Wednesday, 05 Aug, 2026

డాక్టర్ స్వాతి మోహన్

అంగారక గ్రహంపై పెర్సెవీరన్స్ రోవర్ ను సురక్షితంగా దిగటం లో స్వాతి మోహన్ ముఖ్య పాత్ర పోషించారు ఇండో అమెరికన్ యువతి స్వాతి మోహన్ కెర్నెల్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ బి.ఎస్.సి చదివాక ఏరోనాటిక్స్ లో ఎన్ వి ఎస్ పి హెచ్ డి చేసి మీట్ నుంచి పట్టా తీసుకుని ఏరోస్పేస్ ఇంజనీర్ అయ్యారు. నాసాలో స్వాతి మోహన్ ది ఉజ్వలమైన కెరీర్ మిషన్ 2 శాటిన్ లో ఆమె పని చేశారు. […]

ఒటిటీ వల్ల లాభమే

ఒటిటి వల్ల సినీరంగానికి వచ్చిన లోటేమీ లేదు టెలివిజన్ వచ్చిన కొత్తల్లో ఇలాంటి విమర్శలే వచ్చాయి ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లేందుకు ఇష్టపడతారు. ఒ టి టి వల్ల చిన్న నిర్మాతలకు మేలు జరుగుతుందని నా నమ్మకం అంటుంది ఖుష్బూ. చిన్న సినిమాలకు అవకాశం ఇచ్చే వేదిక అది అంటారామె. మాస్టర్ సినిమా నేనే రెండు సార్లు థియేటర్ కు వెళ్లి చూశాను. ఎన్నో చిన్న సినిమాలు సక్సెస్ అవటం, ప్రేక్షకులకు రీచ్ కావటం చాలా ఆనందంగా […]

క్యాన్సర్ పేషెంట్లకు జడ దానం

కూచిపూడి నృత్య కళాకారిణి శ్రావ్య మానస భోగి రెడ్డి నృత్యకళాకారిణి కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నృత్యంలో పి.హెచ్.డి చేస్తున్న శ్రావ్య రేడియేషన్ తో జుట్టు పోగొట్టుకున్న క్యాన్సర్ పేషెంట్లను చూస్తే ఎంతో బాధ పడేది అందుకే వారి విగ్గులు కోసం వేయిడ్ కలెక్ట్ చేసే ఆర్గనైజేషన్ కు తన జుట్టును అందజేసింది ప్రతిరోజు ఈ హెయిర్ డొనేషన్ ఆర్గనైజేషన్ కు 40,50 మంది ప్రతిరోజు జుట్టు అందజేస్తుంటారు సుమధుర ఆర్ట్ అకాడమీ […]

టెన్నిస్ సంచలనం నవోమి

నవోమీ ఒసాకా టెన్నిస్‌లో ఇప్పుడో సంచలనం. గంటకు 125 మైళ్ల వేగంతో ఆమె చేసే సర్వీస్‌ చిరుతపులి వేగానికన్నా రెండు రెట్లు ఎక్కువ. అంటారు ప్రేక్షకులు అందుకే ఆమెను బుగాటి వేరాన్ అని పిలుస్తారు నవోమి ఈమధ్యకాలంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ గెలుచుకుంది. నలుపు ఎరుపు కలిసిన టెర్రికోట మట్టి రంగు ఛాయతో ఉండే నవోమి సహజంగా ఎంతో సిగ్గరి. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం తన మనసులో భావాలు వెల్లడించేందుకు ఏమాత్రం వెనకాడదు […]

ఆటిజం  పిల్లలకో ‘దిశ’

నయి దిశ రిసోర్స్ సెంటర్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆటిజం ఉన్న పిల్లలను పెంచటం లో తల్లిదండ్రులకు సమాచారం ఇస్తూ ఆసరాగా ఉంటారు ప్రాచీ దియో.ఈమె ఒక ప్రైవేట్ సంస్థలో ఐ.టీ మేనేజర్ గా మైక్రోసాఫ్ట్ లో పార్ట్ నర్ ప్రాజెక్ట్ మేనేజర్ గా విధులు నిర్వహించింది అభయ కేర్ ఫౌండేషన్ లో వాలంటీర్ గా పని చేసింది ఆ సమయంలో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు సాయంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది ప్రాచీ. ఒక […]

శాంతి భద్రతలే లక్ష్యం

తెలంగాణ కు చెందిన ఏజీఎంయూటీ క్యాడర్‌ ఐపీఎస్ అంజిత చెప్యాల దేశ రాజధానిలో రాష్ట్రపతి భవన్. ప్రధాని హోం మంత్రుల నివాసాల తో పాటు ఇండియా గేట్ వంటి అత్యంత ప్రాముఖ్యత గల ప్రదేశాలున్నా లూటీయన్స్ జోన్ లో శాంతి  భద్రతల   పర్యవేక్షణాధికారి గా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. విజ్ఞాన భవన్ లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం రైతుల సమావేశాల సమయంలో శాంతిభద్రతలు పర్యవేక్షించారు. న్యూ ఢిల్లీ లో అదనపు డిసిపి అంజిత ఈస్ట్ జోన్ […]

కన్నీళ్లకు కారణం ఇవే

విషాద పరిస్థితుల్లోనే ఏడుపు వస్తుందనేది నిజం కాదంటున్నారు పరిశోధకులు. భయపడినప్పుడు గట్టిగా అరవటం వంటివి భావోద్వేగమే ఏడుపు కూడా. తీవ్ర వత్తిడికి గురైనప్పుడు గట్టిగా అరిచి చివరకు కళ్ళ నీళ్లు పెట్టుకొంటారు. అలాగే ఆనందం తో కూడా గట్టిగా అరుస్తారు. కన్నీళ్లు పెట్టుకొంటారు. ఇలాటి అరుపులు ఏడుపులు భావోద్వేగ సమతుల్యం ఇస్తాయంటారు. ఏ ల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఎక్కువ సమయం భావోద్వేగ తీవ్రతతో ఉండటం మంచిది కాదు అందుకే కన్నీరు ఏడుపు చాలా అవసరం అంటారు పరిశోధకులు. […]

తెలంగాణ కు పతాకాలు లక్ష్యం

అమ్మాయిలు మాత్రమే రాణించగలగే రిథమిక్ జమ్నాస్టిక్ క్రీడల్లో ఛాంపియన్ అలికా జో మన రాష్ట్రం తరఫున జాతీయ అంతర్జాతీయ వేదికలపైనా అలికా జో 150 కి పైగా గోల్డ్ మెడల్స్ సాధించింది.మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివింది అలికా జో పి.వి  సింధు అలికా జో కు సీనియర్ .మణికొండలోని జోయ్స్ జిమ్నాస్టిక్ అకాడమీ ప్రారంభించిన పిల్లలకు జిమ్నాస్టిక్ లో తర్ఫీదు ఇస్తోంది. తెలంగాణ నుంచి జిమ్నాస్టిక్ లో పతకాలు సాధించే ప్లేయర్లను తయారు […]

ఎర్రని పెదవులకో జెల్

పెదవులు గులాబీ రంగులో ఉండాలంటే ఈ మిశ్రమం ఉపయోగ పడుతుంది. రెండు టేబుల్ స్పూన్ల ఎక్స్ ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్,పీ బటర్ అర టేబుల్ స్పూన్, ఒక టేబుల్ స్పూన్ గ్రేటెడ్ బీన్ వ్యాక్స్ లను కొద్దిగా వేడి చేసి పెట్టుకోవాలి. చల్లారాక అందులో పది చుక్కల విటమిన్-ఇ ఆయిల్,ఏదైనా ఎస్సెన్షియల్ ఆయిల్ పది చుక్కలు కలపాలి. ఈ మిశ్రమం పెదవులకు రాసుకొంటూ ఉంటే మృదువుగా గులాబి రంగులోకి వస్తాయి. విటమిన్ ఇ టాబ్లెట్లు కూడా […]

ఆడపిల్లలకు అన్నీ అడ్డంకులే

పేదింటి పిల్లలు ఏం చేయాలన్నా అడ్డంకులే కానీ వాళ్ళు ఎందుకు సాధించ కూడదు అనుకున్నాను అంటుంది మాన్య సింగ్ ఆటో రిక్షా డ్రైవర్ కూతురు ఇవాళ ఆమె మిస్ ఇండియా రన్నర్-అప్. నేను  అందాల పోటీలో పాల్గొనాలని అనుకున్నాను పేదింటి అమ్మాయిల పక్షాన నా గొంతు నేను వినిపించాలనుకోన్నాను పద్నాలుగేళ్ళ వయసులో ఇంట్లోంచి పారిపోయి ముంబై వచ్చి అక్కడ పిజ్జా హౌస్ లో పని వెతుక్కొని చదువుకున్నాను. ఎన్నో ప్రయత్నాల తర్వాత 2020 లో ఎంట్రీ పొందాను […]

మరీ ఇంత అభిమానమా ?

తమిళం లో నేను రెండే సినిమాలు చేశాను. ఇంకా కొత్తమ్మాయి కిందనే లెక్క నాకు అభిమాన సంఘం అంటూ లేదుకూడా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉన్నాను అంతే విగ్రహం ఏర్పాటు చేసి గుడి కట్టేంత ప్రేమ చుపించారంటే ఎంతో ఆనందంగా ఆశ్యర్యంగా ఉంది అంటోంది నిధి అగర్వాల్. ప్రేమికుల దినోత్సవం రోజు నిధీ అగర్వాల్ కు అభిమానులు ఉన్నందుకు పొంగి పోతున్నాను మూగ జీవాలకు ఉపయోగ పడే కార్యక్రమాలు చేయాలని అంటూ […]

ఈ బ్లెండర్ తో మేకప్ ఈజీ

చూసేందుకు వాటర్ డ్రాప్ షేప్ లో ఉండే ఈ మేకప్ బ్లెండర్ తో మేకప్ వేసుకోవటం సులభం దాన్ని ఉపయోగించటం తేలిక కూడా.ఈ బ్లెండర్ ను పొడిగా వాడకూడదు. నీటిలో ముంచి గట్టిగా పిండేయాలి.ఈ నీటి చుక్క ఆకారంలో ఉండే బ్లెండర్ తో ఫౌండేషన్ కన్సీలర్ వేసుకోవడం చాలా సులభం ఫౌండేషన్ ను మొహం పై చుక్కలు చుక్కలుగా పెట్టుకొని బ్లెండర్ తో పైపైన అద్దితే అది సమంగా పరుచుకుంటుంది ప్యాచ్ లాగా కనిపించకుండా సహజంగా ఉంటుంది. […]

లౌజైన్ అల్హాత్లౌల్

లౌజైన్ అల్హాత్లౌల్ సోషల్ యాక్టివిస్ట్ సౌదీ జైలు నుంచి ఈ నెల విడుదల అయ్యింది మహిళలకు సౌదీ లో డ్రైవింగ్ చేసే అర్హత కోసం ఆమె పోరాటం చేసింది. 2014 నుంచి ఈ పోరాటం మొదలైంది ఆమెను జైలు అధికారులు చిత్రహింసలు పెట్టారు. విచారణ పేరుతో వచ్చే అధికారులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమ్నెష్టి ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వంటి సౌదీ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చాక ఈనెల పదవ  తేదీన లౌజైన్ Loujain విడుదల చేశారు […]

ఇవి వేడినిస్తాయి

ఇంకా చల్ల గాలులు వస్తూనే ఉన్నాయి. ఈ చల్లని రోజులో వెచ్చదనం ఇచ్చే ఆహారం కావాలి. జలుబు,ఫ్లూ,జ్వరాలు ఔషధంగా తేనె ఉపయోగించాలి. అల్లం తులసీ టీ శరీరానికి స్వాంతన ఇస్తుంది.చలి కాలంలో నెయ్యి శరీరానికి వెచ్చదనం ఇస్తుంది. డ్రై ఫ్రూట్స్ ముఖ్యంగా ఖర్జురాలు,ఆప్రికాట్స్ వంటివి తింటే వళ్లు వెచ్చగా ఉంటుంది. బెల్లం తినటం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. దాల్చిన చెక్క వాడకం కూడా చాలా మంచిది. గోరు వెచ్చని పాలలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని […]

రసాయనాల ప్రభావం కావచ్చు

సౌందర్య ఉత్పత్తుల్లో రసాయనాలు ఉంటాయి. ఒక్కసారి ఈ రసాయనాల ప్రభావం చర్మం పైన పడుతుంది అప్పుడు చర్మం కొన్ని సంకేతాలు ఇస్తుంది చర్మంపైన చిన్న ఎర్రని బుగ్గలు ఏర్పడి పగుళ్ళు వస్తే ఉపయోగించే సౌందర్య సాధనాలలో సల్ఫేట్స్ ఎక్కువగా ఉన్నాయని తెలుసుకోవాలి మాయిశ్చరైజర్ ఫేస్ వాష్ లో సోడియం లారైల్, సల్ఫేట్ పాళ్ళు ఎక్కువగా ఉందని తెలుసుకోవాలి. ఒక్కసారి చర్మం పైన ఎక్కువ జిడ్డు లేదా పొడిగా కనిపించవచ్చు. అన్ని సీజన్లలో ఒకే రకం సౌందర్యసాధనాలు వాడకూడదు […]

పియర్సింగ్ ఆర్టిస్ట్ సిమ్మి

సిమ్మి అలియాస్ కుసుమ కుమారి హైద్రాబాద్ కు చెందిన మొదటి పియర్సింగ్ ఆర్టిస్ట్ సిమ్మి. టాటూ ఒక వ్యాపారం కాదు ఇదొక ఆర్ట్. అలాగే పియర్సింగ్ చెవులకు కమ్మలు కుట్టినట్లు శరీరంలో అక్కడక్కడ స్టోన్స్ ని సర్జరీతో అతికించే కళలో నిష్ణాతురాలు. ఇంక్ క్రాఫ్ట్ టాటూ స్టూడియోలో టాటూ ఆర్టిస్ట్ గా శిక్షణ తీసుకొంది ప్రేమకు మానాల్ని చూపించేందుకు టాటూ లు వేయించుకొంటారు. వాళ్లకు సందేశం సరిగ్గా స్పందించేట్లుగా కొత్త డిజైన్ సొంతంగా వేస్తాను అంటుంది సిమ్మి […]

వెలుగు వైపే ఆమె ప్రయాణం

భారత దేశపు తొలి అంధ మహిళా ఐఏఎస్ అధికారి ప్రంజల్ బలమైన కంటిచూపుతో జన్మించిన ప్రంజల్ ఆరేళ్ళ వయసులో చూపు పోగొట్టుకున్నది తల్లిదండ్రులు ఆమెను మహారాష్ట్ర లో అంధుల కోసం ప్రత్యేకంగా నడిపే కమల మెహతా స్కూల్ లో చేర్చారు .సివిల్ సర్వీస్ ప్రంజల్ డ్రీమ్ ఆమె 2015 లో యు పి ఎస్పి పరీక్ష రాసింది ఐ ఆర్ ఏ ఎస్ లో ఉద్యోగం సంపాదించింది 2017 లో మరోసారి పరీక్ష రాసి ఐఏఎస్ కు అర్హత సాధించిన […]

ప్రతిదీ  పర్ ఫెక్ట్

నేను చాలా పర్ ఫెక్ట్ పలు వస్తువులు పర్ ఫెక్ట్ ప్లేస్ లో ఉండాలి. నాకు నీట్ అండ్ క్లీన్ అన్నమాట అసలు మా అమ్మే ముంబై వచ్చి బీరువా ఇల్లు చూసి ఆశ్చర్య పడుతుంది. అసలింత ఆర్గనైజ్డ్ గా ఎలా ఉన్నావే అంటుంది ప్రగ్యా జైస్వాల్ జ్యోతిష్యం నమ్ముతాను. నాది మకర రాశి ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ప్రతి పని పద్ధతిగా చేస్తారు. అట్లాగే భక్తి ఎక్కువే దేవుణ్ణి ఎంతో విశ్వసిస్తా. పూజలు అవీ […]

ఇవి ఇలా తింటే ఆరోగ్యం

ఇవి తరచుగా తింటే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు. వారానికి నాలుగు సార్లు ఆకుకూరలు తినాలి అలసందలు మొదలైనవాటిని వారానికి రెండుసార్లు స్నాక్స్ లాగా తినాలి. వారానికి మూడుసార్లు తెల్ల నువ్వులు ఉండలు,పల్లీల ఉండలు బెల్లంతో తయారు చేసినవే తినాలి. నెయ్యి బెల్లం కలిపిన సున్నుండలు చాలా మంచిది. ఆయా కాలాల్లో దొరికే పండ్లను వారానికి రెండుసార్లు తినాలి.నానబెట్టిన బాదం పప్పు స్నాక్ లాగా తినాలి. పరిమితంగా జీడిపప్పు, పిస్తా పప్పు తినాలి. అవన్నీ వేడిగా ఉన్నప్పుడే […]

కర్ణాటకలో గరుడా

ఉగ్రవాదంపై వ్యతిరేక పోరుకు కర్ణాటక రాష్ట్రం ఆల్ ఉమెన్ టీమ్ ని సిద్ధం చేసింది దాని పేరు గరుడ. ఆ రాష్ట్ర సెక్యూరిటీ విభాగం ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సహకారంతో ప్రభుత్వం మొదటి విడతగా 16 మంది అమ్మాయిలతో గరుడా టీమ్ ఎంపిక చేసింది.వీరంతా యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్ లో పాలుపంచుకునేందుకు రోజుకి 14 గంటల పాటు శిక్షణ తీసుకుంటున్నారు.శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండేందుకు స్ట్రెస్ మేనేజ్మెంట్ తోనూ తర్ఫీదు తీసుకుంటున్నారు. శిక్షణ అనంతరం వీరంతా యాంటీ […]