Tuesday, 04 Aug, 2026

 సరైన ఫలితం రాదు 

చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు స్క్రబ్ వాడకం మంచిదే గానీ జాగ్రత్తలు పాటించకపోతే సరైన ఫలితం రాదంటున్నారు ఎక్సపర్ట్స్. ముఖం పొడిగా ఉంటే స్క్రబ్ వాడటం నలుగు పెట్టుకోవటం చేస్తే చర్మం రాపిడికి లోనవుతోంది. ముఖం కాస్త తడిగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు మృతకణాలు తొలగించాక చర్మం తేమగా ఆరోగ్యంగా ఉంటుంది. పొడి చర్మ తత్వం ఉంటే స్క్రబ్ లు వాడకపోవటం మేలు ముఖం బలంగా రుద్ద కూడదు. ముని వేళ్ళతో సవ్య అవసవ్య దిశలో మర్దన చేస్తున్నట్లు […]

గులాబీల వ్యాపారం 

గులాబీ బ్రాండ్ ద్వారా గుల్కండ్ రోజ్ వాటర్ ఎండ బెట్టిన గులాబీ రేకులు మార్కెట్ చేస్తారు కర్నాటక లోని సెడమ్ కు చెందిన రాధికా తపాడియా,సంగీత బల్డ్ వాల. ఇద్దరు స్నేహితులు ఇద్దరికీ గులాబీలు ఇష్టం. మొక్కలను నాటి సేంద్రియ పద్ధతుల్లో పెంచి గుల్కండ్ తయారు చేయటం మొదలు పెట్టారు. డిమాండ్ వుంటే పువ్వులు అమ్ముతారు తయారు చేసే ఉత్పత్తులను ఆస్ట్రేలియా,కెనడా లకు ఎగుమతి చేస్తారు. వేసవిలో రోజుకు అరవై కేజీల గుల్కండ్ ను తయారు చేస్తారట. […]

ఇంటికి పువ్వులు 

వ్యాపార తరహా కూడా మారిపోతుంది ఒక ఫోన్ కాల్ తో వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం మనుషులందరికీ అలవాటైపోయింది.అందుకే పూలను ఇంటికి పంపే వ్యాపారాన్ని కరుటూరి యశోద ప్రారంభించింది. పుట్టింది ఇండియా లో అయినా పెరిగింది కెన్యా లో. కెన్యా ఇథియోపియాల్లో గులాబీ ల పెంపకం అమ్మకం చేస్తారు కుటుంబీకులు. 2019 లో ‘ రోజ్ బజార్ ‘ పేరుతో సంస్థ ప్రారంభించి బంతులు, చామంతులు, మల్లెలు, గులాబీలు ఇంటికి పంపే ఏర్పాటు చేశారు.ఈ స్టార్టప్ ఇప్పుడు బెంగళూరు […]

 Forensic (2020) (మళయాళం) 

ఫోరెన్సిక్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. చిన్న పిల్లలు అపహరణకు గురై చనిపోతూ ఉంటారు. ఈ కేస్ ని ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ తన టీమ్ తో ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది నేరపరిశోధనలు ఫోరెన్సిక్ సైన్స్ ఎంత అవసరమో ఈ సినిమా లో చూపించారు ముందుగా ఈ నేరాలు చేస్తోంది ఒక చిన్న పిల్లవాడు అని తేల్చుకొంటారు. భారతదేశం నుంచి ఇంకా ఎన్నో ఇతర,దేశాలలో కూడా చిన్నపిల్లలు సీరియల్ కిల్లర్స్ గా ఉండటం ఉదాహరణ లతో సహా […]

పోషకాలే పరిష్కారం 

కంప్యూటర్ స్క్రీన్ ఎక్కువ సేపు చూస్తూ ఉంటే కళ్ళు అలసి పోతున్నా ఉంటాయి.లుటిన్ జియా గ్జాంథిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుకూరలు, గుడ్లు, బ్రోకలీ, స్వీట్ కార్న్ వంటివి తీసుకోవడం వల్ల కంటి నరాలు బలంగా ఉంటాయి విటమిన్ సి ఎక్కువగా ఉండే తాజా పండ్లు క్యాప్సికమ్ పాలకూర వంటివి తీసుకోవడం వల్ల కంటిచూపు ఆరోగ్యంగా ఉంటుంది.విటమిన్ ఏ, బీటా కెరోటిన్ అధికంగా ఉండే క్యారెట్లు ఆకుకూరలు గింజలు కంటిలోని రెటీనా ఆరోగ్యానికి చాలా […]

సృష్టిలో అద్భుతం

అచ్చం ఇంద్రధనస్సు లాగే కనిపిస్తుంది ఈ రెయిన్ బో యూకలిప్టస్ ట్రీ. ఫిలిపిన్స్, ఇండోనేషియా వంటి దేశాల్లో మధ్యస్తంగా ఉండే వాతావరణంలో పెరుగుతాయి.రంగు రంగుల్లో ఉంటుంది కాబట్టి ఇంటి అలంకరణకు ఉపయోగపడే వస్తువులు చేస్తారు చెట్టు బెరడు మొదలు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది ఒక్క పొర తీస్తుంటే నీలం, పసుపు, నారింజ, ఎరుపు ఇలా ఇంద్రధనస్సు రంగులన్నీ చెట్టు బెరడు పైనే కనిపిస్తాయి.చెట్టుకు తెల్లని పూలు పూస్తాయి. పూలలోని చిన్న గ్రంధులు నూనె ను ఉత్పత్తి చేస్తాయి.పువ్వును […]

సరైన ప్రత్యామ్నాయం

మనసులో ఒత్తిడిని తగ్గిస్తుంది మసాజ్ థెరపీ. శరీరంలో మృదువైన టిష్యూలు కండరాలు అనుసంధాన టిష్యులు కండరాలు లిగమెంట్లు జాయింట్ల ను ఉద్దీప్తం చేసేదే మసాజ్ థెరఫీ ఇది ఆరోగ్య పరిరక్షణ ప్రత్యామ్నాయం.మనదేశంలో ఆరోమా థెరపీ డీప్ టిష్యూ  డ్రై ట్రిగ్గర్ పాయింట్ తెరఫీ ఫుట్ రిఫ్లెక్సాలజీ హెడ్ మసాజ్, ఫేస్ మసాజ్ లు సర్వసాధారణంగా చేయించుకుంటూ వుంటారు ఒత్తిడికి కారణం అయ్యే నిద్రలేమి జాయింట్ నొప్పులను తగ్గించ గలుగుతోంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ కరోనా సమయంలో […]

పోషక భరితం ఈ జ్యూస్ 

పైనాపిల్ స్ముథీ తో పోషకాలు అందుతాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. ఈ కాలంలో సాధారణంగా ఎదురయ్యే దగ్గు జలుబు  బాధించకుండా ఉండాలన్నా, రోగనిరోధకశక్తి పెంచుకోవాలన్న స్ముథీ తయారు చేసుకొని కుటుంబ సభ్యులు అందరూ తీసుకోండి అంటున్నారు.పైనాపిల్ అరటి పండు ముక్కలు కప్పు చొప్పున తీసుకోవాలి వీటితోపాటు నాలుగైదు ఆపిల్ ముక్కలను మిక్సీ జార్ లో వేసి రెండు టేబుల్ స్పూన్ల తేనె కలపాలి కాసిని పాలు లేదా నీళ్లు పోసి ఈ ముక్కలను జ్యూస్ చేసుకోవాలి ఇందులో కొన్ని […]

గణనాధుడే అందం 

ఎంతో మంది దేవుళ్ళు ఉన్నా తొలిపూజ అందుకునేది వినాయకుడే ఈ గణపతి ఆభరణాల్లో కూడా చక్కగా ఒదిగిపోయి కనిపిస్తాడు. ఈ గణనాథుడిని సృష్టించడం చాలా తేలిక అంటారు డిజైనర్స్.అందుకే చెవి పోగులు దగ్గర నుంచి పెండెంట్లూ,నెక్లస్ లు కూడా వినాయకుని రూపలో చాలా అందంగా కనిపిస్తాయి. ఈ విగ్నేశ్వరుడి   రూపాన్ని ధరించడం అదృష్టంగా కూడా భావిస్తారు వెండి రోల్డ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ నగల్లో కూడా వినాయకుడి రూపాలు కనిపిస్తున్నాయి. ముత్యాలు పూసలు నల్లపూసలతో […]

కరోనా నియంత్రిత షర్ట్

ప్రభుత్వ దుస్తులు సంస్థ జోడాయిక్,కోవిడ్ 19 తో పాటు ఎన్నో బ్యాక్టీరియా వైరస్ లను చంపగలిగే షర్ట్ లు తయారు చేసింది.వైరో బ్లాక్ అనే బయో కెమికల్ టెక్నాలజీ తో దీన్ని తయారు చేశారు.బట్ట తయారీలో యాంటీ వైరల్ యాంటీ బ్యాక్టీరియల్ రసాయనాలు వాడారు.ఎవరైనా తుమ్మిన దగ్గినా ఈ దుస్తులపై పడితే వాటిని బలహీనం చేస్తుంది.ఈ చొక్కా లకు 30 వుతుకుల వరకు ఈ శక్తి ఉంటుంది.గతంలో ఉష్ణోగ్రత ను తగ్గించే చల్లని దుస్తులు తయారు చేసిన […]

ఔషధ భరితం ఖావా చాయ్

ఈ చల్లని గాలుల్లో ఖావా చాయ్ తాగితే రుచి, ఆరోగ్యం అంటారు ఇది ఔషధం భరితం కూడా. గిన్నెలో మూడు గ్లాసుల నీళ్లు పోసి మరిగిస్తూ ఐదారు యాలుకలు దంచి వేయాలి దాల్చిన చెక్క, కుంకుమ పువ్వు రేకులు వేసి మూత పెట్టి మరిగించాలి. సన్నగా తరిగిన బాదాం ముక్కలు రెండు స్పూన్ల తేనె వేసి వేడి వేడిగా తాగాలి.ఇది జలుబు దగ్గు నుంచి ఉపశమనం ఇస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఒత్తిడి నియంత్రిస్తుంది కొవ్వును […]

నల్ల మచ్చలు తగ్గుతాయి 

చర్మపు ఛాయ తగ్గటం.నల్లని మచ్చలు రావటం ఎంతో మంది సమస్య విటమిన్ సి తగినంత గా శరీరానికి అందితే పిగ్మెంటేషన్ సమస్య అదుపులో ఉంటుంది రెండు స్పూన్ల నిమ్మరసం లో కాస్త గంధం కలిపి మొహానికి రాసుకోని ఆరిపోయాక గులాబీ నీళ్లతో ముంచిన దూదితో తుడి చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. వారానికి కనీసం మూడు రోజులు ఇలా చేయాలి, పాలలో స్పూన్ గులాబీ రేకుల పొడి తేనె, శనగపిండి కలిపిన మిశ్రమం మెడ చేతులకు రాసుకొని […]

అంతులేని శక్తి 

ఎండుద్రాక్షలు ఆరోగ్యానికి అందే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.బరువు తగ్గాలనుకుంటే ఎండుద్రాక్షలను రాత్రి పూట నీళ్ళలో నాననిచ్చి ఉదయం తింటే వీటిలో ఉండే గ్లూకోజ్ శరీరానికి శక్తి ఇస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.మహిళల్లో క్యాల్షియం లోపాన్ని తగ్గిస్తాయి.నాలుగైదు ఎండు ద్రాక్షలను పాలలో నాని నానబెట్టుకుని తింటే వీటిలోని కాల్షియం బోరాన్ పోషకాలు ఎముకలకు బలాన్ని ఇస్తాయి. వీటిలోని ఇనుము, రాగి  విటమిన్లు శరీరంలో ఎర్ర కణాలు వృద్ధిని పెంచడంతో దోహదం చేస్తాయి .

అదేం ప్రమాదం కాదు 

టాటూ లు వేయించుకోవాలని చాలామంది ఇష్టపడతారు కొన్నిజాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ప్రమాదకరం కాదంటారు కాస్మటాలజిస్ట్ లు. కలర్ పెగ్మెంట్ ను చర్మం పొరల్లోకి కావలసిన డిజైన్ లో ఇంజెక్ట్ చేసి టాటూ వేస్తారు.చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్లు ఉన్న వాళ్లు టాటూ లకు దూరంగా ఉండాలి. టాటూ వేసే వ్యక్తి సరైన జాగ్రత్తలు తీసుకొన్నాడా లేదో చూడాలి. గ్లౌస్ లు వేసుకున్నారా? సామాగ్రిని స్టెరిలైజ్ చేశారా? సూదులు మొదలైనవాటిని మన ఎదురుగా సరికొత్త ప్యాకెట్ లోంచి తీశారో లేదో […]

కరోనా వస్తే ఆహారం 

కోవిడ్-19 లక్షణాలు అందరికీ ఒకే విధంగా ఉండవు తీవ్రత కనిపించకపోతే హోమ్ ఐసోలేషన్ లో ఉండమని చెబుతారు డాక్టర్లు. అలాంటప్పుడు జ్వరంతో ఉంటే కనుక శరీరానికి శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి ప్రోటీన్స్, విటమిన్స్ ,మినరల్స్ తేలికగా అరిగే ద్రవపదార్థాలు తీసుకోవాలి బాదం, జీడిపప్పు, వేరుశెనగలు, నువ్వులు తినాలి పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు మంచివి.రుచి వాసన తెలియకపోతే కొద్ది మోతాదులో మసాలాలు కలిపిన సువాసనలు వెదజల్లే ఆహారం ఇవ్వాలి.వెజిటేబుల్ పలావ్,కిచ్చడి, పొంగలి, చారు, రసం […]

ఎన్నో నేర్చుకోన్నా

ఈ లాక్ డౌన్ అతి పెద్ద మానసిక ఒత్తిడి.కుటుంబ సభ్యులకు దూరంగా గడపటం చాలా కష్టమైపోయింది. అయితే వర్క్ వుట్  రొటీన్ ను కొనసాగించి చురుగ్గా ఉండేందుకు ప్రయత్నంచా అంటోంది ఇలియానా లాక్ డౌన్ లో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఇలియానా ఎన్నో పనులు నేర్చుకుని, అలవాటు చేసుకున్నానంటోంది.బట్టలు ఉతకటం గిన్నెలు కడగటం మధ్యాహ్నం రాత్రి భోజనానికి వండుకోవడం  ఇల్లు సర్దటం కూడా అలవాటైపోయింది. పెయింటింగ్ అంటే చాలా ఇష్టం కన్వాస్ పై రంగులద్దుతున్న బొమ్మలు బాగా […]

 కలిపితే పాడవుతాయి

కొన్ని పండ్లు కూరలు మార్కెట్ నుంచి తేగానే ఫ్రిజ్ లో పెట్టేస్తాం. కానీ అన్నింటిని కలిపి ఉంచితే నష్టమే అంటారు ఎక్స్పర్ట్స్. కీర దోస విడిగానే భద్రపరచాలి. మగ్గిన పండ్లు ఇథలిన్ వాయువు విడుదల చేసి ఇతర పదార్థాలు కుళ్ళి  పోయేలా చేస్తాయి. యాపిల్ తో పాటు ఇతర పండ్లు కీర ను  త్వరగా పాడయ్యేలా చేస్తాయి. కీర ను ఫ్రిజ్  లో పెట్ట దలుచుకొంటే ఈ పండ్లను దూరంగా పెట్టాలి.అలాగే గుమ్మడి ఆపిల్ ను కూడా […]

నిండుగా క్యాల్షియం 

వారానికి గుప్పెడు నువ్వులు తినే అలవాటు చేసుకోండి అంటున్నారు వైద్యులు.నువ్వు ల్లో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది.ప్రతిరోజు పరగడుపున టీ స్పూన్ నువ్వులు బెల్లం కలిపి తింటే ఎముకలు వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.అలాగే అత్యవసరమైన బి1, బి3, బి6 విటమిన్లు శరీరానికి అందుతాయి.నువ్వుల నూనె వాడే వాళ్లలో గుండె జబ్బుల అవకాశం తక్కువే.ఎండలో ఎక్కువసేపు పని చేస్తే చర్మం పై నల్లని మచ్చలు వస్తాయి.ఇవి పోవాలంటే నువ్వులు ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

తాళం  బిగుతైందా ? 

కొవ్వొత్తి మైనం తో ఇళ్లలో ఎన్నో అవసరమైన పనులు చేయొచ్చు.ఒక్కసారి తాళం బిగుసుకుపోయి ఎలా తెరవాలి అన్న వీలుపడదు. అప్పుడు తాళంచెవి కి మైనాన్ని కరిగించి రాస్తే తాళం తేలిగ్గా వచ్చేస్తుంది అలాగే బిగుసుకు పోయిన బ్యాగ్ లు ప్యాంట్ జిప్ లకు మైనం రాస్తే సులువుగా వచ్చేస్తాయి.ఫర్నిచర్ లో ఎక్కడైనా గీతలు పగుళ్ళు కనిపిస్తే మైనంతో వృద్ధి అక్కడ ఫర్నిచర్ కలర్ కు సరిపోయే మార్కర్ తో సరి చేస్తే అక్కడ కూడా గుర్తించే వీలు […]

పర్యావరణ హితంగా పెక్డ్  ఫ్యాషన్స్ 

180 రోజుల్లో భూమిలో కలిసిపోయే దుస్తులు రూపొందించింది గురుగ్రామ్ కు చెందిన హితేషా దేశ్ పాండే.రసాయనిక వర్ణాలు ,సింథటిక్ మెటీరియల్ అవసరం లేని పర్యావరణ హితమైన ఎకో ఫ్రెండ్లీ దుస్తులు తయారు చేసిందీమే. ఈ దుస్తుల కోసం కొంత వరకు చెట్ల నారా, సిల్క్ ఫ్యాబ్రిక్ తో వెదురు, వాల్ నట్స్, కూరగాయల పీచు వాడిన ఈ ఫ్యాషన్ దుస్తుల కాలపరిమితి భూమిలో పాతేసిన తరువాత కేవలం 180 రోజులు.అందుకే ఆ దుస్తుల జిప్ లు బొత్తాలు […]