Chinna Maata
స్వాంతన కోసం హెల్ప్ లైన్
కోవిడ్-19 విజృంభన తో లాక్ డౌన్ మూలంగా ఎన్నో కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి .ముఖ్యంగా ఇంటి పని పెరిగింది ఇల్లు ఆఫీస్ ఉద్యోగ భద్రత వ్యాపారాల భవిష్యత్ పైన ఎంతో మందికి ఎన్నో అనుమానాలు వస్తున్నాయి.ఇందుకోసం కొందరు సైకియాట్రిస్టులు ఐ ఐ టి ,ఐ ఎం,ఎమ్ పట్టభద్రులు,మాజీ సివిల్ సర్వెంట్స్ కలిసి హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఆ హెల్ప్ లైన్ పేరు కోవిడ్ సాథీ ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పన్నెండు వరకు ఈ […]
కౌగిలి ఇచ్చే శక్తి
పుట్టిన కొన్ని రోజులకే పసివాళ్ళు అమ్మానాన్నల కౌగిలింతను గుర్తుపట్టేస్తారట. ఈ పసిబిడ్డలకు తల్లిదండ్రులు గుండెలకు హత్తుకొనీ దానికీ,బయట వాళ్ళు దగ్గరకు తీసిన దానికీ తేడా తెలిసిపోతుందనీ టోక్యో లోని యోషిడా ఆఫ్ టోహా యూనివర్సిటీ నిపుణుల బృందం చేసిన పరిశోధనలో తేలింది. ఏడాది లోపు వేల కొద్ది పిల్లలను ఎంపిక చేసి చేసిన పరిశోధనలు పిల్లలను తల్లిదండ్రులు హత్తుకుంటే వారిలో గుండె కొట్టుకునే వేగం తగ్గిందట. అంటే పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఈ కౌగిలింతలో రిలాక్స్ […]
మనసు కదిలించే భయానకం (మలయాళం)
1940లో రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రపంచ జనాభాలో మూడోవంతు మంది జవాన్లు మరణించారు.అందులో ఇండియాలో 87,000 మంది అయితే కుట్టినాడ్ లో 650 మంది సోల్జర్స్ చనిపోయారు.ఈ నేపథ్యంలో తీసిన సినిమా ‘భయానకం’. మొదటి ప్రపంచ యుద్ధంలో పనిచేసి వికలాంగుడైన ఒక వ్యక్తి పోస్ట్ మాన్ గా కుట్టినాడ్ వస్తాడు. ఆ వూర్లో ఆర్మీలో చేరిన వాళ్ళు పంపే మనీ ఆర్డర్ లు పంచుతుంటాడు. అంతలో రెండవ ప్రపంచ యుద్ధం మొదలు అవుతుంది.ఇక మరణ వార్తలు […]
“తారాపీఠ్ ప్రసాదం”
పశ్చిమ బెంగాల్ లో వున్న తారాపూర్ లో ఉన్న తారాపీఠ్ అమ్మవారి దర్శనం చేసుకుని వద్దాం పదండి. ఇక్కడ భక్తులు “ఆమ్ఫన్” తుఫాన్ బారిన పడి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.అమ్మవారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.శివుడు కైలాసంలో క్షీరసాగర మధనంలో మధిస్తున్నప్పుడు వచ్చిన విషాన్ని లోకోద్ధరణ కోసం ఆ విషాన్ని సేవించాడు.దాని ప్రభావంతో శివయ్య పార్వతీదేవి ఒడిలో మత్తుగా సేద తీరాడు.అట్టి సమయంలో పార్వతీదేవి శివయ్యను పసివాడిగా తన ఒడిలో స్ధన్యం ఇస్తున్న భంగిమలో దర్శనం ఇస్తారు.అమ్మవారు […]
కేరళ పోలీస్ పవర్ ‘ ఉండ ‘ 2019 మలయాళం
కేరళ లోని ఇడుక్కి నుంచి కొత్తగా నియమితులైన కేరళ పోలీసులు బస్తర్ లో ఎలక్షన్ డ్యూటీ కి బయలు దేరిన ఇతివృత్తంలో వచ్చిన సినిమా. ఉండ పోలీసుల దగ్గర లాఠీలు తప్ప బుల్లెట్లు ఉండవు. ఆ లాఠీలతో నే మావోయిస్టు ప్రాంతంలో నెగ్గుకు రావాలి. వీళ్లు మావోయిస్టు ల పేరు చెప్పి ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టాలని రాజకీయాలే కొనసాగుతున్నాయని అమాయకులను మావోయిస్టులు గా ముద్ర వేసి బలి తీసుకుంటున్నదని స్వార్ధ రాజకీయాలకు మిలటరీ సాయం అందుతుందని సూచన […]
మూడేళ్ళ కబీర్ వితరణ
డియర్ పోలీస్ అంకుల్ మా పైన శ్రద్ధ చూపించినందుకు ధన్యవాదాలు .కరోనా వైరస్ ను మీ గన్ తో షూట్ చేయండి అంటూ ఒక నోట్ రాసి,దానికి యాభైవేల రూపాయలు చెక్ జత చేసి ముంబై పోలీస్ కమిషనర్ పరం బీర్ సింగ్ కు అందజేశాడు మూడేళ్ల కబీర్ .కప్ కేకులు అమ్మి 50 వేలు పోగు చేశాడు. ఈ సొమ్ము అందుకని పోలీస్ శాఖ ఎంతో ముచ్చటపడి తన ట్విట్టర్ లో కబీర్ వీడియోని పోస్ట్ […]
తియ్యనివి తింటే నష్టం
స్వీట్లు ఎక్కువ తింటున్న,ఉప్పు వాడకం ఎక్కువైనా నిద్ర సరిగా పట్టక పోవచ్చు అంటున్నారు అధ్యయనాలు. అందుకే ఇవి సాధ్యమైనంత వరకు తగ్గించండి అంటున్నారు అధ్యయనకారులు. ఏడు గంటలు నిద్రలేకపోతే గుండె జీవక్రియ సంబంధమైన జబ్బులు చుట్టు ముడతాయి బాగా నిద్ర పోతే తియ్యని పదార్ధాలు తినటం ఉప్పు వాడకం కూడా ఆటో మాటిక్ గా తగ్గిపోతుంది అంటున్నారు పరిశోధకులు. నిద్రలేమి ఊబకాయం తో ఉన్న కొందరి పై చేసిన పరిశోధనలో వారికి ఉన్న తిండి అలవాట్లు చెక్ […]
ఇదే సేఫ్
లాక్ డౌన్ సడలింపులు పెరిగాయి. అలాగే కరోనా సోకుతుందనే భయం కూడా ప్రజల్లో పెరుగుతోంది. వైరాలజిస్ట్ లు చేసిన ఒక పరిశోధనలో,సన్నిహితంగా మెలగటం మూసి ఉన్న జన సమ్మర్ధమైన ప్రదేశాల్లో సంచరిస్తేనే కరోనా తేలికగా సోకుతుంది. కానీ ఎదో ఐదు నిముషాలు మార్కెట్ కు వెళ్లిన,కరోనా సోకిన వ్యక్తి పక్కనుంచి నడిచి వెళ్లిన పరుగెత్తిన వైరస్ సోకటం చాలా తక్కువ అని తేలింది. కలిసి గుంపులుగా భోజనం చేయటం ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణాలు చేయటం కాస్త […]
పరిశుభ్రత అంతంత మాత్రం
సక్రమంగా చేతుల పరిశుభ్రత పాటించకపోవటం వల్లనే ప్రతి ఏటా సుమారు మూడు లక్షల మరణాలు సంభవిస్తున్నాయి.ప్రపంచ ఆరోగ్య సంస్థ యూనిసెఫ్ నిర్వహించిన ప్రపంచ వ్యాప్త సర్వే లు ఆసక్తి కరమైన అంశాలు వెలుగు చూశాయి.కరోనా సోకకుండా ఇప్పుడు తరచుగా చేతులు కడుక్కో మంటున్నారు.గతంలో చేసిన ఈ సర్వేలో పాఠశాలల్లో పరిశుభ్రతకు సంబంధించిన సేవలు లేవు .90 కోట్ల మంది పిల్లలకు వాళ్ళ స్కూల్లో నీళ్లు సబ్బులు అందుబాటులో లేవు.ఆరోగ్య సంరక్షణ కేంద్రాలల్లో చేతులు శుభ్రత వెసులు బాట్లు […]
ఇవి తప్పని సరి
లాక్ డౌన్ తీసేసిన కొన్నాళ్ల పాటు స్వీయ నిర్భంధం తప్పని సరి అలాంటప్పుడు ఇంట్లోనే ఫిట్నెస్ తో ఉండాలంటే శరీర కదలికలు తప్పనిసరి.రోజుకు రెండుసార్లు వర్క్ వుట్స్ తప్పని సరిగా చేయవలసిందే.పోషకాహార విలువల తో కూడిన ఆహారం తీసుకోవటం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి.శరీరానికి శక్తి నిచ్చే వ్యాయామాలు చేయాలి తీసుకునే ఆహారంలో దాల్చిన చెక్క, అల్లం వంటి పదార్థాలు ఉండేలా చూసుకోవాలి భౌతిక దూరం పాటించాలి.చేతులు తరచూ శుభ్రంగా కడుక్కోవాలి.స్వీయ నిర్భందంలో ఉండటం […]
విజయవంతంగా రోటీ బ్యాంక్
గుజరాత్ లోని రోటీ బ్యాంక్ లాక్ డౌన్ సమయంలో రోజుకు లక్షన్నర మంది ఆకలి తీరుస్తోంది. మీ ఇంట్లో రోటీలు చేసుకున్నప్పుడు ఇంకో ఐదు అదనంగా చేసి ఇవ్వగలరా అని ఒక ఎన్జీవో, అడిగినప్పుడు, ప్రీతి శుక్లా అన్న మహిళ సంతోషంగా ఇస్తానంది .ఆమెతోపాటు ఓ అపార్ట్మెంట్లో అందరూ తలా ఐదు చేసి ఇస్తున్నారు.అలా ఇరుగు పొరుగు చేతులు కలిపితే రోటీ బ్యాంక్ ఆలోచన కార్యరూపం దాల్చింది.ఎందరో గృహిణులు తమ ఇళ్ళల్లో నుంచి లక్షన్నర చపాతీలు ఇస్తున్నారు.భరత్ […]
మన తెలుగు సామెతలు
ఆమడల దూరం అయితే అంతఃకరణలు దూరమా ? ఇది కేవలం సామెత మాత్రమే కాదు అక్షర సత్యం కూడా. ఎంతెంత దూరాల్లో జీవిస్తున్న మనుషులు ,బాంధవ్యాలు, బంధుత్వాలు దూరం కావు. ఎంత దూరంలో ఉన్న ప్రేమలు దూరం కావు అని అర్థం . * ఆరునెలలు స్నేహం చేస్తే వారు వీరవుతారు. * ఆడబోయిన […]
చక్కని సినిమా ‘లేబర్ ఆఫ్ లవ్ ‘
బెంగాలీ సినిమా లేబర్ ఆఫ్ లవ్ లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు.భార్య బ్యాగ్స్ ప్యాక్ చేసే ఫ్యాక్టరీ లో పగలంతా పని చేస్తుంది.వాళ్ళిద్దరి జీవన విధానం ఈ సినిమా భార్య ఆఫీస్ కు వెళ్లే ముందే భర్త ఇంటికి వస్తాడు ఆమె చేసి ఉంచిన టిఫిన్ తిని,తెమ్మని స్లిప్ పైన రాసిన సరుకులు తెచ్చి ,ఆ మధ్యాహ్నం అన్నం తినేసి ఇంటి తలుపులు మూసేసి వేళ కాని వేళ నిద్ర పోయే ప్రయత్నం చేస్తాడు.భార్య […]
“శృంఖలాదేవి ప్రసాదం”
కలకత్తాలోని హుగ్లీ లో వున్న శక్తిపీఠమే ప్రద్యుమ్న శృంఖలాదేవి.త్రేతాయుగంలో రోమపాదుడనే చక్రవర్తి ఈ అమ్మవారిని ప్రతిష్ఠ చేశాడని,అమ్మవారి ఉదర భాగం ఇక్కడ పడింది అని అంటారు. ఒకసారి రోమపాదుడి రాజ్యంలో కరువు తాండవం చేస్తోంది.జనం తిండి లేక విలవిల్లాడారు.రుష్యశృంగుడనే మహర్షి ఈ ప్రదేశానికి వస్తే అంతా సస్యశ్యామలంగా వుంటుంది అని చెప్పారు.వెంటనే చక్రవర్తి తన సైన్యాన్ని,కొంత మంది యువతులను రుష్యశృంగుని ఆశ్రమం వద్దకు పంపించాడు.అతను ఆ యువతుల అందచందాలను చూసి ముగ్ధుడై వారి వెంటే నడుచుకుంటూ రోమపాదుడి […]
ఇంటర్ ఛేంజ బుల్ లాకెట్స్
మ్యాచింగ్ లేకుండా ఒక పట్టాన అమ్మాయిలకు ఏ వస్తువు నచ్చదు.దుద్దులు,గాజులు,ఉంగరాలు అన్ని మ్యాచింగ్ కావాల్సిందే.ఇప్పుడు నల్లపూసల గొలుసు లతో పాటు ఇంటర్ ఛేంజ బుల్ లాకెట్స్ వచ్చాయి.రంగు రంగుల రాళ్లు పూసలు గల లాకెట్ వాటికి తగ్గ జూకాలు వచ్చాయి ఎలాంటి డ్రెస్ వేసుకుంటే దానికి మ్యాచింగ్ గా ఈ గొలుసు కొక్కెం తీసి ఆ రంగు లాకెట్ తొలగించుకోవచ్చు .రంగు రంగుల రాళ్లతో ఉన్న ఈ లాకెట్ లతో నల్లపూసలు గొలుసు చక్కని అందం వచ్చింది.
మన తెలుగు సామెతలు
ఆకలి కాకుండా ఔషధమిస్తా, నీ ఇంట్లో సద్ది నాకు పెట్టు అన్నట్లు ! ప్రపంచంలో ఉండే మోస కారులను ఉద్దేశించి చెప్పే మాటలులివి ఆకలి కాకుండా మందు వచ్చే వాడికి చద్దన్నం తో పనేముంటుంది. అమాయకులను మోసం చేసే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతో మంది వారి మాటలకు మోసపోయేవాళ్ళు కూడా తక్కువ ఏంకాదు ఇలాటి వే ఇంకొన్ని చక్కని సామెతలు. * ఆకలి ఆకలి అత్తగారు అంటే రోకటి మింగవే కోడలా […]
టిక్ టాక్ సక్సెస్
లాక్ డౌన్ లో ప్రపంచం మొత్తం స్తంభించిపోయిన వేళలో ప్రజలను ఎక్కువ ఎంటర్టైన్ చేసింది టిక్ టాకే నని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజులో ఎక్కువ కాలం కోట్ల మంది టిక్ టాక్ ను చూస్తున్నారట. హ్యాండ్ వాష్ చాలెంజ్ లు వంటివి టిక్ టాక్ లో విపరీతంగా పెరిగిపోయాయి. కరోనా స్కిట్స్ కరోనా జోకుల తో టిక్ టాక్ యూజర్ల సంఖ్య అమాంతంగా పెరిగిపోయింది అట ఇళ్లల్లో నే చేసే డాన్సులు, వంటలు విపరీతంగా అన్ లోడ్ […]
గుప్పెడు గింజలతో శక్తి
రోగ నిరోధక శక్తి ని పెంచుకునేందుకు తీసుకోవలసిన ఆహారపు జాబితా లో ముందే ఉన్నాయి పొద్దు తిరుగుడు విత్తనాలు. లోపల పప్పు తో ఈ విత్తనాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిలో వంద రకాల ఎంజైములు ఉంటాయి. ఇది హార్మోన్ ను సమతుల్యం చేస్తాయి ఇందులో ఉండే విటమిన్-సి గుండె జబ్బులను రానివ్వదు గుండె నాళాల్లో కొవ్వు చేరకుండా కాపాడతాయి. వీటిలో ఉండే విటమిన్ -ఇ సెరినియం కాపర్ లు కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. రోజుకో గుప్పెడు […]
“మార్తాండ భైరవుడి ప్రసాదం”
కర్నాటక రాష్ట్రంలోని మాంగ్ సులి సమీపంలో ఖండోబా ఆలయంలో మనం మార్తాండ భైరవుడిని చూసి దర్శనం చేసుకోవచ్చు. మల్ల మరియు మణి అనే రాక్షసులు వారికి మరణం లేకుండా ఎవరితోటి ఓటమి లేకుండా వరమివ్వమని బ్రహ్మదేవుని కోసం తపస్సు చేసి వరము పొందారు.వారివురు గర్వంతో దేవతలను,మునీశ్వరులను హింసించేవారు.ఆ బాధలు భరించలేక శివుని ధ్యానం చేస్తూ వుంటే శివుని అంశంగా మూడు కన్నులతో బంగారు రంగు ముఖముతో ఫాలభాగాన నెలవంక తో ఉద్భవించిన మార్తాండ భైరవుడిని చూసి అందరూ […]
మన తెలుగు సామెతలు
‘ విందైన మూడు రోజులు,మందైనా మూడురోజులే ‘ ఈ సామెత నిత్య జీవిత అనుభవం లోంచి వచ్చినదే మంచి భోజనం కనీసం మూడు రోజుల పాటు వరసగా చేస్తే మనకు తృప్తి పడుతోంది. అలాగే ఏ మందైనా మూడు రోజులు వాడితే వంటికి పడుతోంది అని అర్ధం. స్నేహం విందు,మందులా విడవకుండా రోజుల పాటు చేస్తే అది బలపడి,హృదయానికి దగ్గరై కలకాలం ఉంటుంది అని అర్ధం. […]
