Chinna Maata
సేవకే ఈ అవార్డ్
సింగపూర్ లో కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ యోధురాలుగా పనిచేసిన భారతీయ సంతతికి చెందిన చెందిన నర్స్ కాలా నారాయణ స్వామికి రాష్ట్రపతి అవార్డ్ లభించింది ట్రోఫీతో పాటు ఐదు కోట్ల 38 లక్షల రూపాయలు నర్సింగ్ డిప్యూటీ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న నారాయణ స్వామి.కరోనా యుగంలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రాక్టీస్ ను ఉపయోగించినందుకు గాను ఈ సత్కారం పొందారు. ఇలాటివి అవార్డ్ లు ప్రమోషన్లు మనకోసం వస్తాయి. నర్స్ గా సేవలు చేసినందుకే ఈ […]
ఆలస్యం చేయద్దు
కరోనా ఇన్ ఫెక్షన్ తో ప్రతి ఒక్కరిలో కనిపించే ప్రధాన లక్షణం జ్వరం. ఈ లక్షణం బయటపడితే అపుటికే మన శరీరంలో వైరస్ చేరి వారం రోజులు అయిందని గ్రహించాలి. జ్వరం ఉన్న సమయంలో వైరస్ లోడ్ విపరీతంగా ఉంటుంది. జ్వరం మొదలయ్యాక శరీరం వ్యాధుల పోరాటం మొదలు పెడుతోంది. వ్యాధినిరోధక శక్తి తో శరీరం స్పందించే తీరుతోనే ఎర్లీ పల్మనరీ దశకు చేరుకుంటాం. ఇలాటప్పుడు వైరస్ పరిమాణం తగ్గిన,ఆరోగ్యానికి జరగవలసిన నష్టం జరిగిపోతుంది. కనుక జ్వరం […]
ఒక్క తులసి ఉంటే చాలు
ఇంట్లో ఒక తులసి మొక్క తప్పని సరిగా ఏ కుండీలో అయినా నాటుకోండి అంటారు ఆయుర్వేద నిపుణులు. దీని వల్ల అందానికీ ఆరోగ్యానికి ఎలాంటి డోకా ఉండదు. గుప్పేడు తులసి ఆకుల రసం ఏ రూపంలో తీసుకొన్న ఎ విటమిన్ పుష్కలంగా అందుతోంది. నీళ్లలో తులసి ఆకులు మరిగించి ఆవిరి పెట్టుకొంటే చర్మ గ్రంధులు శుభ్రపడతాయి. శ్వాసకోస సమస్యలు పోతాయి. జలుబు తగ్గుతుంది. నీళ్లలో తులసి ఆకులు వేసి మరిగించి కాస్తా తేనె కలిపి తాగితే జీర్ణ […]
కరోనా శయ్యలు
కోవిడ్ కష్టకాలంలో కేరళ లోని లక్ష్మి మెనన్ కోవిడ్ పేషంట్ల కోసం పరుపులు తయారు చేసింది.ఆమె పర్యావరణ కార్యకర్త ఎర్నాకుళంలో ప్యూర్ లివింగ్ సంస్థ స్థాపించాలి. గతంలో వేస్ట్ పేపర్ తో పెన్నుల తయారీ వంటి ప్రయోగాలు చేసిన లక్ష్మి ఇప్పుడు సమాజహితమైన శయ్వలు తయారు చేశారు. పిపిఈ గౌన్ల తయారీ లో ఉపయోగించే నానా వోవన్ మెటీరియల్ తో ఈ పరుపులు చేశారు. ఈ గౌన్ల తయారీలో మిగిలిపోయిన మెటీరియల్ ను జడలుగా అల్లి మెలి […]
కాస్త పొడుగ్గ
కాస్త పొడుగ్గ కనిపించాలి అనుకుంటే ఆహార్యంలో చిన్న మార్పులు చేసుకోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కుర్తీలు ధరించేవాళ్ళు దాని పొడవు మోకాళ్ళు దాటి ఉండేలా చూసుకోవాలి. వీటికి గుండ్రని హృదయకృతిలో ఉండేవి.ఇంగ్లీష్ యు ఆకారంలో ఉండే మెడ డిజైన్ లు సూట్వుతాయి. అలాగే సన్నగా తక్కువ ఎంబ్రాయిడరీ వుండే వాటిని ఎంచుకోవాలి. షిఫాన్, జార్జెట్ ,నూలు మేళవించిన వస్త్రాలు బావుంటాయి.దుస్తులు శరీరానికి అతికినట్లు ఉండాలి. ఎత్తు తక్కువ వారికి స్లిమ్ ఫిట్ జీన్స్ పలాజోలు బావుంటాయి.ఎత్తు చెప్పులు […]
ముఖ కాంతి రెండింతలు
ఈ వర్షపు గాలులకు చర్మం పొడిబారిపోతుంది. రోజుకు రెండు సార్లు ముఖం శుభ్రం చేసుకుంటే చర్మం పై పేరుకోన్న దుమ్ము ధూళి పోతుంది చర్మం తేమను పోకుండా రెండు గంటల కోసారి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.దానితో పాటు సన్ స్క్రీన్ కూడా వాడుకోవాలి. దాహం వేసినా వేయకపోయినా నీళ్లు తాగాలి ముఖం కాంతివంతంగా ఉండాలంటే ఇంట్లో తయారు చేసుకునే ప్యాక్ వేసుకోవాలి. బొప్పాయి గుజ్జు, బాదం గింజల పొడి, పచ్చిపాలు, శనగపిండి తీసుకొని మిక్స్ చేసుకోవాలి. చల్లని నీళ్ళతో […]
వెదురు తెచ్చే అందం
గృహాలంకరణలో భాగంగా ఎన్నో రకాల గాజు,ప్లాస్టిక్ వస్తువులు వాడుతూ ఉంటం.వెదురు వస్తువులు కూడా చాలా అందంగా ఉంటుంది. బాంబూ లాంప్స్,పండ్ల పెట్టుకునే పాత్రలు ఫోన్ స్టాండ్ లు ఇమేజీ లు చూస్తే అవెంత అధునాతనంగా ఉన్నాయో తెలుస్తుంది. ఇంటికి చాలా చక్కని లుక్ తీసుకువస్తాయి. చాలా సృజనాత్మకంగా ఉన్నాయి ఇవి. గాజు ఇతర వస్తువులతో పోలిస్తే ఖరీదు తక్కువ కూడా.
ఇవి సహజసిద్ధమైనవి
జుట్టు ఆరోగ్యంగా వుంచుకునేందుకు కుంకుడు కాయలు ఉపయోగించండి అంటున్నారు ఎక్సపర్ట్స్. ఇవి వంద శాతం సహజసిద్ధమైనవి.ఈ రసం పురుగులు దోమలు రాకుండా నివారిస్తుంది కూడా. వీటిల్లో విటమిన్ ఎ,డి,ఇ,కె ఉండటం వల్ల వీటిని వాడితే ఎన్నో లాభాలు ఉంటాయి. కుంకుడు కాయలతో వారానికి ఒకసారి తలస్నానం చేయాలి స్నానం తర్వాత తప్పనిసరిగా కండిషనర్ పెట్టుకోవాలి. జుట్టు తడి పొడిగా ఉన్నప్పుడే షియా బటర్ రాసుకోవాలి. ముందు రోజు రాత్రి గోరువెచ్చని నూనెతో జుట్టు సున్నితంగా మసాజ్ చేసి […]
ఈ చక్కెర బొమ్మలు తినొచ్చు
షుగర్ ఆర్ట, శిల్పాలు షుగర్ బ్లోయింగ్ మొదలైన వన్నీ కరిగించిన పంచదారలో రంగులు వేసి బాగా కలిపి బంకలా అయ్యేవరకు సాగదీసి చేసే చక్కెర శిల్పాలు జెలటిన్ నీళ్లు పంచదార కలిపి ఆ పేస్ట్ తో పువ్వులు ఆకులు చేస్తారు.బొమ్మలకు నగలు రాళ్ల మెరుపులు అద్దెందుకు ఐసో మాల్ట్ చెక్కర వాడుతారు పాలరాతి నునుపు తో ఉండే సోర్సలిన్ బొమ్మలకు పంచదార కార్లు సిరప్ కలుపుతారు.ఈ పంచదార శిల్పాలు ఎలా చూసినా అవి చక్కెరతో చేసిన బొమ్మ […]
కంటి చూపు కు వ్యాయామం
వ్యాయామం తో కంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు అధ్యయనకారులు కంటి సమస్యలు ముఖ్యమైన మచ్చల క్షీణత,శుక్లలు,డయాబెటిక్ రెటినోపతి,లకు వ్యాయామంతో చెక్ పెట్టవచ్చు. వ్యాయామంతో కళ్లకు అధిక స్థాయిలు రక్తం సరఫరా కావటం వల్ల సమస్యలు తగ్గుతాయి. ప్రతిరోజు వ్యాయామం చేయటం వల్ల శరీరంలోని అన్ని అవయవాలు ఉత్తేజంతో పనిచేస్తాయని అధ్యయనకారులు చెబుతున్నారు. ముఖ్యంగా కంటి చూపు మెరుగవుతుందంటున్నారు.
మేకప్ పెన్స్
మేకప్ సామాగ్రి రూపం మారిపోతుంది. హ్యాండ్ బ్యాగ్ లో పడేసుకొనేందుకు వీలుగా ఫౌండేషన్, లిప్ స్టిక్, కన్సీలర్, ఐ లైనర్,హై లైటర్ పెన్నులు వచ్చాయి. సీసాలు ట్యూబ్ లకు బదులుగా పెన్నులు గా మార్కెట్లో సందడి చేస్తున్నాయి. 4-1 మేకప్ పెన్నులో రెండు బటన్స్ కనుబొమ్మలు దిద్దుకునేందుకు ఉపయోగిస్తేనే మరో రెండు బటన్లు లిప్ లైనర్ ఐ లైనర్ గా వాడుకోవచ్చు.లిప్ స్టిక్ పెన్ లో ఓవైపు రంగు మరో వైపు లిప్ లైనర్ వస్తుంది.ఐబ్రో టాటూ […]
ఆరు గజాల చీరెలు
6 యార్డ్స్ అండ్ మోర్ పేరుతో ఇప్పికారస్ ఇక ప్రారంభించిన చీరల వ్యాపారం దేశంలోని విభిన్న కళాకారులతో తోడ్పట తో అందమైన ఆరుగజాల చీరెలతో అద్భుతంగా నడుస్తోంది. అలాగే 6 యార్డ్స్ అండ్ మోర్ కోసం చీరెలతో పాటు దుప్పట్లు స్టాల్స్, టెర్రీకొట, జాతి వజ్రాలు కలిపిన నగలు చేతి బ్యాగ్ లు ఇక్కత్ కలంకారీ ప్రింట్స్ ,టేబుల్ రన్నర్స్ ఇంటికి అవసరమైన వస్తువులు లభిస్తున్నాయి. విదేశాల్లో ఉండే ఎన్నో రకాల కోసం ప్రవాసి పేరుతో దేశవాళి […]
ఇది మూడేళ్ల కష్టం
ఓ టీ టీ లో విడుదలై అందరి ప్రశంసలు అందుకున్న శకుంతలాదేవి కథను మూడేళ్ల పాటు లండన్ లో ఉండే అనుపమా బెనర్జీ తో ఎన్నో వివరాలు సేకరించి మరీ కథ సిద్ధం చేశా అంటున్నారు దర్శకురాలు అను మేనన్ అమ్మాయిలు సైన్స్ ,మ్యాథ్స్, సబ్జెక్టు లు ఇష్టంగా చదివేలా మార్పు తెస్తుందీ సినిమా. ప్రజలకు స్ఫూర్తి నిచ్చే అంశాలతో సినిమా కావాలి స్త్రీ కోణాన్ని సినిమా ద్వారా చూపించాలంటే మహిళా దర్శకులే చేయాలి. శకుంతలా దేవి […]
ఫ్రిజ్ లో వద్దు
ఫ్రిజ్ లో అసలు ఉండకూడని పదార్థాలలో బంగాళదుంప ఒక్కటే వీటిని ఫ్రిజ్ లో ఉంచితే వీటిలోనే స్టార్ట్ చక్కెరగా మారుతుంది. దీన్ని వేయిస్తే చక్కెరలు ప్రమాదకర రసాయనాలు గా మారుతాయి అలాగే పచ్చి అరటి ఫ్రిజ్ లో పెడితే పై తొక్క నల్లగా అయిపోతుంది. అదే పండ్లను ఉంచితే మిగల మగ్గిపోతాయి. వీటిని గాలి తగిలేలా బయటే ఉంచాలి. అలాగే బ్రెడ్ కూడా ఫ్రిజ్ లో ఉంచితే పెళుసుగా మారి పాడైపోతుంది. దీన్ని పొడిగా చల్లగా ఉండే […]
ఇది ఆస్ప్రిన్ లాంటిది
కివి పండు ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది ఆస్ప్రిన్ ఔషధం లో ఉండే గుణాలన్నీ కివి లో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కివి లో విటమిన్-సి,ఏ,ఇ పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది హానికరమైన వైరస్లతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఈ సీజన్ లో తరచూ ఇబ్బంది పెట్టే జలుబు ఫ్లూ తగ్గిస్తుంది. ఈ కివి ప్రతిరోజూ తింటే రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది.
ఇది బ్లీచింగ్ లాంటిది
యాక్నే సమస్యకు కమలాపండు రసం చక్కని సమాధానం అంటున్నారు ఎక్సపర్ట్స్. రసానికి సమాన పరిమాణంలో కీర దోస రసం కలిపి ముఖానికి రాయాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి.ఈ రసాన్ని ఒక్క అరగంట ముఖంపై ఆరనిస్తే ఇందులోని ప్రత్యేక ఆమ్లాలు ముఖం పై ఉన్నమృతకణాలను తొలగించి సరికొత్త మెరుపును తీసుకువస్తాయి కమలాపండు తొక్కలను ఎండబెట్టుకొని పొడి చేసుకోని ప్యాక్ వేసుకునేందుకు ఉపయోగ పెట్టుకోవచ్చు.రెండు స్పూన్ ల పాలు లేదా పెరుగు తీసుకొని తగినంత పొడి కలిపి ప్యాక్ […]
అయ్యప్పనుమ్ కోషియం
అయ్యప్పన్ గా బిజు మీనన్ కోషి గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన అయ్యప్పనుమ్ కోషియం సినిమా అమెజాన్ లో సబ్ టైటిల్స్ తో చూడవచ్చు. మాజీ హవల్దార్ కోషి రాత్రిపూట అరణ్యం గుండా కారులో వెళ్తుంటాడు అట్ట వుడి లో పోలీస్ లు కారు ఆపి సోద చేస్తే ఆల్కహాల్ దొరుకుతుంది. అది నిషేధిత ప్రాంతం కనుక కోషి ని అరెస్టు చేస్తాడు ఎస్సై అయ్యప్పన్.అతను నిజాయతీ పోలీస్. కోషి కోటీశ్వరుడి కొడుకు. ఈ ఇద్దరూ ఎదురయ్యారు […]
కోవిడ్ కి నిద్రే ఔషధం
కోవిడ్ నివారణకు నిద్ర చాలా ముఖ్యం అంటున్నారు ఎక్స్పర్ట్స్. నిద్ర తక్కువైతే వైరస్ రిస్క్ పెరుగుతోంది అంటారు ఎక్స్పర్ట్స్. మంచి నిద్ర సగం వ్యాక్సిన్ తో సమానం అంటారు రోజుకి ఎనిమిది గంటలు హాయిగా నిద్రపోవాలంటే ఉదయాన్నే చక్కగా వాక్ చేయాలి. రోజంతా ఉత్సాహంగా ఉండి రాత్రివేళ చక్కని నిద్ర పడుతుంది. సాయంత్రం కాఫీ మానేయాలి భోజనంలో తేలికగా జీర్ణమయ్యే పదార్థాలే తీసుకోవాలి. రాత్రి వేళ స్క్రీన్ టైమ్ తగ్గించాలి కృత్రిమ వెలుగు నిద్ర నిచ్చే హార్మోన్ […]
నెమ్మదిగా పెంచాలి
ఈ కోవిడ్ కాలంలో కూడా ఇంట్లో నుంచి అయినా అన్ని వ్యాయామాలు చేయవలసిందే లేకపోతే కండరాలు పట్టేస్తాయి.కొత్తగా ఇంట్లో కసరత్తులు చేయాలంటే కావలసిన పరికరాలు అందుబాటులో పెట్టుకోవాలి వాటి ఉపయోగం,మరమ్మతుల గురించి ముందే తెలుసుకోవాలి.వ్యాయామానికి అనువైన చొట్టు కనుక్కోవాలి. ఇవి సౌకర్యంగా ఉంటేనే ఎక్కువ సేపు వ్యాయామం చేయవచ్చు. మొదట్లోనే పెద్దపెద్ద కసరత్తులు మొదలు పెట్టకుండా మొదటి ఐదు నుంచి పది నిమిషాల నడక అయిదు నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.నెమ్మదిగా సమయం పెంచుకుంటూ పోవాలి ఏ […]
వృద్ధులకు సాయం
కేర్ మాంగర్స్ పేరుతో మేనేజింగ్ ఫేస్ బుక్ పేజ్ క్రియేట్ చేసింది మహిళ నాగరాజ్. డిజిటల్ మార్కెటింగ్ వృత్తి నిపుణురాలు సింగిల్ మదర్. కోవిడ్ తో తనకు తాను జాగ్రత్తలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్న వారిని ఈ సంస్థ తమ సంరక్షణలో కి తీసుకొంటుంది.46 వేల మంది సభ్యులతో 14 దేశాలకు విస్తరించి ఉందీ సంస్థ.ఒక్క భారతదేశంలోనే కేర్ మాంగర్స్ కి 22 వేల మంది వాలంటీర్లు ఉన్నారు. ప్రధానంగా వృద్ధుల కోసం ఆహార వైద్య ఆరోగ్య […]
