Monday, 03 Aug, 2026

మార్కెట్లో మధుబని మాస్క్ లు

ఇది కరోనా కాలం ఒక్కసారిగా మాస్క్ గిరాకీ పెరిగింది తెలంగాణలో సహా బీహార్ ఉత్తరప్రదేశ్ కేరళలో సాంప్రదాయ డిజైన్లతో మాస్క్ తయారవుతున్నాయి. అట్లా వచ్చిందే మధుబని మాస్క్. ఇది అత్యంత ప్రాచీనమైన కళ బట్టలపైన జంతువులు  పక్షులు  పూలు రకరకాల బొమ్మలు పెయింట్  చేస్తున్నారు కళాకారులు. కరోనా  మాస్క్ లకు ఈ మధుబని డిజైన్ అడ్డేశారు .ఒక్క మాస్క్  80 నుంచి 100 రూపాయలు పలుకుతోంది.  ఈ మాస్క్ ల ద్వారా భారతీయ సాంప్రదాయ కళా వైభవాన్నిబట్టలని […]

 ఇది చక్కని చిట్కా 

చాలా మందికి బుగ్గలు, చుబుకం ,ముక్కు నుదిటి  పైన ముదురు గోధుమ  రంగు మచ్చలు వస్తాయి. ఎండలో ఎక్కువగా తిరిగినా కాస్మెటిక్స్ ఎక్కువగా వాడిన ఈ మచ్చలు వస్తాయి వీటికి వంటింటి చిట్కాలు చక్కగా పనిచేస్తాయి. నిమ్మచెక్కతో మృదువుగా రుద్దుకొని  నీళ్లతో కడిగేసుకోవాలి. టీ స్పూన్ పంచదారలో కొన్ని నీళ్లు వేసి మెల్లగా రుద్దుతే  మృతకణాలు పోతాయి.టీ స్పూన్ తేనెలో నిమ్మకాయ కలిపి మచ్చలపైన రుద్దాలి అలాగే ఓట్స్ పొడి గుడ్డుసొన కలిపిన పేస్ట్ రాసి ఓ […]

   ఇది ఎంతో సురక్షితం 

వంటింట్లో లభించే పదార్థాలతో అతి తక్కువ ఖర్చుతో చక్కని ఫేష్ వాష్ తయారు చేసుకోవచ్చు.ఖరీదైన ఫేస్ క్లీనర్స్ కంటే ఇది బాగా పనిచేస్తుంది., ఓట్స్ పొడి ముప్పావు కప్పు బాదం గింజల పొడి రెండు టేబుల్ స్పూన్లు టేబుల్ స్పూన్ పసుపు అర కప్పు శెనగపిండి లావెండర్ నూనె పది చుక్కల తో పేస్ క్లీనర్ తయారవుతోంది. ఈ పదార్ధాలన్నీ కలిపిన మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.ప్రతిరోజు ఒక స్పూన్  పొడి ముఖానికి రాసుకుంటే ముఖం […]

ఎముకల దృఢత్వాన్నినిచ్చే గింజలు 

ఎముకలు బలంగా ఉంటే ఎన్నో రకాల సమస్యలు రాకుండా ఉంటాయి. సోయా బీన్స్ లో అధికంగా ఉండే ప్రొటీన్లు కాల్షియం ఎముకల బలోపేతం చేస్తాయి మోనోపాజ్ దశలో మహిళల్లో ఎముకలు బలహీనం పడకుండా సోయా ఉత్పత్తులు కాపాడతాయి అలాగే గుమ్మడి గింజల్లో ఉండే మెగ్నీషియం ఎముకల నిర్మాణానికి తోడ్పడతాయి.వీటిని ప్రతిరోజూ తీసుకుంటే ఎముకలు బలోపేతం అవటమే కాకుండా ఆస్టియో పోరోసిస్ బారిన పడే ప్రమాదం తప్పుతోంది ఈ గింజల్లో ఉండే మంచి కొవ్వులు అరికాలి మంటలను తగ్గించి […]

  కళ్ళకు స్వాంతన 

ఎక్కువ సేపు ఫోన్ వాడకం, కంప్యూటర్ ముందు వర్క్ చేయటం తో కళ్ళు పొడిబారిపోతాయి.గులాబీ నీరు కలిసిన కళ్ళకుస్వాంతన చేకూరుస్తుంది.విటమిన్ ఏ తక్కువ కావటం వల్లే కళ్ళు పొడిబారడం జరుగుతుంది.ఇది ఈ నీటిలో ఎక్కువగా ఉండటం వల్ల కళ్ళు తేటగా అయిపోతాయి. పల్చని దూది పొరను గులాబీ నీళ్లలో ముంచి కళ్ల పై ఉంచుకుంటే చాలు రోజుకు రెండు మూడు సార్లు ఇలా చేయాలి.కళ్ళు పొడిబారటం, ఎర్రబడటం వంటి సమస్యలకు కలబంద గుజ్జు కూడా మంచి పరిష్కారం.ఈ […]

శక్తి నిస్తాయి 

ఇంట్లోనే ఉంటున్నా వ్యాయామాలు చేయాలి. బరువు తగ్గి దృఢంగా ఉండేలా ఆహారం పై దృష్టి పెట్టాలి కొన్ని రకాల ఆహార పదార్థాలు అత్యంత శక్తినిస్తాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. శరీరంలో శక్తి నింపుకోవాలంటే కొంత మొత్తంలో చక్కెర పదార్థాలు చాలా అవసరం. ఇవి  చిలకడదుంప ల్లో  చక్కగా దొరుకుతాయి.ఉడికించి, తేనెలో కలిపి గానీ తీసుకోవచ్చు చిలగడ దుంపలో సహజ చక్కెర లు ఉంటాయి అలాగే పల్లీల పట్టి,నువ్వుల  ఉండలు, చిరుధాన్యాలతో చేసిన బెల్లం లడ్డు లు తింటే అన్ని […]

ఇక ఫెయిర్ పదం ఉండదు 

శరీరపు రంగుకు ప్రాధాన్యత ఇచ్చే అన్ని ధోరణులు తగ్గుముఖం పడుతున్నాయి. అందం అంటే తెలుపే నన్న మాట వెనక బడింది. ఈ రంగు తో ఎవ్వళ్లనీ వేరు చేయద్దనే ఉద్యమాలు నిరసనలు వెల్లు వెత్తుతున్నాయి. ప్రసిద్ధ యం ఎస్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ చర్మాన్ని తెల్లబడే సౌందర్య సాధనాల విక్రయాన్ని నిలిపివేయునున్నట్లు ప్రకటించింది. అలాగే హిందుస్థాన్ లివర్ సంస్థ తమ ఫెయిర్ అండ్ లవ్లీ బ్రాండ్ నేమ్ లోంచి ఫెయిర్ అన్న పదాన్ని తొలిగిస్తామని ప్రకటన […]

పెరంబు (peranbu) 

మమ్ముట్టి సాధన,అంజలీ ,అమీర్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం పెరంబు ,ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు . అముదావన్ దుబాయ్ లో పనిచేస్తుంటాడు. భార్య స్టెల్లా వారికి 14 సంవత్సరాల కూతురు పప్పా స్పెషల్  ఛైల్ద్. స్టెల్లా తను ఇల్లు వదిలి వెళ్లిపోతున్ననాని పాప ను చూసుకోవాలని భర్తకి ఉత్తరం రాస్తుంది. యుక్త వయసులో అడుగుపెడుతున్న మానసిక వికలాంగురాలైన పాప ను ఒంటరిగ చుసుకోవలసి వస్తుంది. ఆ పాప తో ఆముదావన్ కి ఎంతో […]

 శక్తి నిచ్చే అల్పాహారం 

పిల్లలు,పెద్దలూ ఇష్టంగా తినేలా శెనగలను నానబెట్టి ఉడికించి సాయం కాలం స్నాక్స్ గా తీసుకోవచ్చు రోగనిరోధక శక్తిని పెంచుకొనేందుకు శనగలు ఉపయోగ పడతాయి. వీటిలో కాల్షియం,మెగ్నీషియం,ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. సెలీనియం అనే సూక్ష్మపోషకం తో పాటు ఫోలేట్ బీటా కెరోటిన్ విటమిన్లు కొద్ది మొత్తంలో విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ నిండుగా ఉంటాయి. పప్పుల్లో కొద్దిమొత్తంలో కొవ్వులుంటాయి. అవికూడా శరీరానికి మేలు చేసే ఆన్ శాచురేటెడ్ రూపంలో లభిస్తాయి కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. ఇవి నానబెట్టి పచ్చిగా తినటం […]

బ్లూ బెర్రీ జ్యూస్ 

యవ్వన వంతమైన చర్మం కోసం  బ్లూ బెర్రీ లు ఆహార ప్రణాళికలో భాగం చేసుకోవాలి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అకాల వృద్యాపాన్నిఅడ్డుకొంటాయి అంటున్నారు ఎక్సపర్ట్స్ . సాయంత్రం వేళ బ్లూ బెర్రీస్ లేమనేడ్ తాగితే ఎండ తీవ్రత నుంచి బయటపడవచ్చు. చెక్కెర అరకప్పు, నీళ్ళు అరకప్పు,బ్లూ బెర్రీస్ అరకప్పు,నిమ్మకాయలు రెండు, చల్లని నీళ్ళు అరలీటరు బాటిల్ సోడా ఐస్ క్యూబ్స్ కావలి ఒక పాన్ లో బ్లూ బెర్రీస్ ,చెక్కెర ,నీళ్ళు పోసి మరగనివ్వాలి చక్కర […]

ఎంపికలో జాగ్రత్త 

పెదవులు పగిలిపోకుండా తాజాగా తేమగా కనిపించేందుకు లిప్ బామ్ రాసుకొంటారు లిప్ బామ్ ఎంపికలో జాగ్రత్త తీసుకోవాలి. పెట్రోలియం జెల్లీ నేకాకుండా వివిధ రకాల నూనెలు ఎక్స్ ట్రాక్ట్ లతో చేసిన ఎన్నో రకాల లిప్ బామ్ లు అందుబాటు లో ఉన్నాయి. అలాటి వాటిలో కొబ్బరి,ఆముదం,బాదం,చీస్ వాక్స్ కోకోవా వంటివి ఎన్నిరకాల ఫ్లేవర్ లు ఉంటాయి. ఎండ అతి నీలలోహిత కిరణాల ప్రభావం ,చర్మం పైన కాకుండా పెదవులపైనా కూడా ఉంటుంది. అందుకే లిప్ బామ్ […]

నాకు దొరికిన జాబ్ ఇదే 

కరోనా ఎందరో జీవితాలను తలక్రిందులు చేస్తోంది బ్రతుకు పోరాటం కోసం ఎంత సాహసానికైనా దిగుతున్నారు ఢిల్లీకి చెందిన చాంద్ మొహమ్మద్ పన్నెండవ తరగతి విద్యార్థి ముగ్గురు అక్క చెల్లెలు ఇద్దరు అన్నదమ్ములు తల్లిదండ్రులు అందరూ ఇంట్లోనే కూర్చునే పరిస్థితి ఎక్కడ ఎవరికీ పనులు లేవు ఈ పరిస్థితుల్లో చాంద్ లోక్ నాయక్ నారాయణ్ ఆస్పత్రుల్లో ఒక ఉద్యోగం సంపాదించాడు చనిపోయిన కరోనా పేషెంట్ దహనం చేసే ఉద్యోగం అతనితోపాటు ఇంకో స్వీపర్ ప్రతి రోజు చనిపోయిన కరోనా […]

ఈ పద్ధతి మేలు

వంటింటి నిర్వహణలో ఇప్పుడు జీరో వేస్ట్ పద్ధతి అనుసరిస్తున్నారు ఎంతో మంది.కిచెన్ లో ఒలికి పోయిన ఆహార పదార్థాలు తుడిచేందుకు పేపర్ కు బదులు పాత నూలు వస్త్రం వాడాలి దాన్ని శుభ్రం చేసి తిరిగి వాడుకునే వీలు ఉంటుంది.ప్లాస్టిక్ బ్యాగ్ ల వాడకం తగ్గిస్తూ కిరాణా దుకాణానికి  వెళ్లేప్పుడు క్లాత్  బ్యాగ్ ను  వెంట  తీసుకుపోవాలి.ఎక్కువగా రెడీ టూ కుక్ ఫుడ్ తినటం తరచూ సూపర్ మార్కెట్ కు వెళ్లటం మానుకోవాలి. నెలకు లేదా, వారానికి […]

తిప్పతీగ ఔషధం 

కరోనా విజృంభణ తీవ్రంగా ఉంది. ఈ సమయంలో రోగనిరోధక శక్తి పెంచుకోవటం చాలా అవసరం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అమృత వల్లి ఆకులతో చేసిన రసం రోగ నిరోధక శక్తిని భారీగా పెంచుతోందని నిపుణులు చెపుతున్నారు. అమృత వల్లి నీ తిప్పతీగ అంటారు. కొన్ని తిప్పతీగ ఆకులు తులసి ఆకులు,లవంగాలు చిన్న అల్లం ముక్క తీసుకొని నీళ్లలో ఉడికించాలి. బాగా మరిగాక నీళ్లు వడకట్టి నిమ్మరసం కలిపి తాగేయాలి. తిప్పతీగ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికం బ్యాక్తీరియా […]

  నిద్ర నిస్తోంది 

కుంకుమ పువ్వు వేసి తీసిన ఎక్స్ట్రాక్ట్ తో బాగా నిద్ర పడుతుంది అంటున్నారు పరిశోధకులు. నిద్రలేమి సమస్య గురించి చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలింది.ఇతర ఆరోగ్య సమస్యలు లేని 68 మందికి 28 రోజుల పాటు రోజుకు 14 మిల్లీ గ్రాముల చొప్పున ఈ కుంకుమ పువ్వు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ను  ఇచ్చారట వారిలో మూడు వంతుల మంది బాగా నిద్రపోయామని చెప్పారు అయితే ఇది ఏ రకంగా నిద్రను ప్రభావితం చేస్తుందో ప్రస్తుతం […]

చర్మానికి జీవం 

ముఖ చర్మం పొడిబారి నిస్తేజంగా కనిపిస్తే కొబ్బరినీళ్ళతో మొహాన్ని శుభ్రం చేసుకోండి అంటున్నారు ఎక్స్ పర్.కొబ్బరి నీళ్లను వేళ్ళతో అద్దుకొని మసాజ్ చేసుకోవాలి. సబ్బుతో కాకుండా సోప్ లిక్విడ్ లేదా సున్నిపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఈ జాగ్రత్తలు మొహాన్ని పొడిబార  నివ్వకుండా చేస్తాయి.ముఖ చర్మం మృదువుగా ఉండాలంటే మృత కణాల సంఖ్య తగ్గాలి దీనికోసం దానిమ్మ రసం, ద్రాక్ష రసం టీ స్పూన్ చొప్పున తీసుకోవాలి.ఇందులో అర టీ స్పూన్ బాదం నూనె కలిపి చర్మానికి పట్టించి […]

ఆరోగ్యాన్నిచ్చే ఆహారం 

లాక్ డౌన్ సమయంలో పిల్లల కోసం రోగనిరోధక శక్తి పెరిగే ఆహారం ఇమంటున్నారు పోషకాహార నిపుణులు పిల్లల కోసం అధికశాతం ప్రోటీన్స్ ఉండే చికెన్, మటన్, చేపలు ఇవ్వాలి కణజాలాల్ని మరమ్మతు చేసుకోవటంలో తెల్ల కణాలు పెరగటం లో ప్రొటీన్లు సాయం చేస్తాయి మాంసం కృతుల్లో విటమిన్ బి ,జింక్, ఐరన్, అధికంగా ఉంటాయి.చిన్నారుల పేగులను యోగర్ట్ బలోపేతం చేస్తుంది.దీనిలోని ప్రోబయోటిక్స్ చెడు బ్యాక్టీరియాతో పోరాడుతాయి.నట్స్ లో విటమిన్ ఇ అధికంగా ఉంటాయి ఇవి శరీరానికి  ఇమ్యూన్ […]

డయాబెటిస్ మాయం

ఒక్కసారి మధుమేహం వచ్చాక తగ్గటం అసాధ్యం అనుకుంటాము కానీ ఆరోగ్యకరమైన ఆహారం వ్యాయామం బరువు తగ్గటం వంటి అలవాట్లతో డయాబెటిస్ ముప్పు నుంచి  పూర్తిగా తప్పించుకోవచ్చు అంటున్నారు అధ్యయనకారులు.42 ఏళ్ల వయసులో మధుమేహం వచ్చిన వారిని ఎంపిక చేసి ఆహారం లో వ్యాయామం లో మార్పులు చేశారు క్యాలరీల తో సంబంధం లేకుండా ఆరోగ్యకరమైన ఆహారం ఇచ్చారు.రోజుకు పది వేల అడుగులు నడవటం వారానికి 150 నిమిషాల వ్యాయామం చేయించారు సంవత్సరం తర్వాత గమనిస్తే ఒక్కక్కళ్లు 12 […]

హెల్తీ ప్లేట్ పద్ధతి డైట్    

 అవసరాన్ని మించి ఆహారం తీసుకుంటే బరువు పెరుగుతారుహెల్తీ ప్లేట్ విధానం అనుసరించటం ద్వారా బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి అంటున్నారు ఎక్స్పర్ట్స్.అంటే ప్లేట్ ను నాలుగు భాగాలుగా చూడాలి ఒక భాగం అన్నం,రెండో భాగం పొట్టుతో ఉన్న పప్పులు,మూడో భాగం లో కూరగాయలు ,ఆకు కూరలు నాలుగో భాగంలో పండ్లు తీసుకోవాలి.పండ్లు తీసుకోకపోతే అందులో కూడా కూరగాయలే ఉండాలి.ఈ ఆహారం విధానం అన్ని విధాలా మేలు చేస్తుంది. అన్నం చాలా తక్కువ మోతాదులో 90 గ్రాములు తీసుకోవాలి.దంపుడు లేదా […]

   చాలా అవసరం 

కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పటంలేదు గంటల కొద్దీ సిస్టం ముందు కూర్చొని పనిచేయవలసి ఉంటుంది.వర్క్ వుట్స్ తో పాటలు బరువు తగ్గే ఆహారం కూడా తీసుకుంటే మంచిదంటున్నారు ఎక్స్పర్ట్స్.ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు నీళ్ళలో ఒక స్పూన్  ఆపిల్ సిడర్ వెనిగర్ ను కలుపుకొని త్రాగాలి 15 రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది. కొబ్బరినూనె ఏదోవిధంగా ఆహారంగా తీసుకోవాలి.జీలకర్ర అల్లం మెత్తగా నూరి నీళ్లు తాగాలి ఇలా తాగితే బరువు పెరిగే అవకాశం ఉండదు […]