Gagana
వాడి తల్లి వయసు నాది
లైంగిక వేధింపులు అన్నవి ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. ఈ విషయంలో వయసుతో సంబంధం లేకుండా జరుగుతున్నాయి. అన్ని రంగాల్లో ఉన్న ఆడవాళ్ళు ఇప్పుడు ఈ వేధింపుల విషయంలో నోరు విప్పి చెబుతున్నారు. ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ ఈ వేధింపుల గురించి తన అనుభవాన్ని బాధపడుతు చెప్పింది. ఓ అవార్డు కార్యక్రమంలో తనను ఎవరో వెనక నుంచి వేధిస్తున్నట్లు అనిపించిందట వెంటనే ఆమె తనకు వెనుక తాకుతున్న చేయిని పట్టి ముందుకు లాగితే […]
పోటిలో నల్లజాతి మహిళ
యూఎస్ లో స్టేట్ గవర్నర్ గా ఒక్క నల్లజాతి మహిళ కూడా ఎంపిక కాలేదు. ఆ లోటు తీర్చనుంది స్టేసీ అబ్రహం. ఈ ఏడాది జార్జియా మద్యంతర ఎన్నికల్లో ఈమె నిలబడుతున్నారు. ఈమె గనుక గెలిస్తే యూఎస్ లో నల్లజాతి మహిళా గవర్నర్ గా అయిపోతారు. స్టేసీ మజీ న్యాయవాది. డెమొక్రాటిక్ పార్టీ నాయకురాలు ఈమెకు హిల్లరి క్లింటన్, కమలా హ్యారీస్ వంటి మహిళలు మద్దతిస్తున్నారు.
ఫుట్ బాలర్ ఆఫ్ ది ఇయర్
ఇంగ్లాండ్ క్రీడాకారిణి లూసీ బ్రాంజ్ బీబీసీ ఉమెన్ ఫుట్ బాలర్ ఆఫ్ ది ఇయర్ 2018 అవార్డు గెలుచుకున్నారు. మీ అభిమాన ఫుట్ బాల్ క్రిడాకారిణి ఎవరు అంటూ బీబీసి పెట్టిన అంతర్జాతీయ ఓటింగ్ లో ఎక్కువ మంది లూసీ బ్రాంజ్ పేరును సూచించారు.
ఎంత గొప్ప కష్టం
తెల్లని బట్ట పైన ఖూరాన్ గ్రంధంలోని అక్షరాలు రాసుకుని చేతి ఎంబ్రాయిడరీతో వాటిని కుట్టిస్తూ 726 పేజిల పుస్తకాన్ని పూర్తి చేసింది పంజాబ్ కు చెందిన 62 సంవత్సరాల నజామ్. 31 సంవత్సరాలు పట్టిందట ఆవిడకు అది పూర్తి చేసేందుకు. ఇప్పుడామెకు 62 సంవత్సరాలు వచ్చాయి. వస్త్రం పైనే కుట్టిన ఈ ఖురాన్ బరువు 55 కిలోలు. మదీనాలోని గ్రంధాలయంలో దీన్ని ఉంచాలని ఆమె కోరిక. ఒక్క చిన్న పని చేసేందుకు బద్దకించే వాళ్ళు ఈమె కృషికి ఏం […]
హ్యాపీనే అసలందం
డ్రూ బ్యారీ మోర్ హాలివుడ్ లో పాపులర్ స్టార్. 40 ఏళ్ళ వయసులో కూడా ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆమె చెప్పే బ్యూటీ టిప్స్ కు సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్. 40 ల్లోకి వచ్చాకా ఆడవాళ్ళకు ఎదురయ్యే సౌందర్య సమస్యల గురించి చెబుతూ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఏదో డిప్రషన్ లో ఉన్నట్లు చూపెడతారు. నాకు అవంటే భయం. మనం హ్యాపీ గా ఉన్నట్లు ప్రపంచానికి ఎలా చూపెడదాం మరి ఇలాంటి డార్క్ […]
మేము సైతం
కొన్నేళ్ళుగా జిమ్ ట్రైనర్స్ పులప్స్ చేయమని చెప్తున్నా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేదాన్ని ఫిట్ నెస్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ తీసుకున్నకా ఇక తప్పలేదు. ఇప్పుడు ప్రయత్నం చేశా. నా దృష్టిలో ఫిట్ నెస్ అంటే అందం కోసం కానే కాదు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం బలం అంటుంది సమంత. మనం ఫిట్ గా ఉంటే ఇండియా ఫిట్ గా ఉంటుందంటూ కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్ హై పేరుతో ఫిట్ […]
కొంతయినా ఇవ్వాలి
సెలబ్రిటీ లయితేనే, డబ్బున్న కుటుంబాల నుంచి వస్తేనే కాదు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఎవో కొన్ని ఎంతో కొంత సాటివాళ్ళకి తిరిగి ఇవ్వటం నేర్చుకోవాలి అంటుంది శ్రద్దా కపూర్. సంఘసేవ అంటే ఎంతో ఇష్టపడే శ్రద్దకపూర్ ఎన్నో సేవ కార్యక్రమాల్లో చురుగ్గ పాల్గొంటుంది. చారిటీల్లో భాగంగా ఉన్న శ్రద్ద కపూర్ ఈ సారి బోలెడన్ని డ్రెస్ లు ఇస్తాను. ఒక సినీ నటిగా మాకు ఎన్నో కంపెనీల నుంచి మంచి మంచి దుస్తులు వస్తూ ఉంటాయి. […]
నా ఇష్టమే కదా
ఒక్క మాట అన్న సహించం అంటారు సెలబ్రిటీలు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా రెస్పాండ్ అయ్యే వాళ్ళలో కరీనాకపూర్ కూడా ముందే ఉంటుంది. తైమూర్ పుట్టాకా కూడా చిన్న పిల్లలా ఆ డ్రెస్ లేమిటి. తల్లిలా కనిపించరా అంటూ వినబడిన కామెంట్ చూసి కరీనా కపూర్ ఎవరైన ఏది సౌకర్యమో అది ధరిస్తారు మదర్ డ్రెస్ వేసుకోవడం ఎంటో అర్ధం కావడం లేదు. మా అమ్మ బబితా మా అత్త షర్మిలా టాగూర్ అయినా చక్కని మోడ్రన్ […]
ఇందులో వివక్ష లేదు
veere di wedding సినిమాలో సోనమ్, కరీనా, శిఖాలతో కలిసి నటించడం నాకు గొప్ప అనుభవం అంటుంది స్వర భాస్కర్. వాళ్ళంత నాలాగే పక్క ప్రోఫెషనల్స్. విభిన్న కుటుంభ నేపథ్యంలో సంస్కృతులను నుంచి వచ్చాను. మేం సినిమాల్లో స్నేహితుల్లాగే నటించాం. కాని నిజమైన స్నేహితుల్లా కనిపించాం. ఇది నలుగురు అమ్మాయిల కథే కాని ఎలాంటి సందేశాలు ఇవ్వవు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ల పాత్ర తీరు తెన్నుల్లో చాలా మార్పులు వస్తాయని చెప్పగలను అంటుంది స్వర భాస్కర్. […]
కనిపించని కష్టం
కథానాయకులు ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకతలో కనిపిస్తారు. హెయిర్ స్టైల్, సిక్స్ ప్యాక్ వీటికి వాళ్ళు ఎంతో కష్టపడి శరీరాన్ని తీరుగా మలుచుకున్నారనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. మరి మా సంగతేమిటి. మేం ఎంత శ్రమ పడితే ఎప్పుడూ ఒకేలా కనిపించగలుగుతామో ఎవ్వరు అర్ధం చేసుకోరు అంటుంది రాశీఖన్న. శారీరకంగా ఎలాంటి మార్పు కనిపించకూడదు అనుకున్నం అంటే కసరత్తులు చేయాలి. బరువు కాస్త తగ్గినా, పెరిగినా ఆ ప్రభావం మొహంలో కనిపిస్తుంది. వ్యయామం ఎక్కువైతే నాజుకుతనం […]
ఇప్పుడేం వద్దు
దక్షిణాది నుంచి బాలివుడ్ అటు నుంచి హాలీవుడ్ కు వెళ్ళాలని ప్రతి సినిమా యాక్టర్ కోరుకుంటారు. అయితే తాప్సీ మటుకు అంత క్రేజ్ అవకాశాలు వచ్చాయా రావా ని కూడా ఆలోచించను అంటుంది. ఏదైన అవకాశం మన తలుపుతట్టి ఎదురుగా నిలబడితే కాదనను చక్కగా నటించి హాలివుడ్ లో కూడా పేరు తెచ్చుకుంటా కాని ఆ అవకాశాల కోసం మాత్రం నేను ఎలాంటి ప్రయత్నం కూడ చేయను. నాకు ఎక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి. అలాగే నా […]
అంచనాలు మారతాయి
పూర్తి స్థాయి యాక్టర్ ను కాస్తా పూర్తి స్థాయిలో అమ్మ పాత్రను పోషిస్తాను అంటుంది స్నేహ. కెరీర్ ను వ్యక్తిగత జీవితాన్ని సమంగా ఎంజాయ్ చేస్తున్నా. నా బిడ్డ ఎదుగుదలను పరిశీలిస్తున్నాను. ఇప్పుడు కొత్తగా తల్లి అయ్యే వాళ్ళకి సలహాలు కూడా ఇవ్వగలను అంటుంది స్నేహ. నా భర్త ప్రసన్న అయితే చాలా ప్రసన్నమైన తండ్రి మా అబ్బాయి విహాన్ పెంపకంలో ఇద్దరం సమానంగా ఉంటాం. ప్రసన్న అయితే వంటల్లో కొత్త ప్రయోగాలు చేస్తాడు. మా ముగ్గురి […]
పూర్తిగా కొత్తగా
బ్రహ్మోత్సవం తర్వాత హాలో గురు ప్రేమకోసమేలో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది ప్రణీత. ఆ సినిమా గురించి చెపుతూ ఇంతకు ముందు పోషించిన సంప్రదాయ బద్దమైన తెలుగు అమ్మాయి పాత్రలను ఇది పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. ఇప్పటి వరకు సంప్రదాయ దుస్తులు ధరించే పాత్రలే పోషించాను. ఎక్కువగా చీరెలు, ఆభరణాలు, బ్రాండ్స్, ఎండార్స్ మెంట్స్ చేయటమే ఇందుకు కారణం కావచ్చు. నేను కన్నడం వచ్చిన అమ్మాయిని అయినా ఎక్కువ మంది తెలుగులోనే మాట్లాడతారు. ఇ సినిమాలో పాత్ర […]
పని లేకుంటే నీరసం
ఖాళీగా ఉంటే అలసిపోయినట్లే చేతిలో ఎప్పుడు ఏదో ఒక పని చేతిలో ఉండాలి అంటుంది అనుపమ పరమేశ్వరన్. ఏ పని లేకపోతే చివరికి అల్లరైన చేయాలి అంటుంది. సెట్లో కూడా అంతే అందరితో కబుర్లు చెప్పకపోతే ఏం తోచదు అంటుంది. సినిమాల్లో నటించడం అందుకే ఇష్టం, ఎప్పుడు కొత్తగా ఉండాలి అంటుంది అనుపమ. పాత్రల పరంగా తీసుకుంటే నేను చేసే ప్రతి పాత్ర కెరీర్ లో అత్యుత్తమం అనిపిస్తుంది. సినిమా చూస్తుంటే అభిప్రాయం మారిపోతుంది. ఇంకాస్తా బాగా […]
సో మెనీ ఐడియాస్
ఈ మధ్య కాలంలో సుర్యుడికి గుడ్ నైట్ చెబుతున్నా రాత్రంతా షూటింగ్ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేసి నిద్రపోతున్నా బొత్తిగా రోటిన్ గా మారిపోయింది లైఫ్ అంటుంది రకుల్ ప్రీత్ సింగ్. కార్తీ హీరోగా నటిస్తున్న చిత్రంలో బిజీగా ఉంది రకుల్. నాకు కొత్త ప్రయోగాలు చేయడం అంటే ఇష్టం అంటుంది రకుల్. ఈ మద్యే నా పేఉ మీదే ఒక యాప్ ప్రారంభించా. దానికి ఫాలోయర్స్ గా ఉన్న వాళ్ళకి థ్రిల్ ఇవ్వాల్నకున్నా నాకు సాహసాలంటే […]
మళ్ళీ వచ్చేశా
మళ్ళీ సినిమా చేయడం హ్యాపీ, వెరీ హ్యాపీ టూ బిగెన్ అంటుంది నివేదా థామస్. ఈ మధ్యే ఆర్కిటెక్చర్ లో డిగ్రీ పూర్తి చేసిన నివేదా చదువు కోసమే సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఐదేళ్ళ చదువు ప్రయాణాలు ముగిశాయి. కాలేజ్ టూర్ మిస్ అవ్వకూడదని సినిమా డేట్స్ కూడా రీ షెడ్యూల్ చేసుకున్నా. సెట్స్ లో డ్రాఫ్టింగ్ చేసుకునేదాన్ని , ఫ్లైట్ లో స్కెచ్ గీసుకునేదాన్ని సెమిస్టర్ సెలవుల్లో సినిమాలకు డేట్స్ ఇవ్వడం కొన్ని సార్లు అసలు […]
ఒక్కతే ఉంటుంది
సైబీరియాలోని ఒల్కాన్ ద్వీపంలో ల్యుబోవ్ మొరఖ్ డోర్ అన్న 76 ఏళ్ళ వృద్దురాలు ఒక్కతే నివశిస్తుందట. ఆమె పైన ఒక డాక్యూమెంటరీ కూడ వచ్చింది. సంవత్సరంలో ఐదు నెలలు మంచుకు గడ్డకట్టిపోయే ఈ ద్వీపంలో కుక్కలు,పిల్లులు,ఆవులు,గొర్రెలు పెంచుకుంటూ వాటికి కావల్సిన తిండి,తిప్పలు చూసుకుంటుంది. స్కెటింగ్ చేస్తూ బైకాల్ సరస్సు దగ్గరకుపోయి మంచినీళ్ళు తెచ్చుకుంటుంది. ఇక వేసవిలో కలప సేకరించటం తనకోసం కావలిసిన ఆహారపదార్ధాలు సమకుర్చుకోవటం చలిలో ఏందొరకవో అవన్ని చేర్చి పెట్టుకోవడం చేస్తు ఉంటుందట. ఈ వయసులో […]
ఆ లక్షణం ఉంటేనే
సినిమా హీరోయిన్లను ఇంటర్యూల్లో విసుగులేకుండా అడిగే ప్రశ్న ఒక్కటే మీ కాబోయే భర్త ఎలా ఉండాలనుకుంటున్నారు. అని వాళ్ళు ఏదో ఒక లిస్ట్ చెబుతారు. కాని కంగనా రనౌత్ మాత్రం ఒకే ఒక్క లక్షణం చాలు అంటుంది. తనకు కాబోయే భర్త దేశ భక్తుడై ఉంటే చాలంటుంది కంగనా. ఎందుకంటే కన్న తల్లి కన్న భూమి ఒక్కటే. మాతృ భూమిని ప్రేమించలేని వాడు నాతో మాత్రం అంత విశ్వాసంగా ఎలా ఉంటాడు. ఒక వేళ నేను ఎవరినైన […]
మంచి లక్ష్యం కోసం
కొన్ని కొన్ని మంచి పనుల కోసం కొత్త కొత్త ఛాలెంజ్ లు ఇంటర్ నెట్ లో ట్రెండ్ అవుతుంటాయి. లవ్లీ ఫ్రేమ్ శాన్వీ నో స్ట్రా చాలెంజ్ కి ఓకే చెప్పానంటుంది. కూల్ డ్రింక్స్ కొబ్బరి నీళ్ళు తాగేటప్పుడు స్ట్రా వాడకపోవటం అన్నమాట. ఈ ఛాలెంజ్ వెనుక ఉన్న కథ గురించి మాట్లాడుతూ ఫ్రెండ్స్ తో కొబ్బరి నీళ్ళు స్ట్రా లేకుండా తాగుతానని సరదగా ఛాలెంజ్ చేశారు. మొదట్లో ఫెయిల్ అయినా ప్రాక్టీస్ చేసి సాధించాను. ఇది మంచిపనికి […]
రూల్స్ తప్పవు
బ్రిటన్ యువరాజు హ్యారీ పెళ్ళాడి మహరాణి అయిపోయింది నటి మేఘన్ మార్కెల్. సకల సౌకర్యాలు రాజభవనంలో నివసించవచ్చు గాని రాజ కుటుంభానికి సంభందించి ఎన్నో పద్దతులు ఉంటాయట.మేఘన్ ఎప్పటిలా హాయిగా సెల్ఫీలు తీసుకుని పోస్టులు పెట్టుకోకుడదు. సోషల్ మీడియా ఎకౌంట్ లు ఉండకూడదు. ఆటో గ్రాఫ్ లు ఇచ్చేయకూడదు. డ్రెస్సింగ్ అయితే మినీ స్కర్ట్ లు వదిలేయాల్సిందే. డిన్నర్ టైమ్ ప్రకారం షెల్ ఫిష్ ముట్టుకోకుడదు. మహారాణి కంటే ముందు నిద్ర పోకూడదు. ఫంక్షన్ లో భర్త […]
