తెరముందుకు జయప్రద
భారతీయ వెండితెర పైనా అంత అందమైన ముఖం మరొకటి లేదు అని సత్యజిత్ రే పొగిడిన ఏకైక తెలుగు అందం జయప్రద. తెలుగు సౌందర్యాన్ని వెండితెర పైనా చూపించారు ఆమె గ్లామర్ లో యాక్టింగ్ లో బెస్ట్ అనిపించుకున్నారు. జయప్రద అంటేనే సౌందర్యం. 1976లో భూమి కోసం సినిమాలో చిత్రసీమకు వచ్చేనా జయప్రద 300 సినిమాలకు పైగా నటించారు. 1994 రాజకీయాల్లోకి ప్రవేశించారు.తాజాగా ఇప్పుడు ఇన్నేళ్ళ తరవాత ఒక తెలుగు సినిమా లో మళ్ళా నటిస్తోంది జయప్రద […]
కోల్ కతా లో ఫ్రిజ్ లైబ్రరీ
కాళిదాస్ హల్దార్ కుంకుమ్ దంపతులు పుస్తక స్త్రీలు కోల్కతాలోని లోని పాటులీ లో ఇద్దరు కలిసి ఒక పాత ఫ్రిజ్ లో పుస్తకాలు సద్ది ఒక షాప్ ముందర పెట్టేశారు. తినుబండారాలు అమ్మే షాప్ ఓనర్ ఈ ఫ్రీ ఫ్రిడ్జ్ బుక్ లైబ్రరీని సంతోషంగా వప్పుకొన్నాడు ప్రజల్లో పుస్తక పఠనం అలవాటు పెంచేందుకే ఈ ప్రయత్నం అంటున్నారు ఈ బెంగాలీ దంపతులు, పాఠకులకు ఉచితంగా ఒక పుస్తకాన్ని తీసుకొని నెల తరువాత తిరిగి ఇవ్వమని సందేశాన్ని ఫ్రిడ్జ్ […]
కొవ్వు తగ్గించే కూరగాయలు
కొంత మందికి పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోయి ఉంటుంది.ఒకరకంగా ఇది అనారోగ్య చిహ్నం కూడా అయితే కూరగాయలతో కొవ్వు తగ్గించుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. మంచి గుమ్మడి లేదా బూడిద గుమ్మడి తో మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు మంచి గుమ్మడి తో కూర, బూడిద గుమ్మడి జ్యూస్ కు అనుకూలంగా ఉంటాయి కూడా. అలాగే ఆహారంలో పచ్చి మిరపకాయలు వాడుకోమంటున్నారు. కాలీఫ్లవర్, క్యాబేజీ లో కూడా ఆహారం లో భాగంగా ఉంటే వీటిలోని పీచు పదార్థాలు పొట్ట పెరగటాన్ని […]
క్రస్ట్ అండ్ కోర్ బేకరీ
సర్బరి షెల్టర్ లో ఆశ్రయం పొందిన వాళ్లు అందరూ దారుణమైన గృహహింసకు లోనైన వాళ్లే ఈ ఆడవాళ్లలో ఎంతోమంది అహింసతో మానసిక వ్యాధికి లోనై ఏ రైల్వే స్టేషన్ లలోనే తలదాచుకున్నవాళ్లు ఇలాంటి స్త్రీల కోసం కోల్ కతా ‘ఈశ్వర సంకల్ప’ అనే షెల్టర్ హోమ్ ఉంది. తెచ్చిన స్త్రీలకు ఆశ్రయమిచ్చి వైద్యం చేయించి వాళ్లకు బేకింగ్ లో శిక్షణ ఇచ్చి వాళ్ల కోసం క్రస్ట్ అండ్ బేకరీ ఏర్పాటు చేయించారు. ఈశ్వర్ సంకల్ప ఎన్జీవోనే సర్బరి […]
నేచర్ సెరెల్
Nature Cereal ఇప్పుడు అంతర్జాతీయ ట్రెండ్ అయిపోయింది మధుమేహ రోగులకు ఇది మంచిదే ఇంకా బోలెడన్ని ఉపయోగాలు అంటూ, ఆహార నిపుణులు దాన్ని సిఫారస్ చేస్తున్నారు. ఈ నేచర్ Cereal లో కొబ్బరి నీళ్లు పండ్ల ముక్కలు వేసి తయారు చేస్తాను. టిక్ టాక్ లో కోట్లకొద్దీ వ్యూస్ వచ్చాయి. ఉదయం లేవగానే రకరకాల పండ్ల మొక్కలు తినటం ఆరోగ్యమే. పాలతోనో కస్టర్డ్ తోనో కలిపి తింటే పంచదార, పాలు క్యాలరీలు ఎక్కువే దానికి ఇది పరిష్కారం […]
ఈ ఆదివాసీ అత్యంత ఫ్యాషనబుల్
ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ వోగ్ ఇటాలియా తాజా సంచిక కవర్ పేజీగా ఆదివాసీ మహిళా సీత వాసునియా ఫోటో కనిపించింది ఆమె ధరించిన చీర ఆమె నేసినది సాదాసీదాగా ఉన్న ఆ చీరె ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త షోకేస్ డిజైన్ గా మారింది మండు లో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ భాగ్ ప్రింట్ లో శిక్షణ తీసుకుంటున్నారు ఏక్ జిల్లా ఏక్ ఉత్పాడ్ పథకంలో భాగంగా ఒక పది మంది మహిళలు వాళ్ళలో ఒకరు సీత వాసునియా […]
ఇడ్లీ అమ్మకు ఇల్లు గిఫ్ట్
కమలాతల్ ఇడ్లీ అమ్మ అని పిలుస్తారు తమిళనాడు కు చెందిన 85 సంవత్సరాల కమలాతల్ గత 30 ఏళ్లుగా ఒక్క రూపాయికే ఇడ్లీ విక్రయిస్తోంది లాక్ డౌన్ లో కూడా ఎంతో మంది కార్మికులు ఇక్కడ చిక్కుకు పోయారు వాళ్ళ ఆకలి తీర్చేందుకు ఇడ్లీ వండటం వదిలి పెట్టలేకపోయాను అన్న కమలాతల్ మాటకు ఆనంద్ మహీంద్రా కదిలిపోయారు. ఇడ్లీ తయారీ కోసం ఆమె కట్టెల పొయ్యి ని వాడటం వీడియోల్లో చూసి ఆమెకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ […]
ఉన్నత స్థాయి బాధ్యత
యు.ఎస్ లోనే ఉన్నత స్థాయి బాధ్యతల్లో కి భారత సంతతి మహిళ లు రావడం ఇటీవల కాలంలో సర్వసాధారణం అయింది. శాన్ ఫ్రాన్సిస్కో లో ఉంటున్న సీనియర్ శుభా తతవర్తి విప్రో కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా నియమితులయ్యారు వాల్‌మార్ట్ నుంచి విప్రో కి వచ్చిన శుభ వాల్‌మార్ట్ కంటే ముందు పేపాల్ సేవలు అందించారు వాల్-మార్ట్ సీనియర్ డైరెక్టర్గా పేపాల్ హెడ్ ఆఫ్ ప్రొడక్ట్ గా ఆమె అనుభవం విప్రో సి టి ఓ […]
సంతృప్తి ఇచ్చిన ప్రయాణం
కథానాయక గా 15 సంవత్సరాల ప్రయాణం చాలా సంతృప్తికరంగా ఉంది దక్షిణాదిలో ఇప్పటి వరకు 48 సినిమాల్లో నటించాను ఇంకో ఐదు సెట్స్ పైన ఉన్నాయి మంచి కథలు ఎంచుకుంటూ ముందుకు నడవటమే నేను చేసిన పని ఈ పరిశ్రమలో నన్ను తెలిసిన వాళ్ళు లేరు ఇదంతా నాస్వశక్తితో చేసిందే అంటుంది అంజలి నేను పనిచేస్తున్న పరిశ్రమలో రోజు ఎన్నో ప్రశంసలు విమర్శలు కష్టాలు ఎన్నో ఉంటాయి ఏం జరిగినా దాన్ని ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి వాస్తవంలో ఉండాలి […]
వేసవిలో జాగ్రత్త
ఎండలు ఎక్కువైపోతున్నాయి వాతావరణంలో తేమ పెరిగి చర్మం జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపెడుతుంది. వేడి నుంచి రక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి.తేలికైన క్లెన్సర్ తో చర్మాన్ని రోజుకు రెండు సార్లు శుభ్రం చేసుకోవాలి. దుస్తులు వేసుకునే ముందు తడిలేకుండా తుడుచుకోవాలి డస్టింగ్ పౌడర్ చల్లుకుంటే అది మిగిలిపోయిన తేమను పీల్చుకుంటుంది.ఎండలో బయటకి వెళ్ళే ముందర సన్ స్క్రీన్ తప్పనిసరిగా రాసుకోవాలి. గాలి దూరని చెప్పులు షూలు ఎక్కువ సమయం ఉంచుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి వదులుగా […]
పగుళ్ళు పోతాయి
పాదాల పగుళ్ల తో ఎంతో ఇబ్బందిగా ఉంటుంది ఇంటి దగ్గరే పాదాలకు స్వాంతన ఇచ్చే చిన్న టిప్స్ పాటించవచ్చు నోటి శుభ్రత కోసం ఉపయోగించే మౌత్ వాష్ పొడిని వెడల్పాటి బకెట్ నీళ్లలో వేసి పది నిమిషాలు కాళ్లు అందులో పెట్టాలి తరువాత పాదాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ఫలితం కనిపిస్తుంది యాంటీ మైక్రోబియల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్న తేనె పాదాల పగుళ్ళకు చక్కని మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది పగుళ్ళు ఉన్న చోట రాస్తూ […]
రుచికరమైన సలాడ్
పాలకూర తో ఆరోగ్యవంతమైన సలాడ్ చేసుకోవచ్చు ఐరన్ తో పాటు ఎన్నో పోషకాలున్నా పాలకూర తో సలాడ్ చాలా రుచిగా ఉంటుంది కూడా. పాలకూర ఒక కట్ట, ఆపిల్ ఒకటి, నారింజ ఒకటి, జామ ముక్క తరిగిన ఉల్లిపాయలు పావు కప్పు,బాదం పలుకులు కొన్ని పుదీనా ఆకులు తీసుకోవాలి డ్రెస్సింగ్ కోసం రెండు టేబుల్ స్పూన్ల చొప్పున ఆలివ్ నూనె,తేనె రెండు లవంగాలు, ఆవాలు, నల్ల మిరియాల పొడి ఉప్పు తీసుకోవాలి పాలకూర యాపిల్ ముక్కలు, నారింజ […]
సరైన గౌరవం
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఎంపిక మండలి (PESB) చైర్మన్ గా నియమితులయ్యారు మల్లికా శ్రీనివాసన్. ఆటోమొబైల్ రంగంలో ట్రాక్టర్ క్వీన్ గా పేరు తెచ్చుకున్నారు మల్లిక. ఏడాదికి లక్షన్నర ట్రాక్టర్లు అమ్మకాలతో అమెరికా యూరప్ దేశాల్లో కూడా తన సంస్థ పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టారు. వందకు పైగా దేశాల్లో విస్తరించిన 9300 కోట్ల విలువైన సంస్థ టాఫే రథసారథి మల్లికా శ్రీనివాసన్. హైడ్రాలిక్ పంపులు డీజిల్ ఇంజన్లు మొదలైన ఉత్పత్తుల తయారీలో కూడా ఉన్నారామె శంకర్ నేత్రాలయ […]
విరామం అవసరం
బరువు తగ్గేందుకు చేసే వ్యాయామం చాలా వేగంగా ఆపకుండా చేయాలని గతంలో సూచన కానీ మధ్యలో బ్రేక్ లేకుండా చేసే వ్యాయామం కంటే కొద్దిసేపు వ్యాయామం బ్రేక్ తీసుకునే పద్ధతి మేలైనదిగా చెబుతున్నారు. తీవ్ర స్థాయిలో వ్యాయామం తర్వాత శరీరం పైన పడే ఒత్తిడి కండరాల కదలిక ల నుంచి సాధారణ స్థితికి రావటానికి కొద్దిపాటి బ్రేక్ అవసరం అది త్రెడ్ మిల్ అయినా పైన చేసే వ్యాయామం అయినా సరే దీన్ని ఇంటర్వెల్ ట్రైనింగ్ అన్నారు.ఈ […]
ఎండ తగలాలి
ఎండ తగిలితే శరీరం కమిలి పోతుందని వేసవి ఎండ లోకి వెళ్లేందుకు చాలామంది ఇష్టపడరు. కానీ ప్రతి రోజు కనీసం పావుగంట ఉదయపు నీరెండలో గడపమని చెపుతున్నాయి అధ్యయనాలు. ఎండవలన చర్మం పై పొరల్లో ని నైట్రిక్ ఆక్సైడ్ చురుగ్గ మారి రక్తనాళాలు వెడల్పు చేస్తుందని దీని వల్ల రక్తపోటు తగ్గేందుకు అవకాశం ఉందంటున్నారు. నిద్రలేమితో బాధపడే వారు ఎండలో నిలబడితే నిద్రకు కావలసిన మెలోటోనిన్,అవసరమైన విటమిన్-డి సమకూరుతుంది. చాలామంది భావించినట్లు ఉదయపు ఎండ లోని సూర్య […]
ఇదే లక్ష్యం
ఫిట్ నెస్ లక్ష్యాలు పెట్టుకోవటం సులభమే ఆ లక్ష్యాలను అందుకునేందుకు అంకితభావం అత్యవసరం అంటోంది సమీరా రెడ్డి. ఫిట్ నెస్ ఫ్రైడే చాలెంజ్ లో ఒక నెలలో రెండు కిలోలు బరువు తగ్గి చూపించారామే. ఈ చాలెంజ్ గురించి ఇంస్టాగ్రామ్ లో వివరంగా చెబుతోంది సమీరా నేను 92 కిలోలు బరువున్నాను. ఒక నెలలో రెండు కిలోలు లక్ష్యం పెట్టుకున్నాను ఫిట్ నెస్ ఫ్రైడే ఛాలెంజ్ మొదలుపెట్టాను. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే కొన్ని గంటల లోపే తినటం […]
ఎందరికో స్ఫూర్తి
కేరళ హైకోర్టు ఉత్తర్వులు హీనా హనీఫా కు అంతులేని ఉత్సాహం ఇచ్చాయి. హనీఫా ట్రాన్స్ జెండర్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది ఎన్.సి.సి లో చేరాలనుకొంది.ఆమె అడ్మిషన్ తిరస్కరించారు అధికారులు కేరళ హైకోర్టులో పిటిషన్ వేసింది హనీఫా. ఆమెను ఎన్.సి.సి బెటాలియన్ తిరస్కరించటం, ట్రాన్స్ జెండర్ పర్సన్స్ చట్టం 2019 ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేసింది. ఆమె ఆకాంక్షను కాదనే హక్కు NCC కి లేదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆమె పోరాట ఫలితంగా దశాబ్దాల క్రిందటి […]
చియా గింజలు
సన్నగా చిన్నవిగా నలుపు తెలుపు లు కలగలిసినట్లు ఉండే చియా గింజల్లో అనేక పోషకాలు ఉన్నాయి పీచు, ప్రొటీన్లు, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్ మొదలైనవి లభిస్తాయి, వీటిలో నిండి ఉండే శక్తిని శరీరం నేరుగా గ్రహిస్తుంది విభిన్నమైన రుచులు దృష్ట్యా చియా గింజలు ఆహారంలో వివిధ రకాలుగా భాగం చేసుకోవచ్చు స్మూతీ లు ,జ్యూస్ లు పెరుగుల్లో కలుపుకోవచ్చు, సలాడ్లలో పొడి కొట్టి గానీ నేరుగా కానీ వాడుకోవచ్చు. అన్నం సాస్, సూప్ ,కూరలు, బ్రెడ్, చపాతీలు […]
ఆరోగ్యవంతమైన పద్ధతి
పోషకాలు పోకుండా పదార్థాలు తయారు చేయటం ఒక గొప్ప ఆర్ట్ ఆవిరి పై ఉడికించే పద్ధతి అన్నింటికంటే ఆరోగ్యకరమైనది. ఒక పాత్రలో నీళ్ళు పోసి దానిలో మరొక పాత్రలో పదార్థాలు వేసి ఉంచి మూతపెట్టి ఉడికించడం అన్నమాట. ఉడికే పదార్థం అడుగున నీటిలో కలవదు ఆ ఉడికే నీళ్ళలో పాత్రలో పెట్టిన పదార్ధాలు మగ్గిపోతాయి సరైన తేమతో ఉంటాయి. నీళ్లతో సంబంధం లేదు కాబట్టి పోషకాలు నీళ్ళలో కలిసిపోవు మిగతా ఉడికించే పదార్థాలతో పోలిస్తే వీటిలో గ్లైకోమిక్ […]
బుల్లి కవియత్రి
ఐదో తరగతి చదువుతున్న వోరుగంటి తాన్వి ఫ్రమ్ ది ఇన్ సైడ్- ది ఇన్నర్ సోల్ ఆఫ్ యంగ్ పోయెట్ పేరిట కవితల పుస్తకం విడుదల చేసి అమెరికాలో అతి పిన్న వయసు రచయితల జాబితాలో నిలిచింది. ఈ పుస్తకం ఇప్పుడు ఆన్ లైన్ లో ఫైవ్ స్టార్ రేటింగ్ లో ఉంది. అమెరికా లోని ఆరిజోనా రాష్ట్రంలో చొడ్లర్ నగరంలో ఉండే తాన్వి తండ్రి మహేందర్రెడ్డి ఇంటెల్ లో హార్డ్ వేర్ ఇంజనీర్ తల్లి దీపిక […]
