Friday, 24 Jul, 2026

క్యాలరీల విషయం జాగ్రత్త

అవసరానికి మించి ఏది తీసుకొన్న అది ఆహారం కానీ వ్యాయామం కానీ ఎదైనా శరీరానికి హాని చేస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. శరీరానికి పరిపోయినంత భోజనం చాలు .ఎక్కువైతే అనారోగ్యమే .మధుమోహాం అధిక రక్తపోటుకి అదనపు ఆహరమే కారణం .అలాగే అతి తిండి జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తుంది.శరీరానికి అధిక క్యాలరీలు అందించే వారిలో జ్ఞాపకశక్తి ఆ వయసులో ఉన్న ఇతరులతో పోల్చితే చాలా తక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు గుర్తించాయి. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని క్యాలరీల విషయంలో […]

చిన్న మార్పులతో కొత్త అందం

ఇంటి గదులు విలాసవంతంగా అనిపించాలంటే గోడలపైన దృష్టి పెట్టాలి అంటారు ఇంటీరియర్ డిజైనర్స్ ఫ్యాభ్రిక్ ,త్రీడీ బోర్డ్,రకరకాల చిత్రాలతో ,మెటల్ మార్బుల్ పలకలతో గోడల ఉరితలాన్ని కవర్ చేస్తే చక్కని లుక్ వస్తుందంటున్నారు. లైట్లతో కూడా గదులకు లగ్జరీ లుక్ తేవచ్చు. రకరకాల లైట్ల వాడకం గదికి వైవిధ్యం వస్తుంది. అలాగే అందమైన అద్దాలు గదికి చక్కని అందం తీసుకువస్తాయి. అలాగే వాల్ పేపర్లు కూడా గదికి కొత్త అందం తెస్తాయి. ఎల్ సిడి రైఫ్ ఫ్యానల్ […]

ఆ బాక్టీరియాతో ఆరోగ్యం

రొట్టెలు వేడి వేడిగా తింటేనే బావుంటయాని ఇప్పటి వరకు అనుకొంటు ఉన్నాం. అవి వేడిగా తినేకంటే ,చేసి రెండు రోజులు అలా ఉంచి అప్పుడు చద్ది రోట్టెలు తింటే మధుమోహాం ఉన్న వాళ్ళకి చాలా మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. రొట్టె తయారు చేసిన రెండు రోజుల తర్వాత అందులో ఆరోగ్యానికి మేలు చేసే బాక్టీరియా ఏర్పడుతోంది. దానితో పాటు అందులోని గ్లూకోజ్ శాతం తగ్గుతోంది. అప్పుడు ఆ రొట్టెను అలా నేరుగా కానీ పాలతో కలిపి కానీ […]

చర్మం మెరుపుతో

చర్మం సాగే గుణాన్ని పొగొట్టుకొంటూ ఉంటే వార్ధక్యాపు చాయలు కనిపిస్తాయి అలా మెరుపు తగ్గకుండా యవ్వనవంతమైన చర్మం కోసం మంచి ఆహారం ఉంది. బొప్పాయిని సూపర్ ఫుడ్ అంటారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ,విటమిన్స్ ,మినరల్స్ చర్మం సాగే గుణాన్ని కోల్పోకుండా చేస్తాయి. పాలకూరలో ఉండే ఎ,సి,ఈ,కె, విటమిన్లు, మెగ్నిషియం,ఇనుము, చర్మ ఆరోగ్యానికి సాయపడుతాయి. పాలకూరలోని విటమిన్ సి కొలాజిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.వాట్ నట్స్ లోని ఈ విటమిన్ చర్మానికి తేమను అందిస్తుంది. వాట్ నట్స్ […]

సెల్ ఫోన్ తో క్యాన్సర్

సెల్ ఫోన్ వీపరితంగా వాడటం వల్ల మెదడు,చెవి సంభందిత సమస్యలతో పాటు కేన్సర్ కి దారీ తీసే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయని అధ్యాయనాలు చెపుతున్నాయి. తాజాగా నిర్వహించిన ఈ అధ్యాయనంలో చెపుతున్నారు. తాజాగా నిర్వహించిన ఈ అధ్యాయనంలో సెళ్ ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తే శరీరంలో ఏ భాగానికైన క్యాన్సర్ రావొచ్చు అంటున్నారు ఈ విపత్తు పురుషుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని వందలమంది తో చేసిన ఈ ఆధ్యయనంలో స్త్రీలకంటే పురుషులే కాన్సర్ బారిన పడినట్లు తేలిందట. ఈ […]

ట్రిమ్మింగ్ అవసరం

చలికాలంలో వెంట్రుకలు దృడత్వం పొగొట్టుకుని కొసలు దెబ్బతినకుండా ట్రిమ్మింగ్ చేయించుకోవడం మంచిది అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . అలగే షాంపు అయ్యాక జుట్టును కండీషనింగ్ చేయడం తప్పనిసరి. చలికాలంలో డీప్ కండీషన్ వల్ల వెంట్రుకలు పొడిబారిపోతాయి. ఈ కాలంలో రోజు తలస్నానం చేస్తే వెంట్రుకలకు పోషణ ఇచ్చే సహజ నూనెలు తొలగిపోయి జుట్టు బలహీనంగా జీవం పోయినట్లు కనిపిస్తుంది. వారంలో రెండుసార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది. కొబ్బరి నూనె,బాదం నూనెతో తలకి తరచు మసాజ్ చేసుకోవాలి. దీనితో […]

ఫ్యాషన్ ఫరెవర్

ఫ్యాషన్ అంటే ఫంకీ నగలే. ప్రపంచంలో ఎన్ని రకాల నగలున్నాయో అన్ని రకాల ఫంకీ నగలు మార్కెట్లో దొరుకుతున్నాయి.ఎన్నో విలువై ఖనిజాలు,నగలున్నా అమ్మాయిలు,వెండి నగలు ఇంకో వెస్ట్రన్ స్టైల్ లో జంక్ జ్యూలరీస్ ఇష్టంగా ధరిస్తున్నారు.ఇక స్పెషల్ గా మెరిసిపోవాలంటే రెండు మూడు డిజైన్ లు ఉన్న నాలుగైదు రంగుల పూసల గొలుసులు హారాలే ఎంచుకుంటున్నారు అమ్మాయిలు. పూసల దండలు కూడా ఫంకీ జ్యూలరీ కిందకే వస్తాయి. ఆక్సిడైజ్డ్ సిల్వర్ నగలు రాళ్ళు పొదిగిన సాధారణ లోలాకులు […]

చేతులకు పగళ్ళు

ఎలాంటి చర్మతత్వం ఉన్నా ఈ సీజన్ లో చేతులు,కాళ్ళు,పగలటం సహజం. చలిగాలికి చేతులు బిరుసెక్కిపోతాయి. తరచుగా చేతులను వేళ్ళని గోరు వెచ్చని కొబ్బరి,ఆలివ్ నూనె లో మర్ధన చేసి ఆ నూనె అలాగే కాసేపు ఉంచుకుని కడుక్కుంటే చక్కగా మృదువుగా మారుతుంది. రంగు పోకుండా ఉంటుంది. గుడ్డులోని తెల్ల సొనలో కొంఛెం తేనె రెండు మూడు చుక్కలు నిమ్మరసం కలిపి చేతులు మర్ధన చేసుకుని పూతగా వేసుకోవాలి. ఇలా చేసినా చేతులు మృదువుగా ఉంటాయి. వెన్నలో కొంచెం […]

రక్షణ భద్రత కరువైన స్త్రీలు

యూకేలోని ఈక్వల్ మెజర్స్ 2030 అన్న సంస్థలో సహజ నిర్వహించిన సర్వేలో భారతదేశంలో వివాహామైన ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు భర్త పెట్టే హింసకు గురవుతున్నారని తేలింది. వడోదరలోని సహజ అనే స్వచ్చంద సంస్థ జరిపిన తాజా సర్వేలో ఈ అంశం రుజువైంది.ఒక వైపు ఇండియా అధికంగా పురోగమిస్తున్నట్లు కనిపిస్తొంది.కాని లైంగిక విషయాల్లో మాత్రం తిరోగమనమే. స్త్రీల సంక్షేమం,వారి ఆరోగ్యం ఏమీ మెరుగ్గా లేదు.స్త్రీల భద్రత రక్షణ,అనేవి ఈ దేశంలో ఏ మాత్రం ప్రాముఖ్యత లేని అంశాలుగా […]

ఆరోగ్యం సైక్లింగ్

మన జివిత విధానంలో సైకిల్ తొక్కడం ఒక భాగమైతే ఆరోగ్యం సొంతం అవుతుందంటున్నారు ఎక్స్ పర్ట్స్.వారంలో ఐదు రోజులుపాటు రోజుకు 15 నిమిషాల సైకిల్ తొక్కుతూ ఏడాదిలో నాలుగు కేజీల కొవ్వు తగ్గిపోతుంది.మహిళలు ప్రతి రోజు 30 నిమిషాలు పాటు సైకిల్ తొక్కితే రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగుతుంది.వారంలో 30 కిలోమీటర్లు దూరం సైకిల్ తోక్కితే గుండె జబ్బులు 50 శాతం తగ్గుతాయి. నడుము నొప్పుల నుంచి విముక్తి దొరుకుతుంది. మెదడు శరీరము సమతౌల్యంలో పని […]

భోజన వేళలు మారిస్తే చాలు

ఉపవాసం చేయడం కంటే భోజన వేళలు మార్చుకుంటే ప్రయోజనం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఫాస్టింగ్ వైపు ఆలోచిస్తారు. కాని అలా పొట్ట మార్చడం ప్రమాదం అంటున్నారు యూనివర్సీటి ఆఫ్ సర్రే కి చెందిన నిపుణులు. ఉదయం తినే అల్పాహారం 8 ,9 గంటల మధ్య తినమంటున్నారు. లంచ్ టైం మార్చకుండా రాత్రి భోజనాన్ని 5,6 గంటలకే ముగిస్తే మంచిది అంటున్నారు. ఇలా చేస్తే ఫాస్టింగ్ చేయకుండా బరువు తగ్గడం ఈజీ అంటున్నారు. సూర్య […]

పసిడి చాయలు

బంగారు రంగు పసుపు పచ్చగానే మనకి తెలుసు తర్వాత వైట్ గోల్డ్ రోజ్ రంగుల్లో బంగారు నగలు వచ్చాయి. ఈ రెండు రంగులు వచ్చాక మిగతా వర్ణాలు మాత్రం రాకుండా ఉంటాయా. బంగారంలో రాగి శాతం 20 నుంచి 60 శాతం పెంచితే రోజ్ గోల్డ్ నగలు వచ్చాయి. రాగి శాతాన్ని బట్టి అది గులాబీ ముదురు గులాబీ ఎరుపు నారింజ రంగుల్లోకి మారిపోతుంది. అలాగే 75 శాతం బంగారానికి 23 శాతం వెండి 2 శాతం […]

మాన్పించటం సులువే

పిల్లలు గోళ్ళు కొరుకుతూ ఉంటారు. మొదట్లోనే మాన్పించకపోతే అది కాస్తా జీవితకాలపు అలవాటు అయిపోతుంది. అయితే పిల్లలు ఊరికే కావాలని అలా గోళ్ళు కొరకరు. అతి కుతుహలం ,బోర్ కొట్టటం ,ఒత్తిడి నుంచి ఉపశమనం కొరకు కావచ్చు. ముందు పిల్లల్ని గమనించండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. అలవాటు మాన్పించాలి అంటే కారణం వెతకాలి అంటున్నారు .పిల్లల్లో భయాలు ,అనుభవాలు ,మనోభావాలు తెలుసుకొంటే గోళ్ళు కొరకటం మాన్పించటం సులువే. ఈ అలవాటు తమకి ఉందని ఇది మంచిది కాదని […]

కొత్తగా డేనిమ్ కుర్తీలు

డెనిమ్ ఫ్యాంట్లు,షర్టులు,స్కర్టులు అమ్మాయిలకు ఇష్టమైన డ్రెస్ లుగా ముద్రపడ్డాక ఈ వస్త్ర శ్రేణిని ఇంకోంత ఫ్యాషన్ డ్రెస్ ల కోసం ఉపయోగించారు ఫ్యాషన్ ఎక్స్ పర్ట్స్. ఈ జీన్స సల్వార్ కమీజ్ లు అనార్కలిలుగా వస్తున్నాయి. అలాగే డెణిమ్ కుర్తీలు కూడా. డెనిమ్ జీన్స్ ఇప్పటి వరకు నీలం రంగులో అలవాటైంది కనుక ఈ రంగు మార్చకుండా ట్రెండి లుక్ కోసం వీటికి ఎంబ్రాయిడరీ యాడ్ చేశారు. కుర్తీలు,చుడిదార్లు,అనార్కలీలు,పొడవాటి డ్రెస్ లు ఈ వింటర్ కి ప్రత్యేకంగా […]

చర్మానికి కలబంద మాస్క్

చర్మం,శిరోజాల ఆరోగ్యానికి అలొవెరా మంచిదని అధ్యాయనాలు నిరుపించాయి.వట్టి అలోవెరా గుజ్జు మాయిశ్చ రయిజర్ గా క్రీమ్ గా సహజమైన క్లెన్సర్ గా స్క్రబ్ గా పని చేస్తుంది. ఈ చలికాలంలో అలొవెరా చర్మ రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అరస్పూన్ అలొవెరా గుజ్జులో ఆలివ్ నూనె,ఓట్ మిల్ కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి మాస్క్ వేసి ఓ పావుగంట సేపు ఆరనిచ్చి కడిగేస్తే మృతకణాలు పోతాయి. అలోవేరా గుజ్జులో నిమ్మరసం కలిపి మొహం పై నెమ్మదిగా మర్ధనా […]

అరోగ్యకరం

మనం తినే ఎన్నో ఆహార పదార్ధాలు పులియనిచ్చి తయారు చేస్తాం. పెరుగు,ఇడ్లీ,దోశ ఇవన్ని పులియబెట్టి చేసేవే. సరికొత్త తాజా పరిశోధనలో పులుయబెట్టిన పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్లు,విటమిన్ డీ,కాల్షియం పుష్కలంగా ఉండటంతో అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాల ఉత్పత్తులో పెరుగు ,మజ్జిగ,చీజ్ మొదలైనవి తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు. రెండు వేల మంది ఆహారపు అలవాట్ల పై ఇరవై ఏళ్ళ పాటు జరిగిన ఈ పరిశోధనలో హృద్రోగులు సంఖ్య తక్కువగా ఉన్నట్లూ తేలింది. […]

క్రిములకు నిలయం

వంటగదిలో వాడే కిచెన్ టవల్స్ ఆహారం విషపూరితం కావాడానికి కారణం అవుతాయని పరిశోధకులు గుర్తించారు.వంటగది శుభ్రం చేసేందుకు ఉపయోగించే రసాయనాలు ,పాత్రలు తోమే లిక్విడ్స్,కిచెన్ గరిటెలు ,పాత్రలను తోమె టవల్స్ లో ఈ పదార్ధాలన్ని చేరుకుని వీటిలో భాక్టిరియా పెరుగుతుందని అందువల్ల ఆహారం విషపూరితం అయ్యే ప్రమాదం ఉందని ఎక్స్ పర్ట్స్ వివరిస్తున్నారు.కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉంటే టవల్ ఎక్కువసేపు తడిగా ఉంది భ్యాక్టిరియా మంరింత పెరుగుతుందన్నారు.పాత్రల్ను తుడవడం వంటి పనులకు వాడే కిచెన్ టవల్స్ పై […]

పోషకాల ఆక్రూట్

ఆక్రూట్ పండుని వాల్ నట్ ఫ్రూట్ అంటారు.ఈ పండు విత్తనం ఎన్నో రకాల పోషకాలు నిండి ఉంటుంది.ప్రోటిన్లు,కార్భో హైడ్రేట్స్,ముఖ్య లవణాలు,ప్రోటీన్ ఆమ్లాలు ఉన్నందున దీన్ని మెదడు మేలు చేసే పండుగా భావిస్తారు. వాల్ నట్స్ లో ఉండే బీ విటమిన్, నియాసిన్,రైబో ఫ్లోవిన్ పాంథో థెనిక్ ఆమ్లం ,విటమిన్ బీ6 వంటివి వత్తిడి నుంచి తట్టుకునేలా చేస్తాయి. వయసులో చర్మం పైన వచ్చే ముడతలు రానివ్వదు. ఇందులో విటమిన్ ఇ ఉండటంతో ప్రీ రాడికల్స్ ప్రభావం నుంచి […]

స్నేహితులతో నిండుదనం

స్నేహితులుంటే జీవితం నిండుగా ఉంటుందన్న మాట. నిజమే స్నేహితులు ఎలా ఉంటారు.ఎక్స్ పర్ట్స్ స్నేహితుల గురించి ఏం చెపుతారంటే వాళ్ళు ఎంత దూరంగా ఉన్న వెన్నంటే ఉంటారు. దుఃఖంలో తోడుగా ఉంటారు. కష్టాల్లో ఉంటే మేమున్నమంటారు. మరింత ప్రేమతో మైమరిస్తారు. నిస్వార్ధంగా ఎప్పుడైన ఏ సాయం అయినా చేయగలిగేది మంచి స్నేహితులు ఇలాంటి స్నేహంతో ఫలానా పద్దతులు ,రూల్స్ అంటూ ఎ జెండరీలు ఏమీ ఉండవు. నిజంగా ఇలాంటి స్నేహితులు దొరికితే ఆ స్నేహాన్ని కాపాడుకోవాలి. హృదయపూర్వకంగా […]

పదేసి నిమిషాల వాకింగ్ బెస్ట్

రోజు మొత్తంలో ఏదో ఒక టైంలో వాకింగ్ అయిపోతుంది. కానీ ప్రతి రోజు భోజనం తర్వాత కొద్ది నిమిషాలు వాకింగ్ చేస్తే ,ముఖ్యంగా డయాబెటిస్ ఉంటే బ్లడ్ షుగర్ కంట్రోలవుతోంది అంటున్నారు డయాబెటిక్ వ్యాధి గ్రస్థులు.ముఖ్యంగా ప్రధాన భోజనం మూడింటి తర్వాత ఒక్క సారి పదేసి నిమిషాల వాకింగ్ చేయటం మంచిదంటున్నారు .ఒకే ఒక సారి ఓ అరగంట ,లేదా గంట వాకింగ్ చేసే వారిలో కంటే ఇలా మూడుసార్లు పదేసి నిముషాలు వాకింగ్ చేసినా మంచి […]