చేతులు శుభ్రంగా
చిన్న చిన్న హెల్త్ టిప్స్ పాటిస్తే ఆరోగ్యం అంటారు ఎక్సపర్ట్స్.హాండ్ వాష్ అందుబాటులో లేకపోతే నీళ్లలో ఉప్పు వేసి చేతులు శుభ్రం చేసుకోవచ్చు గాఢమైన వాసనలు వెంటనే పోతాయి. కొన్ని నీళ్ళు లవంగాలు వేసి మరిగించి ఆ నీటి తో చేతులు క్లీన్ చేసుకోవచ్చు.యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చేతులను శుభ్రం చేస్తాయి. నిమ్మచెక్క నీళ్లలో వేసి చేతులు కడుక్కునేందుకు ఉపయోగించవచ్చు రోజుకు రెండుసార్లు ముఖానికి తేనె రాసి పది నిమిషాలు మర్దన చేస్తే ముఖం నిగారింపు తో […]
వచ్చే నెలలో ఈవీ స్కూటర్లు
ఒబెన్ పేరుతో మధుమిత అగర్వాల్ డిజైన్ చేసిన ఈవీ స్కూటర్లు వచ్చేనెలలో మార్కెట్ లోకి రాబోతున్నాయి. ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఓనర్ గా ఆమెకు గుర్తింపు వస్తుంది. ఒబెన్ కంపెనీ కో ఫౌండర్ మధుమిత. బెంగళూరులోని ఐపెక్సెల్’ అనే టెక్నాలజీ, ఇన్నొవేషన్ కన్సల్టేషన్ సంస్థ కూడా ఆమెదే. ఒడిశాలోని రూర్కెలాలో మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి, బెంగళూరులో ఒక యువ పారిశ్రామిక వేత్తగా ఎదిగారు మధుమిత. ఖరగ్ […]
మామిడి తో మెరిసే చర్మం
మామిడి పండులో ఉండే మ్యాగ్నిఫెర్రస్ అనే శక్తి మంతమైన యాంటీ ఆక్సిడెంట్ చర్మానికి ఎంతో స్వాంతన ఇస్తుంది. ముఖం తాజాగా కాంతివంతంగా కనిపిస్తుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. అందులోని సి-విటమిన్ మెగ్నీషియం మొటిమల కారణంగా వచ్చిన వాపును తగ్గిస్తాయి చర్మంపైన జిడ్డును తొలగించి మొటిమలు రాకుండా చేస్తాయి. మామిడి పండు ఫేస్ ప్యాక్ తో చర్మం సున్నితంగా మారుతుంది. ముఖం పైన చర్మం ఒకే రంగులో లేకుండా ఉన్నప్పుడు ముఖం పైన వచ్చే నల్ల మచ్చలకు మామిడి పండు […]
అనుభవం తో వచ్చే పని అది
తల్లిగా ఉండటం కంటే గొప్ప అనుభూతి ఇంకొకటి లేదు అంటోంది బాలీవుడ్ నటి నేహా ధూపియా. పిల్లల పెంపకం గురించి ఇంస్టాగ్రామ్ లైవ్ లో పిల్లల వైద్యురాలు సోనాల్ సస్తే తో ముచ్చటించింది నేహ ధూపియా. అమ్మగా జీవితం ప్రతి మహిళ కు ప్రత్యేకం. మా పాపకు అన్నం తినిపించడం కూడా నాకు విజయమే నా కూతురు నచ్చిన పని చేస్తున్నప్పుడు నేను ఆహారం తినిపిస్తాను.తల్లిదండ్రులు పిల్లలను పెంచే పని నేర్చుకుంటూ వెళ్లాలి కానీ ప్రత్యేకంగా పుస్తకాలు […]
మూగజీవాల రక్షణ లక్ష్యం
మనలాగే నోరులేని ఎన్నో జీవులు,జంతువులు,పక్షులు అన్నింటికీ ఈ భూమి పైన సురక్షితంగా ఆరోగ్యంగా జీవించే హక్కు ఉన్నది వాటి సంరక్షణ కోసమే కన్సర్యేషన్ అండ్ రెస్క్యూ ( కౌర్) సంస్థ అంటోంది నిఖితా అయ్యర్ ఈ ఏడాది ఆపేరు ను హ్యూమన్ వరల్డ్ ఫర్ యానిమల్స్ ( H W A) గా మార్చారు కర్నాటక లోని బళ్లారి లో ఉన్న ఈ సంస్థ లో ఆరువేలకు పైగా జంతువులు రక్షణ పొందాయి. వీధి జంతువుల కోసం […]
మోనోక్రోమ్ ఫ్యాషన్స్
పాత స్టయిల్స్ అన్న సరికొత్త రూపంతో తిరిగి రావటం ప్యాషన్ సూత్రం. ఇప్పుడు మెనో క్రోమ్ ఔట్ ఫిట్ లో తిరిగి ఫ్యాషన్ ప్రపంచం లోకి వచ్చాయి. ఫ్యాబ్రిక్, ప్యాట్రన్ ప్యాట్రర్న్లతో కొద్ది మార్పులతో మోనోక్రోమ్ స్టయిల్స్ తిరిగి వచ్చింది అందులో గ్రాఫిక్ నలుపు, తెలుపు పోల్కా చుక్కలు డిజైన్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు అమ్మాయిలు జతగా షార్ట్ జాకెట్ లు రఫుల్ట్ క్రాప్ లు రిఫ్ట్ జీన్స్ వచ్చి చేరాయి. అక్కినేని సమంత దగ్గరనుంచి దీపికా పడుకొనే, […]
మార్కెట్ లోకి కిలిం ప్రింట్స్
ఈ సంవత్సరం వేసవి ఫ్యాషన్స్ గా కిలిం ప్రింట్స్ మార్కెట్లోకి వచ్చాయి ఇటు వెస్టర్న్,ఇటు ఇండియన్ రెండు రకాల దుస్తులకు కిలిం ప్రింట్స్ సరిగ్గా నప్పుతాయి వింటేజ్ ఆక్సిడైజ్ జ్యూవెలరీ తో కిలిం ప్రింట్స్ దుస్తులతో బాలీవుడ్ తారలు సంజన సంఘి, అదితి రావు హైదరి, రవీనాటాండన్ ల ఫోటో షూట్ లు మాధ్యమాల్లో మెరుపులు కురిపించాయి. ఫ్లోరల్ షింజ్ ఇక్కత్ ప్రింట్లు స్థానంలో కిలిం ప్రింట్లు ముందుకొచ్చాయి. కార్పెట్స్ రగ్గులు కుషన్ల కే పరిమితంగా ఉన్న […]
50 వేల మందికి భోజనం
గత సంవత్సరం లాక్ డౌన్ ప్రకటించాక రెడ్ లైట్ ఏరియా లో ఉన్న వాళ్లకి ఆకలి తీర్చేందుకు వన్ మిలియన్ మిల్స్ కాంపెయిన్ మొదలుపెట్టాము మేం నిర్ణయించుకొన్న లక్ష్యం వంద రోజుల్లో 10 వేల మందికి భోజనాలు. కానీ 100 రోజుల్లో 50 లక్షల దాటిపోయింది, యాభై వేల మందికి పైగా మహిళలు పిల్లలకు అండగా నిలిచింది అంటోంది రుచిర గుప్తా.1 మిలియన్ మిల్స్ క్యాంపెయిన్ ప్రారంభకురాలు ఈమెనే. ఆప్ నే ఆప్ స్వచ్ఛంద సంస్థ నడిపేది […]
తైలికైన ఆహారం
ఈ వేసవికి తైలికైన ఆహారం తీసుకొంటే ఎలాటి ఇబ్బందులు ఉండవు అంటున్నారు ఎక్సపర్ట్స్. టమోటో,కీరా ముక్కలు నానపెట్టిన పెసల తో సలాడ్ చేసుకొని పైన ఉల్లిపాయ ముక్కలు పచ్చి మిర్చి కొత్తిమీర తరుగు నిమ్మరసం ఉప్పు జల్లుకొంటే రుచికరమైన స్నాక్ తయారవుతుంది. తరుచుగా నిమ్మరసం కలిపిన నీళ్లు తాగితే ఇందులోని విటమిన్-సి రోగనిరోధక శక్తిని ఇస్తుంది. పెరుగులో కాసిని దానిమ్మ గింజలు చల్లుకొని తింటే రుచితో పాటు పోషకాలు అందుతాయి. అరటి పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా […]
పీనట్ బటర్ బెస్ట్
పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ బటర్ జామ్ తినిపిస్తూ ఉంటారు ఈ రెండింటిలోనూ పండ్లతో తయారు చేసిన జామ్ కంటే వేరు శెనగపప్పు ల తో తయారయ్యే పీనట్ బటర్ మంచిదంటున్నారు డాక్టర్లు. జామ్ లో పోషకాలు తక్కువ క్యాలరీలు ఎక్కువగా ఉంటాయని అదే పీనట్ బటర్ లో పోషకాలు తక్కువ క్యాలరీలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. ప్రొటీన్లతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు విటమిన్లు ఖనిజ లవణాలు కూడా ఉంటాయి.ఉప్పు తక్కువగా ఉన్నా బటర్ ఎంచుకుంటే మంచిది […]
గంటకు 54 లక్షల జీతం
లండన్ లో నివసించే డెనిస్ కొయెత్స్ జీతం గంటకు 54 లక్షల లో రోజుకు 13 కోట్లు ఏడాదికి నాలుగు వేల కోట్లు 53 ఏళ్ల డెనిస్ కొయెత్స్ బెట్ 365 కంపెనీకి బాస్ ఈ ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఆదాయ వివరాలు లెక్క తీస్తే వేతనం రూపేణి ఈమెకు అందేది 469 మిలియన్ పౌండ్లు ఇందులో వేతనం 421 మిలియన్ పౌండ్లు అయితే కంపెనీలో 50 శాతం వాటా ఉన్నందున డివెడెండ్ కింద మరో 48 […]
అంతులేనన్ని ప్రశంశలు
తలైవి సినిమా విడుదలకు ముందే కంగనా ఫస్ట్ లుక్ విడుదల కాగానే అంతులేని ప్రశంసలు దక్కాయి మణికర్ణిక కు కాస్ట్యూమ్స్ ఇచ్చాక తలైవి కి కూడా పని చేయమని కంగనా అడిగారు ఇక ఎంతో వర్క్ అలనాటి చీరెలు సంపాదించి నాటి డ్రెస్ లు చెప్పులు, బ్రాలు కూడా స్టడీ చేసి మరీ జయలలిత ను కంగనా లో సృష్టించ గలగాను అంటుంది ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా చాందిని, తాళ్, జోధా అక్బర్, దేవదాస్ […]
గర్భిణీలకు బరువు సమస్య
సాధారణంగా గర్భవతులు ఎక్కువ ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు కానీ మామూలు కన్నా ఎక్కువ ఆహారం తీసుకోవటం వల్ల ఉండవలసిన దానికన్నా అధిక బరువు పెరుగుతారని ఈ బరువు కడుపులో ఉన్న శిశువు మెదడు, గుండె పైన ప్రభావం చూపిస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి.రెండు లక్షల మంది గర్భవతుల పైన చేసిన ఒక ఆన్ లైన్ అధ్యయనంలో ఎక్కువ ఆహారం తీసుకొన్న గర్భిణీలు ఎక్కువ బరువున్నారు. బరువు ఎక్కువగా ఉన్న తల్లుల పిల్లల్లో కొన్ని ఆరోగ్య సమస్యలు గుర్తించారు. గర్భవతులు […]
లక్షల ఏళ్ల నాటి గుహ
తవ్వకాల్లో ఎక్కడో పురాతన వస్తువులు బయటపడ్డాయని వింటూ ఉంటారు. ఇజ్రాయిల్ లో జరిగిన ఒక గని తవ్వకంలో లక్షల ఏళ్ల నాటి గుహ బయట పడింది అది మామూలు గుహ కాదు.స్పటిక గుహ. 1968 లో వెలుగు చూసిందీ గుహ ..దీని పేరు సోరెక్.ఈ గుహ బయటపడ్డాక దాన్ని ఎంతోకాలం రహస్యంగా ఉంచారు 1975 నుంచి సందర్శకులను గుహలోకి అనుమతించారు. గుహలో అనేక ప్రకృతి దృశ్యాలు సహజంగా ఏర్పడ్డాయి.గుహ పై కప్పు నుంచి చుక్కలుగా పడుతున్న నీళ్లు […]
ఏ పాలైనా ఒక్కటే
పిల్లలు పోతపాలు తాగిన తల్లిపాలు తాగిన వాళ్ళ ఐక్యూ లెవల్స్ లో ఎలాంటి తేడా ఉండదని ఒక అధ్యయనంలో చెబుతోంది.గతంలో కొన్ని అధ్యయనాలు తల్లిపాల వల్లే పిల్లలు ఎక్కువ తెలివితేటలతో ఉంటారని చెప్పాయి.కానీ ఈ కొత్త అధ్యయనం మాత్రం పిల్లలు ఎదుగుదలలో వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు, సామాజిక నేపథ్యం తల్లిదండ్రులకు దీర్ఘకాలంలో ప్రభావం చూపుతాయని పోత పాలు పట్టే తల్లులు తమ పిల్లలకు ఎలాంటి అన్యాయం చేయలేదని గ్రహించమంటున్నారు.జీన్స్ పరంగా పిల్లలు అవగాహన శక్తితో హెచ్చుతగ్గులు […]
సేద దీర్చే వర్ణాలు
ఇంటి అలంకరణ మారుతూ ఉంటేనే ఆ కొత్తదనం మనసుకి ఉల్లాసాన్ని ఇస్తుంది పువ్వులు మొక్కలు ఎప్పుడు ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదంగా మారుస్తాయి. రోజులో ఎక్కువసార్లు చూసే ఎదురు గోడకు పూల మొక్కలు కుండీలు లేదా ఫ్లవర్ వేజ్ లు అలంకరించవచ్చు. గది అలంకరణ లో ఇంట్లో ఎప్పటినుంచో ఉండే పాతకాలపు వస్తువులు ఎంతో ప్రత్యేకత ఇస్తాయి.సోఫా బెడ్ కుషన్ కవర్లు మంచి బ్రైట్ కలర్స్ తీసుకోవాలి. చక్క ఫర్నీచర్ కు లేత కాంతివంతమైన రంగుల కాంబినేషన్స్ తో […]
ఘనాహారం ఇవ్వాలి
పాపాయికి ఆరు నెలల వయసు దాటాక కొద్ది మొత్తంలో ఘనాహారం పరిచయం చేయండి అంటారు డాక్టర్లు. మింగటం, చప్పరించటం, నమలడం వంటివి ఇప్పుడే చేసేది రకరకాల రుచులు పోషకాలుండే ఆహార పదార్థాలు ఇవ్వాలి. బిడ్డకు ఏడు ఎనిమిది నెలలు వచ్చేసరికి తల్లిపాల నుంచి వచ్చే విటమిన్ సి సరిపోదు కనుక ఈ పోషకాహార ఉండే పుచ్చకాయ, ద్రాక్ష, దానిమ్మ వంటి పండ్ల రసాలు పలుచగా చేసి ఇవ్వాలి. రాగులు, పెసర్లు, గోధుమలతో చేసిన మాల్ట్ చేసి పెట్టొచ్చు. […]
ఆహారంతో పరిష్కారం
ఏడో తరగతి చదువుతున్న 12 సంవత్సరాల అమ్మాయి అయిరాహ్ లోధా పోషకాలతో కూడిన High 5 granola Brand న్యూట్రిషన్ బార్ ను ఎట్లా తయారుచేయాలో కనిపెట్టింది. నెలసరిలో కండరాలు పట్టేయటం మూడు మారిపోవటం వంటివి అడ్డుకునేందుకు ఆహార పదార్థాలు ఏమున్నాయో పరిశోధన చేసింది. ఐరన్ ఎక్కువగా ఉండే ఖర్జూరం మూడ్స్ ని ప్రభావితం చేసే డార్క్ చాక్లెట్ ఇతర పోషకాలతో కూడిన హై 5 బ్రాండ్స్ కు రూపం ఇచ్చింది. ఈ గ్రానోలా బ్రాండ్ తో […]
వేడినీటి స్నానం తో గుండె పదిలం
బాత్ టబ్ లో చేసే వేడినీటి స్నానం తో గుండె ఆరోగ్యంగా ఉంచుకోవచ్చుఅంటున్నారు పరిశోధకులు. వారంలో ఐదు రోజుల పాటు 12 నిమిషాల చొప్పున వేడి నీటి స్నానం చేయడం వల్ల గుండె కండరాలకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నం కావనీ, గుండె రక్త ప్రసరణ సక్రమంగా ఉండటంతో పాటు రక్త పోటు అదుపులో ఉంటుందని చెబుతున్నారు. ఇందుకోసం సుమారు ఎనిమిది వందల మంది స్త్రీ పురుషుల పై చేసిన అధ్యయనంలో గుండె ఆరోగ్యాన్ని పరిశీలిస్తే గుండె పనితీరు […]
నడుము నొప్పికి నడక మందు
నడుము నొప్పికి మందులకన్నా నడక ఎక్కువ ఉపయోగపడుతుంది అంటున్నారు పరిశోధకులు. సుమారు లక్షన్నర మంది పై చేసిన పరిశోధనలో నడుము నొప్పి గల వారిని ప్రతిరోజు సుమారు అరగంట పాటు నడవమని సలహా ఇచ్చారు. దీర్ఘకాలంగా నడుము నొప్పితో బాధపడుతున్న వారిలో 16 శాతం మందికి ఉపశమనం కలిగింది. నడక వల్ల నడుము నొప్పి తగ్గినందుకు గల కారణాలు విశ్లేషిస్తే అధికబరువు సమస్య తలెత్తుతోందని ఇదే నడుము నొప్పి వీపు నొప్పికి కారణం అవుతుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
