Friday, 24 Jul, 2026

ఒక్క-రోజైనా

ఒక్క రాత్రి నిద్రపోకపోతే ఏం నష్టం అనుకుంటారు కానీ ఆ రాత్రి నిద్ర లేకపోతే ఆరు నెలల పాటు అధిక కొవ్వు పదార్ధాలు తీసుకున్నట్లు అంటున్నారు పరిశోధకులు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉండాలన్న జీవ క్రీయాలు సవ్యంగా జరగాలన్న ఊబకాయం రాకుండా ఉండాలన్న శరీరానికి తగినంత నిద్ర కావాలంటున్నారు. నిద్రపట్టక ఆ రాత్రి ఏదైనా అహారం తీసుకున్న ఒత్తిడికి లోనైనా జీవక్రియ లోపం తలెత్తుతుంది. ఇప్పటికే జరిగిన రకరకాల పరిశోధనల్లో నిద్రలేమి అధికమైన కొవ్వు పదార్ధలు […]

తెల్లని పండ్లలో పోషకాలు

ప్రకృతిలో ఉండే ప్రతి పువ్వు ఆకు పండు తమదైన ఒక రంగులో ఉంటాయి. అన్ని రగుల పండ్లు తినడం ఆరోగ్యమే కానీ ఇప్పుడు కొత్త పరిశోధన తెల్లని పండ్లు ,కూరగాయలు ,పోషక భరితం అంటుంది. ఇప్పుడు సహజంగా ఎన్నో రంగుల్లో పండే కూరలు,పండ్లను తెళుపుతోనే పండిస్తున్నారు. ఆగ్నేయాసియాలో తెల్లని కాకార కాయలు,తెల్లని వంకాయలు,క్యారెట్లు,క్యాప్సికం,బీట్ రూట్ ఇవన్ని కొత్త రుచిలో ఎన్నో వ్యాధులకు మందులు కూడా ఉన్నాయి.తెల్ల వంకాయాల్లో మెగ్నిషియం,పొటాషియం,కాఫర్ మూలకాలు ఎక్కువగా ఉన్నాయి. ఓక తెల్లని యాపిల్ […]

ఆరోగ్యవంతమైని ఎంచుకొంటే మేలు

చిన్న పార్టీలు ,పండగ సందర్భాల్లో తప్పని సరిగా బరువైన భోజనాలకు హాజరుకావాలసి ఉంటుంది.అలాంటప్పుడు ఆత్మీయులకు నో అనేసి బాధ పెట్టకుండా చిన్న ఛాయిస్ లతో స్మార్ట్ గా ప్రవర్తించచ్చు.కళ్ళ ఎదరుగా ఎన్నో రుచిగా ఉండే పదార్థాలు ఉంటాయి. అప్పుడు అత్యధిక కాలరీలున్న పదార్ధాల జోలికి పోకుండా ఆరోగ్యమైనవి ఎక్కువ తినాలి.ఏదైన మరీ బీజీగా ఆయిలీగా ఉంటే అటువంటి వాటికి దూరంగా ఉండాలి. అదనపు ఆయిల్ పీల్చేలాగా టిష్యూ నాప్ కీన్ వాడాలి. వీలైనంత వరకు లేక్ గ్రిల్ […]

నెలలో రెండంగుళాలు

ఒక్క నెలలో నడుము కొలత రెండు అంగులాలు తగ్గాలి అనుకొంటే వారంలో మూడు రోజులు పూర్తి శరీరాక ప్యాట్ బర్కింగ్ రోటీన్ అనుసరించాలి అంటారు ఎక్స్ పర్ట్స్. ఐదు నిమిషాల పాటు తేలికపాటు వార్మప్ ఎక్సర్ సైజులు చేయాలి. ఇక వరసగా ఓవర్ హెడ్ బార్టిల్ స్క్వాట్ ,పుషప్స్ ,లైనింగ్ హిప్ ఎక్స్ టెన్షన్ 10 నుంచి 12 రిపిటేషన్లు ఒక్క మూవ్ మెంట్ లో చేస్తూ 60 సెకన్ల చొప్పున రెస్టింగ్ తీసుకోవాలి. పూర్తి సీక్వెన్స్ […]

సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి

బి2 విటమిన్ ను వెయిట్ లాస్ విటమిన్ అని ప్రచారం జరుగుతుంది. న్యాయంగా సన్నబడేందుకు విటమిన్లు ఖనిజాలు ఏవీ ఉండవు. ఒక వేళ హటాత్తుగా సన్న బడుతున్నారు అంటే దీర్ఘకాలంగా ఓ విటమిన్ లేదా ఖనిజలోపం ఉంటే రక్త హీనత అవకాశాలు ఉంటాయి. అలాగే అనారోగ్యకరమైన ,అసమతుల్యమైన ఆహారం తీసుకోవటం వల్ల కూడా బరువు తగ్గుటం జరుగుతుంది. కానీ ఇలా పౌష్ఠికాహారం లేక పోయినట్లైతే ఎముకలు గుల్లబారిపోతాయి. కీళ్ళకు ,ఎముకలకు సంబందించిన అనారోగ్యాలు విడవకుండా వస్తాయి. చక్కగా […]

ఉప్పు తగ్గిచాలి

పాతికేళ్ళు కూడా దాటకుండానే బి.పి సమస్య వస్తోంది. అంతు లేని కెరీర్ పరుగుల ఫలితంగా ఒత్తిడి ,బి.పి ఇవి తగ్గించుకోవటం కాస్త శ్రద్ధగా ఉంటే ఈజీనే. మందులు వాడకుండా ఆహారనియంత్రణ మొదటిది. రక్త పోటు పెరుగు తుంటే ఉప్పు తగ్గించుకోవటం మొదటిగా చేయవలసిన పని . వెన్న ,నెయ్యి,ఫ్యాటీ మీట్ సాస్ లో కేక్లో బిస్కెట్లు తగ్గించుకోవలసిందే .ప్రాసెస్ చేసిన పదార్థాలు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. ఆరోగ్యవంతమైన బరువు రక్త పోటును నియంత్రణలో ఉంచుతుంది. […]

హోమియో వాడుతున్నరా?

చాలా మందికి హోమియో మందులు వాడటం అలవాటు.ఇవి దీర్ఘకాలికా వ్యాధులలకు చక్కని చికిత్స చిన్న చిన్న తెల్లని పల్చని సీసాల్లో ఉండే ఈ మందుల్ని ఎక్కుడ పడితే అక్కడ ఉంచకూడదు. యాంబర్ కలర్ గాజు సీసాలు మరీ మంచిది. ఈ మందులను సాధారణంగా మధ్యలో వేసుకోవలసి వస్తుందనే ఉద్దేశ్యంలో వెంట తెచ్చుకొంటారు. వీటిని గ్లౌజ్ బాక్స్ లో కాని కారు గేర్ బాక్స్ లో కానీ ఉంచకూడదు.నేరుగా సూర్యకాంతి తగిలిన బాగా వేడి తగిలిన పొటెన్సీ తగ్గుతుంది.సాదారణ […]

తప్పుడు ఎన్నరై భర్తలపై లుకౌట్ సర్క్యులర్

పెళ్ళయ్యాక ,విదేశాలకు వెళ్ళాక ఎలాగోలా భార్యను వదిలించుకొని చక్కగా దేశాలు దాటి పోతున్న వారిని నియంత్రించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ మధ్యకాలంలో 25 మంది ఎన్నరై భర్తలపై వారి పాస్ పోర్ట్ రద్దుచేసి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు కేంద్రశిశు అభివృద్ధి చేశాక తాజాగా విడుదల చేసిన సమాచారంలో వెల్లడైంది. భార్యకు ,కుటుంబ సభ్యులకు నాన్ బెయిలబుల్ వారెంట్లకు దొరక్కుండా తిరిగే ఇలాంటి భర్తలను వలపన్ని పట్టుకునేందుకు జారీ అయినా ఈ నోటీస్ వల్ల నిందితులు […]

20 అడుగులు వేస్తే చాలు

ముప్పైలు దాటుతుంటూనే ఫొట్ట పెరగడం కనిపిస్తూ ఉంటుంది. ఆఫిసుల్లో గంటల తరబడి కదలకుండా సీటుకు అతుక్కోవడం వల్లే ఈ సమస్య వస్తుంది. ఇప్పుడు బరువు తగ్గాలి పొట్ట తగ్గించుకోవాలి అని చూసిన నిరాశే ఎదురవుతుంది. అందుకే ముందు నుంచే కనీసం అరగంట కాకపోయిన సీట్లో నుంచి లేచి 20 అడుగులైన వేయాలి.ఫోన్లో ఫీడో మీటర్,స్టెప్ కౌంటర్ యాప్ ఫీడ్ చేసుకుంటే ప్రతి అడుగుని లెక్కించుకోవచ్చు.వ్యాయామం అంటె ట్రేడ్ మిల్ పై గంటల తరబడి నడక అక్కర్లేదు. కుదిరినప్పుడల్లా […]

పిల్లల్లో ఒత్తిడి

ఒత్తిడులు పెద్దవాళ్ళకే కాదు చిన్న పిల్లలకు ఉంటాయి. ముఖ్యంగా స్కూల్ కి వెళ్ళే పిల్లలు మూడిగా అనిపిస్తున్నా ,గోళ్ళు కొరుకుతున్నా పదే పదే ఒకే పని రిపీట్ చేస్తున్నా అజిర్తీ,నడుం నొప్పి అంటు తరచు బాద పడుతున్నా ఇవన్ని యాంగ్జైటీ లక్షణాలే.ఇవి తరచు కనిపిస్తూ ఉంటే పిల్లల మానసిక పరిస్థితిని కచ్చితంగా అంచనా వేయవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్ ,పిల్లలే కదా వాళ్ళలో ఒత్తిడి ఏంటని అనుకోవద్దు. కొత్త అభ్యాసలో కావచ్చు అకాడమిక్ మార్కులు వయసులో వస్తున్న […]

పసి వయసులో పెళ్ళిళ్ళా

ఇప్పటికి భారతదేశంలో ఎన్నో ప్రాంతాల్లో ఆడపిల్లలకు 18 ఏళ్ళ వయసుల రాకుండానే 27శాతం పెళ్ళళ్ళు అయి పోతున్నాయని యూనిసెఫ్ నివేదిక చెబుతుంది. గతంలో 11నెలలకే రాజస్థాన్ లో పెళ్ళయిపోయిన శాంతాదేవి మీడియా ముందుకు వచ్చింది. ఇలాంటి బాల్య వివాహాలు,టినేజ్ వివాహాలు నిరోధించేందుకు గట్టి చట్టం తీసుకురావాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ తన తాజా నివేదికలో భారత ప్రభుత్వానికి సూచించింది. టినేజ్ వివాహాలు ఆడపిల్లల ఆరోగ్యాన్ని హరిస్తున్నాయని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది.

సూపర్ ఉమెన్ క్యాలండర్

కోయంబత్తురు కు చెందిన స్వర్ణ ఫౌండేషన్ ,దేశ వ్యాప్తంగా సూపర్ ఉమన్ ను ఎంపిక చేసి కాలండర్ రుపొందిస్తుంది. వారి చిత్రాలతో రూపొందించే ఈ కాలండర్ లో ఈ సంవత్సరం ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన మాధవిలతను ఎంపిక చేసింది. క్రీడాకారిణిగా పారా ఒలంపిక్స్ లో పతకాలు గెల్చుకున్న మాధవిలత ఉద్యోగినిగా స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్ లో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ గా ఎదిగింది. పోలియోలో చిన్నప్పుడే రెండు కాళ్ళు చచ్చుబడిన మాధవిలత స్విమ్మింగ్ లో నైపుణ్యం […]

ఈ సీజన్ లో మేకప్ ఇలా

ఎంత శ్రద్ధ తీసుకొన్న ఈ శీతాకాలంలో చర్మం పొడి బారి పోతుంది. మేకప్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకొంటేనే ముఖం తాజాగా ఉంటుంది. ఇక ఆఫీస్ కు తయారయ్యే వాళ్ళు ముందుగా ముఖాన్ని మైల్ట్ సోప్ తో కానీ మంచి సున్ని పిండితో గానీ బాగా కడుక్కొని చర్మం తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాసుకోవాలి.చర్మం రంగుకు నప్పే షేడ్ లో ఫౌండేషన్ వేసుకోవాలి. ఆ తర్వాత కొద్ది పాటి మేకప్ వేసుకోవాలి కను రెప్పలపైన పెన్సిల్ […]

విలువలు నేర్పే కథలు

దక్షిణాఫ్రికా మహిళ బోంగిశ్యకొట్ట రాముశ్యాన వైజాగ్ జూనియర్ లిటరసీ ఫెస్ట్ లో పాల్గొన్నారు. స్టోరీ టెల్లింగ్ లో ఆమెకు 15 సంవత్సరాల అనుభవం ఉంది. స్టోరీ టెల్లింగ్ ,కార్టూన్లు ఇలా పద్దతి ఏదైనా నైతిక విలువలు ,సమాజ పోకడలు గురించి పిల్లల్లో చిన్నప్పటి నుంచి చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశ్యంలో నేను స్టోరీ టెల్లింగ్ ఎంచుకొన్నాను అంటారామె. పిల్లలలకు కథలు చెపుతూ మధ్య మధ్యలో ఆఫ్రికన్ సౌండ్స్ చేస్తూ పిల్లల దృష్టిని తన వైపు మళ్ళించుకొంటానని చెప్పే ఈమె […]

డ్రెస్ మ్యాచ్ అయితేనే ఫ్యాషన్

హాండ్ బ్యాగ్ కూడా ఫ్యాషన్ లో భాగామే అంటారు ఎక్స్ పర్ట్స్ .జీట్ ఫిట్ కు సరిగ్గా మ్యాచ్ అయితేనే అందం అంటారు. ఆఫీస్ కు ,షాపింగ్ కు ,క్యాజువల్ గా ఏ సందర్భానికైన వేరు వేరు సైజు బ్యాగులు అవసరం అంటారు.పార్మాల్ గా చిన్న బ్యాగ్ చాలు. అదే క్యాజువల్ అకేషన్స్ కు అయితే పెద్ద పైజు తీసుకోవాలి. ఆఫీస్ కు చీరెతో వెళ్తూ ఉంటే హాండీగా ఉండే ఫోల్టర్ బ్యాగ్ సరిపోతుంది.అదే చుడీదార్ లో […]

ఎప్పటికీ తరగని అందం

మీనాకారి డిజైన్ నగలు అందంగానే ఉంటాయి. బంగారు ఆభరణాలపైన పూవులు,ఆకులు ,పక్షులు ,జంతువులు ఇలా ప్రతి ప్రకృతికి సంబంధించిన ప్రతి చిత్రం ఈ మీనాకారి డిజైన్ ప్రత్యేకత ,ఆధునిక ఆభరణాలకు మీనాకారి పని తనం జతచేసి పొదిగితే ఆ అందం ఇంకే నగలోనూ కనించదు. గోల్డ్ ప్లేటెడ్ మీనాకారి నెక్లెస్లు ,పచ్చలు ,కెంపులు పొదిగిన అద్భుతమైన పనితనంతో రాచరికపు హుందాతనంతో ఈ నగలు ఏ సందర్భానికైనా బావుంటాయి.

పని ఒత్తిడి వల్ల నష్టం

పని ఒత్తిడి మహిళల్లో గర్భధారణ అవకాశాలు తగ్గించేస్తోందని ఒక కొత్త అధ్యయనం చెపుతుంది. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఇంటా బయటెంతో పని ఒత్తిడి ఎదుర్కోంటున్నారు. ఆ శ్రమ ,మానసిక ఒత్తిడి వారిలో గర్భధారన అవకాశాలు 25 శాతం తగ్గిస్తోందని అధ్యయనాలు చెపుతున్నాయి. పిల్లలు కావాలనుకొంటే మహిళలు ముందుగా తమ ఆరోగ్యం పైన తాము ఎదుర్కొంటున్న పని ఒత్తిడిపైన దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.సంతానం కోరుకొనే మహిళలకు మానసిక ప్రశాంతత చాలా ముఖ్యమని త్వరగా సంతానం కావాలనుకొంటే ముంందుగా ఒత్తిడితగ్గించుకొవాలని […]

రసాయనాల వల్లనే చేతులకు సమస్య

ప్రపంచ వ్యాప్తంగా 20 శాతం మహిళలకు చేతులు రసాయన ప్రభావానికి గురై ఎగ్జిమా అవకాశాలు ఎక్కువవుతాయని రిపోర్ట్. ఎక్కువసేపు తడిగా ఉండటం క్లీనింగ్ ,వాషింగ్ ప్రక్రియలో, నీళ్ళు డిటర్జెంట్స్ ఇతర బాత్ రూమ్ ,కిచన్ లకు వాడే రసాయనాలు చేతులు పాడు చేస్తాయని ఈ రసాయనాల కారణంగానే దీర్ఘకాలిక హాండ్ ఎగ్జిమా ఉంటుంది. దీన్ని నయం చేయటానికి స్టెరాయిడ్స్ సూచిస్తూ ఉంటారు వైద్యులు. ఇలాంటి పరిస్థితి రాకుండా నాణ్యమైన తేలికపాటి రసాయనాలు తక్కువ ఉండే క్లీనింగ్ సామాగ్రి […]

ఇది అత్యంత ప్రమాదం

న్యూయర్క్ లో ని గట్మాకర్ ఇనిస్టిట్యూట్ ,ముంభైలోని ఇంటర్నేషనల్  ఇన్ స్టిట్యూట్ ఆ ఫ్ పాపులేషన్ సైన్సెస్ కలిసి నిర్వహించిన ఓ అధ్యయనంలో మహిళల విషయంలో ఒక ప్రమాదమైన అంశం బయటపడింది. ఇండియాలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్ లో 83 శాతం మంది, తమిళనాడులో 63శాతం మంది మహిళలు తమ అవాంచిత గర్భాన్ని పోగోట్టుకోవటానికి డాక్టర్ల అనుమతి లేకుండా సొంతంగా ఫార్మాసీలకు వెళ్ళి అబార్షన్ పిల్స్ కొని తెచ్చుకొంటున్నట్లు తేలింది. అస్సాం,బీహర్ ,గుజరాత్,మధ్యప్రదేశ్ లలో నిర్వహించిన అవాంఛిత గర్భం,గర్భవిచ్చిత్తి […]

జుట్టుకు పోషకాలు

కొందరికి పుట్టుకతోనే జుట్టు కాస్త పల్చగా ఉన్నట్లు అనిపిస్తుంది. మంచి ఆహరంతో ఉన్న జుట్టు ఆరోగ్యవంతంగా ,ఇంకస్తా ఒత్తుగా ఉండే అవకాశం ఉంటుంది. జుట్టు ఆరోగ్యానికి ప్రోటీన్లు కావాలి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే చికెన్ ,చెప,గుడ్లు వంటి మాంసాహారంతో పాటు పాలు,పెరుగు ,పప్పు ధాన్యాలు విరివిగా పిల్లలకు ఇవ్వాలి. రోజుకు అరలీటర్ పాలు ,ఒకటో రెండో గుడ్లు ఇవ్వచ్చు. చేప, రోయ్యలు, కందులు ,సెసలు మినువుల, ఐరన్ ,జింక్ ఉంటాయి. బాధం,పిస్తా వాల్నట్స్, అవిసె కూడా తప్పనిసరిగా […]