అత్యున్నత గౌరవం
ప్రొఫెసర్ భారతి శంకర్ ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ కు ఎంపికయ్యారు దేవదాసీ దూరచారం పై ఎన్నో అధ్యయనాలు చేశారు. తన పరిశోధనా పత్రాలను నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలకు సమర్పించారు భారతి శంకర్. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ లో పి.హెచ్.డి చేశారు. జెండర్ స్టడీస్, పోస్ట్ కోలోనియల్ లిటరేచర్ వంటి పలు అంశాలపై పరిశోధన చేశారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో విమెన్ స్టడీస్ విభాగం ఐక్యూ ఏసీ డైరెక్టర్ […]
అతి పొడవైన జుట్టు
రెండేళ్లక్రితం ఆరడుగుల 6.7 అంగుళాల పొడవైన జుట్టు తో నీలాంశీ పటేల్ గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది ఇప్పుడు ఆమె జుట్టు మళ్లీ పెరిగింది ఆమె రికార్డ్ ఆమె బ్రేక్ చెయవలసి వచ్చింది. ఇప్పుడామె వెంట్రుకలు కత్తిరించి తీసుకుని తమ మ్యూజియంలో పెట్టుకుంటామని ముందుకొచ్చారు గిన్నీస్ మ్యూజియం లో కొన్నాళ్ళు ఉంచుకుని తరువాత రిప్లీస్ కు ఆమె శిరోజాలు వెళ్తాయి ఇది అరుదైన ఘనత గిన్నిస్ వాళ్లే నిపుణుడిని పిలిచి దగ్గరుండి ఆమె జుట్టు కట్ చేయించి […]
సంతోషం మా అమ్మ నాన్నదే
అమితాబ్ బచ్చన్ సినిమాలో అవకాశం వచ్చింది అంటే ముందు మా అమ్మానాన్న నమ్మలేదు నిజమేనా అని ఎన్నోసార్లు అడిగారు నిజంగా నిజం అని గట్టిగా చెప్పవలసి వచ్చింది అంటోంది రష్మికా మండన్న. రష్మిక హిందీ లో గుడ్ బై మిషన్ మజ్ను సినిమాలో చేస్తుంది గుడ్ బై లో అమితాబ్ తో కలిసి నటిస్తోంది. ఎంతో ఎగ్జాయిట్ మెంట్ లో సినిమా షూటింగ్ కు వెళ్లాను అమితాబ్ చాలా కూల్ ఎంతో బాగా మాట్లాడారు కానీ మా […]
ఇక్కడ చాలా ప్రశాంతం
కరోనా నుంచి కాస్త రక్షణగా ఉంటుందని ముక్తేశ్వర్ లో ఉన్న నా విడిదింటికి వచ్చాను. ముక్తేశ్వర్ నైనిటాల్ కు దగ్గరగా ఉండే టూరిస్ట్ స్పాట్ ప్రశాంతంగా ఉండే పర్వత ప్రాంతం ఇక్కడి ప్రజలు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటాయి అంటూ ముక్తేశ్వర్ నుంచి నీనా గుప్తా తన ఫోటోలు పోస్ట్ చేసింది. నీనా గుప్తా కుమార్తె మసాబ్ ఫ్యాషన్ రంగంలో ఉంది.తల్లీ కూతుళ్లు ఇద్దరు కలిసి నటించిన వెబ్ సిరీస్ విజయవంతం అయింది. మసాబ్ మసాబ్ సీజన్ […]
గో కరోనా గో
గో కరోనా గో అంటూ ఉన్న వీడియో చేసి అభిమానులకు సంతోషం తెచ్చిపెట్టింది బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ఆమె కరుణ పాజిటివ్ రావడంతో హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు కిటికీ దగ్గర నిలబడి చూడటం తప్ప ఇంకో వ్యాపకం లేదు షూటింగ్స్ లేవు బయటి కి వచ్చేందుకు లేదు కరోనా మీద చాలా కోపం వచ్చింది అందుకే ఈ వీడియో అంటోంది భూమి పెడ్నేకర్ శుభ్ మంగళ్ సవధన్, బాల, పతి పత్ని ఔర్ ఒ వంటి […]
రాయిటర్స్ కు కొత్త చీఫ్ ఎడిటర్
ప్రపంచానికి ఎప్పటికప్పుడు ఈ వార్తల్ని, వార్తా కథనాలను అందించే వార్తా సంస్థ రాయిటర్స్. 70 ఏళ్ల చరిత్ర గల రాయిటర్స్ కొత్త ఎడిటర్-ఇన్-చీఫ్ గా అలెస్సాండ్రా గలోనీ నియమితులు లయ్యారు. ఇక ఆమె ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 ప్రాంతాల్లో ఉన్న రిపోర్టర్ లతో అనుసంధానమై ఉండాలి గలోనీ రోమన్ మహిళ నాలుగు భాషలు వచ్చు బిజినెస్ పొలిటికల్ వార్తల్లో నిపుణురాలు ఆమె కెరీర్ ప్రారంభం అయ్యింది రాయిటర్స్ తోనే ఇటాలియన్ లాంగ్వేజ్ న్యూస్ రిపోర్టర్ గా చేరి […]
తగ్గుతున్న మహిళా శక్తి
స్త్రీ పురుష సమానత్వం గురించి బయట ఎంత మాట్లాడిన వాస్తవం లో భారతదేశంలో సాధించవలసింది ఎంతో ఉంది. కోవిడ్ సమయంలో ఉద్యోగ ఉపాధి అంశంలో ఎక్కువ నష్టం మహిళలకే జరిగింది. ఇప్పుడు సమానత్వ సూచి లో భారత్ ఇంకా కిందికే దిగి జారింది గత ఏడాది కన్నా 28 స్థానాలు దిగువన ఉంది భారత రాజకీయ ఆర్థిక కార్య కలాపాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించలేకపోతున్నారన్నది ప్రపంచ ఆర్థిక నివేదిక మాట. మంత్రి వర్గాల్లో ప్రజా ప్రతినిధుల […]
ముడతలు రానివ్వదు
మెనోపాజ్ వయసుకు చేరిన వారికి మామిడి పండు ఎంతో మేలు చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి ముఖం పైన వచ్చే ముడతలను నిరోధించే గలిగిన శక్తి మామిడికి ఉంది. మామిడి లో బీటా కెరోనిన్ లు ఇతర కెరోటినాయిడ్స్ ఫీనాలిక్, ఆస్కార్బిక్ యాసిడ్ లో కొన్ని రకాల మామిడి జాతుల్లో ఎక్కువ. ఇవి చర్మంలో సాగే గుణాన్ని అందించే కొల్లా జెన్ లు పెంచుతాయి. మెనోపాజ్ తర్వాత వచ్చే చర్మ సమస్యలు తగ్గిస్తాయి చర్మంలో తేమ పెరుగుతుంది. ముఖ […]
సహజ క్లెన్సర్
పెరుగు చర్మానికి సహజమైన క్లెన్సర్స్. పెరుగులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని మృదువుగా చేయడమే కాక ముడతలు నిరోధిస్తుంది. డార్క్ స్పాట్ లకు సహజమైన చికిత్స కూడా. స్పూన్ సెనగపిండి స్పూన్ పెసరపిండి రెండు స్పూన్ల తేనె అర కప్పు పెరుగు తీసుకుని అన్నింటినీ కలిపి పేస్టులా చేసి నలుగు ముద్దలా చేసి ఒంటికి పట్టించుకుంటే దుమ్ము, ధూళికి మృతకణాలు పోతాయి మొహం పైన పెరుగు తో నెమ్మదిగా రుద్దితే నల్ల మచ్చలు క్రమంగా పోతాయి. పెరుగు […]
వీరాంగనా అన్ వీల్స్
‘వీరాంగనా అన్ వీల్స్’ పేరు తో రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్ లలో ఉన్న మహిళా కానిస్టేబుల్స్ ను వీరాంగనా లుగా అభినందిస్తూ టూ వీలర్స్ ఇచ్చింది హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రం లోని 134 స్టేషన్ లలో ఉన్న మహిళా కానిస్టేబుల్స్ కు టూ వీలర్స్ ఇచ్చింది. స్త్రీల రక్షణ కు వీరు తక్షణం హాజరయ్యేలా ఈ టూ వీలర్స్ ఉపయోగపడతాయని ఆ రాష్ట్రంలో స్త్రీలు గుడియా హెల్ప్ లైన్ నంబర్ 1515 కు గానీ […]
సాటిలేని నటన
తెలుగులో సూర్యకాంతంలాగా హిందీలో లలిత పవర్ గయ్యాళి పాత్రలకు పెట్టింది పేరు తోలి రోజుల్లో ఆమె హీరోయిన్ గానే,గ్లామర్ స్టార్ గానే ఉన్నారు. కానీ ఒక షూటింగ్ లో తోటి నటుడు భగవాన్ కథ పరంగా ఆమెనో చెంప దెబ్బ కొట్టవలసి వచ్చింది. ఆదెబ్బ కాస్త గట్టిగా తగిలి ఆమెకు కంటి పక్షవాతం వచ్చింది.అదీ మంచికే అయినట్లు ఆమె క్యారెక్టర్ యాక్టర్ గా కొనసాగి 70 ఏళ్ల పాటు నటిస్తూనే ఉంది. తన తోటి వయసు వాళ్ళ […]
వండర్ ఉమన్
ఇంస్టాగ్రామ్ లో వండర్ ఉమన్ పేరుతో వహీదా ఆశా,హెలెన్ ల ఫోటో చక్కర్లు కొడుతూ నెటిజన్ల ను ఆకర్షించింది.ఈ ముగ్గురు అండమాన్ దీవుల్లో విహారయాత్రకు వెళ్లారు వాళ్ళ వయసు 80 ఏళ్లకు ఎక్కువే వీరిది దశాబ్దాల అనుబంధం. ఒకప్పటి అగ్రతారలు వీళ్ళు ఇటీవల మాధురి దీక్షిత్ రియాలిటీ షోలో డాన్స్ దీవానే లో కూడా ఈ ముగ్గురు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. తాను అందం అభినయంతో నాడు వెండితెర వేల్పులు గా వెలిగిన ఈ ముగ్గురు పండగలు, శుభకార్యాల్లో […]
డాక్టర్ సూసన్ జాకబ్
క్రిట్జింగర్ మెమోరియల్ అవార్డ్ అందుకున్న మొట్టమొదటి భారతీయ మహిళ కాదు అంతర్జాతీయంగా కూడా ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి మహిళా సూసన్ జాకబ్ ఆమె ప్రపంచంలోనే పేరు పొందిన కంటి వైద్యులు లో ఒకరు 2021 పవర్ లాస్ట్ టాప్ 100 మందిలో ర్యాంకు సాధించారు కంటి వైద్య లకు సంబంధించిన జాబితాను ద ఆప్తాల్మాలజిస్ట్’ అనే అంతర్జాతీయ పత్రికల్లో ప్రతిఏటా ప్రకటిస్తారు రెఫ్రక్టివ్ సర్జికల్ రంగంలో జాకబ్ అనేక పరిశోధనలు చేసి 50 కి పైగా […]
ఆరోగ్యాన్నిచ్చే హెర్బల్ టీ
జీలకర్ర ధనియాలు సోంపు తో ఆరోగ్యాన్నిచ్చే హెర్బల్ టీ తయారు చేయచ్చు అంటారు ఆయుర్వేద నిపుణులు ఒక్క టీ స్పూన్ చొప్పున జీలకర్ర ధనియాలు సోంపు ఒక లీటర్ నీళ్లు తీసుకోవాలి అన్నీ కలిపి మరిగిస్తే హెర్బల్ టీ తయారవుతుంది రుచికోసం చిన్న బెల్లం ముక్క కలుపుకోవచ్చు ఈ హెర్బల్ టీ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.పోషకాలను శరీరం వేగంగా గ్రహించేలా చేస్తుంది. ఒంట్లోని విష పదార్థాలను బయటకు పంపుతుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల్లో నీటిని తొలగించి […]
చదువు కోసం పోరాటం
డాక్టర్ రోషన్ షేక్ 2018 లో ఉత్తమ మహిళగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అవార్డ్ అందుకొంది. 2018 లో ఇంటర్ చదువుతూ కాలేజీ నుంచి తిరిగి వచ్చే సమయంలో రైలు కింద పడి రెండు కాళ్లు పోగొట్టుకుంది. రోషన్ తల్లి సాయంతో పరీక్షలు రాసి మెడికల్ కాలేజీలో చేరేందుకు అర్హత సాధించింది. 80 శాతం వైకల్యం ఉన్నా రోషన్ కు వైద్యం చదివేందుకు అనుమతి లేదన్నారు ముంబయి న్యాయ స్థానం నుంచి అనుమతి సంపాదించింది. […]
తగ్గుతున్న మహిళా శక్తి
స్త్రీ పురుష సమానత్వం గురించి బయట ఎంత మాట్లాడిన వాస్తవం లో భారతదేశంలో సాధించవలసింది ఎంతో ఉంది. కోవిడ్ సమయంలో ఉద్యోగ ఉపాధి అంశంలో ఎక్కువ నష్టం మహిళలకే జరిగింది. ఇప్పుడు సమానత్వ సూచి లో భారత్ ఇంకా కిందికే దిగి జారింది గత ఏడాది కన్నా 28 స్థానాలు దిగువన ఉంది భారత రాజకీయ ఆర్థిక కార్య కలాపాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించలేకపోతున్నారన్నది ప్రపంచ ఆర్థిక నివేదిక మాట. మంత్రి వర్గాల్లో ప్రజా ప్రతినిధుల […]
రెండు గంటల్లో 36 పుస్తకాలు
ఐదేళ్ల ఇండో-అమెరికన్ చిన్నారి కియారా కౌర్ రెండు గంటల్లో 36 పుస్తకాలు చదివి లండన్ వరల్డ్ రికార్డ్ ఆసియా రికార్డుల్లో తన పేరును చేర్చింది. చెన్నై కి చెందిన డాక్టర్ రవీంద్రనాథ్ కుమార్తె కియారా ప్రస్తుతం అబుదాబిలో ఉంది. లాక్ డౌన్ సమయం లో మొత్తం సమయాన్ని పుస్తకాలు చదవటం తోనే గడిపి వందల పుస్తకాలు చదివింది. ఇంటర్నెట్ లేకపోతే ఆన్ లైన్ లో బుక్స్ చదవలేము.చేతులో పుస్తకం ఉంటే ఎక్కడైనా ఏ ఇబ్బంది లేకుండా చదువుకోవచ్చు […]
గనిలో మహిళా మేనేజర్లు
భారతదేశపు మొట్టమొదటి మహిళా భూగర్భ మేనేజర్ గా సంధ్య రాస కట్ల మొట్టమొదటి అభివృద్ధి నిర్వాహకురాలు గా యోగేశ్వరి రాణే ఎంపికయ్యారు ప్రపంచంలో అతిపెద్ద జింక్, సిల్వర్ ఉత్పత్తుల్లో ఉదయపూర్ హిందుస్థాన్ జింక్ ఒకటి సంధ్య, యోగేశ్వరి హిందుస్థాన్ జింక్ లో భాగమైన వేదాంత గ్రూప్ లో 2018 నుంచి విధులు నిర్వహిస్తున్నారు. అనియంత్రిత విభాగాల్లో ఫస్ట్ క్లాస్ మేనేజర్లు గా సమర్థత సర్టిఫికెట్ పొందిన మొదటి మహిళలు కూడా వీళ్లే. మొదటిది సెకండ్ క్లాస్ మైన్స్ […]
ఇల్లు శుభ్రం
కొన్ని వంటింటి చిట్కాలతో వంట ఇంట్లో పని సులభం అయిపోతుంది. కిచెన్ క్యాబినెట్ పైన ముఖ్యంగా హ్యాండిల్స్ దగ్గర జిడ్డు వదలకపోతే బేకింగ్ సోడా లో కొంచెం హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి శుభ్రం చేయచ్చు సీలింగ్ ఫ్యాన్ తుడవాలంటే ముందు పాత దిండు కవర్ ఫ్యాన్ రెక్కలుకు తొడగాలి తర్వాత నెమ్మదిగా లాగితే దుమ్ము కింద పడకుండా కవర్ లోనే ఉండి పోతుంది ఐరన్ బాక్స్ పైన మరకలు జిడ్డు పోవాలంటే ఒక పిల్లో కవర్ పైన […]
జీవితాన్ని మార్చేసిన టైటిల్
మిస్ హైదరాబాద్ 2018 టైటిల్ నా జీవితాన్ని మార్చేసింది మెయిల్ సినిమాలో ప్రధాన పాత్ర దక్కింది ఒటిటి వేదిక ఆహా లో విడుదలైన ఈ సినిమా లో తెలంగాణ అమ్మాయిగా నటించాను అని చెబుతోంది శ్రీ గౌరీ ప్రియా రెడ్డి. హైదరాబాద్ లో 2019 లో బేగంపేట్ సెయింట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజీ లో బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ పూర్తి చేశాను. 2015 లో హోరాహోరీ లో పోటీపడి గాయనిగా పరిశ్రమలోకి ప్రవేశించారు అందాల పోటీల్లో టైటిల్ […]
