Nemalika
ఎంతో కొంత పొదుపు.
నీహారికా, కొత్తగా ఉద్యోగంలో కల్యాణి తన ఫస్ట్ నెలసరి చెక్ ని ఎంతో సంతోషంగా నాకు చూపించడం చూసాను. ఆ అమ్మాయి మోహంలో ఎంత ఆనందం. మీరిద్దరూ ఆ రోజుని సెలబ్రేట్ చేసుకున్నారు కదా. ఎవరెవరికి ఎం కొనాలో కుడా గంటల కొద్దీ చర్చించారు. కల్యానికి అడ్వయిజ్ చేసేదేమిటంటే మొట్టమొదట ఖర్చు పై నిషేధం విధించుకోమని. భవిష్యత్తు లో ఆ ఆర్ధిక క్రమశిక్షణ ఎంతో తోడ్పడుతుంది. సంపాదన మొదలు పెట్టిన మొదటి రోజు నుంచి ఎంతో కొంత […]
ఇది ఎంతో ప్రమాదం.
నీహారికా, ఏవరేనా, ఎప్పుడైనా సెల్ఫ్ పిటి వలలో ఇరుక్కున్నారంటే ఇంకెప్పటికీ ఆ ఊబి లోంచి బయట పడలేదు. నిజంగానే సెల్ఫ్ పిటి ఆత్మహత్య చేసుకోవడం లాంటిది. ఎలాంటి పరిస్థితినయినా సమర్ధించుకొ గలిగిన వారు. ఈ ఆత్మన్యుత వేదించదు, భరించదు. ఎవరి జీవితాన్ని వాళ్ళ అవకాశాల మేరకు నడిపించుకోవాలి. గానీ అనుక్షణం సామాజిక అంచనాల గురించి వెంపర్లాడకూడదు. మన జీవితంలో మనం నేట్టుకెల్తున్న ఈ నిరాశ అందరికీ పాకిపోయి ప్రతి వాళ్ళ సానుభూతినీ ఎదుర్కోవలసి వస్తుంది. ఇదొక అంటువ్యాధి, […]
మనస్సు నిండే పని చేయాలి.
నీహారికా, ఇవ్వాల్టి రోజుల్లో చాలా మంది స్త్రీలు ఉద్యోగాల్లో ఉన్నారు. కాణీ చాలా కొద్ది కాలం పని చేసాక, ఇటు ఇంటిపని, జాబ్ రెండు బర్డెన్ గా ఫీలవ్వుతూ వుంటారు కానీ వాళ్ళకు బోర్ కొట్టేది పనుక భారం కాదు, ఇంకే రంగం లోనూఅడుగు పెట్టకుండా, కేవలం రెండు పనుల తోనే సరిపెట్టుకోవడం వల్ల అలా చిరాకు వస్తుంది అంటారు ఎక్స్ పర్ట్స్. మరి ఈ రెండూ కాక ఇంకేం రంగం అంటే మనసుకి ఇష్టమైన పని. […]
పెద్ద వాళ్ళ కష్టం తోనే పిల్లల గుర్తింపు.
నీహారికా, చాలా మంది బాల మేధావుల పరిచయాలు, ఫోటోలు చూస్తుంటాం. కొందరిలోనే సృజన వుంటుంది అనుకోనక్కరలేదు. ప్రతి మనిషిలో ఎదో కొంత శక్తి ఉంటూనే వుంటుంది. పిల్లల్లో మేధా శక్తి వెయ్యింత లై టి.విలు, పబ్లిక్ ప్రోగ్రామ్ల వరకు వచ్చిందంటే దాని వెనుక తల్లి దండ్రుల కృషి ఎంతో వుంటుంది. వాళ్ళు తమ పూర్తి సమయం కేటాయించి పిల్లలతో గడిపి, వాళ్ళను గురువుల వద్దకు ఎంతో శ్రమ పది తీసుకు పోయి, అక్కడ నేర్చుకున్నవి ఇంటి దగ్గర […]
ఎవరికీ వాళ్ళు తెలుసుకోవాలి.
నీహారికా, ఈ రోజు ఒక సెలబ్రెటీ ఇంట విందుకు వెళ్ళాను. ఎన్ని రకాల ఆహార పదార్ధాలు, వందల్లో అనట్లేమో. స్వీట్లు, హాట్లు, ప్రాంతీయపరంగా అక్కడ ప్రసిద్ధి కెక్కిన ఐటమ్స్ వరసల వారీగా ఉన్నాయి. పైగా పెళ్లి సుభాలేఖ తో పాటు కొన్ని స్టాల్స్ నంబర్స్, ఏ స్టాల్లో ఏ భోజనం దొరుకుతుందో లిస్టు ఇచ్చారు. తిన్నంత తిని పారేసినంత పారేసినట్లు అన్నమా. ఏ మనిషి అయినా ఎన్ని రకాల భిజనం తినగలం ఎంత వృధా అవ్వుతుందో ఆహారం […]
సారీ అంటే సరిపోదా?
నీహారికా, స్నేహితులు, బంధువులు, చివరకు భార్యా భర్తల మధ్యను చిన్ని అపార్ధాలు వస్తూనే ఉంటాయి. వీటిని తెగే దాకా లాగోద్దనే అంటారు పెద్దవాళ్ళు. తప్పు మనదే అయితే వెంటనే సారీ చెప్పేందుకు సిద్ధమై పోవాలి. జరిగిన తప్పు దిద్దుకునే అవకాశం ఇమ్మని అడగాలి. మనం ఎంత బాధపడుతున్నామో అవతలివాళ్ళకు చెప్పాలి. ఒక వేళ మనం బాధపడ్డా ఆ విషయం సూటిగా ఎదుటి వాళ్ళకు అర్ధం అయ్యేలా చెప్పాలి. అంతగా అడిగినా అవతల వాళ్ళు మన్నించక పొతేకాలం అన్ని […]
ప్రకృతిని గమనిస్తే కదా?
నీహారికా, చాలా మంది ఉదయాన్నే లేచి నడుస్తామని, ప్రకృతిని చ్గుస్తూ నడవడం ఆరోగ్యమని చెప్పుతారు. కానీ సరిగ్గా గమనిస్తే ఆ ఉదయపు నడకలు కుడా ఎవరో తరుముతున్నట్లే కనిపిస్తాయి. చెవిలో ఇయర్ ఫోన్ లు, చేతిలో స్మార్ట్ ఫోన్లతో అప్పుడు ఎవరితోనో మాట్లాడుతూ, చుటు పక్కల ఎవరున్నారు చూసే పాటి తీరిక లేకుండా కనిపిస్తారు చాలా మంది. అసలు మన నగర జీవితం లోనే ఏ పర్కులోనో ఓ పక్షి గొంతు వినిపిస్తుంది. ఏ పిచ్చుకలో, వుడుటలో […]
పిల్లలు అనుకరించేది పెద్దల్నే.
నీహారికా, పిల్లలు నేర్చుకునే దశలో ఎదుగుతూ తల్లిదండ్రులనే రోల్ మోడల్స్గా తీసుకుంటారనేడి ఇవ్వాళ మనం అనుకున్న ధియరా కాదు. ఇప్పుడు అలాగే జరుగుతంది. పేరెంట్స్ నే వాళ్ళు ఇప్పుడు అనుకరిస్తారు కనుక ముందుగా ఇంట్లో పెద్ద వాళ్ళు పిల్లలు పెరుగుతున్నాక వాళ్ళ తీరు తెన్నులే మార్చుకోవాలి. అబద్దాలు చెప్పడం, మోసం చేయడం, వ్యాపారంలో దగా, ఆఫీసుల్లో దొంగతనాలు ఇవన్నీ పెద్దలు చేస్తేనే పిల్లలకు అలవాటు అయ్యే ప్రమాదం వుంది. ఎదినా ఆఫీసు లో జరిగిన విషయం ఇంట్లో […]
అప్ డేట్ గా వుంటే నచ్చుతారు.
నీహారికా, చాలా మంది ఎందుకు ప్రతి దానికి సందేహిస్తూ, సంకోచ పడుతూ వుంటారు. మంచి వ్యక్తిత్వం, ఆత్మ విశ్వాసం పెంచుకోవడం పెద్ద కష్టం కాదు. సందేహాలు, సంకోచాలు పక్కన పెట్టి ముందుగా సమకాలీన, తాజా ఆర్దిక, రాజకీయ శాస్త్ర విషయాలు తెలుసుకునేందుకు టీవిలు, న్యుస్ లు పేపర్లు ఫాలో అవ్వుతూ అప్ డేట్ గా వుండాలి. చక్కని సమాచారం మన దగ్గర వుంటే బాగా మాట్లాడగలం. అలాగే చుట్టూ వున్న వాళ్ళు, స్నేహితులు, ఇరుగు పొరుగులు, కాలేజీ […]
ఏదీ మితిమీరరాదు.
నీహారికా, చాలా మంది పనుల విషయంలో చాలా పర్ ఫెక్ట్ గా ఉంటారు. అది మంచి అలవాటే కానీ సమస్య ఎక్కడ వస్తుందీ అంటే ఏ మాత్రం తేడా జారిగినా అంగీకరించని ధోరణిలో వుండే సందర్భాలు దెబ్బతింటాయి. మనం చేసే పని సక్రమంగా చేయచ్చు. రాజీ లేకుండా ప్రయత్నం చేయచ్చు. అదే అలవాటు ఎవరి పని చేసినా వంక పెట్టేంత గాడంగా అయిపోతేనే ప్రమాదం. కొత్త కొత్త అనుభవాలు కొన్ని పొరపాట్లు తప్పులు సక్సెస్ లు, మానవ […]
తప్పులు ఎవరేనా చేస్తారు.
నీహారికా, కొత్తగా ఉద్యోగంలో చేరిన అమ్మాయిలు ఆకాశం హద్దు అనేంత ఉత్సాహంగా వుంటారు. సహజం అదే స్ఫూర్తిని సమస్య వచ్చినా చూపించాలి. వృత్తి పరంగా ఎన్నో సవాళ్లు వస్తాయి. ముందుగా ఆ సమస్యను అర్ధం చేసుకోవాలి. దాన్ని అధిగమించే వైపుగా ఆలోచించాలి. ఆఫీస్ లో సీనియర్స్ వుంటారు. ఒక వేల వాళ్ళు ఎప్పుడైనా ఈ ఇబ్బంది ఎదుర్కుంటున్నారో లేదా అడగవచ్చు వాళ్ళు ఎప్పుడైనా ఈ అబ్బంది ఎదుర్కొన్నారో లేదో అడగవచ్చు అందమైన సలహాలు సూచనలు తీసుకోవాలి. తక్షణ […]
వాళ్ళతో కలిసిపోతేనే…..
నీహారికా, చాల మంది తల్లి దండ్రులు కాంప్లెయింట్స్ చెప్పుతుంటారు. మా పిల్లలు మా కంటే వాళ్ళ ఫ్రెండ్స్ కే, ఫోన్ లేక్ ప్రాధాన్యత ఇస్తారని. కానీ మనం వాళ్ళలో వాళ్ళ స్నేహితుల్లాగా బిహేవ్ చేస్తున్నామా అన్న ప్రశాం వేసుకుంటే సమాదానం వెంటనే వస్తుంది. పిల్లలతో కలిసి ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి. కలిసి భోజనం చేయాలి. కనబడితే చాలు వాళ్ళ చదువు, ఫ్రెండ్స్ తిరుగుళ్ళు , వీటి గురించే అడగొద్దు. ఇప్పుడో ఒక సారి చదువు గురించి […]
అస్సలు ఆలోచించడం లేదు.
నీహారికా, ఎంత వేగం తో నడుస్తుందీ ప్రపంచం. సాధించిన దానిని ఆస్వాదించ లేనంత వేగం జీవితంలోకి వచ్చేసింది. చదువు ముగిసిన క్షణం నుంచి లక్ష్యాల్లో మొదలవ్వుతున్నాయి. ఉద్యోగం, కారు, ఇల్లు జీవితంలో ఇక సంతృప్తి లేదు ఒక కప్ అందుకుంటూ ఇంకో కప్ గురించి ఆలోచిస్తున్నట్లు వుంది. ఈ టార్గెట్స్ కోసం భార్యా భర్తలు ఇద్దరు కుడా కలిసి జేవించడంలో వున్నా ఆనందం అనుభవించడం లేదు కలిసి సంపాదిస్తున్నారు, సేవ చేస్తున్నార్. కానీ కొన్ని గంటలయినా కలిసి […]
అవార్డులన్నీ అమ్మకే.
నీహారికా, ఇంట్లో ఆడపిల్ల వుందంటే ఆ అందమే అందం. మువ్వల పాదాలతో పాపాయి నడుస్తుంటే ఇంట్లో అందరి హృదయాలు మమకారంతో కరిగిపోతాయి. ఆ పాపాయి పెంపకం లో మాత్రం అమ్మ ఎంతో ప్రత్యేకత చూపించాలి. టీనేజ్ లోకి వచ్చారంటే పిల్లలు సొంత నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు అయితే వాళ్ళలో నిర్ణయాత్మక శక్తి, విశ్లేషణ ఉంటాయా అంటే ఆ వయస్సు వాటిని లక్ష్యం చేయనే చేయదు. కానీ వాళ్ళలో భావోద్వేగాలు అర్ధం చేసుకుని , వారి తీరు తెన్నులను అంచనా […]
మార్కుల చట్రంలో పిల్లలు.
నీహారికా, ఈ రోజు నవంబర్ 14 బాలల్ దినోత్సవం మనం ఈ ఉత్సవాలు అలవాటుగా జరుపుకుంటాం కానీ ఉత్సవం వెనుక వున్న ఆశయాన్ని తెలుసుకునే వున్నామా అనిపిస్తుంది. మనందారం బాల్య దిశ దాటి వచ్చిన వాళ్ళమే. ఇప్పటికీ మధురమైన జ్ఞాపకాలు అంటే గుర్తున్నంత వరకు చిన్నప్పటి సంగతులే పిల్లలకు చెప్పుతాం. కానీ మనం కళ్ళ ముందు ఎదిగే పిల్లల మనస్సు తెలుసుకునే ప్రవర్తిస్తామా? పసి పిల్లలు పూల తోటల్లోని మొగ్గల్లాంటి వాళ్ళు, వాళ్ళని ప్రమగా సాకాలి అంటారు […]
సర్వేజనా సుఖినో భవంతు.
నీహారికా, మన చుట్టూ వున్న వతావరణం అనునిత్యం చూసే విషయాలు, వినే కబుర్లు ఇవే మనలో కలిగే ఎన్నో ఉద్రేకాలకు , ప్రకోపాలకు కారణం అవ్వుతున్నాయని ఒక మీడియా సమావేశంలో నిపుణులు వెల్లడించారు. విలువలతో కూడిన ఒక జీవితానికి బుద్దుడు చెప్పిన సమ్యక వాక్కు ని పాటించాలన్నారు. అంటే మంచి మాటలు, మంచి ప్రవర్తన తో వుంటే మంచి సమాజం మన చుట్టూ రూపం పోసుకుంటుంది. ఇందుకు ఏం చేయాలట. ఉదయం లేస్తూనే హాయి గొలిపే దృశ్యాలు […]
పిల్లలకు పనులు నేర్పుతున్నారా?
నీహారికా, చిన్నప్పుడు ఏ పనీ నేర్చుకోక చాలా మంది పిల్లలు పెద్దయ్యాక ఏ ఉద్యోగం కోసమో వంటరిగా వుండవలిసి వస్తే చాలా ఇబ్బందులు పడతారు. ఆరేళ్ళ వయస్సు నుంచే పిల్లలకు పనుల్లో శిక్షణ ఇవ్వాలంటారు చిల్డ్రన్స్ సైకాలజిస్టులు. మెచ్చుకోలు గా మాట్లాడితే పిల్లలు తప్పని సరిగా మన మాట విని ఏ పని అయినా నేర్చుకుంటారు. పిల్లల చేత తోట పని చేయించ వచ్చు. మొక్కలకు నీళ్ళు పోయించవచ్చు. ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే దాన్ని చక్కగా […]
ఆర్ధిక భద్రత అవసరం.
నీహారికా, ఈ రోజుల్లో సంపాదిస్తున్న వారి సంఖ్యా ఎక్కువగానే వున్నా ఆర్ధిక విషయాల్లో ప్రణాళికా బద్దంగా వ్యవహరించడం లేదని ఫైనాన్షియల్ ఎక్స్ పర్ట్స్ చెప్పుతున్నారు. ప్రతి చోతా డబ్బు వాడకం పోయింది. కార్డ్ స్వై చేయడం అలవాటు అయ్యిపోయింది. ఈ డెబిట్ , క్రెడిట్ కార్డులు వంటివి వాడటం వల్లన షాపింగ్ విషయంలో చాలా లిబరల్ గా ఉంటున్నారు. కానీ ఈ అలవాటు ఆర్ధిక నియంత్రణలు లేకపోతె కుటుంబ భవిష్యత్తు సమస్యల్లో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవసరాలు […]
కలిసి తినాలి.
నీహారికా, పెద్దవాళ్ళు వాళ్ళ చిన్నప్పటి కబుర్లు చెప్పుతారు చూడు అందులో ఎక్కువగా భోజనాల కబుర్లు ఉంటాయి. ఆవకాయ పెట్టిన రోజు కలిప్న ఆవకాయ బేసిన్ లో అన్నం కలిపి అందరం తినేవాళ్ళమనీ, వన భోజనాలనీ, పెళ్ళిళ్ళని, అరిసెలు పండక్కి చేసుకునే వాళ్ళమని ఇలా అన్నో చెప్పుతారు. ఎన్నో అనుభందాలు భోజనాల బల్ల చుట్టూ అల్లుకుని ఉంటాయి. చివరకు అమ్మా గురించి మాట్లాడినా అమ్మ చేతి వంట అంటాము. అంటే ఈ భోజనం చుట్టూ మన కుటుంబ సభ్యులని […]
వత్తిడి దూరం చేసే సువాసనలు.
నీహారికా, ఎప్పుడైనా మనస్సు బావుండక పొతే గుళ్ళకి వెళతామని పెద్దవాళ్ళు చెప్పుతుంటారు. గూళ్ళో ప్రశాంతత ఎక్కడ నుంచి వస్తుంది, ఇప్పుడు దానికి కారణం చెప్పుతున్నారు ఎక్స్ పర్ట్స్. గుడిలో వుండే పచ్చని వాతారణం , పూల చెట్లు , శుబ్రంగా వుండే వాతావరణం మంచి గంధం, పూల వాసనలు ఇవే మంచి సువాసనలే మనస్సుకి సేద దీర్చేవి అంటున్నారు పరిశోధకులు. అద్యాత్మిక వాతావరణంలో భాగమైన పువ్వులు ఇతర సుగంధ ద్రవ్యాలు, ఆ సువాసనలు పీల్చిటే మనస్సులో ఆదుర్ధా, […]
