Thursday, 23 Jul, 2026

ఇది ఆచారమట ?

ఈ రోజుల్లో కూడా ఇలాంటి అచారం ఉందంటే ఆశ్చర్యంగా దిగులుగా ఉంటుంది.నెలసరి ,ప్రసవం ఏది జరిగిన ఆడవాళ్ళు ఇంట్లోకి వచ్చే వీలుండదు. కొన్ని ఊర్లలో ఇది అరిస్టం. అంచేత ప్రసవం అయినా మొదటి ఐదురోజులూ నెలసరి వచ్చిన ఐదురోజులు,లేదా మూడు రోజులు ఊరి బయట ప్రత్యేకంగా వేసిన గుడిసెల్లో కాలక్షేపం చేయవలసిందే. ఈ గుడిసెలను మట్టు గుడిసెలు అంటారు. ఇందులో ఉన్నన్ని రోజులు వండుకు తినేందుకు బియ్యం కొన్ని సరుకులు ఉంటాయి. స్త్రీలు ఎవ్వరికి కనిపించకుండా వంటరిగా […]

టేస్టీ జ్యూవెలరీ

చిన్న పిల్లలు పుట్టిన రోజులో వాళ్ళకీ,పెద్ద వాళ్ళకీ సంతోషం ఇచ్చేవే. కొత్తగా పిల్లలు సంతోషపడేలా,మంచి ఫుడ్ ఎంజాయ్ చేసేలా పెద్దవాళ్ళు చాలా ప్లాన్ చేస్తారు. ఎన్నో ఈవెంట్స్ గురించి ఆలోచిస్తారు. బెలున్లూ,టోపీలు రోజులు పోయాయి. ఇప్పుడు కొత్త ప్రయత్నాలు అలా పుట్టుకొచ్చాయి.తినే కుకీలు,బిస్కెట్లు,డోనట్స్ తో నెక్లెస్ లు ,పెండెంట్లు తయారు చేయటం. పిండిని రకరకాల మేల్ట్ ల్లో పెట్టి చేక్ చేసి వాటిపైన తినే గ్లిటర్ తో మెరుపుల పూసలు రత్నాలు అంటించి పిల్లల మెడల్లో హారాలు,లాకేట్స్ […]

ఎన్నో ప్రయోజనాలు

క్రమం తప్పకుండా యాలకులు ఆహారంలో భాగంగా వాడితే అవి డిప్రెషన్ దూరం చేస్తాయని అధ్యయనాలు చెపుతున్నాయి. ఒక యాలకు పలుకుతో నోట్లో తాజా శ్వాస వస్తుంది. ఇంత చిన్న ప్రయోజనంతో పాటు యాలకుల్లో ఎన్నో ఔషధగుణాలున్నాయి. ఆస్తమాకు యాలకులు మంచి వైద్యం వేడిపాలతో యాలకు పొడి కలిపి తాగితే అవి ఊపిరితిత్తుల్లోకి ఇన్ ఫ్లమేషన్ ను నివారిస్తాయి. డయాబెటీస్ ని ఆలస్యం చేయటంలో లేదా నివారించటంలో కూడా యాలకులు బాగా పనిచేస్తాయి. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అనేక […]

ఆహారం,వ్యాయామం రెండూ అవసరం

ఫిట్ నెస్ విషయంలో శ్రధ్ధ పెరిగాక వ్యాయమాలు విషయంలో చాలా శ్రద్ధగా ఉంటారు యువతులు.ఏరోబిక్స్ వంటి వ్యాయామం ఇక గంట పాటు చేస్తే మూడు నుంచి నాలుగు వందల కేలరీలు ఖర్చవుతాయి. జిమ్ లో గంట పాటు శ్రమ పడ్డాక నేరుగా ఆఫీస్ పనులకు లేదా ఇంటి పనుల్లో మునిగిపోతే సరైన ఆహారం అందకపోతే అలసట రావటం ఖాయం .చక్కని ఆహారం ,వ్యాయామం రెండూ సమాంతరంగా సాగాలి. అరటి యాపిల్ వంటి పండ్లు ఖర్జూరం లేదా ఎండుద్రాక్ష […]

డిజైనర్ బెల్ట్ అందం

అనార్కలీ,లాంగ్ కుర్తీలో ఎప్పుడూ బావుంటాయి. వీటికి చున్నీలు తప్పని సరిగా వేసుకొంటూ ఉంటారు. ఆ చున్ని ఎటూ కదలకుండా డ్రెస్ తో పాటు మ్యాచింగ్ బెల్ట్ ఇప్పుడూ ఫ్యాషన్. ఈ డిజైన్ చేసిన బెల్ట్ నడుము దగ్గర పెట్టుకొని అందులో చున్నీని బంధిస్తే అది కదలకుండా కంఫర్ట్ గా ఉంటుంది. పెద్దవాళ్ళ ఫ్రాకులు కుర్తీలు ఇలా డిజైనర్ బెల్టులు ఫ్యాషన్ ట్రెండ్. ఈ బెల్ట్ అందంగా మెరుస్తూ అందమైన బంగారు వడ్డానం పెట్టుకొన్నంత అందంగా ఉన్నాయి.లాంగ్ గౌన్స్ […]

పది నిమిషాలు చాలు

ఏదైనా పార్టీకి వెళ్ళాలంటే కాసేపు పార్లర్ లో ఫేషియల్ చేయిస్తూ ఉంటారు అమ్మాయిలు. ఉద్యోగ జీవితం మొదలయ్యాక ఆ అవకాశం ,సమయం ఉండదు. మరి పగలంతా ఆఫీస్ లో గడిపీ సాయంత్రం ఏ ఫంక్షన్ కో రెడీ అవ్వలంటే పదినిమిషాల్లో మొహం ఫేషియల్ చేసిన అందం రావాలంటే ఫేస్ షీట్ మాస్కులు మార్కెట్లో కొచ్చాయి. ఏ చర్మం తీరు అయినా పర్లేదు. పల్చని ఫైబర్ షీటుని ముఖాకృతిలో కత్తిరిచ్చి దానికి సిరమ్ ,ఫ్లోలర్ సెంట్ విటమిన్లు ,న్యూట్రియంట్లతో […]

ఎప్పుడైనా తాగవచ్చు

బ్రేక్ ఫాస్ట్ తర్వాత పాలు తాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గుతుందా? పెరుగుతుందా అని చేసిన పరిశోధనలో తృణ ధాన్యాలు,బ్రేక్ ఫాస్ట్ గా తీసుకొన్నాక పాలు తాగితే రక్తం చక్కెర నిల్వలు తగ్గయని రుజువైంది.ఇది మధుమేహ రోగులకు ఉపయోగపడే రిసెర్చ్.షుగర్ పేషంట్ల పాలు తాగటం మంచిది కాదని అభిప్రాయం ఉంది. కానీ ఈ తాజా పరిశోధన తర్వాత ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత ,మధ్యాహ్నాం భోజనం తర్వాత కూడా పాలు తాగినా మంచిదే నంటున్నారు పరిశోధకులు.అధిక ప్రోటీన్లు […]

దివ్వంగా తల్లి ఆరోగ్యం

బిడ్డ పుట్టిన ఐదు నెలలు, అంతకుమించి వారికి పాలిచ్చిన తల్లుల ఆరోగ్యం చాలా బావుంటుందని అధ్యయనాలు చెపుతున్నాయి.బిడ్డకు పాలిచ్చిన తల్లుల్లో రోమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు35 శాతం తగ్గినట్లు ఒక రిపోర్ట్ చెపుతుతోంది. పుట్టిన బిడ్డకు పాలివ్వటం ద్వారా స్త్రీలు ప్రసవ సమయంలో పెరిగె బరువును తగ్గించుకోవచ్చని ,అంతే గాకుండా హార్మోన్ ల పనితీరు కూడా మెరుగుపడుతుంది. వీరు చెబుతున్నారు. ఈ స్ట్రోజన్ హార్మోన్ పని తీరు తో వచ్చే హెచ్చుతగ్గుల వల్ల రోమ్ము క్యాన్సర్ వచ్చే […]

కార్బో హైడ్రెడ్స్ అవసరం

ఇప్పుడు చాలా మంది కార్బహైడ్రెడ్స్ ఉండే డైట్ తీపుకోవటం మానేశారు,బరువు పెరుగుతామనే భయంతో పూర్తిగా వాటిని పక్కన పెట్టేశారు. కానీ లాసెట్ పబ్లిక్ హెల్త్ అధ్యయన కారులు సుదీర్ఘకాలం అధ్యయనాలు నిర్వహించారు. 50నుంచి 55 ఏళ్ళ వయసు వారి ఆహారపు అలవాట్లపైన జరిపిన అధ్యయనంలో కార్బో హైడ్రెట్స్ అస్సలు తీసుకొని వారిలో 68 శాతం అకాల మృత్యువుకు దగ్గరయ్యారని కనుగొన్నారు. కార్బోహైడ్రెట్స్ తీసుకొన్న వారి శరీరం ,ఎముకులు ఆరోగ్యంగా చక్కగా ఉందని పాస్తా,బ్రెడ్ ,బంగాళదుంపలు తరుచూ తినే […]

రాగి ఇత్తడి పాత్రలు ఆరోగ్యం

రాగి,ఇత్తడి పాత్రలు వాడండి ఆరోగ్యం చక్కగా ఉంటుంది అంటున్నాయి అధ్యయనాలు. రాగి పాత్రల్లో మూడు గంటల పాటు నీటిని నిల్వ చేస్తే ఆ నీటిలో ఉండే క్రిములు నశిస్తాయట. దీనితో ఆ నీరు పరిశుభ్రంగా మారుతోంది. అలాగే ఇత్తడి బిందెలు జింక్ ,రాగి మిశ్రమంతో తయారు అవుతాయి.జింక్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతోంది. ఇత్తడి పాత్రల్లో నీరూ ఆరోగ్యం,అలాగే వంటచేకొన్న ఆరోగ్యమే .రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీటిని తాగటం వల్ల అసిడిటీ,అజీర్ణం ,డయేరియా కీళ్ళ నొప్పులు […]

లండన్ యువరాణి దాతృత్వం

లండన్ యువరాణి మేఘన్ మార్కల్ తొలిసారిగా ఒక సేవా కార్యక్రమం చేపట్టింది.గత సంవత్సరం లండన్ గ్రీన్ ఫెల్ టవర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 70 మందికి పైగా ప్రాణాలు పోగోట్టుకోగా వారందరికి స్థానికంగా ఉండే జగిరా అనే మహిళ వంట చేసుకునే ఇళ్ళు చూపెట్టింది.ఆ ఇంటి హబ్ కమ్యూనిటి కిచెన్ అని పేరు పెట్టారు.అప్పట్లో గాయపడిన వారంత కోలుకుని ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోయినా ఈ కమ్యూనిటి కిచెన్ లో గతంలో కలిసి కొన్నాళ్ళు వంటలు […]

స్త్రీ శక్తి ప్యాకేజీ

స్టేట్ బ్యాక్ ఆఫ్ ఇండియా స్త్రీ శక్తి ప్యాకేజీ ప్రవేశపెట్టింది.మహిళలకే ఈ రుణం లభిస్తుంది. రిటైల్,తయారి రంగం డాక్టర్ బ్యూటిషియన్,ఆర్కిటెక్ట్ ,సీఎ ఇలా తదితర రంగాలకు సంభందించి పని చేసే మహిళలు ఈ రుణం కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు.వర్కింగ్ క్యాపిటల్ కిందనే ఈ రుణం అందుతుంది. రిటైల్ చిన్న తరహా వ్యాపరాలు చేసుకునే వారికి యభై వేలు నుంచి రెండు లక్షల రుణం లభిస్తుంది. మధ్య తరహా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి చెందినవారికి యాభైవేల నుంచి పాతిక […]

ఇప్పుడూ బస్ లకూ కాఫీనే

బయోడిజీల్ తయారు చేశారు బయో బీన్ కంపెనీ వాళ్ళు . ముడి పదార్ధం వాడేసిన కాఫీ పొడితో లండన్ లోని బయో బిన్ సంస్థ ఈ జీవ ఇంధనాన్ని తయారు చేసేందుకు కొన్నేళ్ళ క్రితం నుంచి పరిశోధనలు చేస్తున్నారు.ప్రజలు వాడి పారేసిన కాఫీ గింజల నుంచి పదిహేను నుంచి ఇరవై శాతం ఇంధనం తయారు చేయవచ్చు అంటున్నారు బయో బిన్ వ్యవస్థాపకులు.ఇక రాబోయే రోజుల్లో లండన్ రోడ్ల పైకి కాఫీతో తిరిగే బస్ లు రాబోతున్నాయి.చెరుకు,మొక్కజొన్న వ్యర్ధాలతో […]

పెరగనున్న బంగారం ధర

బంగారు ఆభరణాల ధర పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.డాలర్ ముందు రుపాయి విలువ పడిపోకుండా ఉండటం కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారం పైన సుంకం విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని ఇడియన్ బులియన్ ఎన్డ్ జ్యూలరీస్ అసోసియోషన్ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా అంటున్నారు.రుపాయి విలువను కాపాడుకునేందుకు కనీసం రెండు శాతంగా అయినా బంగారం పై దిగుమతి సుంకాన్ని పెంచడం ఒక్కటే ప్రస్థుతం ప్రభుత్వం ముందున్న మార్గం అన్నారాయన. మొత్తానికి బంగారం రేటయితే పెరగబోతుంది.

మహిళల ఆత్మహత్యలు ఇక్కడే ఎక్కువ

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మహిళల ఆత్మహత్యల్లో 37 శాతం భారతదేశంలోనే జరుగుతున్నాయని ప్రఖ్యాత మెడికల్ జర్నల్ లాన్సెంట్ వెల్లడించింది. ఈ తాజా సర్వే నివేదిక చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేయడం తల్లి అవ్వడం ఆర్ధికంగా ఆధారపడి ఉండటం గృహ హింస వంటివే. మహిళల్లో విపరీతమైన ఒత్తిడి కలిగించి వారిని ఆత్మహత్యలకు పురికొలుపుతున్నాయని చెపుతుంది. భారతదేశంలో మహిళల సంఖ్య అధికంగా ఉండటం సరైన ఆర్ధిక సుస్థిరత వారికి లేకపోవడం ముఖ్య కారణంగా నివేదన చెపుతుంది.

స్త్రీల ఆరోగ్యం ముఖ్యం

ప్రముఖ క్రీడాకారిణి రీత్ అబ్రహం,ఆమె తల్లి 84 సంవత్సరాల టామీ దేవయ్యతో కలిసి మైసూర్లో హెల్దీ విమెన్ ,హ్యాపీ హోమ్ పేరుతో నిర్వహించిన వాక్ థాన్ లో పాల్గొన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఇళ్ళు సంతోషంగా ఉంటుంది.రంగు రంగుల చీరెల్లో వందలాది మంది మహిళలు పాల్గొన్నారు.ఈ వాక్ థాన్ ద్వారా ఆరోగ్యంపై అవగాహాన పెంచుకోవటంపై అవగాహాన కలిగిచారని చెపుతున్నారు నిర్వకులు.

నారీ- 2018

వందలాది స్త్రీలు కన్నుల పండుగలాగా రంగు రంగుల చీరెలతో పాల్గొన్న నారీ-2018కార్యక్రమం సింగపూర్ లో తెలుగు సమాజం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా సాధించారు. తెలుగు వారి సంప్రదాయాన్ని ప్రతిబింబించే చీరెలకు ప్రత్యేకత ఎప్పటికి తగ్గదు అని ఈ కార్యక్రమం ద్వారా నిరూపించారు.

పోషకాలు దాచిన రంగులు

మనం తీసుకొనే ఆకుపచ్చని కూరగాయలు,ఆకు కూరల్లో ఉండే మెగ్నిషియం కాల్షియం మెదడు పని తీరు పెంచుతాయి. రోజు వారి తీసుకొనే కాయలు, పండ్లు ఉండే రంగుల్లోనే పలు రకాల పోషకాలు ఉంటాయి. ఎర్రని కూరలు ,గుండెకు మంచివి. నలభై ఏళ్ళు వస్తుంటే ,ఎర్రని టోమోటోలు, దానిమ్మ,పుచ్చకాయ, ముల్లంగి వంటివి ఎక్కువగా తీసుకొంటే మతి మరుపు దగ్గరకు రాదు. వంకాయ,నేరేడు,ద్రాక్ష వంటి ఊద రంగు కూరగాయలు వృద్దాప్యాన్ని దగ్గరకు రానివ్వవు. గుడ్డులోని పచ్చ పొన, మొక్కజొన్న వీటిలో ఉండే […]

ఇవి హాట్ ఫేవరేట్స్

కాలేజీలకు ,పార్టీలకు ,ఆఫీసులకు పలాజోలు సౌకర్యంగా ,అందంగా ఉంటాయి.వెడల్సుగా వదులుగా జాలువారుతూ ఉన్నట్లుండే ఫ్లేర్ట్ పలాజో కాన్ క్రేఫ్ జార్జెట్ ,డెనిమ్ ఎలాంటి వస్త్రశ్రేణిలో అయినా దొరుకుతోంది.లేత ప్రింట్స్ తో ఉన్న పొడవాటి కుర్తీ వేసుకొంటే ఎంతో బావుంటుంది. లెనిన్ కాటన్ ,విస్కోన్ వస్త్ర రకాల్లో స్ట్రెట్ కట్ పలాజో చాలా బావుంటుంది. టీషర్ట్ కాప్తాన్ లతో ఈ స్ట్రెట్ కట్ పలాజో చక్కగా మ్యాచ్ అవుతుంది. కుర్తీ నుంచి అనార్కలీ ,టీ షర్ట్స్ ,ట్యాంక్ టాప్ […]

ఇది కాలేజీ స్టైల్

ఒకప్పుడు చిన్న పిల్లల గౌన్ల పైన కుచ్చిళ్ళను వరుసలుగా కుట్టించే వారు.అదే ఫ్యాషన్ ఇప్పుడు అమ్మాయిల డ్రెస్ ల పై సందడి చేస్తున్నాయి. సాధారణంగా ఈ రఫుల్స్ ని విడిగా కుట్టి డ్రెస్ లకు జత చేస్తారు. అంచులు చక్కగా పైపింగ్ చేసి ఈ కుచ్చిళ్ళను దుపట్టాలకు ,బ్లౌజ్ లకు జతచేస్తారు. సాధా చీరెకు జతగా రఫుల్ హ్యాండ్ బ్లౌజ్ చాల బావుంటుంది. వాటర్ ఫాల్ రఫూల్లా మెడచుట్టూ ఉన్నా బాగానే ఉంటుంది. అనార్కలీ డిజైన్స్ కి […]