Chinna Maata
నిక్షేపంగా తినండి
కరోనా సమయంలో కూరగాయలు,ఆకుకూరలు,పండ్లు తీసుకొంటున్నట్లే ప్రోటీన్ కోసం మాంసాహారం తినేవాళ్ళు చికెన్,మటన్,గుడ్లు నిరభ్యంతరంగా తినచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. చికెన్ సూప్ లో సిస్టన్ అమైనో యాసిడ్ కూడా ఉంటుంది. దానిలోని జలటిన్ అనే అమైనో యాసిడ్ కూడా ఉంటుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతోంది కోడి పులుసులు మినరల్స్ పోషకాలు ఉండి శక్తిని ఇస్తుంది. ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ కోసం దొరికితే తాజా చేపలను కూడా తీసుకోవచ్చు. మాంసాహారం తింటే వైరస్ ప్రమాదం వుంటుందన్నది ఉట్టి […]
వైరలవుతున్నా మాస్క్ లు
ఎంత ప్రమాదం ఎదురొచ్చినా దాన్ని ఆనందంగా చేతుల్లోకి తీసుకొనే వాళ్ళు ఎందరో ఉంటారు. కరోనా భయంతో మాస్క్ లేకుండ బయటికి తప్పదుగా. ఆలా మాస్క్ ల గురించి ఆలోచన వచ్చింది. ఇకనేం హ్యాలో విన్ కాస్టూమ్స్ దగ్గర నుంచి,కుక్క పిల్లలు గద్ద ముక్కలు, పండ్ల తొక్కలు,స్క్రబ్బర్లు,యూనికాక్స్,జిరాఫీ తొడుగులు ధరించి మార్కెట్ లోకి రావటం మొదలు పెట్టారు. ఇలా చిత్ర విచిత్ర మైన మాస్క్ లకు సోషల్ మీడియా లో బోలెడన్ని లైకులు దక్కుతున్నాయి. ఎంతో సృజనాత్మకత ఉట్టిపడే కొన్ని […]
కిలో అత్తరు యాభై లక్షలు
ఉత్తర ప్రదేశ్ లో కన్నౌజ్ పట్టణాన్ని భారత దేశపు అత్తరు రాజధాని అంటారు. ఇక్కడ వీధివీధికి ఒక అత్తరు తయారీ కేంద్రం కనిపిస్తుంది. అచ్చంగా ఇది ఆర్గానిక్ అత్తరు. గులాబీ,చామంతి,జాజి,బంతి పూలను రాగి పాత్రలో వేసి నీళ్ళు కలిపి మరిగిస్తు ఆవిరికి ఇంకో పాత్రలో గొట్టం ద్వారా పంపుతారు. ఆ ఆవిరి చుక్కలు నూనెగా అత్తరుగా మారతాయి. ఒక చిన్న సీసా అత్తరు తయారీకి 15 నుంచి 25 రోజులు పడుతుంది. గులాబీలతో తయారయ్యె రూహ్ ఆల్ గులాబీ […]
“శ్రీ సౌమ్యనాథ స్వామి ప్రసాదం”
కడప జిల్లా అంటే తిరుపతి కడప మధ్యలో నందలూరులో ఈ స్వామివారి ఆలయం ఉంది.ఇక్కడ శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రత్యక్ష దైవం.15శతాబ్దానికి చెందినదని చోళ రాజుల కాలం నుంచి కృష్ణ దేవరాయల వరకు ఈ ఆలయాన్ని అభివృధ్ధి చేశారని చెప్తారు. చీకట్లో కూడా స్వామి వారిని చక్కగా నఖశిఖ పర్యతం దర్శనం చేసుకుని కటాక్షం పొందడం అదృష్టం.అన్నమాచార్యులవారికి నందలూరితో అవినాభావ సంబంధము ఉన్నట్లు ఆయన రచించిన కీర్తనలలో నందలూరు గురించి ప్రస్తావన చేశారు. నిత్య ప్రసాదం:కొబ్బరి,పులిహోర,పొంగలి -తోలేటి వెంకట […]
ఎన్నో ఔషధ గుణాలు
ఎన్నో అద్భుత ఔషధ గుణాలున్న పుదినాను విరివిగా వాడండి అంటున్నారు వైద్యులు. పుదినా ఆకుల్లో ఫినోలిప్ సమ్మెళనాలు ఉంటాయి. ఈ ఆకులు తినటం వల్ల లాలాజల గ్రంధులు చురుగ్గ పని చేసి జీర్ణ ప్రక్రియ కు కావల్లనా ఎంజైములు ఉత్పత్తి సజావుగా సాగుతుంది. ఆహారం చక్కగా జీర్ణం అవుతోంది. విటమిన్ ఎ,సి, ఫోలేట్ లతో పాటు మెగ్నీషియం,పొటాషియం,ఐరన్ వంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే పుదినా రోగనిరోధక శక్తిని పెంచుతోంది. టీ లో […]
ఆయుర్వేద మాస్క్ లు
తెలంగాణా లోని నారాయణ పేట జిల్లా కలెక్టర్ హరిచందన ఆధ్వర్యంలో ఆయుర్వేద మాస్క్ లు తయారవుతున్నాయి. స్థానికంగా ఉన్న ఆయుర్వేద నిపుణులు నారాయణ సహకారం తో ఇవి తయారవుతున్నాయి. తులసి కర్పూరం,లవంగం పుదినా వాము సంజీవ ధార మిశ్రమాన్ని తయారు చేసి మాస్క్ లకు అద్దుతున్నారు వీటిని వారం రోజుల పాటు ధరించ వచ్చు. మరల ఉతికి సంజీవ ధార అద్ది వాడుకోవచ్చు. కరోనా వ్యాప్తి ని అడ్డుకొనేందుకు ఆయుర్వేద మాస్క్ లతో సరికొత్త అధ్యాయానికి తెర తీసిన […]
అలసట పోగొట్టే బార్లీ
ఎండలు మండుతున్న ఈ కాలంలో నీరసం,అలసట రాకుండా వుండేందుకు బార్లీ జావ తాగమంటున్నారు ఎక్సపర్స్ బార్లీ గింజలు ఉడికించిన నీళ్ళలో మజ్జిగ నిమ్మరసం కలిపి తాగితే రుచితో పాటు పోషకాలు అందుతాయి అరికాళ్ళ మంటలు అన్నింటికీ ఈ బార్లీ పరిష్కారం. బార్లీ దోరగా వేయించి పొడిచేసి జావ తయారు చేసుకోవచ్చు. లేదా బార్లీ మాల్ట్ చేసుకోవచ్చు. బార్లీ గింజల్లో బాదం పప్పు,కిస్ మిస్ యాలుకలు పంచదార కలిపి బాగా మరిగించి అందులో పాలు కలుపుకొని తాగినా మంచిదే […]
వాళ్ళు సేఫ్
పిల్లలకు కరోనా సోకినా పెద్ద కంగారు పడనవసరం లేదని,కోలుకునే అవకాశాలు మెరుగ్గ ఉంటాయి సరైన సపోర్టివ్ కేర్ తీసుకొంటే ఆరోగ్యంగా బయట పడతారని చెపుతున్నారు అధ్యయన కారులు. కరోనా సోకిన పిల్లల్లో లక్షణాలు అంతగా బయటపడవనీ. సరైన సమయంలో ఇన్ ఫెక్షన్ ను గుర్తించి సపోర్టివ్ చికిత్స అందిస్తే ఒకటి రెండు వారాల్లో కొలుకుంటారని పరిశోధకులు చెపుతున్నారు. చైనా,సింగపూర్ లలో వేల మంది కరోనా సోకిన పిల్లల పైన చేసిన అధ్యయనంలో కోవిడ్-19 సోకిన పిల్లల్లో ఎక్కువ […]
తెలుగు సామెతలు
జానపద సాహిత్యంలో ప్రధానంగా కథ గేయాలు,పద్యకధానాలు,సామెతలు,పొడుపు కథలు ఉన్నాయి. ఇవన్నీ ముఖ్యంగా తరాల నుంచి తరాలకు అందాయి. ఈ వందేళ్ళ లోపే అచ్చులోకి వచ్చాయి. ఒకప్పటి జనజీవితాన్ని అర్ధం చేసుకొనేందుకు ఈ సామెతలు గుర్తు పెట్టు కోవాలి. *ఎద్దు ఈనిందంటే కొట్టాన కట్టేయమన్నట్టు ! *ఎనుబోతు మీద వాన కురిసినట్లు *ఎముక లేని నాలుక ఎటు తిప్పినా ఆడుతుంది * ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు. సేకరణ […]
“చాముండీదేవి ప్రసాదం”
ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్లో ఈ ఆలయం ఉంది.అఘోర శక్తుల ఆలయం.మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నా తాంత్రిక శక్తులు గల దేవాలయాలు కూడా శక్తివంతమైనవిగా ప్రసిద్ధి పొందిన వాటిలో ఈ చాముండి ఆలయం కూడా ఒకటి. చాముండి అమ్మవారు కాళికాదేవి అవతారం అని భక్తులు భక్తిగా పూజించి అనుగ్రహం పొందుతారు.ఇక్కడ అమ్మవారు పుర్రెల దండతో దర్శనం ఇస్తారు.ఈ ఆలయం తాంత్రిక శక్తి గల ఆలయం. నిత్య ప్రసాదం:కొబ్బరి,కోడి,మేక -తోలేటి వెంకట శిరీష
స్మార్ట్ ఫోన్ శానిటైజర్
కరోనా వైరస్ భయం తో శానిటైజర్ వాడి చేతులు శుభ్రం చేసుకొంటాం కానీ అస్తమానం చేతుల్లో ఉండే స్మార్ట్ ఫోన్ శుభ్రం చేయటం ఎలా ? అసలు స్మార్ట్ ఫోన్ ఉపరితలం పై ఎన్నో సూక్ష్మ జీవులు కొలువు దీరి ఉంటాయని వైద్య ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు .ఆ స్మార్ట్ ఫోన్ శుభ్రం చేసుకొనేందుకు సూపర్ స్మార్ట్ శానిటైజర్ వచ్చింది . ప్లాస్టిక్ గ్లాస్ లాగా కనిపించే ఈ శానిటైజర్ లో స్మార్ట్ ఫోన్ ఉంచి […]
ఎలాగైనా పర్లేదు
ఇప్పుడు కొత్తగా 12 గంటల ఒకసారి ఆహారం తీసుకొంటే మంచిదనే ప్రచారం జరుగుతుంది కానీ ఆహారం సమతలమైనది గా ఉంటేనే ఆరోగ్యం అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . పరిపూర్ణ ఆరోగ్య వంతులైన వారు ఎక్కువ సార్లు తక్కువ పరిమాణం లో భోజనం చేసినా లేదా పన్నెండు గంటల కోసారి తగిన ఆహారం తీసుకొన్న వారి శరీరం గ్లూకోజ్ ని సక్రమంగా నియంత్రిస్తుంది .కాబట్టి హైపర్ గ్లైసిమియా లేదా హైపో గ్లైసిమియా లాంటివి రావు .కానీ ఇతర ఆహార […]
పని తీరు చెప్పే డ్రెస్
లాక్ డౌన్ ఇంటి నుంచి పని చేసే ఉద్యోగులు సౌకర్యవంతంగా స్టైలిష్ గా క్యాజువల్ కు ,టూ క్యాజువల్ కు మధ్యన సమతూకం పాటిస్తూ దుస్తులు ఎంపిక చేసుకోవాలి అంటారు స్టయిలిస్ట్ లు. ఫార్మల్ డ్రెస్ లో ఉంటే ఉద్యోగులు తమను మరింత శక్తి వంతులుగా సామర్థ్యం కలిగిన వాళ్ళుగా భావిస్తారట. చక్కగా డ్రస్ చేసుకోవటం అంటే ఒక మంచి రోజుకు ప్రయాణం ఆహ్లాదంగా మొదలుపెట్టటం లాంటిది అంటారు ఎక్సపర్ట్స్. మెత్తగా తేలికగా వుండే షర్ట్ లు […]
తెలుగు సామెతలు
పెద్దవాళ్ళు తమ అనుభవ సారాన్నంతా రంగరించి పలికిన గొప్ప మాటలు ఈ సామెతలు. వీటినే లోకోక్తులు అంటారు. సామెతల్లో కుటుంబ జీవితం,ప్రజా జీవితం,ప్రపంచ పోకడలు ప్రతిఫలిస్తాయి. సామెత లేని మాట,ఆమెత లేని ఇల్లు లాంటిది అంటారు. అంటే సామెతలు జోడించని కబుర్లు విందు లేని ఇల్లు లాంటివి అంటారు పెద్దలు. అనేక మంది జ్ఞానం కలిపి ఒక ప్రసిద్ధ సత్యాన్ని ఉటింకించే సంక్షిప్త సారవంతమైన మార్గమే సామెత. *అంత్య నిష్టురము కన్నా ఆది నిష్టురమే మేలు. […]
“కాళికాదేవి ప్రసాదం”
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం,కలకత్తా నగరంలోగల కాళీఘాట్లో ఉన్న కాళికాదేవిని ఈ కొరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న సమయంలో తప్పకుండా స్మరిస్తూ పూజలు చేసుకుంటే అమ్మవారి కటాక్షం తప్పకుండా సత్ఫలితాలిస్తుంది. కాళికా దేవి వెలసిన ప్రదేశం కావున కలకత్తా అని పేరు వచ్చింది.అమ్మవారు విగ్రహం పూర్తిగా దర్శనం కలుగదు కేవలం శిరస్సు భాగం వరకే చూడవచ్చు.మూడడుగుల ఎత్తులో మనకు తల కనిపిస్తుంది.అమ్మవారి ఆలయంలో భక్తులు ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు.మరి ఈ రోజు నుండి అమ్మవారిని స్మరిస్తూ […]
జాగ్రత్తగా వెళ్ళండి
మరీ అవసరమైతే తప్ప బయటకు కదలలేని పరిస్థితి ఇది . నిత్యావసర వస్తువుల కొనేందుకైనా క్యాబ్ లోనో కారు లోనో బయటకు పోవలసి వస్తే ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి .వైరస్ నుంచి కాపాడుకోవాలి అనుకొంటే ఒక్కళ్ళే వెళ్ళడం సేఫ్ లేదా ఇద్దరు కలసి వెళితే పేస్ మాస్క్ పెట్టుకోవాలి .కారు లోపల క్రిములు తొలగించేందుకు తరుచుగా డిస్ ఇన్ ఫెక్టoట్స్ వాడాలి.స్టీరింగ్స్, డోర్ హ్యాండిల్ , గేర్ హ్యాండిల్,మ్యూజిక్ ప్లేయర్స్ ఇలా తరచూ ముట్టుకొనే వాటి పైన శానిటైజర్ వేసి శుభ్రం చేయాలి. తర్వాత […]
అందంగా ఐబ్రోస్
కనుబొమ్మలు వత్తుగా అందంగా ఉండాలంటే బోలెడు ఇంటి చిట్కాలున్నాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .ఆముదం లేదా కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ తో కనుబొమ్మల పైన మసాజ్ చేసుకోవాలి .ఉల్లి పాయ రసం రాస్తున్న కనుబొమ్మలు వత్తుగా పెరుగుతాయి .ఉల్లి రసంలో ఉండే సల్ఫర్ రక్త ప్రసరణ మెరుగు పరచి కనుబొమ్మల వెంట్రుకలు పెరిగేలా చేస్తుంది .కలబంద జెల్ కనుబొమ్మల పై రాసి మర్దనా చేయాలి .గుడ్డు పచ్చ సొన కుడా ఉపయోగమే పాల సంబంధమైన […]
వెన్నెల వెలుగుల నగలు
గుజరాత్, రాజస్థాన్ రాష్టాల్లో మహిళలు కాళ్ళకు చేతులకు వెండి కడియాలు బరువైన లోలాకులు కంటె గొలుసులు ధరిస్తారు .పూర్వకాలం నుంచి వస్తూన్న అలవాటు వారిది . వెండికి యాంటీ బాక్టీరియల్ గుణం ఉంటుంది .డిజైన్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వెండి బంగారు ఆభరణాలు తయారు చేస్తున్నారు .ఫిలిగ్రా వర్క్ తో వచ్చే వెండి నగలు నిజానికి చాల అందంగా ఉంటాయి .వెండి నగల్లో కెంపులు , పచ్చలు ముత్యాలు, నీలాలు, పగడాలు, అన్ కట్ డైమండ్స్ కలసి […]
మామిడి పండు రెండు లక్షలు
మహా అయితే తియ్యని మామిడి పండు ఒక్కోటి వంద రూపాయిలు ఉంటే గొప్ప. కానీ లక్షల ఖరీదు చేసే మామిడి పండు చూశారా ? జపాన్ లోని మియజరి ప్రాంతంలో కాసే ఎగ్ ఆఫ్ ది సన్ గా పిలిచే మామిడి పండ్లు జత నాలుగు లక్షల పైగా ధర పలుకుతుంది .ఇది మాములు మామిడి పండ్ల కన్నా 15 రెట్లు ఎక్కువ తియ్యగా ఉంటాయి .వీటిని పాలి హనుల్లో పెంచుతారు .మామిడి పూత పూయగానే తేనే […]
అందమైన స్టేషన్
కోచి ఎయిర్ పోర్ట్ కు 16 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆలువా రైల్వే స్టేషన్ అత్యంత అందమైన రైల్వే స్టేషన్ గా పేరు తెచ్చుకొంది . స్టేషన్ చాలా పరిశుభ్రం గా ఉంటుంది.ఒక చిన్న కాగితం ముక్క కూడా ట్రాక్ పైన కనిపించదు .ట్రాక్ మధ్యలో ఉండే బారికేడ్ కు ప్లాస్టిక్ బాటిల్స్ లో పెంచిన చైనా రోజ్ మొక్కలు , పువ్వులతో కళకళలాడుతూ కనిపిస్తాయి .రైల్లోంచి విసిరేసిన ఖాళీ బాటిల్స్ పోగుచేసి వారికీ చిన్నచిన్న రంద్రాలు […]
