Tuesday, 04 Aug, 2026

ఎంజాయ్ ఎంజామి

తమిళ గాయకుడు అరివు గాయని ధీ (దీక్షిత) పాడిన ఎంజాయ్ ఎంజామీ పాట గత నెల రోజులుగా దుమారం రేపుతోంది ఈ దేశపు మూలవానులను పూర్వీకుల సామరస్య జీవనాన్ని గుర్తుచేసే సందేశం ఇస్తూ సాగిన ఈ పాట మాట్లాడుతూ ఈ మట్టి మన తాతలు తండ్రులు కాపాడి మనకు ఇచ్చారు. వారు నదుల వెంట నాగరిక కలలు కన్నారు సామరస్యాన్ని పాటించారు అందరూ దగ్గరగా రండి అందరూ ఎంజాయ్ చేయండి అని ప్రకృతిని తలపిస్తూ పాడే పాట […]

వరల్డ్ ఓల్డెస్ట్ ఆఫీస్ మేనేజర్

వరల్డ్ ఓల్డెస్ట్ ఆఫీస్ మేనేజర్ అని 91 సంవత్సరాల యసుకో తమకీ ని ఏప్రిల్ 8వ తేదీన గిన్నిస్ కీర్తించింది. 1930 లో జన్మించింది యసుకో 1956 లో ఒకసో లోని సన్ కో ఇండస్ట్రీస్ అనే ట్రేడింగ్ కంపెనీ లో చేరిందామె స్క్రూ లను తయారు చేయటంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సన్ కో మిగతా లోహపు మెటీరియల్స్ కూడా ఉత్పత్తి చేస్తోంది. ఈ సంస్థలో 60 ఏళ్లుగా ఆఫీస్ మేనేజర్ గా చేరి ఇప్పటికీ […]

ఇంకాస్త తేలిక

ఈ వేసవి ఎండలకు ఎక్కువసేపు వంటగదిలో ఉండటం ఎవరికైనా కష్టమే చిన్న మార్పులతో వంట ఇల్లు చల్లగా చేసేయవచ్చు వంట గది గోడలకు వీలైనంత లేత రంగులు వేసుకుంటే మేలు. వంటగదిలో ఏ కాస్త చోటు ఉన్న కొత్తిమీర ,పుదీనా,మెంతి వంటి చిన్న మొక్కలున్న  కుండీలు పెడితే బాగుంటుంది ఇంట్లోకి గాలి వెలుతురు వచ్చేలా కిటికీలు తీసిపెట్టుకోవాలి ఎగ్జిస్ట్ ఫ్యాన్ లు చిమ్మీలు వల్ల గది వేడిగా ఉండదు వంట కోసం పదార్ధాలన్నీ ముందే సిద్ధంగా పెట్టుకోవాలి. […]

మెదడుకు మేలు చేసే ఆక్రోట్స్

అష్టవంకర లతో, వగరు రుచితో ఉండే ఆక్రోట్లు అంతో ఇంతో మందులా పని చేస్తాయి రోగులకు మూలమైన ఇన్ ఫ్లమేషన్ తగ్గించే గుణం వీటిలో మెండుగా ఉందని గుర్తించారు వైద్యులు. రోజు 40 గ్రాముల చొప్పున వాల్ నట్స్ తీసుకున్నవాళ్లు హృద్రోగ సమస్యలు తక్కువగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరిగిందని బిపి అదుపులో ఉందని దానితో గుండె ఆరోగ్యం మెరుగైందని గుర్తించారు. ఈ అక్రోట్లు చెట్లని […]

ఎండలు జాగ్రత్త

ఇలాంటి ఎండలో వడ దెబ్బ తగిలే అవకాశాలు ఎన్నో ఉంటాయి తీసుకునే ఆహారంలో ధరించే దుస్తులలో మార్పులు చేసుకుంటే సమస్య తక్కువ అవుతోంది. ఎక్కువ నీరు తాగాలి వేసవిలో త్వరగా శరీరం డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. చెమట ద్వారా మినరల్స్ బయటికి పోయే అవకాశం ఎక్కువ కాబట్టి తాజా పండ్లు కూరగాయలు తీసుకుంటే శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేసుకోవాలి. కెఫిన్ ఆల్కహాల్ ఉన్న పానీయాలకు దూరంగా ఉండాలి. వేపుడు పదార్థాలకు దూరంగా ఉండాలి తక్కువ ఆహారం […]

వేడి కాఫీ కావాలా ?

‘Wacaco Nanopresso’ పోర్టబుల్ కాఫీ మేకర్ గనుక మనతో వుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్ గా కాఫీ తాగచ్చు కరోనా కాలం కనుక ఎక్కడ పడితే అక్కడ కాఫీ తాగలేము కనుక ఈ కాఫీ మేకర్ వాటర్ బాటిల్ అలాగే ఉంటుంది కనుక మన తో పాటు వెంట తీసుకు పోయి వేడి కాఫీ తాగచ్చు కాఫీ మేకర్ అడుగుభాగంలో నీళ్లు పోసి మధ్యలో కాఫీ పొడి చక్కెర మిశ్రమం వేసి ఉంచుకోవాలి పై ఉన్న […]

క్షణం తీరిక లేదు

ఇప్పుడు ఒక క్షణం తీరిక లేదు అంటుంది శోభిత ధూళి పాటి ఇటు సినిమాలు అటు వెబ్ సిరీస్ రెండు పడవల పైన ప్రయాణం చేస్తున్న అంటోందీమె లాక్ డౌన్ లో ఓ టి టి ద్వారా బాగా పాపులర్ అయింది శోభిత. 2013లో మిస్ ఇండియా పోటీల్లో సెకండ్ రన్నరప్ గా నిలిచిన శోభితా రామన్, రాఘుల్  డీజీ ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యింది. తెలుగులో గూడచారి లో నటించింది  అమెజాన్ లో మేడిన్ […]

నిరంతర సాధనే మార్గం

అంగ వైకల్యం ఉంటే కలలు కనటం మానేయాలా ? కలలు సాకారం కావాలంటే వాటి వెంట పడుతూనే ఉంటాయి.ఆత్మవిశ్వాసం తో నిరంతరం సాధన చేస్తే ఏదో ఒక రోజు మన కళ తప్పకుండా నిజం అవుతుంది అంటోంది బ్యాల్ డాన్సర్ విటోరియా బ్యూనో రెండు చేతులు లేకుండా జన్మించింది.ఈ బ్రెజిల్ అమ్మాయి కి డ్యాన్స్ అంటే ప్రాణం డాన్స్ నేర్చుకుంది ఆ నృత్యం నిష్ణాతురాలు అయింది పదేళ్ల సాధన తర్వాత ఎన్నో నృత్య రూపకాలు ప్రదర్శించి మెప్పు […]

కొసరే పాపులర‌్

అసలు పేరు కంటే కొసరు పేరు సొంతం చేసుకుంటారు చాలా మంది మిథిలా పాల్కర్ కూడా అంతే టీవీ సీరియల్ లిటిల్ థింగ్స్ లో కావ్య కులకర్ణి పాత్రలో మెరిశాక ఆమె కావ్య గానే అందరు గుర్తుపడతారు. 2014లో మరాఠి షార్ట్ ఫిలిం మజా హనీమూన్ లో మిధిలా కు అవకాశం వచ్చింది తరువాత కట్టి బట్టి లో హీరో ఇమ్రాన్ ఖాన్ సోదరి గా చేసిన పాత్రలు గుర్తింపు తెచ్చుకుంది ఇక వెబ్ సిరీస్ లో […]

అసమాన వృత్తి నైపుణ్యం  

400 కోట్ల పౌండ్ల ఇవొల్యూట్ అనే బ్రిటన్ కు చెందిన కంపెనీ నీ అదే పేరుతో భారత్ లో స్థాపించనున్నారు ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా  రాబోతున్నారు పరోమా చటర్జీ ఇవొల్యూట్ ఆరేళ్ల వయసు గల అంకుర సంస్థలు సిలికాన్ వ్యాలీ లోని వెంచర్ క్యాపిటల్ సంస్థలు టీవిసీ డి ఎస్ టీ  గ్లోబల్ రిబిట్ క్యాపిటల్ లేక్ స్టార్ జి పి బుల్ హొండే లో పెట్టు బడులు  రివొల్యూట్ లో ఉన్నాయి వాళ్లకు […]

ఆ ఫోటోలు ఇప్పుడవసరమా

మీ గురించి మీరు జాగ్రత్త తీసుకోండి ప్రభుత్వం ఏమీ చేయలేదు అంటూ ఇరవై నిమిషాలపాటు ప్రధాని మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ వైఖరి పైన శోభా డే గొంతు విప్పారు కరోనా భయం ఎప్పటికీ తగ్గుతుందో  తెలియదు అనవసరంగా ఆలోచించి ప్రయోజనం లేదు మన ఆరోగ్యం మనమే చూసుకోవాలి. ఆత్మీయులతో మాట్లాడుతూ ఆనందంగా గడుపుతూ హాయిగా ఉండండి అంటూ శోభా డే ట్రీట్ చేశారు ఆమె మాటలు ఆశలు రేకెత్తిస్తున్నాయి అని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ […]

ఎవర్ గ్రీన్ ఫ్యాషన్

వేసవి ప్రత్యేక దుస్తులతో ఉత్తరాది చికెన్ కారీ అందమైనవి తెల్లని వస్త్రం పైన తెల్ల దారం తో కుట్టే వైట్ ఎంబ్రాయిడరీ పేరే చికెన్ కారీ.  ఎంబ్రాయిడరీ పుట్టిల్లు లఖ్ నవ్. కాటన్, జార్జెట్, షిఫాన్, క్రేఫ్ బట్టలపైన కూడా అదే రంగు దారాలతో అద్దాలు స్వీక్వెన్లు పూసల్ని జోడిస్తూ అద్భుతమైన డిజైన్లు సృష్టిస్తున్నారు డిజైనర్లు చీరెలు,కుర్తీ లతో పాటు లెహంగాలు ఫ్రాక్ లు అనార్కలీ లు జంప్ సూట్స్ అన్ని కూడా చికెన్ కారీ నాజూకు […]

ఎక్కడ మా ఉనికే ఉండదు

మా శిల్పకారులు ఎప్పుడూ తెర వెనకాలే ఉంటారు చిత్రకారులు తాము చేసిన చిత్రాల పైన సంతకం చేసి ఇది మాది అని చెపుకోగలుగుతారు. కానీ మా శిల్పకారులకు ఇలాంటి  అవకాశం లేదు.అందుకే మా ఆళ్లగడ్డ శిల్ప కళా మందిరం లో పనిచేసే శిల్పకళ కళాకారుల  వీడియోలు తీసి ఫేస్ బుక్, యూట్యూబ్ లో అప్ లోడ్  చేస్తాను .ఈ చిన్న ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇస్తోంది అంటుంది శిల్ప కారిణి భువనేశ్వరీ. తెలంగాణ లో సీఎం కేసీఆర్ […]

నివాళి

లండన్ లో బ్రిటిష్ పార్లమెంట్ ఎదురుగా నేషనల్ కోవిడ్ మెమోరియల్ పేరుతో ఒక గోడను ఏర్పాటు చేశారు లండన్ వాసులు కోవిడ్ కారణంగా తమ నుంచి శాశ్వతంగా దూరమైన వారిని, వారితో తమకున్న జ్ఞాపకాలను తలచుకొంటూ ఈ గోడపై హృదయ కారాలు చిత్రిస్తున్నారు లండన్ వాసులు వేలాది మంది స్థానికులు వేసిన ప్రేమ గుర్తులతో గోడ ఇప్పటికే ఒక కిలోమీటరు పొడవునా నిండిపోయి మృతులకు ఘన నివాళి గా నిలుస్తోంది.

వ్యాక్సిన్ తీసుకొంటున్నారా ?

రెండోదశలో కరోనా త్వర త్వరగా మారిపోతే వేగంగా వ్యాపిస్తూ ప్రమాదకరంగా ఉంది. అయినా వ్యాక్సినేషన్ వేయించుకుంటే వైరస్ ను కొంతయినా ఎదుర్కోగలమని  పరిశోధకులు చెపుతూనే ఉన్నారు. వ్యాక్సిన్ చేయించుకున్న తర్వాత అలర్జీ, నొప్పులు కొందరికి వచ్చే అవకాశం లేకపోలేదు.  వ్యాక్సిన్ కు ముందు తర్వాత కూడా ఆహారంలో మార్పులు చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం తక్కువ అంటున్నారు .యాంటీ ఆక్సిడెంట్లు, పీచు ఎక్కువగా ఉండే పాలకూర కేల్ బ్రోకోలి వంటివి ఎక్కువగా తీసుకోవాలని రోగనిరోధక శక్తిని పెంచే […]

మధురై తొలి మహిళా డాక్టర్

డాక్టర్ పద్మావతి ఆబ్‌స్టెట్రీషియన్‌ నార్మల్ డెలివరీ లు చేయటంలో నిపుణులు మధురై తొలి మహిళా డాక్టర్. 1949లో మధురై లోని గవర్నమెంట్ ఎర్‌స్కైన్‌ హాస్పిటల్‌’లో హౌస్‌ సర్జన్‌గా చేరారు. మద్రాస్‌ మెడికల్‌ కాలేజ్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసీ చేయగానే అక్కడ ఉద్యోగం వచ్చింది సుఖ సాధారణ ప్రసవాలు మాతాశిశు ఆరోగ్యమే లక్ష్యంగా ఆమె ఉద్యోగం చేశారు గవర్నమెంట్ డాక్టర్ అయిన కొన్నాళ్ళకే మధురై లోని మునిసిపల్ మెటర్నిటీ హోమ్ అన్నిటికీ పద్మావతి సూరింటిండెంట్‌ అయ్యారు. ఇప్పుడామె నూరవ […]

నెలసారి పాట

నెలసరి సమయంలో మహిళలు అనుభవించే శారీరక బాధ మానసిక వేదన కుంగుబాటు అందరికీ అర్థం కావాలని,సానిటరీ ప్యాడ్స్ కూడా కొనలేని పేదరికాన్ని తరిమికొట్టాలని, వీటి గురించి అవగాహన రావాలని, ఇందుకు పాటే మంచి మార్గం, ప్రజల్లోకి తేలికగా వెళ్ళ గలుగుతుంది. అనుకునే ఈ పాట తీసుకు వచ్చాము అంటుంది శైల తాళ్లూరి పీపుల్ ఫర్ అర్బన్ అండర్ రూరల్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకురాలు శైల ఈ పాట సృష్టికర్త. ప్యాడ్స్ ఆన్ వీల్స్ పేరిట వందల గ్రామీణ పాఠశాలల్లో […]

ఆయుర్వేదం బెస్ట్

ఫోర్బ్స్ ప్రకటించిన ఏసియా అండర్ 30 జాబితా లో విభ హరీష్ కు చోటుదక్కింది. ఆయుర్వేద వైద్య ప్రాముఖ్యతను గుర్తించి కాస్మిక్స్ అనే స్టార్టప్ ను ప్రారంభించింది విభ.జీర్ణ వ్యవస్థ, కాలేయం, చర్మం, నిద్రలేమి, కేశ సంరక్షణ వంటి ఎనిమిది రకాల హెర్బల్ ఉత్పత్తులను కాస్మిక్ ద్వారా విక్రయిస్తోంది. నాకు  పిసిఓఎస్ ఎదురైనప్పుడు దాని నుంచి బయటపడేందుకు ఎన్నో మందుల గురించి తెలుసుకున్నాను. ఆయుర్వేద మందులు చాలా వచ్చాయి. వాటి పని తీరు నచ్చి మందుల తయారీ […]

మెరిసే చర్మం

విటమిన్లు లవణాలు ఎక్కువగా ఉండే యాపిల్ ఆరోగ్యాన్నే కాదు అందాన్ని కూడా పెంచుతుంది చర్మాన్ని యవ్వనంగా తాజాగా మార్చేస్తుంది. యాపిల్ లో కొల్లేజన్ ఎక్కువ ముఖం పైన యాపిల్ గుజ్జును రాసుకుని ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది జిడ్డు తొలగిపోతుంది. సగం యాపిల్ టేబుల్ స్పూన్ ఓట్ మీల్ టేబుల్ స్పూన్ తేనె కలిపి తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమం మృతకణాలను తొలగించి చర్మాన్ని సున్నితంగా మారుస్తుంది. రెండు టీ […]

రైడర్ గర్ల్ విశాఖ

ప్రపంచంలో ఎత్తైన పర్వతాల్లో బైక్ రైడింగ్ చేయటం నాకు చాలా ఇష్టం ఎం.బి.ఏ పూర్తిచేశాక బైక్ తో కలిసి ఉండే ఉద్యోగాల కోసం నెట్ లో వెతికేదాన్ని అలా అంతర్జాతీయ మోటో వ్లాగర్స్ ల గురించి చదివాను అమ్మ నగలు అమ్మి బైక్ కెమెరా వంటివి కొనిచ్చింది. రైడర్ గర్ల్ విశాఖ దేశంలో తొలి మహిళ మోటో వ్లాగర్స్ గా నిలిచాను ఏటా ఆన్ లైన్ లో అంతర్జాతీయ మోటో వ్లాగర్స్ సమావేశం జరుగుతుంది. అందులో మన […]