Wednesday, 05 Aug, 2026

“శ్రీ కృష్ణ దేవుని ప్రసాదం”

చిన్ని శిశువూ…చిన్ని శిశువూ    ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు!! కేరళ రాష్ట్రంలో ఉన్న కొట్టాయంలోని తిరువరుపులో శ్రీ కృష్ణుని ఆలయం వుంది. ఇక్కడ స్వామి ప్రసాదాన్ని భుజిస్తారు.రోజుకి ఏడు సార్లు నైవేద్యం సమర్పిస్తారు.స్వామి ఆకలికి ఉండలేరు అని తెల్లవారుఝామునే నైవేద్యం పెట్టి సేవలకు అనుమతిస్తారు. శ్రీ కాళహస్తీశ్వరాలయం సూర్య గ్రహణం నాడు కూడా తెరచియునట్లే ఈ ఆలయం కూడా తెరచే వుంటుంది.సంతానం లేనివారు,వివాహ దోషాలను మొదలగునవి ఈ ఆలయ దర్శనం చేసుకొనిన తప్పకుండా శుభం కలుగుతుంది.ఈ […]

30 సెకండ్ల లో బుక్స్ శుభ్రం

పుస్తకాలంటే ప్రాణం ఇచ్చే వాళ్ళు ఎంతో మంది ఉంటారు ,ఎన్నో అలంకరణ సామాగ్రి కంటే పుస్తకాలే ఇంటికి అందం అనుకొనే వాళ్ళు లక్షల్లో ఉంటారు . అయితే పుస్తకాలకు కూడా ఒక లైఫ్ టైమ్ ఉంటుంది . ఎంత శ్రద్దగా కాపాడిన వాటిలో దుమ్ము ధూళి పేరుకొంటూ ఉంటుంది . కాలగమనంతో పుస్తకాల ,కాగితాల రంగు  మారుతుంది . పురుగులు వచ్చేస్తాయి కూడా . వాటిని ఎప్పటికప్పుడు దుమ్ము దూళి లేకుండా శుభ్రం చేస్తే ఎంతోకాలం పాడైపోకుండా […]

ఎసీ లు క్లీన్ చేయించే సమయం ఇది 

వర్షా కలం శీతా కాలం ఎసి వాడకం కాస్త తక్కువ గనుక వేసవి ముందే క్లీన్ చేయించు కోవటం చాలా మంచిది సాధారణంగా ఎయిర్ కండిషనర్ ఫిల్టర్ ను నెలకోసారి మార్చాలి. అప్పుడే యూనిట్ లోంచి గదిలోకి గాలి ధారాళంగా వస్తుంది. యూనిట్ లో అవరోధాలు వుండే గది చల్లబరిచేందుకు ఎక్కువ సమయం తీసుకొంటుంది. ఎసి డ్రైయిన్ లైన్ కూడా క్లీన్ చేయించాలి. గది చల్ల బరిచే క్రమంలో ఎసిలు గాలి నుంచి నీటిని వేరు చేస్తాయి. […]

పిల్లల కోసం ఉచిత వైద్యం 

డాక్టర్ మమతా భూషన్ సింగ్ ఢిల్లో ఎయిమ్స్ లో ప్రొఫెసర్ పిల్లల్లో వచ్చే ఎపిలెప్సీ గురించి ఈమె చికిత్స అందిస్తుంది. ముంబాయ్ లోని ఇంపాక్ట్ ఫౌండేషన్ అధ్యర్యంలో లైఫ్ లైన్ ఎక్సప్రెస్ రైల్లో ఇప్పటికి ఎన్నో వెనకబడిన పల్లెలకు వెళోచ్చారామె. అక్కడ వారికి ఉచితంగా వైద్యం మందులు ఇస్తారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ లో శిక్షణ తీసుకొన్నారు స్వదేశానికి రాగానే ఈ సమస్య పైన పని చేయటం మొదలు పెట్టారు. ఈ అనారోగ్యం పై అవగాహన […]

ఇలా తింటే జంక్ ఫుడ్ బెస్ట్

ఈ తరానికి జంక్ ఫుట్ తినటం ఇష్టం చైనా ,ఇటలీ మొదలైన విదేశాల నుంచి దిగుమతి అయినా బర్గర్లు పిస్తాలు, న్యూడిల్స్ మొదలైన వాటిని శాఖాహారంగా మార్చే క్రమంలో వాటిలోని పోషకాలు పోయి కేలరీలు పెంచే కార్బోహైడ్రేడ్లు మాత్రమే మిగుల్తాయి . ప్రోటీన్లు పూర్తిగా పోతాయి ,అయితే న్యూట్రిషనిస్ట్ లు వాటిని కొన్ని కాంబినేషన్స్ తో తింటే ఇటు ఇష్టపడే ఆహారం వదలకుండా అటు పోషకాలు సమకూర్చు కొన్నట్లు ఉంటుంది అంటున్నారు . పీజాకు బీన్స్ సలాడ్ […]

21 రోజులు చాలు

ఏదైనా ఒక కొత్త అలవాటును 21 రోజుల నిబంధనగా పెట్టుకొని తప్పకుండ ఆచరిస్తే అది జీవితం మొత్తం కొనసాగుతుందని విజ్ఞుల అభిప్రాయం . ఓకే అలవాటును మెదడు నెమ్మదిగా స్వీకరించి అంగీకరించేందుకు పట్టే సమయం ఇది . చిన్నిచిన్ని అలవాట్లు జీవితాన్ని మార్చేయవచ్చు . ఒత్తిడి తగ్గేందుకు ప్రతిరోజు ఉదయాన్నే ఒక పాత వినటం,పది నిముషాలు పరుగుతీయటం ,ఒక పుస్తకంలో పదిపేజీలు చదవటం ,ధ్యానం ఏదైనా 21 రోజులు నిబంధనగా చేసి చూడండి . జీవితం ఆ […]

వయస్సు తగ్గించుకోండి

అరవై లోను చలాకీగా చురుగ్గా ఉండటం సాధ్యమే అంటున్నారు . ముందుగా శారీరక వ్యాయామం చేస్తే అనవసరమైన కొవ్వు కరిగి స్వేద గ్రంధుల ద్వారా వ్యర్ధాలు బయటకు పోయి చర్మం కాంతిగా మారుతుంది. నడక,జాగింగ్,ఈత,సైక్లింగ్ ఏరోబిక్స్ ఏదైనా ఎంచుకోవచ్చు అలాగే తీరిక లేని జీవన శైలి ,వేళాపాళ లేని పనుల వత్తడి తగ్గించుకొని సంతోషకరమైన ,ఆరోగ్యకరమైన జీవనం వైపు మొగ్గాలి ఒత్తిడికి గురైతే శరీరం ఎడ్రినాలైన్ కార్బొజల్ వంటి హార్మోన్స్ విడుదల అధికమై గుండె వేగం పెరిగి […]

పూర్తి ఆరోగ్యం

నడకతో కీళ్ళు అలసిపోతూ నొప్పనిపిస్తూ ఉంటే సైకిల్ తొక్కటం మొదలు పెట్టండి అంటున్నారు . సైకిల్ ని ఒక వాహనంగా ఉపయోగించే వారు కూడా అదృష్టవంతులే దాన్ని వ్యాయామంగా కూడా చేయివచ్చు . నలభై వేలమంది పై చేసిన అధ్యయనంలో దాదాపు 20 ఏళ్ళపాటు వారి ఆరోగ్యస్థితిని పరిశీలించారు . సైకిల్ తొక్కే అలవాటు ఉన్నా వారిలో గుండె జబ్బులు,గుండెపోటు ప్రమాదాలు చాల తక్కువగా ఉన్నాయి . సైకిల్ తొక్కుతుంటే రక్తప్రసరణ మెరుగవుతుంది . శ్వాసక్రియ మెరుగ్గా […]

వేసవిలో మంచు మాయం

(కౌడార్ స్పోర్ట్ ఐస్ మైనీ) Coudar sport ice mine  ఇదొక వింత గుహ . ఎప్పుడు వేసవి వస్తుందా,ఎప్పుడెప్పుడు ఈ గుహలో మంచు కొండలను చూద్దామా అని పర్యాటకులు ఎదురు చూస్తారు . ఈ గుహలు వేసవిలో మాత్రమే మంచు ఏర్పడుతుంది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో కౌడార్ స్పోర్ట్ ఐస్ మైనీ ఉంది . అది కుత్రిమ గుహ కదా .సహజంగా ఏర్పడిందే.  వేసవి వస్తే చాలు ఈ గుహ మంచు తో నిండి పోతుంది మంచు […]

మళ్ళీ పెరగవు

కనుబొమలు థ్రిడింగ్ చేయించు కొంటే చాలా తీరుగా ఉంటాయి . అవి నిండుగా కనిపించాలి అంటే కొద్దీ పాటి జాగ్రత్త తీసుకోవాలి . కనుబొమల్ని ఐ బ్రో పెన్సిల్ తో దిద్దుకోవాలి . వాటికోసం వాడే బ్రష్ తో దువ్వినట్లు చేయాలి . ముఖంపై పేరుకున్నా మృతకణాలు పోయేందుకు స్క్రబ్ వాడినట్లు కనుబొమల చుట్టూ క్రీం రాసి మదన చేస్తే కనుబొమల భాగం పొడిబారకుండా మెరుస్తూ ఉంటుంది . పెట్రోలియ జెల్లీ రాసి మధన చేసినా పర్లేదు […]

ఆ అధికారం మనది కూడా 

అధికారమంతా ఎప్పుడు మగవాళ్లదేనా ? నేను సోలో హీరోయిన్ గా చేసిన నాటి నుంచి సినిమాలో తుది నిర్ణయాలన్ని నా ఇష్ట ప్రకారమే వుండాలనుకున్న అంటోంది నయన తారా . సినిమా ఇండస్ట్రీ మేల్ డామినేటర్ అంటారు. నిజమే. కానీ స్త్రీలు  శాసించే స్థాయులో ఉంటే కూడా ఉండవలసినంత దైర్యంగా ఉండరు . నాకు ఫలానిది కావాలి . నాకిలా వుంటే ఇష్టం అనిచెప్పారు. కానీ నేనలా నిలబడ్డాను ఇది జండర్ తో సంబంధం లేని వ్యవహరం. […]

దసరాకి లెహెంగా

దేవి నవరాత్రులలో,బతుకమ్మ ఉత్సవం లో దాండియా,కోలాటం గర్భ నృత్య రూపాలు దేశమంతటా ఉత్సహాంగా జరుపుకుంటారు. ఈ సంప్రదాయి వేడుకకు సరిపోయే డిజైనర్ దుస్తులు రూపొందిస్తారు ఎక్సపర్ట్స్ ఈ దాండియా కోసం స్టైల్ గా వుండే లెహంగా చోళీలు చక్కని ఎంపిక . ఇంకో వెస్ట్రన్ స్టయిల్ కలగలసి ఈ లెహంగా చోళీ ఎంతో అందంగా ఉంటాయి. పట్టు, జారీ, ఎంబ్రాయిడరీ కలపోతగా వచ్చి ఈ డ్రెస్ లు పండగ స్పెషల్స్ నవరాత్రి ఉత్సవాల్లో ఈ కాంతి వంతమైన […]

ఫ్యాషన్ పెప్లమ్

ఇప్పుడొస్తున్న కొత్త డ్రస్ స్టయిల్ లో పెప్లమ్ చాలా అందంగా ఉంటుంది . నడుము దగ్గర కుచ్చులతో అతికించినట్లుగా ఉండే పెప్లమ్ టాప్స్ . లెహంగా పైకి సరైన ఎంపిక . ఈ టాప్ వేసుకొంటే నడుముకు బెల్ట్ బావుంటుంది . పెప్లమ్ వాడిన వస్త్రశ్రేణి తోనే ఈ బెల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు . లెహంగాను బట్టి ఆభరణాలు ఎంచుకోవాలి . డ్రస్ భారీగా ఉంటే ఆభరణాలు సింపుల్ గా ఉండాలి . హై హిల్స్ […]

దగ్గు సిరప్

పదేళ్ళ వయసు గల పిల్లలకు ఏడాదిలో ఆరు నుంచి ఎనిమిది సార్లు దగ్గు,జలుబులకు గురవుతారని ఒక సర్వే చెపుతోంది. ప్రతి సారి దగ్గు సిరప్ లు వాడటం,లేదా యాంటీ బయాటిక్స్ వాడటం నష్టము. ఇవి బాక్టీరియా పై పని చేస్తాయి. అందువల్ల ఇంట్లో తయారు చేసుకునే సిరప్ తీసుకోటం మేలు. దగ్గు బాధిస్తుంటే ఈ సిరప్ బాగా పని చేస్తుంది. కప్పు తేనె, అర కప్పు నిమ్మరసం, ఒక టీ స్పూన్ అల్లం రసం చిటికెడు పసుపు […]

తిరుమలేశుడి లాకెట్

యాంటిక్ జ్యువెలరీ లో ఎన్నెన్నో దేవతా మూర్తుల విగ్రహాలు కనిపిస్తు ఉంటాయి . ఇప్పుడు కొత్తగా వెంకటేశ్వర స్వామి ఈ నగల్లోకి వచ్చి చేరాడు . బాలాజీ పెండెంటుగా నెక్లస్ ల మధ్యలో అమర్చిన ఈ రూపం ఎంతో చక్కగా ఉంది ప్యాచ్లు ,కెంపులు ,వజ్రాలు ,రత్నాలు బంగారం కలగలిసిన ఈ నగల్లో వేంకటేశ్వరుడు ఆకులు ,పువ్వులు మొగ్గలతో కలసి చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి . నెక్లస్ తో పాటు జుంకీలు కలగలసి సెట్ గా అందిస్తున్నారు […]

మగపిల్లలకే ఇబ్బంది

అమ్మాయిల కంటే అబ్బాయిల్లో వాయు కాలుష్యం వల్ల జ్ఞాపక శక్తి తగ్గుతోంది అంటున్నారు పరిశోధకులు.గర్భంలో ఉన్న పిల్లలు,బాల్యదశ దాటిన పిల్లలు, ఏడేళ్ళ వయస్సు వరకు ఉన్న పిల్లలపై ఈ అధ్యయనం నిర్వహించారు,వారి అధ్యయనంలో కాలుషిత గాలిని పీల్చిన మగ పిల్లల్లో జ్ఞాపక శక్తి ఆలోచన నైపుణ్యాలు తగ్గుతున్నట్లు గుర్తించారు. అమ్మాయిల్లో ఈ సమస్య తక్కువగా కనిపించింది. హార్మోన్ తేడా వల్ల వారిలో ఈ సమస్య ఉత్పన్నం కాలేదని పరిశోధకులు చెపుతున్నారు. వాతావరణంలో ఎక్కువ వాయుకాలుష్యం తీసుకువచ్చే జబ్బుల […]

మేకప్ చెదిరిపోతుందా

ఎండలో మేకప్ కరిగిపోతుంది.చెమటతో చెదిరిపోతుంది. అయితే కొన్ని చిట్కాలు ట్రై చేయండి అంటారు ఎక్స్ పర్ట్స్.మొదటగా చల్లని నీళ్ళతో ముఖం శుభ్రం చేసుకుని పొడిగా ఉన్న మొహం పైన మాయిశ్చరైజర్ రాసుకోవాలి.అలాగే ప్రైమర్ రాసుకుంటే చర్మం మృదువుగా సాయంత్రం వరకు మేకప్ నిలిచేలా చేస్తుంది. అలాగే ఫేస్ క్రీమ్స్ ఏ వైన చాలా లైట్ గా రాసుకోవాలి.మందంగా అప్లై చేస్తే చెమటతో క్రీమ్ కరిగిపోయి మొహం జిడ్డుగా అయిపోతుంది,నూనె తక్కువగా ఉండే క్రీమ్స్ ఎస్ సిఎస్ ఉన్న […]

మంజుమణి కుట్టన్ కు పురస్కారం

కేరళలోని ఎర్నాకుళం జిల్లా పెరంబదూరుకు చెందిన మంజు మణి కుట్టన్ ను ఈ ఏడాది నారీ శక్తి పురస్కారంతో గౌరవించింది భారత ప్రభుత్వం . ఉపాధి కోసం సౌదీకి వచ్చి కాంట్రాక్టర్ల చేతిలో పాస్ పోర్ట్ ఇరుక్కుపోయి మాతృభూమి చేరలేక బాధలు పడుతున్న వారికి సౌదీ లోని మన రాష్ట్ర రాయబార కార్యాలయం అధికారుల ద్వారా వెయ్యి మందికి పైగా బాధితులను మన దేశానికి పంపిచిన కారణంగా ఆమెకు ఈ పురస్కారం లభించింది.

నీరు వృధా చేయవద్దు

ఎండలు మండిపోతున్నాయి. దానికి తగ్గట్టు నీటి వృధా కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలో నీరు వృధా కాకుండా చూసుకోవాలి. సంపులో వాటర్ హెడ్ ట్యాంక్ తరుచూ శుభ్రం చేయకపోతే నిలువ నీరుతో అనారోగ్యలు వస్తాయి. ట్యాంక్ శుభ్రం చేసేప్పుడు నీటిని మొత్తం తీసి వేయాలి. దానికి కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు.సంపులకు ట్యాంకులకు పెద్ద పగుళ్ళు ఏర్పాడితే వాటర్ ఫ్రూపింగ్ ఉన్న మెష్ ప్లాస్టర్లను ఉపయోగిస్తారు. ఓవర్ హెడ్ ట్యాంక్ నీళ్ళు పొంగి వృధా అవకుండా ఆలో మెటిక్ […]

రిలాక్సాయితే నష్టం

ఆరోగ్యంగా చురుగ్గా ఉండాలంటే కాస్త ఖాళీ సమయం దొరికినా ఏ టీవీ ముందో రిలాక్సయి పోకుండా ,వ్యయామం కొసం కేటాయిస్తే దాన్నే రిలాక్సషన్ అనుకుంటేనే ఆరోగ్యం అంటున్నాయి అధ్యయానాలు. ప్రస్తుతం జీవన శైలిలో విశ్రాంతిగా కదలకుండా చేసే పనులే ఎక్కువ. ఫొర్ వీలర్ లో ప్రయాణం ,ఏసీ గదుల్లో గంటలకొద్ది ఆఫీస్ పనికి కేటాయించడం శరీరానికి శరీరక శ్రమ లేకుండా పొయింది. వ్యాయమం లేకుంటే రాబోయో అనారోగ్యాలని దృష్టిలో ఉంచుకొని ముందరగా వాకింగ్ తో మోదలు పేట్టి […]