Chinna Maata
పరిమళ భరితం
మాటి మాటికి చేతులు కడుక్కునేందుకు రసాయనాలే కాకుండా ఇంట్లో దొరికే కొన్ని వస్తువులు కూడా ఉపయోగించవచ్చు. నిమ్మలో యాంటీబ్యాక్టీరియల్, దుర్వాసన తరిమే గుణాలు ఉన్నాయి.రెండు టేబుల్ స్పూన్ల వంట సోడా లో సగం నిమ్మచెక్క రసం నిమ్మ నూనె, గోరువెచ్చని నీళ్లు కలిపి ఈ మిశ్రమంతో ఫ్రిడ్జ్ , డైనింగ్ టేబుల్ శుభ్రం చేయవచ్చు బాత్రూం లు వంటింటి సింక్ శుభ్రం చేసేందుకు ఒక్క టేబుల్ స్పూన్ చొప్పున బట్టల సోడా,వైట్ వెనిగర్ లావెండర్ లేదా రోజ్ […]
బత్తాయి తినండి
ఆకుపచ్చగా, పసుపు వర్ణంలో, చక్కని సువాసనతో రుచితో పుల్లగా తియ్యగా చక్కని రసం తో ఉండే బత్తాయి పండు తప్పని సరిగా రోజు కొక్కటి అయినా తినండి అంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ పండు వాసన చూసినా తిన్న శరీరానికి తక్షణ శక్తి అందుతుంది విటమిన్ సి పుష్కలంగా క్యాల్షియం, పొటాషియం, కాపర్ వంటి ఖనిజ పోషకాలు మెండుగా ఉంటాయి.ఈ విటమిన్లు ఖనిజాలు ఎంతో రోగ నిరోధక శక్తిని ఇస్తాయి.ఈ పండులోని విటమిన్ సి యాంటి ఆక్సిడెంట్స్ […]
పిల్లలకో బహుమతి
పిల్లలకు కష్టసుఖాల గురించి తెలియదు ఆడుకునేందుకు బొమ్మలు చాలు 43 డిగ్రీల వేడి లో యూపీ, ఎం.పీ ల బోర్డర్ లో వలస కార్మికుల వాళ్ళ పిల్లల అలిసిపోతున్నారు.ఆ పిల్లల మొహాలలో నవ్వులు పూయించేదుకు ఝాన్సీ (యూ.పి) పోలీస్ లు ఆ పిల్లలకు బొమ్మలు పంచిపెట్టారు. ఎండలకు తట్టుకోలేక పిల్లలు తల్లులను సతాయిస్తూ ఉంటే వాళ్ళని ఓదార్చేందుకు బొమ్మలు పంచి పెడుతున్నాం అని ఝాన్సీ జిల్లా ఎస్.పి రాహుల్ శ్రీవాస్తవ అన్నారు. బొమ్మల్ని చూసే పిల్లలు ఆకలి […]
“దుర్గా పరమేశ్వరి ప్రసాదం”
కర్నాటక రాష్ట్రంలో కటీల్ దుర్గా పరమేశ్వరి అలయంవుంది.ఈ ఆలయం నందిని అనే నది మధ్యలో పార్వతీదేవి మనకు దర్శనం ఇస్తారు. ఈ ఆలయం మాంగలూర్ సమీపంలో ఉంది.జాబాలి మహర్షి తపస్సు చేస్తున్న సమయంలో అసురుల బాధలు భరించలేక, జనుల ఆకలి బాధ చూడలేక ఇంద్రుని ఆశ్రయించి తన కామధేనువుని పంపించమని అడిగిన, ఇంద్రుడు తన కుమార్తె నందినిని పంపించారు.నందినికి చాలా పొగరు కావున ఏ మాటను లెక్క చేయకుండా వచ్చింది అప్పుడు జాబాలి నదిగా ప్రవహించు అని […]
ఇవి చాలా ముఖ్యం
కరోనా సమయంలో వైరస్ ఏ విధంగా ఎక్కుడ,ఎలా సోకుతుందో నని ఎన్నో భయాలున్నాయి.వంటింటి శుభ్రత చాలా ముఖ్యం. గిన్నెలు బీల్స్ డిటర్జెంట్ కలిసిన వేడి నీళ్లతో బాగా కడగాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకున్న కూరగాయలను వాటిలో పెట్టుకోవచ్చు. సాధ్యమైనంత వరకు గిన్నెలు లోహంతో తయారు చేసినవి కాకుండా పింగాణీ వి వాడుకుంటే శుభ్రం చేయడం సులభం. గ్రైండర్ వంటివి మంచినీళ్లతో డిటర్జెంట్ తో శుభ్రం చేశాక వాటి హ్యాండ్లింగ్స్ మాత్రం డిస్ ఇన్ఫెక్టెంట్ తో రోజు […]
సగ్గు జావతో శక్తి
ఈ వేసవి ఎండల కు నిరసం అనిపించకుండా సగ్గుబియ్యం జావ తీసుకోండి అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు. సగ్గుబియ్యం లో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. అలసిన శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. వ్యాయామం తరువాత తీసుకో దగ్గ ఆహారం ఇది. ఇందులోని పొటాషియం రక్త పోటును అదుపులో ఉంచుతుంది. రక్తప్రసరణ సాఫీగా చేసి గుండె పైన ఒత్తిడి లేకుండా సహాయపడుతుంది. సగ్గుబియ్యం లోని క్యాల్షియం వల్ల ఎముక బలం పెరుగుతుంది వీటిలో పీచు అధికం.ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది.
జ్యోతికి సి.ఎస్. ఎఫ్ సాయం
అనారోగ్యంతో ఉన్న తండ్రిని వెనకాల కూర్చోబెట్టుకుని ఏడు రోజుల పాటు 1200 కిలోమీటర్ల సైకిల్ జ్యోతి కుమారి పడిన కష్టానికి తగిన గుర్తింపు లభించింది.ఆమెలో సైక్లింగ్ నైపుణ్యాన్ని గమనించిన భారత సైక్లింగ్ సముఖ్య జ్యోతిని ట్రయిల్స్ కు పిలిచింది ఈ ట్రయిల్స్ అర్హత సాధిస్తే జాతీయ సైక్లింగ్ అకాడమీ లో ఉచితంగా శిక్షణ అందిస్తామని అకాడమీ తెలిపింది. జ్యోతి కుమారి కి బీహార్ బతుకుతెరువు కోసం హర్యానాలోని గురుగ్రామ్ కు వలసవచ్చారు.తండ్రి మోహన్ ఆటోడ్రైవర్ గాయపడిన తండ్రి […]
“దుర్గాదేవి ప్రసాదం”
పూర్వం రక్తబీజుడనే రాక్షసుడు బ్రహ్మ తపస్సు చేసి తన శరీరంలోని రక్తం ఎక్కడ పడినా అతని సైన్యం పుట్టుకొని వస్తారని వరం పొందాడు.రక్తబీజుడు జనులను బాధించటం చూసి పార్వతీ దేవి దుర్గా దేవిగా అవతారం ఉద్భవించి రక్తబీజునితో యుద్ధం చేయసాగింది.పలు రకాల ఆయుధాలను ఉపయోగించిన వాడి శరీరం నుంచి పడిన రక్తపు బొట్టుతో సైన్యం రెట్టింపు అవుతున్న సమయంలో దుర్గాదేవి నిస్సహాయురాలైనది. దేవతలు శివుని దర్శనం చేసుకుని వారిని రక్షించమని అర్ధించగా దుర్గా దేవి అప్పటికే రక్తబీజుని […]
మానవత్వపు పరిమళం
ఒడిస్సాలోని మహిళా పోలీస్ అధికారి శుభ శ్రీ నాయర్ ఒక మతిస్థిమితం లేని మహిళకు అన్నం తినిపిస్తున్న దృశ్యం సామాజిక మాధ్యమాల్లో జనం ప్రశంసలు అందుకుంది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆ దృశ్యాన్ని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు .ఆమె ఒడిషాలోని మల్కాన్ గిరి మోడల్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ .లాక్ డౌన్ లో డ్యూటీ లో రోడ్డుపై వెళ్తుండగా బోరింగ్ దగ్గర నీళ్లు కొట్టుకొని తాగేందుకు అవస్తపడుతున్న మహిళ కనిపించింది.ఆమెకు మంచి నీళ్లు […]
ఇది అపురూపమైన దానం
ముంబైలోని నాయర్ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ ప్రయోగ చికిత్స కోసం ఈరోజు నేను రక్తం ఇచ్చాను వృత్తిరీత్యా రాజస్థాన్ వెళ్లి వచ్చాక కరోనా లక్షణాలు కనిపించాయి ప్రారంభంలో నెగటివ్, తరవాత పాజిటివ్ వచ్చాయి చికిత్స అనంతరం కోలుకున్నాను .కోవిడ్- 19 నుంచి కోలుకున్న బాధితులు నాలాగే సాటి బాధితుల కోసం ప్లాస్మా థెరపీలో పాలు పంచుకోవచ్చు. ప్లాస్మా దానం చేసినందుకు ఆస్పత్రి యాజమాన్యం నాకు సర్టిఫికెట్, 500 రూపాయలు నగదు బహుమతి ఇచ్చారు. ఆరోజు నాకెంతో సంతోషం […]
తొలి ధానం ఇచ్చిన స్మృతి
ప్లాస్మా దానం చేసిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందింది అహమదాబాద్ కు చెందిన స్మృతి ఠక్కర్ ప్యారిస్ నుంచి వచ్చాక పాజిటివ్ వచ్చింది. పదిహేను రోజుల చికిత్స అనంతరం కోలుకున్నాను. కరోనా బాధితులకు ప్లాస్మాథెరపీ ప్రయోజనకరంగా ఉందని చెప్పారు కరోనా నుంచి కోలుకున్న నాకు ప్లాస్మా దానం చేస్తే కరోనా బాధితులను కాపాడవచ్చు అని చెప్పారు. ప్లాస్మా ఎక్కించడం ద్వారా కరోనా బాధితులు యాంటీబాడీస్ పెరిగి రోగనిరోధక శక్తి పెరిగి కోలుకుంటారని డాక్టర్లు చెప్పారు. సర్దార్ వల్లభాయ్ […]
ఎండలో ఆరానిస్తే మంచిది
కరోనా వ్యాప్తి నిరోధానికి మాస్క్ వాడటం తప్పనిసరి కాటన్ తో తయారు చేసిన మాస్క్ లు ధరిస్తే వాటిని ప్రతి రోజూ శుభ్రం చేయాలి. మాస్క్ లు శుభ్రం చేసే సమయంలో డిస్పోజబుల్ గ్లౌజులు ధరించాలి .మాస్క్ కి రిమూవబుల్ ఫిల్టర్ ఉంటే దాన్ని తీసేసి మాస్క్ ను ఉతకాలి క్లాత్ మాస్క్ లు వాషింగ్ మిషన్ లో కూడా వేయవచ్చు అయితే ఉతికి ఎండలో ఆరనిచ్చి ఇస్త్రీ చేసి ఉపయోగించాలి అలాగే ఎక్కువ ముట్టుకొనేది ఫోన్ […]
Baby sun Rose
ప్రకృతి మనిషికి ఇచ్చే అపురూపమైన బహుమతులకు అంతే ఉండదు.అలాంటి గొప్ప గిఫ్ట్ ఈ చక్కని పువ్వులు ఈ పువ్వుల పరదాని ఎంత చూసినా తనివి తీరనంత అందంగా ఉంటాయి. వీటిని బేబీ సన్ రోజ్,హార్ట్ లీఫ్,రెడ్ అస్టీనియా. అస్టీనియా హార్ట్ లీఫ్ ఐస్ ప్లాంట్ అనే పేర్లతో పిలుస్తారు. అమెరికాలో లాన్ లో పెంచుకునే ఈ పువ్వులు వసంత రుతువులో కిలో మీటర్ల పరిధిలో విసిరి కనువిందు చేస్తుంటాయి. ఇది సంకులెంట్ జాతి మొక్క. Heart leavel […]
మారిన మేకప్
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మేకప్ ను కూడా వదల్లేదు, మేకప్ రంగంలో కరోనా కు ముందు కరోనా తర్వాత అన వలసి ఉంటుందని ప్రముఖ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.మాస్క్ ల వెనక పెదవులను దాచేయడంలో ఇప్పుడిక పెదవుల సంగతి ఎలా ఉన్నా పెద్ద పట్టింపు లేదు. చాలా మంది మహిళలు లిప్స్టిక్ పూసుకోవడం మానేశారు. వాటి అమ్మకాలు చాలా వరకు తగ్గిపోయాయి ఇది వరకు పెదవుల అందానికి ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పుడూ కళ్ళకి ఎక్కువ శ్రద్ధ […]
కలోంజి వాడకం ఆరోగ్యం
కలోంజి, నల్ల జీలకర్ర గా పిలిచే ఈ విత్తనాలు మిరియాల రుచితో వుంటాయి.ఈ విత్తనాలు హానికర బ్యాక్టీరియా ,సూక్ష్మ జీవులు నుంచి జీర్ణాశయాన్ని కాపాడతాయి. ఇవి శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తాయి వీటిలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, పాస్ఫరస్, సోడియం, జింక్, మాంగనీస్, కాపర్, ఐరన్, ఖనిజ పోషకాలు ఉంటాయి.ఈ విత్తనాల్లో ని థైమోక్వినోస్ బయో యాక్టివ్ కంపోటెంట్ గా పనిచేస్తుంది. చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి దూరం చేస్తుంది.తేనె,కలోంజి విత్తనాల పొడి, వెల్లుల్లి […]
అపురూపం ఈ పుష్పం
అమెరికా కెనడా తో బ్రిటిష్ కొలంబియా మొదలుకొని దక్షిణ కాలిఫోర్నియా వరకు ఉన్న పసిఫిక్ తీర ప్రాంతంలో పూసే ఒక అందమైన పువ్వు. ఈ పూవు పేరు Cornus nuttallii వ్యవహారిక భాషలో ….. ఈ పూవును ….. Pacific dogwood లేదా mountain dogwood అని పిలుస్తారు. అమెరికా, కెనడాలో ….. ఈ మొక్క కేవలం బ్రిటిష్ కొలంబియా మొదలుకుని దక్షిణ కాలిఫోర్నియా వరకు ఉన్న పసిఫిక్ తీరప్రాంతంలో మాత్రమే ఎదుగుతుందట! ఈ dogwood జాతిలో దాదాపు […]
ఆవకాయ సిద్ధం
ఆవకాయ పేరు చెబితేనే నోరు ఊరుతుంది.మరి ఈ కాలం అమ్మాయిలకు ఈ పెట్టే పద్ధతి,కొలతలు తెలియవు సీసాతో కొనుక్కుని తింటే, ఇంట్లో పచ్చడి పెట్టుకున్న అనుభూతే రాదు అనుకుంటారు కదా. ఇలా పచ్చడి పెట్టుకోవటం రాని వాళ్ళకి ఆవకాయ కిట్ అందిస్తోంది లిఖిత భాను. ఈమె టెర్రా గ్రీన్స్ అనే స్టార్టప్ ప్రారంభించి రైతులు పండించిన వందకు పైన ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తుంది.హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తోంది.ఇందులో భాగమే ఆవకాయ కిట్ లో మామిడి […]
రూపం మారింది
నైట్ డ్రెస్ ఎప్పుడు హోమ్లీ వేర్ .ఇప్పుడు వర్క్ ఫ్రొం హోమ్ తో అమ్మాయిలు,అబ్బాయిలు ఇళ్లకే పరిమితం అయిపోయి నైట్ కమ్ హోమ్ వేర్ డ్రెస్ ఏదైనా అందంగా ఫ్యాషన్ గా దొరికితే బావుండు అనుకుంటున్నారు.ఇంకేముంది వేసవికి కాటన్ ఫ్యాబ్రిక్ తో,చల్లగా గాలి తగిలేలా అందమైన నైట్ సూట్స్ వచ్చాయి. ఈ తరం అమ్మాయిలు నైటీలు వేసుకోరు ఆ నైటీ పొట్టిగా మోకాళ్ళ పైన గౌనులా ఉంటుంది. ఈ పొట్టి గౌన్ లతో లాంగ్ టీ షర్ట్ […]
ఇదొక్కటి చాలు
ఇంట్లో ఏదో ఒక మూల గోడ గడియారం తప్పని సరి మరి. ఆ గడియారం ఇంకాస్త అందంగా పువ్వులు పండ్ల సొగసులతో లెదర్ తో తయారు చేస్తున్నారు కళాకారులు.లెదర్ ఫ్లవర్ త్రీడీ ఆర్ట్ పేరుతో ఇవి నిజమైన పువ్వుల్లా పండ్లలా ఉంటాయి. తోలు తో పాటు వెదురు కర్రలు ఉపయోగించి చేసేవే ఈ గడియారాలు ఇంటీరియర్స్ లో ముఖ్యమైన భాగం అయిపోయాయి. ఈ లెదర్ వాల్ క్లాక్స్ లో క్వార్టజ్ వాచ్ కి డయల్ భాగం కూడా […]
“బ్రహ్మ తపస్సు ప్రసాదం”
మానవుల నుదుటి రాత రాసేది ఆ బ్రహ్మగారే కదా!! ఆయనగారు మరి తన కూతురునే వివాహమాడాడు.శివుని శాపం వల్ల బ్రహ్మకి ఎక్కువ ఆలయాలు,పూజలు ఉండవు. సరస్వతీ పురాణంలో బ్రహ్మ సరస్వతి,సంధ్య,బ్రాహ్మి అని ముగ్గురుని తన తపశ్శక్తితో సృష్టించాడు.వీరిలో సరస్వతి అపురూప సౌందర్యవతి కావున ఆమెను పెండ్లాడి మానవులను సృష్టించాలని సంకల్పించాడు. సరస్వతీ దేవి తన కనుసన్నల్లోనే వుండాలని తన నాలుగు తలలతో ఎల్లప్పుడూ దృష్టి పెట్టేవాడు.చివరికి సరస్వతీ దేవిని వివాహం చేసుకుని వంద సంవత్సరాలు ఏకాంతంలో వుండి […]
