Gagana
మహిళా భగీరథ
కర్ణాటక లోని శిరశి కి చెందిన గౌరీ నాయకి ని మహిళా భగీరథ అని పిలుస్తారు.నీళ్లు లేక ఎండిపోతున్న మొక్కల కోసం ఈమె భూమి లోతుల్లోంచి నీళ్లను పైకి తెచ్చారు. కోవిడ్ లో ఒక బావి, తరువాత పిల్లల కోసం ఇంకొక బావి, ఎప్పుడు మహాకుంభమేళా పేరుతో 40 అడుగుల లోతులో ఇంకో బావి తవ్వింది గౌరీ నాయకి. ఆమె వయసు 58. ఈ బావుల తవ్వకం వంటి చేత్తో పూర్తి చేశారామె. ఆర్థిక స్తోమత లేకపోవడం […]
అపురూప విజయం
24 సంవత్సరాల ప్రియాంక ఇంగ్లే మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ గెలిచిన జట్టు సారధి గా దేశంలో గుర్తింపు పొందింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన ప్రియాంక ఐదో తరగతి లోనే ఖోఖో ఆడటం మొదలు పెట్టింది.ఖోఖో నే తన ప్రపంచంలో సాగిపోతున్న ప్రియాంక ఎన్నో అపురూప విజయాలు సాధించింది రెండేళ్ల కిందట మహారాష్ట్ర ప్రభుత్వం రాణి లక్ష్మీబాయి అవార్డుతో పాటు శివ చత్రపతి స్టేట్ స్పోర్ట్స్ అవార్డ్ ఇచ్చి సత్కరించింది. అంతకుముందు సచ్ జూనియర్ జాతీయ […]
తొలి గౌరవం ఆమెకే
శాస్త్ర సాంకేతిక ఆదర్శప్రాయాలుగా చెప్పుకునే మహిళల జాబితాకు అంతులేదు. అమెరికాలో వైద్య పట్టా సంపాదించిన మొదటి మహిళా ఎలిజబెత్ బ్లాక్‌వెల్ డాక్టర్ గా వైద్యరంగంలో ఎంతో కృషి చేశారు. ఒక ప్రమాదంలో ఆమె కంటి చూపు కోల్పోయి,సర్జన్ కావాలనే కల వదులుకోవలసి వచ్చింది. కానీ ఆమె కాలంలో వైద్యం వైద్య కళాశాల ప్రారంభించి ఎంతో మంది బాలికలు వైద్యులుగా మారెందుకు సహాయం చేసింది.
మొదటి మహిళా వ్యోమగామి
అంతరిక్షం లోకి ప్రయాణం చేసిన తొలి అమెరికన్ మహిళగా చరిత్ర సృష్టించారు సాలీ రైడ్. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం లో సైన్స్ బోధించారు. ఎందరో బాలికలను సైన్స్ దిశగా ప్రోత్సాహించారామె. ఆమె బోధించిన ఉపగ్రహాల సిద్ధాంతాలను ఆ తర్వాత కాలంలో చేపట్టిన అంతరిక్ష పరిశోధనల్లో ఉపయోగించారు. సాలీ రైడ్ బాలికలకు అంతరిక్ష శాస్త్రాన్ని అధ్యయనం చేసేందుకు దోహదపడే కార్యక్రమాలు రూపొందించారు.
పేద పిల్లలకు ఉపాధి శిక్షణ
ది ఇన్నోవేషన్ స్టోరీ టి ఐ ఎస్ నెలకొల్పి వెనుకబడిన వర్గాల పిల్లలకు సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ బోధిస్తున్నారు 53 ఏళ్ల మీనాల్ మజుందార్ బ్యాంక్ ఆఫీసర్ గా పనిచేస్తున్న మీనాల్ మజుందార్ పేదరికం లో ఉన్న పిల్లలకు సాంకేతిక విద్య బోధన అందించాలనే కోరికతో ఉద్యోగం మానేసి 2021 లో టి ఐ ఎస్ స్థాపించింది. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల పిల్లలకు ఏఐ రోబోటిక్స్ వెబ్ డెవలప్మెంట్ వంటివి ఉచితంగా నేర్పుతోంది. ఇప్పటివరకు పదివేల మంది […]
విమెన్ సేఫ్టీ రబ్బర్ బ్యాండ్
స్త్రీల రక్షణ భద్రత కోసం విమెన్ సేఫ్టీ హెయిర్ రబ్బర్ బ్యాండ్ తయారు చేసింది తెలంగాణ లోని కరీంనగర్ జిల్లా లో మానకొండూరు గ్రామానికి చెందిన ఎస్ పూజ. జడకు మామూలుగా పెట్టుకునే రబ్బర్ బ్యాండ్ లాగే ఉంటుంది ఇది ఒకసారి నొక్కితే పోలీస్ హార్న్ సౌండ్ వస్తుంది. ఇంకోసారి నొక్కితే ఆ రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్న మహిళ ఉన్న ప్రదేశానికి దగ్గర లో ఉన్న షీ టీం ఆఫీస్ కు మెసేజ్ వెళ్ళిపోతుంది. అలాగే అక్కడి […]
కమలమ్మకు వందనం
ప్లాస్టిక్ తో పర్యావరణానికి కలుగుతున్న హాని చూసి భరించలేక, ఆ ప్లాస్టిక్ ను ఏరుకొని వచ్చి శుభ్రం చేసి గృహాలంకరణ వస్తువులు చేయడం ప్రారంభించింది కమలా మహారాణా.ఈమెది ఒడిశా లోని ఖైరాబాద్ ఈ పని కి రాణి ప్లాస్టిక్ తో అందమైన బుట్టలు, పెన్ స్టాండ్ లు మొబైల్ స్టాండ్ లు పూల కూజాలు తయారు చేసేది కమల. ఈమె స్థానిక మార్కెట్ లో వాటిని అమ్మి ఆదాయం పొందడం చూశాక చాలామంది ఆమె దగ్గర ఈ […]
కుముదిని కి పద్మ విభూషణ్
1987 లో పద్మశ్రీ 2010 లో పద్మభూషణ్ అందుకున్న కథక్ నాట్య కళాకారిణి కుముదిని, రజినీకాంత్ లఖియా కు ఈ ఏడాది పద్మ విభూషణ్ ప్రకటించింది కేంద్రం. 94 సంవత్సరాల కుముదిని 1930 లో ముంబై లో జన్మించారు ఆమె తల్లి లీల శాస్త్రీయ గాయని. సమకాలీన కథక్ నృత్యానికి మార్గదర్శిగా ఖ్యాతి చెందిన కుముదిని తాను చేసిన నృత్య ప్రయోగా లలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. పురాణ కథలను విడిచిపెట్టి సాంఘిక సమస్యలు ఎంచుకున్నారు […]
రాధా బెహన్ కు పద్మశ్రీ
రాధా బెహన్ బట్ కు ఈ సంవత్సరం పద్మశ్రీ పురస్కారం లభించింది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అల్మోరా జిల్లాలో దురాక గ్రామంలో జన్మించిన రాధా బెహన్ లక్ష్మి అక్రమ్ లో టీచర్ గా పని చేశారు. సూర్యోదయ బోరాన్ ఉద్యమంలో 1957 నుంచి 1961 వరకు పాల్గొన్నారు. మారుమూల పర్వత ప్రాంతాల్లో బాల మందిర్ లు ఏర్పాటు చేసి పిల్లలకు విద్య నేర్పారు గుజరాత్ లోని సేవ్ గ్రామ్ లో నివసిస్తున్న రాధా బెహన్ తనకు పద్మశ్రీ రావటం […]
ఎనభై ఏళ్ల కృషికి గౌరవం
ఉత్తర కర్ణాటక లోని మోరనలా గ్రామంలో జన్మించిన భీమవ్వ దొడ్డబలప్ప సిలేక్యాతార తోలుబొమ్మలాట ప్రదర్శకురాలు కుటుంబ వారసత్వంగా నేర్చుకున్న ఈ తోలుబొమ్మలాట లో సామాజిక పర్యావరణ అంశాలతో మహాభారతాన్ని ప్రదర్శించగలరు. దేశ విదేశాల్లో ప్రదర్శనలు భీమవ్వ జానపదశ్రీ, సంగీత నాటక అకాడమీ కర్ణాటక రజోత్సవ అవార్డ్ లతో పాటు ఎన్నో పురస్కారాలు అందుకొన్నారు. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది 80 సంవత్సరాలుగా ఆమె ఈ కళారూపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు.
సముచిత గౌరవం
కె. ఓమన కుట్టి అమ్మకు సంగీతమే సర్వస్వం బాల్యం నుంచే సంగీతం అభ్యసించిన ఓమన కుట్టి తిరువనంతపురం మహారాజా కాలేజ్ లో మ్యూజిక్ లెక్చరర్ గా కేరళ విశ్వవిద్యాలయంలో సంగీత విభాగాధిపతిగా ఉన్నారు. స్వాతి విభాగాధిపతిగా ఉన్నారు తిరునాళ్ కీర్తనలకు ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేశారు మ్యూజిక్ థెరపీ లో పరిశోధనలు చేశారు ఈ ఏడాది ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది.
డాక్టర్ నీరజ కు పద్మశ్రీ
సర్వైకల్ క్యాన్సర్ నిమ్మలన కోసం అవిశ్రాంతిగా పాటుపడుతున్న డాక్టర్ నీరజ భట్లా కు కేంద్రం పద్మశ్రీ ప్రకటించింది. ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో గైనకాలజీ విభాగంలో ఆమె ప్రొఫెసర్ గా ఉన్నారు భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకమైన ఉమెన్ అచీవర్స్ డే అవార్డ్ ఆరోగ్య సంరక్షణ విభాగంలో అందుకున్న తొలి మహిళగా ఆమె చరిత్రలో నిలిచారు.ప్రపంచ ఆరోగ్య సంస్థకు అనుబంధమైన ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ATRC) నుంచి 2023లో ఆమె […]
సమర యోధురాలికి పురస్కారం
వందేళ్ళ వయసున్న స్వతంత్ర సమరయోధురాలు సందేశాయి లిబియా లోబో సర్దేశాయి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. 1955 లో పోర్చుగీస్ నుంచి స్వతంత్రం పొందేందుకు గోవాలో ఉద్యమం కొనసాగుతోంది. అప్పటికి ఆల్ ఇండియా రేడియో లో పనిచేస్తున్న లిబియా లోబో గోవా స్వతంత్రం కోసం ఉద్యమంలోకి దిగారు స్వతంత్రం వచ్చాక లోబో లా డిగ్రీ చేసి గోవా కోర్టులో తొలి మహిళ న్యాయవాదిగా ప్రసిద్ధి చెందారు మహిళకు ఆపరేటివ్ బ్యాంక్ స్థాపించారు.
బోగన్ విలియా తో ఉపాధి
బోగన్ విలియా మొక్కల అమ్మకంతో వ్యాపారవేత్తగా మారిపోయింది కేరళకు చెందిన మినీ ఆంటోనీ ఎర్నాకులం లో ఉన్న తన ఇంటి ముందు ఎన్నో రకాల మొక్కల తో పాటు బోగన్ విలియా కూడా పెంచేది. ఆమె దగ్గర 100 రకాల బోగన్ విలియా మొక్కలు ఉన్నాయి ఓకే మొక్కకు రెండు మూడు రకాల అంటుకట్టి కొత్త వర్ణాల బోగన్ విలియా లను సృష్టించింది మినీ. సోషల్ మీడియా ద్వారా ఈ మొక్కలు అమ్ముతోంది ఆమె వేల సంఖ్యలో […]
సాహస యాత్రికురాలు కామ్య
దక్షిణ అమెరికాలోని 22,837 అడుగుల ఎత్తైన మౌంట్ అకాన్‌కాగువా అధిరోహించి ఎత్తైన ఈ శిఖరాన్ని అధిరోహించిన తొలి బాలిక గా రికార్డ్ సృష్టించింది కామ్య కార్తికేయన్. 16 ఏళ్ల కామ్య మౌంట్ కిలిమంజారో పైన త్రివర్ణ పతాకం ఎగరవేసింది. తాజాగా అంటార్కిటిక్ లోని మౌంట్ విన్సన్ ఎక్కి సెవెన్ సమ్మిట్స్ పూర్తిచేసిన యంగెస్ట్ ఫిమేల్ గా రికార్డ్ సృష్టించింది. విశాఖ పట్టణానికి చెందిన కామ్య కార్తికేయన్ లావణ్య ల ముద్దుబిడ్డ పసితనం నుంచి తల్లిదండ్రుల భుజాలపై ఎక్కి […]
120 ఏళ్ల బామ్మ
తాజాగా తన 124 వ పుట్టినరోజును ఘనంగా జరుపుకొన్న క్యూ చైషి చైనాలో 1901 వ సంవత్సరంలో పుట్టింది. పెళ్ళయి నలుగురు పిల్లలు పుట్టాక భర్త పోతే ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచుకుంది. 70 ఏళ్ల వయసులో కొడుకు అల్లుడు చనిపోతే ఆ ఇంటి బాధ్యతలు తీసుకొని జీవితమంతా కష్టపడుతూనే ఉందీ బామ్మ. మెట్లు ఎక్కుతూ దిగుతూ కూడా ఎవరి సాయం తీసుకొని ఈ బొమ్మ మొక్కజొన్న గుమ్మడికాయల గంజి ఇష్టంగా తీసుకొంటుంది ఈ బామ్మ మనవరాలి […]
మైనింగ్ ట్రక్ డ్రైవర్ సంతోషి
హర్యానా కు చెందిన సంతోషి రేవ్ ఒడిశా లోని కోయిడా మైనింగ్ గనుల నుంచి ఇనుపక్కన ఖనిజాన్ని రవాణా చేసే ట్రక్ నడుపుతోంది. భర్త వదిలేశాక జీవనోపాధి కోసం స్పిన్నింగ్ మిల్లులో పని చేసింది భారీ వాహనాలు నడపడం లో శిక్షణ పొందింది. 2021లో సిటీ బస్సు సర్వీస్ అయినా ‘మో’ బస్సులో డ్రైవర్ గా చేరింది ఆమె తొలి మహిళ బస్ డ్రైవర్ తర్వాత మైనింగ్ కంపెనీ వోల్వా ట్రక్ నడిపే అవకాశం ఇచ్చింది ఇప్పటివరకు […]
తొలి ట్రాన్స్ జెండర్ డాక్టర్
బెంగళూరుకు చెందిన త్రినేత్రి హల్దార్ గుమ్మా రాజు వృత్తిరీత్యా డాక్టర్ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్, ట్రాన్స్ జెండర్ యాక్టివిస్ట్, యాక్టర్ కూడా. పుట్టుకతో అబ్బాయి అయినా ఫ్యామిలీ సపోర్ట్ తో మెడిసిన్ చదివేప్పుడు అమ్మాయి గా లింగమార్పిడి చేయించుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో మేడ్ ఇన్ హెవెన్ సీజన్-2 లో వెబ్ స్క్రీన్ కు పరిచయం అయింది. కర్ణాటక లో డాక్టర్ అయినా తొలి ట్రాన్స్ జెండర్ ఉమెన్ కూడా. ఆమె యూట్యూబ్ ఛానల్ లో […]
చేపల వేట లో సుభిక్ష
సి ఫుడ్ ఎంట్రప్రెన్యూర్ గా దేశాన్ని రక్షిస్తోంది సుభిక్ష. బెస్త కుటుంబంలో పుట్టిన సుభిక్ష ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకుంది. తండ్రి, అన్న సముద్రం పైన చేపల వేటకు వెళ్లే వృత్తిలో ఉన్నారు.మత్స్యకారుల జీవితాలను వీడియో చేసి సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించిన సుభిక్ష అసలు సిసలైన బెస్త జీవనం గడపాలనుకుంది. తండ్రి, అన్నతో చేపల వేటకు వెళ్లి ఆ వేట పద్ధతులు నేర్చుకుంది. స్వయంగా చేపల వేట చేసి, తెచ్చిన చేపలను ఊరగాయలు, పచ్చళ్ళు చేసి తన […]
మిలటరీ నర్స్ గా బిల్లియన్త్ బేబీ
భారతదేశానికి సంబంధించి బిల్లియన్త్ బేబీ ఆస్తా అరోరా 2000 సంవత్సరంలో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో పుట్టిన ఆస్తా తో దేశ జనాభా 100 కోట్లకు చేరింది పుట్టుకతోనే సెలబ్రిటీ అయినా ఆస్తా కోసం యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ నుంచి రెండు లక్షలు డిపాజిట్ చేశారు ఆ డబ్బు ఆస్తాకు 18 ఏళ్లు నిండాక ఇచ్చారు. ఆ డబ్బుతో ఆస్తా నర్సింగ్ కోర్స్ చేసింది నర్స్ గా ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ ప్రస్తుతం మిలిటరీ నర్సింగ్ […]
