Sunday, 02 Aug, 2026

“అంజనేరి ఆంజనేయ ప్రసాదం”

అంజనీ పుత్రుడు ఆంజనేయయడని,వాయు పుత్రుడు పవనసుతుడని,బజరంగబలీ  అనీ,కేసరీ నందనుడనీ వివిధ పేర్లతో మనకు హనుమంతుడు దర్శన భాగ్యం కలుగుతుంది. మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలో ద్వాదస జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వరం వెళ్ళే మార్గంలో మనకు అంజనేరి కొండ కింద ఆంజనేయస్వామి దర్శనం కలుగుతుంది.ఇక్కడ స్వామి జన్మించిన స్థలం అని,మూడు కొండలు దాటి వెళ్తేగానీ స్వామి కొలువున్న కొండకు చేరుకోలేమనీ,భక్తులు హనుమాన్ చాలీశా పారాయణం చేస్తూ కొండ ఎక్కి వస్తారు.గోదావరి నది కూడా ఈ ప్రాంతంలోనే జన్మించినది.మనకు ఆంజనేయ స్వామి […]

ఇంట్లోనే ఈజీగా

లాక్ డౌన్ ముగిసే వరకు సెలూన్లు తెరుచుకోనట్లే మరి జుట్టు పెరిగిపోయి మొహాన  పడిపోయే  పిల్లల మాట  ఏమిటి ?సెలూన్ లో అన్ని రకాల టూల్స్ ఉంటాయి .మరి ఇంట్లో అన్ని ఉండవు గానీ కత్తెర దువ్వెన తో పిల్లలకు చక్కగా హెయిర్ కట్ చేయవచ్చు .చక్కగా బాల్కనీలో పార్కింగ్ ఏరియాలో తగినంత వెలుతురు ఉండేలా చూసుకొని రెండు పేపర్లు పరచి పిల్లల్ని కూర్చోబెట్టి జుట్టు కత్తిరిస్తే సరిపోతుంది .కటింగ్ సందేహాలు యూట్యూబ్ లో ఫాలో అవుతూ […]

పోషకాలు అధికం  

వారంలో నాలుగు సార్లయినా క్యాబేజీని ఆహారంలో భాగంగా తీసుకోమంటున్నారు .ఇందులో పీచు చాలా ఎక్కువ కొవ్వు చాల తక్కువ .ఇది ఆల్ రౌండర్ క్లినర్ .లివర్ లో పేరుకున్న టాక్సిన్ల ను తొలగించటం ద్వారా శరీరాన్ని డిటాక్సి చేయటమే కాకుండా బరువు తగ్గటంలో కూడా సహకరిస్తుంది .ఇది పోషకాలు నిలయం కూడా .విటమిన్ కె, విటమిన్ సి ,యాంటీ ఆక్సిడెంట్స్ అల్కా వైన్ మినరల్స్ ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి .క్యాబేజి కొలెస్ట్రాల్ కు […]

ఫిట్ నెస్ ప్లాన్ 

  ఇప్పటి రోజుల కోసం సరికొత్త  ఫిట్ నెస్ ప్లాన్  చాలా అవసరం .పూర్తి శరీరాన్ని పరిగణలోకి తీసుకొని ఎక్సర్ సైజ్ కొనసాగించాలి .స్క్రబ్బింగ్ , జంపింగ్ , స్పాట్ జాగింగ్, స్విమ్మింగ్,  డాన్సింగ్  వంటి వార్మింగ్ ఎక్సర్ సైజ్ లు కార్డియో వస్కల్ కి ప్రయోజనం ఇస్తాయి .స్ట్రబ్బింగ్ ఎక్సర్ సైజ్ లు కొన్ని ఆసనాలు కండరాలకు టోనింగ్ ఇస్తాయి .జీర్ణవ్యవస్థకు సహకరిస్తాయి .రోజూ సూర్య నమస్కారాలు చేయటం వల్ల శరీరానికి పూర్తి వ్యాయామం లభిస్తుంది .కరోనా […]

సర్దుకు పోండి

లాక్ డౌన్ కారణంగా ఇంట్లోంచి కదల లేని పరిస్థితి అందరు ఇంట్లోనే ఉన్న సమయంలో ప్రతి పని పర్ ఫెక్షన్ గా ఉండాలని చిరాకు పడకండి ఇది మంచి దృక్పథమే కానీ ఏమాత్రం తేడా ఉన్న అంగీకరించ లేకపోవటం సమంజనం కాదు అంటారు ఎక్సపర్ట్స్ మన ప్రతి చర్య అందంగా ఉండాలి నిజమే కానీ ఆ ప్రయత్నంలో చిన్నపాటి తేడాలున్న పర్ ఫెక్ట్ గా రాలేదని తలపోయటం చాదస్తం అవుతోంది. కొత్త వాతవరణానికి అలవాటు పడుతున్న సమయం. […]

నిద్ర వేళల్లో మార్పు

కరోనా జీవన శైలి లో ఎన్నో మార్పులు తీసుకొచ్చినట్లే. ఆఫీస్ కు వెళ్ళే అవకాశం లేక వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతి వచ్చింది. అలా ఇంట్లోంచి పని చేస్తున్న వారి పై చేసిన ఒక అధ్యయనం లో ఆలస్యంగా నిద్ర పోతున్న వారి సంఖ్య లో 40 శాతం పెరుగుదల నమోదైంది. 67 శాతం ఉద్యోగుల్లో నిద్రవేళలు మారి పోయాయి. లాక్ డౌన్ నుంచి చాలా మంది 11 గంటల తర్వాతే నిద్రకు ఉపక్రమిస్తూ ఉన్నారు. అంతకు […]

అన్నింటికీ ఆహారమే మూలం  

మన జీవిత విధానం పై మనం తీసుకొనే ఆహారం ప్రభావం అమితంగా ఉంటుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .ఒత్తిడి తట్టుకునేందుకు , ఆరోగ్యవంతమైన సమతౌల్యాన్ని కాపాడుకొనేందుకు మంచి మూడ్ కోసం పూర్తి స్థాయిలో  ధాన్యం , బీన్స్, మొలకలు , కూరగాయలు పండ్లు గింజలు పాలకూర తప్పని సరిగా తినాలి .ఆహారపు అలవాట్లు ఆలోచన విధానం దృక్పధం పైన కూడా ప్రభావం చూపెడతాయి ఎలా జీవిస్తున్నాం , ఎలా ఫీల్ అవుతున్నాం అనే అంశాన్ని కూడా ఆహారపు […]

“వైశాఖమాసం ప్రసాదం”

ఈ రోజు నుండి వైశాఖ మాసం వచ్చేసింది.ఆధ్యాత్మికమైన,పవిత్రమైన,శక్తివంతమైన మాసం.దీనిని మాధవ మాసం అని కూడా అంటారు. శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి ఈ మాసం యొక్క ప్రత్యేకతను వివరిస్తూ మన తెలుగు నెలలు చైత్రము నుండి ఫాల్గునము వరకు తిథులు,వారాలు,నక్షత్రాల యొక్క ప్రాధాన్యత వివరించాడు. భక్తులు తెల్లవారుఝామునే నిద్ర లేచి సముద్ర,నది స్నానం చేస్తే మోక్షం కలుగుతుంది.శ్రీ మహావిష్ణువుకి,లక్ష్మీదేవికి కలిపి తులసి దళాలతో పూజలు నిర్వహిస్తారు. శివుడికి ధారాపాత్రతో అభిషేకం చేయడం అత్యంత ప్రీతికరం.ఈ మాసం అన్ని శుభకార్యాలకు శుభాలు […]

అదనపు ప్రయోజనం శూన్యం  

 చేతులు శుభ్రం చేసుకొనేందుకు యాంటీ బాక్టీరియల్ సబ్బులు, లిక్విడ్ లే మంచివి అని నిర్ణయం తీసుకోనక్కర్లేదు .దీనివల్ల అదనపు ప్రయోజనం ఏదీ లేదు అంటున్నారు అధ్యయన కారులు .సాధారణ సబ్బుల కంటే ఇవి ఎక్కువ  ప్రభావం  చూపిస్తాయనుకోవటం లో శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవు .నిజానికి వీటిలోని యాంటీ బాక్టీరియల్ రసాయనాలు చేసే హాని ఎంతో ఎక్కువ .అందుచేత సాధారణ సబ్బులు లిక్విడ్ లు అందుబాటులో ఉంటే వాటితో చేతులు శుభ్రం చేసుకోండి .చక్కగా నురగ వచ్చేలాగా చేతులు […]

సంపూర్ణ వ్యాయామం  

సైక్లింగ్ పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు పరిపూర్ణమైన వ్యాయామం .సైకిల్ తొక్కటం వల్ల ఒక కాళ్ళకే కాక శరీరం లోని ప్రతిభాగానికి వ్యాయామం లభిస్తుంది .కండరాల పని తీరు మెరుగవుతుంది .పిరుదులు మోకాలి జాయింట్ల మొబిలిటీ బావుంటుంది .కొవ్వు కరిగించటం లో తిరుగులేని మార్గం సైక్లింగ్ దానివల్ల గంటకు 300 క్యాలరీలు ఖర్చవుతాయి .ఈ లాక్ డౌన్ సమయంలో ఇండోర్ బైస్కిల్ ఎంతో ఉపయోగ పడుతుంది .ఇది ఎక్స్ లెంట్ ఏరోబిక్ వర్కవుట్ శరీరంలో […]

సంయమనం పాటించండి  

లాక్ డౌన్ తో కుటుంబంలో అందరూ ఇంట్లోనే ఒకే చోట ఉంవలసి వస్తుంది .బయటకు పది నిముషాలు కూడా వెళ్ళే అవకాశం లేదు .ఇలాటి సమయంలో ఇతరులతో సహనంగా ఓర్పుగా వ్యవహరించాలి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .ఎవరికీ వాళ్ళు కు సొంత అభిప్రాయాలూ ఉంటాయి . మనం అంగీకరించని అభిప్రాయాలూ వాళ్ళకు ఉండవచ్చు .అందుకే వాదనలు మనాలి .ఇతరులను నొప్పించకుండా పాజిటివ్ గా సంతోషంగా ప్రవర్తించాలి .మనపై మనకు ఎలాటి గౌరవం ఉంటుందో దాన్ని ఎదుటి వాళ్ళ […]

ఇది కష్టమే  

లాక్ డౌన్ లో ఇంట్లో నే కూర్చుని ఎంచక్కా వర్క్ ఫ్రమ్ హోమ్ హాయిగా ఉంటారనుకొంటారు .కానీ గంటలకొద్దీ కదలకుండా కూర్చుంటే ఎన్నో శారీరక నొప్పులు వస్తాయి .నడుము , కాళ్ళు బొటన వేళ్ళు , ముంజేయి ఇలా శారీరక భాగాల్లో చీరాకు పెట్టి నొప్పులు సాగు తుంటాయి చూసుకోండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .పని తప్పదు కనుక తగిన  జాగ్రత్తలు తీసుకోండి అంటున్నారు .మధ్యలో లేచి నిలబడటం కాస్సేపు అటూ ఇటూ తిరగటం చిన్నచిన్న హ్యాండ్ […]

“చార్ ధామ్ యాత్ర ప్రసాదం”

ఉత్తరాంచల్ రాష్ట్రంలో ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను దేవభూమిగా ప్రార్థిస్తాం.యమునోత్రి,గంగోత్రి,కేదార్నాథ్,బదరీనాథ్ ని కలిపి చార్ ధామ్ అని అంటారు.  బద్రినాథ్ మంచు కొండలో నుండి 9 కిలోమీటర్లు కాలి నడకన వెళ్ళి సుమారు 10,000 ఎత్తైన కొండను లక్ష్మివన్ అంటారు. ఈ ప్రదేశంలో  ద్రౌపది ప్రాణ త్యాగం చేసిందని అంటారు.  ఈ ప్రదేశం నుండి అనేక సహస్రధారలు వేలాదిగా జలపాతాలు ప్రవహిస్తూ చక్రతీర్థ్ ను చేరుకుంటాము.ఇక్కడ జులై,ఆగష్టు నెలలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది.ఈ ప్రదేశంలోనే శ్రీ కృష్ణుడు అర్జునుడికి చక్రప్రయోగ […]

డిజైనర్ మాస్క్ లు నా లక్ష్యం

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా. డిజైనర్ మాస్క్ ల తయారీ మొదలు పెట్టాలనుకొన్న. కొన్ని డిజైన్స్ మనుసులో అనుకొంటున్న. ఈ లోగా ఈ లాక్ డౌన్ ముగిసే సరికీ సరైన ఉపాధి లేకపోవటం,ఇంట్లోంచి బయటకు రాలేక పోవటం జరుగుతోంది. లాక్ డౌన్ ముగిసేసరికి మాస్క్ లు ధరించవలసిన అవసరం లేకుండా ఉండాలని కోరిక ప్రస్తుతం ప్రాణాలతో ఆరోగ్యంగా ఉంటే చాలనుకొంటున్న అందుకే మాస్క్ లు కుట్టించి పంచుతూ ఉన్నాం ప్రస్తుతానికి అంటున్నారు ప్రముఖ డిజైనర్ రోహిత్ బల్. కరోనా […]

సిల్వర్ తో బాక్టీరియా కు చెక్  

వెండిలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి .తాజాగా ఒక అధ్యయనం సిల్వర్ బాక్టీరియాను నాశనం చేయిగలదని తేల్చింది .సింగిల్ ప్రాక్టికల్ ట్రాకింగ్ ఫాలో యాక్టివేటెడ్ లోకలైజేషన్ మైక్రో స్కోపీ అనే పద్ధతి ఉపయోగించి .ఈ కోలీ బాక్టీరియా ప్రోటీన్ మీద సిల్వర్ అయాన్లు బాక్టీరియా , డి ఎన్ ఎ లోని చొచ్చుకొని వెళ్ళి అందులోని ప్రోటీన్లని వేరుచేయటం ద్వారా బాక్టీరియాను నాశనం చేస్తుందని గుర్తించారు .సాధారణ మందులకు లొంగని బాక్టీరియల్ వ్యాధులను సిల్వర్ నానో ప్రాక్టికల్ […]

క్యారంటైన్ కు పంపటమే శిక్ష  

దేశంలో లాక్ డౌన్ సమయంలో గృహహింస కేసులు ఎక్కువయ్యాయి .అలాటి మగవారికి పుణే అధికారులు కొత్త రకం శిక్ష విధిస్తున్నారు . జాతీయ స్థాయిల్లో నమోదవుతున్న ఈ కేసుల్లో భార్యను కొడుతున్న,  తిడుతున్న భర్తలకు గృహ హింస కేసు నమోదు కాగానే ఇన్ స్టిట్యూషన్ క్యారంటైన్ కు పంపుతున్నారు .లాక్ డౌన్ సమయంలో ఆల్కహాల్ లభించక మగవాళ్ళు ఆడవాళ్ళ పై ప్రతాపం చూపిస్తున్నారు .ఇలాటి కేసుల విషయంలో పూణే జిల్లాలో విజిలెన్స్ కమిటీ నియమించారు .ఈ కమిటీ […]

ఉంగరాల్లో బాక్టీరియా  

కరోనా వైరస్  వ్యాప్తి చెందుతున్న తరుణంలో చేతులు శుభ్రంగా ఉంచుకోవటం తో పాటు ప్రతి రోజు మనం ఎక్కువగా ఉపయోగించే వస్తువులు కూడా శుభ్రం చేయాలి .వేళ్ళకు ధరించే ఉంగరాలు బాక్టీరియా సంతానోత్పత్తి ప్రదేశాలు అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . 2009 ఓస్లో విశ్వవిద్యాలయం పరిశోధకులు ఉంగరాలు ధరించడం వల్ల బాక్టీరియా సంఖ్యా పెరుగుతుందని కనుగొన్నారు .ఉంగరాలు ధరించిన వారి చేతుల్లో బాక్టీరియా ఉండే అవకాశం రెండు రెట్లు ఎక్కువే .చేతి ఉంగరాలు, వేడినీళ్ళు యాంటీ బాక్టీరియల్ […]

వెడ్డింగ్స్  ఫ్రమ్ హోమ్  

కోవిడ్ -19 దెబ్బకు మనుషులు సమూహాలు చెల్లాచెదురయ్యాయి .ఇలాటి పరిస్థితుల్లో పెళ్ళుళ్ళు పేరంటాలు నిషిద్ధ కార్యక్రమాలు జాబితాలోకి పోయాయి .మరీ ఇప్పటికే తాంబూలాలు పుచ్చుకొన్న పెళ్ళిళ్ళకు సిద్దమైన వారి పరిస్థితి ఏమిటి ?.ఈ సమస్యకు వెంటనే పరిష్కారం చూపెడుతున్నాయి మాట్రిమోనీ వెబ్ సైట్స్ . వివరాలు పంపండి మా పండితులు, పురోహితుల బృందంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పెళ్ళిళ్ళు జరిపేస్తాం అంటున్నారు .ప్రముఖ మాట్రిమోనీయల్ పోర్టెల్ షాదీ .కామ్ .’నో కాంట్రాక్ట్ వెడ్డింగ్ ‘పేరుతో ఈ వినూత్నమైన […]

కదా పానీయం తయారీ  

రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు కదా పానీయం తాగాలని ప్రధాని కోరారు .వనమూలికలు సుగంధ ద్రవ్యాల తో ఈ పానీయం తయారు చేయవచ్చు .తులసి ఆకులు, యాలకులు ,దాల్చిన చెక్క ,శొంఠి ,నల్ల మిరియాల , ఎండు ద్రాక్ష ,  నిమ్మరసం తో ఈ పానీయం చేయచ్చు . దాల్చిన చెక్క ,శొంఠి,  నల్ల మిరియాలు , యాలకులు మెత్తగా పొడిచేసి మరుగుతున్న నీళ్ళలో వేయాలి .తులసి ఆకులు , ఎండు ద్రాక్ష  కూడా వేసి ఐదు […]

ప్రణాళిక ముఖ్యం  

లాక్ డౌన్ సమయాన్ని సరిగ్గా ఉపయోగించు కోమంటున్నారు ఎక్స్ పర్డ్స్. ఈ కష్ట కాలం అంతం అయ్యేంత వరకు పొదుపు ప్రణాళిక పాటించ వలసిందే .అదనపు సంపాదన మార్గాలు అన్వేషించాలి .ఆన్ లైన్ లో ట్యూషన్లు , యూట్యూబ్ వీడియోలు పేస్ మాస్కులు కుట్టటం ఇలా ఎదో ఒక పని తో చక్కని దారి వెతుకోవచ్చు .కారిడార్ లో, ఆవరణలో  ప్లాస్టిక్ డబ్బాల్లో,  కుండీల్లో కూరగాయల చెట్లు పెంపకం మొదలు పెట్టవచ్చు .దుస్తులు సొంతంగా ఇస్త్రీ చేసుకోవచ్చు […]