Saturday, 25 Jul, 2026

బాలింత ఆరోగ్యం చాలా ముఖ్యం

బిడ్డ పుట్టాక తల్లి శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి.గర్భాశయం కుంచించుకుపోతుంది. రొమ్ముల్లో మార్పులు సరేసరి. ప్రసవం తర్వాత ఇంకేముంది అనుకోకుండా తల్లి అయిన స్త్రీ ఐరన్,కాల్షియం,ఫోలిక్ యాసిడ్ మాత్రమే వాడాలి. బాలింతలు తీసుకోవల్సిన ఆహారాన్ని పోస్ట్ పార్టమ్ న్యూట్రిషన్ అంటారు. వెయ్యి నుంచి రెండు వేల క్యాలరీల శక్తి గల ఆహారం తీసుకోవడం వల్ల త్వరగా కోలుకునేందుకు పాలు పడేందుకు తగిన శక్తి వస్తుంది.మాములు కన్నా 300 నుంచి 500 వరకు కేలరీల వరకు అధిక శక్తి […]

ఇవి మేకప్ కి ఉపయోగం

ఇయర్ బడ్స్ ఇంట్లో ఉంటే వాటిని కొన్ని విధాలుగా వాడుకోవచ్చు. అవసరం కూడ మేకప్ వేసుకునే క్రమంలో ముక్కు కనుబొమ్మల మధ్యలో కోన్ని సార్లు పౌండేషన్ పౌడర్ సరిగ్గా అంటుకోదు.ఇయర్ బడ్ కి పౌండేషన్ పౌడర్ చక్కగా అంటుకునేలా చేయవచ్చు.కళ్ళ కింద కన్సీలర్ వాడతారు. అలాంటప్పుడు చేత్తో రాస్తే సరిగ్గా అంటకపోవచ్చు. ఇయర్ బడ్ లో కన్సీలర్ తీసుకుని చక్కగా అద్దవచ్చు. గోళ్ళ రంగు వేసుకునేటప్పుడు కొన్నిసార్లు చర్మం మీదకి రంగు అంటుతుంది. అప్పుడు దాన్ని ఇయర్ […]

చక్కని చుంబక్ కుషన్లు

2018 సంవత్సరానికి గానూ చుంబక్ సంస్థను స్థాపించిన శుభ్రా చద్దీ ఫోర్బ్స్ ఇండియా ఉమెన్ పవర్ ట్రయల్ బ్లేజర్స్ లిస్ట్ లో స్థానం సంపాదించుకొన్నారు. భర్త వివేక్ ప్రభాకర్ తో కలిసి 2010లో ఈ సంస్థ ప్రారంభించారు. బెంగళూరులో ఉన్న చుంబక్ లైఫ్ స్టైల్ బ్రాండ్ ఇప్పుడు పదకొండు నగరాల్లో ఇరవై శాఖలకు విస్తరించింది. చుంబక్ సంస్థ తయారు చేసే కుషన్లు చాలా ప్రత్యేకం. ఇవి దిండులాగా కనిపించవు ఆటోలో ,స్కూటర్ లో ,బస్ లో ,గుర్రాలు, […]

మెరిసే అందాల జూతీషూస్

డిజైనర్ చెప్పులు ఇప్పుడు ప్రతి సందర్భానికి ప్రతి ఫ్యాషన్ లేదా సంప్రదాయ వస్త్రశ్రేణి మీదకు అందంగా అమరిపోతాయి. మామూలు చెప్పులే ఇప్పుడు జరీ అంచులు చుట్టేసుకొని రంగురాళ్ళు అద్దుకొని సీక్వేన్ల మెరుపులతో రకరకాల డిజైన్లతో ఆకట్టుకొంటున్నాయి. అలాంటి వాటిలో ముందున్నాయి జూతీలు. చేడీదార్ ,అనార్కలీ పలాజో ,పొడవాటి టాప్ గాగ్రా క్రాప్ టాప్ లెహాంగా ,కుర్తీ ,ధోతీ ఫ్యాంటు పటియాలా ఇలా అన్నిరకాల ప్యాషన్ వస్త్రాలకు జూతీలు మంచి జోడీ. జూతీ హైహీల్స్ కూడా మెరుపుతో స్వీకెన్లతో […]

క్లీన్ కిచెన్

వంట గదిని సక్రమంగా నీట్ గా ఉంచుకొంటే పని తేలిగ్గా అయిపోతూ ఉంటుంది. ముందుగా వంటగదికి సంబంధించిన అన్ని వస్తువులు మూతలు సరిగ్గా బిగుతూగా ఉంటే డబ్బాల్లో సర్దుకొని మాటి మాటికీ తీసి చూసుకొనే అవసరం లేకుండా పేర్లు రాసిన స్ట్రిప్ట్స్ అంటించికోవాలి. పప్పుల్ని , స్రైస్ లను విడివిడిగా కంటెయినర్లలో ఉంచుకోవాలి. పాలు వలికినా కూరగాయాలు కోశాక కిచెన్ టాప్ తుడిచేందుకు అదనపు క్లీనింగ్ క్లాత్ లను వేరు వేరుగా పెట్టుకొవాలి. ప్రతి రోజు వంట […]

వత్తుగా పెరుగుతాయి

చక్కగా వంపు తిరిగిన కను బొమ్మలూ, దట్టంగా వెంట్రుకలతో కనురెప్పలు ఉంటే కళ్ళ అందం రెట్టింపుగా అనిపిస్తుంది. కాకపోతే కొందరు ఐబ్రోస్ చేయిస్తూ ఉండటం వల్ల నిరంతర శ్రమ వల్ల కనుబోమ్మల,కనురెప్పల వెంట్రుకలు పల్చగా అయిపోతే ఈ చిన్న చిట్కాలు ట్రై చేయవచ్చు. రెండు చుక్కల ఆముదంలో ఒక్క చుక్క లవెండర్ నూనె కలిపి పడుకొనే ముందర కను బోమ్మలకీ,రెప్పలకీ రాసి అలా వదిలేయాలి. అలాగే స్వచ్చమైన కోబ్బరి నూనె ,బాధం నూనె రాసిన చాలు .రాలిపోయిన […]

సేంద్రియ రంగులతో అందం

కాటన్ వస్త్రాలు మెయిన్ టెయిన్ చేయడం కాస్త కష్టమే గాని ఇప్పుడు వీటిలోనే సాఫ్ట్ మత్ ఆర్గానిక్ హ్యాండ్లుమ్స్ కాటన్ వంటి ఎన్నో రకాలుంటాయి. ఇవి ఉతకడం భద్రపర్చడం కాస్త తేలికే రేయన్ వంటివి వాషీంగ్ మిషన్లోనే ఉతికేయవచ్చు. ఈ కాటన్ వస్త్ర శ్రేణిలో చీరలే కాదు దోవతి,కుర్తీలు,సల్వార్ ఫ్యాంట్లు సూట్స్ తో కూడా బావుంటాయి. కాటన్ ట్యూనిక్ లను ఫలాజో డెనిమ్ లెగ్గింగ్ లకు జతగా చేయవచ్చు.జియో మెట్రికల్ పూలు నమునాల వంటి ఎన్నో రకాల […]

పండక్కి పట్టు లంగా అందం

సంక్రాంతి వస్తూంటే సంప్రదాయమైన దుస్తులు ధరించాల్సిందే.వేన వేల ఫ్యాషన్ లను తోసేస్తూ ఒక్క లంగా ఓణి మట్టుకే ఎప్పటికి మారని పండగ ప్రత్యేకంగా తరాల నుంచి వస్తుంది. ఒకే రంగు కంట్రాస్ట్ బోర్డర్ తో అయినా జరీ చుడ్డిలు చారలు అడుగుతూ ఏనుగులు,నెమళ్ళు చిలుకల అంచులతో పట్టు లంగా అందం ఇంకే ఏ వస్త్ర శ్రేణిలోనూ రాదు.బెనారస్ కంచి పట్టు పోచంపల్లి ఏ పట్టు అయినా కేవలం పట్టు లంగానే ఎవర్ గ్రీన్ ఫ్యాషన్

పాప్ కార్న్ బీబ్

సోషల్ మీడియాలో ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి.ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో విశేషాలు ఫేస్ బుక్ ,ఇన్ స్టా గ్రాంలో ప్రత్యక్షమై ఆనందపెట్టేస్తున్నాయి.స్పెయిన్ లోని కనరీ ఐలాండ్స్ లో కనిపించే నీలాకారం,నల్లని వల్కెనో రాళ్ళు బీచ్ మొత్తం పాప్ కార్న్ పోలిన రాళ్ళతో పరమ సుందర ప్రదేశం పాప్ కాన్ బీచ్ ఊహించినంత అందంతో ఎన్ని ఫోటోలు తీసినా ఎంతసేపు చూసిన తనివితీరని అందంతో కనిపిస్తుంది.ఈ చిత్రమైన బోటు స్పెయిన్ లో కేనరి దీవుల్లో ఉంది.ఒడ్డుకు కొట్టకొచ్చిన తెలుపు […]

ప్రేమకు రూపం ఎమరాల్డ్ గ్రీన్

మణులు రత్నాల్లో మార్మిక శక్తులు ఆరోగ్యాన్ని ఇచ్చే గుణాలు ఉన్నాయంటారు.ఒక్కో రత్నంలో ఒక్కో సుగుణం ఉంటుందని గుర్తించారు.ఎమరాల్డ్ గ్రీన్ విజయవంతమైన ప్రేమకు నిదర్శనం అంటారు.ఇది ఐక్యత,స్నేహ భావం పెంపొందిస్తుంది.సంకల్పం పై శ్రద్ద చైతన్యం పెరుగుతాయి.ప్రతికూల ఆలోచనలు తొలగిస్తుంది. ఎమరాల్డ్ శారీరక ఆరోగ్యం పెంచుతుంది.మానసిక దృడత్వం,ఉత్తేజం కలుగుతాయి. షుగర్ వ్యాధి. రుమాటిజం నయం చేయగలుగుతుంది.గుండె,ఊపిరి తిత్తులు,వెన్ను,కండరాల వ్యవస్థ వంటివి ఎమరాల్డ్ ధరించటం వల్ల స్వస్థత పొందుతాయి. జీవితంలో సంపూర్ణంగా ఆనందించేందుకు ఎమరాల్డ్ ధరించాలని నిపుణులు చెబుతున్నారు.

ఈ వ్యసనాన్ని వదిలించుకోండి

షాపింగ్ ఒక ఖరీదైన వ్యసనం. వస్తువులు అవసరమే కానీ ఏది అవసరం ఏది కాదు అని అర్థం చేసుకోకపోవటం పొరపాటు. అందుకే అవసరమైన వస్తువుల జాబితా ముందే తయారు చేసుకొని కుటుంబంలోని ఇతర సభ్యుల అవసరాలు కూడా తెలుసుకొని అప్పుడే బడ్జెట్ పైన ఒక కన్నెసి షాపింగ్ చేయటం తెలివైన పని. అంతేగాని మాల్ లో కనబడ్డ ప్రతి వస్తువుపై దృష్టి వెళ్ళిపొయి ప్రదర్శన కోసం కోనటం లేదా కొనకుండా ఉండలేని బలహీనతలతో షాపింగ్ చేయటం వ్యసనం […]

ఒక మార్పుకు ఇది సంకేతం

2018 అక్టోబర్ లో 29 కోట్ల ఖర్చుతో తెరకెక్కిన బదాయి హో సినిమా 221 కోట్లు సాధించింది. ఈ సినిమాలో నటించిన 59 ఏళ్ళ నీనా గుప్తా స్టార్ స్క్రీన్ అవార్డ్ ల్లో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఈ పోటీలో ఆలియ భట్ ,దీపికా పదుకొనే వంటి స్టార్ లను పక్కన పెట్టి ఈ అవార్డ్ గెలుచుకొన్నారు నీనా గుప్తా. చాలా కాలం నుంచి నటనకు దూరంగా ఉన్నారు నీనా గుప్తా. వీరర్ వెడ్డింగ్ ముల్కీ ,బదాయి […]

వర్కవుట్ల ప్రయోజనం

ప్రొద్దుటే వ్యాయామాలు మంచివే కానీ,ఖాళీ కడుపుతో మంచిది కాదు అంటారు ఫిట్ నెస్ ఎక్స్ ఫర్ట్స్. కాంప్లెక్స్ ,సింపుల్ కార్బోహైడ్రేడ్స్ తినాలి. దీని వల్ల వర్కవుట్లు చేస్తున్నంత సేపు శక్తి నెమ్మదిగా స్థిరంగా ఉంటుంది.రోజంతా ఎనర్జీ ఉంటుంది. ట్రైనింగ్ కు గంట ముందు తినాలి. అరటిపండు కానీ ఏదైనా గంట ముందే తినాలి. సమయం చాలదు అనుకొంటే స్ముథీ సరైనా ఛాయిస్. లోఫ్యాట్ యోగర్ట్ ఫేవరెట్ అనుకొంటే ఫ్రూట్ స్లైస్ తినాలి.ఒక వేళ ఉద్యోగం చేస్తూ సాయంత్రం […]

వాళ్ళని సోషల్ మీడియాకు దూరం పెడతా

అస్తమానం సోషల్ మీడియా యాప్స్ తో గడిపే యువత రియల్ లైఫ్ కు దూరమై డిప్రెషన్ కు గురయ్యే ప్రమాదం ఉందని చెపుతోంది బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్. యాత్ సోషల్ మీడియాకు ఎడిక్ట్ అవుతున్నారు దీని ప్రభావం వారి మానసిక, ఆరోగ్యంపై పడుతుంది. పూర్తిగా అకౌంట్ డిలీట్ చేయమని నేను చెప్పను గాని ఎక్కువ టైమ్ ఇవ్వద్దని మాత్రం చెపుతాను అంటోంది కత్రినా. యువత వారి సమయాన్ని వారి లక్ష్య సాధాన కోసం వినియోగించాలని అప్పుడే […]

సూటయ్యే పాత్రలు ఎంచుకుంటా

సీత సినిమా టైటిల్ రోల్ చేస్తుంది కాజల్.ఈ సినిమాలో కాజల క్యారక్టర్ లో కొంత నెగిటివ్ షేడ్స్ ఉంటాయి. పదేళ్ళకు పైగా అగ్రనాయకల లిస్ట్ లో ఉన్న కాజల్ ని సక్సెస్ రహస్యం ఏంటి అని అడిగితే నాకు సూటయ్యే పాత్రలు ఎంచుకోవడం సినిమాలో నా పాత్ర వైవిద్యం అది ఆడియెన్స్ కి ఎంత కనెక్ట్ అవుతుందనే విషయం కూడా మనసులో ఉంచుకుంటాను.క్వాలిటీ ఆఫ్ పర్ఫామెన్స్ నాకు ముఖ్యం. నాకు రోల్ మోడల్స్ అంటూ ఎవరు లేరు నాకు […]

క్యాండీతో మంచి మూడ్

ఏదైనా మంచి విషయంలో సహనం పోకుండా చర్చించుకోవాలనుకుంటే ముందో క్యాండీ బార్ తినమని భార్య,భర్తలను హెచ్చరిస్తున్నారు ఎక్స్ పర్ట్స్. క్యాండి బార్ ఒక గుడ్ మూడ్ లో ఉంచుతుంది. ఏదైన ఇంటికి సంబంధించిన ముఖ్యమైన విషయం చర్చించాలంటే ముందుగా భోజనం ముగించాకే మొదలు పెట్టాలి. ఆకలితో అంటే ఆకలికి కోపం కలిస్తే ఫైట్లు మొదలవుతాయి.చక్కెరలు హానీ చేస్తాయన్నమాట నిజమే అవి మూడ్ క్రియోటర్లు కూడా. సహనంగా మాట్లాడుకోవాలనుకున్నప్పుడు మాత్రం నోట్లో ఒక తియ్యని కాండీ వేసుకోవడం మంచిదే […]

జనపనారతో ఎస్పా డ్రిల్లెస్

అందమైన చీరెకు మ్యాచింగ్ గా డిజైనర్ బూట్లు వచ్చాయి. అన్ని సందర్భాల్లో అనువుగా ఉంటాయి.ఎస్పాడ్రిల్లెస్,లోఫర్స్ ఈ రెండు రకాల జీన్స్ షర్ట్ ,స్కర్టు,వదులుగా ఉండే షర్టుతో చాలా మంచి మ్యాచింగ్ గా ఉంటాయి.ఎత్తు మడమల చెప్పుల్లా ఇవి చక్కగా ఇమిడి పోతాయి. స్నీకర్స్,కాన్వస్ షూస్ బదులు వీటిని ఎంచుకోవచ్చు. ఎస్పా డ్రిల్లెస్ ని జనపనారతో చేస్తారు.అడుగునా సోల్ కూడా జనపననారే ఉంటుంది. ఇది సౌందర్యం కాళ్ళకి ఎలాంటి సమస్య రానివ్వదని సహజమైన నార చెప్పులు ఎప్పటికి మారని […]

దోమలు పరార్

చలి,వేడి,వర్షం సీజన్ తో సంబంధం లేకుండా దోమలు చాలా విసిగిస్తాయి.వీటి కోసం స్పెషల్ అగర్ బత్తీలు కూడ వస్తున్నాయి. కానీ మంచి వాసన వస్తున్న ఫీల్ వాళ్ళకి ప్రమాదకరమే అది దోమల్ని చంపే మందే కదా..ఇలాంటి సమస్య లేకుండా బిర్యానీ ఆకు దోమల నివారణకు దివ్య ఔషధం లా పని చేస్తుందంటున్నారు ఎక్స్ పర్ట్స్. రెండు,మూడు బిర్యానీ ఆకులు ఒక గదిలో కాల్చితే పొగ వస్తుంది. ఆ పొగ బయటికి పోకుండా తలుపులు గడియ పెట్టాలి. పొగ […]

ఆర్గానిక్ రంగుల్ని ఇచ్చే చెట్టు

డ్రింక్ లు,ఫేస్ క్రీమ్ లు సబ్బులను ఆర్గానిక్ రంగుల్ని అందించే లిప్ స్టిక్ ట్రీ లు అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతంలోనివే అయినా భరతదేశంతో సహా శ్రీలంక,బ్రెజిల్,మెక్సికో,పెరూ,ఆఫ్రికా దేశాల్లో కూడా పెంచుతున్నారు. ఈ చెట్టు కాయ లోపల నారింజ రంగు గింజలుంటాయి.వీటిని అనటోలు అంటారు.ఆహారపదార్ధాల్లో వాడే పసుపు,నారింజ రంగులను ఈ చెట్టే ఇస్తుంది.ఈ ఆర్గానిక్ రంగు పొడిని సాస్,బటర్ చీజ్,పాప్ కార్న్ వంటి ఆహారపదార్ధాల్లో వాడతారు. సబ్బులు,లిప్ స్టిక్,మాయిశ్చరైజర్లకు రంగు అద్దేందుకు వాడతారు. దీని గింజలతో పాటు ఆకులు […]

జుట్టు పొడిబారుతుందా..?

ఈ చలిగాలులకు మాడు పొడిగా అయిపోయి పొలుసులు రేగి దురద పెడతాయి.శిరోజాల అందం మెరుపు తగ్గుతాయి.మాడులో తేమ తగ్గిపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది.గోకితే రేగే పొలుసులు చుండ్రు కాదు. పొడిబారడం వల్ల రేగుతాయి. రోజు రాత్రి పడుకోబోయే ముందర మాడుకి తేలిగ్గా మాయిశ్చరైజర్ అప్లయ్ చేస్తే ఉదయం స్నానం చేశాక పొలుసులు ఉండదు.నీరు ఎక్కువ తాగిన ఈ సమస్య పోతుంది. ప్రతి రోజు ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళతో పాటు,గుడ్లు,చేపలు,మాంసం,నట్స్ తినాలి.ముఖ్యంగా విటమిన్ బీ6,బీ 12 […]