Chinna Maata
“దుర్గా దేవి ప్రసాదం”
అష్టాదశశక్తిపీఠాలు అంటే పార్వతీ దేవి అవతారాలు.సతీ దేవి అంశలో తండ్రి దక్ష యఙ్ఞంలో చేసిన అవమానం భరించలేక తనను తాను అగ్నిలో దహనం చేసుకుంది.అది వినిన శివుడు రుద్ర రూపుడై కాళ రుద్రుడై సతీ దేవి పార్థివ శరీరాన్ని తన భుజం మీద వేసుకుని రుద్ర తాండవం చేస్తున్న సమయంలో ఆమె శరీర భాగాలు ఒక్కొక్క ప్రదేశంంలో పడిన ఆ ప్రదేశాలను అష్టాదశ శక్తిపీఠాలుగా పార్వతీ దేవి మనకు ఒక్కొక్క అవతారంలో దర్శనం ఇస్తుంది. దుర్గ,కాళి,సింహవాసిని ఇలా […]
జ్యువెలరీ మాస్క్ లు
మాస్క్ ఇప్పుడు మన జీవన విధానంలో భాగం. కాలు బయట పెడితే మాస్కు వేసుకోవాల్సిందే. ఈ సంక్షోభాన్ని ఫ్యాషన్ ప్రపంచం ఇంచక్కగా వాడుకుంటుంది. మ్యాచింగ్ మాస్క్. జ్యువెలరీ మాస్క్, డిజైనర్ మాస్క్, ట్రెండీ మాస్క్ లు మార్కెట్ లోకి వచ్చేశాయి ఇప్పుడు జ్యువెలరీ మాస్క్ లు ముఖాన్ని అలంకరించుకోవడం సరికొత్త ట్రెండ్ అలాగే అందమైన డిజైనర్ మాస్క్ లు డ్రెస్ మ్యాచింగ్ గా అవతరించాయి. మాస్క్ లకు విలువైన రాళ్ళు అలంకరించినవి, అచ్చం నగల్లాంటివీ ఇప్పుడు ఒక […]
Ottaal మూవీ
మంచి సినిమా చూడాలి అనుకొంటే మలయాళం సినిమా Ottal (The Trap ) ఉచ్చు చూడచ్చు. తల్లితండ్రులను పోగొట్టుకొన్న తోమిదేళ్ళ మనవడు కుట్టప్పాయ్ (kuttappayi) తాత వాల్లయప్పచాయి (valley appacha) దగ్గర పెరుగుతూ వుంటాడు. ఒక రోజు తాత మనవడు ఒక ధనికుల ఇంటికి బాతు గుడ్లు ఇచ్చేందుకు వెళతారు. ఆ ఇంటి పిల్లాడి టింకు తో కుట్టప్పాయ్ కు స్నేహం కుదురుతుంది. జిల్లా స్థాయి పోటీలకు టింకు కోసం మట్టితో గాలం వేస్తున్న జాలరి బొమ్మ […]
మన తెలుగు సామెతలు
ప్రతి మనిషికీ కొన్ని కర్తవ్యాలు,ధర్మాలు ఉంటాయి. అలా ఎవరి పని వారు చేసుకుంటూ అదేదో ప్రపంచాన్ని ఉద్దేశించి నట్లు మాట్లాడుతూ ఉంటారు కొందరు అలాంటి వారి గురించి వచ్చిన సామెత. *ఆలికి అన్నంపెట్టి ఊరికి ఉపకారం చేశా నన్నాడట ! […]
ఎంత అందం
నీటి పైన రెక్కలు ఆడిస్తున్న హంస ఈ అద్భుతమైన ఫోటో తీసిన వాడు అలెక్స్ సబెరి. ఈ ఫోటో అంతర్జాతీయ అవార్డు అందుకుంది.ఈ దృశ్యాన్ని ఆవిష్కరించేందుకు అలెక్స్ ఎంతో కష్టపడి ఉంటాడు.సూర్యోదయనికి ముందే గడ్డ కట్టించే ఛలిలో ఆ ప్రాంతానికి చేరుకుని ఒక నేపథ్యాన్ని కూడా రెడీ చేసుకొని హంస ఆ బ్యాక్ డ్రాప్ లోకి వచ్చే వరకు వేచి ఉంటాడు.నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ కోసం ఫోటోలు తీశాడు అలెక్స్ సబెరి. ఇతను తీసిన ఇంకెన్నో గొప్ప […]
“పంచముఖేశ్వరుని ప్రసాదం”
కర్నాటక రాష్ట్రంలో బెంగళురుకు కొన్ని కిలోమీటర్ల సమీపంలో ఉన్న పంచ శివలింగలని దర్శనం చేసుకుని వద్దాం పదండి. ఇక్కడ వైద్యేశ్వర, ఆర్కేశ్వర, వాసుకేశ్వర,సాయికటేశ్వర,మల్లికార్జున అను పంచశివలింగాలు ఇక్కడ ప్రసిద్ధి.పూర్వ కాలంలో విజయ నగరం మరియు మైసూరు మహారాజులు ఈ ఆలయంను పర్యవేక్షణ చేస్తూ వున్నారు.ఒకసారి మైసూరు మహారాజుకి అలిమేలు అమ్మవారి నగల మీద కన్ను పడింది. అది గమనించిన అమ్మ నగలతో సహా కావేరి నదలో దూకి చనిపోయిందిట.ఇక్కడ శివుడిని వైద్యనాధుడి గా కొలుస్తారు. నిత్యప్రసాదం:కొబ్బరి,అభిషేకం -తోలేటి […]
Joseph (2018,Malayalam)
మళయాల సినిమా జోసెఫ్ ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ జోసఫ్ ఎక్స్ వైఫ్ మరణం తర్వాత అది హత్యగా అర్థం చేసుకున్నాడు. అంతకుముందే వారి కూతురు యాక్సిడెంట్ లో చనిపోతుంది ఈ కేసు విచారణ క్రమంలో దాని వెనక ఒక కార్పొరేట్ హాస్పిటల్ హస్తం ఉందని ,అవయవాల మాఫియా జరుగుతోందని తెలుసుకుంటారు. ఎంతో పరిశోధన తర్వాత కొన్ని వందల మంది అమాయకులు బలి అయిపోయిన ఈ కేసు కోర్టుకు తెచ్చేందుకు తన ప్రాణాలనే పణంగా […]
మేలైన పానీయాలు
శరీరంలో మలినాలు పోవాలంటే రోగ నిరోధక శక్తి పెరగాలంటే పోషకాలు లభించే మంచి పానీయాలు తీసుకోవాలీ బత్తాయి అల్లం దాల్చిన చెక్క కలిపిన పానీయం శరీరానికి మెరుపునిస్తుంది.బత్తాయిని సన్నటి చక్రాల్లా తరిగి చల్లని నీళ్లలో వేయాలి. దానిలో అల్లం ముక్క ఐదారు పుదీనా ఆకులు దాల్చిన చెక్క వేసి నాననివ్వాలి.బత్తాయి నుంచి సి విటమిన్, జింక్, క్యాల్షియం ఖనిజాలు దాల్చిన చెక్క లోని పోషకాలు శరీరంలోని రక్త సరఫరాని మెరుగుపరుస్తాయి.అలాగే చల్లని నీళ్లలో కీర దోస ముక్కలు […]
ఒక్క బ్యాగ్ చాలు
పసిబిడ్డలను ఒక్క గంట సేపు బయటకు తీసుకు వెళ్ళాక వాళ్లకు ఎన్నో అవసరాలు వస్తాయి. అనుకూలంగా వాళ్లు పడుకునే చోటు, పాలసీసాలు, డైపర్లు, బట్టలు ఎన్నో కావాలి. ఇవన్నీ ఒక బ్యాగ్ లో సర్దుకుని పోయేలా మార్కెట్లోకి ట్రావెల్ పోర్టబుల్.పోర్టబుల్ బేబీ కిట్ బ్యాగులు వచ్చాయి ఇది మామూలుగా మడిచి ఉన్నప్పుడు జిప్పులతో ఉండే అరాలు కలిగిన బ్యాగ్ లా కనిపిస్తుంది.ఈ అరల్లో పిల్లల సామాగ్రి విడివిడిగా పెట్టుకోవచ్చు వాళ్లను పడుకో బెట్టాలి అనుకుంటే బ్యాగ్ మధ్యలో […]
షాపింగ్ కు వెళ్తున్నారా ?
లాక్ డౌన్ సడలిస్తున్నారు .సూపర్ మార్కెట్స్, కిరాణా దుకాణాలు తెరచుకున్నాయి కొన్ని జాగ్రత్తలు తీసుకొని షాపింగ్ కి వెళ్ళండి అంటున్నారు. వీలైనంత వరకు ఉదయం వేళ షాపింగ్ చేయాలి.తక్కువ మంది ఉంటారు కనుక త్వరగా బయటపడవచ్చు. వెళ్ళే ముందర పాకెట్ హ్యాండ్ శానిటైజర్ వెంట తీసుకుపోవాలి. స్టోర్ లో తోటి కస్టమర్లకు ఆరు అడుగుల దూరంలో ఉండాలి. నోరు,ముక్కు కవర్ చేసేలా మాస్క్ ధరించాలి. ముఖం ముట్టుకోవద్దు డిస్ ఇన్ఫెక్ట్ వస్త్రంతో చేతులు తరచూ తుడుచుకోవాలి. వీలైనంతవరకు […]
ఖస్ సిరప్
ఆయుర్వేద ఔషదాలలో ఎక్కువగా వినియోగించే ఒట్టి వేర్లను ఉసిరి ఖస్ నన్నారీ అని కూడా పిలుస్తారు వీటి నుంచి తీసే తైలం చలువ చేస్తుంది జ్వరం తగ్గిస్తుంది.ఈ వేర్లతో కషాయం,షర్బత్ చేసుకోవచ్చు వీటిలో ఇనుము,మాంగనీస్ విటమిన్ బి6 సి పుష్కలంగా ఉంటాయి ఖస్ సిరప్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు.వట్టి వేర్లు 40 గ్రాములు నీళ్లు ఐదు కప్పులు తాటి బెల్లం లేదా పటిక బెల్లం 300 గ్రాములు నిమ్మకాయలు-2 తీసుకోవాలి వట్టివేర్లు శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా […]
ధైర్యం చెప్పండి
కరోనా భయంతో పెద్దవాళ్ళు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఎంతో భయపడుతూ ఉంటారు. ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు వైరస్ వార్తలు మరింత భయపెడతాయి వారిలో ఒత్తిడి పెరగకుండా పెద్దవాళ్లు శ్రద్ధ తీసుకోవాలి వైరస్ కు అంతగా భయపడాల్సిన అవసరం లేదని, వైరస్ సోకిన వారికి చికిత్స చేసేందుకు మన దగ్గర నిష్ణాతులైన వైద్యులు ఉన్నారని,కోట్ల జనాభా లో అతి తక్కువ మంది దీని బారిన పడుతున్నారని తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి వైరస్ దగ్గరకు రాదని పిల్లలకు […]
రంజాన్ స్పెషల్స్ ఇంట్లోనే
రంజాన్ పవిత్ర ఉపవాసాలు నడుస్తున్నాయి. కరోనా కారణంగా బయటి ఆహారం ఏదీ లభించడంలేదు. ఉపవాసాలు కొనసాగించే శక్తి నిచ్చే పదార్థాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సాంప్రదాయ తీపి పదార్థాలు సేమియా నేతిలో చేసే సుజీ కి హల్వా. పాలతో చేసే ఫేణి వంటివి ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. వీలైనన్ని పండ్లు తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రంజాన్ స్పెషల్ వంటకాలు గా నెయ్యి బెల్లంతో చేసిన హల్వా, గోధుమపిండి తో సీరా వంటివి ఇంట్లో చేసుకోవచ్చు. ద్రవ […]
మేకప్ మార్చితే బెటర్
ముఖానికి మాస్కు తప్పని సరి కనుక మాస్క్ తో మేకప్ ను మ్యాచ్ చేసే చిట్కాలు ,కాళ్ళ సౌందర్యాన్ని పెంచే మెలుకువలు అనుసరించి మంటున్నారు సౌందర్య నిపుణులు. చర్మానికి అప్లై చేసే మేకప్ లేయర్స్ తగ్గించాలి అందుకోసం స్పాట్ కన్ సీలింగ్ టెక్నీక్ అనుసరించాలి.ఫౌండేషన్ వేయాలని అనుకుంటే పల్చని లేయర్ పూసుకుని స్పాంజ్ తో చర్మం లో కలిసేలా పరుచుకునేలా చేయాలి మేకప్ చెదిరిపోకుండా బ్యూటీ స్పాంజి తో పౌడర్ని చర్మానికి దగ్గరగా అద్దు కోవాలి మాస్క్ […]
“పార్ధసారధి ప్రసాదం”
తమిళనాడులో ట్రీప్లికేన్ లో వున్న పార్ధసారధి దేవాలయంను తమిళనాడు యాత్రలకు వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శనం చేసుకోవాలి.ఇక్కడ దేవాలయాల కట్టడం చూస్తే మన పూర్వీకులు ఎలా నిర్మించారో అని ఆశ్చర్యంగా ఉంటుంది. పార్ధసారధి దేవాలయంలో శ్రీ కృష్ణ పరమాత్మ తన సోదరుడు బలరాముడు,సహోదరి సుభద్ర కొలువై ఉన్నారు.ఇక్కడ స్వామికి మీసాలూ ఉండడం ప్రత్యేకత.కురుక్షేత్ర యుద్ధంలో తగిలిన గాయలు కూడా మనకు కనిపిస్తాయి. నిత్యప్రసాదం:కొబ్బరి,పులిహోర -తోలేటి వెంకట శిరీష
ఈ సువాసన ధూపం వాడితే మేలు
కమ్మని సువాసన వచ్చే సాంబ్రాణిని ఇప్పుడు వైరస్ భయం పోయేందుకు విరివిగా వాడమంటున్నారు.సాంబ్రాణి పొగ ఉన్నచోట సూక్ష్మ క్రిములు కీటకాలు ఉండవు .అందుకే పసి పిల్లలకు స్నానం చేయించగానే సాంబ్రాణి పొగ వేస్తారు.వృక్ష జాతులల్లో బోస్వెల్లియా సెరాటా (ఫ్రాంకెన్సెన్స్), కొమ్మ పోరా మీదా (మెడ్ ) లచెపుతారు. ఇది కిలో ధర 30 వేల రూపాయలు పైనే ఉంటుంది.దీని నుంచి తీసిన నూనెను సబ్బులు ,పర్ఫ్యూమ్ ,బాడీ లోషన్లలో వాడతారు .ఈ నూనె చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది […]
కదిపితే మెరుస్తాయి
ఏదైనా కొత్తగా ఉంటేనే దానికి డిమాండ్.నగలైనా అంతే అవి అప్ డేట్ అయితేనే అందరినీ ఆకర్షిస్తాయి.ఇప్పుడిలా మార్కెట్ లో కొచ్చాయి టాజల్ ఉంగరాలు ఉంగరం ముందుభాగంలో గొలుసులు వేలాడుతూ ఉండటం వీటిలో ప్రత్యేకత.మాట్లాడుతూ చేతిని కదిపినప్పుడల్లా ఉంగరం ముందున్నా టాజల్స్ కదులుతూ, అందంగా కనిపిస్తాయి. వాటిలో వజ్రాలు క్రిస్టల్స్ పొదిగిన టాజల్స్ అయితే వేలు కదిపితే మెరుపులు మెరుస్తాయన్నమాట. ఈ టాజల్స్ ఉంగరాల యూత్ ఫేవరెట్స్.
కాఫీ ఆకుల టి ఆరోగ్యం
కాఫీ ఆకులతో చేసే గ్రీన్ టీ, తేయాకు తో చేసే గ్రీన్ టీ కన్నా ఆరోగ్యానికి మంచిదంటున్నారు ఎక్స్పర్ట్స్. కాఫీ మొక్క పుట్టిన ఇథియోపియాలో కాఫీ గింజల కన్నా కాఫీ ఆకులనే టీ రూపంలో వేల సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారనీ దీన్ని వాళ్ళు కుటి అంటారని .ఈ టీ వల్లనే వారిలో డయాబెటిస్ బాధితులు కనిపించారనీ చెపుతున్నారు ఎక్సపర్ట్స్ .మార్కెట్ లోని గ్రీన్ టీ లతో పోలిస్తే ఈ కాఫీ ఆకులతో చేసే కుటి అరకు టీ […]
శక్తినిచ్చే సొరకాయ
ఈ వేసవిలో శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు పోతుంది నీటి నిల్వలు తగ్గి నిస్సత్తువ ఆవరిస్తుంది.ఈ పరిస్థితి రాకూడదు అనుకుంటే సొరకాయ ఆహారంలో తరచూ తీసుకోవాలి అంటున్నారు పోషకాహార నిపుణులు చెపుతున్నారు వ్యాధినిరోధక శక్తిని పెంచే విటమిన్ సి,రైబోఫ్లేవిన్, జింక్, థయామిన్, ఇనుము,మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇనుము తో పాటు సొరకాయ లో ఉండే విటమిన్ బి,సి లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.ఇందులోని పొటాషియం ఒత్తిడి పెరగ నివ్వదు జీర్ణశక్తికి […]
అనుబంధాలు పదిలం
ఈ లాక్ డౌన్ సమయంలో దంపతుల మధ్య అనుబంధం ఎంతో బలపడినట్లు ఒక అధ్యయనం చెపుతోంది. ఇళ్లల్లోనే ఉండిపోయిన వారిలో 47 శాతం పెళ్లి చేసుకొన్నవాళ్ళు లేదా బంధం లో ఉన్నవాళ్లలో 38 శాతం మంది తమ భాగస్వామి పైన ఇష్టం,ప్రేమ పెరిగాయని చెప్పారు. 90 శాతం మంది కొత్తగా పెళ్ళైనవాళ్లు సహజీవనం తో ఉన్నవాళ్లలో తాము ఎక్కువ సమయం గడపగలిగినందువల్లనే ఎక్కువ అర్ధం చేసుకోగలిగామని,ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు పెంచుకొన్నామని భాగస్వామితో దాపరికం లేకుండా మాట్లాడ గలిగినందుకు […]
