భారీ వెయిట్స్ తో నాజూకు
వెయిట్ ట్రైనింగ్ వ్యాయామం అమ్మాయిలకు చక్కని శరీర ఆకృతిని ఇస్తాయి అంటున్నారు ఎక్సపర్ట్స్.నటి సమంత వంద కిలోల బరువుతో స్క్వాట్స్ చేస్తున్న వీడియో అప్పట్లో సంచలనం సృష్టించింది. సెక్సీయస్ట్ విమెన్ గా కౌట్ అప్టన్ అయితే 20 పౌండ్లతో స్లెడ్ వ్యాయామాలు చేసింది. మంచి శరీరాకృతి కోసం ఇలాంటి వ్యాయామాలు చేస్తే శరీరం అదనపు ఆక్సిజన్ తీసుకుని కేలరీలు అధికంగా ఖర్చు ఐపోయి జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. శరీరంలో కొవ్వు శాతం తగ్గి ఆ మేరకు నాజూకు […]
పేదల కోసం మైక్రో ఇల్లు
సిమెంట్ తూముల్లో కట్టేందుకు వీలుగా నిరుపేద నివాసాలుగా ‘ఓ పాడ్’ డిజైన్ ఇంటిని రూపొందించింది 23 సంవత్సరాల పేరాల మానసా రెడ్డి. రెండువేల మిల్లీమీటర్లు వ్యాసం కలిగిన కాంక్రీట్ పైప్ లో 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ పాడ్స్, లేదా మైక్రో ఇల్లు నిర్మించి చూపెట్టింది మానస కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన మానస లల్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ లో సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేసింది. ఈ ఓ […]
పువ్వుల కప్పులు
హ్యాండ్ మేడ్ క్లే ముగ్గులు కప్పులు చూస్తుంటే ఉదయాన్నే విరబూసిన అందమైన పువ్వులు గుర్తుకొస్తారు గుర్తొస్తాయి కప్పులపై నా రకాల పుష్పాలు పుష్పగుచ్ఛాలు అందంగా ఆ మారిపోయే ప్రకృతి దగ్గర ఉన్న భావన కలిగిస్తాయి గులాబీ మల్లె చామంతి లిల్లీ ఆర్కిడ్స్ వంటి పూలను క్లే తో తయారు చేసే రకరకాల సైజుల్లో ఉండే కప్పుల పైన అతికించే చేస్తున్నారు ఈ పూలను తయారు చేసేందుకు ఎంతో ఓపిక కావాలి రంగురంగుల తో పాలి ప్లే పూలు […]
ఒలంపిక్స్ కు నేత్ర
ఒలంపిక్స్ కి అర్హత సాధించిన తొలి మహిళా సెయిలర్ గా, తొలి భారతీయ క్రీడాకారిణిగా కీర్తి అందుకొంది నేత్ర. చెన్నై లో SRM కాలేజీలో ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతోంది నేత్ర. తొలిసారిగా 2014లో చెన్నైలో జరిగిన అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. 2018లో ఆసియన్ గేమ్స్ లోనూ గత సంవత్సరం మియామ్ లో జరిగిన హెంపెల్ వరల్డ్ సిరీస్ లోనూ సత్తా చాటింది ఒమాన్ లో జరుగుతున్న ఆసియా క్వాలిఫయర్స్ లోని లేజర్ […]
మనసు తెలుసుకోండి
పిల్లలు ఏం చెప్పబోయినా ఉండు నాకు అవతల పనుంది అని అంటుంటారు పెద్దవాళ్ళు.కానీ వాళ్ళు మనసులో ఏముందో వాళ్లు మీకు ఏం చెప్పాలనుకున్నారో కాస్త వినండి అంటున్నారు ఎక్స్పర్ట్స్. అమ్మా నాన్నకు చెబితే కొట్టట మో, తిట్టటంమో చేస్తారని భయపడే పిల్లలకు ఏ విషయాన్నయినా ధైర్యంగా పంచుకునే స్వేచ్ఛ ఇమంటున్నారు. లేదంటే ఏదైనా సమస్య వస్తే వాళ్లు తమలో తాము కుంగిపోవడం మొదలుపెట్టి పెడతారు. పిల్లలు ఏమైనా సందిగ్ధంలో ఉంటే వాళ్లతో స్నేహితుల్లా మెలిగి సరైన సలహా […]
మిషెల్ వంటల షో
జంక్ ఫుడ్ విపరీతంగా తింటూ అధిక బరువు బారిన పడే పిల్లల కోసం వాళ్ళకి పోషకాహారం పట్ల అవగాహనా కలిగేలా ఒక వంట షో ప్రారంభించారు మిషెల్ ఒబామా రచయిత్రిగా పేరు తెచ్చుకున్న మిషెల్ ఏదో ఒక కార్యక్రమం ద్వారా తన సామాజిక బాధ్యతను చాటుకుంటారామె అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా భార్యగానే కాదు రచయిత్రిగా ఆమె ఒక ప్రత్యేకత ఉంది. తన భర్తతో కలిసి మొదలు పెట్టిన ఈ ప్రొడక్షన్ సంస్థ లో తీసిన […]
మహిళ పురోహితురాలు
శుభమస్తు పేరుతో ఎన్నో కళ్యాణాలు జరిపించారు మహిళా పూజారి నందిని భౌమిక్ .కల కత్తాకు చెందిన ఈ పూజారి పౌరోహిత్యాన్ని ఎంచుకుని సంస్కృత ప్రొఫెసర్ గౌరీ ధర్మపాల్ దగ్గర అధ్యయనం చేశారు .ఇది గౌరవప్రదమైన వృత్తి. నా కూతురు వివాహం నేను జరిపించినా మొట్ట మొదటి శుభకార్యం నాతో పాటు ఇంకో ముగ్గురు స్నేహితురాళ్లు కలిశారు. అలా పెళ్ళితో పాటు, పరలౌకిక పూజ, అన్నప్రాసన, గృహప్రవేశం నాలుగు రకాల వేడుకలు జరిపిస్తున్నాం . పురుషుల స్థానంలో మహిళా […]
వాట్స్ అప్ విత్ మి
9 నుంచి 13 ఏళ్ళ వయసులో ఆడ పిల్లలకు వచ్చే ఎన్నో సందేహాలకు, సమాధానం ‘వాట్స్ ఆప్ విత్ మి ‘ అన్న పుస్తకం రాసింది నటి టిస్కా చోప్రా. మా తొమ్మిదేళ్ల కూతురిని దృష్టిలో పెట్టుకుని ఈ పుస్తకం రాశాను ఢిల్లీకి చెందిన డాక్టర్ మాలా ఆరోరా, కెనడా లో ఉంటున్న మాళవిక శర్మ తన ఇన్ పుట్స్ బాలికల భౌతిక మానసిక మార్పులకు సంబంధించిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. టీనేజ్ లో ఉన్న అమ్మాయిలకు […]
పప్పుల్లో పోషకాలు
ఆరోగ్య పూరితమైన జీవన శైలి లో పప్పులు ధాన్యాలు తృణ ధాన్యాలు భాగం చేసుకోవాలి. అయితే వాడకంలో కొన్ని పద్ధతులు అనుసరించాలి పదార్థాల తయారీలో ఉపయోగించేందుకు ముందు పప్పుధాన్యాలు మొలకలు వచ్చే వరకు నానబెట్టాలి.ఇలా చేస్తే వాటిలో యాంటీ న్యూట్రియంట్లు తగ్గిపోయి విటమిన్ల ను ఎంజైమ్లను సమర్థవంతంగా ముక్కలుగా చేస్తాయి. అప్పు ధాన్యాలతో గత, అత్యవసరం, లేదా అత్యవసరం కానీ ఎమినో యాసిడ్స్ పెంచేందుకు వాటిని ఇతర ఆహార ధాన్యాలతో అయితే ఒకటి ఈస్ట్ రెండు మోతాదులు […]
అలనాటి ప్రభావమే
చిన్న వయసులో ఏం తిన్నారు అన్నది పెద్దయ్యాక మంచి ప్రభావం చూపిస్తోందని కాలిఫోర్నియా పరిశోధకులు అంటున్నారు. చిన్నతనంలో కొవ్వు చక్కెర పదార్థాలు ఎక్కువగా తింటే పెద్దయ్యాక మంచి ఆహారం తిన్న ప్రయోజనం ఉండదంటున్నారు చిన్నతనంలో తీసుకున్న ఆహారం వల్ల ఉదరంలో బ్యాక్టీరియా ఫంగస్ వైరస్ ల సమ్మేళనం (మైక్రో బియమ్) మారిపోయి వైవిధ్యం తగ్గిపోతుందని అలా మారినది జీవితాంతం ఉండిపోతుందని చెబుతున్నారు. ఈ మైక్రో బియమ్ ఎంత వైవిధ్యం ఉంటే అంత రోగనిరోధక శక్తి ఉంటుంది .ఇది […]
కండర బలానికి ఆకుకూరలు
రోజుకి కనీసం 250 గ్రాముల ఆకుకూరల్ని తీసుకోగలిగితే కండరాల పనితీరు బావుంటుందంటారు పరిశోధకులు ఎడిత్ కోవాన్ యూనివర్సిటీ కి చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో నైట్రేట్స్ ఎక్కువగా ఉండే లెట్యూస్ కేల్ పాలకూర తోటకూర వంటి వాటిలో పాలు బీట్ రూట్ కూడా ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. ఆకుకూరలు తీసుకునే వాళ్ళు కాళ్ళ లో బలం బాగా ఉన్నట్లు వాళ్ళు వేగంగా నడుస్తున్నట్లు చెబుతున్నారు. ఆకు కూరలు తినే వాళ్ళలో వెన్నెముక కండరాలతో […]
ఆరోగ్యాన్ని ఇచ్చేవి ఇవే
యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఆహార పదార్థాల ద్వారా నే లభిస్తాయి రంగురంగుల పండ్లు కూరగాయల్లో అధికంగా ఉంటాయి. ముఖ్యంగా శాకాహారంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ తాజా పండ్లు సలాడ్స్ లో దొరికే విటమిన్- సి ఈ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. టమోటో పుచ్చ కాయల్లో ఉండే లైకోపిన్ మరొక యాంటీఆక్సిడెంట్స్. గోధుమలు, బియ్యం, పప్పులు వంటి ధాన్యాల్లో ఉండే సెలీనియం అనేక ఖనిజం కూడా యాంటీ ఆక్సిడెంట్.. ముదురు గులాబీ, ఎరుపు, పసుపు, నారింజ, వంగపండు […]
కొవ్వు పేరుకుపోదు
మెటబాలిజం రేటు ఒక్కొక్కళ్లలో ఒక్కోలా ఉంటుంది. మనం తీసుకునే ఆహారం శక్తిగా మారి ఖర్చయే విధానం మెటబాలిజం. ఇది శరీరంలో తక్కువ గా ఉంటే శక్తి కాస్త కొవ్వుగా మారి పేరుకుపోతుంది. మెటబాలిజం క్షీణించకుండా కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలి డార్క్ చాక్లెట్, అవకాడో, ఆలివ్ ఆయిల్, పీనట్, బటర్, వాల్ నట్స్, చేపలు, సోయా బీన్స్ వంటి వాటిలో ఫ్యాట్స్ ఉంటాయి .ఈ హెల్తీ ఫ్యాట్స్ ఆహారంలో తీసుకుని యూనిమల్ ఫ్యాట్స్ తగ్గించాలి. రోజుకు ప్రతి […]
ద్రాక్షలో ఔషధగుణాలు
ద్రాక్షలో ఉండే ఔషధ గుణాలు అనేక రకాలైన శారీరక మేధా సంబంధిత రుగ్మతల నుంచి కాపాడతాయి రోజుకు ఒక గ్లాస్ ద్రాక్ష రసం తీసుకుంటే ఆరోగ్య సమస్యలు రావు ద్రాక్షల్లో అల్జీమర్స్ నివారించే గుణాలున్నాయి. వీటిలోని సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులను క్యాన్సర్ లను రానీయకుండా కాపాడతాయి. ద్రాక్ష దేహాన్ని చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచి వార్ధక్య లక్షణాలను దూరం చేస్తుంది. పరిశోధకులు రెడ్ గ్రేప్స్ క్యాన్సర్ ఫైటర్ గా గుర్తించారు. జీర్ణ కోశంలో […]
వెన్ను నొప్పి రాదు
సాధారణంగా కూర్చునే విధానం సరిగా లేకపోతే వెన్ను సమస్యలు అధికమవుతాయి. ప్రతిరోజు కూర్చుని నిలబడటం ,సైకిల్ తొక్కటం వంటి సరళమైన జీవనశైలి మార్పులు వెన్ను సమస్యలను తగ్గిస్తాయి. ఫోన్ లో మాట్లాడే సమయంలో పొత్తికడుపు బిగుతుగా ఉంచాలి. భుజాలు గుండ్రంగా ఉంచాలి. బ్యాక్ సపోర్ట్ లేకుండా నిటారుగా ఉండాలి మొబైల్ ని కంటికి సమానమైన దూరంలో ఉంచాలి. వీపు నిటారుగా ఉంచాలి. హై హిల్స్ వీలైనంత తక్కువ సమయం వాడటం, ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చోవటం […]
చక్కని స్నాక్
మంచి స్నాక్ కోసం వెతుకుతూ ఉన్నట్లయితే, అదీ తక్కువ షుగర్ ఉన్న వాటిని తీసుకోవాలనుకుంటే పచ్చి అరటి పండ్లు దృష్టిలో ఉంచుకోవాలి.కేవలం షుగర్ తక్కువ ఉండటమే కాక మంచి స్నాక్ లాగా పనిచేస్తుంది. ఇందులో ప్రోబయోటిక్స్ కాంపౌండ్స్ అధికం.కాస్త పండితే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. 100 గ్రాముల అరటి పండులో జీరో శాతం కొవ్వు ఉంటుంది. విటమిన్ బి6 పొటాషియం ఫైబర్ వంటి న్యూట్రియన్స్ ఉంటాయి. అరటి పండులో ఉండే పొటాషియం ఎముకలకు దంతాలకు మేలు […]
మాస్క్ మస్ట్
వస్త్రంతో చేసిన మాస్క్ అయినా సర్జికల్ మాస్క్ అయినా వైరస్ అణువుల నుంచి రక్షణ ఇస్తాయి. కానీ మాస్క్ విషయంలో శ్రద్ధ తీసుకోకపోతే అలర్జీలు వస్తాయి. కళ్ళకు సంబంధించిన అలర్జీలు ఉన్నవాళ్లు మాస్క్ ధరించినా కళ్ళజోడు పెట్టుకోవాలి.బయటకు వెళ్ళిరాగానే మాస్క్ శుభ్రంగా ఉతకాలి ఇలా చేస్తే మాస్క్ లో ఇరుకున్న దుమ్ము కణాలు ఎలర్జీ కారకాలు చర్మానికి అంటుకోవు. దురద కలిగించని పర్యావరణ హితమైన మాస్క్ లు ధరించాలి. ఉతికేందుకు కూడా ఫెర్ ఫ్యూమ్ రహిత సబ్బులను […]
అమ్మతనానికి వయస్సేమిటి ?
30 ఏళ్లు దాటాక తెల్లవటం చాలా కష్టం అనుకుంటారు కానీ అమ్మతనాన్ని ఆస్వాదించేందుకు వయసు అడ్డంకి కాదు అంటున్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ అర్చన ధావన్ బజాజ్. ప్రెగ్నెన్సీ నిర్ధారణ తర్వాత తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి. చిన్న అనారోగ్య లక్షణాలు కనిపించినా వైద్యులకు చెప్పాలి. గర్భం దాల్చిన తర్వాత ఎక్కువ మోతాదులో కాల్షియం, ఐరన్, విటమిన్- డి, ఫోలిక్ యాసిడ్ అవసరం అవుతాయి. ఇవన్నీ ఆహారంలో లభించేలా చూసుకోవాలి గర్భిణీగా ఉన్నప్పుడు కావలసిన బరువు పెరగటం బిడ్డ […]
పోషకాహారం కీరా
నేరుగా తినే కీరా దోస, కూరగాయలా వాడుకునే దోసకాయ రెండింటి రూపం లో తేడా కనిపిస్తుంది కానీ ఈ రెండింటి ది ఒకటే జాతి కీరా ప్రపంచవ్యాప్తంగా ఉండే దోస మన దగ్గరే పండుతుంది రెండింటిలో పోషకాలు ఒక్కటే ఆరోగ్యానికి మేలు చేసేవే వేసవిలో కీర ముక్కలు పుదీనా కలిపి మిక్సీలో వేసి జ్యూస్ లా చేసుకుని తాగితే డిహైడ్రేషన్ రాదు కీరా లో పుష్కలంగా ఉండే క్యాల్షియం విటమిన్ కె శరీరంలో త్వరగా ఇంకటం వల్ల […]
ఆభరణాలకు వర్ణాలు
బంగారం చేసే నెక్లెస్ లో పూలు పండ్లు డిజైన్ లతో ఎనామిల్ పెయింట్ చేసినట్లు. మీనాకారి డిజైన్ నగలు వస్తున్నాయి. టెంపుల్ జ్యువెలరీ లో మీనాకారి డిజైన్ లో దేవి దేవతల రూపాలు బృందావనంలో కృష్ణుడు మాధవుడి రాసలీలలు అందంగా చెక్కి పెయింటింగ్స్ లాగా ఎనామిల్ రంగులు అద్దిన నగలు చాలా బావున్నాయి. కృష్ణుడి రాసలీల ల నెక్లెస్ తీసుకుంటే చెట్లు, పూవులు ఆకులు నెమళ్లు జింకలు, కృష్ణుడు గోపికల ధరించిన వస్త్రాలను కూడా ఎనామిల్ వర్ణాలు […]
