Tuesday, 04 Aug, 2026

స్నేహల్ వర్మకు గోల్డ్ ఎక్సలెన్స్ అవార్డ్ 

పేద మహిళలకు చేయూత గా నిలిచే మహిళ పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసి ఐ ఐ టి ఢిల్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా ఈ ఏడాది ఉమెన్  ఎంట్రప్రెన్యూర్ షిప్,అండ్ ఎంపవర్మెంట్ (WEE) అవార్డ్ ని మూడు విభాగాల్లో అందించాయి వీరిలో గోల్డెన్ అవార్డ్ విభాగంలో ఎంపికై పాతిక లక్షల నగదు బహుమతి అందుకుంది స్నేహల్ వర్మ. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివిన స్నేహల్ భూపాల్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్ […]

 రైటర్ ని కావాలి

మిస్ ఇండియా నా సెల్ఫ్ సిస్టమ్ ను దెబ్బతీసింది నా నుంచి నన్ను వేరు చేసింది కలలో కూడా అనుకోని యాక్టింగ్ ఫీల్డ్ లోకి వచ్చాను.అనుకోనిది నెరవేరింది ఇప్పుడు రైటర్ నీ అవ్వాలనే నా కోరిక నెరవేర్చు కోవాలి అంటోంది శోభితా ధూళిపాళ. పుట్టింది తెనాలి పెరిగింది విశాఖపట్నం 2013లో మిస్ ఫెమీనా పోటీల్లో పాల్గొని రన్నరప్ గా ఎంపికయింది. 2014 కింగ్ ఫిషర్ క్యాలెండర్ తో మోడలింగ్ లోకి అడుగుపెట్టింది శోభిత.ఎప్పటికైనా రచయిత కావాలన్నది ఆమె […]

ఇల్లంతా సువాసన 

నిమ్మ ఎసెన్షియల్ ఆయిల్ తో ఎన్నో లాభాలు ఉన్నాయి. నిమ్మ నూనె ఎయిర్ డిఫ్యూజర్ దీన్ని గదిలో స్ప్రే చేస్తే సుగంధ పరిమళాలు వెదజల్లుతాయి.వంట గదిలో నుంచి ఘాటైన వాసన వస్తూ ఉంటే రెండు చుక్కల నిమ్మ, లావెండర్, రోజ్ నూనెలను కలిపి స్ప్రే చేస్తే పోతుంది. నిమ్మ నూనె లో కొన్ని చుక్కల ఆలివ్ నూనె కలిపి ఫర్నిచర్ తుడిస్తే చక్కగా మెరుస్తాయి. కొన్ని చుక్కల నిమ్మనూనె దూది ఉండను పై వేసి దానితో వెండి […]

జుట్టుకు కలబంద 

జుట్టు పొడిబారిపోవడం నిర్జీవంగా మారడం వంటి సమస్యలకు కలబంధ చక్కని పరిష్కారం.కలబంద గుజ్జుకు స్పూన్ ఆలివ్ నూనె కలిపి జుట్టు కుదుళ్లకు పట్టించి పది నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే ఈ జెల్ లోని ఎంజైమ్ లు మృత కణాలను తొలగించి జూట్టుకు తేమను అందిస్తాయి. జూట్టు ఎదుగుదలకు కారణమయ్యే సహజసిద్ధమైన నూనెలు కుదుళ్ల నుంచే వెలువడతాయి.వీటిలో ప్రత్యేకమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి.అలాటివే ఇరవై రకాల కలబందలోను దొరుకుతాయి.కప్పు కలబంద గుజ్జు లో పావు కప్పు ఉసిరిపొడి […]

 ఔషధ పాలు 

కరోనా భయంతో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం పండ్లరసాలు వాడకం బాగా పెరిగింది ఈ లిస్ట్ లోకి రోజు తాగే  పాలు వచ్చి చేరాయి.ఫుల్ క్రీమ్ స్టాండర్డ్ రూపంలో లభించిన పాలు ఇప్పుడు  ‘తులసి మిల్క్‌’, ‘అశ్వగంధ మిల్క్‌’, పెప్పర్‌ మిల్క్‌’, ‘జింజర్‌ మిల్క్‌’, ‘క్లోవ్‌ మిల్క్‌’ అనే అయిదు సరికొత్త రూపాల్లో వస్తోంది.  కర్ణాటక లోని మిల్క్ ఫెడరేషన్ వాళ్లు ప్రారంభించిన ఈ పాల బాటిల్ పాతిక రూపాయలు ఔషధ గుణాలున్న ఈ పాలతో […]

రెండు నిమిషాలే ! 

శానిటైజర్ రాసుకుంటే హాయిగా మనుషుల్లో తిరగచ్చు అనుకుంటే ప్రమాదమే అంటున్నారు అధ్యయనకారులు.చేతుల పై రుద్దే శానిటైజర్ రెండు నిమిషాలు మాత్రమే రక్షణ కల్పిస్తుంది. పైగా అన్ని రకాల బ్యాక్టీరియా ను వైరస్ ను ఇది చంపలేదు. పూర్తిగా దీన్ని నమ్ముకుని లాభం లేదు. ఇంట్లో ఉన్నప్పుడు సబ్బు నీళ్లతో చేతులు శుభ్రం చేసుకోవచ్చు కానీ బయటకు వెళ్ళినప్పుడు సబ్బు నీళ్ళు దొరకవు కనుక శానిటైజర్ వాడుకోవాలి. వైరస్ ల బారిన పడకుండా చేతులతో మొహం తాకకుండా ఉండాలి […]

 నిండుగా ఖనిజాలు  

ఈ నెలలో నేరేడు పళ్ళు విరివిగా దొరుకుతాయి.వీటిని ఆయుర్వేదంలో వివిధ రుగ్మతలకు ముందుగా వాడతారు.కుత్రిమ ఇన్స్ లిన్ ను కనుక్కో క ముందు వీటిని మధుమేహానికి చికిత్స లో ఉపయోగిస్తారు.విటమిన్ సి ఫోలిక్ ఆసిడ్ తో పాటు పొటాషియం జింక్ ఇనుము వంటి అనేక ఖనిజాలు నేరేడు పండ్లలో ఉంటాయి.నేరేడు పండ్లకు రంగు రుచి వీటిలో ఉండే ఆంథోసియానిన్ లు, ఫ్లవనోయిడ్లు టెర్పిన్లు అనే రసాయనాలు కారణంగా వస్తాయి. ఇవే నేరేడు పండ్లకు వృద్ధాప్య నిరోధక లక్షణాలతో […]

అపూర్వ దానం 

పుట్టిన వెంటనే తల్లిని పోగొట్టుకున్న ఎందరో బిడ్డల కోసం ప్రారంభమైంది మామ్..అహ్మదాబాద్ కు చెందిన ఆఫీస్ బేబీ కేర్ సెంటర్ కు చెందిన ఈ సంస్థ తల్లి పాల కోసం అలమటించే నవజాత శిశువుల ఆకలి తీర్చేలా తల్లులను ప్రోత్సహిస్తుంది. కొన్ని పాలను అనాధ బిడ్డలకు ఇవ్వాలని అవగాహన కల్పిస్తోంది. వీరి పిలుపుకు  250 మంది తల్లులు స్పందించారు. పాల దాతగా పేరు నమోదు చేయించుకున్నారు ఇప్పటివరకు వీరంతా కలిసి 90 లీటర్ల పాలు దానం చేశారు.ఆ […]

ఉల్లికాడల్లో ఖనిజాలు పుష్కలం

ఉల్లికాడలు శ్వాసకోశ సమస్యలు తగ్గిస్తాయి అంటున్నారు ఎక్సపర్ట్స్ .దగ్గు జలుబు వంటివి అదుపులో ఉంటాయి.ఉల్లికాడల్లో ఆరోగ్యానికి అవసరం అయ్యే కొన్ని కీలక ఖనిజాలు లభిస్తాయి. వీటిలో కాపర్, మెగ్నీషియం, పొటాషియం, క్రోమియం,మాంగనీస్ తో పాటు బి విటమిన్లు కూడా ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ గుణాలుంటాయి.వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే శ్వాసకోస సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.ఈ కాడల్లో ని అల్లీ ప్రొఫైల్ డై సల్ఫైడ్ అనే రసాయనం గుండె జబ్బులను రానివ్వదు.దీనిలోకి క్రోమియం రక్తం […]

చక్కగా పండుతుంది 

తియ్యని  రుచితో ఉండే పంచదార ఇంకెన్నో రకాలుగా ఉపయోగపడుతుంది గోరింటాకు రుబ్బేప్పుడు రెండు స్పూన్ల పంచదార వేస్తే చక్కని రంగు వస్తుంది లేదా పంచదార నిమ్మరసం మిశ్రమంతో గోరింటాకు పెట్టుకున్న చేతిని అద్దుతూ ఉన్న చేయి చక్కగా పండుతుంది.పూల కుజాల్లో పోసే  నీళ్లలో రెండు స్పూన్ల పంచదార కలిపితే పువ్వులు తొందరగా వాడిపోవు. గడ్డి జాతికి చెందిన మొక్కలను పెంచేప్పుడు  మొదట్లో కొంచెం పంచదార వేస్తే మొక్కలు ఏపుగా పెరుగుతాయి. దుస్తులపై పడ్డ బురద మరకలు  పోయేందుకు […]

కోవిడ్ ని కనిపెట్టే స్మార్ట్ ట్రాకర్

మాకు విట్ ట్రాకర్ చేతికి తగిలిస్తే శరీరంలోని  ఆక్సిజన్ లెవెల్స్ తెలుస్తాయి.శరీర ఉష్ణోగ్రత గుండెలయ తదితర వివరాలు మ్యూస్ హెల్త్ యాప్ కు వెళ్తాయి.ఈ ట్రాక్టర్ ధరిస్తే కోవిడ్ ఉండి, లక్షణాలు లేని వారికి కూడా  ఆక్సిజన్ స్థాయి తగ్గితే మొబైల్ కు అలర్ట్ వస్తుంది అంటుంది ప్రత్యూష కామరాజుగడ్డ వరంగల్ ఎన్ ఐ టి నుంచి ఈ ఈ ఈ పూర్తిచేశారామేకోవిడ్ లక్షణాలను పసిగట్టే స్మార్ట్ ట్రాకర్ తయారు చేశారు.కిమ్స్ హాస్పిటల్స్ నుంచి 22 కోట్ల […]

చాక్లెట్ రైస్ 

చాక్లెట్ అంటే అందరికీ ఇష్టం మనసులో ఒత్తిడి తలెత్తితే చాలు ఒక్క చాక్లెట్ ముక్కతో అదంతా మాయం అయి మనసు ప్రశాంతంగా ఉంటుంది.కేరళలోని త్రిసూర్ జిల్లాలోని పూ మంగళం రైతులు చాక్లెట్ బియ్యం అభివృద్ధి చేశారు.పూర్తి సేంద్రీయ పద్ధతిలో పండించిన ఈ పూ మంగళం మట్టా రైస్ ద్వారా చాలా గుర్తింపు పొందారీ రైతులు.ఈ బియ్యంతో పిండి ఫ్లెక్స్ కూడా రూపొందిస్తున్నారు ఇవి తొందరలోనే అందరికీ అందుబాటులోకి రానున్నాయి.

మేని మెరుపుకు మందార 

అందమైన పువ్వుల్లో ఎన్నో సౌందర్య పోషకాలు ఉన్నాయి మందార పూలు మేని మెరుపును పెంచుతాయి. కప్పు నీళ్లల్లో మందార పూలు వేసి మరిగించి ఆ నీటిని రెండు స్పూన్ల తేనె కలిపి క్లెన్సర్ గా ఉపయోగించవచ్చు.అలాగే ఈ నీళ్లలో ఓ స్పూన్  పెసర పిండి, కాస్త పంచదార కలిపి మొహానికి రాసుకుంటే మృతకణాలు పోతాయి.చామంతి పువ్వులను నీళ్ళలో మరిగించి ఆ నీళ్లలో స్పూన్ తేనె,స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని ఆరనివ్వాలి తర్వాత కడిగేస్తే మొటిమలు మచ్చలు […]

ఈ తేనె లాకే గిరాకి 

టర్కీ లోని అంజర్ మైదాన ప్రాంతంలో సేకరించిన తేనె కు ఔషధ శక్తి ఉంది. మిగతా తెనెల్లో వంద గ్రాములకు 6.5 మి.గ్రా విటమిన్ సి ఉంటేఈ తేనె లో  ఏకంగా 25 మిల్లీ గ్రాములు ఉంటుంది అయితే ఈ తేనె కంటే ఎల్విష్ హనీ ఖరీదైంది ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా ఉండే ఈ ఎల్విష్ హనీ కిలో తేనె 38 లక్షలు ఈ తేనె టర్కీకి చెందిన ఎల్విష్ హనీ,సరికాయిర్ అనే లోయ దగ్గర గుహల్లో […]

రాగాలు కూర్చే ఆర్య దయాళ్ 

ఈమె నా సంగీత సహచరి అంటూ ఆర్య దయాళ్ పాటను ట్వీట్ చేశారు అమితాబచ్చన్ కేరళలోని కన్నూర్ ఆర్య దయాళ్  సొంత వురు.  ఈ మధ్యన కర్ణాటక సంగీతానికి పాశ్చాత్య గీతాన్ని జోడించి ఆర్య ఓ పాట పాడింది.శుద్ధ ధన్యాసి రాగానికి  ఎడ్‌ షీరన్‌ హిట్‌ ఆల్బమ్‌ ‘షేప్‌ ఆఫ్‌ యూ’  లోంచి కొన్ని లైన్లు తీసుకుని ఇందులోకథాకళి ‘తోడి’ రాగం లో నుంచి ఇంకో రాగం లోకి మారిపోతూ పాడిన పాటకు వీక్షకులు ముగ్ధులయ్యారు. కరోనా […]

అక్క చెల్లెళ్ళ సాయం 

ఢిల్లీ నుంచి 16 ఏళ్ల అషిర్,అశిశ్ కంధారి అన్న కవల పిల్లలు కోవిడ్-19 హెల్ప్ లైన్ నడుపుతున్నారు.ఇద్దరూ పదో తరగతి పరీక్ష రాశారు.క్లిష్ట సమయంలో అవసరాలకు సాయం అందించేందుకు తమ స్నేహితుల డెలివరీ సర్వీస్ లో, ఆ దుకాణాలు, కాలేజీ విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు కార్యకర్తలతో కలసి మందులు, ఆహారం పేద, మధ్య తరగతి వాళ్లకు ఉచితంగా ఇస్తున్నారు.ఈ అక్క చెల్లెలు ఢిల్లీ పోలీస్ లు, అధికారులు కూడా సహకారం అందిస్తున్నారు ఢిల్లీ తో పాటు దేశంలోని […]

హోమ్ మేడ్ స్క్రబ్ 

పని ఒత్తిడితో బాధ్యతలతో అందం పైన దృష్టి పెట్టే సమయం లేకుండా పోతే చర్మం నిర్జీవంగా అయిపోతుంది. కనీసం 15 రోజులకు ఒకసారి అయినా తలకు హెర్బల్ నూనెతో మసాజ్ చేస్తే ఇది ఒత్తిడిని అదుపులో పెడుతుంది. చర్మం కాంతిగా ఉంటుంది. కప్పు బాదం నూనెలో ఐదారు చుక్కల లావెండర్ నూనె కలిపి రాస్తే ఫలితం ఉంటుంది. అలాగే వీలు దొరికినప్పుడు శరీరం మొత్తానికి స్క్రబ్బింగ్ అవసరం దీనికోసం రోజ్ బాత్ సాల్ట్ లేదా హెర్బల్ డీప్ […]

  ఇది ఆరోగ్యం 

పెరుగు లేదా మజ్జిగ తో శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది.పులిసిన పెరుగు మజ్జిగ లో ఇది రెట్టింపుగా ఉంటుంది. ఇది పేగుల్లోని చెడు బ్యాక్టీరియాను నశింపజేసి మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది.శరీరంలోని వైరస్ లను రానివ్వదు. ఇందులో కొవ్వు క్యాలరీల శాతం కూడా తక్కువే ఇన్ని ప్రయోజనాలు ఉన్న దీనితో పులుసు పెట్టుకోవచ్చు రెండు గ్లాసుల మజ్జిగలో ఉప్పు వేసి పెట్టుకోవాలి.ఉల్లిపాయి పచ్చిమిరపకాయలు పల్చగా సన్నగా తరిగి పెట్టుకోవాలి.స్టవ్  పైన గిన్నెలో నూనె వేసి, అందులో […]

శకుంతలా దేవి (హిందీ) 2020 మూవీ 

హ్యూమన్ కంప్యూటర్ గా పేరు తెచ్చుకున్న శకుంతలా దేవి సినిమా ఎప్పుడు అమెజాన్ లో ప్రైమ్ లో విడుదలయింది. గణితంలో 1980లో ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో కంప్యూటర్ నే ఓడించిన శకుంతలా దేవి.1929 నవంబర్ 4 బెంగళూర్ లో జన్మించారు మూడేళ్ళ వయస్సులోనే గణితంలో చిక్కు లెక్కలకు సమాధానాలు చెప్పేవారు. నాలుగేళ్లు నిండకముందే ఆమె మైసూర్ యూనివర్సిటీ లో మొదటి గణిత ప్రదర్శన ఇచ్చారు. గణితం పై ఆమె పుస్తకాలు రాశారు […]

లవంగం రసంతో ఉపశమనం

కరోనా లక్షణాలలో ఒకటి గొంతు నొప్పి రావటం, బొంగురు పోయినట్లు ఉండటం పట్టేసినట్లు ఉండటం ముఖ్యమైనవి  లవంగ రసం తో గొంతు ఇబ్బందులు తగ్గుతాయి. మంచి ఉపశమనం లభిస్తుంది లవంగం మంచి స్ట్రెస్ బస్టర్ ఒత్తిడి రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది.అందుకే లవంగాల తో పాటు కొన్ని తులసి పుదీనా ఆకులు కొన్ని యాలుకలు లవంగాలు మొగ్గలు నీళ్లలో వేసి మరిగించి టీ తాగితే ఒత్తిడి తగ్గిపోతుంది. టీ లో లవంగాలు పొడి చేసి వేసి తాగితే జీర్ణ […]