Gagana
నేను స్త్రీ వాదిని కాదు
నేను స్త్రీవాదిని కాదు కాని జెండర్ ఈక్వాలిటీని నమ్ముతాను అంటుంది కరీనాకపూర్. వీర్ ది వెడ్డింగ్ సినిమా ప్రమోషన్ లో ఆమె మాట్లాడుతూ సాధరణంగా ఫెమినిజం అంటే స్త్రీ,పురుష సమానత్వం అంతమాత్రనా పురుషులను అగౌరవపరచనక్కర్లేదు. ఈ కన్ఫ్యూజన్ లేకుండా నేను ఫెమినిస్టును కాదంటున్నారు. నేను ఒక స్త్రీని అంతకంటే ముంది ఒక మనిషిని నన్ను కరీనాకపూర్ అన్న సైఫ్ భార్య అన్న నా దృష్టిలో ప్రత్యేకత ఏమిలేదు. పేరు సంభోదన ఉనికి కోసమే మాత్రమే. ఫెమిస్టును అని చెప్పుకోవడం […]
శ్రీదేవి ప్రతిబింబం
జులై ఆరున జన్వీకపూర్ నటించిన ధడక్ విడుదల కాబోతుంది. శ్రీదేవి, బోని కపూర్ ల పెద్ద కూతురు జాన్వీ చిన్నప్పటి నుంచి శ్రీదేవి ముద్దుల కూతురుగా లైమ్ లైట్ లో ఉన్నా జాన్వీ 2102లో పీపుల్స్ మ్యాగ్ జైన్ కవర్ పేజీ పైన తళుక్కుమని మెరిసిపోయింది. సినిమాలంటే ఎంతో ఇష్టపడే జాన్వీ లాస్ ఎంజల్స్ లో శిక్షణ తీసుకుంది. మంచి డ్యాన్సర్ కరణ్ జోహార్ జాన్వీ మెంటర్ ఎన్నో విషయాల్లో తర్ఫీదు ఇప్పించి దఢక్ లో అవకాశం […]
వయసుని మించి
ముప్పై ఏళ్ళకే సంపన్నుల్లో స్థానం సంపాదించి ఫోర్బ్స్ లో స్థానం సంపాదించిన ఆలియా భట్ ప్రయోగాత్మక పాత్రల్లో నటించడం ఇష్టం అంటుంది. కేవలం గ్లామర్ పాత్రలో కాకుండా బరువైన పాత్రల్లో కూడ నటించి తనకంటే పెద్ద వాళ్ళ స్థాయికి ఎదిగింది. ఈ విషయం గురించి చెబుతూ నా తల్లిదండ్రులు నన్ను చిన్న పిల్లలా చూడలేదు. పరిపక్వత ఉన్న అమ్మాయిగానే పరిగణిస్తారు. వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే మన అనుభవమే వయసుని నిర్ణయిస్తుంది. నాకు ఇరవై ఏళ్ళ […]
మా అమ్మ కాస్త ఎక్కువ
అందరి అమ్మలు ప్రేమిస్తారు. మా అమ్మ రజనీ భాటియా ఇంకాస్తా ఎక్కువ అంటుంది అందమైన తమన్నా భాటియా. నేను మా అమ్మలాగే అంటాను అంటారు. టీనేజ్ నుంచే యాడ్స్ చేయడం మొదలు పెట్టాను. వెంటనే సినిమాలు ఇక స్నేహితులు ఎక్కువ.చదువు డిస్టెన్స్ ఎడ్యూకేషనే. ఎప్పుడు ఇక మా అమ్మే అసలే చిన్న పిల్ల ఒక్కటే ఎలావుంటుందో అన్న భయంతో మా అమ్మ అన్ని త్యాగం చేసింది. నా కోసం జీవితాన్ని త్యాగం చేసింది. తనకంటు ఒక ఆలోచన […]
అమ్మల గన్న యమ్మ
సింధూ తాయి సప్కాల్ ను అమ్మ,మాయి అని పిలుస్తారు. 1042 మంది పిల్లలకు ఆమె అమ్మ. ఈమె కు 207 మంది అల్లుళ్ళు36 మంది కోడళ్లు, వేల మంది మనవళ్ళు ,మనవరాళ్ళు ఉన్నారు. ఆమె పెంచిన చాలా మంది డాక్టర్లు,లాయర్లు. సొంత కూతురుతో సహా కొంతమంది ఇంకెంతో మందికి అనాధాశ్రమాలు ఏర్పాటు చేశారు. అన్నట్లు ఆమెది మహారాష్ట్రలోని మేఘీ గ్రామం. భర్త వదిలేస్తే నిండు గర్భిణిగా ఉన్న ఆమె చాలా కష్టాలు పడింది. పిల్లలను పెంచుకుంటూ అడుక్కుంటూ […]
తగ్గటం చాలా కష్టం
హలో సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన కల్యాణీ ప్రియదర్శన్. చదువుకునే రోజుల్లో 80 కిలోల బరువుండేదాన్ని ఎంత కష్టపడ్డానో అంటుంది కళ్యాణీ. నాకు తినడం చాలా ఇష్టం ఎప్పుడు ఎదో ఒకటి తింటూ ఉండేదాన్ని స్కూల్ రోజుల్లో ఎంత బరువున్న ఇలా స్లిమ్ గా అవ్వడానికి చాలా కష్టపడ్డాను. ఒకప్పుడు నియంత్రణలు ఏమి లేవు కాని ఇప్పుడు యాక్టింగ్ కెరీర్ ఎంచుకున్నా కనుక ఆహారం నియంత్రణలు పాటిస్తున్నా. బరువు తగ్గేందుకు బొలేడంత హార్డ్ వర్క్ చేశాను. సైక్లింగ్, […]
సమస్య ఉంది
సినిమా రంగంలో అవకాశాల కోసం స్ట్రగుల్ అయ్యే వారికి లైంగిక వేదింపులు తప్పవంటుంది నికిషా పటేల్. ఈ రంగంలో నిలదొక్కుకున్న వారికి సమస్యలు రావు. కొందరికి సినీ ఫీల్డ్ కు వచ్చే ఔత్సాహికులు అంటే చులకన. అన్ ప్రోఫెషనల్ వ్యక్తుల వల్లే ఈ సమస్య. అవకాశాలు కావలంటే ఈ విషయంలో కాంప్రమైజ్ కావలని చెప్పే వ్యక్తుల్లో చాలా మంది ఉంటారు. నిజానికి ఈ లైంగిక వేధింపుల వార్తలు చదివి మా ఫాదర్ వెనక్కి వచ్చేయమన్నారు. గౌరవ మర్యదలు […]
హర్రర్ మూవీ ఇష్టం
తెలుగులో నేను నటిస్తున్న రెండు చిత్రాలు బయటికి వస్తే ఆ సినిమాల్లో కొత్త లావణ్య త్రిపాఠిని చూస్తారు అంటుంది లావణ్య. యూత్ కు నచ్చే గ్లామర్ ఉన్న పాత్రలు అవి. నాకు హర్రర్ సినిమాలు అంటే చాలా ఇష్టం. కాని ఇప్పటివరకు ప్రేక్షకులను భయపెట్టే చిత్రాలు చేయలేదు. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్ని లవ్ స్టోరీలే. ఎప్పటికైన ఓ హర్రర్ మూవీ చేస్తా అంటుంది లావణ్య త్రిపాఠి. నా కోసం కొన్ని సినిమాలు వస్తాయి. ఒక్కోసారి […]
వారసురాలు
శివాని రాజశేఖర్ తన మొదటి సినిమా టూ స్టేట్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డాక్టర్ రాజశేఖర్, జీవిత కూతురు ఈమె. కీ బోర్డు, గిటార్, వీణలు చక్కగా నేర్చుకుంది. నటన అంటే ఎంతో ఇష్టం ఫిలిం మేకింగ్ కోర్సు చేసింది. హింది హిట్ చిత్రం టూస్టేట్స్ రీ మేక్ లో తెలుగులో అడవి శేషు హీరోగా రాబోతుంది. శివాని విష్ణుతో కలిసి ఇంకో ప్రాజెక్ట్ చేస్తుంది. ఇటు తెలుగు, తమిళంలో ఒకే సారి ప్రేక్షకుల ముందుకు […]
నూట యాభై కోట్లు
ఏ వస్తువైన బ్రాండ్ ఇమేజ్ సాధించాలంటే కలర్ ఫుల్ ప్రమోషన్ ఉండాలి. ఇప్పుడు పాపులర్ అయిన ఎన్నో చాక్లెట్లు, దుస్తులు, పిజ్జాలు, ముబైల్స్ అన్నింటికి బాలీవుడ్ హీరోలు, క్రికెట్ స్టార్స్ అంబాసిడర్లుగా ఉన్నారు. ప్రస్థుతం మనదేశంలో హీరోయిన్లలో దీపికపడుకునే ఎక్కువ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా ఉంది. గత సంవత్సరం లెక్కల ప్రకారం ఆమె 18 బ్రాండ్లకు అంబాసిడర్. ఈ ఏడాది 20 కంటే ఎక్కువే. ఒక్కో బ్రాండ్ కు ఆమె ఐదు నుంచి 10 కోట్లు […]
ఫ్రీ ఎ గర్ల్
కాన్స్ లో రెడ్ కార్పెట్ పై నడిచిన మల్లికా షెరావత్ ఒక బోన్ లో బంధించబడి కనిపించారు. కాన్స్ ప్రాంగణం ఉలిక్కి పడేలా చేసిన ఈ బోన్ లో మల్లికా షెరావత్ ఫ్రీ ఎ గర్ల్ బాలికలకి విముక్తి కల్పించండి అన్న సందేశం కోసం బంధించబడింది. ఫ్రీ ఎ గర్ల్ అన్న ఎన్జీవోకి అంతర్జాతీయ రాయబారిగా ఉన్న మల్లిక లైంగిక దోపిడీల నుంచి విముక్తి కల్పించడం ఆ సంస్థ లక్ష్యం.ఈ ఏడాది ఆమె లాక్ మి అప్ […]
అప్ డేట్స్ చూడాలి
సినిమా వాళ్ళు ఎప్పుడు సరికొత్త ట్రెండ్స్ ఫాలో అవుతుంటారు. కొత్త కొత్త సంగతులను కథలో చెప్పాలని చూస్తారు. ప్రేక్షకులు కుడా దీన్ని ఫాలో అవ్వాలి. పాత పాత్రని ఊహించుకుంటూ థియోటర్ కి వస్తే ప్రమాదం. ప్రేక్షకుల ఆలోచనకు మరి దగ్గరగానో మరి దూరంగానో సినిమా ఉండకూడదు వాళ్ళని ఆశ్చర్యపరచాలి అంటుంది అనుష్క. విషయం ఏదైన సరే పాత ఫార్ములా నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడో అరుంధతి బాగా ఆడితే ఇప్పుడు భాగమతితో దాన్ని పోల్చి చూడకూడదు. అరుంధతి తర్వాతనే […]
ఆర్మీ ఆఫీసర్ సుప్రియా
లెఫ్టినెంట్ సుప్రియా చౌదరి రాజస్థాన్ నుంచి టెరిటోరియల్ ఆర్మీలో ఆఫీసర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ. జాతీయ స్థాయిలో రెండవ టెరిటోరియల్ ఆదర్శ మహిళా ఆఫీసర్ కుడా. రెగ్యూలర్ ఆర్మీ తర్వాత స్థానం టెరిటోరియల్ ఆర్మీదే. భారత సైన్యంలో ఇది ఒక భాగంగా పని చేస్తుంది. దీనిలో పని చేసే వారికి ప్రతి సంవత్సరం ఇండియన్ ఆర్మీ ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. మన దేశంలో టెరిటోరియల్ ఆర్మీలో రెండు లక్షల మంది సైనికులున్నారు. ఇందులో […]
వేల క్రిస్టల్స్ తో సోనమ్ డ్రెస్
ఒక డ్రెస్ డిజైన్ చేయాలి అది ప్రపంచం దృష్టిలో పడాలి అటు తర్వాత వచ్చే గుర్తింపుతో కెరీర్ పరుగు పెడుతుంది. కెన్స్ ఉత్సవంలో సోనమ్ కపూర్ రెడ్ కార్పెట్ పైన చేతులకు గోరింటాకు చెవులకు కమ్మలు ధరించి నడిచింది. ఆస్ట్రేలియాకు చెందిన Tamara ralph&russo’s ప్రముఖ డిజైనర్స్ 9,500 గంటలు కష్టపడి సోనమ్ కపూర్ డ్రెస్ డిజైన్ చేశారు. 43 వేల క్రిస్టల్స్ ను డ్రెస్ డిజైనింగ్ లో ఉపయోగించారు. లండన్ లో ఈ డ్రెస్ డిజైనింగ్ […]
కంఫర్ట్ అక్కర్లేదు
యూటర్న్ అనే కన్నడ చిత్రం రిమేక్ లో నటిస్తుంది సమంత. ఈ లేడీ ఒరియంటెడ్ హర్రర్ థ్రిల్లర్ లో సమంతనే లీడ్ రోల్ పోషిస్తుంది. ఈ సినిమా గురించి చెపుతూ ఈ సినిమా బడ్జెట్ చాలా తక్కువ. అయితే మరి లగ్జరీలు తగ్గుతాయి. కథ ఒక్కటే నా ప్రాబ్లమ్ అన్నారామే. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చిత్రికరణలో సమంతా చాలా బిజీగా ఉంది. కంఫర్ట్ ఈజ్ ది టాప్ ప్రియారిటీ అని సెట్లో అందరిని మెచ్చుకుంది సమంత. ప్రతి […]
అన్ని ఫ్యాషన్ లకూ
ప్రపంచ వ్యాప్తంగా బరువైన మనుషులున్న దేశాల్లో మన దేశం మూడో స్థానంలో ఉంది. ఆరోగ్యం, వంశ పారంపర్యం కారణాలుగా చెప్పుకుంటున్నా ఊబ కాయంతో ఉండే అమ్మాయిలు ఎక్కువే ఒక్కటే సమస్య ఫ్యాషన్ దుస్తులు దొరకవు నచ్చిన డిజైన్లు ఎంచుకోవటం చాలా కష్టం. రక్షశెట్టి ఈ సమస్య పరిష్కారం xxllent.com వెబ్ సైట్ తో తీర్చేసింది. ఈ వెబ్ సైట్ లో లావుగా ఉన్న వారికోసం దుస్తులు,క్రాప్ టాప్ లు సమస్థం దొరుకుతాయి. ప్రతి ఫ్యాషన్ లు ఇక్కడ […]
ఎంత సహనశీలి ఈ మోడల్
ఇంగ్లాడ్ లోని మేమేత్ లో జరిగిన ఓ యాక్సిడెంట్ లో 18 సంవత్సరాల కట్రినా బర్గెస్ తీవ్రంగా గాయపడింది. ఎముకలు విరిగి మాంసం ముద్దలా అయిన కట్రినాకు జరిగిన ఆపరేషన్ లో 11 టైటానియం ప్లేట్లు, రాడ్లు వాడారు. వెన్ను, పక్కటెముకలు రెండు ఊపిరితిత్తులు, కుడి కాలు అన్నిడ్యామేజ్ అయ్యాయి . ఎన్ని సర్జరీలను చేయిచుకుని శరీరం ఎంతవరకు సహకరిస్తే అంతవరకే బ్రతకాలనుకుంది. ఆ అమ్మాయి మంచానికి పరిమితం అనుకుని ఆమె లేచింది. కత్రినా ఫోటోలు సోషల్ మీడియాలో చూసి […]
ఎంత కష్టం అది
కెరీర్ మొదటి రోజులను గుర్తు తెచ్చుకొని చాలా ఆశ్చర్యపడుతాను అంటుంది సోనాక్షి సిన్హా. ఎంతో బొద్దుగా ఉండేదాన్ని ఎడతెగని డైటింగ్ లు ,కసరత్తులు…తలుచుకుంటే అవన్నీ నేనేనా చేసింది అనిపిస్తుంది అంటుంది సోనాక్షి సిన్హా. అందంగా ఉండటం అంత అవసరం అని నేను ఎప్పుడు ఊహించలేదు నటన ఒక్కటే చాలు అనుకొన్న .కానీ నటిగా పేరు తెచ్చుకొవాలంటే కొంత కాలం తెరపై కనించాలి, అందంతో సంబంధం లేని మనలో ఉన్నా టాటెంట్ ను ప్రేక్షకులు గుర్తుపట్టే వరకు అందం […]
ఆ కాలంలోకి నా ప్రయాణం
మహానటిలో సామిత్రి పాత్రలో నటించాక కీర్తీ సురేష్ కు పరిశ్రమలో ,ప్రేక్షకుల్లో మంచి ఆదరణ వచ్చింది. ఈ సినిమా గురించి తనకు మాట్లాడేందుకు ఎన్నో అంశాలు ఉన్నాయంటుంది కీర్తీ సురేష్. ముఖ్యంగా ఈ చిత్రంలో 120 కి పైగా కాస్ట్యూమ్స్ ధరించాను .చిన్న చిన్న సన్నివేశాలకు కూడా కనీసం మూడు సార్లు కాస్ట్యూమ్స్ మార్చారు.ఇదో కొత్త అనుభవం అంటుంది కీర్తి. అవన్నీ యాభై ఏళ్ళ క్రితం పాత కాలం చీరెల రకాలు .పేపర్ లాగా పల్చగా ఉండి […]
ఎప్పుడు నేర్చుకొంటూనే
చాలా మంది చిత్ర రంగంలోకి మరీ చిన్నవయసులోనే వచ్చారు కమల్ హాసన్ తో సహా. వాళ్ళందరికి సినిమా సెట్టింగ్ లే కళాశాలలు అక్కడ నేర్చుకొన్నవే పాఠాలు. ఈ జీవిత పాఠాలతో వాళ్ళు నిజంగా చాలా స్ట్రాంగ్ గా తయారయ్యారు కూడా. ఈ గ్రూప్ లోనే తమన్నా కూడా ఉంది. స్కూల్ డేస్లోనే చిత్రరంగానికి వచ్చాను ,పాఠాలు చదవటం ,పరీక్షలు రాయటం ఫలితాల కోసం చూడటం వంటి సగటు విద్యార్థుల అనుభవాలన్నీ సినిమాల ద్వారానే చూశాను అంటుంది తమన్నా. […]
