Gagana
ఫిట్ నెస్ కే ప్రాధాన్యం
ఈ మధ్య బార్సిలోనా వెకేషన్ కు వెళ్ళి అక్కడి ఫోటోలు పోస్టు చేసింది తాప్సి. సాగర తీరంలో ఆమె చేస్తున్న యోగా ఫోటోలు చూస్తే శరీరం ఎంతగా మాటవినవచ్చో తెలుస్తుంది. ఎవరైన అంతగా తీరుగా ఉండవచ్చు కాస్త ఫిట్ నెస్ పైన దృష్టి పెడితే అంటుంది తాప్సీ. బార్సిలోనా అంతా పర్ ఫెక్ట్ గా ఉంటుంది. ఫర్ ఫెక్ట్ బీచ్ ,ఫర్ ఫెక్ట్ వాటర్ ,హోటల్స్ ఫుడ్ అన్నీ కంఫర్టుగా పర్ ఫెక్ట్ గా ఉంటాయి. అంత […]
ప్రభాస్ తో సినిమా
నా తొలి తెలుగు సినిమానే ఓ పెద్ద హీరో అది ప్రభాస్ తో చేసే అవకాశం రావటం తలుచుకుంటే ఆనందంతో మాటలు రావు అంటోంది ఎవ్లిన్ శర్మ. ఈ సినిమా కొన్నీ ఫైటింగ్ సీన్స్ లో నేను ఉండాలలి. అందుకే బరువు తగ్గాను .నాకిది మొదటి సినిమా డైరెక్టర్ చెప్పినట్లు వినటమే . నాకు ట్రావెలింగ్ చాలా ఇష్టం మా అమ్మ సింగిల్ గా ఉంటూ నన్ను పెంచింది. అయినా ప్రతి వెకేషన్ కు ఎక్కడికో తీసుకుపోతూనే […]
కోపం చాలా తగ్గింది
వరస విజయాతో కెరీర్ లో ఉన్నత దశలో ఉంది సమంత .తాజాగా రంగస్థలంలో ఆమె నటన ఆమెకు ప్రేక్షకులను మరింత దగ్గర చేసింది. ఒక వెబ్ సైట్ కోసం ఇచ్చిన ఇంటార్వ్యూలో సమంత మాట్లాడుతూ నా పెండ్లి తరువాత నా యాంగర్ లెవల్స్ చాలా కంట్రోల్ అయ్యాను .నేను, చే ఎంతో పోట్లాడుకొంటాం కానీ మరుక్షణం ఇద్దరం పక్కనే కూర్చుని ఆ విషయాన్ని గురించి మాట్లాడుకొంటాం .ఇద్దరి మధ్య ఉండే సున్నితమైన బంధాన్ని మనసులో తలుచుకొంటాం. లిమిట్ […]
తల్లి పాత్ర కూడా పాత్రే
ఫిదాలో చక్కని డాన్స్ లు చేసిన సాయి పల్లవి మూడో సినిమా కణంలో చిన్న పిల్లకు తల్లి పాత్ర చేసింది. మొదట్లోనే ఇలాంటి పాత్రను ఒప్పుకోవటం వల్ల కెరీర్ కు ఇబ్బంది రాదా అని అడిగితే ఎందుకు చేయకూడదు అంటోంది సాయి పల్లవి. తల్లి పాత్ర కూడా పాత్రే . ఒక సాధారణ ప్రేక్షకురాలిగా నేను సినిమాలు చూసినప్పుడు పెద్ద హీరోయిన్లు అమ్మ పాత్రల్లో నటించారు. నాకేప్పుడు వారు తల్లి పాత్రలో నటించినప్పుడు డీ గ్లామర్ అని […]
ఇంతకంటే అదృష్టమా?
బాలీవుడ్ లో నటిస్తేనే గుర్తింపు వస్తుంది అనుకొనే వారు ,కానీ భాష ఏదైనా సినిమా బావుంటే అన్నీ వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారు. సినిమాలో నటించిన వారికి మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పేరు వస్తుంది. దానికి నేనే పెద్ద ఉదాహరణ . భరత్ అనే నేను లో నటించక ముందు నేనెవరికీ తెలియదు కదా అంటోంది కియారా అద్వానీ. నా మొదటి సినిమా ధోనీ చూశాక కొరటాల శివగారు నన్ను ఈ సినిమా కోసం పిలిచారు .కెరీర్ […]
ఆ అవార్డు ఎంతో స్పెషల్
కృతీ సనన్ ఈ మధ్య ఒక ఆంగ్లపత్రిక నుంచి రైజింగ్ స్టార్ ఆవార్డు తీసుకొంది. ఆ అవకాశం నన్నెంతో సంతోష పెట్టింది. నేను చేసింది నాలుగే సినిమాలు .ఇప్పుడే నేర్చుకొంటున్నా దశలో అవార్డు నాకు ప్రోత్సహాం ఇచ్చింది. నా టాలెంట్ గుర్తిచినందుకు ప్రతి ఉదయాన్నే, నిద్రలేస్తూనే అదో వరం అనుకొంటూ ఆస్వాధిస్తాను .ఈ సంవత్సరం నావి రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రాబ్తా చాలా స్పెషల్ సినిమా. బరేలీ కి బార్ఫికోసం చాలా సరిహాద్దులు దాటవలసి వచ్చింది. ఈ […]
ఐస్ క్రీమ్ దారుణం
ఐస్ క్రీమ్ నాకెంతో ఇష్టం అదే ఐస్ క్రీమ్ టర్కీలో తిన్నా ఇంకా వాంతులయ్యాయి అంటూ తన మొదటి తమిళ సినిమా ఎక్స్ పీరియన్స్ లు చెప్పుతుంది మేఘన ఆకాష్ . నా మొదటి సినిమా షూటింగ్ కోసం నేను, ధనుష్ టర్కీ వెళ్ళాం. రోడ్డుపైన ఏది కనిసిస్తే దానిని రెస్టాండ్ అద్దండి నేచురల్ గా ఉంటుంది మేమూ షూట్ చేస్తూనే ఉంటాం అన్నారు గౌతమ్ మీనన్. ఒక ఐస్ క్రీమ్ బండి కనిపించింది వెరైటీగా కనిపిస్తున్నాయని […]
మసాబా డిజైన్స్
క్రితం సంవత్సరం ఫోర్భు జాబితా ఫ్యాషన్ విభాగంలో చోటు దక్కించుకున్న మసాబాగుప్తా బాలీవుడ్ లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ .బాలీవుడ్ నటి నీనా గుప్తా క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ల గారాబు పట్టి. ప్రేమ పెళ్ళి చేసుకొని తెలుగువారి ఇంటి కోడలైన మసాబా లక్కే ఫ్యాషన్ వీక్ వంటి ప్రతి ష్టాత్మాక ఫ్యాసన్ షోలోతో పాటు బాలీవుడ్ ఫ్యాషనిస్టు సోనమ్ కపూర్ వంటి సెలబ్రెటీలకు ఎన్నో డిజైన్స్ రూపొందించారు . కాటన్ మప్లిన్ వంటి ఫ్యాబ్రిక్ తోనే భారతీయా […]
నాకాశక్తి ఉన్నట్లే
చిన్నప్పటి నుంచి సినిమా రంగంలోనే ఉన్నా ,పదేళ్ళుగా నటిగా కొనసాగుతున్న ప్రేక్షకుల అభిరుచిపైన నాకు అభిప్రాయం ,అవగాహన ఉన్నాయి. సృజనాత్మకంగా ఆలోచిస్తా అందులో నిర్మాణ రంగంలోకి తప్పని సరిగా రావాలని ఉంది అంటుంది శృతిహాసన్. స్వతంత్ర భావాలతో పెరిగిన దాన్నీ నేను . డబ్బుకెరీర్ పరంగా అన్నీ నిర్ణయాలు నేనే తీసుకుంటాను. మనీ మేనేజ్ మెంట్ బాగానే వచ్చు అందుకే నిర్మాణ వ్యవహారాలు చూసుకోగలిగే సమర్థత నాకుందినే అనుకుంటున్నా అంటుంది శృతి. ఇక సంగీతం అంటే నాకు […]
అమ్మే ఆదర్శం
ఆర్కా మీడియా నిర్మిస్తున్న ‘స్వర్ణఖడ్గం’ అనే ఫాంటసీ టీవీ సీరియల్ లో పూనమ్ కౌర్ ఒక కీలక పాత్రలో నటిస్తుంది. కథ విజయేంద్ర ప్రసాద్. ఈ సీరియల్ లో అవకాశం నాకు చాలా రిలీఫ్ అంటోంది పూనమ్ కౌర్. తనకి సామాజిక సేవ అంటే చాలా అభిమానం ,జీవితంలో నాకు మా అమ్మే స్ఫూర్తి. చిన్నవయసులో నే నాన్న పోతే అమ్మే ముగ్గురు పిల్లల్ని పెంచి పోషించింది .ఆమె దైర్యమే నాకు వచ్చింది. ఎవరు ఎంత కిందకులాగాలని […]
ఎంతో సంతోషం
ప్రతిభ ఉండాలే కానీ అవకాశాలు వెతుక్కొంటూ వచ్చేస్తాయి. అలాగే ఉత్తరాది దక్షిణాది అన్న హాద్దులు చెరిగిపోతాయి. సాహో సినిమాలోకి హిందీలో తారా ఎవెలిన్ శర్మ ఎంపికైంది. ఇలాంటి అవకాశం ఇచ్చిన హీరోకి ,దర్శకుడికి కృతజ్ఞతలు ,ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ లో నాకు చాలా ప్రాముఖ్యత ఉంది. నిజంగా ఇన్నీ అవకాశాలతో నేను గొప్ప జీవితం గడుపుతున్నాట్లే అంటుంది ఎలవెలిన్ శర్మ. యాక్షన్ రోల్ చేయాలకొన్న నా కోరిక తీరిపోయింది. హీరో ప్రభాస్ కు ఎన్ని సార్లు […]
మీడియాకు థాంక్స్
ముంబైలో నిర్వహించిన దాస్ దేవ్ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు అందులో నటించిన మల్లికా శరావత్ హాజరయ్యారు. ఆ సందర్భంలో ఇండియాలో పెరిగిపోతున్న అత్యచారాలపై ఆమె మీడియాతో మాట్లాడుతూ మహాత్మాగాంధీ తిరిగిన ఈ దేశం ఇప్పుడు అత్యాచారాలకు అడ్డగా మారింది. మహిళలు,చిన్న పిల్లలపై జరుగుతున్న హింసలు సిగ్గుచేటు . కథువా,ఉన్నావ్ లో జరిగిన ఘటనలు కేవలం మీడియా చోరవతోనే ప్రపంచం ముందుకొచ్చాయి. మైనర్లపై అత్యచారాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించాలని కొత్త చట్టం వచ్చింది. ఇందుకుగానూ మీడియాకు థాంక్స్ అంటూ […]
కవితలు రాస్తా
తెలుగులో పాడమంటే గొంతు సర్ధుకొని ,చక్కగా అర్థం చేసుకొని హాయిగా పాడేస్తాను ,ఈ వధ్య మలయాళ చిత్రం విలన్ లో టైటిల్ సాంగ్ కు మాత్రం కాస్తా కష్టపడ్డాను . భాష బాగా రాదుకదా. కానీ పాడాలని ఉంది. ఎక్కువ పాటలు పాడాలి అంటుంది రాశిఖన్న. పాటల తర్వాత నేను ఇస్టపడేది కవిత్వం రాయటం .నాతో నేను ఏకాంతంగా నిశ్శబ్ధంగా ఆలోచిస్తూ ఉండి పోవాలి అప్పుడే నా మనసునుని ఏది కతిలిస్తే అదే కవితావస్తువు . నాకోసమే […]
నెగిటెవ్ షేడ్స్ పర్లేదు
సినిమా చాలా ఇష్టం .ఇంట్లో వాళ్ళు సినిమా పట్ల ఇష్టం చూపి ప్రోత్సహించారు. ప్రేమమ్ తర్వాత ఇక అంత ఒకే .ఎంతో మంది అభిమానులు ,మంచి పాత్రలు అంటుంది అనుపమా పరమేశ్వరన్. సినిమాల విషయంలో నా పాత్రకు ప్రాధాన్యత ఉందా అన్న ఒక్క విషయం చూసుకొంటా. పాత్ర ప్రాధాన్యత ఉంటే అది హీరోయిన్ పాత్రే ఉండనక్కర్లేదు నెగిటెవ్ షేడ్ అయినా ఇష్టమే .అ ఆ లో నా పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయి. పైగా మెయిన్ హీరోయిన్ […]
నా ప్రతిభే నా ఎస్సెట్
రమణీయమైన ఎథ్నిక్ వేర్ దగ్గర నుంచి కాజువల్స్ వరకు ఏ డ్రెస్ ధరించిన ఫ్యాషన్ బాత్ గానే కనిపిస్తుంది తాప్సీ పన్ను నామ్ షబనా నుంచి ,ది ఘాజీ ఎటాక్ ,జుడ్వా 2వరకు విభిన్న పాత్రలు చేసిన తాప్సీ ఎవరైన కామెంట్ చేస్తే మాత్రం వెంటనే అదే స్థాయిలో సమాధానం ఇచ్చేస్తుంది. ఈ మధ్య కాలంలో యూవరేజ్ గా ఉంటావు కదా నువ్వు హీరోయిన్ ఎలా అయ్యావు అన్నాడో నెటిజన్ నాలో నటన ప్రతిభకే నన్ను హీరోయిన్ చేశారు. […]
హాలీవుడ్ లో రాధిక ఆప్టే
రాధిక ఆప్టే సినిమాలు భాయిన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సామాజిక సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే సినిమాలు ఎంచుకుంటుంది. థియేటర్ షార్ట్ ఫిలిమ్స్ లో ముందే ఉంటుంది. ఇంకా అమెరికన్ ఫాంటసీ థ్రిల్లర్ ది ఆశ్రమ్ హార్రర్ ఫ్లిక్ క్షల్ , తమిళ థ్రిల్లర్ ఉల వంటివి ఈ సంవత్సరం ఆమె చేస్తుంది. రెండో ప్రపంచ యుద్దం నేపథ్యంలో తీస్తున్న ఓ చిత్రంలో రాధిక ఆప్టే గూఢచారి పాత్ర చేస్తున్నది. అన్నివిధలా తయారౌతుందట. ఆ పాత్ర కోసం […]
అవేం డాన్సులూ?
స్టార్ హీరోల మసాలా చిత్రాలు నాకు అస్సలు బావుండవు. అలాగే కొన్నీ యాడ్స్ కూడా అస్సలు నచ్చవు ఎంత ఆఫర్ చేసిన నేను వాటిని వద్దనే అంటాను .తెల్లగా అవటానికి ఫలానా క్రీమ్ రాయండి అనే ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్స్ నేను చేయలేను. అలాగే ఐటమ్ సాంగ్స్ బ్యాన్ చేయాలి. ఎంత అసభ్యంగా ఉంటాయో ఆ డాన్సులు అనేసింది కంగానా రనౌత్. ఈ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ఏ విషయం చెప్పిన ఇలా కథనంగానే ఉంటుంది. […]
రిస్క్ ఇష్టం
ఇండోనేషియాలోని బాలిలో స్కూబాడైవింగ్ చేశాను అది నాకు చాలా ఇష్టమైన హాబీ అంటుంది కాజల్ . ఆ ఫోటోలను ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసిందామే. ఎం.ఎల్.ఎ సినిమా సక్సెస్ తర్వాత కొత్త రీమేక్ గా తమిళంలో తెర కెక్కుతున్న పారిస్ ,పారిస్ లో కథనాయకగా నటిస్తుంది ఆమె. నాకు రిస్క్ చేయటం అంటే చాలా ఇష్టం . సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా ప్రయోగాలు చేయటం చాలా థ్రిల్లింగ్ ఎక్స్ పిరియన్స్ .ఎవరితోనైన పోటాపోటీగా […]
చీకటంటే చాలా భయం
తెలుగులో నేను చేసిన సినిమాలు కొన్నే అయినా అన్నీ సక్సెస్ ఫుల్ గా ఆడినవే. కొన్నీ బ్లాక్ బస్టర్ లు కూడా. ఇంతలో కోలీవుడ్ సినిమా ఆఫర్ లు వచ్చాయి. అటు వెళ్ళిపోయాను అంటుంది అంజలి ఇరైవి చేసేప్పుడు నాతో అందరూ పెద్ద స్టార్స్ కాస్త భయం వేసింది. సినిమా సక్సెస్ తర్వాత చాలా రిలీఫ్, ఇక అన్నీ సినిమాలకు అస్సులు భయపడలేదు అంటుంది అంజలి. అలాగే నాకు చీకటి అంటే కూడా భయం . నేను […]
ఎంత చక్కని పాత్రలు
మొదట్లో కొంచెం భయంగా అభద్రతలో ఉండే దాన్నీ. ఎప్పుడైతే ఇది కూడా ఒక ఉద్యోగం లాంటిదే అనుకున్నానో ఇక భయం పోయింది. ఇక జీవితమే మారిపోయింది అంటుంది సమంత. రంగస్థలం అయ్యాకా ఈ వేసవిలో మనహానటి, అభిమన్యుడు రాబోతున్నాయి. పెళ్ళయ్యాక అందిన కొత్త జీవితంతో పాటు ,బాధ్యతలతో పాటు నటిగా కూడా ఈ దశ చాలా బావుంది. ఒక్కసారి మంచి కథలు రాకపోతే సినిమాలు మానేద్దామనుకొన్నా . అదేమిటో అన్నీ మంచి కథలు అద్భుతమైన పాత్రలు ,కొత్త కథల్లో […]
