Sunday, 19 Jul, 2026

సోయాపాలే బెస్ట్

సోయాపాలు ,ఆవు పాలలాగే మేలు చేస్తాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. గింజల నుంచి తయారు చేసే పాలన్నింటిలో కనిసించే పోషకాలను విశ్లేషించి వారు ఈ నిర్ణయానికి వచ్చమంటున్నారు.అన్ని రకాల పోషకాలు సమతులంగా ఉన్నాయని , సోయపాలలోని ఐసోప్లేవిన్స్ అనే రసాయనాలు క్యాన్సర్ నుంచి రక్షణ ఇస్తాయని గతంలోనే రుజువైంది. అంతేకాదు ఈ పాలలో బియ్యంలోంచి తీసిన పాల కంటె పోషకాలు అధికంగా ఉన్నయన్నారు. అలాగే కొబ్బరి పాలలో కేలరీలు తక్కువే కాని అవి శరీరంలో చేరిన చెడు కొలెస్ట్రాల్ […]

ఆవిరి తో వండాలి

కొన్ని పదార్థాలలో అద్భుతమైన పోషకాలుంటాయి.కానీ వాటిని సరైనా విధంగా వాడకపోతే ఆ పోషకాలు శరీరానికి దక్కవు.ఉదాహరణకు ఆకు కూరలు లేత కాడల్లో కాల్షియం ఉంటుంది.ఆకులతో పాటు కాడలు తరుక్కోవాలి, నెమ్మదిగా ఆవిరిపై ఉడికేలా గిన్నెపైన మూత పెట్టి ఉడించుకోవాలి లేక పోతే పోషకాలు ఆవిరై పోతాయి.పప్పు తొందరగా ఉడకాలని దాంట్లో సోడా ఉప్పు వేస్తారు దీని వల్ల విటమిన్ -B పోతుంది. కొన్నింటిని  పులిసేలాగా నిలవచేసి  పోషకాలు పోకుండా స్టీమ్ కుక్కర్లలో ఉడికించుకోవాలి.ఎన్నో రకాల కూరగాయలు రుచి […]

ఎలాగోలా తింటే తప్పే

ప్రతి పనీ ఎలాగోలా చేద్దామనుకుంటే ఒక్కోసారి చాలా నష్టం . ఆఫీసుకు లంచ్ బాక్సు తీసుకుపోయి దాన్ని అటు ఇటుతిరుగుతూ,నడుస్తూ,మాట్లాడుతూ ఖాళీ చేస్తారు.పొట్టలోకి ఎలా వెళితేనేం తినటం ముఖ్యంగానీ అంటే అది పొరపాటే. ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చోని తినాలి.పదార్ధాల రుచి ఆస్వాధించాలి.అసలేం తింటున్నామో తెలుసుకోవాలి. ఇలా అయితేనే ఆరోగ్యం.మనం తినే ఆహారం అన్నావాహిక లోంచి ఉదరంలోకి చేరుతుంది.నడుస్తు తింటే ప్రకియలో తేడా వస్తుంది. ఆహారం జీర్ణం కాక సమస్యలు వస్తాయి. శరీరానికి శక్తిని ఆరోగ్యానికి ఇచ్చే […]

రేపే వినాయక చవితి.

రేపే వినాయక చవితి. అన్ని కార్యాలకు ప్రధమ పూజలందుకునే గణనాయకుని పూజించే రోజు. బాద్రపద శుద్ధ చతుర్ధి నాడు వచ్చే వినాయక చవితి దేశమంతతా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. కుటుంభ పరిధి లోను, సామాజికంగాను జరుపుకునే పండగ ఇది. ఒకప్పుడు ఇంటి పూజకే పరిమితమైన పూజా విధానం 1893 లో బాల గంగాధర్ తిలక్ అద్వర్యంలో మహారాష్ట్రాలో సాముహిక ఉత్సవాలుగా రూపు దిద్దుకున్నాయి. హిందూ సమాజంలో అన్ని వర్ణాల మధ్య స్నేహ సంబంధాలను పెంచేందుకు, జాతీయ భావాల్ని […]

నేడే రాఖీ పూర్ణిమ.

ఈ రోజు రాఖీ పౌర్ణమి లోకంలో సోదరీ సోదర సంబంధాలు చక్కగా  వుండాలని చెప్పే సూత్ర బంధం ఇది శ్రవణ పూర్ణిమ రోజు చిన్నవాళ్ళు తమకి ఎవరిపైనా గురి వుందో ఆ పెద్దల చేతికి రాఖీ కత్తి ఆశీస్సులు పొందుతారు. మార్గదర్శకునిగా వుంటూ నా రక్షణ బాధ్యతలను చుసుకోవని హృదయ పూర్వకమైన  అభిప్రాయంతో కట్టు బడే పవిత్ర సూత్రం ఇది అందుకే ఇది సూత్రం కూడా. బలిచక్రవర్తి తన రక్షకుడిగా భావిస్తూఅతని సోదరి అతని చేతికి రక్షగా […]

ఆమెను కించ పరిస్తే సహించదు.

వివాహ బంధానికి సంబందించి సెవెన్ ఇయర్స్ ఇచ్ అన్న పదం ఇప్పుడు మూడేళ్ళకే పరిమితం అవుతుంది. కొత్త తరం మహిళలు సమస్యలు ఫేసు చేయడానికి, అసౌకర్యాన్ని ఒర్చుకోవడానికి సిద్దంగా లేరు. పరస్పర అవగాహన లేకపోవడం వైవాహిక బంధం బ్రేక్ అవ్వడానికి కారణం అవుతుంది. వారిని నొప్పించే అంశాల గురించి మగవాళ్ళు సమిక్షించుకోవలసిన సమయం ఇది. తమ భావాల్ని ఎంత గౌరవిస్తున్నారు అన్నది చాలా ముఖ్యం. కుటుంబ సభ్యుల ముందు పిల్లల ముందు వారిని కించ పరచనే కూడదు. […]

నేడే రాముని కళ్యాణం

ఈ నేల పైన ఎక్కడ చూసినా శ్రీరాముడు అడుగు పెట్టని నేల, సీతమ్మ చీరలు ఆరేయని చొటు కనిపించదు. భాషలో కుడా రాముడికి అగ్ని పీటమె వుంది. చక్కని  అబ్బాయి పుడితే రామ సేక్కని కుర్రాడని ఏ ఆడపిల్లకు కష్టం  వస్తే ‘ఆ సీతమ్మ కే తప్పలేదని’ కొత్త దంపతులను సీతారాముల్లా కలకాలం వర్దిల్లాలి అని అంటారు. రామదాసు కీర్తనలలో భద్రాద్రి రాముడి భక్త వత్సల్యత అక్షర ధారై కురుస్తుంది. ఎంత మంచి కీర్తనలవి “తారక మంత్రము […]

స్కూల్లో ఐదేళ్ళకు చేరిస్తేనే మంచిది

పిల్లలకు మాటలు రావడం మొదలుపెట్టి. వాళ్ళ అవసరాలు చెప్పగలిగితే వెంటనే ప్లే స్కూల్ కోసం వెతుకుతారు తల్లిదండ్రులు. ఇప్పుడు అధునాతనమైన, ఏ.సి రూమ్స్ గల, మంచి శిక్షణ గల ఆయాలు  టీచర్లు వుంటారు. గనుక పిల్లలు కాస్త చిన్న వయస్సులోనే స్కూల్ కి వెళ్ళే లాగా తాయారు అవ్వుతారు అని ప్రి స్కూల్ కు పంపుతారు. కానీ స్టాన్ ఫర్డ్ పరిసోదనలు చేసిన తాజా అధ్యయనంలో, కిండర్ గార్డెన్ స్కూల్ కు బదులుగా ఆరేళ్ళకు చేరిన విద్యార్ధులకు […]

ముందు వాళ్ళ కోసం సమయం కేటాయించండి

వేసవి తో పాటు పిల్లల వేసవి సెలవులోస్తాయి. వాళ్ళని ఉత్సాహం కలిగించే వ్యాపకాల కోసం తల్లి దండ్రులు చూస్తారు. సమ్మర్ క్యాంపులుసరే అనుకోండి. ఇక ఇంట్లో వుండే సమయంలో వాళ్ళకి క్రీడలపై ఇష్టం కలిగేలా చూడాలి. సైకిల్ తొక్కనివ్వచ్చు. వారి జీర్ణ క్రియ రేటు మెరుగు పడుతుంది. కంప్యూటర్ కు అత్తుక్కు పోయే ఆటలకు చెక్ పెట్టండి. పిల్లలకు బాట్మెంటెన్ రాకెట్ కొనివ్వాలి. అలాగే తాడాట, బంతి వంటివి ఆరు బయట ఆడుకునే దాగుడు మూతలు, కబడ్డీ […]

చిన్నారి పాపల్లె నువ్వు

నవ్వు ఎలా నవ్వినా సరే ముందు మనసు కూ ఫీల్ గుడ్ సందేశం వెళుతుందిట. సంతోషాన్నిచ్చే సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. నవ్వు వల్ల  అదనపు క్యాలరీలన్నీ కరిగిపోతాయి. ఇన్ఫెక్షన్ల తో పోరాడే యాంటీ బాడీస్ పెరుగుతాయి. రోగ నిరోధిక శక్తీ పెరుగుతుంది. అన్నింటికీ మించి నవ్వు చక్కని విలువైన ఆభరణం ఎన్నో లాభాలున్నాయని గ్రహించే నవ్వు యోగా కూడా ప్రారంభించారు. యోగాసనాలతో భాగమై శ్వాస క్రియ నియంత్రణ ని కలగలిపి రోగనిరోధిక వ్యవస్థను మెరుగు […]

దీర్ఘాయుష్మాన్ భవ

ఆరోగ్యవంతమైన సుదీర్ఘ జీవితం కోసం జాగ్రత్తలు చాలా అవసరం. ప్రతి రోజు ఆరు నుంచి ఎనిమిది గంటలు గాఢంగా నిద్రించేవారికి అనారోగ్యాలు దగ్గరకు రావు. చన్నీటి స్నానాలు కార్డియో వాస్క్యులార్ సామర్ధ్యాన్ని మెరుగు పరుస్తాయి. హార్ట్ ఎటాక్స్ వచ్చే అవకాశాలు తగ్గిస్తాయి. పెంపుడు జంతువులు రిలాక్సింగ్ గా ఉంచుతాయి. ఈ మధ్య కాలంలో ఒంటరి జీవితం ఎంచుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సరైన వ్యాపారం వృత్తి స్నేహితుల సందడి సంగీతం ఇవన్నీ దీర్ఘాయిషు ఇచ్చేవే. అతిగా […]

పర్ఫెక్ట్ మదర్ కు ట్రైనింగ్ ఎక్కడ

ఈ ప్రపంచంలో అతి క్లిష్టమైన అతి ముఖ్యమైన పనేమిటంటే ఒక యువతి, తల్లి అయ్యాక పిల్లల జీవితాన్ని సరైన క్రమంలో నడిపిస్తూ పెంచడం. ఇలా ఒక పర్ఫెక్ట్ మదర్ కు వుండ వలసిన లక్షణాల గురించి ఎలాంటి పరెంటింగ్ క్లాసులు, లెక్చర్లు, పుస్తకాలు ఖచ్చితమైన సూత్రాలు, సందేహాలకు సమాధానాలు వుండవు. పిల్లలు ఎవరికి వారే యూనిక్. ఒకలాగా ఎవ్వల్లు ఉండరు. అమ్మలే తమ పిల్లల తత్వాలు, అవసరాలు సందర్భాలను బట్టి స్వంత నిర్ణయాలు సముచితంగా, సమయానుకూలంగా తీసుకోవాలి. […]

మంచినే ఎంచి ఇవ్వండి

హంస వాహిని సరస్వతిని చదువుల తల్లి అంటారు. నాలుకకు హంస అనుకుంటే దానిపైన అక్షర రూపిణి సరస్వతిని కొలువుదీరిందని  గుర్తుపెట్టుకుంటే అప్పుడు అప్రియమైనవి ఇతరులకు బాధ కలిగించేవి మాటలు పలికే అవకాశం ఉండదు. ఎప్పుడు కూడా ప్రియమైనది ఇతరులకు హితం చేకూర్చేది అయిన సత్యాన్నే  పలకాలి. శారీరికంగా హింసించటమే హింస కాదు. మాటలతో మానసికంగా హింసించటమూ హింసే. సహనం అలవర్చుకుంటే ఇతరుల దోషాలు కనిపించకుండా పోతాయి. ఆరోపణలు చేసేందుకు నేనెవర్ని అనే ఆలోచనవస్తుంది. మనం ఎలాంటి వ్యక్తిలో […]