Tuesday, 04 Aug, 2026

ప్రాణాయామమే రక్ష 

ప్రాణాయామం సాధన చేస్తే ఊపిరి తిత్తులతో పాటు మెదడు జీర్ణవ్యవస్థ గుండె ఆరోగ్యంగా ఉంటాయంటారు వైద్యులు. ఊపిరి తిత్తులను ప్రాణాయామం తో బలపరుచుకోవటం వల్ల కరోనా వైరస్ సోకినా అది ఊపిరి తిత్తుల లోకి చేరుకోనే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రాణాయామం చేస్తున్నప్పుటికీ కోవిడ్ బారిన పడితే సాధన ఆపవలసిన అవసరం లేదు. ప్రాణాయామం నిరంతర సాధన వల్లనే వ్యాధి నుంచి త్వరగా కోలుకోగలుగుతారు.

 కోపంతో బి.పి రాదు 

గట్టిగా అరిస్తే బిపి పెరుగుతుందని అంటారు కానీ ఆలా కట్టలు తెగిన ఆవేశం తాత్కాలిక రక్త పోటును పెంచుతోంది. కానీ గుండెకు హాని చేసే అధిక రక్తపోటుకు దారి తీయదు. రక్తపోటుకు వారసత్వం,జీవన శైలి,హార్మోన్ ల లోపాలు,కొన్ని మందులు కారణం కావచ్చు. రక్త పోటు ఉన్నవారికి తొందరగా కోపం వస్తుందని మాత్రం అంటారు కానీ దానికి నిద్ధారితమైన రుజువులు,సాక్ష్యాలు లేవు టెంపర్ కి బిపి కి సంబంధం లేదు అంటున్నారు వైద్యులు.

ఆహారమే ఔషధం 

వర్షా కాలంలో వచ్చే రుగ్మతులు నుంచి ముఖ్యంగా కరోనా నుంచి రక్షణ పొందేందుకు వ్యాధినిరోధక వ్యవస్థను బలపరిచే ఆహారం తీసుకోవాలి. పండ్లు,కూరగాయలు పొట్టు తో కూడిన ధాన్యాలు పప్పు దినుసులు పాల ఉత్పత్తులు తేలికగా జీర్ణం అవుతాయి. పాలిష్ పట్టని పరిపూర్ణ ధాన్యాలు ఆహారంగా తీసుకొన్నపుడు తేలికగా అరిగి త్వరిత శక్తిని ఇస్తాయి. సేంద్రియ పంటల్లో ఖనిజ లవణాలు విటమిన్లు,పీచు,పుష్కలంగా ఉంటాయి. ఇంట్లో తయారు చేసిన జున్ను,పాలు,కూరగాయలు తో చేసిన వంటకాలు శక్తి ని ఇస్తాయి. జీలకర్ర […]

వ్యర్థాలతో  వ్యాపారం 

కురియో డిజైన్స్ పేరుతో స్టార్ట్ ప్ ప్రారంభించింది రాజస్థాన్ కు చెందిన మెగా రావత్.కురుక్షేత్ర లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ లో మాస్టర్స్ పూర్తి చేసింది.మేఘ ప్రారంభించిన కురియో సంస్థ  బ్రోచెస్ ఫోల్డర్స్. ఫ్రిజ్ మాగ్నెట్స్. పర్సులు  కీ చైన్ వంటివి ఎన్నో తయారు చేస్తోంది ఇవన్నీ వృధా నుంచి తయారు చేసేవే పాద రక్షణ సోల్ కోసం పాత టైర్లను ఉపయోగిస్తారు అవి తయారయ్యాక వృధా తో తయారైనవి అని చెప్పినా […]

ట్రాఫిక్ లైట్ల లో మహిళల బొమ్మలు 

ట్రాఫిక్ సిగ్నల్  లైట్లలో ఉపయోగించే చిహ్నాల్లో పురుషుల బొమ్మలే ఉంటాయి.నడవమని ఆగమని సూచించే బొమ్మలు పురుషులవే అయితే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ( బి.ఎం.సి ) నగరంలోని దాదర్ ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్ల స్థానంలో మహిళా బొమ్మలను వినియోగంలోకి తెచ్చారు ఆ ప్రాంతంలోని 120 కూడళ్ళ లో ట్రాఫిక్ సిగ్నల్ లైట్ల తో పాటు పాదచారులు సూచి బోర్డ్ పైన కూడా ఈ మార్పులు చేసింది దేశంలో మహిళల చిహ్నాన్ని ట్రాఫిక్ లైట్ల లో […]

దుస్తులపై మరకలా ? 

తెలుపు రంగు దుస్తులు పైన మరకలు పడితే ఉతకటం కష్టం.చిన్న చిట్కాతో కొత్తదనం పోకుండా మరక వదలగొట్ట వచ్చు.తెల్లని దుస్తులు ఉతికేప్పుడు ఇతర వర్గాల దుస్తులు వాటితో కలవద్దు.ఇతర దుస్తుల వర్గాలు అంటి తెలుపు దుస్తులు రంగు మారతాయి.క్లోరిన్ బ్లీచ్ తెలుపు రంగు దుస్తులు మెరుపు కోల్పోనివ్వకుండ కాపాడుతోంది.అయితే దాన్ని కొద్దిగానే వాడాలి.ఉతికే నీళ్లలో కాస్త నిమ్మరసం కలిపితే దుస్తుల రంగు మారవు పొరపాటున మరక పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ వేడినీళ్లు వాడవద్దు.అలా చేస్తే రంగు మరింత […]

పెరుగుతో ప్రయోజనం

ప్రతి రోజు ఒక కప్పు పెరుగు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలుంటాయి అంటారు డైటీషియన్లు. పెరుగు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇందులో ఒత్తిడిని పెంచే హార్మోన్లను నియంత్రించే పోషకాలుంటాయి.పెరుగుతో జీర్ణక్రియ రేటు మెరుగవుతోంది.నోటిపూత ఇన్ఫెక్షన్లను కొందరిని బాధిస్తాయి.అలాంటి వారు పెరుగు తప్పనిసరిగా తినాలి.ఇందులో ఉండే బి12 నోటిపూత తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఒత్తిడి వల్లే ఇవన్నీ 

ఒత్తిడి కారణంగా మాడుకు లెక్కలేనన్ని సమస్యలు వస్తాయని అంటున్నారు డాక్టర్లు.మాడు పొడిబారినట్లు అవుతోంది లేదా జిడ్డుగా తయారవుతుంది.దీనివల్ల చుండ్రు దురద వంటి సమస్యలు తలెత్తుతాయి.ఒత్తిడి వల్ల కొర్టిసాల్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతోంది.దీన్ని స్ట్రెస్ హార్మోన్ అంటారు ఇది చర్మం ముడతలు పడేందుకు కారణం అవుతోంది.ఒత్తిడి కారణంగానే చర్మంపైన యాక్నే తలెత్తుతోంది.ఎగ్జిమా సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంది ఒత్తిడి కారణంగా శరీరం పైన శ్రద్ధ తీసుకోలేకపోవటంతో అంటే మాయిశ్చరైజేషన్,.సన్ స్క్రీన్ వంటి విషయాలలో ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు […]

పాలపొడి తో మాస్క్ 

పాలపొడి చర్మానికి, జుట్టుకి ఎంతో మేలు చేస్తుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్.పాల పొడిలో విటమిన్లు మినరల్స్ అధిక మొత్తంలో ఉంటాయి.ముఖ్యంగా లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా తాజాగా మారుస్తుంది.రెండు టీ స్పూన్ల బియ్యం పిండి అంతే పరిమాణంలో టీ డికాషన్ ఓ టేబుల్ స్పూన్ పాల పొడి తేనె కలిపి ఆ మిశ్రమాన్ని మొహానికి పట్టించి గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడుక్కుంటే మృతకణాలు పోయి మృదువైన చర్మం సొంతం అవుతుంది.రెండు టేబుల్ స్పూన్ల పాలపొడి స్పూన్ పెరుగు […]

బ్రేక్ ఇవ్వాల్సిందే 

వ్యాయామం శారీరకంగా,మానసికంగా ఎంతో మేలు చేస్తుంది.కానీ ఒక్కసారి వ్యాయామాలకు చిన్నపాటి బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది.వ్యాయామం మొదలు పెట్టగానే మొదట్లో కండరాలు నొప్పి చేస్తాయి.ఆ నొప్పి బాధించ లేనంతగా ఉంటే వ్యాయామానికి బ్రేక్ ఇవ్వాల్సిందే పూర్తిగా తగ్గకనే వ్యాయామం మొదలు పెట్టాలి.అలాగే సిజేరియన్ అయినా సహజ ప్రసవం అయినా వైద్యుల సలహా మేరకు వర్క్ వుట్స్ చేయాలి.గాయాలైనప్పుడు, ఆ ప్రదేశంలో కండరాలు నొప్పులు ఉంటాయి.ఆ నొప్పితో వర్క్ వుట్స్ చెయ్యద్దు.విశ్రాంతిగా నిద్రపోయి, శరీరం అలసట లేకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడే […]

ఇవి తింటే చాలు 

రక్త కణాలు ఉత్పత్తి కీ నాడీవ్యవస్థ పనితీరు కీ అవసరం అయ్యే విటమిన్ పులిసిన ధాన్యపు ఉత్పత్తుల్లో లభిస్తుందని చెబుతున్నారు పరిశోధకులు ప్రొపియోని బ్యాక్టీరియ, ఫ్రెడెన్ రియిచి అనే బాక్టీరియని పరిశీలిస్తే అది 11 రకాల ధాన్యాల ఉత్పత్తిల్ని పులిసేలా చేసింది. పైగా ఈ ఒక్క బ్యాక్టీరియానే పులియటం  అనే ప్రక్రియ ద్వారా ధాన్యాల్లో బి12 ని ఉత్పత్తి చేయగలుగుతుంది అని గుర్తించారు.కనుక మనం తినే ఇడ్లీ, దోశ, డోక్లా వంటి పదార్థాల్లో బి12 అధికంగా ఉంటుందన్నమాట. […]

ఇవి వాడని పువ్వులు 

ప్రియమైన వాళ్ళ పుట్టిన రోజుకో, పెళ్లిరోజుకో పూల బొకేలు పంపుతుంటారు ఎంత అందమైన బొకే అయినా రెండు రోజుల్లో వాడిపోతుంది.అలా వాడిని బొకేలు  రూపొందిస్తున్నారు  ఫ్లోరిస్ట్ లు.ఇలా వాడి పోకుండా ఉండేందుకు ముందుగా మందపాటి రేకులతో ఉన్న తాజా పూలను ఎన్నుకుంటారు.గ్లిజరిన్ మరికొన్ని గాఢ  తైలాలను  కలిపి ఒక ద్రావకం తయారు చేస్తారు.గులాబీలను ఆ మిశ్రమ ద్రావణంలో ఉంచటం వల్ల  అందులో సహజంగా ఉండే తేమ  పోయి ద్రావకం అందులోకి చేరుతుంది. అప్పుడా ఆ గులాబీలను ఓ […]

వయసు దాస్తుంది 

కంటి చుట్టూ ఉన్న ప్రాంతం పేలవంగా మారితే మొహం కళ తప్పుతోంది. కాలుష్యం పని ఒత్తిడితో శ్రద్ధ  లోపంతో కళ్ళ చుట్టూ వలయాలు వచ్చి, వయస్సు పెరిగినట్లు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో యాంటీ ఏజింగ్ డివైజ్ ఈ సమస్య ను మాయం చేస్తుంది ఇది ఎనిమిది రకాల  మైక్రో కరెంట్లను ఉపయోగిస్తూ సమర్థవంతంగా పని చేస్తుంది ప్రతిరోజు ఏడు నిమిషాల పాటు కళ్లకు పెట్టుకుంటే సరిపోతుంది. ఆప్షన్ మారుస్తూ కళ్లచుట్టూ వెచ్చదనాన్ని లేదా చల్లదనాన్ని కంటి […]

 వంద శాతం సురక్షితం 

సూపర్ మార్కెట్ నుంచి కూరలు పండ్లు తెచ్చుకుని వాటిని కడిగి ఆరబెట్టేందుకు గంటల కొద్దీ సమయం పడుతోంది అంత బాగా శుభ్రం చేసినా అవి సేఫ్ గా ఉన్నాయని  చెప్పటం కష్టమే కెంట్ వెజిటేబుల్ క్లీనర్ ఇంట్లో ఉంటే పండ్లు కూరగాయలు వంద శాతం శుభ్రంగా సురక్షితంగా ఉన్నట్లే ఈ గాడ్జెట్  ఓజోన్ టెక్నాలజీతో కూరగాయలు పండ్ల పై ఉన్న హానికర రసాయనాలు తొలగిస్తుంది. బ్యాక్టీరియా వైరస్ లను సమూలంగా నాశనం చేస్తుంది.కిచెన్ లో ఇలాంటి పరికరం […]

ఇక మాటలు తప్పవు 

పరిచయస్తులు ఎదురైతే నవ్వుతాం. కొన్ని భావాలు మాటలు లేకుండానే వ్యక్తం చేస్తాం. కానీ మాస్క్ లతో ఆ సౌకర్యం పోయింది.మనం నవ్వినా వాళ్ళు నవ్వినా ఏది అర్థం కాదు.మాస్క్ మొహంలోని భావోద్వేగాల్ని చాలావరకు కప్పేసింది. ఆఫీసుల్లో మీటింగ్ ల్లో, లేదా ఎదుటి మనుషులతో మాట్లాడేప్పుడు అవతల వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనసులో భావాలను ఫేస్ రీడింగ్ ద్వారానే అంచనా వేయొచ్చు. కానీ మాస్క్ లతో అది కష్టం. ఇప్పుడు నేరుగా అవతల వాళ్ల కళ్ళలోకి దీక్షగా చూడటం తప్ప […]

ఫంగస్ వస్తుంది జాగ్రత్త 

వర్షం వస్తూ ఉంటే హ్యాండ్ బ్యాగ్స్, షూ, చెప్పుల సంరక్షణ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.అవి లెదర్ వైనా వస్త్రాలతో తయారీ వైన కేర్ తీసుకోవాలి. షూలు బ్యాగ్ లలో సిలికా జెల్ ప్యాకెట్లు ఉంచి భద్రపరచాలి. సిలికా తేమను పీల్చుకుని దుర్గంధాన్ని నిరోధిస్తుంది.హెయిర్ డ్రయ్యర్ తో షూలు బ్యాగ్ ల దుమ్ము పోగొట్టాలి. షూలు బ్యాగ్ లు భద్రపరచిన ర్యాక్ ల్లో నాప్త లీన్ ఉండలు కర్పూరం ఉప్పు పొట్లాలు పెట్టాలి. గాలిలో తేమ వల్ల […]

 ముందే తినాలి

డిజర్ట్ లు ఎంతగా తినాలనిపించినా బరువు పెరుగుతా మన్న భయం వెంటాడి మానేస్తుంటారు. అయితే డిజర్ట్ తినే పద్ధతి మార్చుకోవటం వల్ల కొంత ఫలితం ఉందంటున్నారు పరిశోధకులు. బరువు తగ్గాలంటే వాటిని భోజనం ముందు తినాలంటున్నారు. చక్కెర అధికంగా ఉండే పదార్ధాలు తినటం వల్ల హెపటైటిస్ కొంత నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గాలను కొనేవారు భోజనానికి ముందుగా గ్లూకోజ్ అధికంగా ఉన్న పదార్ధాలు తినటం వల్ల మెదడుకు శరీరానికి శక్తి సరిపోయిందన్న సంజ్ఞ అందుతోంది. ఫలితంగా ఇకపై […]

ప్రకృతి సహజమైన స్క్రబ్

కాఫీ గింజలు శక్తి వంతమైన స్కిన్ స్క్రబ్బర్. ఈ గింజల పొడి చర్మం పై ఉండే మృతకణాలు పొగడతాయి.ఈ గింజల పొడి తో స్క్రబ్బర్ తయారీ కోసం మూడు స్పూన్ల కాఫీ పొడి,ఆలివ్ లేదా కొబ్బరి నూనె ఒక టేబుల్ స్పూన్ నీళ్లు కావాలి. కాఫీ పొడి నీళ్లు నూనె కలిపి మొత్తగా పేస్ట్ లాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించి వేళ్ళ తో గుండ్రంగా తిప్పుతూ చర్మానికి రాయాలి. ఈ స్క్రబ్బింగ్ ను నాలుగైదు నిముషాల […]

Chola  (మళయాళం) 

జానకి కేరళ ప్రాంతపు మారుమూల గ్రామంలో అమ్మాయి ఇంట్లో వాళ్లకు చెప్పకుండా స్కూలు ఎగ్గొట్టి తన ప్రేమికుడితో సిటీ చూసేందుకని వస్తుంది. అతను తన బాస్ తో సహా జీపు తీసుకొస్తాడు. జానకి మూడో వ్యక్తిని చూసి భయపడుతుంది. ప్రేమికుడు బాస్ తెలిసినవాడే భయం లేదని ఒప్పిస్తాడు సిటీలోని జన సందోహపు రోడ్డు ఆకాశ హర్మ్యాలు చూసి ఆనంద పడుతోంది జానకి. ఆమె స్నేహితుడిని బయటికి పంపి జానకిని బలత్కారిస్తాడు బాస్ కన్నెత్వాన్ని కాజేసే వాడే ఆమె […]

ఆరోగ్యం పదిలం 

పుష్కలంగా పోషకాలున్న పన్నీర్  ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్. వెన్న తీయని పాలతో చేసే పనీర్ లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల పన్నీర్ లో 80 శాతానికి పైగా ప్రొటీన్లుంటాయి.క్యాల్షియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది పన్నీర్ లోని ఫాస్పరస్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.ఇందులో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది శరీరానికి విటమిన్ బి అందుతుంది.గర్భిణీలకు అవసరమైన శక్తినిచ్చి గర్భస్త శిశువు ఆరోగ్యంగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. చిన్న పిల్లల ఆహారం లో పన్నీర్ చేరిస్తే […]