Chinna Maata
ఆరోగ్యానికి కన్నీళ్ళు
మన శరీరంలో ప్రతి అవయవం ,నిర్మాణం,పని చేసే తీరు గమనిస్తే సృష్టికర్త ఎంత అద్భుతమైన వాడో అనిపిస్తుంది. ఇప్పుడు ఒక పరిశోధకుడు కంట కన్నీరు ఒలికిస్తే మంచిది అంటున్నారు. జపాన్ కు చెందిన యోషిడ్ కనీసం వారానికి ఒక్క సారి ఏడవంండి అంటున్నారు.ఏడవటం వల్ల శరీరంలో ఎండో మార్ధిన్స్ అనే రసాయనాలు విడుదల అవుతాయి. విషాద సంగీతం విని కానీ ,ట్రజాడీ మూవీస్ చూస్తుగానీ కాస్త కన్నీరు కార్చితే మంచిదట. ఇప్పడు జపాన్ లో ఉన్న ఎన్నో […]
లాంగ్ కుర్తీ అందం
ఆఫీస్ వేర్ గా లాంగ్ కుర్తీలు జీన్స్ కాంబినేషన్ తో చక్కగానే ఉంటాయి.లేటెస్ట్ లాంగ్ కుర్తీ డిజైన్స్ ఎన్నో వచ్చాయి. ఇవి ధరిస్తే శరీరాకృతి లావుగా అనిపిస్తుంది అని చాలా మంది భయపడుతారు. ముఖ్యంగా మోనోక్రోమ్ డ్రెస్సులు ధరిస్తే శరీరం బరువు అనిపించదు కానీ డ్రెస్ యాంకిల్స్ వరకు ఉంటే మటుకు తప్పకుండా బొద్దుగా కనిపిస్తారు. కొంచెం పొడవాటి లాంగ్ కుర్తీ ఎంచుకొంటే బావుంటుంది. శరీరాన్ని పూర్తిగా హత్తుకొనేలా పూర్తిగా లెంగ్స్ డ్రెస్ కు ప్రాధాన్యత ఇస్తే […]
ఇక మొదలెట్టవచ్చు
ఇప్పుడు చిరు దాన్యాలే ఆరోగ్యవంతమైన ఆహారం అయిపోయింది. నెమ్మదిగా తెల్లని బియ్యం పంచదార వంటి వాటికి స్వస్థి పలుకుతున్నారు. ఎన్నేళ్ళ వయస్సు న్న సరే జొన్నలు,సజ్జలతో చేసిన రొట్టెలు శక్తినిస్తాయని వైద్యులు చెపుతున్నారు. చిరు ధాన్యాలు,సజ్జలు,జొన్నలు అందుబాటులో ఉండేవి వీటిని మరపట్టినా పొట్టు వాటిలోనే ఉంటుంది. కనుక ఈ పిండిలో పీచు ఉంటుంది. ఫాలిపెనాల్స్ కూడా ఈ పిండిలో ఉంటాయి. కనుక ఈ రొట్టెలు తీసుకుంటే రక్తంలో చెక్కరస్తాయి హెచ్చు తగ్గు లేకుండా ఉంటాయి.అలాగే తేలికగా జీర్ణం […]
చేతులకు పగళ్ళు
ఎలాంటి చర్మతత్వం ఉన్నా ఈ సీజన్ లో చేతులు,కాళ్ళు,పగలటం సహజం. చలిగాలికి చేతులు బిరుసెక్కిపోతాయి. తరచుగా చేతులను వేళ్ళని గోరు వెచ్చని కొబ్బరి,ఆలివ్ నూనె లో మర్ధన చేసి ఆ నూనె అలాగే కాసేపు ఉంచుకుని కడుక్కుంటే చక్కగా మృదువుగా మారుతుంది. రంగు పోకుండా ఉంటుంది. గుడ్డులోని తెల్ల సొనలో కొంఛెం తేనె రెండు మూడు చుక్కలు నిమ్మరసం కలిపి చేతులు మర్ధన చేసుకుని పూతగా వేసుకోవాలి. ఇలా చేసినా చేతులు మృదువుగా ఉంటాయి. వెన్నలో కొంచెం […]
మూడింటి కలబోత
ఫ్యాషన్ డిజైనర్ల దృష్టి ఎప్పుడు ట్రెండింగ్ పైనే ఉంటుంది. ఇవ్వాళ ప్రపంచానికి ఇష్టమైంది ఏమిటి ఆడవాళ్ళు దేన్ని ఇష్టపడతారు.ఏది వాళ్ళ సౌకర్యం,ఏది ఫ్యాషన్ సాంప్రదాయం కలగలిసిన ఫ్యాషన్ ఎలా ఉంటుంది ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటూ పోతే ఒక కొత్త డిజైన్ మార్కెట్లో వచ్చి వాలుతుంది. అలాగే వచ్చింది లెహంగా చీర. ఉత్తరాది గాఘ్ర, దక్షిణాది ఓణి అదే సమయంలో నాజుకైన చీరె ఈ మూడు ఒకేసారి కనిపించేలాగా లెహంగా చీరె వచ్చింది. కంచిపట్టు,పోచంపల్లి ఎంబ్రాయిడరీ నెట్ ఒకటనిలేదు. […]
జుట్టు పైన పెయింటింగ్
స్టెన్సిల్ హెయిర్ ఆర్ట్స్ ఇవ్వాల్టి ట్రెండ్, రకరకాల డిజైన్లు పెంయింటింగ్ తో పువ్వులు మెరిసే నక్షత్రాలు తల పై రంగులని స్ప్రే చేస్తు సృష్టించడం ఈ కళ,మార్కెట్లో రకరకాల ఆకారపు స్టెన్సిల్స్ దొరుకుతాయి. వీటిని తల పై పెట్టి రంగుల హెయిర్ స్ప్రే చల్లితే రంగురంగుల కలర్స్ వస్తాయి. ఈ కళకి తల,జూట్టే కన్వాస్ పువ్వులు,పక్షులను హెయిర్ పైన రంగులతో సృష్టిస్తారు. పాత తరంలో జడ మొగ్గలు పాపిటి బిళ్ళలు,చంద్రవంకలు,సూర్య వంకలు అలంకరించినట్లు ఇప్పుడు రంగులతో జుట్టు […]
దీపం భగవంతుడి రూపం
కార్తీకమాసం నడుస్తుంది. కార్తీకమాసంలో శివాలయ ప్రాంగణంలో,వైష్ణవాలయాల్లో ద్వజస్థంబం దగ్గర ధీపారాధన చేయడం వల్ల ఆరోగ్యం,మనశాంతి కలుగుతుంది.ఇళ్ళలో తులసి కోట దగ్గర సాయంత్రం సమయంలో దీపారాధన చేస్తే సర్వ సంపదలు,సిరులు కలుగుతాయంటారు. కార్తీక దీపం వెళిగించటం అంటేనే అదృష్టలక్ష్మీని ఆహ్వానించటం. చిన్న దీపమ చిరు కాంతులు వెదజల్లుతు అగ్ని దేవుడు అంశంగా ఉంటూ అజ్ఞానందకారాన్ని పారద్రోలి వివేకవంతమైన రూపం ఇవ్వడంలో దీపాన్ని ఆరాధిస్తారు.కార్తీక మాసంలో వెండితో ప్రమిద బంగారంతో వత్తి చేయించి ఆవు నేయ్యి పోసి దీపధానం చేస్తారు. […]
ముఖాకృతిని బట్టి అందం
ముఖాకృతిని బట్టి చెవికి ధరించే ఆభరణాలు సెలక్ట్ చేసుకోమంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఉదాహరణకు గుండ్రని ముఖానికి కోలగా ఉండే చెవిరింగ్స్,హ్యాగింగ్స్ బావుంటాయి.టియర్ డ్రాప్స్ డ్వాంగర్లు ఎంచుకోవాలి. గుండ్రగా ఉంటే ఇలాంటి ఆభరణాలు గుండ్రని ముఖానికి మ్యాచ్ అవుతాయి. కోల ముఖం ఉంటే ఏవైన బావుంటాయి.టియర్ డ్రాప్ లేదా స్టడ్స్ ఎంచుకోవచ్చు. నల చెదరపు ముఖం ఉంటే గుండ్రని ఆభరణాలు అందం, వజ్రాకృతిలో ముఖం ఊంటే డ్వాంగిల్ ఇయర్ రింగ్స్ బావుంటాయి. స్టడ్స్ హ్యాంగిగ్స్,ఇయర్ జాకెట్స్ ఇలా ఎన్నోరకలు […]
పచ్చిగా తింటే మంచిది
తెల్లగా పొడుగ్గా దుంపలాగా ఉంటుంది కానీ ముల్లంగి దుంపల కూర కాదు. ఇది క్యాబేజీ ,బ్రాకోలి,కాలిఫ్లవర్ కుటుంబానికి సంబంధించింది. క్యాలరీలు తక్కువ , పీచు చాలా ఎక్కువ .ముల్లంగిలో శరీరానికి డీ టాక్సీఫై చేయటానికి విటమిన్ సి ,ఫోలిక్ యాసిడ్ ,యాంతోసినిన్ వల్ల యాంటీ కాన్సర్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేస్తుంది. ఎర్ర రక్త కణాలకు ఆక్సిజన్ పరఫరా చేస్తుంది. ముల్లంగి ప్రతిరోజూ తీసుకొనే ఆహారంతో చేర్చటం వల్ల రకరకాల కాన్సర్ […]
సమయ పాలన ముఖ్యం
ఈ ప్రపంచం కాలం వెనకపరుగులు తీస్తోంది. కాలంతో సమానంగా పరుగెత్తలని చూస్తోంది కాలానికి మన జీవితంలో విడదీయలేని భాగం ఉంది. ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసుకొంటేనే చక్కని కెరీర్ దొరుకుతుంది. కాలాన్ని సరిగా ఉపయోగించుకోవాలంటే చేయవలసిన పనుల పట్టిక తయారు చేసుకోవాలి.వ్యక్తిగత లక్ష్యాలు ఉండాలి. పనులు ప్రాధాన్యత క్రమాన్ని గుర్తించాలి. ఏ పనిని ఎప్పుడూ వాయిదా వేయకుండా ఉండాలి. ఎక్కువ పని పెట్టుకోకూడదు. ఒకే సారి అనేక పనులు విశ్రాంతి లేకుండా చేయటం వల్ల అలిసిపోవటం […]
ఆరోగ్యాన్నిచ్చే మందార
ఎర్రని వన్నెల మందార పువ్వులో శరీరానికి అవసరమైన ఔషధ గుణాలున్నాయంటున్నారు వైద్యులు. మందారలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. దానీలోని పాలీఫినైల్ శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. శరీర ఆరోగ్యం చెడగొట్టే ప్రీ రాడికల్స్ ని నియంత్రిస్తుంది. మందార పువ్వులు ముద్దగా చేసి ఒక చిన్న గుళికగా చేసి పరిగడుపున మింగితే నెల వారీ బహిష్టులో తేడాలు రానివ్వదు. అలాగే మందార పూవులు ఎండనిచ్చి ఆ తైలాన్ని తలకు రాసుకొంటే జుట్టు నిగనిగలాడిపోతుంది. మందార క్యాన్సర్ ని అడ్డుకోవటంలో మందులా […]
అమృతంతో సమానం
సంపూర్ణ పోషకాలలో భాగం మజ్జిగ. ఆహారంలో మజ్జిగ ఒక భాగంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోన్నట్లు. దేవతలకు అమృతం ఎలాగో మనుషులకు మజ్జిగ అంత అంటుంది ఆయుర్వేదం. మజ్జిగను పాలు కాచి ,తోడుపెట్టి పెరుగుగా మార్చి దాన్ని చిలగ్గొట్టి మజ్జిగ చేస్తారు. పెరుగు చిలికే క్రమంలో నీళ్ళు చేరుస్తూ పైకి తెలిన వెన్నను తొలగిస్తే మంచి మజ్జిగ తయారవుతుంది. ఈ మజ్జిగ జీర్ణక్రియను ఉద్దీపిస్తుంది. మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. చక్కెర స్థాయిలు తగ్గతాయి. బరువు తగ్గించటంలో […]
అద్భుతమైన ఉపాహారం
చిరుధాన్యాల కంటే ఓట్స్ లో పీచు చాలా ఎక్కువ.క్యాలరీలు 25 శాతం తక్కువ,అలాగే గ్లూటెన్ లేకపోవటం వల్ల విపరితంగా ప్రజాదారణ పొందుతున్నాయి. ఇవి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం. వీటికి అనేక విధాలైన రుచులు కలిసి చక్కని ఆహారం తయారు చేసుకోవచ్చు. పండ్ల ముక్కలు ,నట్స్ మిల్క్ కలిపి రుచికరమైన ఆహారం తయారుచేసుకోవచ్చు. ఓట్స్ లో కాల్షియం,మెగ్నిషియం,జింక్ పుష్కలంగా లభిస్తాయి. ఓట్స్ ఆహారంలో తీసుకుంటే బరువు పెరుగుదల ఆగుతుంది. రోల్ట్ ఓట్స్ లో నట్స్ తేనె కలిపి […]
తాజాశ్వాస,ఆరోగ్యం
సుగంధ ద్రవ్యాలకు రారాజుగా కనించే యాలకులు పరిమాణంలో చిన్నవి కానీ ఖరీదులో ఎక్కువే. నలుపు ఆకుపచ్చ రంగుల్లో దొరికే యాలకులు రెండిలో ఔషధగుణాలు బాగానే ఉన్నాయి. 4000 సంవత్సరాల నుంచి యాలకులు మన దేశంలో ఉపయోగిస్తూ ఉన్నారు. డిప్రెషన్ నుంచి ఉపశమనం కోసం యాలకులు ఎంతగానో ఉపయోగపడుతాయి.యాలకులు మరిగించిన టీ తీసుకోవటంతో ఒత్తిడి తగ్గుతుంది. వీటిలో ఉండే మాంగనీస్ మధుమోహాం రాకుండా అడ్డుకుంటుంది.నోటికి తాజాశ్వాస ఇస్తాయి యాలకులు. పుల్లని త్రేన్పులు తగ్గిస్తాయి.మిరియాలు ,శొంఠి యాలకులు జీలకర్ర పొడి […]
ఈ సీజన్ స్టైల్
ఇవి చల్లని రోజులు కాబట్టి ఈ సీజన్ లో లెదర్ ప్యాంట్లు, టాప్ లు కూడా ఉంచుకొండి అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. లెదర్ జాకెట్ ,లెదర్ ఫ్యాంట్లు,బూట్లు ఏదో ఒకటి రెగ్యూలర్ డ్రెస్ లతో పాటు కలిసి వేసుకోవచ్చు. లెదర్ దుస్తులు దాదాపు ఫిట్ గా ఉంటాయి. కనుక భారీ పర్సనాలిటీ గల వారికి లెగ్గింగ్స్ బావుండవు డ్రెస్ లు కూడా అంత బావుండవు లెదర్ జాకెట్లు ఎలాంటి ఆకృతితో ఉన్న బావుంటాయి. లెదర్ బొట్స్ యాంకిల్ […]
ట్రైనర్ సాయం అవసరం
త్వరగా బరువు తగ్గాలి లేదా శరీరం చక్కని తీరులో ఉండాలని భావిస్తే జిమ్ కు వెళ్ళటం బెస్ట్. సొంత ప్రాక్టీస్ కు కనీసం ముందు మూడు నెలలైనా ట్రైనర్ పర్యవేక్షణ అవసరం. మంజేతులు ,పిరుదలు నుంచి బరువు తగ్గలనుకొంటే ట్రైనర్ సాయంతోనే సాధ్యం అవుతుంది.త్వరత్వరగా బరువు తగ్గలని శరీరాక సామార్థ్యాన్ని విస్మరించకూడదు. ఇంట్లో సొంతంగానే చేసే వర్కవుట్స్ తో అంత త్వరగా లక్ష్యం చేరుకోలేరు. జిమ్ లో ట్రైనర్ సాయంతో వర్కవుట్స్ చేయాలి. కొవ్వు స్పైసీ పదార్థాలు […]
రింగ్ మార్క్స్ పోతాయి
చాలా మందికి పెద్ద ఉంగరాలు ,దేవుళ్ళబొమ్మలున్న ఉంగరాలు ధరించటం వాటిని ఎప్పుడూ తీయకపోవటం అలవాటు.ఇలాంటి వెడల్పుగా ఉండే ఉంగరాలు వేళ్ళచుట్టు గుర్తులు పడతాయి.పట్టించుకోకపోతే వారి గుర్తులు అలాగే ఉండిపోతాయి. రింగ్ మార్క్ పోయేందుకు అసలు పడకుండా ఉండాలంటేనే జాగ్రత్తలు తీసుకోవాలి.క్రమం తప్పకుండా ఉంగరపు గుర్తులు కనబడే వేళ్ళ రబ్ చేయాలి. వేళ్ళే కదా అని వదిలేయకుండా వాటికి కూడా సన్ స్క్రీన్ అప్లైయ్ చేయాలి. తేనె,నిమ్మరసం కలిపి రాయాలి. వారానికి ఒక సారి ఈ మిశ్రమంతో 15 […]
తెలుపునూ వదలోద్దు
నిండు రంగుల పదార్థాలలోనే ఆరోగ్యం ఉంటుందని పోషకాహార నిపుణులు చెపుతున్నారు.ఇంద్ర ధనస్సులో ఉండే అన్ని రంగుల ఆహార పదార్థాలు దైనందిన ఆహారంలో ఉంటే శరీరానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా అందుతాయని చెపుతున్నారు. ఎరుపు,బ్లూ,కలర్ లో ఉండే టమోటో లు ,బెర్రీలు,కమలా, ఆరెంజ్ ,క్యారెట్ వంటి వాటిలో ఉండే లికోపెనె ,యాంథోసియానిన్స్ బెటా కెరోటిన్ వంటి పోషకాలు పుష్కలగా లభిస్తాయి. అయితే అదే సమయంలో తెల్లగా ఉండే కాలిఫ్లవర్ లో క్యాన్సర్ ను ఎదుర్కొనే శక్తివంతమైన గుణాలు […]
మాత్రలు వద్దు
ఎలాంటి విటమిన్ మాత్రలు వేసుకోకండి అంటున్నారు డాక్టర్లు. ఎన్నో ఆరోగ్యప్రదమైన సహాజ పదార్థాలు అందుబాటులో ఉన్నప్పుడు వాటి ద్వారానే పోషకాలు అందుకోగలగాలి.ప్రతి రోజు శరీరానికి కావాలసినంత మోతాదులో సి విటమిన్ తీపుకొంటూ ఉంటే రోగ నిరోధక శక్తి ఎక్కువై ఎన్నో అనారోగ్యలు అసలు దగ్గరకు రాకుండా ఉంటాయి. ఓ కప్పు స్ట్రాబెర్రీలు , ఎరుపు లేదా పసుపు కాప్సికం ,ఓ కప్పు బ్రకోలి లేదా సగం బొప్పాయి పది తిన్న చాలు. శరీరానికి అవసరమైన సి విటమిన్ […]
ఇక నగలు అక్కర్లేదు
చీరలకు మించిన అందమైన డ్రెస్ ఇంకేమీ ఉండదు.కానీ కట్టుకోవటం గంటల తరబడిచ,మెయిన్ టెయిన్ చేయటం చాలా కష్టం అమ్మాయిలకు. అందుకే థోతా శారీలు పాపులర్ అవుతున్నాయి. డ్రెస్ లో భాగంగా ఉండే బ్లౌజ్ మోడర్న్ లుక్ ఇస్తుంది. ఈ డ్రెస్ తో భారీ నగలు కూడా అక్కర్లేదు. పొడవాటి ఇయర్ రింగ్స్ ఉంటే చాలు ఇంకే నగలు అవసరం లేదు. మ్యాచ్ అయ్యే క్లచ్ చేతిలో ఉంటే చక్కని హీల్స్ వేసుకొంటే ఈ ధోతాశారీలో ఏ పంక్షన్ […]
