Tuesday, 04 Aug, 2026

చర్మ రక్షణకు గులాబీ నూనె

అరోమా థెరఫీ ఉపయోగించే రోజ్ ఆయిల్ ను జుట్టు చర్మ సంరక్షణకు వాడితే ఎన్నో ఉపయోగాలు అంటున్నారు ఎక్స్పర్ట్స్.గులాబీ నూనెలు ఆంటీ సెప్టిక్ లక్షణాలు ఎక్కువ ఉన్నాయి.వేడి నీటిలో రోజ్ ఆయిల్ వేసి ఆవిరి పడితే చర్మ రంద్రాలు శుభ్రపడతాయి. చర్మం తేమగా ఉండటమే కాదు, ఛాయ మెరుగుపడుతుంది. వెన్న బ్రౌన్ షుగర్ రెండు చుక్కల రోజ్ ఆయిల్ కలిపిన మిశ్రమం సహజసిద్ధమైన స్క్రబ్ లా పనిచేస్తుంది. ఆలివ్ ఆయిల్ లో రోజ్ ఆయిల్ కలిపి జుట్టు […]

పద్ధతిగా తగ్గాలి

అదనపు బరువు తగ్గితే శరీరం తేలికగా మారిపోతుంది. అయితే ఈ బరువు ఒక క్రమ పద్ధతి గా తగ్గాలి.ఎలాటి హై ఇన్సివిటి ఎక్సర్ సైజ్ ఎంచుకున్న తప్పకుండా ఫలితం కనిపిస్తుంది.రన్నింగ్, జాగింగ్ తో స్కాట్స్వామాప్స్, జంపింగ్ జాక్స్ లాంజెస్ ప్లాంక్ సైడ్ లిఫ్ట్స్ వంటివి వ్యాయామ ప్రణాళికలో చేర్చుకోవాలి. రెండు వ్యాయామాలు చేస్తే కాళ్ళు, చేతులు ఛాతి, పొట్ట, భుజాలు అన్ని భాగాలకు వ్యాయామం అందుతుంది కండరాలు బలంగా మాది కొవ్వు తగ్గుతుంది వ్యాయామం అంటే బరువులు […]

బుల్లి మొక్కల్లో పోషకాలు

ఒక విత్తనం మొలకెత్తడానికి మొక్కగా మారే దశని మైక్రో గ్రీన్స్ అంటారు.ఏడు నుంచి 21 రోజుల్లో ఇవి పెరిగిపోతాయి.ఆకులు కాండమే ఆహారం యోగ్యం.ఈ విత్తనాలు ప్రత్యేకంగా ఉంటాయి మార్కెట్లో 30 రకాలు మైక్రో గ్రీన్స్ ఉన్నాయి. ముల్లంగి, బ్రోకోలి, క్యాలీఫ్లవర్, కొత్తిమీర, వాము, వరి గోధుమ, సెనగ, బార్లీ వంటి బుల్లి మొక్కల్లో రెండు ఆకులను తిన్న ఆరోగ్యమే. వీటి పనిముట్లు, పరికరాలు ప్రత్యేక మట్టి,ట్రే లు కూడా అమ్మే కంపెనీలు వచ్చాయి. తక్కువ సమయంలో పెరిగే […]

ఈ వాసనాకే పరార్

వర్షం వస్తే ఇంట్లో దోమలు ముసిరిపోతాయి. ఎన్నో అనారోగ్యాలు తీసుకొచ్చే దోమల్ని ఇంట్లోంచి తరిమేసేందుకు ఈ చిట్కాలు పనికి వస్తాయి. వెల్లుల్లి రెబ్బలు,లవంగాలు పొడి చేసి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని ఇంట్లో నలుమూలలా చల్లితే ఆ వాసనకు దోమలు రావు. నాలుగైదు చిన్న కుండీల్లో పుదీనా మొక్కలు పెంచిన చుట్టు పక్కల దోమలు జీవించలేవు. తులసి రసం,కాఫీ గింజలు ఉడక బెట్టిన నీళ్లు ఇంట్లో మూలల్లో చల్లిన దోమలు రావు.

చాక్లెట్ మ్యూజియం

ప్రముఖ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ ప్రారంభించిన స్విట్జర్లాండ్ లోని అతి పెద్ద చాక్లెట్ మ్యూజియం లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ మ్యూజియం పేరు ‘లిండ్ హోమ్ అఫ్ చాక్లెట్ ‘. ఇక్కడ చాక్లెట్ తయారీ చరిత్ర గురించి మొత్తం చరిత్రే చూడచ్చు. స్విట్జర్లాండ్ లోని జ్యురిచ్ లో ఉన్న మ్యూజియం లో 30 అడుగుల చాక్లెట్ ఫౌంటిన్ లో నిరంతరం చాక్లెట్ ప్రవహిస్తూ ఉంటుంది. 65 వేల అడుగుల వైశాల్యం లో ఉన్న ఈ మ్యూజియం […]

పట్టు చీరెలు జాగ్రత్త

ఖరీదైన పట్టు చీరెలు బీరువాల్లో పెట్టేస్తాము. ఈ వర్షపు రోజుల్లో చల్లదనానికి అవి వాసన వేస్తాయి. నాప్త లిన్ ఉండలను మూటగట్టి చీరెల మధ్య పెడితే పురుగుల బెడద ఉండదు మంచి పరిమళం కూడా ఉంటుంది.ఎండు వేపాకులు మూటగట్టి చీరెల్లో పెడితే పురుగులు రాకుండా ఉంటాయి.పట్టుచీరెలను విడివిడిగా హ్యాంగర్ లకు తగిలించి వేలాడదీయాలి.ఇనుప హ్యాంగర్ల పైన రోజులతరబడి ఉంచితే తుప్పు మరకలు పడతాయి.కనుక చెక్క హ్యాంగర్ లనే వాడాలి.పట్టుచీరలు బయటికి తీసి కాసేపు ఎండ వచ్చే ప్రదేశం […]

ఇంట్లో పెద్దవాళ్ళున్నారా?

కరోనా సమయంలో ఇంట్లో పెద్ద వాళ్ళు ఉంటే వారి బాగోగులు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలి అంటున్నారు ఎక్స్పర్ట్స్.కుటుంబ సభ్యులు తరచుగా ఇల్లు దాటి బయట తిరగటం ఆపేయాలి.ఇంట్లోకి అడుగు పెట్టే ముందుగా శానిటైజర్ తో చేతులు శుభ్రపరచుకోవాలి.పనివాళ్లను ఇళ్లలో అడుగుపెట్టనీయకూడదు.పెద్దలు బయటికి వెళ్లే అవసరం లేకుండా అవసరమైన వస్తువులు సమకూర్చి పెట్టాలి. సామాజిక దూరం పాటించాలి.మాంసకృత్తులు ఉన్న ఆహారం ఇవ్వాలి వారు ఉండే గదిని పరిశుభ్రంగా ఉంచాలి. పిల్లలను వారితో సన్నిహితంగా మెల్లగా కాకుండా చూసుకోవాలి. […]

జలుబు, దగ్గుకు కషాయం

వర్షాకాలంలో జలుబు దగ్గు రాకుండా గొంతునొప్పి వేధించకుండా ఈ కషాయం తీసుకోండి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.ఒక చిన్న అల్లం ముక్క అర స్పూన్ తేనె,నిమ్మకాయ, తులసి ఆకులు,దాల్చిన చెక్క లవంగాలు సోంపు తీసుకోవాలి.రెండు గ్లాసుల నీళ్లు మరగనిచ్చి అల్లం ముక్కలుగా తరిగి అందులో వేయాలి.తులసి ఆకులు లవంగాలు సోంపు దాల్చినచెక్క వేసి నీళ్లు సగం అయ్యేవరకు మరిగించాలి.దీన్ని గ్లాసులోకి వడగట్టి, తేనె నిమ్మరసం కలిపి వేడిగా ఉన్నప్పుడే తాగాలి రోజుకు రెండుసార్లు ఈ కషాయం తాగితే దగ్గు, […]

పాత్రల అల్లిక లోనే గ్లామర్

గ్లామర్ అనేది ప్రధానంగా కళ్ళు హావభావాల ప్రదర్శనలో ఉంటుంది. నటనలో ఉంటుంది.ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసే ఆవిష్కరించటం లో ఉంటుంది అంతేగాని ధరించే దుస్తుల్లో ఉంటుందని వాటి వల్లే గ్లామర్ గా ఉండటం అని నేను ఎప్పుడూ వప్పుకోను అంటోంది లావణ్య త్రిపాఠి.గ్లామర్ అంటే షార్ట్ లు, స్కర్ట్ లు వంటి మోడరన్ డ్రెస్సుల్లో కనిపించడం కాదు ఎక్స్ పోజింగ్ వేరు, గ్లామర్ వేరు ఏం చేసినా పాత్ర పరిధిలోనే చేయాలి. అసలు కొన్ని పాత్రలు […]

బుల్లి ప్రింటర్

ప్రింట్ పాకెట్ ఐఫోన్ ఇన్ స్టంట్ ఫోటో ప్రింటర్ గనుక చేతిలో ఉంటే ఒక జ్ఞాపకాన్ని ఒక నిమిషంలో చేతిలోకి తీసుకోవచ్చు.రీఛార్జబుల్ బ్యాటరీ లతో పనిచేసే ఇది జేబులో పట్టేంత చిన్నగా ఉంటుంది.దీన్ని ఫోన్ కు అమర్చి గ్యాలరీ లో ఉన్న ఫోటోలను నిమిషంలో ప్రింట్ తీయవచ్చు.గోడకు అంటించి ప్రింట్లు కావాలనుకుంటే ఆ రకం పేపర్లు కూడా ప్రింట్ పాకెట్ వెబ్ సైట్ లో దొరుకుతాయి. నచ్చిన ఫోటోలు అప్పటికప్పుడు ప్రింట్ తీసి చూసుకునేందుకు, ఫ్రెండ్స్ కి […]

నకిలీ నా,నాణ్యామా ?

కరోనా భయంతో చేతులు శుభ్రం చేసుకోవటం, శానిటైజర్ రాసుకోవటం చేస్తున్నారు. ఈ శానిటైజర్ మంచిదా నాసిరకమా నకిలీ నా తెలుసుకునేందుకు ఒక చిన్న పరీక్ష చేయొచ్చు.ప్లేటులో టేబుల్ స్పూన్ గోధుమ పిండి తీసుకొని అందులో ఓ స్పూన్ శానిటైజర్ వేసి ముద్ద చేస్తే …అది ముద్దగా అయితే శానిటైజర్ నాణ్యత లేనిదిగా భావించవచ్చు.శానిటైజర్ లో ఆల్కహాల్ 60 శాతానికి కన్నా తక్కువ ఉంటే ఈ టెస్ట్ లో తేలిపోతుంది.ముద్ద చేసిన పిండి లో ఆల్కహాల్ కొన్ని నిమిషాల్లో […]

ఇప్పుడు ఇవి తప్పవు

కరోనా సమయంలో బయటకు వెళ్ళటం కష్టం కనుక ఇంట్లోనే కొన్ని ఫిట్ నెస్ టిప్స్ పాటిస్తే ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండవచ్చు.టీవీ చూస్తూనే చిన్నచిన్న బరువులు ఎత్తే వ్యాయామాలు చేయొచ్చు. కాసేపు ఇంట్లోనే అటు ఇటు నడవచ్చు.లిఫ్ట్ లేకుండా మెట్లు ఎక్కి దిగొచ్చు.పిల్లలతో ఆడటం కూడా ఎక్సర్ సైజ్ వంటిదే. కంప్యూటర్ ముందు వర్క్ చేయవలసి వస్తే చైర్ లో కూర్చో కుండా స్టెబిలిటీ బాల్ పైన కూర్చుంటే శరీరం బ్యాలెన్స్ డ్ గా ఉంటుంది.స్థిరమైన భంగిమలో ఉండటం […]

గోళ్లపై పూరేకలు

పువ్వుల అందాలను గోళ్ళ మీదకు తీసుకు వచ్చే డ్రై ఫ్లవర్ జెల్ నెయిల్ జెల్ మార్కెట్ లోకి వచ్చింది.ఇది పువ్వులు రేకులు అన్నీ కలిపిన జెల్ లాగానే విడిగా గాని దొరుకుతుంది.పూల జెల్ రంగుని గోళ్లకు వేసుకుని కాసేపు ఆరనిస్తే చాలు. అలా కాకుండా ఎండు పూల కిట్ కొనుక్కుంటే ముందుగా పారదర్శకమైన రంగు గోళ్లకు వేసుకుని పువ్వును గోరు పైన అమర్చి మరో కోట్ వేసుకోవాలి. గోళ్ల పైన చక్కని పువ్వు ప్రత్యక్షం అవుతోంది.నెయిల్ ఆర్ట్ […]

చెప్పులకు మెటాలిక్ ముడి

Crawford knotted metallic leather sandals నీ మార్కెట్లోకి తీసుకు వచ్చింది గూచి బ్రాండ్ కంపెనీ.స్టైలిష్ గా సౌకర్యం గా కనిపిస్తున్న ఈ శాండిల్స్ వస్తూనే అమ్మాయిల కళ్ళను కట్టిపడేసే లా ఉన్నాయి.ఏదో లోహంతో తయారు చేసినట్లు మెటాలిక్ రంగుల్లో మెరిసిపోయే మెత్తని లెదర్ స్ట్రాప్ ల్ని అందంగా ముడివేసి రూపొందించిన ఈ చెప్పులు ఎంతో ఫ్యాషనబుల్ గా ఉన్నాయి. అద్దాల్లాగా మెరిసే పాదాలకు ఈ మెటాలిక్ ముడులు మరింత అందాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయి.

గుడ్డుకూ రంగులు

ఈస్టర్ ఎగ్ అంటే ఐరోపా అమెరికా దేశాల్లో ఈస్టర్ పండుగ సమయంలో కానుకలుగా ఇచ్చిపుచ్చుకునేందుకు గాను ఎడిబుల్ కలర్స్ తో ఆకర్షణీయంగా తయారు చేసే గుడ్లు. ఈ తరం షేప్స్ రంగురంగుల కూరగాయల తో ప్రయోగాలు చేసినట్లే సహజ రంగులతో గుడ్డును ఆహారపదార్థాల కు అలంకరించేందుకు ఉపయోగిస్తున్నారు.గుడ్డు కు రంగులు తేవటం కోసం పసుపు, బీట్రూట్ క్యారెట్, వంకాయ రంగు, క్యాబేజీ లు, నల్లద్రాక్ష వాడుతున్నారు గుడ్డుకు రంగు రావాలంటే ముందుగా రెండు టీ స్పూన్ల వైట్ […]

వంటగది పని సులువు

వంటగదిలో పని ఎంతో సమయం తీసుకుంటుంది.త్వరగా వంట ముగించాలంటే కొన్ని చిట్కాలు గుర్తుంచుకోవాలి.బంగాళాదుంపలు ముందే కోసి నీళ్లలో పడేసి ఉంచితే రంగు మారవు.చల్లని నీళ్ళలో వేసి ఉంచాలి.టమాటోలు వేడినీళ్ళలో వేసి కాసేపు ఉంచి వాటిని వెంటనే చల్లని నీళ్ళలో వేస్తే తోలు త్వరగా ఊడి వస్తుంది.పుదీనా తాజాగా ఉండాలంటే వాటిని గ్లాసులో నీళ్ళు పోసి అందులో ఉంచాలి నిమ్మకాయ రసం పూర్తిగా రావాలంటే వాటిని మైక్రోవేవ్ లో పది సెకన్ల పాటు పెట్టాలి అది మెత్తగా అయి […]

కరోనా డైట్

కరోనా నియంత్రణకు ఇమ్యూనిటీని పెంచే డైట్ తీసుకోవటం చాలా అవసరం.నిత్యం బలవర్ధకమైన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. అల్పాహారం లో నిమ్మజాతి కమలా పండు, నిమ్మ, ద్రాక్ష పండ్లు ఉండాలి.బొప్పాయి చాలా మంచిది ఇందులోని ఫ్యాటీ న్యూట్రియన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి పెరుగులో ప్రొటీన్లు చాలా ఎక్కువ రోగ నిరోధక శక్తి పెంపుదల లో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది పసుపు, వేపాకులు, వెల్లుల్లి, పాలకూర, అల్లం, బ్రొకోలీ, ఓట్ మీల్, తేనె వంటివి ఆహారంలో చేర్చుకోవాలి […]

ఇన్ ఫెక్షన్లు వస్తాయి జాగ్రత్త

వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల నేల తడిగా ఉండటం వల్ల కూడా రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి.వ్యక్తిగత శుభ్రత పాటించాలి అలాగే ధరించే దుస్తులు,లో దుస్తులు శుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి ఎవరి వస్తువులు వాళ్ళు ఉపయోగించుకోవాలి. ఇతరులతో పంచు కోవటం వల్ల ఇన్ ఫెక్షన్లు వస్తాయి. డైట్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఇన్ ఫెక్షన్లు రాకుండా మసాలాలు వేసిన ఫుడ్ మానేయాలి. దాహం గా లేకపోయినా శరీరం డీహైడ్రేట్ కాకుండా నీళ్లు తాగుతూ ఉండాలి. చర్మ వ్యాధులు […]

కండరాలకు శక్తి

ఒత్తిడి తగ్గేందుకు ఆక్సిజన్ స్థాయిలు పెంచుకునేందుకు బ్రీతింగ్ వ్యాయామాలు చక్కగా ఉపయోగపడతాయి అంటారు యోగా నిపుణులు.ముఖ్యంగా డీప్ బ్రీత్ ఆందోళన దూరం చేసి ప్రశాంతంగా ఆలోచించేందుకు సహకరిస్తుంది.డీప్ బ్రీత్ శరీరంలోని అన్ని అవయవాలకు రక్త సరఫరా సరిగ్గా జరిగేలా చేస్తుంది శరీరంలో ఉన్న వ్యర్థాలు బయటకు పంపుతుంది. ఈ వ్యాయామాలతో ఊపిరితిత్తుల కండరాలు బలపడతాయి. శరీరానికి ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది. కరోనా బారిన పడగకుండా ఈ వ్యాయామం ఉపకరిస్తుంది.

తేమతో సమస్య

వర్షాకాలంలో ఇంటి గోడలు, పగుళ్లు మీదుగా నీళ్లు కారి ఇల్లు తేమగా ఉంటుంది.కలపతో చేసిన తలుపులు వానకు బిగుసుకుపోతాయి.వాటి నట్లు సరిగ్గా బిగించాలి వార్నిష్ చేయటం సాండ్ పేపర్ ఉపయోగించిన ఫలితం ఉంటుంది.లేదా తలుపులు ఊడదీసి మళ్ళీ బిగించాలి ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులు వైరు సరిగ్గా పని చేయకపోవటం వర్షాల్లో చూస్తూ ఉంటాం.వైర్లను సరిగ్గా పూర్తిగా కప్పి వేయడం వల్ల భద్రత ఉంటుంది.కబోర్డ్ లో నీరు తేమ వల్ల నాచు పెరగటం,కీటకాలు ఉండటం కనపడుతుంది. నాఫ్థలిన్ బిళ్ళలు,వేపాకులు […]