Uncategorized
చక్కని పరిమళం ఇది
శిరోజాలు సువాసన తో తాజాగా ఉండాలంటే ఇంట్లో చేసిన స్ప్రే బాగా ఉపయోగపడుతోంది సగం కప్పు రోజ్ వాటర్ కొన్ని చుక్కల వెనీలా ఎక్పాల్ట్ జాస్మిన్ నూనె పది చుక్కలు, కొన్ని చుక్కల స్వీట్ ఆరెంజ్ నూనె తీసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపి స్ప్రే బాటిల్ లో పోస్తే ఇక హెయిర్ పర్ఫ్యూమ్ రెడీ అయినట్లే.ఈ పర్ ఫ్యూమ్ తలస్నానం చేశాక వెంట్రుకల పై స్ప్రే చేసుకోవాలి.జుట్టు మెరుపును పోయినట్లు అనిపిస్తే ఈ హెయిర్ పర్ఫ్యూమ్ ఉపయోగించి […]
వంశ చరిత్ర ఇస్తోంది
కరోనా లాక్ డౌన్ లో గృహహింస పెరిగిపోవటంతో చైనాలోఈవూ సిటీ కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న వారికి వరుడు గురించిన క్రైమ్ రికార్డ్ ఇచ్చేందుకు నిర్ణయించుకుంది 2017 నుంచి టిల్ డేట్ సమాచారం సిద్ధంగా ఉంటుంది పెళ్లి చేసుకునేందుకు మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్ కు పెట్టుకున్న దరఖాస్తును నెంబర్ ఫీడ్ చేసే పెళ్ళికొడుకు నేరచరిత్ర ఏమైనా ఉంటే అది వివరంగా కనిపిస్తుంది గతంలో ఏదైనా హింసకు పాల్పడితే వరుడి వంశ చరిత్ర గురించి కాస్త జాగ్రత్త పడమని హెచ్చరిస్తోంది. […]
జె.కె రోలింగ్,ది ఐకాబాగ్
పిల్లల పుస్తకాల రచయిత్రి జెకె రోలింగ్ కొత్త పుస్తకం రిలీజ్ అయింది. ఈ పుస్తకాన్ని నేరుగా ఆన్లైన్లో ఉంచారు.ఇందుకోసం ఆమె ది ఐకా బాగ్ అనే సైట్ ను ప్రారంభించారు పుస్తకం పేరు కూడా ఇదే.వారానికి ఒకటి రెండు చాప్టర్లు చొప్పున ప్రతిరోజూ జూలై పదివరకు ఈ వెబ్ నైట్ లో కదా పబ్లిష్ చేస్తారు. శని ఆదివారాలు మినహాయింపు.హ్యారీ పోటర్ ఈ కథకీ సంబంధం లేదు ఐకాబాద్ అనేది ఒక రాక్షసుడి పేరు వాడు […]
కరోనా కంటే ఇదే ప్రమాదం
కరోనా సంక్షోభం కన్నా నాకు వలస కార్మికుల సంక్షోభం పెద్దదిగా అనిపించింది అంటున్నారు మహిళా జర్నలిస్ట్ బర్ఖా దత్ దేశవ్యాప్తంగా వలస కార్మికుల వేలాది కిలోమీటర్లు కాలినడకన నడుస్తూ ఉంటే వారి యాతన ప్రపంచానికి తెలిసేలా గా 74 రోజులు 8 రాష్ట్రాలు 14 వేల కిలోమీటర్లు తన బృందంతో కలిసి ప్రయాణం చేసింది బర్ఖా దత్. వలస కార్మికుల తో పాటు ట్రక్కుల్లో రైళ్లలో వాళ్ళతో మాట్లాడటం. ఇండోర్ లోని కోవిడ్ 19 ఆస్పత్రిలోని శవాగారం […]
ప్రతిభకు పట్టాభిషేకం
అందరి జీవితాలు వడ్డించిన విస్తరి వంటివి కాదు . జీవితంలో ఎదగాలంటే కన్నీటి సముద్రాలు ఈదాలి . మూళ్ళ బాటలో నడవాలి . ఆ మాటే చెపుతోంది ఐశ్వర్యా రాజేష్ . టెడెక్స్ వేదిక పైన ఆమె మాట్లాడిన మాటలు 16 లక్షల మంది చూశారు .సామజిక మాధ్యమాల్లో లక్షల మంది షేర్ చేసుకొన్నారు . నటుడు రాజేష్ కూతురై ఐశ్వర్య . తండ్రి మరణం తో నలుగురు పిల్లల్ని రాజేష్ భార్యే పెంచి పెద్ద చేసింది […]
ఒక్క బ్యాగ్ చాలు
పసిబిడ్డలను ఒక్క గంట సేపు బయటకు తీసుకు వెళ్ళాక వాళ్లకు ఎన్నో అవసరాలు వస్తాయి. అనుకూలంగా వాళ్లు పడుకునే చోటు, పాలసీసాలు, డైపర్లు, బట్టలు ఎన్నో కావాలి. ఇవన్నీ ఒక బ్యాగ్ లో సర్దుకుని పోయేలా మార్కెట్లోకి ట్రావెల్ పోర్టబుల్.పోర్టబుల్ బేబీ కిట్ బ్యాగులు వచ్చాయి ఇది మామూలుగా మడిచి ఉన్నప్పుడు జిప్పులతో ఉండే అరాలు కలిగిన బ్యాగ్ లా కనిపిస్తుంది.ఈ అరల్లో పిల్లల సామాగ్రి విడివిడిగా పెట్టుకోవచ్చు వాళ్లను పడుకో బెట్టాలి అనుకుంటే బ్యాగ్ మధ్యలో […]
స్వాంతన కోసం హెల్ప్ లైన్
కోవిడ్-19 విజృంభన తో లాక్ డౌన్ మూలంగా ఎన్నో కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి .ముఖ్యంగా ఇంటి పని పెరిగింది ఇల్లు ఆఫీస్ ఉద్యోగ భద్రత వ్యాపారాల భవిష్యత్ పైన ఎంతో మందికి ఎన్నో అనుమానాలు వస్తున్నాయి.ఇందుకోసం కొందరు సైకియాట్రిస్టులు ఐ ఐ టి ,ఐ ఎం,ఎమ్ పట్టభద్రులు,మాజీ సివిల్ సర్వెంట్స్ కలిసి హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఆ హెల్ప్ లైన్ పేరు కోవిడ్ సాథీ ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పన్నెండు వరకు ఈ […]
అనుష్క ఆరోగ్య రహస్యం
శరీరం తీరైన ఆకృతి లో ఉండాలంటే వర్క్ వుట్స్ ఎంత అవసరమో ఆహారం కూడా అంతే అవసరం అంటోంది బాలీవుడ్ నటి అనుష్క శర్మ .తన 31 వ పుట్టినరోజు సందర్భంగా లైవ్ చాట్ లో అభిమానులతో మాట్లాడుతూ,ఈ కరోనా నేపథ్యంలో రోగ నిరోధక శక్తి పెంచే ఆహారంలో భాగంగా ఇమ్యూనిటీ బూస్టింగ్ టీ గురించి వివరంగా చెప్పారు. ఆమె చెప్పిన పసుపు మిరియాల తో కూడిన ఈ టీ ని ఇంట్లో సులభంగా చేసుకోవచ్చు .మిరియాలు […]
అందం పువ్వులదే
వాల్ పెయింటింగ్స్ లాగా గోడలకు పువ్వుల అలంకరణ చేయటం ఇప్పుడు కొత్త ట్రెండ్ సిల్క్ ప్లాస్టిక్ రకాల పూవులు. ప్లాస్టిక్ పూలతో పాటు గడ్డి పూలు ఆర్కిడ్ లు కూడా గోడ అలంకరణలో భాగం అవుతున్నాయి ఈ పూవులను గోడలపైన పెట్టేందుకు వీలుగా చెక్క బాక్స్ లు ,గోడలకు తగిలించేందుకు వీలుగా ఉండే కుండీలు ఎన్నో అందమైన డిజైన్ లతో వస్తున్నాయి. గోడలకి పరిమళాలు వెదజల్లే పూవులు,పూలకొమ్మలు అల్లిన రోల్ లను అలకరించే సంప్రదాయం. ఐరోపా లో […]
ఇది సహజమైన ఔషధం
కర్పూరపు సువాసన అందరికీ తెలిసిందే. పెళ్ళిళ్ళలో కూడా కర్పూరం పుల్లలు ఇస్తారు. చక్కని పరిమళం తో ఉండే ఈ కర్పూరం శ్వాస మార్గం లో కఫం చేరుకోకుండా చేస్తుంది. వైరస్ లు వ్యాపించనపుడు తుమ్ములు,దగ్గులు జలుబు వంటివి వస్తాయి. ఆలా శుభ సంధర్భాల్లో తుమ్మకుండ కర్పూరం పుల్ల చేతి లో ఉంచుతారు. పావు చెంచా కర్పూరం ఒక గుడ్డలో కట్టి వాసన చూస్తూ ఉంటే వైరస్ ను ఊపిరి తిత్తుల్లోకి పోనివ్వకుండా శ్వస నాళాలను శుభ్రం చేస్తుంది. […]
చిలకడ దుంపల పాయసం
పిల్లలకు తియ్యగా ఉండే బలవర్ధకమైన ఫలహారం తినిపించాలి అనుకుంటే స్వీట్ పొటాటో ఖీర్ చేసి ఇవ్వచ్చు చిలకడ దుంపలు నెయ్యి కొబ్బరి కోరు,బెల్లం డ్రై ఫ్రూట్స్ యాలుకల పొడి తో ఈ పాయసం తయారు చేయవచ్చు. ముందుగా ఒక బౌల్ లో కొబ్బరి కోరు,బెల్లం తురుము,కాసిని నీళ్ళు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. నేతిలో మనకు కావలసినన్ని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పెట్టుకోవాలి ఆ నెయ్యిలో చిలకడ దుంప ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. […]
ఛానల్ శిల్పా శెట్టి కుంద్రా
సాగరకన్యగా ప్రేక్షకుల మనసు దోచుకొన్న శిల్ప శెట్టి కి శిల్పా శెట్టి కుంద్రా పేరుతో ఓ ఛానల్ ఉంది. ఇందులో హెల్ది కుకింగ్ కు సంబంధించిన పోస్ట్ లు పెడుతోంది శిల్ప .జొన్న రొట్టె దగ్గర నుంచి చేపలకూర .గోధుమల తో చేసిన బొబ్బట్లు .క్వెనోవా తో కిచిడి, ఓట్స్ తో బనానా కేక్ , ప్రోటీన్ వెజ్ బర్గర్ వంటివి ఎన్నో రకాల వంటకాలు ఈ ఛానల్ లో చూడవచ్చు .గతంలో ఆమె ఆర్ట్ ఆఫ్ […]
పాలపొడి తో పెరుగు
ఇవ్వాల్టి రోజుల్లో పెరుగు ఎప్పుడంటే అప్పుడు దొరకటం కష్టమే ఎలాటి సమయంలో పాలపొడి తెచ్చి ఇంట్లో ఉంచు కుంటే రుచికరమైన పెరుగు తయారు చేసుకోవచ్చు .ఒక గిన్నెలో నీళ్ళు పోసి పాలపొడి వేసి బ్లెండర్ తో చక్కగా మిక్స్ చేయాలి .ఆ పాలని చిన్న మంట పై వేడిచేయాలి .పాలు బాగా మరిగిన తరువాత చలార్చి ఓ స్పూన్ పెరుగు వేసి మూతపెడితే నాలుగైదు గంటల్లో రుచికరమైన పెరుగు తయారవుతుంది .దీన్ని రైతా , డిజర్ట్ లుగా […]
” కేతు గ్రహ ప్రసాదం”
తమిళనాడు సమీపంలో గల తంజావూరు జిల్లాలోని కుంభకోణం దగ్గరగా ఉన్న ఏకైక కేతు గ్రహ ఆలయం ఉంది. ఇక్కడ కేతురాహువులు సర్పాకారంలో జంటగా దర్శనం ఇస్తాయి.క్షీర సాగర మధనంలో మహాశివుడికి చాలా సహాయం చేశారు.నవగ్రహ కూటమిలో కేతువు,రాహువుకి అగ్ర స్థానం.7 దీపాలతో ప్రమిదెలు వెలిగించి భక్తులు కేతు గ్రహానికి సమర్పిస్తారు.ఆలయంలో వున్న పుష్కరిణిలో స్నానం చేసి భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని కటాక్షం పొందడం విశేషం. నిత్య ప్రసాదం: కొబ్బరి,ఉలవలు -తోలేటి వెంకట శిరీష
మానవతా రూపం డా గాయత్రి
చికిత్స కు లొంగని కొన్ని కాన్సర్ లు ఉన్నాయి. అలాంటి అనారోగ్యం బారిన పడిన రోగులు చివరి దశలో చాలా ఇబ్బందులు పడుతారు. వారికీ ఉపశమనం కలిగించే పేలియేటివ్ కేర్ చికిత్స చేస్తారు గాయత్రి పాలట్. హైద్రాబాద్ లోని ప్రభుత్వ ఎం.ఎన్.జె కాన్సర్ హాస్పిటల్ లో పేలియేటివ్ సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయటంలో డాక్టర్ గాయత్రి కీలక పాత్ర పోషించారు. ఈ కేంద్రం ద్వారా చివరి దశలో ఉన్న కాన్సర్ రోగాలకీ వారి కుటుంబాలకు కూడా మనో […]
ఎన్నెన్నో నేర్చుకొంటా
విధి రాతను నేను విశ్వసిస్తాను. నాకెంతో నమ్మకం, మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో ముందే డిజైన్ చేసి ఉంటుంది. నేను సినిమాల్లోకి వస్తానను కొన్నానా?విధి వశాత్తు ఇందులోకి వచ్చేశాను అంటోంది పూజా హెగ్డే. నేను ఇన్ని సినిమాల్లో నటించటం ప్రతి సినిమా సక్సెస్ రుచి చూడటం నా అదృష్టం కాదంటారా ? అంతా నాకోసం విధి రాత ప్రకారమే అన్నీజరుగుతున్నాయి. షూటింగ్ లు లేనప్పుడు ఖాళీగా కూర్చొను. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకొంటూ ఉంటాను. నా […]
కమలా సోహానీ
కమలా సోహానీ మాధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో 1912 సెప్టెంబర్ 14వ తేదీన జన్మించారు . ఆమె తండ్రి నారాయణ రావు భగవత్ ,తన పినతండ్రి మాధవరావు భగవత్ ఇద్దరు రసాయన శాస్త్రవేత్తలే . కమల సోహానీ 1936 లో కెమిస్ట్రీలో ఎమ్మెస్సి డిస్టెన్షన్ లో పూర్తి చేసారు . ఐఐఎస్సి లో శ్రీనివాసయ్య మార్గ దర్శకత్వంలో కమలా సోహానీ పాలు,పప్పు ధాన్యాలు ,గింజధాన్యాల్లోకి ప్రొటీన్ల పై పరిశోధన చేశారు . ఢిల్లీ లోని లేడీ హార్డింగ్ […]
పర్యావరణ ప్రియం
ప్రతి ఒక్కళ్ళు టూత్ బ్రష్ వాడతారు . ప్లాస్టిక్ తో తయారైన ఈ బ్రష్ లతో పర్యావరణానికి అంతులేని ముప్పు కలుగుతుంది . ఎప్పటికీ మట్టిలో కలిసి పోకుండా శాశ్వతంగా ఉండిపోయే ప్లాస్టిక్ టూత్ బ్రష్ ల స్థానంలో చెక్క బ్రష్ లు వస్తున్నాయి . ఈ చెక్క బ్రష్షులను వెదురు తో తయారు చేస్తున్నారు . కొన్నింటికి బ్రెజిల్స్ లో బర్కల్ ని కలపటం తో అవి పళ్ళు ను తెల్లగా మెరిసేలా చేస్తున్నాయి . […]
సూప్ స్నానం తో అందం
ఆరోగ్యం కోసం సుప్ తీసుకొంటారు. కానీ అందం కోసం ఏకంగా సూప్ లో స్నానం చేయటం గురించి ఎక్కడైనా విన్నామా? జపాన్ లో ఇ స్నానం ఇప్పుడు చాలా ప్రసిద్ధి. వేడి వేడి సూప్ టబ్ నిండా పోసి అందులో కూర్చొని స్నానం చేస్తే చర్మ సౌందర్యం మెరుగువుతోంది అంటారు జపాన్ లో స్పా నిర్వాహకులు,చైనా జపాన్ లలో నూడుల్స్ సూప్ ప్రధాన ఆహారం. వీటిలో ఇప్పుడు స్నానాలు కూడా చేస్తున్నారు. కొన్ని హోటల్స్ లో ప్రత్యేకంగా […]
మోడెర్న్ లుక్
ఎప్పుడు వేడుకొనే కుర్తీలు మరింత స్టయిల్ గా కనిపించాలి అంటే బెల్ స్లీవ్స్ కుట్టించుకొంటే బావుంటుంది. కీర్తితో పాటు రన్నింగ్ మెటీరియల్ లో స్లీవ్స్ కుట్టించుకొంటే ఫ్యాషన్ గా ఉంటుంది. లేదా అంచుల్లో డిజైన్ ఉండేలాగా,కాంట్రాస్ట్ కలర్ స్లీవ్స్ వేసుకొన్న బావుంటుంది. అయితే కీర్తి ని బట్టి స్లీవ్స్ వెడల్పు నిర్ణయుంచుకోవాలి సన్నగా కనిపించాలి అంటే తక్కువ కుచ్చులతోను,నిండుగా కనిపించాలి అంటే ఎక్కువ కుచ్చులతోను బెల్ స్లీవ్స్ ఎంచుకోవాలి. బెల్ స్లీవ్స్ లేయర్ల లాగా ఉన్న అందమే. […]
