Chinna Maata
పుట్టగొడుగులతో సమస్య మాయం
పుట్టగొడుగుల్లో శరీరానికి అవసరమైన ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి . ప్రోటీన్లు అంత త్వరగా జీర్ణం కావు . 60 ఏళ్ళు దాటాక సహజంగా మెదడు కణాలు కీణిస్తూ ఉంటాయి . ఈ కారణంగానే డెమెన్షియా మొదలవుతుంది . వారానికి 300 గ్రాముల ఉడికించిన పుట్టగొడుగులు తీసుకొంటే మతిమరుపు సమస్య 50 శాతం పోతుంది అంటారు ఎక్స్ పర్డ్స్ . భాషా సామర్థ్యం ,ఏకాగ్రత పెరగటం మొదలవుతుంది . పుట్టగొడుగుల్లో మన శరీరం ,తనంత తానుగా తయారు చేసుకోలేని […]
కమల్ రణదివే
ఇండియన్ విమెన్ సైంటిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యురాలు కమల్ రణదివే. క్యాన్సర్ కు వైరస్ కు మధ్య ఉన్న సంబంధాలు మొట్ట మొదట గుర్తించిన బయో మెడికల్ రీసెర్చ్. మహారాష్ట్ర లోని పూణే లో జన్మించిన కమల్ రణదివే వృక్ష జంతుశాస్త్రాలు చదువుకొన్నారు. పూణే లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెసి పూర్తి చేశారు నైటో జెనిటిక్స్ లో ఉన్నత విద్య అభ్యసించిన కమల్ జెటి రణదివే ను పెళ్ళి చేసుకొన్నారు. బాంబే యూనివర్సిటీ నుంచి పి […]
ఐరావతి కార్వే
దేశంలోనే తొలి మహిళా మానవ విజ్ఞానవేత్తగా ఇరావతికార్వే రికార్డ్ సృష్టించారు. మహారాష్ట్రకు చెందిన ఈ మహిళా శాస్త్రవేత్త మహాభారతం లోని పాత్రలను దేవుళ్ళుగా కాకుండా చారిత్రక పురుషులుగా భావించి వారి ప్రవర్తన వ్యక్తిత్వాలు ఆధారంగా అలనాటి సమాజాన్ని అధ్యయనం చేశారు. జర్మనీలో భైసర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆంథ్రోలజీ,హ్యూమన్ హెరిడిటి అండ్ యుజెనిక్స్ డాక్టరేట్ సాధించారు. జానపదాలు సేకరించటం,వాటిని స్త్రీ వార కవిత్వంగా మలచటం పైన పరిశోధనలు చేసిన ఐరావతి ఇష్టపడే వ్యాసంగం. దేశంలో రాజరిక వ్యవస్థల […]
శివపురం రాయి
ప్రపంచంలో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి . ముంబయికి అరవై కిలో మీటర్ల దూరంలో ఉన్నా శివపుర అనే గ్రామంలో ఒక చిన్న దర్గా ఉంది . దర్గా బయట ఎనిమిది వందల ఏళ్ళ నుంచి ఒక రాయి ఉంది . దాన్ని ఇద్దరు ముగ్గురు కలిపి ప్రయత్నం చేసిన పైకి ఎథ్లెరు . కానీ అదే 11 మంది కలిపి వాళ్ళ చిటికెన వేళ్ళతో తాకిస్తే చాలు రాయి పైకి లేస్తుంది పూర్వకాలంలో ఖాదర్ అలీ […]
రామన్ పేరిమళ్
టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో ఎన్నో ఏళ్ళుగా పని చేస్తున్నారు రామన్ పెరిమళ్. ఎమొరీ యూనివర్సిటీ లో ప్రత్యేక అధ్యాపకురాలు కూడా. తమిళనాడు లో జన్మించారు పెరిమళ్ మద్రాస్ లోని శారద విద్యాలయ,స్టెల్లా మేరీస్ కాలేజీల్లో చదువుకొన్న పెరిమళ్ మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ ముంబై యూనివర్సిటీ నుంచి పి హెచ్ డీ పొందారు. ఎంతో మందికి లెక్కలంటే చాలా భయం ఇక ఆల్జీబ్రా అంటే గుండె గాబరనే. కానీ పెరిమళ్ మాత్రం […]
Dr. Bibha Chowdhuri
Dr. Bibha Chowdhuri పేరు ఒక నక్షత్రానికి పెట్టారు. నెక్స్ టాన్స్ నక్షత్ర మండలం లోని “హెచ్ డీ 86081″నక్షత్రం పేరు Dr. Bibha Chowdhuri పేరు పెట్టారు ఇంటర్నేషనల్ ఆస్ట్ర నామికల్ యానియన్ . కలకత్తా లో జన్మించిన చిచా ఫిజిక్స్ చదువుకున్నారు . 1939 లో ప్రఖ్యాత బోస్ ఇన్ స్టిట్యూట్ లో దేవేంద్ర మోహన్ బోస్ లు కలసి ప్రాథమిక కణమైన బొసంలా ను గుర్తించారు . భరత్ లో టాటా ఇన్ […]
దర్శన్ రంగనాథన్
హైద్రాబాద్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేశారు దర్శన్ దర్శన్ రంగనాథన్ . ఆమె కృత్రిమ రసాయన మూలకాలు ,హైబ్రెడ్ పెప్లైడ్ ,నానోట్యూబ్ తయారీలో నిష్ణాతురాలు . సేంద్రియ రసాయనిక శాస్త్రవేత్త . ఢిల్లీకి చెందిన దర్శన్ మదాన్ అక్కడే ఫై హెచ్ డీ చేశారు . తరువాత కాన్పూర్ ఐ ఐ టీ లో ,చదువుతూ సహవిద్యార్ది సుబ్రమణియ దర్శన్ రంగనాథన్ ను వివాహం చేసుకొన్నారు . త్రివేండ్రంలోని రీజనల్ […]
అసీమా ఛటర్జీ
బ్రిటిష్ హయాంలో సైన్స్ విభాగం నుంచి డాక్టరేట్ సాధించిన తొలి భారతీయ మహిళ అసీమా ఛటర్జీ . ఆమె కలకత్తా లో 1917 సెప్టెంబర్ 23న జన్మించారు. తండ్రి ప్రోత్సహంతో కలకత్తా లోని స్కాటిష్ చర్చి కాలేజీ నుంచి 1936 లో కెమిస్ట్రీ ఆనర్స్ డిగ్రీ సాధించారు 1938 లో కలకత్తా యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు . ఆమె పరిశోధన ఫలితంగానే మూర్ఛవ్యాధి ని ,మలేరియా మందుల తయారీకి ,కేన్సర్ చికిస్థలో ఉపయోగపడే కీమో […]
బడి వయసు పిల్లల ఆహారం
ఫ్రీ స్కూల్ నుంచి మాములు స్కూలుకు చేరే వయసు ఉన్న పిల్లలకు సొంతంగా వాళ్ళు తినగలిగే ఆహారం ,అలవాటు చేయమంటున్నారు ఎక్స్ పర్డ్స్. డైటీషియన్ లు సిఫారసు చేసిన ప్రకారం ఉదయం ఒక కప్పు పాలు ,గుడ్డు ,ఇడ్లీ ,దోశ వంటి అల్పాహారం పెట్టాలి ,మధ్యాహ్నం ఆకు కురలు ,కూరగాయలు వేసి చేసిన ప్లేవర్డ్ రైస్ లేదా పప్పులు చేసిన కిచిడీ కూర తో పాటు రోల్స్ లా చేసిన చపాతీలు మంచివి . సాయంత్రం కప్పు […]
వెదురుతో కళాకృతులు
జపాన్ లోని కళాకారులు వెదురుతో చాలా అందమైన కళాకృతులు తయారుచేస్తారు . జపాన్ లో ప్లాస్టిక్ వాడకం దాదాపు నిషేధం వాటి స్థానంలోకి వెదురుతో తయారుచేసే వస్తువుల్ని ముందుకు తీసుకువచ్చింది స్థానిక ప్రభుత్వం . వెదురుతో తయారు చేసే వస్తువులను కళాకృతులను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఎగ్జిబిషన్ తో పాటు అక్కడో మ్యూజియం కూడా ఉంది . వెదురుతో చేసే వస్తువులు ,ప్లాస్టిక్,ఇనుము,వంటి వాటితో సమానమైన అందంతో ఎంతో సృజనాత్మకంగా ఉంటాయి . అరుదైన నగిషీలతో […]
గాల్లో కచేరీ
ఎదో కొత్తదనం లేకపోతే ఎవ్వరికీ నచ్చదు . అందుకే గాల్లో కచేరీ మొదలు పెట్టారు ఫ్యాన్స్ కు చెందిన కచేరి బ్యాండ్ ” హౌలే డాన్స్ ‘వీళ్ళు అందరిలాగా నేలపైన ఏర్పాటు చేసిన వేదికల పైన కచేరి చేయరు . అంతెత్తున గాలిలో కట్టిన తాళ్ళు పై నిలబడి సంగీతాన్ని వినిపిస్తారు . ఈ సంగీతాన్ని ఆస్వాదించటం కన్నా గాలిలో వీళ్ళు చేసే ఫీట్లు చూసేందుకే ఎక్కువ మంది వస్తారు . 4,593 అడుగుల ఎత్తున కట్టిన […]
ఇలాటివి అవసరం
పొడవాటి సీసాల్లో ఎన్నో కూల్ డ్రింక్స్ పానీయాలు కొనుక్కొని తెస్తారు. వాటి మూతలు ఓపెనర్ల సాయంతో తీసేశాక మళ్ళి పెట్టటం సాధ్యంకాదు . ఒక్కసారి కొన్ని దగ్గు మందులు ,సిరప్ ,సిసాలు ,మంచినీళ్ళ సిసాలు కూడా మూతలు పోతే మళ్ళీ ఉపయోగించేందుకు కుదరదు . మార్కెట్ లో రకరకాల సైజుల్లో బాటిల్ స్టాపర్స్ వచ్చాయి . వీటిని ముఖ్యంగా వైన్ బాటిల్స్ కోసం వాడతారు కనుక వైన్ స్టాపర్స్ అంటారు . కానీ ఇవి మూత పొడుగ్గా […]
ఆ బీచ్ అంటేనే భయం
గుజరాత్ లో ఎన్నో అందమైన బీచ్ లున్నాయి . అన్ని బీచ్ లు సందర్శకులతో కళకళలాడుతూ ఉంటాయి ఎంతోమంది ఎదురుగ్గా సముద్రాన్ని చూస్తూ బీచ్ లో కూర్చుంటారు. కానీ సూరత్ లోని ఈ దుమాస్ బీచ్ కు మాత్రం ఎవ్వళ్ళూ వెళ్ళారు . వెళితే దూరం నుంచి చూసి వచ్చేస్తారు . ఒడ్డున కూర్చునే ప్రసక్తే లేదు . గతంలో ఆ బీచ్ లో షికారు కెళ్ళిన వాళ్ళు ఎంతో మంది కనిపించ కుండా పోయారు . […]
వీటిని మించి అందమా ?
మొక్కలని పెంచటం ప్రాణావసరం ,ఇల్లు ఇంట్లో వాళ్ళు చల్లగా ఆరోగ్యాంగా ఉండాలంటే మొక్కలను పెంచాల్సిందే . ఇళ్ళల్లో అలంకరణ కోసం ఎన్నో ఖరీదైన వస్తువులు కొంటూ ఉంటారు . ఇంటీరియర్ డెకరేటర్లు కూడా ఖరీదైన అందమైన వస్తువులను ఇంటి అందాన్ని పెంచేందుకు వాడతారు . కానీ కొన్ని తీగజాతి మొక్కల్ని పెంచితే ఇల్లు మరింత అందంగా తాజారుపంలో కనిపిస్తుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . మల్లి జాజి ,మాలతి ,గోకర్ణ ,శంఖుపుష్ప,లిల్లీ ,మనీప్లాంట్ ,బోగన్ విల్లా ,యల్లమంద […]
వైద్యానికి పనికొచ్చే మొక్కలు
కొన్ని మొక్కలను ఇంట్లో పెంచుకొంటే అవి చిన్నిచిన్ని అనారోగ్యాలకు మందుల్లాగే పనిచేస్తాయి . మెంతికూర లో ఉంటె యాంటీ ఆక్సిడెంట్స్ అజీర్తి,కడుపు నొప్పి చిగుళ్ళ వాపు నయం చేస్తాయి . రోజ్ మేరీ మొక్క పెంచితే జలుబు ,తలనొప్పి ,డిప్రషన్ ,కండరాల నొప్పులు మాయం చేస్తాయి . లావెండర్ యాంటీ సెప్టిక్ ,యాంటీ రిప్రసెంట్ గా ఉపయోగ పడుతుంది . కలబంద అందాన్ని వ్వటంలో ముందుంటుంది . ఇది చక్కని మౌత్ వాష్ జీర్ణకోశ సమస్యలు నివారిస్తుంది […]
“సుబ్రహ్మణ్యేశ్వర ప్రసాదం”
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోని పెనుగొండ లో ఉన్న నాగులమడక స్వామిని దర్శించి ఆయురారోగ్యాలతో ఆశీస్సులు పొందుదామా!!రండి వనితలూ!! ఒక బ్రాహ్మణుడుకి కలలో సుబ్రహ్మణ్యేశ్వరుడు కనిపించి తన ఆచూకి వివరించి అదృశ్యం అయ్యాడు.వెంటనే తన నాగలితో వెళ్ళి నేల తవ్వుతుండగా నాగలి అంచుకు తగిలి ఏడు పడగలతో,మూడు చుట్లతో వున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం ఇచ్చాడు.ఇక్కడ రజతోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది.ప్రసాద వితరణకు పెట్టిన అన్నపురాశి చుట్టూ ఒక సర్పం వచ్చి ప్రదక్షిణం చేసింది అని ప్రత్యక్ష సాక్షం.సంతానం […]
అన్ని రుచులు తెలియాలి
పిల్లలు చాలామంది బిస్కెట్స్ ఇష్ట పడతారు . చిన్నతనం నుంచి ప్రత్యామ్నాయ చిరుతిండ్లు అలవాటు చేయకపోవటం వల్ల ,అలవాటుగా తెలిసిన బిస్కెట్లు తప్ప ఇంకేం తిననంటారు పిల్లలు . కానీ పండ్లు ,కూరగాయలు ఎదిగే పిల్లలకు చాలా అవసరం . అరటి పండు ,దానిమ్మ,బాదం ,పల్లీలు ,జొన్న,మొక్కజొన్నపేలాలు ,బఠానీలు ,శెనగలు వంటివి పిల్లలకు చిరుతిండ్లు గా అలవాటు చేయాలి . వాళ్ళకి ఖరీదైన బిస్కెట్లు ,బర్గర్ లు ఇచ్చే కంటే ఇవాళ్టి సహజమైన చిరుతిండ్ల లోనే ఎంతో […]
ఆహారంతో ఉపశమనం
డయాబెటిక్ బారిన పడిన పెద్దవాళ్ళకి కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావటం సహజం . రక్తంలో చక్కర స్థాయి చాలాకాలం నుంచి అధికంగా ఉండే నరాలు దెబ్బతిని కళ్ళు చేతులు తిమ్మిర్లు వస్తాయి . దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటారు . దీనికి మందులు తీసుకొంటున్నా ,ఆహారంలో మార్పుల వల్లనే ఎక్కువ ఉపశమనం కలుగుతుంది . తెల్లని రైస్ కి బదులు బ్రౌన్ రైస్ ,గోధుమలు రాగులు సజ్జలతో చేసిన జావా ,రొట్టెలు తీసుకోవాలి . ఒకేసారి ఎక్కువ మోతాదులో […]
కొవ్వుని కొలిచే బెల్లో
జీవన శైలి సమస్యల్లో పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవటం ఒకటి అది ఎక్కువైతే హుద్రోగాలు మధుమేహం ,కాలేయ సమస్యలు వస్తాయి . ఈ కొవ్వు ఏ స్థాయిలో ఉందొ తెలుసుకొనేందుకు కొవ్వుని లెక్కల్లో కొలిచేందుకు బెల్లో అనే కొత్త పరికరం రూపొందించారు శాస్త్రజ్ఞులు . అది కేవలం మూడు సెకండ్ల లోనే పొట్టని స్కాన్ చేస్తుంది . సాధారణంగా కొంత కొవ్వు చర్మం లోపలి పొరల్లో పేరుకొంటే మరికొంత పొట్ట దగ్గర ఉండే కండరాల దగ్గర కొంత […]
హ్యూమన్ టవర్స్
స్పెయిన్ లో అత్యంత ప్రచారణ పొందిన ఈ వెంట్ ‘హ్యూమన్ టవర్ కాంపిటీషన్. ఈ ఈ పోటీల్లో కొంతమంది యువకులు ఒక బృందంగా పాల్గొంటారు. వాళ్ళంతా ఒకళ్ళ పై ఒకళ్ళు నిలబడి ఎత్తయిన టవర్ నిర్మించాలి. ఎవరైతే ఎక్కువ అంతస్తులున్న టవర్ నిర్మిస్తారో వారే విజేత. 18 శతాబ్దపు సంప్రదయం ఇది. కొన్నాళ్ళు మూలన పడింది కానీ 30 ఏళ్ళ నుంచి స్పెయిన్ లో మళ్ళా ఈ పోటీలు ప్రారంబిచారు. ఎంతో మంది పర్యాటకులు,దేశం నలుమూలల నుంచి […]
