Thursday, 06 Aug, 2026

నవ్వా నువ్వెక్కడ?

నీహారికా, నువ్వెప్పుడైనా లాఫింగ్ క్లబ్ ని చూసావా. చాలా మంది పెద్దవాళ్ళు చుట్టూ నిలబడి ఏదైనా జోక్ చెప్పుకునో, లేదా ఊరికే నవ్వు తెచ్చుకునో నవ్వేస్తుంటారు. ఎందుకిలాగా నవ్వు ప్రాక్టీస్ చేయడం అంటే మనం నవ్వు మరచిపోతున్నాం కనుక అసలు నవ్వు ఒక పరిమళం, నవ్వు ఒక పూల సుగంధం. ఏ కాలేజీ కయినా పోయి చూడు టీనేజర్స్ గుంపు గా చేరితే చాలు దేనికో దానికి విరగబడి నవ్వేస్తుంటారు. ఆ వయస్సు గాలి తాకినా నవ్వోచేస్తుందేమో. […]

ఎంత నష్టమో చూడు.

నీహారికా, కన్నీళ్ళు కళ్ళకు మంచివంటారు డాక్టర్లు, పొడి కళ్ళు తడిగా అవ్వటానికి కళ్ళ డాక్టర్లు రిఫ్రెష్ టియర్స్ వంటి చుక్కల మందును సిఫార్సు చేస్తారు. కళ్ళకు తడి చాలా అవసరం అంటే ఊరికే ఏడుస్తూ వుంటే వెచ్చే తడ, కన్నీళ్ళు రావడం వల్ల ప్రయోజనం ఏమీ వుండదు. మనసు కరిగి, గుండె కరిగి కళ్ళు ఆరాయను ప్రేమను జాలిని వర్ణించాలి. అవే అసలైన కన్నీళ్ళు కొన్ని కస్టాలు వింటూ వుంటే దుఖం ముంచుకు వస్తుంది. అనిర్వచనీయమైన భావంతో […]

అసహనం ఇందుకే.

నీహారికా, పిల్లల గురించి ఈ మధ్య కాలంలో మనం ఊహించ లేని సర్వే రిపోర్ట్స్ వస్తున్నాయి. పిల్లల్లో చాలా అసహనం, కోపం, చిరాకు, పెద్దవాళ్ళను విసుక్కోవడం, వాళ్ళ మాటలు వినిపించుకోక పోవడానికి కారణం వాళ్ళు వాడే సాంకేతిక పరిజ్ఞానం అంటున్నాయి పరిశోధనలు. చెప్పే కారణం కుడా స్పష్టంగా వుంది. పిల్లలకు చాలా దగ్గరగా అందుబాటులో వుండే స్మార్ట్ ఫోన్స్ కంప్యూటర్, రెమొట్ వంటివి వాళ్ళ ఆజ్ఖిపాలిస్తాయి. చెప్పిన మాట వింటాయి. ఒక్క క్షణంలో ఇష్టం లేని చానల్ […]

ఆ అలవాటు మన్పించాలి.

నీహారికా, కొన్ని పనులు అనాలోచితంగా చేస్తూ వుంటాం. ముఖ్యంగా పిల్లలున్న ఇల్లు వాళ్ళ అల్లరి మన్పించడం కోసం పిల్లకు సెల్ ఫోన్ లేదా టాబ్లెట్ ఇచ్చేస్తాం. వాళ్ళు దాన్ని చూడటం లో మునిగి నిశబ్ధంగా ఉండిపోతున్నారు. నిజమే కానీ ఒక పరిశోధనలో చిన్న పిల్లలు రోజుకు రెండు గంటల 19 నిమిషాలు స్క్రీన్ టైమ్ గడుపుతున్నారని తెలింది. ఇది కేవలం మొబైల్స్ చూస్తూనే గడుపుతున్న పిల్లల్ని కొన్ని లక్షల మంది పై జరిపిన ఒక సర్వే రిపోర్టు […]

తప్పులు వెతకొద్దు.

నీహారికా, భార్యా భార్తల మధ్యని గొడవలు అడ్డం పైన ఆవగింజలా దొర్లి పోవాలి కానీ అలా నిలువ వుండకుడదు అని అంటారు. చాలా ఇళ్ళల్లో చిన్ని చిన్ని గొడవలు మామూలే. వాటిని మరీ తెగే వరకు లాగకుండా ఎక్కడివక్కడ పరిష్కరించూకోవచ్చు. చేసిన పొరపాటు అంటా ఇద్దరు కలిసి చేసిన పొరపాటుని ఒక్కళ్ళ పైకి ఒక్కళ్ళు నేట్టుకునే ప్రయత్నం చేస్తారు. జరిగిపోయిన తప్పు లో పొరపాట్లు వెతికే బదులు సమస్య నుంచి బయట పడాలనే ఆలోచన చేస్తే మంచిదే […]

పుస్తకం, సంగీతం రెండు చాలు.

నీహారికా, ఎవరితోనైనా పది నిమిషాలు మాట్లాడితే ఎదో ఒక టెన్షన్ తో వున్నామనే అంటారు. ఇవాల్టి జీవన శైలి లో ప్రతి ఒక్కరు ఎదో ఒక్క ఒత్తిడికి గురయ్యే వారే. కేవల టెన్షన్ వాళ్ళే ఎన్నో జబ్బులు. ఏ చిన్ని సమస్య వచ్చినా తీవ్రాతి తీవ్రంగా టెన్షన్ పడితే డయాబెటిస్, బిపి, నరాల బలహీనత, గుండె జబ్బులు వంటి జీవనశైలి కి సంబందించిన అనారోగ్యాలు తప్పడం లేదు. ఊరికే టెన్షన్ పడిపోతే విసుగు, కోపం, అలసట తప్పవు. […]

ఆ అవకాశం వదులుకోవద్దు.

నీహారికా, చాలా మంది ఉద్యోగినులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్య ఇది. ఇంట్లో పనులు చేస్తూ వుంటే కాస్తో కూస్తో అటు ఇటు తిరగవలసి వస్తుంది కానీ కార్యాలయంలో ఉద్యోగ వీధుల్లో ఆ మాత్రం అవకాశం వుండదు. కంప్యుటర్ లో ఆన్ లైన్ లో వర్క్ చేస్తూనే ఉండవచ్చు. అలా చేస్తే మధ్యాహ్నం భోజనం కుడా సీట్లో కూర్చునే కానిచ్చేస్తే, మాత్రం శారీరక మానసిక విశ్రాంతి పోయినట్లే. పనితో పాటు ఈ వత్తిడి ప్రభావం కూడా వుంటుంది. అంచేత […]

వాళ్ళ ఏడుపుకీ కారణం ఉందేమో.

నీహారికా, పెద్దవాళ్ళకు మల్లె చిన్న పిల్లలకు ఒత్తిడి, కోపం, ఆవేశం ఆసక్తి తో అన్ని భవనాలు ఉంటాయి. మనలో అంత మాటలతో భవనాన్ని వ్యక్తీకారించ లేరు గనుక ఏడుపు మొదలు పెట్టేస్తారు. సాధారణంగా ఎంతకీ వినకుండా ఏడుస్తుంటే ఏడుపుకి కారణం చెప్పకపొతే కడతారు వాళ్ళు. కానీ ఇది  పరిష్కారం కాదంటారు నిపుణులు. ఎలాగైనా కారణం తెలుసుకొనే ప్రయత్నం చేయమంటారు. సరిగా నిద్ర పోకపోవడం కావచ్చు. ఇంకేదైనా విషయానికి భయపడి ఉండవచ్చు. ఏదైనా భయపడే అర్ధం కానీ ఆందోళన […]

నవ్వు మరచి పోయారమ్మా.

నీహారికా, ఈ మధ్యను చాలా మంచి ఏ ఫంక్షణ లో కలిసినా పెద్దగా మనసారా నవడం చుసారా. ఎందుకు చాలా చిన్నగా నవ్వడం మరచిపోయినట్లు ఘమ్బీరంగా మొహం పెట్టుకుని కనిపిస్తారు. చాలా మంది పెద్ద వాళ్ళు నవ్వితే మేధావుల్లా కనబడతామేమోనని నవ్వకుండా జాగ్రత్త పడుతూ వుంటారు.  కానీ నవ్వడం ఎంత ఆరోగ్యం. నవ్వడం వల్ల మనస్సుకి శరేరానికీ మేలు కలుగుతుంది. శరీరంలో కండరాళ్ళను కదిలిస్తుంది. శరీరంలో పేరుకున్న మలినాలు పోటాయి. రక్త ప్రసరణ పెరుగుతుంది. మొహం కలగా […]

మలయ సమీరంలా తాకాలి.

నీహారికా, కొంతకాలం స్నేహం చేసాక, ఒక చదువు పెరిగాక కాఠినంగా మాట్లాడినా, విమర్శించినా అదో విషయం కాదు, స్నేహితుల మద్యని బాంధవ్యం దెబ్బతినడు అనుకుంటారు కానీ నిజాయితీగా ఫీడ్ బ్యాక్ ఇచ్చుకొన్నా సరే, ఒక్క సారి కఠిన పదం కుడా భాంధవ్యాన్ని బలహీనం చేయవచ్చు. కావాలని విమర్సించక పోయినా ఎదుటి మనిషి దీన్ని సీరియస్ గా తీసుకునే అవకాశం వుంటుంది. అంటే దేనికైనా ఒక గీత వుండాలి. ఆ గీతను ఎంతటి సన్నిహితులైనా దాటకూడదు. భార్యా భర్తలు, […]

పొదుపు సంగతి ఏమిటి?

నీహారికా, ఈ మధ్య అందరి దగ్గరా క్రెడిట్ కార్డులు ఎక్కువగా వాడటం త్హో పొడుపు గ్రించిన ఆలోచన మనసులో నుంచి మాయం అయినట్లు అనిపిస్తుంది. సాధారణంగా సంపాదించిన నామములో  ఖర్చు పోనూ ఎంతో కొంత పొడుపు చేయడం మంచిదని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తు లో ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఈ పొడుపు సొమ్ము ఆడుకుంటుందనే భరోసా వుంటుంది. కానీ ఇవ్వాల్టి రోజుల్లో నిత్యవసర వస్తువులు, అవసరాలు, చదువులు, పెళ్ళిళ్ళు అన్నీ నిత్యావసర వస్తువులు అన్ని అదుపు […]

ఇద్దరూ ఒక్కటే కదా?

నీహారికా, మన్యుషుల మధ్య ముఖ్యంగా భార్యా భర్తల మధ్య వచ్చే విభేదాలకు పెద్ద కారణం ఉండనక్కరలేదు. చాలా చిన్ని సమస్యలే దూరం పెంచుతాయి. అలాంటివి ఎదురయ్యినప్పుడు తప్పనిసరిగా చేసుకోవలసింది ఆపాటి వరకు గడిపిన జీవితాన్ని, పెంచుకున్న ప్రేమని, పెంచుకున్న అనుభందాలని. పెళ్లి అయిన కొత్తలో ఎలా వుండే వాళ్ళో గుర్తు చేసుకుంటే ఇవ్వాల్టి తగవు అడ్డం పైని ఆవగింజలా జారి పోతుంది. భర్తే కనుక అన్నీ ఆటను తెలుసుకోవాలని భారిచాలని అనుకుంటే అది భార్య  పొరపాటు. అలాగే […]

అందరికీ సాధ్యమే.

నీహారికా, ఈ కాలపు అమ్మాయిలు సెల్ఫ్  హీలింగ్ గురించి కష్ట ఆలోచిస్తే బావుండు అనిపిస్తుంది. జీవితానికి చాలా అవసరమైన ముఖ్యమైన్ సూత్రం ఇది. జీవితం పట్ల, మన పట్ల మనకు వుండే విశ్వాసం ఈ సెల్ఫ్ హీలింగ్ కు దారి తీస్తుంది. నమ్మకం అనేది ఒక శక్తి.  మనం నమ్మే చాలా విస్వాసాలు మన రక్తం లోంచే వస్తాయి. మనకు చాలా వస్తువులు పడవు అనుకుంటాము. ఈ విషయాన్ని పదే పడే మనస్సుకి చెప్పుకుంటే మన డి […]

నిమిషంలో స్నేహితులై పోతారు.

ణీహారికా, చాలా చిన్నగా ఉన్నప్పుడే కాలేజీ, హాస్టల్ అనుభవం లోకి వచ్చేస్తున్నాయి. కొత్త వాతావరణం, కొత్త వ్యక్తులు, కాలేజీలో వుంటుంది. కానీ స్నేహితులను సంపాదించుకుని ఒక వంటరి తనం పోగొట్టుకోవడం మరీ కష్ట అయితే కాదు. అందరు కొత్త వాళ్ళే గనుక, ఒకే వయస్సు వాళ్ళు దాదాపుగా ఉంటాయి కనుక పలకరించి పరిచయం చేసుకోవచ్చు. ఎక్కడ నుంచి, ఏ గ్రూప్ తో మొదలు పెడితే మాటల్లో పడిపోయి దగ్గరై పోతుంది. అవతలి వాళ్ళు కుడా ఎవరితోనైనా తొందరగా […]

ఉద్యోగినిల్లో అనారోగ్యం?

నీహారికా, ఆడపిల్లలు చదువును ఇష్టపడి, తమ కెరీర్ కు చదువే ఆధారం అని తేల్చుకొనివిద్యావంతులై ఉద్యోగాలు సంపాధించేక ఆ ఉద్యోగం వల్ల వాళ్లకి  కలిగే మేలు కంటే నష్టమే ఎక్కువ కనిపిస్తోంది. ఎడతెరిపి లేని చాకిరితో వారు అనారోగ్యానికి చేరువగా ఉన్నారు. ఉద్యోగంలో ఉన్న ఒత్తిడి, పెరిగిన పని గంటలు, వేళకు సక్రమైన ఆహారం తీసుకోలేని ఆఫీస్ పని, ఇటు గృహిణిగా, ఉద్యోగినిగా, తల్లిగా భాద్యతలు కలగలసి పోయి వారిపై వర్క్ భారం అనంతం.గృహిణిగా వారు అనుభవించిన […]

మీ టైం మీకుందా?

నీహారికా, వ్యక్తిగత సమయం ఉంచుకోవాలని సైకాలజిస్ట్ లు ఇచ్చి సలహాను పట్టించుకొంటున్నారా? చాల మంది ఆడపిల్లలు ఇంతే. వాళ్ళ కోసం  టైం అన్నది అర్థం చేసుకోరు.ఉద్యోగం, కుటుంబ బాద్యతలతో ఎడతెరిపి లేని రొటీన్ శరీరం పై, మనస్సు పై ప్రభావం చూపెడుతోంది. అలాంటప్పుడు సొంత సమయం అంటూ రోజులో ఎంతో కొంత కేటాయించుకోండి అంటున్నారు డాక్టర్స్. మనల్ని మనం అర్థ చేసుకోవడానికి దొరికిన విరామంలో పరిస్థితులను సమీక్షించుకోవడానికి సమయం దొరుకుతుంది. దీనితో రొటీన్ నుండి కాస్త తెరిపిని […]

దీపావళి శుభాకాంక్షలు.

నీహారికా, దీపావళి పేరు చెపితే సత్యభామ గుర్తొస్తుంది. బాపు గీసిన సత్యభామ పెయింటింగ్ లో పెద్ద పెద్ద కళ్ళలో భాణం సంధించిన అందమైన సత్య భామ పక్కనే రథం పైన మూర్చలో ఉన్నట్లు నటిస్తూ, నవ్వుతున్న కళ్ళతో కృష్ణుడు కనిపిస్తాడు. అంత అందమైన సమర్థవంతమైన సత్యభామలు ఈ కాలంలో ఇంటికొకల్లు ఉన్నారు. చక్కగా చదువు పూర్తి చేసి ఎన్నో కళల్లో ఆరి తేరుతూ, కెరీర్లో దూసుకుపోతున్నారు. మాకు సాటి ఇంకెవరు అని గర్వంగా ప్రశ్నిస్తూ వెయ్యి చేతులతో […]

పిల్లల మనసు తెలుసుకోన్నారా?

నీహారికా, మనకు ఎం కావాలో మనకు తెలిస్తే జీవితంలో హాయిగా ఉండటం తెలుస్తుంది. కానీ మొదట మన సమాజం తల్లిదండ్రులు, కుటుంభ సభ్యులు, ఎవరి నమూనాలు వాళ్లు. పెరిగే వరకు పిల్లల పైన స్పష్టంచేసేందుకు ప్రయత్నిస్తారు. కొందరికి డబ్బు సంపాదన ఇష్టం, ఇంకొదరికి మంచి ప్రవర్తన అంటారు సహజం. నియమాలు పద్దతులు అంటారు. వీటిలో ఎదిగే పిల్లలు దేన్నీ తీసుకోవాలి. ఎవరి నమూనా తీసుకొని జీవితాన్ని ప్రారంభించినా చాలా తొందరలో మనకు కావాలసినది అనుభవంతో అందుతుంది. కానీ […]

సమయాన్ని సర్దుకోక తప్పదు.

నీహారికా, ఒక వయసు అమ్మాయిలకో చిన్ని సలహా ఇవ్వాలని చాలా  గట్టిగా అనిపిస్తోంది. చదువు పూర్తి కాగానే క్యాంపస్ఉద్యోగాలు వస్తున్నాయి. అప్పటి వరకు సోషల్ మీడియాలో సేల్ఫీలు, మెసేజ్ లతో బిజీగా ఉండే అమ్మాయిలూ అన్నీ పక్కన పెట్టి ఉద్యోగం పైన దృష్టి పెట్టాలి. కానీ అలవాటైన సరదాగా ఊరుకోనివ్వదు. అందుకే కొత్తగా లైఫ్ ని ప్లాన్ చేసుకోవాలి. మరి కొత్త జీవితంలోకి అడుగు పెట్టాక కొత్త అలవాట్లు చేసుకోవాలి కదా. పేస్ బుక్, వాట్సాప్, ఇన్ […]

వంటరిగా వెళ్ళొచ్చు.

నీహారికా, స్త్రీలు వంటరిగా ప్రయాణం చేయటం సేఫ్ కాదనిపిస్తోంది అంటున్నావు కానేఎ ఇప్పటి రోజులకు అవసరం కదా. విదేశీ ప్రయాణాలు చేయవలసిన అవసరాలు స్త్రీల ముందుకు చేరాయి. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అంటూ స్త్రీలు విదేశాలు చుట్టేస్తున్నారు. ఆరోగ్యం, భద్రత గురించి ఆలోచించాల్సిందే అనుకో. జాగ్రత్తగా ప్లాన్ చేసుకొంటే సురక్షిత, సక్సెస్ ఫుల్ ట్రిప్స్ వేసుకోవచ్చు. మంచి ప్లానింగ్ ఏర్పాట్లు ఉండాలి. ఏదీ పోగొట్టుకోకుండా దొంగతనాలు జరగకుండా నగదు, లగేజ్ తగు మాత్రంగా తీసుకోవాలి. సురక్షితమైన అకామడేషన్ […]