Gagana
స్టార్ షెఫ్ గరిమా అరోరా
గరిమా అరోరా రెండేళ్ళ క్రితం ‘ గా ‘ అనే రెస్టారెంట్ ను బ్యాంకాక్ లో ఏర్పాటు చేసింది. ఇందులో సాంప్రదాయ భారత విధానాల్లో ఆధునిక రుచులు కలిపి వండి వడ్డిస్తారు. సంవత్సరం తిరిగే సరికి ఆమె రెస్టారెంట్ కి మిషెలన్ స్టార్ గుర్తింపు లభించింది. ప్రపంచ స్థాయి అత్యున్నత నాణ్యత ప్రమాణాలు పాటించే రెస్టారెంట్స్ కు ఇలాటి గుర్తింపు లభిస్తుంది. ఈ గుర్తింపు సాధన తోలి భారతీయ మహిళా గరిమా. ఈ ఏడాది ఆసియాలోని 50 […]
తూటాల్లాంటి మాటలు
మార్పు స్పష్టంగానే కనిపిస్తుంది . తమకు అవమానం జరిగితే ఊరికే మనసులో పెట్టుకొని భాదపడుతూ ఊరుకోవటం లేదు . నడివీధిలో నలుగురికి తెలిసేలా చేయాలి అనుకొంటున్నారు . ఇప్పుడు కెన్యా మహిళలు అలా రహదారుల మీద కి వచ్చారు . స్థానిక యూనిటీ యూసఫ్ ఆధ్వర్యంలో “చాక్ బాక్ ” పేరుతో ఒక ఉద్యమం మొదలు పెట్టారు . రోడ్డుపైన రంగుల చాక్ పీస్ లతో తమ భాదను అక్షర రూపం ఇవ్వటం మొదలు పెట్టారు . […]
ఎప్పుడైనా చీరె సౌకర్యమే
మారథాన్ పరుగుకు చీరెకట్టు అడ్డం కాదని నిరూపించారు అంకిత కోన్వస్ . పింక్ ధాన్ 8 వ ఎడిషన్ లో ఆమె సంప్రదాయ సిద్దమైన అస్సాం చీరెకట్టు తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు . అంకిత కోన్వస్ ప్రముఖ మోడల్ ,పిట్ నెస్ గురుమిచింద్ సోమన్ భార్య . ఇలాటి మారధాన్స్ తో అందరూ జాగింగ్ ట్రాక్స్ వేసుకొంటారు . కానీ అంకిత వినూత్నాంగా చీరెకట్టు తో పాల్గొన్నారు . పింక్ ధన్ లో భాగంగా 10 […]
ముంబయ్ సివంగి
లోక్ మత్ మహా రాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్-2019 పురస్కారాన్ని అందుకొన్నారు ఎమ్. అంబిక. నార్త్ ముంబయ్ డి సి పి గా బాధ్యతలు నిర్వహిస్తున్న అంబికను ముంబయ్ సివంగి అంటారు పెళ్లయ్యాక పిల్లలు కలిగాక ప్రైవేట్ గా చదివి రాసి ఇంటర్ డిగ్రీ పూర్తి చేసి సివిల్ రాసి అర్హత సంపాదించారు అంబిక 2008 లో ఐ పి ఎస్ కు ఎంపికయ్యారు. హైద్రాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకొన్నారు. విధి నిర్వహణకు సేవా తత్పరత […]
చక్కని స్ఫూర్తి
ఒక జర్నలిస్ట్ గా సమాజానికి ఎం చేయచ్చో చేసి నిరూపించుకొంది అర్చన చౌదరి. అస్సాం టియాకు తోటల్లో పనిచేసే ఆదివాసి మహిళలు గురించి తీసుకొంది అర్చన అక్కడ వాళ్ళకి ఏదైనా వైద్య సదుపాయాలు ఏవీ లేవు. గర్భం ధరించిన దగ్గర నుంచి సమస్యలే. గర్బశ్రవం,రక్తహీనతల తో మృత్యువాత పడేవాళ్ళ సంఖ్య ఎక్కువ . పిల్లలు పుట్టిన వేంటనే చని పోతూవుంటారు. లాభాపేక్ష లేని సంస్థలతో పనిచేస్తూ అస్సాం మహిళలకు అండగా నిలబడింది అర్చన. మారుమూల ప్రాంతాల నుంచి […]
హాబీకి వయసేంటీ
అభిరుచి ఉండాలే కానీ వయసుతో సంబంధం లేదని నిరూపించారు వహీదా రెహెమాన్. ఈ సుప్రసిద్ధ సినీనటి తన 81వ ఏట కెమెరా పెట్టుకొని వైల్డ్ లైఫ్ ఫొటో గ్రఫీ లో బిజీ అయ్యారు. ఇండియా,టాంజానియా,నమీబియా,కెన్య అడవుల్లో ఎన్నో ఫోటోలు తీశారు తానుతీసిన ఫోటోల తో ఒక ఎగ్జిబిషన్ నిర్వహించారు చిన్నపుటి నుంచి నాకు ఫోటోగ్రఫీ ఇష్టం. ఒక ఫోటో ఎగ్జిబిషన్ లో ఆర్ట్ క్యూరేటర్ హిమాంశు షెథ్ ను కలిశాను. నా హాబీ గురించి చెపితే హాయిగా […]
ప్రేక్షకుల ముందుకు క్వీన్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితం ఆధారంగా ” క్వీన్ ” వెబ్ సీరీస్ ఎం.ఎక్స్ ప్లేయరీలు తొలి విడత 11 భాగాలుగా విడుదలయ్యాయి . ఆ ఉక్కు మహిళగా రమ్యకృష్ట నటించింది . ఈ సిరీస్ జయలలిత జీవిత కదా కాదనీ కల్పితం అని నిర్వాహకులు చెపుతున్నా సిరీస్ మాత్రం జయలలితనే గుర్తు చేస్తున్నాయి . ఈ క్వీన్ వెబ్ సిరీస్ లో విప్లవ నాయకిగా పేరుతెచ్చుకొన్న జయలలిత జీవితాన్ని పెద్ద కాన్వాస్ పైన […]
సక్సెస్,ఫెయిల్యూర్ రెండు ఒకటే
సినిమా విజయం నాకు పరాజయం నాకు రెండూ ఒకటే అంటోంది రష్మిక మందన్న . నిజానికి విజయం ఎప్పుడు ఉత్సాహం ఇస్తుంది . కానీ పరాజయం ఎదురైందని ఇంకో సినిమాను మరోలా చూడలేను. నాకు రెండు సమానమే. విజయం సాధించిన సినిమా వల్ల నాకు మరిన్ని అవకాశాలు రావచ్చు. నా దృష్టిలో సినిమా కేవలం డబుల అవకాశం మాత్రమే కాదు. దాని కోసం ఎంత కష్టపడ్డాం ఎంత నేర్చుకున్నాము అన్నదే కీలకం సరైన ఫలితం రాకపోతే ఎంతో […]
డిటెక్టివ్ ఆకృతి ఖత్రి
ఆకృతి ఖత్రి అతిపిన్న వయస్కురాలైన మహిళా డిటెక్టివ్ ఐదేళ్ళ క్రిందట ఢిల్లీ లో లీనస్ డిటెక్టివ్ ఏజన్సీ ని ప్రారంభించింది . ఎం.బి .ఎ చేస్తూనే ఒక డిటెక్టివ్ ఏజన్సీ లో పనిచేసేది . పెళ్ళి సంబంధాలు వివాహ బండ్ల అంశాల్లోనే గో బ్రాండ్ కాపీరైట్స్ ,మనీ ట్రాప్ ,లేబర్ కోర్ట్ కేసులు ,మోసాలు,భూతగాదాలు కూడా పరిశోధన చేసి విజయవంతం అయింది ఆకృతి . 2014 లో లీనస్ డిటెక్టివ్ ఏజన్సీ ని సొంతంగా స్థాపించింది . […]
ఫిట్ నెస్ కే ప్రియారిటీ
ఫిట్ నెస్ ట్రైనర్ నమ్రతా పురోహిత్ ఆధ్యర్యంలో నేను వర్క్ వుట్స్ చేస్తాను. ఆమె ఎనర్జీ నాకు స్ఫూర్తి అంటోంది సోనాక్షి సిన్హా . సంవత్సరం కిందట నేను పిల్లెట్స్ మొదలు పెట్టాను స్విమ్మింగ్,టెన్నిస్,హోల్ యోగ చేస్తాను. ఫిట్ గా ఉండేందుకు అవసరం అయినవాన్నీ చేస్తాను. ఆహార నియమాలు పాటిస్తాను. ఎక్కువ తిన్నాను అనిపిస్తే సరిపడ వర్క్ వుట్స్ చేస్తాను. మధ్యాహ్నం భోజనం లో కార్బోహైడ్రేట్స్ ఉండాలి . నూనె పంచదారాలకు దూరం. ఇదంతా నాకు తృప్తి […]
అమ్మలకు టూర్
పిల్లలతో ఇంటి పనులతో అమ్మలకు విశ్రాంతి ఉండదు. సినీసం సంవత్సరానికి ఒకసారన్నా ఈ బిజీ షెడ్యూల్స్ లోంచి నాలుగు రోజులపాటు విశ్రాంతి గా ఉంటె ఎంతో ఎనర్జీ వస్తుంది . ఈ కాన్సెప్ట్ తో మొదలైంది మామ్ వెకేషన్ . ముంబయ్ కి చెందిన రూపా భాటియా సోలో ఉమెన్ ట్రిప్ తో ఒక పేస్ బుక్ పేజీ గా దాన్ని ప్రారంభించారు . ఎంతోమంది తల్లులు ఇందులో చేరారు . వీళ్ళంతా కలసి దేశంలో ఎన్నో […]
మానసికంగా అలిసిపోయి
నేను కోనేళ్ళుగా మానసిక కుంగుబాటు తో ఉన్న దానికి కౌన్సలింగ్ తీసుకున్నాను. మళ్ళా చపాక్ సినిమా మొదలు పెట్టేక మళ్ళి కుంగు బాటు మొదలైంది. నా కౌన్సిలర్ నా సెట్ లో నా పక్కనే ఉండాల్సి వచ్చింది అంటోంది దీపికా పడుకొనె. యాసిడ్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవిత కథ తో తెరకెక్కుతున్న చపాక్ సినిమాలో ప్రధాన పాత్రగా నటిస్తున్న సమయంలో ఆ కథ లో ఆ పాత్రలో నటించటం వల్ల నా పరిస్థితి దుర్భరం అయింది. […]
ఏ పాత్రయినా పర్లేదు
చేస్తున్న ప్రతి సినిమా విజయాన్నే రుచి చూపిస్తోంది . మరి నటిగా ఎప్పుడైనా అభద్రతకు లోనయ్యారా ?ఎప్పుడు ఇంత దైర్యం గానే ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు సమంత అలా ఎప్పుడూ ఫీలవ లేదు అంటోంది . ఈ ఫీల్డ్ లో గట్టిపోటీ ఉంటుంది . మహిళా ప్రధానమైన కథలు ఇప్పుడే వస్తున్నాయి . నా తోటి నాయికలు బలమైన పాత్రల్లో కనిపిస్తున్నారు . వాళ్ళను చూస్తుంటే నాకు స్ఫూర్తిగా అనిపిస్తారే తప్ప అ భద్రత ఎప్పుడూ […]
కష్టపడి నెగ్గాను
సినిమా రంగంలో సినిమాటోగ్రాఫర్ల సంఖ్యా చాలా తక్కువ పురుషులతో నిండిన ఆ ప్రపంచంలో నిలదొక్కుకున్నారు ఫాజియా ఫాతిమా . “గతం తో పోలిస్తే ఇప్పుడు చాలా మంది మహిళలు ఈ సినిమాటోగ్రఫీ రంగంలోకి వస్తున్నారు . కాలేజీలో చదువు కొనే రోజుల్లో యు టి వి లో ఇంటర్కోషిప్ చేశాను అప్పట్లో సౌండ్ ఇంజనీర్ గా కానీ ,సినిమాటోగ్రాఫర్ గా గానీ పనిచేయాలను కొనేదాన్ని . న్యూయార్క్ లో ఫిలిం మేకింగ్ కోర్స్ చేస్తున్నప్పుడు కాస్త అర్ధం […]
నో హాట్ సీన్స్
నాకు ఏ హీరో తో నటిస్తున్నాను ,నా పారితోషికం ఎంత అన్న పట్టింపులు లేనేలేవు . కథే నాకుముఖ్యం అంటోంది సాయి పల్లవి . నాకంటూ కొన్ని నియమాలు ఉన్నాయి . శృంగార సన్నివేశాల్లో నటించలేను . ముద్దు సీన్లు అస్సలు చేయను . స్క్రిప్ట్ కు ఎంత అవసరం అయినా సరే నేను వాటికీ దూరంగానే ఉంటాను . ఎన్ని కోట్లు ఇస్తానన్నా అలాటి సన్నివేశాలుంటే వద్దంటూనే ఉన్నాను . హాట్ సన్నివేశాలున్నాయని నేనీ మధ్య […]
పెద్ద లక్ష్యాలు లేవు
ఇటు బాలీవుడ్ లో టాలీవుడ్ లో ఎన్నో విజయాలు చూసిన “పాగల్ పంటి “మాత్రం నాకెంతో ప్రత్యేకం అంటోంది ఇలియానా . ఈ పూర్తి వినోదాత్మక సినిమాలో నటించటం ,నవ్వించ గలగటం నాకెంతో సంతృప్తి ఇచ్చింది హీరోయిన్ గా ఉన్నత శిఖరాలు అందుకోవాలన్నా గొప్ప ఆశలైతే నాకులేవు . అలాగే ఇంకో ఐదేళ్ళ తర్వాత నేనెలా ఉండాలి అన్నాది ఊహించు కోను అలాటి లక్ష్యాలు ఏవీ నాకు లేవు . ప్రశంతంగా సినిమాలు చేసుకొంటూ వస్తున్నాను . […]
మిస్ వరల్డ్ టోనీ ఆన్ సింగ్
మిస్ వరల్డ్ 2019 గా జమైకాకు చెందిన టోనీ ఆన్ సింగ్ ఎంపికైంది . 23 ఏళ్ళ ఈ నల్లజాతి వజ్రం 111 దేశాల నుంచి వచ్చిన అందగత్తెలతో పోటీ పడి కిరీటం గెల్చుకున్నారు . లండన్లోని ఎక్స్ ల్ కన్వెన్షల్ సెంటర్ లో జరిగిన భారీ వేడుకల్లో మిస్ వరల్డ్ కిరీటాన్ని ధరించింది టోనీ ఆన్ సింగ్. ఈ విజయం తనకు ,తనలాంటి నల్లజాతి బాలికలకు సొంతమని టోనీ చెపుతుంది . స్రీల సమానత్వం కోసం […]
నా జీవితం మాఅమ్మదే
మయూరి సినిమా సుధాచంద్రన్ ఆత్మకథ . చిన్న వయస్సు లోనే కాళ్ళు పోగొట్టుకొని ,జైపూర్ ఫుట్ తో మళ్ళి నృత్యకళాకారిణిగా స్టేజ్ మీద అవతరించిన సుధాచంద్రన్ కధ కోట్లమందికి ఆదర్శం . ఆ వయసులో శారీరకంగా,మానసికంగా ఎంతో కష్టపడి ఆ వైకల్యం లోంచి బయట పడ్డాను . నువ్వు ఎందరికో స్ఫూర్తి ,మరి నీకెవరు స్ఫూర్తి అంటారు నన్ను కలిసేందుకు వచ్చిన వాళ్ళు . నా వైకల్యమే నాకు స్ఫూర్తి అంటాను . దాని నుంచే నేను […]
కిరణ్ మంజుందార్ షా
భారతదేశపు బయోటిక్ రంగపు మహారాణి కిరణ్ మంజుందార్ షా . ఫోర్బ్స్ ప్రకటించిన అత్యంత శక్తి మంతమైన మహిళల జాబితాలో కిరణ్ మంజుందార్ షా కు 65వ స్థానం లభించింది . 2016 మహిళల జాబితా లోను ఈమె పేరున్నది . బయోటిక్ రంగంలో ప్రసిద్ధ భారతీయ కంపెనీ బయోకాన్ స్థాపించి నడిపిస్తోంది . డయాబెటిక్ రోగుల ప్రాణాలను కాపాడే ఇన్సులిన్ ను తయారుచేసే అతిపెద్ద ఆశియా ఖండ కంపెనీ ఆమెది . మహిళలు టీచింగ్ కు […]
బర్త్ ఫోటోగ్రాఫర్ ఉర్షిత
దేశంలోనే మొట్టమొదటి బర్త్ ఫోటోగ్రాఫర్ ఉర్షిత సెయివి . ప్రసూతి వార్డులో బిడ్డ పుట్టగానే ,మొదటి సారిగా తల్లి తండ్రి బిడ్డను చేతుల్లోకి తీసుకొన్నా క్షణాలని బంధిస్తుంది ఉర్షిత . ఆ అపురూపమైన క్షణాలని పదిలంగా ఉంచగలిగేట్లుగా ఫోటో తీయటం ఉర్షిత వృత్తిగా ఎంచుకోంది . ఇలాటి కెరీర్ ని ఎంచుకొన్నది బహుశా ఈమె ఒక్కతే . ఈ వృత్తి ఎంత కఠినమైనదో అంత అద్భుతమైనది . ఒక్కోసారి ఆసుపత్రిలో 70 గంటలు నిరంతరాయంగా ఉండవలసిన సందర్భాలు […]
