Chinna Maata
నోమో ఫోబియా
ఏదైనా అతిగా చేస్తే నష్టమే .స్మార్ట్ యుగంలో ఈ అతి అన్నిరకాల సమస్యలకు కొత్త ఫోబియాలు కు దారితీస్తుంది .పీపుల్ వర్డ్ గా కేంబ్రిడ్జ్ ప్రకటించిన నోమో ఫోబియా కూడా ఈ అతి వల్ల ఉత్పన్నమైన మానసిక సమస్య .నోమో ఫోబియా అంటే ఫోన్ చేతిలో లేక పోతే కలిగే ఆందోళన నో మొబైల్ ఫోన్ ఫోబియాకు సంక్షిప్త రూపం ఇది . ఫోన్ స్వీచ్ ఆఫ్ అయిపోతే కంగారు పడకండి , లో బ్యాటరీ మెసేజ్ […]
డైటింగ్ జోలికి పోకండి
ఇంట్లోంచి బయటకు కదలక పోవటం నిజానికి పెద్ద వయసు ఉన్న వాళ్ళకు ఇబ్బందే . తేలిక పాటి వ్యాయామం కూడా అందక శరీరం కదిలించే అవకాశం ఉండదు . వ్యాయామం మంచిదే కానీ చేసే అవకాశం తక్కువ కనుక ఆరోగ్య సమస్యలు రాకుండా తినే భోజనం పై దృష్టి పెట్టాలి . ప్రోటీన్లు ఎక్కువగా ఉంది త్వరగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలి .కాఫీ టీ లు కాస్త తగ్గించి తాజా పండ్లు కాయకురలు తీసుకోవాలి .అయితే […]
“పెద్దయ్య,చెన్నయ్య గుట్ట ప్రసాదం”
ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టి పేట సమీపంలో మనకు ఈ గుట్ట కనిపిస్తుంది.అటవీ ప్రాంతమంతా దట్టమైన చెట్లతో పచ్చగా కళ కళ ళాడుతూ ఉంటుంది. పూరాణ గాథల ప్రకారం కుంతీదేవి కుమారుని కోసం శివుని ధ్యానం చేస్తూ వుంటే శివుడు ఆమెని పరీక్షించాలని మట్టి కుండను తయారు చేసి కప్పలు, చేపలు తిరగని నది నుండి నీరు తెచ్చి తనకు నైవేద్యం పెట్టమని శాసించాడు.కుంతీదేవి కుండను తయారు చేసింది కానీ నీటి కోసం ఎదురుచూస్తూ ఉన్నపుడు శివుడు భక్తికి […]
కాసేపు చూడకండి
లాక్ డౌన్ లో ఇంటికే పరిమితం అవుతూ నిరంతరం సోషల్ మీడియా లో మునిగి తేలేవాళ్ళలో వత్తిడి విపరీతంగా కనిపిస్తుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . నిరంతరం అదే వార్తలు పదేపదే వినటం వల్ల వచ్చే సమస్య .రోజూ ఒకటి రెండు గంటల కంటే సోషల్ మీడియా ఉండద్దు . వార్తలు తెలుసు కోవటం కోసం దినపత్రిక చదవచ్చు .కాస్సేపు మాత్రమే టివి చూడాలి .. ఫోన్ లో న్యూస్ అలర్ట్ లు రాకుండా డిసేబుల్ చేయచ్చు […]
మెదడుకు చురుకు దనం
మానసికమైన అలసట లేకుండా మెదడుని చురుకుగా ఉంచేందుకు కొన్ని పదార్ధాలను సూచిస్తున్నారు ఆహార నిపుణులు వత్తడికి అశ్వగంధ మంచి మందు ఓ టీ స్పూన్ పొడిని పాలలో కలిపి పాడుకొనేందుకు,అరగంట ముందుగా తాగితే నిద్రపట్టటం తో పాటు ఒత్తిడికి కారణం అయ్యె కార్డి సాల్ హార్మోన్ శాతం తగ్గుతోంది. వాల్ నట్స్ నాడి కణాల పనితీరును,మెదడు చురుకుదనాన్ని పెంచుతాయి. పసుపులోని కార్క్ మిన్ ఆనందాన్నిచ్చే కోపమైన,సెరోటోనిన్ హార్మోన్ల స్రావాన్ని పెంచటం ద్వారా డిప్రెషన్ ను తగ్గిస్తుంది
పర్లేదు తాగండి
వేసవి వచ్చింది అంటే చల్లని నీళ్ళు పానీయాలు ఇష్టం గా తాగుతారు .ఈ కరోనాతో చల్లని తినద్దు తాగద్దు అని డాక్టర్ల హెచ్చరికలు వినిపిస్తున్నాయి .కానీ కేవలం చల్లని పానీయాల వల్ల కరోనా రాదు .కరోనా రాకుండా పాటించవలసిన జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ఎండవల్ల డీహైడ్రేషన్ ఉంటుంది . పిల్లల లో ఇది మరీ ఎక్కువ .అందువల్ల పానీయాలు తీసుకోవటం మంచిదే . పిల్లల కు నార్మల్ కూల్ గా ఉన్నవి ఇవ్వచ్చు .దగ్గు , జలుబు […]
వత్తిడి తగ్గించే ధ్యానం
లాక్ డౌన్ సమయపు వత్తిడి తట్టుకునేందుకు ధ్యానం చేయండి మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. డిప్రషన్, ఆందోళన మూడ్ స్వింగ్స్ వంటివి తప్పని సరిగా తగ్గిపోతాయి అంటున్నారు .స్వీయ నియంత్రణ శక్తి పెరగటం తో పాటు చెడు అలవాటు వదిలించు కోవటం కూడా తేలిక అవుతుంది .క్రేవింగ్ తగ్గటంతో పదార్దాలు ఆచి తూచి తినటం అలవాటు అవుతుంది .దానితో ఊబకాయం రాకుండా ఉంటుంది . ప్రతిరోజు ఇరవై నిముషాలు ధ్యానం చేస్తే మెదడు కణాల్లో […]
ఇంగ్లీష్ నేర్చుకోండి
ఏ భాషలో అయినా అనర్గళంగా మాట్లాడాలను కొంటే ఆ భాష పైన పట్టు ఉండాలి. ఇంగ్లీష్ మాట్లాడాలను కొంటే గ్రామర్ నేర్చుకోవాలి. ఇప్పుడు లాక్ డౌన్ సమయం ఇంగ్లీష్ నేర్పే ఎన్నో యాప్ లు అందుబాటులో ఉన్నాయి. చదవటం,వినడం,మాట్లడటం,రాయటం,ఈ నాలుగు రకాల అభ్యాసాలు చేస్తేనే ఇంగ్లీష్ భాష పైన పట్టు సాధించేందుకు వీలవుతుంది. చక్కగా సమయం ఉంది కనుక,అమెజాన్,నెట్ ఫ్లిక్స్ లో వచ్చే ఎన్నో భాషల సినిమాలు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో ఉంటాయి. ఆ సినిమాలు చూస్తూ […]
ఈ పల్లెల్లో పాడి అమ్మరు
రూపాయి తీసుకోకుండా పాలు, పెరుగు ఇస్తారంటే ఎవరైనా నమ్ముతారా ? కర్నూలు జిల్లా గోనేగండ్ల మండలంలో గంజ హళ్ళిలో అన్ని వ్యవసాయ కుటుంబ లే .రైతులు సేద్యాన్ని నమ్ముకొంటారు కానీ పాడిని మాత్రం అమ్ముకోరు .కొన్నేళ్ళ క్రితం బడే సాహెబ్ అనే ఆధ్యాత్మిక వేత్త ఈ ఊర్లో పాలు అమ్మవద్దు, గోవధ చేయవద్దు , పాలు తాగనివ్వకుండా దూడలను కట్టడి చేయవద్దు అని ఆదేశించారు. అప్పటి నుంచి అదే కట్టు బాటు కోనసాగుతుంది .అయన పేరుతో దర్గా […]
“సప్తశృంగి మాత ప్రసాదం”
మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలో సప్తశృంగి పర్వతం పైన సప్తశృంగి మాత కొలువై వుంది. అమ్మవారు 18 హస్తాలతో 18 ఆయుధాలతో కాళికా దేవి రూపంలో దర్శనం ఇస్తుంది. పురాణ గాథల ప్రకారం మహిషాసురుడిని సంహారం చేయడానికి అమ్మవారికి దేవతలందరూ ఆయుధాలను ఇచ్చారని,ఇక్కడ పులి రాత్రి వేళ కాపలా ఉంటుంది అని ప్రత్యక్ష సాక్షులు చెప్తారు.సప్త అంటే ఏడు కొండలని శృంగి అంటే కొమ్ము అని, ఈ ఏడు కొండలు కొమ్ము ఆకారంలో కనిపిస్తాయి.ఇక్కడ మార్కండేయ మహర్షి దేవీ […]
హామ్ భీ వారియర్స్
కోవిడ్ -19 కేసులు పెరగటంతో పోలీస్ అధికార యంత్రాంగం నిరంతరంగా పనిచేస్తూనే ఉన్నారు .వారి సేవలకు ప్రతి గా ఏదైనా చేసి రుణం తీర్చుకోవాలనుకున్న ఢిల్లీ వాసులు .యునైటెడ్ రెసిడెంట్స్ ఆఫ్ ఢిల్లీ హామ్ భీ వారియర్స్ పేరుతో పోలీస్ ల రక్షణ బాధ్యత తీసుకొన్నారు .ఈ గ్రూప్ సభ్యులు ఢిల్లీ లో వివిధ ప్రాంతాలలో పోలీస్ బారి కేడ్ల ను శానిటైజ్ చేస్తున్నారు .పనిచేస్తున్న పోలీస్ లకు శానిటైజర్స్ , మాస్కులు ,గ్లౌజ్ లు ఉచితంగా […]
వైరస్ నుంచి రక్షణ
యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ గుణాలతో వ్యాధుల నుంచి మనుషులు కాపాడ గలిగే ఉల్లిపాయను ప్రతి రోజు ఆహారం లో తీసుకోండి అంటున్నారు . జీర్ణ, శ్వాస వ్యవస్థ ల ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే ఉల్లిపాయ ఏదో రూపం లో తినాలి .ఔషధ గుణాలు అందాలి అంటే పచ్చిగానే తినాలి . వైరస్ దాడిచేసే అవకాశం ఉన్న ఈ రోజుల్లో రోగనిరోధక శక్తి పెంచాలంటే యాంటీ ఆక్సిడెంట్లు అధికం గా ఉండే ఉల్లి ఎంతో మేలు చేస్తుంది […]
“మహా కాళేశ్వర ప్రసాదం”
మహారాష్ట్రలోని ఉజ్జయినీ ప్రాంతంలో ఉన్న మహాకాళేశ్వరునికి ప్రతి రోజు తెల్లవారుఝామున 4 గంటలకు చితాభస్మం తో అభిషేకం చేస్తారు. పురాణ కథనం ప్రకారం ఉజ్జయినిలో దూషణుడనే రాక్షసుడు ప్రజలను హింస పెట్టేవాడు.ఒక భక్తుడు శివుని కొరకు తపస్సు చేసిన శివుడు భూమిలో నుంచి ప్రత్యక్షమై ఆ రాక్షసుడిని సంహరించిన ఆ భక్తుని కోరిక మేరకు స్వయంభువుగా ఉండిపోయాడు.ఈ ఆలయం అయిదు అంతస్తులతో అంగరంగ వైభవంగా వుంటుంది. శివ చితాభస్మాభిషేకం చూడడానికి ప్రత్యేక పూజలు వుంటాయి. నిత్య ప్రసాదం:కొబ్బరి, […]
చెప్పులు నిషేధం
చట్టం చెప్పినట్లు నడుచుకోవలసిందే లేకపోతే శిక్ష తప్పదు .ఒక్కో దేశంలో కొన్ని రకాల చట్టాలు చాలా తమషా అయినవి ఉంటాయి .మనక్కూడా ఇలాంటివి ఉంటే బాగుండు అనిపిస్తాయి .ఇప్పుడు రకరకాల ఫ్యాషన్ చెప్పులు ధరించడం అలవాటు మ్యాచింగ్ కోసం ఎన్నో రకాల చెప్పుల్ని వాడుతూ ఉంటారు .ఇటలీ లోని క్యాప్రి ద్విపంలో ఫ్లిప్ ఫ్లోప్స్ వేసుకోవటం నిషేధం .ఇవి వేసుకొని నడిస్తే శబ్దం వస్తుందని ఆ శబ్దం ఇతరులని ఇబ్బంది పెడుతుందని వాటిని క్యాప్రి లో […]
మనకిష్టమైన కుదరదు
ఇంటికి వారసుడో , వారసురాలో పుడితే ఇంటిల్లిపాది ఆ పుట్టిన పసిపాపకు అందమైన పేరుకు గంటల తరబడి ఆలోచిస్తారు .ఏం పేరు పెట్టాలి అని కుటుంబ సభ్యులు తర్జన భర్జన లు పడతారు .ఎన్నో ఆలోచనలు , వడపోతల తర్వాత నామకరణ మహోత్సవం జరుగుతుంది .కానీ డెన్మార్క్ లో ఇవేవి ఉండవు .అక్కడ ప్రజలు తమ బిడ్డలకు ఇష్టమైన పేరు పెట్టుకోలేరు .ప్రభుత్వం ఇచ్చిన 7000 పేర్లలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి .సృజనాత్మకం గా ఒక […]
ఆకుకూరల్లో పోషకాలు
ఆకుకూరల్లో శరీరానికి అవసరం అయ్యే ఖనిజాలు , విటమిన్లు ప్రోటీన్లు ఉంటాయి .పాలకూరలో కాల్షియం ఎముకుల సాంద్రత పెంచుతుంది .రోగనిరోధక శక్తి మెరుగు పరుస్తుంది .గోంగూరలో ఐరన్ ఎక్కువ .తోట కూరలో యాంటీ అక్సిడెంట్లు, ఐరన్, కాల్షియం లభిస్తాయి .చుక్క కూరలో మెగ్నీషియం విటమిన్ -ఎ లభిస్తాయి .బచ్చలిలో విటమిన్ -సి అధికం .మునగాకులో ఐరన్, కాపర్ ఎక్కువ ఉంటాయి .కొత్తిమీర వృద్దాప్య లక్షణాలను తగ్గిస్తుంది .మెంతు కూరలో పీచు, పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి .వీటిని […]
అది ప్రభుత్వ ధిక్కారమే
లావుగా ఉన్నారా ? అయితే ప్రభుత్వ ధిక్కార నేరం చేసినట్లే జపాన్ లో ఇది చట్టం. ఎక్కువ లావుగా ఉంటే చట్ట పరమైన చర్యలు తప్పవు అంటోంది జపాన్ ప్రభుత్వం .మన దేశంలో సన్నగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు .బోలెడన్ని కష్టాలు పడుతూ ఉంటారు బరువు తగ్గించు కొనేందుకు .కానీ జపాన్ ప్రభుత్వం అలా కష్టాలు పడి పోన్లే ఎలా గోలా అనుకొనేందుకు వీలేదు అంటోంది .ఆ దేశంలో 40 ఏళ్ళ […]
ముఖాకృతిని బట్టే అందం
ముఖాకృతిని బట్టి కనుబొమ్మల షేప్ చేయాలాంటారు ఎక్స్ పర్డ్స్ .కోలముఖం అయితే నుదుటి మధ్యభాగం నుంచి ఐబ్రోస్ ను స్ట్రయిట్ చేసి వంపు తిప్పాలి. గుండ్రని మొహానికి ఎక్కువ వంపు ఉండేలా షేప్ చేయాలి ఒక ఆర్ట్ లాగా వేస్తే ముఖం మరింత గుండ్రంగా అందంగా కనిపిస్తుంది . పొడుగు ముఖం ఉన్నవాళ్ళు కు అంతా ఈక్వల్ గా ఉండే షేప్ బావుంటుంది .మొహం పొడుగ్గా కనబడకుండా ఉంటుంది .చతురస్త్రాకార మొహం అయితే ఐబ్రోస్ ఒత్తుగా ఉంచుకోవాలి […]
కళ్ళు జాగ్రత్త
కరోనా ముప్పు తప్పిం చుకొనేందుకు చేతులు శుభ్రం చేసుకోవటం ,శానిటైజర్ వాడటం చేస్తున్నపుటికీ,కళ్ళ విషయంలో అంతకంటే ఎక్కువ జాగ్రత్త తీసుకోమంటున్నారు వైద్యులు. చేతుల తో ఎన్నో ప్రదేశాలు ముట్టుకొంటూ ఆ చేతులతో కళ్ళను తాకితే వైరస్ కు మనమే మన శరీరంలోకి దారి ఇచ్చిన వాళ్ళం అవుతాము అంటున్నారు. కరోనా రోగుల్లో చాలా మందిలో కంటి కలక ఉన్నట్లు కనిపెట్టారు. 38 మందికి కరోనా సోకితే అందులో 12 మంది కంటి కలక తో బాధపడుతున్నవారే అని […]
కాలరీలు కరుగుతాయి
ఎంత పనిలో ఉన్న ఎంత మంది వర్క్ అవుట్స్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. ఉదయపు నడక,జిమ్,తప్పని సరిగా రుతువుల తో సంబంధం లేకుండా కొనసాగిస్తుంటారు. ఈ లాక్ డౌన్ సమయం అన్నింటినీ పక్కన పెట్టమంది.కాలు బయట పెట్టేస్థితి లేదు. పైగా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా. మరి క్యాలరీలు కరిగించుకొనే దారెక్కడ? అలాటప్పుడు చక్కని ఉత్త్సహవంతమైన పాటకు వచ్చినట్లు డాన్స్ శరీరాన్ని యాక్టివ్ గా ఉంచుతోంది. పైగా శరీరమంతా కదిలేలా మూమెంట్స్ ఉంటాయి.కనుక కాలరీలు కరిగించుకొనే […]
