Chinna Maata
పోషక విలువలు అపారం
మసాలాలలో ప్రధాన దినుసుగా ఉండే ధనియాలు కొత్తిమీర ఒకటే . కాసిని ధనియాలు చిన్ని కుండీలో చల్లితే చక్కగా కొత్తిమీర మొలుచుకు వస్తుంది . ఈ కొత్తిమీర లో పోషక పదార్దాలు . ఆకుల్లో కథల్లో పీచు పదార్దాలు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి విటమిన్ల తో నిండి ఉంటాయి ఆకులు ,కేలరీలు తక్కువ ,యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండి చేడుని నిరోధిస్తాయి . ఇందులో శరీరానికి ఉపయోగపడే సుగంధ నూనెలో ఫోలీఫినాల్స్ అపారంగా ఉంటాయి . చర్మ […]
పరిమళాలతో జ్ఞాపకం
నిద్రించే సమయంలో ,చదువుకునేప్పుడు చుట్టు కొన్ని పరిమళాలు ఉండేలా చూసుకొంటే జ్ఞాపక శక్తి ,అధ్యయన శక్తి పెరుగుతుంది అంటున్నారు పరిశోధకులు . సాధారణంగా రుచిచూడటం ,వినటం ,వాసన పీల్చటం ,స్పర్శ ద్వారానే చుట్టూ పక్కల జరిగే అనేక విషయాలు అనుభవం లోకి వస్తాయి . అలా నేర్చుకొన్నవి కొన్ని ఎక్కువకాలం గుర్తుంటాయి కొన్నింటిని మరచిపోతాం ,అయితే జ్ఞాపకం ఏదైనా మనసులో నిక్షిప్తం కావాలంటే అది నిద్రపోయే సమయంలో అంటారు పరిశోధకులు . దానికి సువాసనతో తోడ్పడతాయి . […]
మొక్కల కోసం వాటర్ బీడ్స్
మట్టిలో,లేదా వట్టి నీళ్ళలో మొక్కల్ని పెంచినట్లు ఇప్పుడు చిట్టి చిట్టి పూసలతో మొక్కలను పెంచే ప్రక్రియ కనిపెట్టారు . వాటర్ బీట్స్,లేదా జల్లీ బీడ్స్ ,పాలిమర్ బీడ్స్ గా పిలిచే ఈ చిన్ని పూసలతో మొక్కలను పెంచుతున్నారు . ఈ చిన్ని పూసలు నీళ్ళలో వేస్తే అవి నీళ్ళను పీల్చుకొని స్పాంజిలాగా వాటి బరువు కన్నా వందరెట్లు ఎక్కువ బరువుకి ఉబ్బుతాయి . ఒక టేబుల్ స్పూన్ పూసలు పది కప్పుల నీళ్ళు పీల్చుకో గలవు . […]
“శ్రాయ్ మాత ప్రసాదం”
షిమ్లాకి దగ్గరలో ఉన్న రాంపూర్ లో దుర్గామాత రూపంలో పార్వతి దేవి వెలసింది. శివపార్వతులు తమ కుమారులైన గణపతి,కుమారస్వామి లకు మూడులోకాలను ఎవరైతే చుట్టి వస్తారో వారికి ఆధిపత్యం వస్తుంది అని చెప్పారు.మయూర వాహనంతో కుమారస్వామి బయలుదేరాడు కాని గణపతి సూక్ష్మ బుద్ధితో తల్లి దండ్రుల చుట్టూ తిరిగి కాళ్ళకు నమస్కరించాడు.ఆధిపత్యం గణపతికి దక్కినందుకు బాధతో తను వివాహం చేసుకోను అని శపధం చేసిన కుమారస్వామిని దివ్య దృష్టి తో చూస్తుండగా పార్వతి దేవికి స్ధల ప్రభావం […]
దాహం కూడా అనారోగ్యమే
ఎండలో వెళ్ళినప్పుడు ,వ్యాయామాలు చేస్తేనో దాహం వేస్తుంది . అలాగే చెమటలు పట్టేంత పనులు చేసినా దాహం వేస్తుంది . అయితే ఏ కారణమూ లేకుండా ప్రతి ఐదు పది నిముషాలకు దాహం వేస్తుంటే అది అనారోగ్య లక్షణంగా గుర్తించమంటున్నారు డాక్టర్లు . కిడ్నీలు,మధుమేహం,గుండె ,కాలేయాలు ,దెబ్బతినటం వంటి కారణాలతో దాహం ఎక్కువ కావచ్చు అంటున్నారు . అలాగే అధిక రక్తపోటు ,గుండె జబ్బు ,అలర్జీలు కూడా అతిదాహానికి కారణమే అంటున్నారు . అతిదాహంతో పాటు మూత్రవిసర్జన,కడుపునొప్పి […]
విలువైన అలోవెరా
క్లెయోపాత్రా అద్భుత సౌందర్యవతి ఆమె తన సౌందర్య పోషకులు అలోవెరా జెల్ తో మసాజ్ చేసుకొనేవారని చరిత్ర కారులు చెపుతున్నారు . సూర్యకిరణాలతో కమిలిన చర్మానికి అలోవెరా ప్రయోజనకారి . చర్మాన్ని బిగుతు చేసి తక్షణ పేస్ లిప్ట్ ఇస్తుంది . ఔషధ పరంగా సౌందర్య పరంగా అలోవెరా అత్యుత్తమ ప్రయోజనకారి . దీనిలో సల్ఫర్, సిలికాన్ ,ఐరన్ జింక్ మాంగనీస్ ఉంటాయి . ఆకులోపలి జెల్ తిన్నా పై పూతగా రాసిన ప్రయోజనాలు అనేకం . […]
చిప్స్ తినకండి
చిప్స్ తినటం పిల్లలకు ఎంతో ఇష్టం . అలాగే పెద్దవాళ్ళకి కూడా కాలక్షేపం కోసం ,టి.వి చూస్తూ ,పనిలో ఉత్సాహం కోసం పక్కనే చిప్స్ పెట్టుకొని తింటూ ఆనందించే వాళ్ళు ఎంతోమంది కానీ ఈ చిప్స్ . నూనెలు ఫ్రై చేయటం ,ఉప్పు అధికంగా ఉండటం ,పాడై పోకుండా ప్రిజర్వేటివ్స్ కలపటం వల్ల వీటిని తినటం కోరి అనారోగ్యం తెచ్చుకోవటమే అంటున్నారు . మార్కెట్ లో రకరకాల చిప్స్ ,రకరకాల ప్లేవర్స్ లతో తయారై నోరూరిస్తూ ఉంటాయి […]
శాకాహారం తో స్ట్రోక్
మాంసాహారుల కన్నా శాఖాహారులకే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు ఎక్సపర్ట్స్. 50 వేల మంది పై 18 ఏళ్ళ పాటు జరిగిన ఒక అధ్యయనం లో శాకాహారుల్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం 20 శాతం అధికంగా ఉన్నట్లు కనిపెట్టారు. శాకాహారుల్లో మెదడు మెదడు రక్త నాళాల గుండా తక్కువ కొలెస్ట్రాల్,బి -12 వంటి విటమిన్లు తక్కువగా ప్రవహించటం వల్ల రక్త నాళాలు చీలిపోయే అవకాశం ఎక్కువగా ఉందని వారు చెప్పారు. అయితే మాంసాహారులలో […]
“కృష్ణం మధురం”
ఉత్తర ప్రదేశ్ లోని మంద్రలో ఉన్న మధురకు వెళ్ళి శ్రీ కృష్ణుని దర్శనం చేసుకుని వద్దాం పదండి.హోలీ కూడా ఆడాలి కదా!! మధురలో మనకు చిన్ని కృష్ణుని కొంటె పనులు,గోపికలతో రాసలీలలు, కంస మామను సంహరించిన ప్రదేశం,గోవర్ధనగిరి పర్వతం,రాధ మాధవ శృంగార సంకీర్తనలు మొదలగునవి ఇక్కడ స్పష్టంగ చూడవచ్చు.భక్తులు దర్శనార్ధం వేకువజామునే వస్తారు.సాయంత్రం ఎవ్వరినీ ఆలయ ప్రాంగణంలో ఉండనివ్వరు కారణం అక్కడకి రాత్రి పూట శ్రీ కృష్ణ సమేత గోపికలు వచ్చి రాసక్రీడలతో మరియు రాధ మాధవుల […]
ఉపవాస లాభం
ఉపవాసం చేయటం ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు ఎక్సపర్ట్స్. పూర్వ కాలంలో జ్వరం వస్తే రెండు మూడు రోజుల పాటు తేలికైన జావ వంటివి ఆహారంగా ఇస్తూ ఒక రకంగా ఉపవాసం చేయించేవారని,అలా శరీరంలో ఘనాహారం పడిపోవటం తో శరీరం కొత్త స్టెమ్ సేల్స్ ను తయారు చేస్తుందని దీని వల్ల తెల్ల కణాల సృష్టి జరిగి రోగనిరోధక శక్తి అమితంగా పెరుగుతోందంటున్నారు. ఆ రకంగా జ్వరంగా ఉన్న మనిషిని వెంటనే కోలుకునే వాడిని అధ్యయన కారులు […]
డిప్రషన్ తప్పదు
స్మార్ ఫోన్ వాడకం తో ఎలాటి అనర్దాలుంటున్నాయో తెలుసుకొనేందుకు చేసిన ఒక అధ్యయనంలో ఈ ఫోన్ వాడకంలో డిప్రషన్ అవకాశాలు ఉంటాయని తేలింది . స్మార్ ఫోన్ తో నిరంతరం సోషల్ మీడియాలో, సంబంధాలతో ఉండటం తో ,నిద్ర తక్కువ కావటం ,శరీరం అలసట కు గురికావటం తో డిప్రషన్ బారిన పడుతున్నారంటున్నారు . ఉద్యోగ సమయం,తరువాత పూర్తికాలం స్మార్ ఫోన్ తో గడపటంలో విశ్రంతి లేకుండా ఉంటున్నారనీ దానివల్ల శారీరక అనారోగ్యాలతో పాటు మానసిక ఆరోగ్య […]
మాట లొస్తాయి
ఇళ్ళల్లో పెద్దవాళ్ళు పిల్లల తో కబుర్లు చెపుతూ ఉంటారు నెలల పిల్లలు ఊ కొడుతూ వింటుంటారు. మాటలే రాని పిల్లలతో మాట్లాడితే లాభం ఏముంటుందీ అనుకొంటాం కానీ అలా మాట్లాడి తేనే పిల్లలకు త్వరగా మాటలు వస్తాయని,స్పష్టంగా మాట్లడ తారని చెపుతున్నారు. అలా పిల్లలతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు త్వరగా భాషా నేర్చుకొంటారని స్పష్టమైన ఉచ్చారణ కూడా ఉంటుందని పిల్లలతో తప్పని సరిగా ఎక్కువ సేపు మాట్లడమని చెపుతున్నారు పరిశోధకులు.
తక్కువ తింటే చాలు
బరువు తగ్గించుకొనేందుకు ఒకే ఒక సూత్రం ఉంటుంది. శరీరానికి అవసరమైన శక్తి కన్నా ఎక్కువ శక్తి కలిగిన ఆహారం తీసుకొంటే అది శరీరంలో ఎక్కడో ఒక చోట పేరుకుపోతుంది. ఈ ఒక్క విషయం అర్ధం చేసుకొని పరిమితంగా ఆహారం తీసుకోవాలి. వినియోగించే శక్తి కన్న తక్కువ తక్కువ శక్తి శరీరానికి అందాలి. ఏదైనా ఒక పదార్ధం అలా శరీరానికి మేలుచేస్తే దాన్నే అంటి పెట్టుకొని ఉండాలి. అంతే గానీ ఎవరో చెప్పాలని రకరకాల డైట్ లు,ఫుడ్ సప్లిమెంట్లు […]
చర్మ సౌందర్యం
పెళ్ళికుదిరాక సాధారణంగా అమ్మాయిలు ఫేషియల్స్,మ్యాని క్యూర్ లు పెడి క్యూర్ ల పైన శ్రద్ధ పెట్టి వివాహ సమయానికి చక్కగా కళకళ లాడుతు కనిపించాలనుకొంటారు. డైటీషియన్లు ఓ రెండు నెలల పాటు ఆహారం విషయంలో శ్రద్ధ పెడితే అంతకంటే అందంగా కనిపించవచ్చు అంటున్నారు. సమతుల ఆహారం శారీరక వ్యాయామం అవసరం రోజుకు అరలీటర్ పాలు,రెండు కప్పుల కూరగాయలు మొలకెత్తిన గింజలు తీసుకోవాలి. దానిమ్మ బొప్పాయి పుచ్చ,కర్బుజా వంటి పళ్ళు తినాలి. వాటిలోని యాంటీ ఆక్ససిడెంట్స్ వల్ల చర్మ […]
ఇది ప్రేమ సౌథం
భారతీయ ఉపఖండంలో తొలి ఉద్యానవన స్మృతి సౌథం గా గుర్తింపు పొందింది హుమాయిన్ టూంబ్ . దీన్ని 1569 లో నిర్మించారు . హుమాయిన్ చనిపోయిన తర్వాత అయన పై తనకు ఉన్నా ప్రేమకు చిహ్నంగా ఆయన తొలి భార్య బేగం దీన్ని నిర్మించింది . ఎర్రని ఇటుక రాళ్ళతో అత్యంత సుందరంగా స్వయంగా పర్యవేక్షణ చేస్తూ ప్రత్యేక శ్రద్ద తీసుకోంది బేగా బేగం. 1530లో బేగా బేగం హుమాయిన్ ల వివాహం ఆమె 19వ […]
రెండూ అవసరమే
గంటల తరబడి చదువుతారు కానీ రాయటం అంతగా ప్రాక్టీస్ ఉండక పోవటం వల్ల పరీక్షల్లో ఇబ్బందులొస్తాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . పిల్లలకు చదవటం తో పాటు రాయటం కూడా నేర్పాలి . ప్రతిరోజూ ఏదైనా ఒక ఆన్సర్ ను మూడు నాలుగు సార్లు చూసి రాయాలి . అలా రాశాక చూడకుండా ప్రాక్టీస్ చేయాలి . ఒకటికి రెండు సార్లు చూసి రాయటం వల్ల రాసె వేగం పెరుగుతుంది . రాయటం సమయం వృధా చేయటం […]
“హోళీ ప్రసాదం”
హోలీ హోలీ కే రంగ్ హోలీ చెమ్మ కేళిరె హోలీ పాల్గుణ శుద్ధ పౌర్ణమి అనగా హోలీ.ముందుగా అందరికీ శుభాకాంక్షలు.ఈ రోజు అందరు సంతోషంతో ఒకరిపై ఒకరు రంగులు వేసుకుని సరదాగా గడుపుతారు. పూర్వం రాక్షస రాజైన హిరణ్యకశిపుడు తనను ఎట్టి పరిస్థితులలో,పగలు-రాత్రి అనక వధించుట తరం కాదని బ్రహ్మ వద్ద వరం పొందాడు.తన కుమారుడైన ప్రహ్లాదుడు అపారమైన విష్ణు భక్తి కలవాడు.తండ్రి కి వ్యతిరేకం.హోలిక అని హిరణ్యకశిపుని సోదరికి ప్రహ్లాదుని తన ఒడిలో […]
ఇవి తప్పని సరి
ఎన్నో పద్ధతులు మార్చుకోవలసి వస్తోంది . కాలం మారుతోంది కదా మహిళల చేతుల్లో ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది . హ్యాండ్ బ్యాగ్లో కొన్ని వస్తువులు చేర్చుకోమంటున్నారు ఎక్స్ పర్డ్స్ . శానిటైజర్లు ,ఫేస్ వైప్స్ ,శానిటరీ నాప్కిన్ లు ,బొట్టు బిళ్ళలు తినేందుకు డ్రై ఫ్రూట్స్ ,నీళ్ళసీసా సరే . ఇప్పడీ రోజుల్లో కొన్ని స్వీయరక్షణ కోసం తప్పని సరిగా బ్యాగ్ లో ఉంచుకోవలసిన వస్తువులున్నాయి . అనుకోని కారణాలలో ఆఫీస్ లో లేట్ అవ్వచ్చు […]
వనిత టీవీకి గవర్నర్ ప్రశంసలు
రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్-RTPL డైరక్టర్ రమాదేవిపై గవర్నర్ తమిళిసై, సీపీ అంజనీ కుమార్ ప్రశంసలు కురిపించారు. మహిళల కోసం మహిళలే నడుపుతున్న ఏకైక ఛానల్ వనిత టీవీ అని కొనియాడారు… హైదరాబాద్ లోని కోఠీ ఉమెన్స్ కాలేజీలో నగర పోలీస్ శాఖ, షీ టీమ్స్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ ఆర్టీపీఎల్ డైరక్టర్ రమాదేవిని గారిని సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మహిళలు ఆత్మస్థైర్యంతో ఉంటే […]
ఒత్తిడి మాయం
బాక్స్ బ్రీతింగ్ వ్యాయామంలో వత్తిడి తగ్గిపోతోంది అంటారు ఎక్స్ పర్ట్స్. దీన్ని ఆఫీస్ లో కూడా కూర్చున్న చోట నుంచే చేయచ్చు. వెన్నెముక నిఠారుగా ఉండేలా సౌకర్యంగా ఉన్న కుర్చీలో కూర్చోవాలి. పదాలు నెలకు ఆనించాలి. కళ్ళు మూసుకోవాలి ముక్కు ద్వారా గాలి పీల్చుకోవాలి ఊపిరి తిత్తుల్లోకి గాలి వెళుతూ ఉన్నప్పుడు నెమ్మదిగా ఒకటి నుంచి నాలుగు అంకెలు లెక్క పెట్టాలి శ్వాసను కాసేపు నిలిపి మళ్ళా ఒకటి నుంచి నాలుగు వరకు లెక్క పెట్టాలి. నోరు […]
