Chinna Maata
ఆరోగ్యాన్నిచ్చే నృత్యం
లాక్ డౌన్ సమయంలో జిమ్ కు వెళ్ళటం ఇంట్లోనే అన్ని రకాల వర్క్ వుట్స్ చెయ్యటం కష్టం అలాంటప్పుడు సరదాగా డాన్స్ ప్రాక్టీస్ చేయండి పాటలకు అనుగుణంగా నాలుగు స్టెప్స్ వేయండి అంటున్నారు ఎక్స్పర్ట్స్. డాన్స్ శరీరాన్ని తేలిక చేస్తుంది కండరాలను సౌకర్యంగా మారుస్తుంది. డాన్స్ లోని వివిధ భంగిమలను ఒకటికి పది సార్లు చేయడం వల్ల కండరాలకు మర్దన ఫలితం అందుతోంది.మెదడు శరీరం మధ్య సమన్వయం కుదురుతోంది ఏకాగ్రత పెరుగుతోంది. శరీరానికి తగినంత శ్రమ అందుతోంది […]
మొక్కలకు ఎరువుగా కాఫీ
కాఫీ రుచి అసామాన్యం .కాఫీ తోనే ఉదయం కళ్ళు తెరిచే వారే ఎక్కువ శాతం.ఇంత అద్భుతమైన రుచి గల కాఫీపొడి మొక్కలకు ఎంతో మంచి ఎరువు,క్రిమి నాశిని కూడా అంటున్నారు అధ్యయనకారులు. కాఫీ గింజల్లో నైట్రోజన్ ఎక్కువ బాల్కనీ లో ఆకుకూరలు పెంచే వారు ఎక్కువగా కాఫీ వ్యర్థాన్ని వాడుకోవచ్చు.మొక్క చుట్టూ పొడిబారకుండా ఉండాలంటే మట్టి పై భాగంలో కాస్త కాఫీ పొడి చల్లాలి.కప్పు కాఫీ పొడిని లీటర్ నీళ్లలో కలిపి ఐదారు గంటలు అలా వదిలేసి […]
మెరుపు నిచ్చే టమాటో
టమోటో తో స్క్రబ్బింగ్ క్లీనింగ్ ఫేస్ ప్యాక్ లు చేసుకోవచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్. టమోటో తో ఉండే విటమిన్-ఎ ,యాంటీ ఆక్సిడెంట్ల తో పాటు విటమిన్ సి కూడా ఉండటం తో ముఖంపై మొటిమలు రావు. క్లీనింగ్ కోసం టమాటో ప్యూరీ పెరుగు, పసుపు, శెనగపిండి, గంధం పొడి కలిపి పేస్టులా చేసి రాసుకుని పది నిమిషాలు అలా ఉంచి కడిగేసుకోవచ్చు. ఈ మిశ్రమం టాన్ పోగొడుతోంది. స్క్రబ్బింగ్ కోసం బియ్యంపిండి టమోటో ప్యూరీ, పచ్చిపాలు, చిటికెడు […]
లేత రంగులే ఫ్యాషన్
కాఫ్ లాంగ్ కుర్తీలు క్యాజువల్ కాటన్ పాంట్స్ జత చేస్తే ఎప్పుడు అందంగానే ఉంటాయి. చక్కని లేత నీలం, బూడిద రంగు, గులాబీ, పసుపు వంటి తేలికైన రంగులతో ఇవి చాలా అందంగా ఉంటాయి డైలీ వేర్ గా,డిజిటల్ ప్రింటెడ్ కుర్తీలు హ్యాండ్ వర్క్ చేసినవి ప్యూర్ కాటన్ వీ హెవీ దుపట్టాతో చక్కని లుక్ ఇస్తాయి వీటిలో కుర్తీ ల్యూనిక్ లు ఎక్కువగా స్లీవ్లెస్ లే ఉంటాయి. ఇంకో వెస్ట్రన్ లుక్ తో ఇవి అధునాతమైన […]
నీళ్ళిచ్చే చెట్లు
సాధారణంగా అన్ని చెట్లు,పూలు,పండ్లు కలప వంటివి ఇస్తాయి ‘టెర్మినాలియా ఎలిప్టికా’ అన్న చెట్టు మటుకు వీటితో పాటు నీళ్లు కూడా ఇస్తుంది.మొసలి బెరడు చెట్టు అని పిలిచే ఈ చెట్టు బెరడు కాస్త తొలిగిస్తే చాలు ఫోర్స్ గా బలమైన ధరతో నీళ్లు వస్తాయి. వర్షపు నీటినీ,భూమిలోని నీటినీ వీటి కాండల్లో నిల్వ వుంచుకొనే ఈ చెట్టు భారతదేశం తో పాటు నేపాల్,బాంగ్లాదేశ్,మయన్మార్,థాయిలాండ్,కంబోడియాల్లో ఉంటాయి. దక్షణ భారత దేశంలో పొడి,తేమ, ఆకురాలే అడవల్లో ఎక్కువగా ఉంటాయి. కొన్ని […]
మహిళా బౌన్సర్ లకు శిక్షణ
పూణే కు చెందిన రణ్ రాగిని బౌన్సర్ గ్రూప్ లో అందరూ అమ్మాయిలే ఉంటారు. ఈ సంస్థ వ్యవస్థాపకులు దీపా పరాబ్. సినిమాల్లో మేకప్ ఆర్టిస్ట్ గా పోలీస్ పాత్రల్లో నటించింది సినిమా నటుల పక్కన బౌన్సర్లు ఉండటం గమనించిన దీపా కొన్నాళ్ళు బౌన్సర్ గా సెలబ్రిటీల దగ్గర పని చేసింది. ఈ రంగంలో అమ్మాయిలకు డిమాండ్ ఉందని తెలిశాక రణ్ రాగిని బౌన్సర్లు గ్రూప్ ని ఏర్పాటు చేసింది దీపా. ఎంతో మందికి శిక్షణ ఇస్తోంది. […]
పొరపాటై పోయింది
షాదీ డాట్ కామ్ ఇండియా లో పేరున్న పెళ్లి సంబంధాలు చూసే వేదిక. ఈ సైట్ లో ఒక స్కిన్ కలర్ ఫిల్టరే ఉంటుంది. ఫెయిర్,వీటిష్,డార్క్ ఈ మూడు రంగుల్లో వంటి ఛాయను చెప్పేస్తారు. ఈ మ్యాట్రిమోనియల్ సైట్ లో ఫాలో వివరాలు ఇచ్చేవారు,రంగులు చెప్పేందుకు తప్పని సరిగా ఈ ఫిల్టర్ ఉపయోగించి చెప్పాలి.ఈ రంగు చెప్పే పద్ధతిని మేఘన్ నాగ్ పాల్ అమ్మాయి అసలు అంగీకరించ లేకపోయింది.సైట్ లో ఆ కలర్ ఫిల్టర్ ని తొలగించమని […]
సరైన ఆహారం అవసరం
కోవిడ్ కారణంగా కుటుంబం మొత్తం ఇంట్లోనే ఉండవలసి వస్తోంది.ముఖ్యంగా పిల్లలు ఆన్ లైన్ తరగతులకు హాజరు కావటం టీవీల ముందు కూర్చోవటం ఎక్కువయింది. సమయానికి స్కూల్ లకు వెళ్ళినట్లుగా క్రమశిక్షణగా తినటం లేదు.ఇది వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీస్తోంది. అల్పాహారంగా అటుకులతో చేసిన పోహ, ఇడ్లీ, దోశ వంటివి ఇవ్వాలి ఇందులో సీజనల్ పండ్లు చేర్చాలి అలాగే తాజా పండ్ల తో మిల్క్ షేక్ లు ఇవ్వచ్చు. మధ్యాహ్నపు భోజనంలో తాజా కూరగాయలు పప్పు, చిక్కుడు, బీన్స్, […]
ఎన్నో ప్రత్యామ్నుయాలు
చాలా మందికి తియ్యని పదార్ధాలు ఇష్టం. ఎక్కువగా తీపి తినటంవల్ల శరీరం బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.పంచదార బెల్లంతో తయారైన స్వీట్లకి ప్రత్యామ్నుయం వెతికితే సరిపోతుంది. ఈ రోజుల్లో రెస్టారెంట్ డిజర్ట్ లు కూడా దాదాపుగా ఆరోగ్యవంతమైన పండ్లతో నిండి ఉంటున్నాయి. తేలిక పాటి గుజ్జులేని కస్టర్డ్ లేదా చీజ్ కేక్ వంటి వాటికీ బదులుగా టార్ట్ లు తీసుకోవటం మంచిదే. క్రీమ్ పాలు చేర్చిన టార్ట్ లు గుడ్డుతో చేసినవి. తాజా పండ్లు నింపినవి ఎన్నోరకాల […]
పెంపుడు జంతువులతో ఆరోగ్యం
పెంపుడు ఉన్నఇళ్ళల్లో పిల్లలకు ఎక్కువ రోగనిరోధక శక్తి . ఆస్తమా,ఊబకాయం వంటి సమస్యలు ఉండవు అంటున్నారు అధ్యయనకారులు. పెంపుడు జంతువులు ఉన్న ఇళ్ళలోని పిల్లల్లో RUMINO COCCUN,OSEILLOSPERA అనే రెండు రకాల సూక్ష్మజీవుల్ని అధ్యయనకారులు గుర్తించారు. ఇవి చాలా ఉపయోగకరమైన సూక్ష్మజీవులని,ఇవి పిల్లల్లో అలర్జీలను ఊబకాయాన్ని నిరోధించేందుకు ఉపయోగపడుతాయట. పూర్వపు రోజుల్లో పిల్లలు మట్టితోనూ,పెంపుడు జంతువులతోను ఆడుకొనేవారు. అందుకే వారిలో రోగనిరోధక శక్తి ఎంతో అధికంగా ఉండేదని ఇప్పుడు తల్లులు పిల్లలను నాలుగు గోడలకే పరిమితం చేయటం […]
అత్యంత విలాస భవనం
ఇవాల్టీ రోజుల్లో కూడా వేలకోట్ల రూపాయలు విలువ చేసే రాజభవనాలు వంటి ఇళ్ళున్నాయి. అలంటి వాటిల్లో ఒకటి కాలిఫోర్నియా లో ఉండే బెవర్లి హౌస్. ఈ భావన నిర్మాణానికి 165 మిలియన్ డాలర్లు అంటే 1070 కోట్ల రూపాయిలు కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేశారు. ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ గోల్డెన్ కే ఫార్మ్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్ మిల్టన్ గేట్జ్ ఈ భవనాన్ని నిర్మించారు. ఇప్పుడీ భవన యజమాని విలియం రోడాల్ఫ్ ఇంగ్లీష్ అక్షరం H ఆకారం […]
సాంప్రదాయ పద్దతులే మేలు
మనిషి శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ఎంతో చక్కగా పనిచేస్తుంది. ఆ కారణంగానే మన శరీరంలో ప్రవేశించిన ఏ రోగ క్రిమినైనా శరీరం వెంటనే నాశనం చేయ గలుగుతుంది. ప్రస్తుత కరోనా ప్రమాద సమయంలో రోగ నిరోధక వ్యవస్థ బాగా పనిచేసే ఆహారం తప్పనిసరిగా తీసుకోమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మన సాంప్రదాయ వంటల విధానంలోఎన్నో రకాల మూలికలు కలగలసి ఉంటాయి. పసుపు,మిరియాలు,అల్లం,కొత్తిమీర,పుదీనా,దాల్చిన చెక్క,మిరపకాయలు మొదలైనవి వాడే అలవాటు అందరికి ఉంది. దగ్గు,జలుబు,జ్వరము దగ్గరికి రాకుండా ఈ వస్తువులు అన్ని […]
కూర్చుంటే ప్రమాదమే
అరగంట కోసారి అయినా కుర్చీలోంచి లేచి కాసేపు అలా నడవండి,అలాగే కూర్చొని ఉండకండి అని డాక్టర్లు ఎంత చెప్పిన సీట్లోంచి లెవరు చాలామంది. ఇలా కూర్చున్న ఫలితం ఆరోగ్యం పైన తీవ్రంగా ఉంటుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. ఎక్కువ సేపు కూర్చునే వాళ్లలో 82 శాతం మంది కాన్సర్ బారిన పడ్డట్టు పరిశోధనలు చెపుతున్నాయి. నలభై ఐదేళ్లు దాటిన 30 వేల మందిని ఎంపిక చేసి ఐదేళ్ల పాటు చేసిన వారిలో అందునా సైక్లింగ్ చేసిన వారిలో కాన్సర్ […]
ఇక వయసు మీరదు
ఇంకెప్పటికీ యవ్వనం తోనే ఉండవచ్చు అంటున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు. రక్తం లోని ప్లాస్మా కణాలు సగం వరకు తొలిగించి వాటికి బదులు సెలైన్ అట్టమిన్ లను ఎక్కించటం వల్ల వయస్సు వెనక్కు మళ్లుతోంది అంటున్నారు. దీని వల్ల కొత్త ప్రోటీన్ కణాలు విడుదల అవుతాయి. అదే సమయంలో ప్లాస్మా గాఢత తగ్గుతోంది. వయసు మీరిన ప్రోటీన్ కణజాలం తగ్గిపోయి పాత కొత్త ప్రోటీన్ కణాల సమతుల్యం ఏర్పడుతోంది ఆ రకంగా వృద్ధాప్యం రాకుండా ఉంటుంది అంటున్నారు […]
కర్పూర నూనె మంచిది
వాతావరణంలోని మార్పులతో జుట్టు పొడిబారిపోవడం సహజం. తరుచు షాంపూతో స్నానం చేయటం వల్ల కూడా జుట్టు పాడైపోతుంది నెలకు ఒకటి రెండు సార్లు కుంకుడుకాయి వాడితే మంచిది అలాగే తలస్నానం కోసం గోరు వెచ్చని నీళ్ళేవాడుకోవాలి. వేడి నీళ్లతో కూడా జుట్టు పొడిబారి పోతుంది. కప్పు కొబ్బరి నూనె లో కొద్దిగా కర్పూరం వేసి మరగనిచ్చి,అది గోరు వెచ్చగా ఉన్నపుడే తలకు పట్టించాలి మాడుకు రక్త ప్రసరణ జరిగి జుట్టు మెరుస్తూ ఉంటుంది.పెరుగులో నిమ్మరసం,గుడ్డు లోని తెల్లసొన, […]
శుభ్రం చేయాలి
కరోనా నుంచి రక్షణ కోసం మాస్క్ ధరించడం ఎంత ముఖ్యమో దాన్ని శుభ్రం చేయటం కూడా అంతే ముఖ్యం. ఫేస్ మాస్క్ ధరించిన ప్రతిసారీ దాన్ని ఉతకాలి ఫేస్ మాస్క్ పైన డిజ్ ఇన్ ఫెక్టెంట్ స్ప్రే చేయటం మంచిది కాదు.ఇది మాస్క్ పైన క్రిములు చంపుతోంది.కానీ ఇది చల్లిన మాస్ పెట్టుకున్నప్పుడు శ్వాస తీసుకుంటే ఈ వాసన గాఢత చాలా ఇబ్బంది పెడుతుంది. ముక్కు, నోరు, గడ్డం పైన చర్మం మంటగా ఉంటుంది అందుచేత తప్పని […]
కళ్ళకు స్వాంతన
ఎక్కువ సేపు ఫోన్ వాడకం, కంప్యూటర్ ముందు వర్క్ చేయటం తో కళ్ళు పొడిబారిపోతాయి.గులాబీ నీరు కలిసిన కళ్ళకుస్వాంతన చేకూరుస్తుంది.విటమిన్ ఏ తక్కువ కావటం వల్లే కళ్ళు పొడిబారడం జరుగుతుంది.ఇది ఈ నీటిలో ఎక్కువగా ఉండటం వల్ల కళ్ళు తేటగా అయిపోతాయి. పల్చని దూది పొరను గులాబీ నీళ్లలో ముంచి కళ్ల పై ఉంచుకుంటే చాలు రోజుకు రెండు మూడు సార్లు ఇలా చేయాలి.కళ్ళు పొడిబారటం, ఎర్రబడటం వంటి సమస్యలకు కలబంద గుజ్జు కూడా మంచి పరిష్కారం.ఈ […]
మందార తో జుట్టుకు పోషణ
అందానికి రూపం కట్టినట్లు కనిపించే మందారపూల చర్మం జుట్టు కి తగిన పోషణ ఇస్తాయి జుట్టు రాలిపోతుంటే మందార పూలు ఎండ బెట్టి పొడి చేసి కొబ్బరి నూనె మూడు వంతులు పావు వంతు ఆముదం కొన్ని మెంతులు కలిసి మందారపూలు పొడి కలిసి , మందార పువ్వుల పొడి కలిపి మరగనివ్వాలి. ఇది సగం అయ్యే దాకా మరిగాక ఈ నూనె ను ఆరబెట్టి సీసాలో పోసుకుని ప్రతిరోజు రాసుకోవాలి ఇలా చేస్తే ఊడిన జుట్టు […]
నన్ను నేను దాచుకొను
నవతరం అమ్మాయిలకు స్ఫూర్తి కియారా మార్షల్. న్యూయార్క్ సిటీ బ్రూక్లిన్‌లో నివసిస్తున్న కియారా ఫ్యాషన్ ప్రపంచంలో తిరుగు లేని మోడల్. టామీ హిల్‌ఫిగర్, టీన్ వోగ్ వంటి ప్రముఖ బ్రాండ్‌లకు మోడలింగ్ చేస్తుంది కియారా.పదేళ్ల వయసులో స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లింది. తిరిగి వస్తుండగా ఓ కారు ఆమెను ఢీ కొట్టింది. కుడి కాలి మీదుగా కారు వెళ్లిపోయింది.వైద్యులు ఆమెను బతికించగలిగారు కానీ, ఆమె కాలిని వైద్యులు రక్షించలేకపోయారు.ఈ శారీరక వైకల్యం తోనే మోడలింగ్ లో […]
పర్లేదు మంచివే
రక రకాల ఊరగాయలు నోరూరిస్తూ ఉంటాయి. వీటిల్లో ఉప్పు కారం నూనె అల్లం వెల్లుల్లి ఆవపిండి మెంతిపిండి ఉంటాయి.సాధారణంగా ఆయా కాయల్లో ఉండే పోషక విలువలు మొత్తం కాకపోయినా కొంతయినా ఊరగాయల్లో ఉంటాయి కొద్ది మోతాదులో ఊరగాయ తింటే వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు, ఉండటమే కాకుండా అవి జీర్ణాశయ ఆరోగ్యానికి కూడా మేలుచేస్తాయి. కాకపోతే ఎక్కువ మొత్తంలో ఉప్పూకారం ఉంటాయి కనుక ఎక్కువ అన్నంలో కలుపుకుని తినాలి వీటిలోని నూనె ద్వారా అధిక […]
