Thursday, 06 Aug, 2026

అస్తమానం రాజీ అక్కర్లేదు.

నీహారికా, జీవితం మొత్తంగా రాజీ పడుతూనే పోవాలి అంటారు. ఒక సరస్సులో ఉండే పడవలు గాలి దిశకు అనుసరించి ఒకే వైపుగా వేళతాయా? వాటి  గమ్యం వైపు గాలికి ఎదురీదుతూ కూడా సాగి పోతాయి. జీవితము అంతే మనం ఎంచుకొన్న మార్గం వైపు సాగి పోతూ ఉంటుంది. పరిస్తితుల్ని మనం ఎంచుకోక పోయినా మన దృక్పథాన్ని ఎంచుకోగం కదా. దైనందిన జీవితంలో మంచి చెడు రెండు ఎదుగుతాయి. వాటిని బలం తో ఎదుర్కోవాలి. సందర్భాన్ని బట్టి రాజీ […]

వత్తిడి మాయం చేసే పుస్తకం.

నీహరికా, విలువైన రిపోర్ట్ వచ్చింది శ్రద్దగా విను. వత్తిడి త్గ్గించుకొంటే ఎన్నో అనారోగ్యాలు పోతాయని, ముఖ సౌందర్యం మెరుగు పడుతుందని, అకాల వార్ధాక్యం రాకుండా ఉంటుందనీ, జుట్టూ రాలిపోదనీ ఎన్నో చదువుతాం. మరి ఇన్ని లాభాలుంటే వత్తిడి ఎలా తగ్గుతుందో తెలిస్తే తగ్గించుకోవచ్చు. లోపలి నుంచి టెన్షన్స్, సమాదాలు లేని ప్రశ్నలు పుట్టుకు వస్తుంటే వత్తిడి చేరుకోదా? పెరగదా? అయితే పుస్తక పటనం వల్ల వత్తిడి స్థాయి 67 శాతం తగ్గుతుందని ఇప్పటి తాజా రిపోర్ట్స్. సంగీతం […]

అత్తగారు అమ్మకాలేదా?

నీహారికా, అత్తాకోడళ్ళ మధ్య వుండే బంధాన్ని అనవసరంగా అపహాస్యం చేస్తున్నారనిపిస్తుంది. ఎక్కడో కొన్ని కుటుంబాల్లో నాసంసారం, నా ఇల్లు నా ఇష్టం అనే పేరుతో కోడళ్ళ సరిహద్దులు గీసే ప్రయత్నం మాత్రమే అత్తా కోడళ్ళ సంబంధాల లో ఘర్షణకు దారి తీస్తుంది. అలాగే పెళ్ళయిన అమ్మాయి అందమైన వైవాహిక జీవితం గడపాలనే పది మంది లో ఆదర్శ జంటగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటుంది. తన సంసారాన్ని ఎవరి ప్రెమేయం లేకుండా తీర్చి దిద్దుకోవాలని అనుకోవడం అత్యాస మాత్రం […]

కష్ట పట్టించుకో కూడదా?

నీహారికా, ప్రభుత్వం ఇప్పుడు క్లీన్ అండ్ గ్రీన్, స్వచ్ భారత్ కాంపెయిన్ లు చేస్తుంది. ప్రభుత్వం నడుం కడుతున్నా ప్రజలు సహకరించక పొతే ఇలాంటి కార్యక్రమాలు సక్సెస్ సాధించలేవు. సాధారణంగా పబ్లిక్ ప్లేస్ లో వుమ్ములు వేస్తారు ఇల్లు శుబ్రం చేసి చెత్తను మొహమాటం లేకుండా బయట పడేస్తారు. ఎక్కడ పడితే అక్కడ వాడేసిన బ్యాండేజీలు, మాస్కులు విసిరేస్తారు. ఏ అరటి తొక్క లో నైనా విసిరేస్తున్నా ఇది తప్పని చెప్పారు. మనకెందుకు అని వదిలేస్టారు. కనీసం […]

పొడుపు పధకాల గురించి విచారించారా?

నీహారికా, ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక రంగంలో మహిళలు మంచి స్ఫూర్తి నిచ్చే భూమిక్ సమర్ధవంతంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే కానీ వాళ్ళు ఆదాయం సృష్టించే పని లో వుంటారు కానీ పొడుపు మార్ఘాల వైపు ద్రుష్టి పెట్టడం లేదంటారు అంటే పొడుపు చేయడం రాదనీ కాదు. వివిధ ఆదాయ మర్ఘాల్లో పొడుపు చేయడానికి ఇష్ట పడతారు. ధైర్యం చేయడం లేదు. పొడుపు  పదింతలు చేయడం అంటే నష్ట పోవడం అనుకుంటున్నారు. డబ్బు గడించడం ఆదా చేయడం దాన్ని […]

స్వభావంలో మార్పు కావాలి.

నీహారికా. లైఫ్ పట్ల అనుకూల దృక్పదం గలవారు ఆరోగ్యంగా వుంటారనే విషయం శాస్త్రీయంగా రుజువైంది. మనం హాయిగా నవ్వినప్పుడుడల్లా మెదడు మంచి భావాలను ఇచ్చే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇలాగే జీవితం కాస్తంత సంతోషంగా చైతన్యంగా వుంచుకోగాలిగితే చాలు మిగతా అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మనం ఇంట్లోనుంచి కాలు బయట పెట్టినప్పుటి నుంచి, సమూహాల మద్యని ఉంటాం. ప్రతి నిమిషం మన్యుషుల తో ఇంటరాక్షన్ తో వుండాలి. అదే చాలా కష్టమైన సమస్య. మన పని […]

శ్రద్దగా వినడం మంచి లక్షణం.

నీహారికా, మనం ప్రతి రోజు ఎక్కువసమయం గడిపేదో ఆఫీసులోనే. ఇక్కడ తోటి ఉద్యోగులతో సామరస్యంగా కలిసి పోక పొతే చాలా సమస్యలు వస్తాయి. పని ప్రదేశంలో ఉరుకులు పరుగుల తో పని చేయాలి. ఎన్నో ఒత్తిళ్ళు , ఎన్నో డిమాండ్స్ అలాంటప్పుడు మన చుట్టూ స్నేహపూరిత వాతావరణం లేకపోతే ఎంత నష్టం. ఇప్పుడు తోటి వారి సాయం తీసుకోకపోవడం లో మొహమాటం వద్దు.ఎవరి మాట వినవలిసి వచ్చినా శ్రద్దగా వినాలి. చేసే పనిలో పూర్తిగా నిమగ్నం కావాలి. […]

క్షమించడం నేర్పించండి.

నీహారికా, ఇప్పుడున్న చిన్ని కుటుంబాల్లో అంటే అమ్మా నాన్న పిల్లలు మాత్రమే వుండే చూట పిల్లలకి ఇచ్చిపుచ్చుకోవడం, కుటుంబ విలుఅలు గురించి నేర్పడం కష్టమే. కానీ అవసరం కదా. అప్పుడు అమ్మా నన్నా ఇందుకు నడుం కట్టాలి. ఇంటా బయటా వాళ్ళ ప్రవర్తన పట్ల ఒక కన్నేసి వాళ్ళు సమాజంలో ప్రతి ఒక్కళ్ళ తో ఎలా మెలగాలో, భోజనం చేయడం నేర్పినంత కష్టపడి నేర్పాలి. పెద్దలను గౌరవించడం, తోటి వాళ్ళను ప్రేమించడం మంచి నడవడికలో భాగాలే. పిల్లల […]

జగమంత కుటుంబం మనది.

నీహారికా, ఒక మంచి విషయం సదాలోచన, క్షమాగుణం అన్నవి కేవలం మనిషికే సొంతం. ఇలాంటి వారికే మానవ సంబందాలు అండగా ఉంటాయి. ఇలాంటి వ్యక్తులకే విజయం లభిస్తుంది. మెదడు లోని అనవసర విషయాలు తొలగిస్తూ వర్తమానం లో జీవిస్తారు. ఇది మానవ సంభందాలు కొనసాగింపుకు గుర్తు. కొంత మంది చూడు వాళ్ళ సంగతి పట్టించుకుంటారు. రోడ్డు పైన పోతు కుడా పక్కవాడూ ప్రణాపాయం లో వున్నా మనకెందుకులే అని దాటి పోతారు. మనం మనుష్యులం అన్న స్పృహ […]

వెనకడుగు వేయొద్దు.

నీహారికా, చదువు అయిపోతానే  ఏదో ఒక స్టార్టప్ మొదలు పెడతానన్నావు. మంచిదే అయితే నీ లక్ష్యం నిజం కావటానికి కొద్దిగా మోటివేషన్ లేదా, ఏం చేయదలుచుకున్నావో దానిపైన పట్టూ. ప్రతి ఒక్కరికి చిన్నవో, పెద్దవో ఏవో కొన్ని లక్ష్యాలుంటాయి. అవి బర్తీచేసేందుకు తెలివితేటలూ కావాలి. డబ్బు సరైన కనెక్షన్లు కావాలని ఇంకోదరు చెప్పారు. అయితే లక్ష్య సాధన కోసం ఇవన్ని కావాలి అన్నిటికంటే ముక్యమైనది చాలా మంది నిర్లక్యం చేసేది రిపోర్ట్లు. ఇవి మనమే సమకూర్చుకోవాలి. మన […]

సంతోషం కూడా బాడీ లాంగ్వేజ్ లాంటిదే.

నీహారికా, మనచూత్తో ఉండే స్నేహితులను బట్టి మన వ్యక్తిత్వాన్ని బిర్నయిస్తారనే మాటలో వాస్తవం ఉందో లేదో తెలియదు కానీ మన చూట్టూ సంతోషంగా, అనుకూల దృక్పథం లో ఉంటె మనమూ సంతోషంగా ఉంటామని పెద్దవాళ్ళు చెపుతున్నారు. ఆభాయులు పరిసరాల్లోకి ప్రసరిస్తాయి. నవ్వు, ఆనందం సాధారణ సంతోషం చాలా తొందరగా చుట్టూ విస్తరిస్తుంది. సంతోషం ఒకరి నుంచి ఒకరికి పాకటం సాధారణ విషయం అయితే కాదు అందరు మనుషుల్లో చాలా శక్తి ఉండాలి. ఒక సమూహంలోకి ఒక మాటకారి […]

తల్లి దండ్రులకు పిల్లలు అర్థం కావాలి.

నీహారికా, తల్లి దండ్రులకు వయసులో ఉన్న పిల్లలలకు మాంద్యాని మంచి అవగాహన ఉంటేనే వాళ్ళ భవిష్యత్ చక్కగా రూపం దిద్దుకొంతుందని ఒక అద్యయనం చెపుతోంది. తల్లి దండ్రులలకు పిల్లల చదువులు, ఉద్యోగాలు గురించి మంచి అంచనాలు ఉండాల్సిందే. అయితే ఆ అంచానాలు పిల్లల శక్తి సామర్ద్యాలకు మించి ఉంటె అప్పుడు పిల్లల భవిష్యత్తు గందరగోళంలో పడిపోతుంది. అమ్మ, నాన్న తమ ఆసక్తుల దిశగా ఆలోచించడం లేదని తెలిపోగానే వాళ్ళ తమ అభిప్రాయలు స్పష్టంగా చెప్పటం పిల్లల భాద్యత. […]

స్టార్టప్ మంచిదే.

నీహారికా, చదువు అయిపోతూనే జాబ్ వెతుక్కోను. ఒక స్టార్టప్ పెడతాను అన్నావు బావుంది వ్యాపార చరిత్రలని తిరగ రాసిన గొప్ప వ్యాపార వేత్తలు స్వయం కృషి తోనే పైకి వచ్చారు. ఓ సారి అలాంటి వాళ్ళ చరిత్రలు తిరగ వేయి చిన్న వయస్సులోనే వ్యాపారం ప్రారంభిస్తే ఎన్నో ఉపయోగాలు చేయాల్సిన పొరపాట్లు ఎన్నో చక్కగా చేయవచ్చు. సవరించుకునేందుకు ఎంతో సమయం వుంటుంది. భరించాల్సిన నష్టాలని భరించవచ్చు. అనుభవం వస్తుంది. నేర్చుకోవసిన పాఠాలు నేర్చుకోవచ్చు. అలా వ్యాపారం చేస్తూ […]

పెద్ద వాళ్ళ జోక్యం వద్దే వద్దు.

నీహారికా, పెళ్లయిన మూడేల్లలోగానే చాలా సంబంధాలు విచ్చిన్నమౌతున్నాయని ఒక రిపోర్ట్ వచ్చింది. విశ్లేషకులు మాత్రం కేవలం ఆదిపత్య ధోరణి వల్లనే కలహాలు రేగుతున్నాయంటున్నారు. కొంత మంది ఇల్లల్లో ఇప్పటికే పురుషాదిక్యతే. ఆలు మగలు కలసి పని చేస్తూ పిల్లల పెంపకం, ఇంటి పనులు ఆడవాళ్లే చేయాలన్న ఆలోచనతోనే పురుషులు ఉంటారు.  మగవాళ్ళు డబ్బు వ్యవహారాలూ చూడాలనే ధోరణి కూడా కుటుంబాల విచ్చిన్నం కావడం లో మొదటి కారణంగా చెప్తున్నారు. ఇద్దరికీ తరచూ బంధుమిత్రులను ట్రీట్ చేసే విషయంలో […]

ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉండాలి.

నీహారికా, ఇంట్లో వాళ్ళయినా, పిల్లలయినా, స్నేహితులయినా మనకు నచ్చిన పని చేసినా, మన మాట వినకపోయినా వెంటనే కోపం తెచ్చుకుంటాం. కానీ ముందుగా ఒక్క విషయం గుర్తుకు పెట్టుకోవాలి. కారణాలు ఏవైనా కోపం అనర్థ రహితమే.  ఒక స్నేహం పెంచుకొందుకు చాల కాలం పడుతుంది. కానీ దాన్నీ తెంచుకునేందుకు ఒక్క సెకను చాలు. స్నేహం అచ్చం ఒక చిన్నారి మొక్క లాంటిది. దాన్ని పెంచి పోషించి చక్కగా నవ నవలాడుతూ ఎదుగుతున్నప్పుడు తుంచేస్తే ఏముంది, కష్టం నేల […]

అబ్బాయిలకు అందం గురించే తెలిదు.

నీహారికా, నీకు సరదాగా ఒక రిపోర్ట్ సంగతి చెప్తా. చదువుతుంటే నవ్వొచింది కాని అది ఫ్యాక్ట్. నిజం అసలు భార్య భర్తల మద్య తగవులు రావడానికి ముఖ్య కారణం ఏమిటి అన్న విషయంలో ఒక సర్వే చేసి మరి తెలుసుకొన్న రిపోర్ట్ ఏమిటంటే మీ భార్యలో ఎం చూసి మీరు పెళ్లి చేసుకున్నారు అని ప్రశ్న అడిగితే 95 శాతం సర్వే లో పాల్గొన్న యువకులు అసలు సమాధానం చెప్పలేకపోయారట. అందానికి ప్రాముఖ్యత ఇచ్చారని చెప్పారు కానేఎ […]

వాళ్లకి స్నేహితులు అవసరం.

నీహారికా, ఇప్పుడు పెద్దవాళ్ళే కాదు, పసివాళ్ళు కూడా చాల బిజీ షెడ్యూల్ లో ఉంటున్నారు. వాళ్ళకి సాయం కాలం ఇంటికి రాగానే తోటి పిల్లలతో కాసేపు గడిపే అవకాశం బంద్. అయితే ధృడమైన స్నేహలుంటేనే పిల్లల మానసిక ఆరోగ్యం బాగుంటుంది. వారికి యంగ్సైయిటీ, డిప్రెషన్ వంటి జబ్బులు దగ్గరకు రావు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వారు పెంచుకొనే స్నేహాలు వారిని ధృడంగా చేస్తాయట. మంచి స్నేహలున్న హైస్కూల్ విద్యార్దులు  మానసిక పరమైన అంశాల్లో ఎంతో పెరుగుదల చూపిస్తారు. […]

అప్పు చెయ్యనని చెప్పేసేయండి.

నీహారికా, పిల్లలు పెరుగుతున్నా కొద్ది తమ తోటి పిల్లలను చూసి తమకు అలాంటి జీవన విధానం కావాలని, తమకూ ఖరీదైన వస్తువులు, దుస్తులు, పాకెట్ మనీ కావాలనే డిమాండ్ ఎక్కువైపోయింది. వారు అలా అడుగుతుంటే సరే చూద్దాం అని అర్థం లేని హామీలు ఇచ్చి, వాళ్ళ పోరు పడలేక ఇచ్చి, అప్పులు పాలు అయ్యేకంటే కుటుంబ ఆర్ధిక పరిస్థితి, మనం పెట్ట గలిగే బడ్జెట్ గురించి ముందే చెప్పేస్తే మేలు. అయినా నా కిది కావాలని పేచి […]

ఈ ప్రశ్నలు ఇబ్బందే.

నీహారికా, బందువుల రాకపోకలు, కలిసి నాలుగు రోజులు గడపటం వారంతం లో సరదాగా భోజనాలు చేయటం అన్నీ మంచివే. ఎంతో బావుంటాయి. వారం మొత్తం పని చేసిన అలసట నుంచి విముక్తి కూడా. కానీ వ్యక్తి గతమైన అంశాల విషయం లో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆరాతీస్తారు. అప్పుడు ఈ బందుత్వాలు, స్నేహాలు వద్దనిపిస్తుంది. అధిక వ్యక్తిగత విషయాలు వస్తే అవి అస్సలు వినిపించుకోకుండా ఇతర అంశాలపైకి సంబాషణ మల్లించాలి. లేదా మరీ ఒక్కళ్ళు ఇద్దరే ఉండి […]

ప్రశ్నలు వికాసానికి గుర్తులు.

నీహారికా, పిల్లలు ప్రశ్నలు వేసి విసిగిస్తుంటారు అనుకుంటాం కానీ అసలు ప్రషణలు వేసే అలవాటు, తెలుసుకోవాలనే కుతూహలం వాళ్ళని సరైన వ్యక్తులుగా, తీర్చి దిద్దుతాయంటారు ఎక్స్ పర్ట్స్  ప్రశ్నలు వేస్తె సంతోషించాలి. ఆ ప్రషణలు వాళ్ళకి వస్తున్నాయంటే వాళ్ళు మానసికంగా వికసిస్తున్నారు అని అర్ధం. ఎన్ని కొత్త ప్రశ్నలు వాళ్ళు వేస్తె వాళ్ళకి అన్ని కొత్త విషయాల పట్ల ఆసక్తి  వుందని తెలుసుకోవాలి. అందుకే  ప్రశ్నలను ఎప్పుడు  తిరస్కరించ వద్దు. ఆ ప్రశ్నల వెనక వున్న ఉత్సాహం […]