Wednesday, 05 Aug, 2026

శిరోజాలకు ఆరోగ్యం

శిరోజాలు ప్రోటీన్లతో తయారైనవి కాబట్టి వాటి ఎదుగుదలకు ప్రోటీన్లు కావాలి. దైనందిక ఆహారంలో ప్రోటీన్లు భాగంగా ఉండే శిరోజాల ఆరోగ్యం బావుంటుంది. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్లు ఎ,సి, ఇ, కె,విటమిన్లు పాస్సరస్ ,పోటాషియం ,కాల్షియం ,మెగ్నిషియం వంటి యాంతటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి శిరోజాల ఆరోగ్యం కపాడుతాయి. సుగంధ ద్రవ్యమైన జాజి కాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని టాక్సిన్ లను వెలికితీసి నెట్టేయటంతో పాటు శిరోజాలను కండిషన్ చేస్తాయి.తేనె లో ఉండే […]

పోషకాల లోపం వల్లే

కొన్ని శారీరక లక్షణాలు పోషకాల లోపానికి సంకేతాలంటారు డాక్టర్లు. కాలి పిక్కలు పట్టేస్తే అది కాళ్లలో నొప్పులు అంటూ ఉంటే అది మెగ్నీషియం ,కాల్షియం,పొటాషియం లోపంగా చూడమంటున్నరు. ఈ పోషకాలు లోపిస్తే నొప్పులు రావచ్చు అంటున్నారు.పెదవుల చివర్లు తరచూ పగులుతుంటే అది జింక్,ఇనుము,బి12 విటమిన్లు లోపం కావచ్చు. నాలుక,పెదవులు,పొడిబారి తెల్లగా కనిపిస్తే బీ విటమిన్ లోపంగా పరిగణించాలి. గోళ్ళు పగిలినా ,గీతలుగా కనిపించిన జింక్ పోషకం తగ్గిందని అర్ధం. జింక్ స్ధాయిలు తగ్గిపోతే వ్యాధి నిరోధక శక్తి […]

అందన్నిచ్చే గింజలు

తామర పువ్వు ఎంత అందంగా ఉంటుందో అ తామర గింజ అంతే శక్తివంతమైంది. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి సౌందర్యాన్నిస్తాయి. విటిలో ప్రోటిన్లు,పొటాషియం,మేగ్నిషియం,ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.వీటన్నింటికంటే వయస్సు మీద పడనివ్వని ఎల్-ఐసో అన్ పార్టల్ మిధైల్ టాన్స్ పరేజ్ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటుంది.ఇవి దెబ్బతిన్న ప్రోటిన్లను బాగు చేస్తాయి. అంతేకాక కాస్మోటిక్ కంపెనీలు వీటి మీద దృష్టి పెట్టాయి. ఇంకా ఇన్ ఫెక్షన్లు తగ్గించడంలో కూడా అటు వృద్దాప్యంలో క్షిణించే ఖనిజాలను […]

నీళ్ళతో వ్యవసాయం

మట్టి లేకుండానే నీళ్ళతో మొక్కలు పెంచవచ్చని 16వ శతాబ్దంలోనే శాస్త్రవేత్తలు నిరూపించారు. ఈ పరిశోధన ఇప్పుడు ఫలవంతమై కనిపిస్తోంది. ఈ విధానాన్ని హైడ్రోపోనిక్స్ అంటారు. ఇలా పంటలు పండించేందుకు ఎకరాల లెక్కన పొలం అక్కర్లేదు. నేల మంచిది కాకపోయినా పర్లేదు. కలుపు మొక్కల బాధ లేదు. చీడ పీడలు ఆశించవు. ఆస్ట్రేలియా ,అమెరికా ,న్యూజిలాండ్ ,ఇజ్రాయిల్ మొదలైన దేశాల్లో రైతులు ఈ తోటలు సాగుచేస్తున్నారు. ఈ స్ఫూర్తిలో ఎంత మంది విధ్యావంతులు హైడ్రోఫోనిక్స్ విధానంతో కూరగాయాలు పండిస్తున్నారు. […]

ఖరీదు లక్షల్లో

పాల్ జోసఫ్ స్టాంకర్ట్ అనేది ఉన్న పేరుకాదు. ఒక అద్భుతమైన క్రియేటివిటీ , సృజనాత్మక శక్తి.ఒక స్ఫూర్తి ,ఇతనికి ఫాదర్ ఆఫ్ మోడ్రన్ గ్లాస్ ఆర్ట్ అంటారు. గ్లాస్ తో చేసిన పేపర్ వెయిట్ లఖరీదు లక్షల్లో ఉంటుంది. ఒక్క వర్క్ ఒక్కో అద్భుతం. పువ్వుల తోటలో అప్పుడే విచ్చుకొన్న మనోహరమైన పువ్వుల్ని తీసుకుపోయి గ్లాస్లో అలా కేర్చినట్లు ఉంటాయి. స్టాంకర్ట్ సృష్టించిన పేపర్ వెయిట్స్.రంగులు కలిపిన గాజుతో రకరకాల పూవుల్ని ఎంతో సహాజంగా రూపొందించి వాటిని […]

పహూనా ది లిటిల్ విజిటర్స్ కు పురస్కారాలు

ఒక చక్కని కళాకారిణికి చక్కని అభిరుచి కూడా ఉంటుందని రుజువు చేసింది ప్రియాంకా చోప్రా. ఆమె తల్లి ముధు చోప్రాతో కలిసి ప్రియాంకా Purple Pebble Pictures (PPP) సంస్థను ప్రారంభించింది. ప్రాంతీయ భాషల్లో కథ ప్రాధాన్యత ఉన్నా చిత్రాలను నిర్మిస్తోంది ప్రియాంక. ఫాభీ ఎటైర్ వాలా దర్శకత్వంలో నేపాలీ భాషలో పహూనా ,ది లిటిల్ విజిటర్స్ అన్న చిత్రాన్ని నిర్మించింది ప్రియాంక. తల్లిదండ్రుల నుంచి విడిపోయిన ముగ్గురు పిల్లలు తిరిగి ఇంటికి చేరేందుకు ఎలాంటి కష్టాలు […]

మంటో సినిమా చూశారా ?

సాదత్ హాసన్ మంటో కేవలం స్త్రీల గురించి మాత్రమే ,అందునా వేశ్య వాటికలో ఎన్నో హింసలకు గురయ్యే స్త్రీల గురించి గొప్ప కథలు రాశారు. ఆయన రాసిన అద్భుతమైన కథలు ,భోల్ దో ,టాబా ,టేక్ సింగ్,ఠండా ఘోష్ కథలన్ని కలపి మంటో పేరుతో సినిమా తీశారు నందితా దాస్. రచయిత సాదత్ మంటో పైన గౌరవంతో ,ప్రేమతో ఆయన పాత్రలో నటించిన నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ సినిమా కోసం ఒక్క రూపాయి పారితోషికం తీసుకొన్నడట. […]

కార్బో హైడ్రెడ్స్ అవసరం

ఇప్పుడు చాలా మంది కార్బహైడ్రెడ్స్ ఉండే డైట్ తీపుకోవటం మానేశారు,బరువు పెరుగుతామనే భయంతో పూర్తిగా వాటిని పక్కన పెట్టేశారు. కానీ లాసెట్ పబ్లిక్ హెల్త్ అధ్యయన కారులు సుదీర్ఘకాలం అధ్యయనాలు నిర్వహించారు. 50నుంచి 55 ఏళ్ళ వయసు వారి ఆహారపు అలవాట్లపైన జరిపిన అధ్యయనంలో కార్బో హైడ్రెట్స్ అస్సలు తీసుకొని వారిలో 68 శాతం అకాల మృత్యువుకు దగ్గరయ్యారని కనుగొన్నారు. కార్బోహైడ్రెట్స్ తీసుకొన్న వారి శరీరం ,ఎముకులు ఆరోగ్యంగా చక్కగా ఉందని పాస్తా,బ్రెడ్ ,బంగాళదుంపలు తరుచూ తినే […]

స్విట్జర్లాండ్ లో శ్రీదేవి విగ్రహం

జగదేక సుందరి శ్రీదేవికి ఒక అపురూపమైన గౌరవం దక్కనుంది. సౌందర్య స్వరూపిణి అయిన శ్రీదేవి విగ్రహాన్ని తమ దేశంలో నెలకొల్పుతామని స్విట్జర్లాండ్ అధికారులు సన్నాహలు చేస్తున్నారు. శ్రీదేవి నటించిన చాందిని మూవీ ఇక్కడే తెరకెక్కించారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు చేస్తున్న పర్యటనగా ఇక్కడ శ్రీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 2016లో యాశ్ చోప్రా విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు.ఈయన సినిమాలు ఎక్కువగా స్విట్జర్లాండ్ లోనే తెరకెక్కాయి.ఆ సినిమాలు కారణంగా స్విస్ అందాలు ప్రపంచవ్యాప్తమై ఇక్కడకు వచ్చే టూరిస్టుల […]

నూనె రాస్తేనే మేలు

ఇవ్వాళ్టి అమ్మాయిలకు జుట్టుకు నూనె రాయటం అన్నది అత్యంత అయిష్టమైన పని .కానీ ప్రతిరోజు జుట్టుకు నూనె రాసి మసాజ్ చేయటం వల్ల రక్త సరఫరా మెరుగై పోషకాలు జుట్టు కుదుళ్ళకు పోయి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇది హెయిర్ ఆయిల్స్ రాస్తేనే మేలు జురుగుతుంది అనుకోవటం పొరపాటే .స్వచ్చమైన కొబ్బరి నూనెతో ప్రతి రోజు మసాజ్ చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇష్టం లేకపోతే తలస్నానంతో ఆ నూనె పోతుంది. పదార్థాల తయారీలో కొబ్బరి నూనె […]

వరల్డ్ రికార్డులు

హైదరాబాదుకు చెందిన ఆస్ఫియా ఖాద్రి అనే యువతి మూడు ప్రపంచ రికార్డ్స్ సాధించింది. చిన్నతనం నుంచి ఆ అమ్మాయి రోజు వారీగా ధరిస్తూ వచ్చిన షూస్ ,సాక్స్, యాక్సిసరీస్ ,భద్రంగా బిల్లులతో వాటిని ప్యాక్ చేసిన బాక్స్ లతో సహా కాపాడి భద్రంగా ఉంచినందుకు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ , ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్,ఇండియాల బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధిలు ఆస్ఫియాకు 18 పతకాలు ,21 ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈమె […]

నిర్మాతగా శృతి

శృతిహాసన్ కేవలం నటి మాత్రమే కాదు సంగీతం,పాటలు చిత్రలేఖనం ఇలా చాలా రంగాల్లో తనని తాను నిరూపించుకొంటూ ఉంటుంది. పాటల ఆల్బమ్స్ వచ్చాయి,అన్నింటిలోనూ ఆమె దైన ప్రత్యేక ముద్ర ఉంటుంది. ఇప్పుడు శృతిహాసన్ నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టాబోతుంది.జయ్ ప్రకాశ్ రాధకృష్ణన్ దర్శకత్వంలో వస్తున్నా ‘ది మస్కిటో ఫిలాసఫీ’అన్న చిత్రానికి ఆమె సహానిర్మాతాగా వ్యవహారిస్తుంది. తమిళ,మళయాల భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగులో కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

చెపితే కెరీర్ ఉంటుందా?

నటిగా చిత్ర పరిశ్రమలో ఎదగాలంటే ఎక్కడో చోట ఏదో ఒక దశలో వేధింపులు తప్పవు, కానీ అవన్నీ బయటికి చెప్పగలరా ? చాలా మందికి సినీ నేపథ్యం ఉండదు. వాళ్ళకి పరిశ్రమలో ఎలాంటి వేధింపులు ఎదురవుతాయనే భయం ఉంటుంది. కానీ ఓపెన్ గా చెప్పలేదు అంటోంది తాప్సీ. అలాచేస్తే అసలు కెరీర్ ఉంటుందా అసలు అందుకే నోరేత్తరు. నాకు అలాంటివి అదృష్టవశాత్తు ఎదురుకాలేదు. ఒక వేళ అలాంటి పరిస్థితి వస్తే మాటుకు నేను చెప్పేసే దాన్నే అంటోంది […]

జనరల్ మోటర్స్ సి.ఎఫ్.ఓ గా దివ్య

వాహనరంగంలో అగ్రగామి సంస్థ అయిన జనరల్ మోటర్స్ ముఖ్య ఆర్థిక అధికారి సి.ఎఫ్.ఓ గా ప్రవాస భారతీయురాలు దివ్వ సూర్యదేవరా నియమితులయ్యారు. ఈమె చెన్నైలో జన్మించారు. మద్రాస్ యూనివర్సిటీలో కామర్స్ లో మాస్టర్స్ చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. దివ్య కుటుంబం న్యూయార్క్ లో ఉంది. ఈమె భర్త రాజ్ సూర్యదేవర వ్యాపారి.

నోస్ పిన్స్ చాలా అందం

సంపెంగ వంటి ముక్కుకు చిన్ని ఆభరణం ధరిస్తే చక్కని అందం వస్తుంది. ముక్కు పుడకలు ఇదివరలో ఎక్కువ మందే ధరించే వాళ్ళు. ఈ మధ్య కాలంలో నోస్ రింగ్స్ వాడుతున్నారు. సాదా బంగారం నోస్ రింగ్స్ అయినా చక్కగా ఉంటుంది. కరెక్ట్ గా ధరిస్తే నోస్ పిన్స్ ప్రతివాళ్ళకు సూటవుతాయి. నోస్ పిన్స్ ముఖానికి లెంగ్త్ ఇస్తాయి. స్టచ్చి స్టడ్స్ రింగ్స్ అంతగా ఫ్యాషన్ అనిపించవు. ఇవి ముఖాన్ని గుండ్రంగా చూపెడతాయి. అయితే ఏ నోస్ పిన్స్,రింగ్స్ […]

గుండె కు ఆరోగ్యం

నల్ల ద్రాక్షాల రసం ప్రతిరోజు తాగితే గుండెకు ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు డాక్టర్లు. అన్ని పండ్లలోనూ ఒకే రకమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉండవు. శరీరంలో తయారయ్యే ప్రీ రాడికల్స్ ప్రభావం నుంచి రక్షిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్, దానిమ్మ, ఆపిల్ మొదలైన 13 రకాల పండ్ల రసాలను యాంటీ ఆక్సిడెంట్స్ కోసం పరిశీలిస్తే ద్రాక్షలో ఎక్కువ ఉన్నాయని తేలింది. గుండె జబ్బులు నివారించటమే కాకుండా క్యాన్సర్‌ నిరోధకం గా కూడా పని చేస్తుంది ద్రాక్ష రసం. పండ్లు […]

మనసు చెప్పిన మాట వింటా

పబ్లిక్ లో ఉండే వాళ్ళు ప్రతిక్షణం చాలా ఎలర్ట్ గా ఉండాలి. ప్రైవేట్ అనేది చాల తక్కువ కనుక అసలు మొత్తంగా జీవితం సెలబ్రేషన్ లాగే అందరికి కనిపించాలి. ఈ విషయం గురించి చెబుతూ రాశిఖన్నా నాకు బుక్స్ చదవటం ఇష్టం. జీవితం మంచి పుస్తకంలాగా ఉండాలనిపిస్తుంది. కాని ప్రతి పేజీ అందంగా ఉంటుందంటే చెప్పలేను కాని ప్రతి అక్షరం ప్రతి పేజీ మనం రాసుకున్నదే అయితే ఎంతబావుంటుంది. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా వ్యక్తిగతంగా నాకు […]

చక్కని ఎంపిక

జీన్స్,టీషర్టులు తిరుగులేని ఫ్యాషన్. ముఖ్యంగా అమ్మాయిలు జీన్స్ సౌకర్యం అంటుంటారు. ఇప్పటి తరానికి జీన్స్ ట్రెండే. అయితే జీన్స్ మ్యాచింగ్ విషయంలో కాస్త శ్రద్ధ పెడితే కాలేజ్ గోయింగ్ అమ్మాయిలకు చక్కగా ఉంటాయి. సరైన టాప్ ధరించాలి. ట్యూనిక్స్, ఎలైన్, స్ట్రెయిట్ కట్ కుర్తీలు మోకాళ్ళ కింద వరకు వచ్చేవి వేసుకోవాలి. హై వెయిస్టెడ్ జీన్స్ అందులో ముదురు రంగులు, ముదురు నీలం ,నలుపు బావుంటాయి. షేడేడ్ రకాలను ఎంచుకొంటే ముదురు రంగులకే ప్రాధాన్యత ఇవ్వాలి. పెన్సిల్ […]

వయసుని గెలిచిన మనిషి

వయసుని గెలిచిన మనిషి ప్రపంచంలో ఓల్డెస్ట్ యోగా టీచర్ 99 ఏళ్ళ  టావో పోర్షన్ లించ్  ఏళ్ళ వయసు . ప్రపంచంలో ఏదీ అసాధ్యమైనది కాదు. ఇదే ఈమె ఫిలాసఫీ మోడల్ గా జీవితం మొదలుపెట్టింది. 25 ఏళ్ళ వయసులో యూరప్ లో అత్యంత పోడుగు కాళ్ళున్న సుందరిగా గుర్తింపు పొందింది. హాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించింది. డైరక్షన్, నటన ,రచన అన్నింటిలోనూ చురుకుగా ఉంది. ఒక ప్రమాదంలో గాయపడ్డాకా ఆమె డాన్స్ చేసేందుకు కుదరదు అన్నారు. […]

జుట్టుకు పోషణ

జుట్టుకు పోషణ చేస్తేనే రాలకుండ ఆరోగ్యంగా ఉంటుంది. కొన్ని ప్యాక్స్ వేస్తే జుట్టు పట్టుకుచ్చులా ఉంటుంది. కొబ్బరి నూనె వేడి చేసి ఆలీవ్ ఆయిల్‌ కలిపి నెమ్మదిగా మునివేళ్ళతో ఈ ఆయిల్ రాస్తూ మాడుకు మర్ధనా చేయాలి. పదినిమిషాలపాటు ఇలా చేస్తే తలలో రక్తప్రసరణ బావుంటుంది. అలాగే గుడ్డు సొనలో అరటిపండు గుజ్జు,కొబ్బరి నూనె,పెరుగు కలిపి ప్యాక్‌ వేసుకుని ఒక అరగంట ఆగి తలస్నానం చేయటం మంచిది. అలాగే బీట్ రూట్ రసంలో మందారపూల పొడి కలిపి […]