Saturday, 01 Aug, 2026

వొళ్ళు వొంచితే మంచిదే 

ఇంటి పనులంటే గృహిణులదే. అసలు అవన్నీ మన పనులే కాదు అనుకొనే మగవాళ్ళను హెచ్చరిస్తున్నారు అధ్యయన కారులు. ఇటు పుల్ల అటు కదపకుండా శరీరం అలసట చెందకుండ కదలకుండా కుర్చీలకు అంకితం అయ్యే పురుషులకన్నా. నిద్రలేచిన దగ్గర  నుంచి వంగి లేస్తూ బొంగరంలా తిరుగుతూ అటు ఇంటి పని పిల్లల పని బయటపని వంద చేతులతో చక్క పెట్టె  ఆడవాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు అంటున్నారు నిరంతరం శరీరం చురుగ్గా ఉండటం వాళ్ళ స్త్రీలు ఎంతో ఆరోగ్యంగా […]

సహజ ఔషధం

కర్పూరం వాసన చూస్తే శ్వాస సమస్యలు పోతాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. చాలా ఇన్ హేలర్స్ కర్పూరం ఉంటుంది. అలాగే బంతి పూవు రెక్కలు వేసిన హెర్బల్ పానీయాలు తాగితే బొంగురు పోయిన గొంతు మాములుగా అవుతోంది అలాగే గొంతు సమస్యకు కళ్ళుపు వేసిన గోరు వెచ్చని నీళ్ళలో పుక్కిలిస్తే గొంతు,ముక్క రంద్రాలు క్లియర్ అవుతాయి ఆవిర్లు కక్కే మలసాల చాయ్  తాగినా గొంతు బాగవుతుంది. జలుబు సమస్య ఉపశమిస్తుంది ప్రకృతి ప్రసాదించే ఈ ఔషధాలతో ఎలాటి సైడ్ […]

మూడునెలల తర్వాతే ఫలితం 

చర్మన్ని మెరిపించేందుకు. కాంతివంతంగా మార్చేందుకు ఎన్నో రకాల సౌందర్యం ఉత్పత్తులున్నాయి. ఏ సౌందర్యా సాధనం అయినా వాడిన వెంటనే ఫలితం ఇవ్వదు. కనీసం ఒక నెల సమయం తీసుకొని చర్మం బ్యూటీ ప్రొడక్ట్స్ కు స్పందించటం మొదలు పెడుతోంది. అంచేత ఏదైనా ఒక బ్యూటీ ప్రాడక్ట్ ను సెలెక్ట్ చేసుకొని మూడునెలల పాటు వదలకుండా వాడాలి. అప్పుడే చర్మం ముడుపోరల పైన బ్యూటీ క్రీమ్ ప్రభావం ఏమేరకు ఉందొ తెలుస్తుంది. అప్పుడు ఎలాటి మార్పు కనిపించక పోతే […]

వ్యక్తిత్వాన్ని చెప్పే ఆహారం  

తియ్య తియ్యని స్వీట్లు,క్యాండీలు,కేక్స్ డిజర్ట్ లు ఇష్టపడేవాళ్ళకి అంత కంటే తియ్యని మెత్తని మనసుంటుంది అంటున్నారు పరిశోధికులు. తినే ఆహారం మనుసుని ప్రభావితం చేస్తుందంటున్నారు. కొంత మంది శరీరాన్ని దేవాలయం లాగా భావించి తినే ఆహారం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉంచుకొని ఫిట్ నెస్ తో ఉండటం. అలాగే తియ్యని వి ఇష్టపడేవాళ్ళు షేరింగ్,వాలంటిరింగ్ వంటి లక్షణాల తో ఉంటారు. చేదు పదార్ధాలు ఇష్టపడేవాళ్ళలో అంటే బ్లాక్ కాఫీ వంటివి అమితంగా ఇష్టపడేవాళ్ళలో ప్రతికూల లక్షణాలు కనిపెట్టారట […]

పసిడి వర్ణ సౌందర్యం

బంగారం ఎంతో విలువైన అందమైన మెటల్ . బంగారు రంగులు ఉండే ఏ వస్తువైనా పసిడి పోలిక తెచ్చుకొని అత్యంత సుందరమైనదిగా గుర్తింపు తెచ్చుకొంటుంది . దీన్ని ఫ్యాషన్ డిజైనర్స్ చక్కగా వాడుకొన్నారు . ఈ మధ్య కాలంలో ఎంతోమంది డిజైనర్స్ రూపొందించిన డ్రస్ లో బంగారు వర్ణంలోనే ఉన్నాయి  . పట్టుచీరెలు పసిడి వన్నెలో అందంగా ఉంటాయి . బంగారు వర్ణంలో ఉండే తేలికైన జార్జెట్, సిల్క్ చీరెలు కూడా ఫ్యాషన్ వరసలో మొదటి స్థానంలోనే […]

అచ్చం ఔషధం

కాకర కయ చేదుగా ,పెద్ద రుచేమిటి అనుకొంటారు కానీ ఇందులో అనేక ఔషధ గుణాలుంటాయి . ప్రతి రోజు కాకరకాయను ఆహారంలో భాగంగా చేసుకొంటే మంచి ఫలితాలు ఉంటాయి . ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవాళ్ళకి ఇది మంచి మందు లాంటిది . చక్కర స్థాయిల్ని తగ్గిస్తుంది . యాన్తి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక వ్యవస్థను దృఢంగా ఉంచుతుంది . వార్ధక్య లక్షణాల నుంచి చర్మ కణాలను పరిరక్షిస్తుంది . ఉదయం పూట కాకర రసం […]

పేదల పెన్నిధి ఈ యువరాణి

సౌదీ అరేబియాలో స్త్రీలకు అనుకూలంగా వచ్చిన అనేక చట్టాల అమలు వెనుక రాకుమారి అమీరా ఆల్ తాలీల్ కృషి ఎంతగానో ఉంది . సౌదీ మహిళలు వాహనాలు నడిచే లైసెన్స్ పొందటం క్రీడా మైదానాల్లో ప్రవేశం సాధించటం వంటివి ఆమెవల్లే జరిగాయి . రియర్ లో మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన అమీరా తల్లి వద్దే పెరిగి పెద్దయింది . ఎం బిఎ చదువుకొని అల్ వలీర్ చిన్ అనే యువరాజు కు పెళ్లాడింది . సౌదీ […]

నీలికలువ న్యాకిమ్

దక్షిణ సుడాన్ కు చెందిన న్యాకిమ్ గాట్వీన్ ను క్వీన్ ఆఫ్ ది డార్క్ గా పిలుస్తారు . చిన్నతనం నుంచి వర్ణవివక్షను ఎదుర్కొంటు మోడల్ గా ఎదిగింది న్యాకిమ్ 17 వ సంవత్సరం లోనే మోడలింగ్ లో అడుగు పెట్టిన  గాట్వీన్వివిధ వేదికల్లో తళుక్కుమని మెరిసింది . నా రంగు గురించి ప్రతికూలంగామాట్లాడే మాటకు నాపైన ఎలాంటి ప్రభావం చూపించావు . కొన్ని నవ్వు తెప్పిస్తాయి ,కొన్ని గాయపరుస్తాయి . కొన్ని మిలియన్ల మంది నా […]

ఏకో నారాయణస్వామి ప్రసాదం”

గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లి గ్రామంలో గల ఏకో నారాయణ స్వామికి పూజలు చేసిన ముక్తి పొందడానికి యోగ్యత సాధించినట్లే.ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామికి అంగరంగ వైభవంగా తిరణాల జరుగుతుంది.చుట్టు పక్కల ఊర్ల నుండి భక్తులు పోటెత్తుతారు.ఇక్కడ స్వామి నిత్య నూతనంగా విరాజిల్లుతూ కోరిన కోర్కెలు తీర్చే స్వరూపుడు. ఈ దేవాలయానికి సరైన మార్గం కూడా లేదు అయిన భక్తులు కాలి నడకన వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. నిత్య ప్రసాదం: కొబ్బరి,పొంగలి,పులిహోర -తోలేటి వెంకట శిరీష

కలహాల వల్లే అనారోగ్యం

 వైవాహిక జీవితంలో వచ్చే గొడవలు,కలతలు,కలహాల వల్ల మధుమేహం వంటి అనారోగ్యాలు పెరుగుతాయి అంటున్నారు నిపుణులు. కొన్ని అనారోగ్య సమస్యలున్నా వాళ్ళు సంసార జీవితంలో తరచు గొడవలు పడుతూ ఉంటే బాధ మరింత పెరుగుతోందంటున్నారు. వైవాహిక జీవితంలోని సంతోషం ఆరోగ్యం పైన అనుకూలమైన ప్రభావం చూపెడుతోంది. అదే భార్య భర్తలు ఘర్షణ పడితే ఆ ప్రభావం ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. మానసిక వేదన నొప్పుల్ని పెంచుతోంది. ఘర్షణ తో మనసులో రేగే వత్తిడి వల్లే అనారోగ్యాలు పెరుగుతాయంటున్నారు. పంతాలు […]

“హింగ్లాజ్ దేవి ప్రసాదం”

హిమాచల్ ప్రదేశ్ లోని జ్వాలముఖి అమ్మవారి శక్తి పీఠంలో వున్న 8 జ్వాలల్లో పాకిస్తాన్లో ఉన్న హింగ్లాజ్ అమ్మవారి శక్తి పీఠం కూడా అవకాశం చేసుకుని చూసి కటాక్షం పొందాలి. ఇక్కడ అమ్మవారిది ప్రత్యేకంగా ఒక రూపం వుండదు.రెండు రాళ్ళు పక్క పక్కనే సింధూరం రంగులో దర్శనం ఇస్తాయి.ముస్లిం సోదర-సోదరీమణులు నాని కా హజ్ అని నాని కా ఘర్ అని సంబోధిస్తారు.మనం హింగళా దేవిని గుహలోనికి ప్రవేశించి దర్శనం చేసుకోవాలి.ఇక్కడకు ఎక్కువ మంది భక్తులు సంతాన […]

ఆరోగ్యం ఇచ్చే అవకాడో

శరీరం బరువుతో ఉన్నవాళ్ళు మధుమేహానికి గురవుతుంటారని పరిశోధకులు ఏనాడో చెప్పారు. ఇప్పుడు శరీరం బరువు ,మధుమేహహం కూడా అవకాడో నియంత్రించగలదని పరిశోధనలు చెపుతున్నాయి . కొవ్వుని కరిగించే ఆక్సీకరణ ప్రక్రియ సరిగ్గా జరగక పోవటం వల్ల ఇన్సులిన్ నిరోధం ఏర్పడి మధుమేహానికి దారి తీస్తుంది . అవకాడో తినేవాళ్ళలో కాలేయం,మూత్రపిండాల పనితీరు,కండరాల పనితీరు చాలా బావుందని  పరిశోధకులు గుర్తించారు . రోజుకో అవకాడో తిన్నా వాళ్ళలో చెడు కొలెస్ట్రాల్ తగ్గింది . ఇందులోని ల్వుటెన్ అనే యాంటీ […]

రంగులు మార్చే షర్టు 

ఎదో మంత్ర దండం అలా ఊపి మాయచేసినట్లు వంటిపైనా ఉన్నా షర్టు పై బొమ్మ రంగులు మాయం అయిపోతే ఎలా ఉంటుందీ ? సోలార్ యాక్టీవేటెడ్ కలర్  ఛేంజింగ్ టీ షర్టు అలాంటిదే. వేసుకొన్నపుడు మాములుగా తెలుపు నలుపు రంగుల్లో సన్నని గీతలు కనిపిస్తూ ఉంటాయి. అలా ఎండలోకి వెళ్ళేసరికి షర్ట్ పైన బొమ్మ రంగులు నింపుకొంటుంది. పిల్లలూ పెద్దలూ అమితంగా ఇష్టపడుతున్న ఈ షర్ట్ లు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. ఈ డిజైన్ ను వేడికి […]

ఎప్పటికీ  మారని ఫ్యాషన్

ఎలాంటి వస్త్రధారణ కైనా మీనాకారి నగలు చక్కగా మ్యాచ్ అవుతాయి . రాజస్థానీ మూలాలు గల ఈ నగలు పర్షియా నుంచి వచ్చాయి . మీనాకారి వర్క్ చాలా సున్నితమైంది . ఆకులూ ,పువ్వులో ,పక్షులు మొదలైన డిజైన్ లను  చక్కని మెరిసే రంగులతో వివిధ మెటల్స్ డిజైన్ లను చక్కని మెరిసే రంగులతో వివిధ మెటల్స్ పైన పెయింటింగ్ చేసి ఈ నగల్ని తయారు చేస్తారు . ఈ పనితనం కళ్ళు చెదిరేలా ఉంటుంది . […]

 అది వెలుగు పూల పండగ 

ఈ రోజుల్లో దక్షణ కొరియా అంతా వసంత వైభవంతో నిండిపోతుంది. అంతటా వెలుగుల సంబరాలు జరుగుతాయి. గియంగి నగరంలోని  గార్డెన్ ఆఫ్ మార్నింగ్ కామ్ లో జరిగే ఉత్సవాలు ఎంతో మంది పర్యాటకులకు ఆకర్షిస్తూ ఉంటాయి. డిసెంబర్ ఆరు నుంచి మార్చ్ ఇరవై రెండు వరకు ఎంతో అద్భుతంగా ఈ వేడుకలు నిర్వహిస్తారు. విస్తారమైన అక్కడి తోటల నుంచి నిండి పోయినవి పూలు వికసిస్తాయి. అంత అందమైన తోటల్ని వెలుగుల దీపాలలో ఇంకా అందంగా అలంకరిస్తారు ఆ […]

నవ్వే ఆరోగ్యం

చక్కని నవ్వు మొహానికి మరింత అందం ఇస్తుంది . నవ్వు సహజమైన ఆభరణం . శరీరంలో జరిగే అనేక రసాయనాల మార్పులతో నవ్వుకు విడదీయరాని బంధం ఉన్నది . శరీరంలో హార్మోన్ లు,ఎంజైమ్స్ విడుదల కావటానికి ఆరోగ్యపూరిత మైన నవ్వు ఎంతో దోహదం చేస్తుంది . ఈ ఎంజైములు హార్మోన్ లే శారీరక అవయవాల పనితీరుని మెరుగుపరుస్తాయి .హార్మోన్లలో వచ్చే అసమానతలు ఒత్తిడి ,ఆందోళనలకు కారణమై తద్వారా జీవనశైలి రుగ్మతలకు దారితీస్తాయి . అదే,హాయిగా మనస్ఫూర్తిగా నవ్వుతూ […]

పెళ్ళి నగలివి 

పెళ్ళి నగల్లో ముందుగా చెప్పుకో దగినవి మొగలాయిల కాలం నాటి జడావ్ ఆభరణాలు. బరువైన ఆభరణాలు బంగారం,ముత్యాలు రాళ్ళు కలపోతగా ఉంటాయి. రాజస్థాన్ ,గుజరాత్ లకు చెందిన ఈ నగలకు పర్ ఫెక్ట్ ఫినిషింగ్ రావటానికి ఎంత పనితనం నైపుణ్యం కావాలి. కళాకారులు అత్యన్నతమైన పనితనానికి ఇవి ఉదాహరణ. జడావ్ చోకర్ నెక్లె స్ అత్యంత ట్రెండీగా ఉంటాయి. సంప్రదాయ బద్ధమైన వధువు అలంకరణ కు ఆధునికమైన టచ్ ఇస్తాయా నగలు వధువు అలంకరణ మెరిసిపోయే ఈ […]

అదృష్టాన్నిచ్చే విలువైన నగలు

ప్రాచీన కాలంలో మహారాజులు,రాచరిక కుటుంబీకులు నవరత్నాల ఉంగరాలు ఆభరణాలు ధరించేవాళ్ళు . ఈనగలు అందాన్నిస్తాయి అలాగే ధరించిన వ్యక్తుల మానసిక భావోద్రేక స్థితి గతులను సమతౌల్య పరుస్తాయి . తొమ్మిది రకాల విలువైన రాళ్ళూ కూర్చిన ఆభరణాలు ఇవి . కెంపు,పచ్చ ,ముత్యం ,పగడం ,వజ్రం ,వైడూర్యం ,నీలం, పుష్యరాగం,పిల్లికన్ను రాయిలతో ఈ నవరత్నాలు పొదిగిన ఆభరణాలు ధరించటం వల్ల అదృష్టం ,మంచి భవిష్యత్తు ఉంటాయని ఆశిస్తారు . సూర్యుని చుట్టూ ఉన్నా గ్రహాలకు ఇవి చిహ్నాలుగా […]

తేలికైన ఏరోబిక్స్ 

శరీరానికి ఒత్తిడి కలిగించని వ్యాయామాల్లో ఏరోబిక్స్ ఒకటి, అందులో ఆక్వా ఏరోబిక్స్ మరింత సౌకర్యంగా ఉంటుంది. కీళ్ళ సమస్యలు వెన్ను సంబంధమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఒత్తిడి తక్కువగా,ఎక్కువ ఫలితం ఇచ్చే వ్యాయామంగా ఆక్వా ఏరోబిక్స్ ఎంచుకోవాలి. ఈ ఆక్వా ఏరోబిక్స్ చేసేందుకు ఈత వచ్చి ఉండాలని రూలేం లేదు తక్కువ లోతులో నిలబడి ఈ వ్యాయామాలు తేలికగా చేయచ్చు ఆక్వా ఏరోబిక్స్ కోసం ధరించే దుస్తులు సౌకర్యంగా ఉండాలి. ప్రత్యేకం ఈ వ్యాయామం కోసం ఉద్దేశించిన దుస్తులే […]

ఇక సన్ స్క్రీన్ వాడండి

ఎండ తీవ్రత కు మొహం నల్లబడి పోతూ ఉంటుంది . ఇక సన్ స్క్రీన్  తప్పని సరిగా వాడే అవసరం ఉంటుంది . ఎండలోకి వెళ్ళే ముందర సన్ స్క్రీన్అ ప్లయ్ చేస్తే సరిపోతుంది అనుకొంటే పొరపాటే . ఇంట్లో నీడపట్టున ఉన్నా సరే సన్ స్క్రీన్ తప్పనిసరి గా రాసుకోవాలి . ఎండలోకి వెళ్ళే అరగంట ముందర సన్ స్క్రీన్అ ప్లయ్ చేయాలి . వాటర్ తో చేస్తే సన్ స్క్రీన్ జిడ్డు లేకుండా ఉంటుంది […]