Wednesday, 05 Aug, 2026

పొడి చర్మానికి ఫేస్ ఆయిల్ 

చర్మానికి కాంతిని తాజాదనాన్ని ఇచ్చే ఫేస్ ఆయిల్స్ లో వేప నూనె టీట్రీ ఆయిల్స్  నూనె ఉత్పత్తి నియంత్రిస్తాయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ని సమూలంగా తొలగిస్తాయి. పొడిచర్మం గలవారికి అన్నిరకాల ఫేస్ ఆయిల్ నప్పుతాయి. ద్రాక్ష, దానిమ్మ, అవకాడో ఫేస్ ఆయిల్స్ ఏది ఎంచుకున్న సరే అన్ని చర్మాన్ని కాపాడగలిగేవే  సాధారణ చర్మం గలవారికి బాదం నూనె ఉపయోగిస్తే చర్మం మంటపుట్టడం పొడిబారటం వంటి సమస్యలు రావు. ముడతలు వయసు తాలూకు మచ్చలు ఉన్న వాళ్ళు యాంటీ […]

ఆత్మ నిర్భర్ డ్రైవింగ్ స్కూల్

ఆత్మ నిర్భర్ పేరుతో మహిళల కోసం ఒక డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించింది ఉత్తరప్రదేశ్లోని మధుర లో నివసించే పావని. తన తల్లి రేఖ కి స్వయంగా స్కూటీ నడపడం నేర్పించక తన తల్లి లాగా ఎంతోమంది మహిళల కోసం మహిళలే నడిపే డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించాలి అనుకున్నది పావని. ఇప్పటివరకు ఈ డ్రైవింగ్ స్కూల్ ద్వారా 18 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న వెయ్యి మంది గృహిణులు ఉద్యోగినులు  ద్విచక్ర వాహనాలు నడపడం లో శిక్షణ […]

పౌలోమి పావిని శుక్లా

అనాధ విద్య కోసం కృషి చేస్తున్న పౌలోమి పావిని శుక్లా పేరు ఈ సంవత్సరం ఫోర్బ్స్ మ్యాగజైన్ లో చోటుచేసుకుంది 28 సంవత్సరాల సుప్రీంకోర్టు న్యాయవాది  పావని శుక్ల తన సోదరి తో కలిసి వీకెస్ట్ ఆన్ ఎర్త్ ఆర్ఫాన్స్ ఆఫ్ ఇండియా అన్నపేరుతో పుస్తకం రాసింది అదే ఏడాది లక్నో లో అడల్ట్ ఏ అనాధాశ్రమం ప్రారంభించింది. ఈ ఆశ్రమం నిర్వహణకు స్థానిక కంపెనీల మద్దతు తీసుకుంది. నగరంలోని పాఠశాలల్లో నిరు పేద పిల్లలకు అనాధ […]

ఎనిమిది గంటలు అవసరం

రోజు మొత్తంలో 8 గంటల కంటే తక్కువ నిద్ర పోతే దాని ప్రభావం ఆరోగ్యం పైన చూపెడుతుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. శారీరకమైన పనితీరు సక్రమంగా సాగదు మంచి నిద్ర గుండె రక్తనాళాల పనితీరుకు మెరుగుదలకు అవసరం కొన్ని రకాల పదార్థాలు పానీయాలు నిద్ర త్వరగా వచ్చేందుకు సహకరిస్తాయి. గోరువెచ్చని పాలలో రెండు వెల్లుల్లి రెబ్బలు చిటికెడు యాలకుల పొడి బాదం పప్పుల పొడి కలుపుకుంటే రుచి పెరుగుతుంది మంచి నిద్ర వస్తుంది. నట్స్, బెర్రీలు, డార్క్ చాక్లెట్, […]

హైద్రాబాద్ పైనే నా ప్రేమ

ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో విజేతగా నిలబడింది మానస వారణాసి. నేను పుట్టిపెరిగిన హైద్రాబాద్ అంటే ఇష్టం బతుకమ్మ పండుగా రంజాన్ రాత్రులు ఎంతో చెప్పలేనంత ఇష్టం. హైద్రాబాద్ బిర్యానీ అమ్మమ్మ చేసే పెసరట్టు పులిహార కూడా.మోడలింగ్ లో అంత అవగాహనా లేని రోజుల్లో కూడా రాంప్ వాక్ చేసి విజేతగా నిలిచాను. ఆ తరువాత మోడలింగ్ పై ద్రుష్టి పెట్టాను. శాస్త్రీయ సంగీతం భరతనాట్యం నేర్చుకొన్నాను. టెన్నిస్ బాడ్మింటన్ ఆడగలను. మేక్ ఎ […]

మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

హైద్రాబాద్ నగర మేయర్ గా గద్వాల్ విజయలక్ష్మి ఎన్నికయ్యారు నగరంలోని హోలీ మేర్ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన విజయలక్ష్మి రెడ్డి కాలేజీలో ఇంటర్మీడియట్ భారతీయ విద్యా భవన్ లో జర్నలిజం ఉల్ ఉటాం కళాశాలలో ఎల్ఎల్ బి పూర్తి చేసి అమెరికా వెళ్లారు నాథ్ కరోలినా విశ్వవిద్యాలయంలో కార్డియాలజీ విభాగంలో పరిశోధన సహాయకురాలిగా పనిచేశారు. అమెరికాలో పౌరసత్వం ఉన్న కూడా 18 ఏళ్ల పాటు అక్కడ ఉద్యోగం చేసిన విజయలక్ష్మి ఎంతో తేలిగ్గా ఆ పౌరసత్వాన్ని […]

మేలు చేసే అక్రోట్లు

అరవై ఏళ్ళు దాటినా వాళ్ళు తప్పకుండా వాల్ నట్స్ తినాలి అంటున్నారు డాక్టర్స్. వాల్ నాట్స్ లో ఇన్ ఫ్లమేశన్ తగ్గి గుండె సంబంధిత రుగ్మతులు తగ్గుతాయి. అక్రోట్ల తో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి దెబ్బ తగిలినప్పుడు శరీర కణాలలో మంట ఉంటుంది. దెబ్బ తగిలినప్పుడు ఇన్ ఫెక్షన్ సోకకుండా యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు అడ్డుకుంటాయి. గాయాలు మానేలా చేసేందుకు ఆక్రోట్ లు ముందులాగా ఉపయోగపడుతాయి అంటున్నారు డాక్టర్లు.

హోప్ రింగ్

హోప్ రింగ్ ని విడుదల చేసింది యునిసెఫ్. మన దేశంలోని 14 రాష్ట్రాల్లో ఉన్న నాలుగు లక్షల మంది చిన్నారులకు ఈ ఉంగరం రక్షణ ఇస్తుంది అని చెబుతోంది యునిసెఫ్. వీటిని మనం కొనుగోలు చేయటం ద్వారా వచ్చే ఆదాయాన్ని చిన్నారుల రక్షణకోసం యూనిసెఫ్ వినియోగించనుంది. వివక్ష లేని ప్రపంచాన్ని పిల్లలకు అందించేందుకు ఈ నిధులను ఉపయోగిస్తోంది యునిసెఫ్. హోప్ రింగ్ కొనుక్కునే బాధ్యత ప్రజలది. భారతదేశంలో ఏ ఆసరా లేని పిల్లల రక్షణపై నమ్మకాన్ని పెంచుతుంది […]

నన్ను గౌరవించే భర్తా గౌతమ్

పెళ్ళయ్యాక నేను నా సినిమా షూటింగ్స్,గౌతమ్ తన బిజినెస్ తో బిజీగా ఉన్నారు. ఇద్దరం ముందు స్నేహితులం ఆ తర్వాత ప్రేమికులం ఇప్పుడు బార్యాభర్తలం ఏ బంధమైనా ఒకరి అభిప్రాయాలు మరొకరం గౌరవించుకోవాలిని ముందే నిర్ణయించుకొన్నాం అంటోంది కాజల్. నీ నవ్వుకే నేను మెస్మరైజ్ అయిపోతాను ఇంతకు మించిన పాజిటివ్ వైబ్స్ వస్తుంటాయి. నిజానికి నా కాబోయే భర్తా గురించి నేనె లాటి కలలు కనలేదు మంచి స్నేహితుడుగా,నా కెరీర్ ను అర్ధం చేసుకొని నాతో ప్రేమగా […]

అదితీ సేన్ దే  

అదితీ సేన్ కు దేశంలో ప్రతిష్టాత్మకమైన శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం అందుకున్నారు. భౌతిక శాస్త్రంలో ఆమె చేసిన పరిశోధనలకు ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ఆ అదితీ సేన్ దే అలహాబాద్ లోని హరిశ్చంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ప్రొఫెసర్ గా ఉన్నారు. కలకత్తా లోని  బెతూనే జూనియర్ కాలేజ్ నుంచి మ్యాథమెటిక్స్ ఆన్సర్ లో బి ఎస్ సి పూర్తిచేసిన అదితీ సేన్ దే  యూనివర్సిటీ పరిధిలోని రాజా బజార్ సైన్స్ కాలేజి నుంచి అప్లైడ్ మేథమేటిక్స్ లో ఎమ్మెన్సీ […]

చిలకలు వాలిన చెట్లు 

కొమ్మలపైన చిలుకలు వాలినట్లు ఉంటాయి బల్సమ్ మొక్కలు థాయ్ ల్యాండ్ భారత్ లోని ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా పెరిగే ఈ మొక్క కోకో టూ  పిలుస్తారు. పూల పై రేకులు పొడవుగా ఉండటం వల్ల  వీటికా రూపం వస్తుంది.  తెలుపు రంగులో విరిసే హబె  నారియా  రేడియేటా పూవులు  కూడా వైట్ ఎగ్ రేట్ పక్షుల్లా ఉంటాయి. వీటిని ఫ్రింజాడ్  ఆర్కిడ్ అంటారు అలాగే కాలియాన్  మైనర్ ఆర్కిడ్  ఎగిరే బాతు లాగా ఉంటుంది. లిలీ ఫ్లోరా […]

అందమైన రత్నాలు  

చంద్రకాంత మణి లేదా మూన్ స్టోన్ లు ఎప్పటి కాలం నుంచో ఉన్నాయి. వీటిని చంద్రుడికి చెందిన రత్నాలు గా భావిస్తారు. ఇవి భారత్, శ్రీలంక, మయన్మార్, బ్రెజిల్ దేశాల్లో విరివిగా దొరుకుతాయి. ఇవి వివిధ రంగుల్లో ఉంటాయి కోణాలుగా సానబెట్ట లేదు గోళాకృతి లోనే ఉంచేవారు. కానీ ఈ మధ్య కాలంలో మెషిన్ ద్వారా వీటిని కోణాలుగా తీర్చిదిద్దుతున్నారు. సోడియం, పొటాషియం, అల్యూమినియం, సిలికేట్ ఖనిజం నుంచి ఇవి ఏర్పడతాయి.ఎక్కువ లేత నీలం లేత బూడిద […]

ఆన్ లైన్ లో ట్రేడింగ్ పాఠాలు 

యూట్యూబ్ లో షేర్ మార్కెట్ ఆన్ లైన్ ట్రేడింగ్ గురించి అద్భుతమైన పాఠాలు చెబుతున్నారు భాగ్యశ్రీ పాఠక్. ఆమె వయస్సు అరవై నాలుగు. సొంత ఊరు బొంబాయి మొదట్లో ఉద్యోగం చేసే భాగ్యశ్రీ పిల్లలు పుట్టాక దాన్ని వదిలేశారు. 40 ఏళ్ళు వచ్చాక షేర్ మార్కెట్ పై ఆసక్తి కలిగింది ఆఫీస్ లకు వెళ్లి ట్రేడింగ్ మెలుకువలు నేర్చుకొన్నారు. పట్టుదలతో షేర్ మార్కెట్ పై అవగాహన పెంచుకొని ఆన్ లైన్ ట్రేడింగ్ మొదలుపెట్టారు.ఇప్పుడు యూట్యూబ్ లో నెటిజన్ల […]

మోడల్ అవటం నా కల 

నేను రిక్షావాలా కూతురిని మా నాన్న రెక్కలు ముక్కలు చేసుకుంటే కడుపు నిండే కుటుంబంలో పుట్టాను . పాచి పనులు చేసాము కనీసం చెప్పు లైనా లేకుండా ఎండలో పనుల కోసం తిరిగిన రోజులు ఎన్నో అన్నది మాన్యా సింగ్. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 లో రన్నర్-అప్ గా నిలిచిన మాన్వి తన గురించి చెప్పిన కథ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 14 సంవత్సరాల వయసులో ఇల్లొదిలి ముంబాయి చేరుకుని పగలు చదువు […]

సునీత సరావాగి

ఇటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కి దిశా నిర్దేశం చేసిన కొద్ది మంది కీలక శాస్త్రవేత్తల్లో ఒకరుగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు సునీత సరావాగి ఆమె డేటా మైనింగ్ మెషిన్ లెర్నింగ్ వంటి అంశాల్లో కీలక పరిశోధనలు చేశారు. ఇన్ఫర్మేషన్ ఎక్సట్రాక్షన్ టెక్నిక్స్ కు రూపకల్పన చేసిన తొలి తరం శాస్త్రవేత్తల్లో ఒకరిగా గుర్తింపు పొందారు కంప్యూటర్ డేటా లోకి చేరిన పేర్లు అడ్రస్ ల డూప్లికేషన్ తొలగించేందుకు అవసరమైన సాఫ్ట్ వేర్ రూపొందించారు.డేటాబేస్ మైనింగ్ ఆర్టిఫిషియల్ […]

ఫ్యూచర్ రాజకీయాలే

ప్రభాస్ తో కలిసి కనుక ఒక్క సినిమా చేస్తే నా కలలన్నీ దాదాపు తీరినట్లే మైక్రో బయాలజీ లో డిగ్రీ బిజినెస్ మేనేజ్మెంట్ పీజీ చేస్తూనే భరతనాట్యం జాజ్ హిప్-హాప్ నేర్చుకున్నాను అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్నప్పుడు నటన అంటే ఇష్టం పెరిగి పోయి ఇలా సినిమాల్లోకి వచ్చాను. నాయకి అవ్వాలనుకుంటే ప్రతినాయక పాత్రలు వచ్చి పడిపోతున్నాయి అంటోంది వరలక్ష్మి శరత్ కుమార్ లైఫ్ ఆఫ్ పై పేరుతో బేకింగ్ కంపెనీ ఒకటి పెట్టాను […]

పెగ్గీ బ్రూక్స్

పెగ్గీ బ్రూక్స్ వేసిన పుస్తక ‘డియర్ కమలా’ ఉమెన్ రైట్ టు ది న్యూ వైస్ ప్రెసిడెంట్ పుస్తకంలో ఎంతో మంది మహిళలు కమలా హారిస్ కోసం రాసిన ఉత్తరాలు ఉన్నాయి. బ్రూక్స్ ఆప్రో అమెరికన్ మహిళ జీవిత వైమద్యలకు ప్రమాణికత కల్పించే చిత్రకారుని రచయిత్రి నాటక నాటక రచయిత్రి కూడా. ఆమె రాసిన ఉత్తరాలు  ఇథియోపియాన్స్ ఆఫ్ ది  ఏన్షియంట్ కుషైట్ ఎంపైర్ జగద్వభూతి చెందింది. 78 సంవత్సరాల పెగ్గీ బ్రూక్స్ బాల్టిమోర్ లో జన్మించారు […]

నా కెరీర్ సినిమాల్లోనే

ఫోటోగ్రాఫిక్ ఫ్యాషన్ రంగం అన్ని నాకెంతో ఇష్టం మొదట్లో పాటలు సంగీతం పట్ల నాకున్న ఇష్టం చూసి నేను సింగర్ అవుతానని మా అమ్మ నాన్న బయట వాళ్ళు అనుకున్నారు.కానీ నేను కాస్త యాక్టర్ అయిపోయాను అంటుంది సురభి. ‘ఇవాన్ వెరమతిరి’ సినిమా తర్వాత నా కెరీర్ సినిమాలే అనుకున్నాను ఎక్స్ ప్రెస్ రాజా తో తెలుగు లో ప్రేక్షకులు నన్ను అక్కడి అమ్మాయిగా అంగీకరించారు. ఇక జెంటిల్మెన్ తర్వాత నేను మహారాష్ట్ర కు చెందిన అమ్మాయిని […]

దుస్తులకో అవార్డ్  

2015 లో మామ్జ్.కామ్ అనే కామర్స్ వెబ్ సైట్ ని ప్రారంభించారు ఇద్దరు స్నేహితులు కృతి బవేజా దివ్య గుప్తా గర్భిణీలు బాలింతలు ధరించే దుస్తులు సౌకర్యంగా అందంగా స్టైల్ గా ఉండేలా రూపొందించారు. పసి పిల్లలు ఏ ఇబ్బంది లేకుండా పాలు తాగే లా ఉంటాయి. బాలింతల కోసం రూపొందించిన దుస్తులు. అలాగే పసి పిల్లల కోసం కటింగ్ బోత్తాములు పైకి కనబడకుండా మెత్తనివి ప్రత్యేకంగా రూపొందించారు. అలాగే ఆస్పత్రి గౌన్లు, బాటమ్ లు , […]

వ్యాక్సిన్ భద్రత ఆమె లక్ష్యం 

(Sta Twig )స్టాట్విగ్ సంస్థ సిఓఓ కొత్త కీర్తి రెడ్డి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూతురు హైదరాబాదులో బి బి ఏ పూర్తి చేసి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్  సైన్స్ లో మాస్టర్స్ చేసింది. స్టాట్విగ్ కంపెనీలో వ్యాపార భాగస్వామి టీకా  రవాణా నిల్వ ప్రక్రియల ట్రాకింగ్ కోసం ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ రూపొందించారు మొదట్లో సాఫ్ట్ వేర్ తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొని చౌక బియ్యం పంపిణీ నిల్వ […]