Chinna Maata
సమయ పాలన ముఖ్యం
శరీరాన్ని కొన్ని వేళలకు సిద్ధం చేయండి అంటున్నాయి అధ్యయనాలు. శరీరక జీవ గడియారాన్ని సరిగ్గా పని చేయించాలి అంటే ప్రతి పని ఒకే సమయానికి జరిగేలా చూడాలి. నిద్ర ,భోజనం ,చదువు,పని ,మందులు ఏదైనా ఒక టైం ప్రకారం శరీరానికి అలవాటు చేయాలి.ప్రతి రోజు రాత్రి ఒకే సమయానికి పడుకొని ఒకే సమయానికి నిత్ర లేవాలి.పడుకొనే ముందు ,సాయత్రం వేళల్లో కెఫీన్ ఉండే పదార్థాలు వద్దు. సాయంత్రం ,ఉదయం వేళల్లో నడక ఒకే సమయానికి చేయాలి. దీని […]
బరువు తగ్గుతారు
యాపిల్ సిడార్ వెనిగర్ లో అనేక సౌందర్య ప్రయోజనాలు ఉన్నాయి అంటారు ఎక్స్ పర్ట్స్. యాపిల్ ను ఈస్ట్ ను కలిపి పులియబెట్టి ఈ యాపిల్ సిడార్ వెనిగర్ తయారు చేస్తారు. ఇలా పులియ బెట్టటం వల్ల ఎసిడిక్ యాసిడ్ బలహీనం అవుతుంది. దీనిలోని యాంటీ మైక్రోచియల్ గుణాలు జీర్ణశక్తికి సహాకరిస్తాయి. ఇవి ప్రో బయోటిక్ గా పని చేస్తుంది. వేడి నీళ్ళలో కొన్ని చుక్కల వెనిగర్ వేసి తాగటం వల్ల బరువు తగ్గుతాదని చెపుతున్నారు. హార్ట్ […]
ఆ ప్రభావం పడుతోంది
చుట్టు స్నేహితుల వల్ల కూడా మూడ్ స్వింగ్స్ మారుతుంటాయని , గుడ్ మూడ్ , బ్యాడ్ మూడు ప్రభావం తప్పని సరిగా ఇతరులను ప్రభావితం చేస్తుందని చెపుతున్నాయి అధ్యయనాలు. ఫ్రెండ్ షిప్ నెట్వర్క్ లో మూడ్ ఒక్క నిమిషంలో విస్తరిస్తుందని విశ్లేషకులు చెపుతున్నారు. నిస్సహాయ భావాలు ,నిర్లిప్తత ,ఆసక్తి లేమి వంటి ఫీలింగ్ ఒక్క క్షణంలో పాకి పోతాయి.ఇలా అత్యధికమైన మూడు స్వింగ్స్ ఉన్నా స్నేహితులు ఉంటే ఆ డిప్రేషన్ తాలూకు ప్రభావం ,లక్షణాలు ఎదుటి వాళ్ళపై […]
అప్పుడు తీపి తినాలి
తియ్యని పదార్ధాలు తింటే ఫిట్ నెస్ వర్కవుట్స్ ఫలాలు తగ్గుతాయని చాలా మంది అపోహపడుతుంటారు. అందుకే వ్యయామాల తర్వాత తియ్యాని పదార్ధాలు అసలు ముట్టుకోను. కానీ అద్యయనాలు వర్కవుట్స్ తర్వాత స్వీట్ క్రావింగ్స్ తో సంతృప్తి పరచాలట. మంచి ప్రోటీన్స్ తో కూడిన ఆహారంతో పాటు ఇరవై గ్రాముల స్వీట్ తినాలట. వ్యయామంతో అలసిన కండరాలను ప్రోటీన్లను వేగంగా సరఫరా చేయడంలో ఈ తియ్యని పదార్ధాలు సహకరిస్తాయి. రోజులో మిగతా సమయాల్లో తీపి దూరంగా ఉండటం మంచిదే.
ఆడవాళ్ళు ఆరోగ్యం కోసం
ఒక్కసారి ఆడవాళ్ళు మా ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటే చాలు ఇక అన్ని హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతాయి. అంటున్నారు ఈ స్టార్టప్ మెదలుపెట్టిన ముగ్గురు ఢిల్లి కుర్రాళ్ళు. fuddy పేరుతో 2014లో ఢిల్లీలో లాంచ్ ఆయిన ఈ స్టార్టప్ కేవలం మహిళల సౌకర్యం,ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని మహిళలు నిలబడే ముత్రవిసర్జన చేసే చిన్న పరికరం తయారు చేశారు.అపరి శుభ్రంగా ఉండే మరుగుదొడ్లు వాటిని ఉపయోగిస్తే ఇన్ ఫెక్షన్లు రావడం గుర్తించి దాన్ని తయారు చేశారు. దీని సాయంతో […]
ఖరీదైన చీరలు ఇలా దాచాలి
చాలా ఖరీదైన చీరెలు కొన్నాక అవి చాలా కాలం మన్నికగా మెరుపు పోకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముందుగా ఖరీదైన చీరెల రంగు పోకుండా ఉండాలంటె బకెట్ నీళ్ళలో పావు కప్పు వెనిగర్ వేసి చీరెను అందులో నాననివ్వాలి.కాసేపయ్యాక తేలికైన సబ్బుతో ఉతికేసి ఆరేయవచ్చు. సిల్క్,జరీ చీరెలు అలా కొన్నాళ్ళు బీరువాలో ఉంచితే మడత దగ్గర చినిగిపోతాయి.లేక పోతే మడత దగ్గర తెల్లటి చారలా పడతాయి. ఇస్త్రీ చేసినా ఈ తెలుపు మడతలు పోవు. అందుకే […]
లేజర్ చికిత్స సురక్షితమే
ముక్కు కిందగా గడ్డం పైన ఒక్కోసారి ఏ హార్మోన్ ప్రాబ్లమ్ వల్లనో వెంట్రుకలు వస్తాయి.ఈ వెంట్రుకలు లేజర్ చికత్స ద్వారా శాస్వతంగా తొలగించవచ్చు.అవాంచిత రోమాల చికిత్సలి లేజర్ హెయిఅర్ రిమూవల్ ఒక్కటే మార్గం.లేజర్ చికిత్స ఎఫ్ డీఏ అమోదం పొందిన మెడికల్ గ్రేడ్ లేజర్ సోప్రానో ఐస్ ప్లాటినం దీనిలోంచి కాంతి జుట్టు కుదురుకు ఎంతలోతుగా ఉంటుందో అంత మేరకు మాత్రమే చొచ్చుకుపోతుంది.సోప్రానో ఐస్ ప్లాటినం ఉపయోగిస్తూ చేసే లేజర్ హెయిఅర్ రీమువర్ పూర్తిగా నొప్పి లేని […]
నియమాలు పట్టించుకోవాలి
ఎక్సర్ సైజ్ ను బట్టి ఊపిరి తీసుకునే పద్దతిలో మార్పులు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటారు ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్. వర్కవుట్స్ చేసేటప్పుడు శ్వాసపైన ధ్యాస ఉంచాలి. బరువులు ఎత్తే వ్యయామాలు,పుషప్స్,,బైసిప్స్ చేసేటప్పుడు గాలి బయతకి వదలాలి. మోచేతుల పైన శరీరం బరువు నిలిపు శరీరం నేలకు వంచి వ్యయామాలు చేసేటప్పుడు గాలీ పీల్చుకోవాలి.వ్యయమానికి తగ్గట్లు గాలి పీలుస్తూ ఉంటే అలసిపోకుండా ఉంటారు. స్ట్రెచప్స్ చేసేటప్పుడు నెమ్మదిగా తక్కువగా గాలి పీల్చాలి. అలా చేయడం వల్ల […]
అస్తమానం ఏసీల్లోనేనా ?
ఇప్పుడు సెంట్రల్ ఏసీ ఉండే ఆఫీసులే ఇంటికి రాగానే అలవాటు కొద్ది ఏసీ ఆన్ చేయడమో ఇలా 24 గంటలు ఏసీల్లో కంప్యూటర్స్ ముందే ఉండేవాళ్ళు సూర్యకాంతికి దూరమైపోతూ వాళ్ళలో వ్యాధి నిరోధకశక్తి తగ్గిపోతూ ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యానికి గురవుతున్నారు.ఎప్పుడు ఏసీ గదుల్లో ఉండటం వల్ల బ్యాక్టీరియా ,వైరస్ విస్తరిస్తాయి. ఉదయాన్నే ఏసీ ఆన్ చేసే ముందర కనీసం ఒక గంట పాటైన తలుపులు కిటికిలు తీసి ఉంచితే గదిలోని ఫంగస్ బయటకి పోతుంది. అలాగే […]
వాకర్స్ వల్ల నష్టం
సాధారణంగా పసిపిల్లలున్న ఇళ్ళలో వాళ్ళకు ఏడు ఎనిమిది నెలలు రాగానే వాకర్లకు అలవాటు చేస్తారు. కనీ దీని వల్ల పిల్లల్ని ఎత్తుకుని కూర్చోకుండా తల్లిదండ్రులకు లాభామే కాని పిల్లలకు మాత్రం చాలా నష్టం అంటున్నాయి పరిశోధనలు. వాకర్లలో పిల్లలు అత్యంత వేగంగా కదులుతూ ఉంటారు. కాని వాకర్ ని అదుపు చేసే శక్తి పిల్లల్లో ఉండదు.అందుకే చాలాసార్లు పడిపోతారు పిల్లలు సహజసిద్దంగా పారాడటం లేచి కుర్చోవడం కాళ్ళలో శక్తి రాగానే గోడలు,మంచాలు పట్టుకుని నిలబడటం చేస్తేనే ఆరోగ్యం […]
బలంగా ఉండాలంటే
పరుగుదీయటం వల్ల మోకాళ్ళ సామర్ధ్యం పెరిగే మాట నిజమే. కానీ సాఫ్ట్ సర్ ఫేస్ ల పైన రన్నింగ్ చేస్తే మోకాళ్ళు వీక్ కాకుండా ఉంటాయి.గట్టి సిమెంట్ వేసిన నేల పైన రన్నింగ్ కష్టమే. ఆర్టిఫిషియల్ ఉపరితలాల పైన నడవడం లేదా పరిగెత్తటం చేస్తే ఇంజ్యూరీలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. గడ్డి,నేల,గ్రావెల్,ఇసుక వంటి సహజమైన ఉపరితలం వుండేలా నడకకు లేదా పరుగులకు ఎంచుకోవాలు. అయితే ఎక్స్ పర్ట్స్ ఏం చెబుతారంటే మోకాళ్ళ జాయింట్స్ దీర్ఘకాలం పదిలంగా ఆరోగ్యంగా […]
ఒక్కటైనా తినాలి
గుడ్లు అద్భుతమైన చౌక అయిన ప్రోటీన్ ఆధారిత గుడ్ ఫుడ్ అనడంలో సందేహం ఏమి లేదు. కూరగాయల కంటే గుడ్ల నుంచి ఎక్కువ లూటెన్ శరీరం గ్రహిస్తుంది. ప్రతిరోజు శరీరానికి అవసరయ్యే ప్రోటీన్ లో 25 శాతం గుడ్డు నుంచి లభిస్తుంది. శరీరంలో ప్రోటీన్లు లోపం ఏర్పడితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. జీర్నక్రియ మందగించి జీర్ణ వ్యవస్థ పాడవుతుంది. రోగనిరోధక వ్యవస్థ సన్నగిల్లుతుంది. కీళ్ళు కండరాల నొప్పులు వస్తాయి. జుట్టు రాలిపోతుంది. ఈ సమస్యలు రాకుండా […]
కాకర కాయ ఊరగాయ
కాకరకాయ ఎలా తిన్నా మంచిదే. చేదు తినడం వల్ల శరీరానికి ఆరోగ్యం, వేపుడు కూర చేస్తే చేదు అని తినలేని వాళ్ళు ఇలా పచ్చడి చేసి చూడండి. ఇది చేదు లేకుండా పుల్లగా తీయగా రుచిగా ఉంటుంది. 1 కిలో కాకరకాయ, 180 గ్రాముల పచ్చి మిర్చి రుచికి సరిపడ ఉప్పు కారం పెద్ద కొలతలు అక్కర్లేదు సరిపడినంత పది నిమ్మకాయల రసం, 500 ఎం.ఎల్ నూనె, 30 గ్రాముల పసుపు,40 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు ,10 […]
వృద్దాప్యం ఆలస్యంగా
వారానికి ఒక్కరోజు ఉపవాసం చేయడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రపూర్వకంగా నిరూపించాలి. అట్లాంటాలోని జార్జియా స్టేత్ పరిశోధకులు ఈ ఉపవాసం వల్ల వృద్దాప్యం దగ్గరకు రాదని ఎప్పటికీ యవ్వనోత్తేజంలో ఉంటారని చెబుతున్నారు. ఉపవాసం లేదా తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల వాటిల్లో బీటా హైడ్రాక్సీ బ్యూటిరేట్ అనే కీటోన్ ఉత్పత్తి అవుతుందని వారి అద్యయనాల్లో తేల్చారు. ఇది రక్త నాళాలు పైన వయసు ప్రభావం పడకుండా కాపాడుతుందని చెపుతున్నారు. వృద్దాప్యం ఆలస్యం కావటంతో […]
యాసిడ్ బాధితురాలికి అక్షయ్ సాయం
మనుషుల్లో దయ దాక్షిన్యం ఎప్పుడు పదిలంగానే ఉంది. సాటి మనుషుల్ని ప్రేమించే గుణమే వాళ్ళను మనిషిగా జీవించే అర్హత ఇస్తుంది.డిల్లీకి చెందిన లక్ష్మీ అగర్వాల్ యాసిడ్ బాధితులురాలు .సామాజిక కార్యకర్తగా తనకు వస్తున్న ఆధాయం సరిపోక ఉద్యోగ ప్రయత్నాల్లో పడింది. ఆమె గురించి పత్రికల్లో చదివిన నటుడు అక్షయ్ కుమార్ వెంటనే ఆమెకు సహాయంగా ఐదు లక్షలు ఆమె అకౌంట్ లో వేశాడు .ఆయన సాయం గురించి విన్నక ఇప్పుడు అనేక సంస్థలు ఆమెకు ఉద్యోగం ఇచ్చేందుకు […]
అందం,సౌకర్యం రెండూ ముఖ్యం
ఆఫీస్ కు కట్టు కొనే చీరెలు ఎప్పుడూ సింపుల్ గానే ఉండాలి. కలంకారి ఇకత్ నూలు ,ఖాదీ,టస్సర్,లినెన్ ఇవన్ని ఆరోగ్యంగా కనిపించే వస్త్రశ్రేణి .లేత,మధ్యస్థ, వర్ణాల్ని ఎంచుకొంటే అందంగా ట్రెండీగా హుందాగా కనిపించవచ్చు. సింపుల్ మేకప్ చాలు పెదవులకు లేత రంగు లిప్ గ్లాస్ వేసుకొన్న సరిపోతుంది. మెడలో నగలు లేకున్న పర్లేదు. చెవులకు పెద్ద స్టడ్స్ మంచి ఎత్నిక్ వెండి నగలు చేతికి స్టేట్ మెంట్ బ్యాంగిల్స్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ అందంగా ఉంటాయి. రోజువారి […]
ఇవి సూపర్ ఫుడ్
పాలకు ఒక పద్దతి ప్రకారం తీసుకొంటే మంచిది అంటారు డైటీషియన్లు.పాలల్లో కాల్షియం,పోటాషియం,విటమిన్ బి12,విటమిన్ D లు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను ,పళ్ళను దృఢంగా ఉంచుతాయి.రోగ నిరోధక శక్తి పెంచుతాయి. ఇవి చర్మానికి వెంట్రులకు మేలు చేస్తాయి.వీటిలో ఉండే న్యూట్రియంట్స్ శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడతాయి. చర్మం సాగకుండా గీతలు పడకుండా ఉంటుంది. స్కిమ్డ్ లేద తక్కువ కొవ్వు ఉన్న పాలను తాగటం ద్వారా బరువును నియంత్రించవచ్చు అంటారు డైటిషియన్లు. పాలు గనుక పడక పోతే సోయా,ఆల్మండ్ […]
ఫ్యాక్ చేసి పెట్టాలి
ఇవ్వాల్టి రోజుల్లో ఫ్రిజ్ చాలా ముఖ్యమైన అవసరం.కూరలు,పండ్లు,పెరుగు పాలే కాదు ఎన్నో అవసరమైన దినుసులు ,పదార్థాలు ఫ్రిజ్ లో పెడుతూ ఉంటారు.కానీ కొద్ది పాటి జాగ్రత్తలతో ఫ్రిజ్ లో ఉండే వస్తువులు ఫ్రెష్ గా పాడవకుండా ఉంటాయి. ఎండు ఫలాలు,కొబ్బరి ,లవంగాలు మెంతులు దాల్చిన చెక్క వంటి దినుసులు అలా పాకెట్లలో ఉన్నవి ఉన్నట్లు గా పెట్టెస్తే పై పొర పాడయిపోతుంది. ఇవన్నీ గాలి చొరబడని డబ్బాల్లో,ప్లాస్టిక్ సంచుల్లో పెట్టి ఫ్రిజ్ లోపల పెట్టాలి. ఫ్రిజ్ లో […]
మీ ఇంటి కొచ్చాయా ?
పక్షులు,పువ్వులు ఇష్టం లేనిదెవ్వరు.పచ్చని ఆకులు ఆ మద్యలో పక్షులకు కొలువు దోరికితే కళ్ళకెంత ఊరట. ఆనందం. ఈ అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చాకా అసలు ఒక పిచ్చుక అయినా ఎక్కడైన వాలి కాపురం పెట్టే అవకాశం ఉందా? కానీ ఈ కోరిక తీర్చే కృత్రిమ పక్షులు,పక్షి గూళ్ళు మార్కెట్ లోకి వస్తున్నాయి. ప్లాస్టిక్ లేదా సింథటిక్ ఫర్ తో రూపోందించిన పక్షులు ఒకటైతే టాక్సీ డెర్మీ పద్దతిలో చనిపోయిన పక్షులు యాధావిధిగా అలాగే ఉండేలా వాటి లోపల […]
అది భోజన సమయమేనా?
చాలా మంది రాత్రి భోజనాన్ని చాలా లేట్ గా చేస్తూ ఉంటారు. కానీ దీని వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని తాజా అధ్యయనాలు చెపుతున్నాయి. బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్ గ్లోబల్ హెల్త్ తాజా అధ్యయనంలో రెండు వేలమంది స్త్రీ ,పురుషుల ఆహారంను అలవాట్ల పై చేసిన అధ్యయనంలో వీరిలో సగం మందికి పైగా రాత్రి పది గంటలు ,ఇంకా లేట్ గా భోజనం చేపే అలవాటుంది.20 శాతం మందికి తొమ్మిది గంటలకు ముందే భోజనం చేసే అలవాటు […]
