Gagana
జాతి గర్వించే మహిళలు
ఎంతో మంది సమాజాన్ని ప్రభావితం చేస్తారు కానీ మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగిన వాళ్ళు అందునా ఆ స్థాయి కి ఎదిగిన మహిళలు చాలా తక్కువ మందే ఉంటారు . కానీ ఆ మహిళలు చేసిన కృషి వృధాపోదు . ప్రపంచం గుర్తించి సత్కరిస్తుంది . ప్రతి సంవత్సరం ప్రపంచాన్ని ప్రభావితం చేసే మహిళలను గుర్తించే అంతర్జాతీయ సంస్థలు బి బి సి ,ఫోర్ట్స్ ,టైమ్స్ వంటివి వందమంది మహిళల జాబితా తాయారు చేస్తారు . అందులో […]
నా కెరీర్ లో ఇదో ఆణిముత్యం
చపాక్ సినిమాలో యాసిడ్ దాడి బాధితురాలుగా నటించటం నా అదృష్టం అంటోంది దీపికా పడుకొనే . నా కెరీర్ లో ఆణిముత్యం వంటి పాత్ర ఇది . కథ పూర్తిగా వినకుండా సినిమా అంగీకరించే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి . ఈ అరుదైన సినిమాలో వనటించే అవకాశం వచ్చినప్పుడు నేను కధ కూడా పూర్తిగా వినలేదు . ఈ ప్రయాణం గూర్చి చెప్పేందుకు మాటలు దొరకవు . 2005 లో లక్షా అగర్వాల్ పైన జరిగిన […]
నా కోపానికో అర్ధం
నాకు కోపం ఎక్కువనే ప్రచారం జరిగిపోయింది . కానీ నా కోపానికి అర్ధం ఉంది అంటోంది కంగనా రనౌత్ . చెప్పాలనుకున్న విషయాన్నీసూటిగా చెపుతాను కనుక ఎవరికీ నచ్చదు . కానీ నా కోపం నిర్మాణాత్మకంగా ఉంటుంది . నా ప్రతి మాట వెనుక ఓ దూరదృష్టి ,ప్రణాళికా ఉంటాయి . నేను ఎప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసిన దానివల్ల మంచే జరిగింది . మనల్ని వెనుక్కి లాగే పద్ధతులకు నేనెప్పుడూ వ్యతిరేకమే అంటోంది కంగనా రనౌత్ […]
తినచ్చు కానీ మితంగా
అన్ని తినండి కానీ సరైన మోతాదులో తినండి అని చక్కని సీక్రెట్ చెప్పారు నా డైటీషియన్ రుజుత ,ఆమె చెప్పిన ప్రకారం మ్యాంగో లాంటి తీయని పండ్లు తిన్న నాకేమీ నష్టం రాలేదు. బరువు సరిగ్గ ఉంచుకోవాలి అనుకొంటే ప్లేట్లో ఆహారశాల సరిగా ఉండాలి అంటోంది కరీనా కపూర్. నిజంగానే స్వీట్లు ఐస్ క్రీమ్ లు కాండీలు జెల్లీ కేకులు రుచిగానే ఉంటాయి. అవి మన శరీరం లోని తెచ్చే కాలరీలు షుగర్ గురించి ఆలోచించాను తీపి […]
డాన్సింగ్ తో ఫిట్ నెస్
ఆకర్షణీయమైన నా రూపానికి క్రమం తప్పని వ్యాయామం కారణం అంటోంది దిశాపటాని . నా వ్యాయామం లో డాన్స్,ఈత,వెయిట్ ట్రైనింగ్ యోగ ఉంటాయి. నా ఫిట్ నెస్ లో డాన్స్ దే ప్రధాన పాత్రా అంటోంది. నేను న్క్సేర్ డాన్సింగ్ అనే కొత్త నాట్యం నేర్చుకొన్నాను. డాన్స్ తో మనసు తేలిక అవుతోంది. శరీరానికి చక్కని వ్యాయామం కూడా అందుతోంది. శరీరాన్ని తేలికగా వుంచాలి అనుకొంటే ప్రతి రోజు వ్యాయామం చేయాలి అంటోంది దిశా పటాని . […]
ఇదొక మ్యూజికల్ మైల్ స్టోన్
నా కెరీర్ లో మ్యూజికల్ మైల్ స్టోన్ చేరుకున్నాను అంటోంది కీర్తి సురేష్ . రజనీకాంత్ 168 వ సినిమాలో కీర్తికి నటించే అవకాశం వచ్చింది . శివ దర్శకత్వంలో సన్ పిక్చర్ నిర్మిస్తున్నా ఈ చిత్రంలో నటిస్తున్నందుకు తన సంతోషం వ్యక్తం చేస్తూ రజనీకాంత్ సరసన నటించటం అన్నాది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే తీపి జ్ఞాపకం . నా కెరీర్ లో ఇది అద్భుతమైన మలుపు నటిగా ప్రతి సినిమా నాకు సవాల్ గానే […]
ఐటీ లో మేటి పద్మ శ్రీ
శక్తివంతమైన నవతరం వ్యక్తిగా అత్యధిక జీతం అందుకొనే టాప్ టెన్ మహిళగా గుర్తింపు పొందారు పద్మ శ్రీ వారియర్ . ఐ టీ రంగంలో తిరుగులేని రాణిగా గుర్తింపు పొందిన పద్మ శ్రీ పదహారణాల తెలుగమ్మాయి . విజయవాడలో ఇంటర్ వరకు చదివి ఢిల్లీ ఐ ఐ టీ లో చదివేందుకు వెళ్ళిన తొలితరం ఆడపిల్లల్లో పద్మ శ్రీ ఒకరు . డ్రైవర్ అక్కర్లేని కార్ల తయారీలో ,ఆ స్వయం భోదిత వాహనాలకు అవసరమైన సాఫ్ట్ వేర్ తయారీలో […]
సవాళ్ళంటేనే ఇష్టం
నాకెప్పుడూ సవాళ్ళు నచ్చుతాయి సాదాసీదా జీవితం నడపడం నాకెప్పుడూ నచ్చదు . ఎప్పటికప్పుడు జీవితంలో నేను జయించవలసింది ఏదో ఉంటేనే బావుంటుంది అంటోంది జాన్వీ కపూర్ . మా అమ్మ మమ్మల్ని బాగా చదివించి ప్రయోజకులను చేసి మంచి వ్యక్తితో పెళ్ళి చేయాలనుకునేది . నేను సినిమాల్లోకి రావాలని ముందు అనుకోలేదు . నటించేందుకు నెమ్మదిగా ఇష్టం పెరిగింది . బహుశా ఆ సవాళ్ళను నేను ఇష్టపడ్డాను . సినిమా చేస్తాను అన్నప్పుడు భయపెట్టారు . రెండో […]
అసలు నాకే నచ్చవు
నాకు నచ్చని పని నాకు ఎంత లాభం తెచ్చేదైనా నేను చేయలేను వెంటనే “నో “అనేస్తాను . ఈ మధ్య ఒక ఫ్యాషన్ దుస్తుల ప్రచారానికి అంబాసిడర్ గా ఒక అవకాశం వచ్చింది . కానీ నాకెందుకో చేయలని పించలేదు . కోటి రూపాయిల ఆఫర్ . కానీ వద్దన్నాను అంటోంది సాయి పల్లవి . సాధారణంగా ఎవరైనా వారి ఇష్టాఇష్టాలకు అనుగుణంగా దుస్తులు,నగలు ఫ్యాషన్ పోకడలు అనుకరిస్తారు . ముఖ్యంగా నా అభిమానులకు మీరు ఫలానావి […]
అద్దెకు కుక్కపిల్ల
విహార యాత్ర ల కోసం ఏ దేశానికి వెళ్ళినా అక్కడ చక్కని హోటళ్ళు లగ్జరీ కార్లు అద్దెకు దొరుకుతాయి . కానీ హవాయి ద్వీపంలో ఈ హోటళ్ళు ,కార్లతో పటు సరదాగా మనతో పటు తిరిగేందుకు పెంపుడు జంతువులను అద్దెకు ఇస్తారు . పర్యాటకులను ఆకర్షించేందుకు ఇదో కొత్తరకం ప్లాన్ . హవాయి లోని కువాయి ద్వీపానికి వచ్చి పర్యాటకులు పిల్లలు ,కుక్కలకు దత్తత తీసుకోవచ్చు . కువై హ్యూమన్ సొసైటీ వాళ్ళు సముద్ర తీరాల్లో సరదాగా […]
ఈ మేడి నవీన పధం
గైడ్స్ చదివి సమాధానాలు రాయటంలో అర్ధం లేదు అనుభవజ్ఞులు చెప్పిన ఉదాహరణలు తీసుకోని కొత్త పద్దతిలో సమాధానాలు ఇవ్వటం నేర్చు కోవాలనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది గౌరీ చిందార్కర్ . ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నా కంప్యూటర్ ను ఉపయోగించుకొని ఎలా స్కూలు పిల్లలు బాగు పడగరారు నిరూపించింది. విదేశాల్లో స్వచ్చంద సంస్థల్లో టీచర్స్ ,అమ్మమ్మలు ,బామ్మలు ఒక నిర్దిష్ట సమయంలో కంప్యూటర్ పాఠాలు నేర్పేందుకు సిద్ధంగా ఉంటారు . మహారాష్ట్ర లోని సాంగ్లీ సమీపంలో ఒక చిన్నా పల్లెటూరులో […]
పర్యావరణ ఉద్యమకారిణి సునీత
సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ ,సొసైటీ ఫర్ ఎన్విరాన్ మెంట్ కమ్యూనికేషన్ సంస్థలను నడిపిస్తున్నారు . పర్యావరణ వేత్త సునీత నారాయణన్ . ఒక సమయంలో బహుశా జాతి సంస్థలు ఉత్పత్తి చేసే సాఫ్ట్ డ్రింక్స్ లో విషపూరిత పదార్దాలు ఉన్నాయని లేబొరేటరీ రిపోర్ట్ ద్వారా నిరూపించి కోక్ ,పెప్సీ కోలా కంపెనీ లను అదరగొట్టారు . సునీత . పండ్లు మగ్గపెట్టటంలో వాడుతున్న రసాయనాల నిషేధపు ఉత్తర్వులు ప్రభుత్వం ఇచ్చిందన్న ,ఢిల్లీ వీధుల్లో […]
బహుశ ఫ్యాషన్ డిజైనర్
సినిమాల్లోకి రాకపోయి వుంటే తప్పకుండా ఫ్యాషన్ డిజైనర్ ని అయ్యుండే దాన్ని అంటోంది కీర్తి సురేష్ . ఆ రంగం కూడా నాకు చాలా ఇష్టం . ఫ్యాషన్ డిజైనింగ్ లో అభిరుచి ఉండటం వల్లనే నేను నా కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి ,ఎలాంటి పాత్రలకు ఎలాంటి దుస్తులు ధరించాలి అన్ని విషయాల్లో నా అవగాహన మరింత పెరిగింది . నా వృత్తికీ నాకూ ఆ అభిరుచి ఉపయోగ పడింది . సినీలల్లో నా వస్త్రధారణ బావుండటానికి […]
నౌకాదళంలో శివాంగి
భారత నౌకాదళ తొలి మహిళా పైలటి గా చరిత్ర సృష్టించారు శివాంగి . ఆమె స్వస్థలం బీహార్ లోని ముజధర్ పూర్ . కోచి లో శిక్షణ పూర్తి చేసుకొన్నా శివాంగి నౌకాదళంలో చేరారని రక్షణశాఖ అధికార ప్రతినిధి చెప్పారు .
ఎవరికైనా సాధ్యమే
వాళ్ళంతా హూనం అయ్యే స్టెంట్స్ సీన్ లలో నటించినా నాకేం కష్టం అనిపించదు . అంత ఫిటినెస్ సాధించానంటే నమ్మండి అంటుంది జాక్విలిన్ పెర్నాండెజ్ . ఆరోగ్యకరమైన ఆహారం కంటి నిండ నిద్ర క్రమం తప్పని వ్యాయామం ఇదే నా ఆరోగ్య రహస్యం వ్యాయామం విషయంలో ప్లెక్సి చిలచీ ,స్టామినా స్ట్రాగ్స్ లక్ ప్రాధాన్యం ఇస్తూ కార్డియా,పోల్,స్ట్రెబ్బింగ్,వ్యయామాలు చేస్తాను . జిమ్ కు వెళ్ళకపోతే తప్పనిసరిగా డాన్స్ చేస్తాను అంటోంది జాక్వెలిన్ . సెలబ్రిటీస్ పిట్ నెస్ […]
ఏదైనా నాకిష్టమే
ఓ నటిగా నాకు మంచి గుర్తింపు వస్తే చాలు. హీరోయిన్ గానే కనిపించాలని నేనెప్పుడూ కోరుకోలేదు కొన్నింటిలో మొహమాటం వదిలిపెట్టి విలన్ గా కూడా నటించా అంటోంది వరలక్ష్మి శరత్ కుమార్ .తమిళనాడు లో ఆమె నటించిన సినిమాల సంఖ్య పాతికపైనే ఉన్నాయి. తెలుగు లో చాలా తక్కువే కాకపోతే తమిళ సినిమాలు తెలుగులోకి రావటం వల్ల వరలక్ష్మి పరిచితురాలే హీరోయిన్ ల ప్రతికూల పాత్రలు చేయాలంటే సాధారణంగా సందేహిస్తారు. నాకు అటువంటి భయాలు ఏవీ లేవు […]
నేను అన్ని పనులు చేయగలను
ఇండియాలో అమ్మలు,తమ కూతుళ్ళకి అన్ని పనులు చేసి పెడుతూ చెడగొట్టేస్తారాని పిస్తుంది నాకు అంటోంది దిశా పటాని . నేను లక్నో ఇంజనీరింగ్ చేస్తున్నపుడు మోడ లింగ్ ఆఫర్లు వచ్చాయి. ఈ కొత్త కెరీర్ కోసం ముంబయ్ వెళ్ళి విదేశీ మోడ్ ళ్ళ తో కలపి పనిచేస్తున్నప్పుడు నేనెన్నో నేర్చుకొన్నాను. వాళ్ళంతా పూర్తి స్వతంత్రంగా ఉంటారు . ఎవరి పన్లు వాళ్ళు చేసుకుంటారు. అన్ని పనులు వాళ్ళకి వచ్చు .అలాగే నేనూ నేర్చుకొన్నాను. బద్దకంగా ఉండగూడదు అంటారు […]
ఇలాంటి పోటీ లాభమే
వెబ్ సిరీస్ వల్ల సినిమాల కొచ్చిన నష్టం ఏమి లేదంటోంది రకుల్ ప్రీత్ సింగ్. ప్రతి కథా సినిమాకు సెట్ కాదు . కొన్ని కథలు వెబ్ సిరిస్ కోసం ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇలాటి ఒక వేదిక వుంటేనే ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగు లోకి వస్తారు. ఈ రోజుల్లో నటీ నటులు సాంకేతిక నిపుణులు ఎవ్వరు ఖాళీ లేరు మరెంతో ముందుకి ఎంతో పని వుంటుంది . దానికి కారణం డిజిటల్ వెదికే. దాని ద్వారా […]
దృడత్వం ప్రధానం
ఫిట్ గ వుండేందుకు సెలబ్రెటీలు అందరు ఆహార నియమాలు పాటిస్తారు. వ్యాయామం వారి దినచర్యలో భాగంగా ఉంటుంది. అయితే అందంగా కనబడటం కంటే దృడంగా ఉండటం చాలా ముఖ్యం అంటోంది సమంత. షూటింగ్ ఉన్న సమయాల్లో కూడా తెల్లవారు జామున లేచి ఐదు గంటలకే జిమ్ కు వెళతాను కార్డియో, వెయిట్ ట్రెయినింగ్ లేదా షూటింగ్ లో మరీ బిజీ అయితే జాగింగ్ చేస్తాను. ఈ జిమ్ వర్క్ వుట్స్ జాగింగ్ వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకు […]
ఫెయిల్యూర్ తో నేను స్ట్రాంగ్
నేను నటిని అవుదామనే నాప్రయాణం మొదలు పెట్టాను. ఎన్నిఫెయిల్యూర్స్ వచ్చిన అస్సలు కుంగిపోలేదు. జీవితంలో అన్ని సక్సస్ లుంటే మనం స్ట్రాంగ్ కాలేము. ఫెయిల్యూర్స్ తోనే మానసిక దృఢత్వం వస్తుంది. నా విషయంలో అదే జరిగింది నా సినిమా ఎందుకు ఫెయిల్ అయిందో నేను ఒక ప్రేక్షకురాలిగా మారి ఆలోచిస్తాను. ఎక్కడ తప్పు చేశానో,ఎక్కడ తడబడ్డానో గుర్తించుకొని ఆ తరువాత సినిమాలో జాగ్రత్త పడతాను అంటోంది భూమి పడ్నేకర్ . సాదాసీదా కథలు నాకు నచ్చవు. సాంద్ […]
