Chinna Maata
తియ్యదనం కోసం స్టెవియా
పంచదార లేకుండా టీ తాగడం అంటే కష్టం అనుకునేవాళ్ళు స్టెవియా ఆకు పొడిని టీలో వేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా వాసన ఏమీ ఉండదు. పంచదార కంటే రెండువందల నుంచి మూడు వందల రెట్లు అధిక తియ్యదనం కలిగి ఉంటుంది.పోషకపదార్ధాలు లేని కేలరీలు అందించని ఔషధపొడి స్టెవయా. దీన్ని పలు రకాల ఆహారపదార్ధాల్లో కలుపుతారు. స్టెవియా ఆకుగానీ ఆకు పొడిగానీ వాడటం వల్ల రక్తంలో చెక్కర స్థాయి పెరగడం ఇన్సులిన్ స్థాయి రక్తపోటు శరీరం బరువు వంటి వాటి […]
డిజార్ట్ లకు చక్కని రుచి
ఎన్నో సిట్రస్ జాతి పండ్ల కంటే అనేక విధాలుగా ఉపయోగించుకునే అవకాశం ఉన్నది కనుక నిమ్మ జీవ సామన్యంలో ప్రఖ్యాతి గాంచింది.సేద తీర్చే సువాసన,అలసట పోగోట్టే రుచి వుండటం వల్ల అనేక పాణియాలు,టీలు ,కాక్ టైల్స్ లో కూడా బాగా వినియోగిస్తారు.డిజార్ట్ లలో చక్కని రుచి కోసం ఉపయోగిస్తారు.జీవనక్రియలో వేగవంతం అవుతాయి.పుష్కలంగా పోటాషీయం,కాల్షియం,ఫాస్పరస్,మెగ్నీషియం కు ఇతర మినరల్స్ లభించటం వల్ల ఆసంఖ్యాకమైన ఆరోగ్య లాభాలు దక్కుతాయి.ఎసిడిటీ తగ్గించటంలో అరుగుదల సమస్యలు రాకుండ చూడటంలో నిమ్మ ఎంతో మేలు […]
క్యాలరీలు ఖర్చు కావు
రాత్రివేళ సరిగ్గా నిద్ర పోలేక పోతే పగలు ఎన్నో క్యాలరీస్ శరీరంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. అమెరికన్ శాస్త్రవేత్తలు ఈ విషయంలో విస్తృతమైన అధ్యయనాలు చేశారు. మామూలుగా ప్రశాంతంగా 6,7 గంటలు నిద్రపోయే వారికంటే ఒకటి రెండు గంటలు తక్కువ నిద్రపోతే మరుసటి రోజు పగలు సగటున 549 కాలరీలు ఎక్కువగా తీసుకొంటున్నట్లు గుర్తించారు.నిద్ర సరిగా పోకపోతే లెప్టిన్, ఘెరెలిన్ హార్మోన్ లలో మార్పులు వస్తాయి. ఇది మెటాబాలిజాన్ని ప్రభావితం చేస్తాయి. తక్కువ […]
బిజీగావున్నారా?
బిజిగా ఉంటే మహిళలు చురుగ్గా ఆరోగ్యంగా ఉంటారు. అటువంటి వారు పదినిమిషాల్లో సులువుగా చేయగల వర్కవుట్స్ ఎంచుకోవాలి .ఫ్లాంక్ జంప్స్ ,ఫ్లాంక్ జాగ్స్ కొన్ని బాడీ ఎక్సర్ సైజులు చేస్తే నాభి దగ్గర కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. ఇవి ముందే అనుభవం గల కోచ్ దగ్గర సరిగ్గా చేయటం నేర్చుకోవాలి.బాడీ వెయిట్ వ్యాయామాలలో పది నిమిషాల వ్యవధితో మెటబాలిజంను మెరుగు పరుచుకోవచ్చు ,కొవ్వు కరిగించుకొవచ్చు. నడవటం ,మెట్లు ఎక్కడంతో పాటు ఒక పదినిమిషాల పాటైనా చేసే వ్యాయామాలకు […]
దిగులుకు ఉపశమనం నవ్వే
మనుషులు ఎంతో సంతోషంగా ఉండే హృదయం కూడా అంతే పదిలంగా ఉంటుంది. మనసు దిగులుతో భారంగా అయిపోయినప్పుడు ప్రతి సారి చేయవసిన సింపుల్ తక్షణ ఉప శమనం చర్య చిరునవ్వు. పరిశోధకులు చిరునవ్వును రెండు రకాలుగా విభజించారు. స్టాండర్డ్ స్మైల్ ఒకటి.అంటే నోరు మాత్రం తెరిచి ఒక చిరునవ్వు ,నోరు నవ్వు షేప్ ఇవ్వటం. రెండోది జెన్యూన్ లేదా చెన్నె స్మైల్స్. అంటే నోటి చుట్టు కండరాలు ,కళ్ళు నవ్వును షేప్ చేస్తాయి. పరిశోధించి మనస్ఫూర్తిగా మఖం […]
వృధా అనేదే లేదు
కమలాలు సాధారణంగా తొక్క వలిచి పడేసి లోపల తొనలు తినేస్తారు. కానీ కమలా, ద్రాక్ష పండ్ల పై తొక్కలు లిమోనిన్ అనే పదార్ధం క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది. బాగా కడిగిన కమలా,ద్రాక్షపై తొక్కలను సూప్ లో బేకింగ్ పదార్ధాలు, పెరుగు లేదా వేడి టీలో కలుపుకోవటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఈ కమలా పండు తొక్క అడుగున కనిపించే తెల్లని పొర తీసేయనక్కర్లేదు. దీన్ని పిలో చెడో అంటారు. కరిగిపోయే పీచు పెక్టిన్ కు […]
ఉద్యోగినులైన తల్లులు నాకుస్ఫూర్తి
కుటుంబ బాధ్యతలు ఎంతో ఇష్టంగా ,ప్రేమగా చక్కబెట్టే అమ్మలు,నాన్నలకు టెన్నిస్ స్టార్ సెరీనా విలియమ్స్ ఒక స్ఫూర్తి దాయకమైన సందేశాన్ని పోస్టు చేసింది. తన కుమార్తే అలెక్సిస్ ను ఎత్తుకొని ఎక్స్ ర్ సైజ్ లు చేస్తున్న ఫోటోను ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఏదైనా సాధ్యమే, ఈ ఏడాది తొలి మ్యాచ్ కోసం నేను సిద్దం అవుతున్న ప్రాక్టీస్ లో ఉన్న .కానీ అలిసి పోయినా, నా పాప అమ్మ ప్రేమను కోరుకొన్నది . […]
వాదనతోనే సర్దుబాటు
సాధారణంగా భార్య భర్తల మధ్య చిన్న వాదోప వాదాలు చోటు చేసుకొంటూ ఉంటే వాళ్ళకి సర్ధుకు పొమ్మని సలహా ఇస్తారు. లేదా ఎవరో ఒకరు మౌనంగా ఉంటే కాసేపటికి ఆ సమస్య సర్దుమణుగుతోంది అంటూ ఉంటారు. కానీ కొన్నీ విషయాల్లో భర్తల వాదనతో మంచివే అంటున్నారు మానసిక శాస్త్ర వేత్తలు. ఆర్థిక విషయంలో శృంగార విషయాల్లో వాదనలు వస్తే ఇద్దరూ ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ఆ విషయం గురించి నిర్ణయాలు తీసుకొని మాట్లాడుకోంటారు. ఈ వాదనలు లేక […]
వజ్రాల వెలుగులు
ఇప్పుడు డైమాండ్ నగలు చాలా ఫ్యాషన్.అందరికి అందుబాటులో ఉండే ఖరీదులో చిన్న పెండెంట్ ఉన్నా డైమాండ్ నగలు కూడా వస్త్తున్నాయి.నగ మొత్తం చిన్న రాళ్ళు ఉండి పెండెంట్ మధ్యలో లేదా నక్లెస్ మధ్యలో పచ్చ,కెంపు పొదిగిన యాంటిక్ టాక్ లో కనిపించే నగలు వస్తున్నాయి. అలాగే ఒక నగలో వజ్రాలు పొదిగిన మేర వైట్ పాలీష్ తో మిగిలిన నగ అంతా గోల్డెన్ పాలీష్ తో నగలు వచ్చాయి. వేడుకల్లో మెరిసే నగలు ఆకర్షణీయంగా ఉంటాయి.వైట్ కుందన్ […]
తేమ అందించే ప్యాక్ లు
ఈ చలి కాలంలో చర్మం పొడిబారి పోకుండా ఇంట్లో తయారు చేసుకోగల కొన్ని మాస్క్ లు ప్రయత్నం చేయవచ్చు.పెరుగు శనగపిండి మంచి కాంబినేషన్. పెరుగు చక్కని ఎక్స్ ఫోలిమీటింగ్ ఏజెంట్. మాయిశ్చరైజర్ కూడా ఇది. శనగపిండి తక్షణ మెరుపునిస్తుంది. అలాగే పసుపు,తేనె,పెరుగు ప్యాక్ కూడా చలి గాలులతో పొడి బారిన చర్మానికి తేమ ని తయారయ్యేలా చేస్తుంది.అలాగే గంధం రోజ్ వాటర్ కలిపి ప్యాక్ వేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. గంధం క్లెన్సర్,టోనర్ కూడా గంధలేదా రెడ్ […]
నిద్ర కావాలా…?
మైండ్ ఫడ్ బ్రీతింగ్ గనుక ప్రాక్టీస్ చేస్తే నిమిషంలో నిద్రలోకి జారుకోవడం ఖాయం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వీపరితమైన పని ఒత్తిడి ,జీవన వేగంతో ఆందోళనలో ఉండే వాళ్ళు ప్రశాంతంగా ఊపిరి పీల్చడం పై దృష్టి పెట్టారు.గుండెల నిండా గాలి పీల్చి వదులుతూ ఉండాలి కదా,ఒత్తిడి కొద్ది ఒక్కోసారి గాలి పీల్చడం కూడా ఆపేస్తూ ఉంటారు.ఇదే పరిస్థితి నిద్రపట్టనివ్వదు.ఆలాంటప్పుడు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందర నిటారుగా కూర్చుని నాలుగు సెకన్లపాటు గాలీ బాగా లోపలికి పీల్చుకుని పది […]
పంచదార ప్రత్యామ్నయం
ఇప్పుడు అందరు పంచదార బదులు ప్రత్యామ్నయ చెక్కరల కోసం చూస్తున్నారు. అలా వచ్చిందే ఖర్జూర పంచదార. మార్కెట్లో వస్తుంది కూడా. కానీ ఇందులోనూ చక్కెర క్యాలరీలు రెండు ఎక్కువే. చలి కాలంలో దొరికే ఖర్జురాలు,ఫ్రక్టోజ్ ,సుక్రోజ్,గ్లూకోజ్,చెక్కరలు ఉంటాయి.ఇది పోషక పదార్ధం. ఐరన్ అధికం రక్తంలో హిమోగ్లోబిన్ కి మూలం ఐరన్. ఆక్సిజన్ గ్రహించడంలో హిమోగ్లోబిన్ ది కీలకపాత్ర.ఇలాంటి హిమోగ్లోబిన్ పెంచుతాయి ఖర్జురాలు.విటిలో విటమిన్ ఏ వల్ల కంటికి ఆరోగ్యం. పొటాషియం,రక్తపోటును గుండెలయను అదుపులో ఉంచుతుంది ఖర్జురాలు నేరుగా […]
ఎంత అద్భుతమైన అలంకరణ
నాగరిక ప్రపంచంలో ఫ్యాషన్ పుట్టుక అనుకుంటాం కానీ సౌందర్య కాంక్ష మనిషి స్వభావంలోనే ఉంది.లడక్ కొండ ప్రాంతంలోని డ్రోక్పా తెగల్లో మహిళలు ధరించే దుస్తులు వాళ్ళ ఫ్యాషన్స్ చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది.డ్రోక్పా అంటే ఆర్యన్ లు అని అర్ధం.హిమాలయాల్లోని డహ్ వ్యాలీలో నివాసం ఉండే డ్రోక్పా స్త్రీలు అలంకరించుకునే విధానం చాలా కొత్తగా ఉంటుంది.అందమైన వెండి నగలు రంగుల దుస్తులు పూసలు,పువ్వులు,గవ్వలతో ఆ అలంకరణలు అద్భుతం.ఇక్కడ వయసుతో ఆడ,మగ తేడాలతో సంభందం ఏమి లేదు.అందరు అందంగా అలంకరించుకుంటారు.ఈ […]
చుండ్రు తగ్గించే ప్యాక్ లు
శీతకాలంలో చండ్రు సమస్య ఎక్కువగానే ఉంటుంది. ఈ చుండ్రుతో జుట్టు రాలిపోవడం తో సమస్య మరింత బాధ కలిగిస్తూ ఉంటుంది. కొబ్బరి నూనె,నిమ్మరసం జుట్టుకు పట్టిస్తే జుట్టుకు పోషకాలు అంది నిమ్మరసం చుండ్రు చికిత్సలా పనిచేసి రిలీఫ్ ఇస్తుంది. అలాగే మెంతు పిండి ప్యాక్ చాలా ఉపయోగం. పుల్లటి పెరుగు తలకి పట్టించి కాసేపాగి స్నానం చేసినా మంచిదే.మాడు పైన టిట్రీ ఆయిల్ కొన్ని చుక్కలు స్ప్రెడ్ చేసి ఐదు నిమిషాల తర్వాత కడిగేసిన ఫలితం ఉంటుంది. […]
బిడ్డల ఆరోగ్యం పై తల్లి ప్రభావం
తల్లులు ఆరోగ్యపూరితమైన జీవనశైలి పాటిస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని పరిశోధనలు చెభుతున్నాయి. తల్లుల భోజన ఆలవాట్లకు పిల్లల స్థూలకాయానికి సంభందం ఉందంటారు మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం క్రమం తప్పకుండా వ్యయామం చేయడం చక్కని శారీరకమైన బరువు మెయిన్ టెయిన్ చేయడం శరీరం పట్ల శ్రద్దతో ఉండటం తల్లుల దగ్గర నుంచే పిల్లలు నేర్చుకుంటారు. తల్లులు తినే ఆహారం వాళ్ళ జీవన విధానమే కదా పిల్లలకు సంక్రమించేది. పిల్లలను పెద్దవాళ్ళే ఏ విషయంలో అయినా మార్గదర్శకులుగా […]
చర్మం పొడిబారితే
చలిగాలులకు చర్మం పొడిబారుతుంది. వాతావరణం చర్మంలోని తేమని పట్టేస్తుంది. ఒక పద్దతిగా మొహం శుభ్రం చేసుకుంటే ఈ సమస్య నుంచి ముఖ చర్మాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు. ముఖం శుభ్రంగా తేలికైన ఫేస్ వాష్ లతో కడిగేసి ముఖం తుడిచేస్తే మిగిలిన మురికి పోతుంది. అప్పుడు ఇంట్లో తయారు చేసిన తేనె,అరటి పండు కలిపిన ముక్క గాని తేనె,నిమ్మరసం గంధం,వేప పొడి కలిపిన మాస్క్ గాని ఆలివ్ ఆయిల్ ,తేనె ,నిమ్మరసం మిశ్రమం గానీ ఫేస ప్యాక్ గా […]
పై అంతస్థులకు గిరాకి
వాతావారణంలో నిండిన కాలుష్యానికి దూరంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఆకాశహర్మ్యాలే శ్రేష్టం అంటున్నారు అధ్యాయనకారులు.ఇంతకు ముందు సాధరణంగా నేల కు దగ్గరగా ఉండాలని కింది అంతస్థులకు ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు వాహనాల కాలుష్యం శబ్దకాలుష్యానికి దూరంగా కనీసం ఇంట్లో ఉండే కాసేపైన ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నారు.గ్రౌండ్ ఫ్లోర్,ఫస్ట్ ఫ్లోర్లకు క్రమంగా ప్రాధన్యత తగ్గుతుంది.ముంబై,బెంగళూరు,నాగపూర్,చెన్నై,పూణెలలో 30,40 అంతస్థుల భవన నిర్మాణాల సంస్కృతి విస్తరించింది. పై అంతస్థుల్లో ఉంటే చక్కని గాలి,వెలుతురు వుంటుందని స్వచ్చమైన గాలితో అనారోగ్యాలు మటుమాయం అవుతాయని బహుళ […]
వ్యాయామంలో కీళ్ళ నొప్పులు మాయం
వాకింగ్ లో వర్కవుట్స్ ఆపకుండా ఊపిరి తిరగకుండా చేస్తేనే ఫలితం అనుకోవద్దు మధ్య మధ్యలో కాసేపు ఆగినా రెస్ట్ గా నిలబడ్డ సహజంగా క్యాలరీలు ఖర్చవుతాయి అంటున్నారు.తక్కువ ఇంటెన్స్ ఇంటర్వెల్స్ తో వ్యాయామాలు చేయవచ్చని కెనడియన్ పరిశోధకులు పేర్కొన్నారు. దీనివల్ల మెటాబాలిజం బాగా మెరుగవుతుందని రెండు వారాల్లో కేవలం ఆరు వర్కవుట్స్ లో కూడా 29 శాతం ఫలితాలు ఉంటాయి అంటున్నారు. 20 నిమిషాలు వర్కవుట్ చేస్తే ఎనిమిది నిమిషాలు మాములుగా సాగిస్తూ మిగతా సమయం ఎక్కువగా […]
బంగారంలో వైద్యం
బంగారంలోని కొన్ని లవణాలతో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ,యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని వైద్యులు చెపుతున్నారు. కీళ్ల నొప్పులు, అటువంటి లక్షణాలు గల ఇతర అనారోగ్యాలు నయం చేసేందుకు బంగారం కలిపిన ఔషధాలు వాడుతారు. రక్త ప్రసరణను మెరుగు పరచటంలో కీళ్ళనొప్పుల వాపులు తగ్గించటంలో బంగారంలోని ఔషధగుణాలు బాగా పనిచేస్తాయి. అయితే బంగారంలోని లవణాలు రేడియో ఐసో టోపులు పార్మకలాజికల్ విలువలు కలసి ఉన్నాయి. లోహా రూపం లోని బంగారం శరీరంలోని రసాయనాలు ఎదుర్కొలేదు. ఇతర […]
చేత్తోనే తినాలి
భోజనం స్పూన్లు ,పోర్క్ లతో కాకుండా చేత్తోనే తినమంటున్నారు ఎక్స్ పర్ట్స్. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి అంటున్నారు. చేత్తో భోజనం చేస్తుంటే మెదడు జీర్ణక్రియకు సంబంధించి సంకేతాలు పొట్టకు పంపుతుంది. అందువల్ల జీవక్రియలకు సంబంధించిన యాసిడ్స్ విడుదల అవుతాయి. ఎలాంటి ఆహారం ఎలా తింటున్నామన్న విషయాన్ని చేయి మెదడుకు చేరవేస్తుంది. చేతితో భొజనం చేయటం అంటే ఐదువేళ్ళను ముద్ర ప్రయోగంలాగా వాడుతాము అంటోంది. ఆయుర్వేదం ఒక్క వేలికి ఒక్కో అర్ధం, బొటన్ వేలు ఆకాశం ,చూపుడు […]
