Monday, 27 Jul, 2026

ఇది నా అదృష్టం

జెడ్డాకు చెందిన రిమా జాఫల్ మోటార్ రేస్ డ్రైవింగ్ లైసెన్స్ సాధించి రికార్డు సొంతం చేసుకొంది . దిరియా లో జరగబోయే జాగ్వార్ ఐ ఫేస్ ఈ ట్రోఫీ పోటీల్లో వి ఐ పి గెస్ట్ డ్రైవర్ గా ఎంట్రీ ఇవ్వనుంది. సౌదీ అరేబియాకు చెందిన జుఫాలి అమెరికాలో చదువుకొంది ఇంగ్లాండ్ లో జరిగిన ఎఫ్ రేసులో పాల్గొన్నది మహిళలకు డ్రైవింగ్ పట్ల ఆసక్తి పెంచేందుకు కృషి చేస్తా అంటోంది రీమా . నేను పుట్టిన సౌదీలో […]

ఆ పాపం నా వల్ల కాదు 

ఈ పాపపు డబ్బు నాకెందుకు,ఎం బతకలేనా ఇంటికి వెళితే నాకు కావలసింది మూడు చాపాతిలు కాస్త అన్నం అంతకు మించి విలాసాలు లేవు ,హైఫై కోరికలు లేవు సినిమాలో అవకాశాలు రాకపోతే వైద్యం చేసుకొంటాను చక్కగా డాక్టర్ చదువు చదివాను. కాన్సర్ కారకాలు ఉండే క్రీమ్ లు నేను ప్రమోట్ చేయటం ఏమిటి అనేసింది సాయి పల్లవి మన చర్మం కలర్ మన నేటివిటీ యాక్సెప్ట్ చేయాలి అయినా ఇలాటి ఫెయిర్ నెస్ క్రిముల పోమోషన్ నా […]

26 కేజీలు తగ్గాను

వ్యాయామం నాకు బొత్తిగా నచ్చదు కానీ నాకు ఇష్టమైన డాన్స్ కేర్ ళ్‌మర్మకళలు ప్రాక్టీస్ చేసి,ఎంతో సాధన చేసి 86 నుంచి 26 కిలోలు బరువు తగ్గాను అంటోంది పరిణితి చోప్రా. శరీరం లావుగా ఉండటం వల్ల అన్ని రకాల డ్రెస్ లు వేసుకోలేకపోయేదాన్ని పైగా నా వృతికి   నాజుకు దానం చాలా అవసరం. కనుకే చాలా ప్రయత్నించి బరువు తగ్గాను. ఉదయాన్నే జాగింగ్ ధ్యానం,గంట పాటు యోగా ,ఈత,గుర్రపుస్వారీ,ట్రేడ్ మిల్ పైన పరుగు డాన్స్ […]

అదీ ఒక పాఠమే

ఏదన్న అనుకొన్న పని జరగకపోయినా కోరుకొన్న అవకాశం రాక పోయినా నేనెప్పుడూ అయ్యో అనుకోలేదు . ఎదురు చూస్తానంతే సమయం పడుతోంది అనిపించినా సరే,అది నా దగ్గరకు వచ్చినప్పుడే  సరైన సమయం అనుకొంటాను అంటోంది సాయి పల్లవి . ఏదైనా జరగాలి అనుకొంటే దాన్ని ఎవరు ఆపలేరు, ఫలితం కూడా అంతే ,ఎలాంటి ఫలితం వచ్చినా సక్సెస్ కానీ పెయిల్యూర్ అవనీ దాన్నించి ఒక కొత్త పాఠం నేర్చు కోవాలి . ఆ పాఠం నాకు నేర్పేందుకు […]

ఇది జమీలా విజయం 

ఇక నుంచి సోషల్ మీడియాలో బరువు తగ్గించే ఉత్పత్తుల ప్రకటనలు కనిపించవు. ఈ మేరకు సోషల్ మీడియా ఈ యాడ్స్ ఆపేస్తున్నట్లు ప్రకటించింది. దాని వెనక జమీలా జమాల్ కృషి వుంది. క్రితం సంవత్సరం 33సంవత్సరాల జమీలా జమాల్ ఐ వే  (i. weigh )పేరుతొ ఇంస్టాగ్రామ్ లో ఒక ఉద్యమం ప్రారంభించింది. స్థూలకాయానికి సంబంధించి బారీ హెమింగ్ ను వ్యతిరేకిస్తూ శరీరాకృతిలో కాకుండా స్వతంత్ర వ్యక్తిత్వంతో లక్ష్యాల సాధనతో ముందుకు నడిచేలా ఆడవాళ్ళను ప్రోత్సహించేందుకే ఈ […]

డబ్బింగ్ చెప్పిన సితార 

వాల్డ్ డిస్నీ నుంచి వస్తున్న యానిమేషన్ చిత్రం ఫోజెన్ -2 లో ప్రధాన పాత్ర అయిన యువరాణి ఎల్సా చిన్నప్పటి పాత్రకు మహేష్ బాబు కుమార్తె ఘట్టమనేని సితార డబ్బింగ్ చెప్పింది తెలుగు,తమిళ,హిందీ భాషల్లో ఈ చిత్ర విడుదల అవుతోంది. నాకు ఎల్సా పాత్ర అంటే చాలా ఇష్టం. ఫ్రోజెన్ లో ఆ పాపను చూశాను . నాకు చాలా ఇష్టం. అందుకే డబ్బింగ్ చెప్పాను అన్నది సితార చిన్న వయసులోనే ఈ అవకాశం రావటం నాకు […]

అచ్చం అమ్మలా వుంటా !

జయలలిత గారికీ నాకు ఎన్నో విషయాల్లో పోలికలు ఉన్నాయి అంటోంది నిత్యామీనన్. దివంగత జయలలిత జీవిత కధ ఆధారంగా తీస్తున్న ది ఐరన్ లేడీ లో జయలలిత పాత్ర పోషిస్తుంది నిత్య. ఇద్దరం బెంగళూరు లో చదువుకున్నాం ,ఆమె అలవాట్లు,మాట తీరు,సమయపాలన,మేనరిజమ్స్ విషయాలలో అమ్మకు నాకు ఎన్నో పోలికలున్నాయి. ఈ విషయాన్ని దర్శకురాలు ప్రియదర్శిని ఎన్నో సార్లు అన్నారు. నేను పాత్రకు నూటికి నూరు పాళ్ళు న్యాయం చేయగలనని గట్టిగా నమ్మకంగా ఉంది అంటోంది నిత్యామీనన్ .

నా కెన్నో భయాలు

‘నాకు ఎన్ని భయాలో తెలుసా . బైక్ రైడింగ్ అంటే భయం నడపటం ఓకె ఎందుకంటే హాండిల్ మన చేతిలో ఉంటుంది . ఖాళీ రోడ్ల పై బండి నడపటం కూడా భయం . పదిమంది ముందు మాట్లాడటం భయం . తప్పులు చేస్తానేమో అని ముందే భయపడతాను అంటోంది రష్మిక మండన్న . రష్మిక సరిగ్గా చేయలేదు అని సినిమా చూసిన ప్రేక్షకులు అనుకోకూడదు . ఇది కూడా నన్ను చాలా భయ పెడుతుంది . […]

భద్రతా అధికారిణిగా కరచీ గొగోయ్

కరాబి గొగోయ్ నావల్ ఇంజనీర్ . అలలపైన ప్రయాణం ఆమెకు ఎంతో ఇష్టం . ఆమె పుట్టి పెరిగింది గువహటిలో . దేశ రక్షణలో భాగం కావాలని ఆమెకు తీవ్రమైన ఆకాంక్ష ఆ లోచనలో నావల్ ఇంజనీరింగ్ చదివారు . 2010 లో ఇండియన్ నావీ లో ఉద్యోగంలో చేరారు . యుద్ధ నౌకల తయారీ,వాటి నిర్వహణలో పేరుతెచ్చుకున్నారు కరచీ తాజాగా రష్యా రాజధాని మాస్కో లో భారత దౌత్య కార్యాలయంలో భద్రతా అధికారిణిగా నియమితులైన ,నౌకాదళానికి […]

ఫైర్ ఫైటర్ గా రెమ్య 

ఇరవై ఎనిమిదేళ్ళకే రెమ్య శ్రీకాంతన్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఇండియాకు అగ్ని మాపక దళ అధికారిగా నియమితులయ్యారు. దక్షణ భారత దేశంలో తొలి మహిళా అధికారిగా,దేశంలో మూడో మహిళగా ఆమె ఎన్నికయ్యారు. కేరళకు చెందిన రెమ్య స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ లో డిగ్రీ పూర్తి చేశారు . తరువాత            ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ లో అసిస్టెంట్ ప్రొఫిసర్ గా పనిచేశారు. ఏనాటికైనా ఫైర్ ఫైటర్ కావాలని రమ్య […]

సౌకర్యమనే మాటే నచ్చదు

అభిమానులు నాపట్ల చూపే ప్రేమ,అభిమానం నాకెంతో ప్రోత్సహాన్ని ఇస్తూ ఉంటుంది . ఇది బేషరతు ప్రేమ,ఇటువంటి వృత్తిలో నేను కొనసాగటం నా అదృష్టం గా భావిస్తాను . అందుకే ప్రేక్షకులను అబ్బుర పరిచే విధానాలు ఎంచుకొంటాను . ఏదో నాకు సౌకర్యవంతమైన ఇమేజ్ బాక్స్ లో ఇరుక్కోవాలని నేను కోరుకొను . హద్దులు లేని నటనావకాశాలు నాకు రావాలని కోరుకొంటాను అంటోంది అదితి రావ్ హైదరి. హార్డ్ వర్క్ ,క్రమశిక్షణ,త్యాగాలు ఇవన్నీ ఈ పీల్డ్ లో తప్పవు […]

ప్రొఫెషనల్ ప్రిన్సెస్

ఎప్పటి కప్పుడు కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి , లేదా ఎవరికీ వాళ్ళు కొత్త జాబ్స్ సృష్టించుకొంటున్నారు . అమెరికాకు చెందిన రాబెల్లె డగ్లాస్ అలాటి ఒక గొప్ప ఐడియా సృష్టించింది . ప్రొఫెషనల్ ప్రిన్సెస్ గా మారిపోయింది . చిన్ని చిన్ని పార్టీలు సెలబ్రేషన్స్ లు ఆమె డిస్ని రాకుమారి గా అంబెండ్ అవుతుంది . వేషభాషలు ముఖ కవళికలు నడత నటన అలాగే ఉంటాయి . ఇలా తయారయ్యేందుకు ఆమెకు గంటన్నర సమయం పడుతుందట ,వారానికి […]

మంచి సినిమా గాన్ కేశ్

గాన్ కేశ్  భారతీయ హిందీ భాషా కామెడీ డ్రామా సినిమా ఎంతో బావుంది కాసిమ్ ఖాల్లో రచన :ధీరజ్ ఘోష్ నిర్మించారు . ఒక టీనేజ్ అమ్మాయి చక్కని డాన్సర్ ,హటార్తుగా జుట్టు ఓడిపోవటం మొదలవుతుంది . డాక్టర్ దాన్ని అలోపేసియా అనే రుగ్మతగా గుర్తిస్తాడు . మొదట్లో ఈ అనారోగ్యం దాచుకునేందుకు ఆ అమ్మాయి ఎంతో కష్టపడుతోంది . విగ్ కొంటాడు తండ్రి . మాములు మధ్య తరగతి కుటుంబం అది . అన్ని సంతోషాలు […]

అసిస్టెంట్ డైరక్టర్ గా అనుపమ

ఒక మలయాళ సినిమాలో అసిస్టెంట్ డైరక్టర్ గా చేయబోతున్నాను . కెమెరా వెనుక టెక్నాలజీ గురించి ఎంతో వర్క్ చేశాను కూడా అంటోంది  అనుపమా పరమేశ్వరన్ .మాములుగా అయితే ఒకేసారి రెండు పనులు నాకు ఇష్టం ఉండదు ,ఏదైనా పర్ ఫెక్ట్ గా ఉండాలనుకొంటాను కానీ ఈ అవకాశం కోసం నేను ఎదురు చూశాను . సినిమా సెట్ లో వంద పనులైనా చేయగలనని ఒక ధైర్యం కూడా ఉంది . సినిమా అంటే ఉన్న ఇష్టం […]

అలాంటి డిఫరెండ్ షేడ్స్ నాకిష్టం

పూర్తి వైవిధ్యంగా ఉన్నా పాత్రలే నా అవకాశాలుగా వస్తున్నాయి . నేనుదాన్ని ఎంజాయ్ చేస్తున్నాను . గ్లామర్ పాత్రలు ఏముందీ ఎప్పుడైనా ,ఏ భాషలో అయిన చేయచ్చు,  కానీ భిన్నమైన అవకాశాలు ఎప్పుడు రావు కదా . అందుకే అలాంటి అవకాశం రాగానే వెంటనే ఒప్పేసుకొంటాను . అంటోంది రెజీనా కెసెండ్రా. ఎవరులో నెగిటివ్ రోల్,ఇక లక్కీ కో రేఖాతో ఐసాలాగ్ లో లెస్టెయిన్ పాత్ర వంటి బెస్ట్ ఎగ్జo పూల్స్ . అలాంటి రోల్స్ గురించి […]

నలుపుతోనే నిరసన

షర్మిలా నాయర్ ఫ్యాషన్ డిజైనర్ . మహిళల పై వివక్షని ,భారీషిమింగ్ ,స్కిన్ కలర్ నెలసరి చుట్టూ అల్లుకున్న అపోహలు ,మహిళల కోసం పరిశుభ్రమైన టాయిలెట్ కోసం ఒక క్యాంపెయిన్ నిర్వహించారు . ఇందుకు గాను 18 మంది మహిళల అభిప్రాయాలు తీసుకొన్నారు . వారంతా షర్మిల డిజైన్ చేసిన నలుపు రంగు చీరెలు కట్టుకొని మహిళా వివక్ష పై గళం విప్పారు . తాము జీవితంలో ఎదుర్కొన్న రకరకాల వివక్షలపై గళం విప్పారు . తల్లి […]

నో షుగర్ ఛాలెంజ్

ఇప్పుడు మళ్ళీ నో షుగర్ ఛాలెంజ్ ముందుకు వస్తుంది దీన్ని రెండేళ్ళ క్రితం ప్రారంభించిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్ పూజా మఖీజా . హెల్ది బాలెన్స్ లైఫ్ కోరుకొంటున్నా యువతరాన్ని దీన్ని సవాల్ గా తీసుకోమంటున్నారు . మొదటి సారిగా ఈ ఛాలెంజ్ తీసుకొంటూనే మొత్తం ఆహారంలో చక్కర తీపి పదార్దాలు లేకుండా చూసుకోవాలి . స్వీయ నియంత్రణ తో ఉండాలి . లైఫ్ స్టయిల్ మార్చుకునేందుకు ఈ 30 రోజుల ఛాలెంజ్ ఫాలో అవ్వాలి . షుగర్ […]

అది చిన్ననాటి కల

సినిమా జీవితం ఎంతో క్లిష్టమైంది . బయట నుంచి చూస్తే గ్లామర్ ,అందం కనిపిస్తుంది . కానీ ఈ ప్రమాణం లో కఠోర శ్రమ క్రమశిక్షణ ఉంటాయి . అప్పుడే అందంగా కనిపిస్తాం అంటోంది కియారా అడ్వాణీ . నమ్ముతారో లేదో నేనెప్పుడూ సినిమా గురించిన కలలే కనేదాన్ని . నేనొగొప్ప నటిని అయినట్లు నా నటన ను అందరూ మెచ్చుకొన్నట్లు కళలు సాగేవి . నేను నటిని కావటం తప్ప ఇంకో ప్రత్నామ్నాయం లేదనుకొనేదాన్ని . […]

అందమైన ఎంబ్రాయిడరీ

ఖచ్ ప్రాంతం రంగురంగుల గుడ్డల కుట్టు పనులకు, ఎంబ్రాయిడరీ లకు ప్రఖ్యాతి . వాటిలో అద్దాలు కుట్టే అచలాలు పాచిత్ పాటిన్ ,అంటే తలుపులకు వేలాడే తోరణాలు ,గోడలపైనా  వేలాడే భాటియాలు ఎంతో బావుంటాయి . ఒన్ స్కాంతా నుంచి సూఫ్ ఎంబ్రాయిడరీ లు చూడముచ్చటగా ఉంటాయి . వీటిలో మోటిఫ్ లు ,పైభాగంలో సాటిన్ అల్లిక వెనుకవైపు నుంచి కుడతారు రాజకుట్ లోని ఏదో ఎంబ్రాయిడరీ ని వస్త్రాలపైన చతురస్త్రాల అవుట్ లైన్ వేసుకొని గొలుసు […]

కష్టసాధ్యం ఆ ప్రయాణం

శ్రమపడితే అందుకు తగ్గ ఫలితం ఎప్పుడూ ఉంటుంది . కొన్నిసార్లు ఆలస్యం అవుతుందేమో కానీ రాకుండా మాత్రం ఉండదు అంటోంది సమంత . కొన్ని పాత్రల కోసం నేను నిద్రలేని రాత్రులు గడిపాను . ఆ ప్రయాణాన్ని సంతోషంగానే చేశాను . నటిగా నాకు ప్రతి పాత్ర ఒక సవాల్ గా ఉండాలి . ఆ నిద్ర గురించి చిత్రీకరణ గురించి కొన్నాళ్ళయినా నేను భయపడాలి అప్పుడే ఏదో ప్రత్యేకత ఉందనిపిస్తుంది నాకు . పైన నాకు […]