Chinna Maata
“కురుప్ “నాకు చాలా ప్రత్యేకం
మలయాళం సినిమా కురుప్ తనకో మంచి జ్ఞాపకం అంటోంది . తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ళ . ఇది ఆమె రెండో సినిమా . ఇది నా కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయే చిత్రం పూర్తిస్థాయి మలయాళం చిత్రం కూడా . ఈ సినీప్రయాణంలో నాకు తెలియకుండానే ఎమోషనల్ గా నాతో ఎంతో మార్పు వచ్చింది . ఈ సినిమా నా వ్యక్తిగత క్యారెక్టర్ ను కూడా ప్రభావితం చేసింది . ఇది నేను మరచిపోలేని మధురమైన జ్ఞాపకం […]
ఆరేళ్ళుగా పోరాడుతున్నా
ప్రతివాళ్ళు జీవితం లోనూ ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది దాన్ని సరిగ్గా ఎదుర్కొనాలి . ఆరేళ్ళ క్రితం ఆషీకీ 2 విడుదల అయ్యాక నేను ఫిజిరల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ యాంగ్జయిటీ తో భాదపడుతున్నట్లు డాక్టర్ కన్ పర్మ్ చేశారు . ఎదో తెలియని ఆందోళన నన్ను వెంటాడేది . అది జీవితంలో ఎంతో క్లిష్టమైన సమయం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సమస్య తో పోరాడుతూనే ఉన్నాను అంటోంది శ్రద్దా కపూర్ . ఈ […]
మెదడు పై తీపి ప్రభావం
చిన్న తనంలో చెక్కర అధికంగా తీసుకొంటే దాని ప్రభావం మెదడు పైన పని చేస్తుదంటున్నారు పరిశోధికులు. దీర్ఘకాలం పాటు చెక్కర ఎక్కువగా తీసుకోవటం వల్ల మెదడులో జ్ఞాపక శక్తి ,వత్తిడులకు సంబందించిన భాగమైన హిప్పా క్యాంపస్ లో మార్పులు తలైతే అవకాశం ఉందని పరిశోధికులు గుర్తించారు. మెదడు పై చెక్కర ప్రభావం ఎక్కువగా ఉంటుందనీ బాల్యంలో తీవ్రమైన ఒత్తిడి హింసలాగా మెదడును దెబ్బ తీస్తుందని వివరించారు. సాధారణంగా తీపి పానీయాలు వస్తువులు చెక్కర అధిక వినియోగం వల్ల […]
నొప్పికి ఉపశమనం
ఇండస్ట్రియల్ డిజైనర్ లారెన్ . ఇ.లీ (lawren lee ) నెలసరి నొప్పుల తో బాధపడే స్త్రీలకు ఉపశాంతి నిచ్చే వార్క్ వాల్ ను రూపొందించాడు . శాన్ ప్రాన్సిస్కో కు చెందిన లీ స్నానాల గదిలో పింగాణీ పలకలతో కప్పిన గోడకింద అమర్చిన సెన్సార్లు ఆ గోడను వేడెక్కేలా చేస్తాయి . నెలసరి సమయంలో పొత్తికడుపులో సుడులు గుచ్చినట్లు వచ్చే నొప్పి ,నడుము ,కాళ్ళనొప్పులతో బాధపడే వారు . ఈ ఎత్తుపల్లాలుగా ఉన్నా గోడను అనుకోని […]
మెడ నిండుగా …. అందంగా ||
ఏదైనా కొత్తగా కనిపించాలి అంటే జ్యువెలరీ ని ప్రత్యేకంగా ఎంచుకోవాలి లేయర్ నెక్లెస్తో ఎలాంటి వస్త్రధారణకైనా సరికొత్త లుక్ తీసుకురావచ్చు. వేరువేరు పొడవులతో వుండే ఈ గొలుసులను ఒక దానికింద ఒకటిగా అమర్చి తయారు చేస్తారు సన్నటి చెయిన్ లే ఐదారు ఉండటం వల్ల భారీగా కనిపిస్తుంది. ఈ సన్నటి వరుసలను కలుపుతూ ఒవైపు భారీ పెండెంట్ వుండటం వల్ల వేడుకల్లో చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది ఫ్యాన్సీ పట్టు చీరెలు ఏవైనా చక్కని లుక్ వస్తుంది. ఈ […]
ఇక్కత్ కు ఒకే అనచ్చు
కొంగు ,బోర్డర్ డిజైన్ చూడగానే ఒకప్పుడు ఇది ఇక్కత్ పట్టు అని తెలిసి పోయేది . ఇప్పుడు ఎన్నో రకాల కొత్త డిజైన్ లతో ఇక్కత్ పట్టు చీరెలు కనివిందు చేస్తున్నాయి . చీరె మొత్తం జరీ గళ్ళు ,పూర్తి కాంట్రాస్ట్ కలర్ అంచులు కొంగులు ఇక్కత్ అందం పూర్తిగా మారిపోయింది . చక్కని మోటిఫ్ లు వెడల్పాటి అంచులోచ్చాయి . చీరె మొత్తం పటోలా డిజైన్స్ పరుచుకొంటున్నాయి. ఇక బ్లాక్ కలర్ ఇక్కత్ పట్టు చీరెలకు […]
ఇప్పుడు విమానం ఎక్కబోతున్న
97 ఏళ్ళ వచ్చాక మా ఇంట్లో వాళ్ళకి నేను చదువు కొంటానని చెప్పను . మా మనవలు మనవరాళ్లు 15 మంది ఉన్నారు . వాళ్ళ సాయంతో అక్షరాలు నేర్చుకొని నాలుగో తరగతి ప్రవేశ పరీక్షలో రాష్ట్రంలోనే టాపర్ గా ఉన్నా . ఇప్పుడు అవార్డు వచ్చింది . దానికోసం ఇప్పుడు విమానం కూడా ఎక్కబోతున్నా “అంటోంది కాత్యాయని అమ్మ . కేరళలోని చేప్పాడు దగ్గరున్న మొత్తం ప్రాంతానికి చెందిన కాత్యాయని వయసు 99. 14 వ […]
బెల్లం తోనే రుచి,ఆరోగ్యం
ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన షెఫ్ లు ప్రకృతి సహజంగా లభించే బెల్లాన్ని ఎన్నో స్వీట్స్ తయారీ లో ఉపయోగిస్తున్నారు తయారీలో ఎలాటి రసాయనాలు వాడారు,అలాగే బెల్లంలో తక్కువ క్యాలరీలే ఉంటాయి. లిక్విడ్ గోల్డ్ గా పిలిచే బెల్లంతో తయారు చేసిన కేక్ లు మిఠాయిలు ఎంతో ఆరోగ్యం కూడా తాటి బెల్లం తో చేసే గోధుమ కేక్,నోట్లో వేసుకొంటే కరిగిపోయే కారుపట్టి హాల్వా ,సీజనల్ పండ్ల తో చేసే సేల్ ఆలే ,గుడీ కా ఖీర్ […]
తయారీ చాలా ఈజీ
ఎన్నో రకాల వైరస్ ఆరోగ్యాన్ని పాడుచేస్తూ ఉన్నాయ్ . చేతులు శుభ్రంగా ఉంచుకొంటే ఎన్నో వృద్దులని దూరం గా ఉంచవచ్చు అంటారు వైద్యులు . చేతులకు శుభ్రంగా ఉంచుకొనే శాని టైజర్ ని ఇంట్లోనే తాయారు చేసుకోవచ్చు . కొన్ని వస్తువులు తీసుకొంటే ఈ శాని టైజర్ ఎక్కువ ఖరీదు లేకుండా తయారైపోతుంది అలోవేరా జల్ మూడు టేబుల్ స్పూన్లు విటమిన్-ఇ ఆయిల్ అరచెంచా ,టీట్రీ ఎసెన్షియల్ ఆయిల్ ఇరవై చుక్కలు . లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ […]
వేడుకల్లో మెరుపులు
అమ్మాయిలకు లెహంగా ఎప్పుడు ఇష్టమే మిర్రర్ వర్క్ తో ఉండే లెహంగాలు వేడుకల్లో ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తాయి లెహంగా పైన ఫ్లవర్ వర్క్. బ్లౌజ్ మెడ దగ్గర భారీ మిర్రర్ వర్క్ ఉంటే సాయంకాలపు వేడుకల్లో మెరిసిపోవచ్చు. లెహంగా తో పాటు బ్లౌజ్ పైన పూర్తి మిర్రర్ వర్క్ సమంగా పరుచుకొనేలా ఉంటే అప్పుడు ఆడ్రెస్ పైన ప్లేయిన్ కలర్ చున్నీ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది మిర్రర్ వర్క్ హైలైట్ అవుతోంది. లెహంగాపైన వేరువేరు రంగుల మిర్రర్ […]
“ఆంజనేయుడి ప్రసాదం”
రామ రామ రామ్ రామ్ రామ్!! మంగళవారం వచ్చిందంటే చాలు ప్రతీ వారు ఆంజనేయ స్వామిని పూజించి అనుగ్రహం పొందుతారు.నిత్యం మనకు తోడుగా,నీడగా కాపాడుతూ ఉంటాడు.పిల్లలకు ఆంజనేయ స్వామి ఎంతో సన్నిహిత సంబంధం సుమా!! రోజుకి వీలైతే 11 సార్లు హనుమాన్ చాలీసా పఠనం చేస్తే ఎటువంటి దుష్ట శక్తులు మన దరికి చేరవు స్వామి అభయం ఇస్తారు.పిల్లలకు ఇష్టమైన దైవం,స్వామి వారికీ ఇష్టమే.తమలపాకులతో అందంగా అలంకరించి పూజించి తరిస్తారు. నిత్య ప్రసాదం: కొబ్బరి,చిట్టి గారెలు,అప్పాలు. -తోలేటి […]
బరువైన పుస్తకం
చూసేందుకు చాలా అందంగా తయారు చేసిన పుస్తకాలు,అరుదైన,విలువైన పుస్తకాలు చూసి ఉంటాము. కానీ హంగేరీలోని జెన్ పెట్రీ అనే చిన్న గ్రామంలో ఎవళ్ళు మోయలేనంత పుస్తకం ఉంది. దీని బరువు 1420 కేజీలు. మొత్తం 346 పేజీలు ఈ పుస్తకాన్ని యంత్రాలు వాడకుండా చేతులతో తయారు చేశారు చేత్తో తయారు చేసిన అతి పెద్ద పుస్తకం గా ఇది రికార్డ్ లు గెలుచుకొంది. స్థానికంగా కాయితం తయారీ దారులైన బెల్ వర్గ్,గాబర్ వర్గ్ అనే తండ్రి కొడుకులు […]
కళకు హద్దులు లేవు
సృజన గల కళకు హద్దులు లేవు . ఇప్పటి వరకు ఎన్నో వర్ణాలతో ఎన్నో ఆలోచనలు నింపిన పెయింటింగ్స్ చూసి ఉంటారు . ఆ సప్తవర్ణ అందాలన్నీ కేవలం జీన్స్ తో సృష్టిస్తున్నారు . ఆర్టిస్ట్ ఇయాన్ బెర్రీ ఇంగ్లాండ్ కు చెందిన ఈ కళాకారుడు ముందుగా తాను రూపొందించాలని అనుకొన్న దృశ్యాన్ని ఫోటో తీస్తాడు . అందులో కనిపించే వెలుగు నీడల్ని జీన్స్ క్లాత్ లో రకరకాల షేడ్లు ని ముక్కలుగా కత్తిరించి ఆచం ఆ […]
మార్జాల దేవుడు
పిల్లి ఎదురొస్తే అపశకునం అంటారు మన దేశంలో. కొంత మంది మార్జాల ప్రేమికులు ఉన్నారనుకోండి. కానీ ఈజిప్ట్ లో మాత్రం పిల్లిని ఏకంగా దైవంగా కొలుస్తారు. ప్రాచీన కాలపు ఈజిప్టియన్లు పిల్లిని తమ రాజసానికి ప్రతీకగా భావించేవాళ్ళు వాటిని అత్యంత పవిత్రంగా చూస్తారు. ఎవరింట్లో పిల్లి వుంటుందో వాళ్ళని అదృష్టవంతులుగా అనేవాళ్ళు కాస్త ధనికులైతే పిల్లిని ప్రత్యేకమైన ఆభరణాలతో అలంకరించి కూడా తీసుకుపోయేవారు. పిల్లులు మరణిస్తే తమ కుటుంబ సభ్యులు పోయినంత గా బాధపడతారు. ఎక్కడైనా ప్రమాదం […]
భారీగా తిన్నా ఆరోగ్యమే
భారీ బ్రేక్ ఫాస్ట్ తో బరువు చాలా వేగంగా తగ్గించుకోవచ్చు అంటున్నాయి అధ్యయనాలు. జర్మనీకి చెందిన లుబెర్ యూనివర్సిటీ పరిశోధికులు చేసిన తాజా పరిశోధనలు 23 సంవత్సరాల వయస్సున్న వారి లో ఒక పరిశోధన చేశారు అధిక కేలరీలున్న ఆహారం ఎక్కువ పరిమాణంలో ఉదయం నిద్ర లేవగానే ఇచ్చారు. మిగిలిన కొందరికి అదే ఆహారం డిన్నర్ లో ఇచ్చారు. చాలా రోజులు తరబడి చేసిన ఈ పరిశోధనలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ అధికంగా తీసుకున్నవారిలో మెటబాలిజం పెరిగింది. […]
మొదటి మహిళా బ్యాగ్ పైపర్
ఢిల్లీకి చెందిన ఆర్చి జె మొట్ట మొదటి మహిళా బ్యాగ్ పైపర్ . మనదేశంలో బ్యాగ్ పైప్ శిక్షకులు లేరు. ఆర్చి జె ఒక ఆర్మీ కవాతులో ఈ బ్యాగ్ పైప్ ను ఉపయోగించే వీడియో చూసి దాన్ని ఇష్టపడింది . పుస్తకాలు ఆన్ లైన్ వీడియో ల ద్వారా ఈ బ్యాగ్ పైప్ వాయించటం నేర్చుకోంది . పాశ్చాత్య సంగీతంలో భారతీయ శైలి ని కలుపుకొని మ్యూజిక్ ఆల్బమ్స్ తయారు చేసింది 2018 లో ఇండియన్ […]
“శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ప్రసాదం”
మెదక్ జిల్లా ఝరా సంగంలో ఉన్న శ్రీ కేతకీ సంగమేశ్వరాలయం సందర్శించే భాగ్యం కలిగింది. శివుని పరీక్షించుటకు బ్రహ్మ, విష్ణులు శివలింగం శిఖర దర్శనానికి బ్రహ్మ, పాద దర్శనానికి విష్ణు మూర్తి బయలుదేరినప్పుడు దారిలో ఆది గణపతి అంత సాధ్యం కాదు అనిన విష్ణు మూర్తి దర్శనార్ధం వెళ్ళగా విఫలమైంది అని ఒప్పుకున్నారు. బ్రహ్మకు కేతకి, గోమాతకి దర్శనం అయ్యింది అని అబద్దం చెప్పించాడు.శివుడు బ్రహ్మకి, కేతకీకి పూజకు అనర్హులని గోమాతకి తోకని పూజించాలి అని చెప్పారు.ఈ […]
కాదంబినీ గంగూలి
దేశంలోనే రెండో మహిళా వైద్యురాలుగా కాదంబినీ గంగూలి సుప్రసిద్దురాలు. బీహార్ లోని భాగల్పూర్ లో జన్మించిన కాదంబినీ తండ్రి వ్రజ కిషోర్ మహిళ విముక్తి కోసం పోరాటం నిర్వహించారు. భాగల్పూర్ కాదంబినీ గంగూలి మహిళ సమితి పేరుతొ సంస్థ ఏర్పాటు చేశారు. కాదంబినీ గంగూలి కలకత్తా మెడికల్ కాలేజి లో వైద్య విద్య అభ్యసించారు 1886 లో ఆనందీ గోపాల్ జోషి తర్వాత వైద్యురాలైన రెండో మహిళ గా గుర్తింపు పొందారు. ద్వారకా గంగూలీ ని పెళ్ళాడిన […]
“లింబాద్రి-నరసింహ స్వామి ప్రసాదం”
నిజామాబాద్ జిల్లాలో ఉన్న బింగల్ గ్రామంలో గల శ్రీ లింబాద్రి నరసింహస్వామి ప్రసాదం తీసుకొని వద్దాం పదండి. ఇక్కడ స్వామి వారు గుట్ట పైన గుహలో మనకు దర్శనం ఇస్తారు.ఒక రైతు తన నాగలికి స్వామి వారి విగ్రహం తగలగా అటు వైపు నుంచి ఒక పాము గుహలోకి దారి చూపుతూ అదృశ్యం అయ్యింది.వెంటనే రైతు స్వామి వారి విగ్రహాన్ని ఆ గుహలో ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహించాడు.దుండగులు స్వామి వారి ఆభరణాలు దొంగిలించే ప్రయత్నం స్వామి […]
మట్టిపూవులు
థాయిలాండ్ లో దొరికే పాలిమర్ క్లే పువ్వులకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ ఉన్నాది . అక్కడి వనితలు ప్లాస్టిక్ మట్టితో పూల మొక్కల మినీ యేచర్ ఉద్యానవనాన్ని రూపొందించు కొని ఇళ్లను అలంకరించు కొంటాడు . చిన్నతనం నుంచి పిల్లలకు ఈ పూల తయారీ అలంకరణ నేర్పుతారు . ఎంతో జాగ్రత్తగా చూస్తేగానీ ఇవి సహజమైన పువ్వులు కావు అని గుర్తించలేము . ఇప్పుడు మనదేశంలో కూడా ఎందరో కళాకారులు ఈ పాలిమర్ క్లే తో […]
