Wednesday, 05 Aug, 2026

పాటలతో సాయం

కోవిడ్ సమయం ఇది ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి విరాళాలు ఇస్తానంటే వ్యక్తిగతంగా పాటల్ని అంకితం చేస్తా, మీ స్నేహితులకు బంధుమిత్రులకు పుట్టినరోజు విషెస్ చెబుతానని చెప్పాను. కొన్ని నెలలుగా ఇప్పటికీ మూడు వేల పాటలు వీడియోలు చేశాను. 85 లక్షల విరాళాలు అవసరం ఉన్నవారికి నేరుగా వారి ఖాతాలోకి వెళ్లే లాగా చేశాను. ఒక ఎన్నారై లక్షన్నర రూపాయలు విరాళం ఇచ్చాను అంటూ చెప్పింది గాయని చిన్మయి.మనుషుల్లో మానవత్వం మిగిలి ఉందని చెప్పేందుకు ఇంతకంటే ఇంకే ఉదాహరణ […]

సవాళ్లే అవకాశాలు

అమెరికాకు చెందిన తయారీ రంగ సమస్త ఫ్లెక్స్ సి.ఇ.ఓ రేవతి అద్వైతి .ఆపిల్, సోర్ట్,జాన్సన్ అండ్ జాన్సన్ గూగుల్ ఫియట్ వంటివి వంటివి సంస్థలు తమ ఉత్పత్తులకు సంబంధించి విడిభాగాల తయారీని ఫ్లెక్స్ సంస్థకు ఔట్ సోర్సింగ్ కు ఇస్తాయి. కరోనాతో ఈ పనులు కాస్త వెనకబడ్డాయి. ఈ సమయంలో రేవతి కరోనా కు సంబంధించిన వస్తువుల తయారీ చేపట్టారు వెంటిలేటర్లు, హాస్పిటల్ బెడ్ వంటివి ఆర్డర్ తీసుకున్నది 30 ఏళ్ల కెరీర్ లో ఇది కష్ట […]

వంటగది పని సులువు

వంటగదిలో పని ఎంతో సమయం తీసుకుంటుంది.త్వరగా వంట ముగించాలంటే కొన్ని చిట్కాలు గుర్తుంచుకోవాలి.బంగాళాదుంపలు ముందే కోసి నీళ్లలో పడేసి ఉంచితే రంగు మారవు.చల్లని నీళ్ళలో వేసి ఉంచాలి.టమాటోలు వేడినీళ్ళలో వేసి కాసేపు ఉంచి వాటిని వెంటనే చల్లని నీళ్ళలో వేస్తే తోలు త్వరగా ఊడి వస్తుంది.పుదీనా తాజాగా ఉండాలంటే వాటిని గ్లాసులో నీళ్ళు పోసి అందులో ఉంచాలి నిమ్మకాయ రసం పూర్తిగా రావాలంటే వాటిని మైక్రోవేవ్ లో పది సెకన్ల పాటు పెట్టాలి అది మెత్తగా అయి […]

కండరాలకు శక్తి

ఒత్తిడి తగ్గేందుకు ఆక్సిజన్ స్థాయిలు పెంచుకునేందుకు బ్రీతింగ్ వ్యాయామాలు చక్కగా ఉపయోగపడతాయి అంటారు యోగా నిపుణులు.ముఖ్యంగా డీప్ బ్రీత్ ఆందోళన దూరం చేసి ప్రశాంతంగా ఆలోచించేందుకు సహకరిస్తుంది.డీప్ బ్రీత్ శరీరంలోని అన్ని అవయవాలకు రక్త సరఫరా సరిగ్గా జరిగేలా చేస్తుంది శరీరంలో ఉన్న వ్యర్థాలు బయటకు పంపుతుంది. ఈ వ్యాయామాలతో ఊపిరితిత్తుల కండరాలు బలపడతాయి. శరీరానికి ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది. కరోనా బారిన పడగకుండా ఈ వ్యాయామం ఉపకరిస్తుంది.

మరీ క్రమశిక్షణ వద్దు

తోడబుట్టిన వాళ్ళ మధ్యన చిన్న తగువులు రావటం సహజం ఇప్పుడు పూర్తి సమయం ఇంట్లోనే ఉండటం వల్ల ఇవి మరికాస్త ఎక్కువ కావచ్చు.ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకళ్ళు చదువుకునేవాళ్ళు ఇంకొకళ్ళు మరీ చిన్న వాళ్ళు ఉండవచ్చు. ఒకళ్ళు ఆడుతూ ఉంటే పెద్ద పిల్లలకు చదువు కు అంతరాయం కలగవచ్చు. ఈ విషయాన్ని పెద్ద వాళ్ళు గ్రహించి త్వరగా పనులు ముగించుకుని చిన్నపిల్లలను చదువుకునే పిల్లలకు దూరంగా తీసుకుపోవాలి. ఆన్ లైన్ క్లాసులు అసలే కొత్త అందుకే […]

సరిగ్గా అర్థం చేసుకోన్నా

ఒకవైపు సినిమాల్లో పని చేస్తూనే ఇంకోవైపు చదువుకుంటాం రెండింటిలోనూ పేరు తెచ్చుకోవాలని అనుకోవటంతో తీవ్రమైన ఒత్తిడి ఉండేది రెండింటిలోను విజయం సాధించడం ఎంతో కష్టం. చదువు నా చేతిలో పని, కానీ సినిమాలో ప్రేక్షకులు నిర్ణయిస్తారు వాళ్లని మనం ప్రత్యేకంగా ప్రభావితంచేయలేము.వాళ్లకు నచ్చాలి. కరోనా సమయంలో విశ్రాంతిగా ఉండి ఈ విషయం అర్థం చేసుకోగలను అంటోంది మలయాళ నటి మాళవిక గతంలో చదువు, వృత్తి నీ సమానంగా సక్సెస్ చేయాలని ఎంతో శ్రమపడి దాన్ని దాని ప్రభావం […]

యుద్ధ నౌకల్లో ఇద్దరమ్మాయిలు

భారత నౌకాదళంలో ఎయిర్ బోర్న్ టాక్టీషియన్స్ పర్యవేక్షకులుగా పనిచేసే అవకాశం ఇద్దరు అమ్మాయిల కు దక్కింది సబ్ లెఫ్టినెంట్ కుముదిని త్యాగి,సబ్ లెఫ్టినెంట్ రీలిసింగ్ ఈ ఆవకాశాన్ని చేజిక్కించుకొని భారతీయ నౌకాదళం చరిత్రలో కొత్త అధ్యాయానికి తెర తీశారు కోచ్చి లోని దక్షిణ నావికాదళ కమాండ్ నిఘా విభాగం నుంచి తాజాగా ఉత్తీర్ణులయ్యారు. కఠినమైన శిక్షణ తో అమ్మాయిలు యుద్ధ నౌకల్లో పని చేయగలరని నిరూపించారు. ఈ ఇద్దరు శత్రువుల కు చెందిన జలాంతర్గాములను మిసైల్స్ ని […]

ఇంటర్వ్యూ కు హాజరవుతున్నారా ?

ఇప్పుడు ఉద్యోగాల కోసం నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే పరిస్థితి లేదు చాలా కంపెనీలు వర్చువల్ ఇంటర్వ్యూల ద్వారానే ఉద్యోగాలను ఎంపిక చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ కోసం సన్నద్ధం అవ్వాలంటే కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి వర్చువల్ ఇంటర్వ్యూ కోసం కూర్చున్న గది ప్రశాంతంగా ఉండాలి. వెలుతురు సరిపోను ఉండాలి ముఖం స్పష్టంగా కనిపించాలంటే వెనుక వస్తువులు ఉండకూడదు ఇంటర్వ్యూ సమయంలో ఆ గదిలోకి ఎవరు రావద్దని ముందే ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. ఫోన్ సైలెంట్ మోడ్ […]

ఒకే భావం

ఈ సృష్టిలో కనిపించే ప్రతి రంగు కళ్ళ ని ఆకట్టుకుంటుంది. ఈ వర్ణాలు ప్రాంతీయ జాతి మత భేదాలు లేకుండా ప్రతి మనిషిలో ఒకే రకమైన భావోద్వేగాలు కలిగిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆరు ఖండాల్లోని 30 దేశాల్లోని 20 వేల మందిని ఎంపిక చేసి చేసిన సర్వే లో 12 రంగుల ను చూపించి వాళ్లకు ఏమనిపిస్తుందీ అడిగితే ప్రతి రంగం పట్ల దాదాపు అందరూ ఒకే అభిప్రాయం చెప్పారు. అయితే కొన్ని ప్రాంతాల్లో కొన్ని రంగులపై […]

ఇవి పింగాణీ పువ్వులు

Cold porcelain clay తో చేసిన పువ్వులు చూస్తుంటే అలా తాల్లో పెట్టుకోవాలని పిస్తుంది. అంత సహజంగా మృదువుగా, ముట్టుకుంటే నలిగి పోతాయి అనిపిస్తుంది. కానీ ఇది ముట్టుకుంటే రాళ్ళతో చేసినట్టు గట్టిగా ఉంటాయి ఉక్రెయిన్ కు చెందిన బలెస్వా గులు షేంకో అనే కళాకారిణిని ఈ కోల్స్ పోర్స్ లిన్ పిండి తయారు చేసింది. వీటితో చేసిన పువ్వులు చాలా మృదువుగా తాజాగా ఉంటాయి కేశాలు కూడా చక్కగా చేసే వీలుంది. కానీ ఈ క్లే […]

చుక్కలే అందం

ఈ మధ్య కాలంలో ఒక సినిమాలో సమంత పోల్క్ చుక్కలు ఫ్యాంట్ వేసుకుని చక్కగా డాన్స్ చేస్తూ కనిపించింది అందమైన పోల్క్ చుక్కల జీన్స్ ప్యాంట్స్ ఇప్పుడు ట్రెండ్. ఏనాటి నుంచో పోల్కా డాట్స్ ఫ్యాషన్ ప్రపంచంలో ఉంటూనే ఉన్నాయి. అమ్మాయిల దుస్తులు యాక్ససరీస్ లో మరీ ఎక్కువగా కనిపిస్తాయి.ఇప్పుడీ పోల్కా అందాలు జీన్స్ పైన సందడి చేస్తున్నాయి. ఈ చుక్కల ప్యాంట్లు అమ్మాయిల ఫేవరెట్ అయిపోయాయి అన్ని రంగాల్లోనూ ఇప్పుడు పోల్కా డాట్స్ కనిపిస్తున్నాయి ఎంబ్రాయిడరీ […]

మూడ్ మార్చే ఆహారం

సరైన నిద్ర ఒత్తిడి పరిసరాలు పోషక లోపాలు కూడా మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి తీసుకునే ఆహారం మెదడు నిర్మాణం పనితీరు ద్వారా మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది.విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పోషక ఆహారాన్ని తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. నిరాశ ఆందోళన లక్షణాలు నివారించేందుకు సమతుల ఆహారం సహాయపడుతుంది.ఒమేగా-3 కొవ్వులు అధికంగా ఉండే చేపలు థియోబ్రోమైన్, ఫ్లేవనాయిడ్స్ ఉండే ముదురు చెక్ లెట్, ప్రొబియోటిక్స్ వుండే పెరుగు, మజ్జిగ, అరటి, […]

ఆరోగ్య రక్షణ

శరీరంలోని మంచి బ్యాక్టీరియా కొన్ని రకాల ఈస్ట్ లను ప్రోబయోటిక్స్ అంటారు.ఇవి రోగనిరోధక పనితీరును నియంత్రిస్తూ ఆరోగ్యాన్ని కాపాడతాయి.ఆహారం జీర్ణం కావడానికి సహాయపడతాయి.చెడు బ్యాక్టీరియాను అదుపు చేస్తాయి.కొన్ని విటమిన్లను తయారు చేస్తాయి. ఈ ప్రోబయోటిక్స్ ను ఆహారం ద్వారా కూడా పొందవచ్చు.పెరుగు, మజ్జిగ, ఊరగాయ, పచ్చళ్ళు, పులియబెట్టిన ఆహారపదార్థాల లో ఇవి ఉంటాయి.హెల్త్ ఫుడ్స్ షాపుల్లో మీసో, కొంబుచ తదితర జపనీస్, కొరియన్, ప్రోబయోటిక్ ఆహారం లభిస్తుంది.

ఇది కేప్ బ్లౌజ్ ట్రెండ్

ఈ మధ్య కాలంలో సినిమాల్లో టీవీ సీరియల్స్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి స్టయిల్ కేప్ బ్లౌజ్ శారీస్ ఇలా కేప్ వేసుకోవటం ఫారిన్ స్టయిల్ గతంలో యూరోపియన్స్ డ్రెస్ వేసుకొని చేతుల్లేకుండా మెడ నుంచి భుజాల చుట్టూ ఉండేలా ఎంబ్రాయిడరీ చేసిన కేప్ ని ధరించేవాళ్ళు. దీన్నే డిజైనర్లు స్కర్టులు చీరెలు,లెహంగా లపైకి నచ్చేలాగా నెట్ క్లాత్ తో డిజైన్ చేశారు. ఇప్పుడిది కేప్ బ్లౌజ్ రూపం తీసుకుంది. ఎంబ్రాయిడరీ వర్క్ తో షీర్ నెట్ స్లీవ్స్ […]

ఎస్ ఉయ్ హావ్ లెగ్స్

మగవాళ్ళ శరీరాలు ఆడవాళ్ళ శరీరాలు ఒక్కటే మగవాళ్ళు పొట్టి దుస్తులు ధరిస్తే రాని కామెంట్స్ ఆడవాళ్ళు ధరించ గానే వస్తున్నాయి. ఎలాంటి బట్టలు వేసుకోవాలి అది మా ఇష్టం అంటూ ఇస్టాగ్రామ్ లో రాసింది ఆహనా కృష్ణ. ఈమె మలయాళ నటి ఇప్పుడు కేరళలో హ్యాష్ టాగ్ ఎస్ వుయ్ హావ్ లెగ్స్ ఉద్యమం నడుస్తుంది. వర్ధమాన నటి అనుస్వర రాజన్ షార్ట్స్ ధరించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పెడితే కేరళ పురుషులు ఆమెపై దాడి మొదలుపెట్టారు. […]

ఇది కేప్ బ్లౌజ్ ట్రెండ్

ఈ మధ్య కాలంలో సినిమాల్లో టీవీ సీరియల్స్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి స్టయిల్ కేప్ బ్లౌజ్ శారీస్ ఇలా కేప్ వేసుకోవటం ఫారిన్ స్టయిల్ గతంలో యూరోపియన్స్ డ్రెస్ వేసుకొని చేతుల్లేకుండా మెడ నుంచి భుజాల చుట్టూ ఉండేలా ఎంబ్రాయిడరీ చేసిన కేప్ ని ధరించేవాళ్ళు.దీన్నే డిజైనర్లు స్కర్టులు చీరెలు,లెహంగా లపైకి నచ్చేలాగా నెట్ క్లాత్ తో డిజైన్ చేశారు. ఇప్పుడిది కేప్ బ్లౌజ్ రూపం తీసుకుంది.ఎంబ్రాయిడరీ వర్క్ తో షీర్ నెట్ స్లీవ్స్ లేయర్ల స్లీవ్స్ […]

చుక్కలే అందం

ఈ మధ్య కాలంలో ఒక సినిమాలో సమంతా పోల్క్ చుక్కలు ఫ్యాంట్ వేసుకుని చక్కగా డాన్స్ చేస్తూ కనిపించింది అందమైన పోల్క్ చుక్కల జీన్స్ ప్యాంట్స్ ఇప్పుడు ట్రెండ్. ఏనాటి నుంచో పోల్కా డాట్స్ ఫ్యాషన్ ప్రపంచంలో ఉంటూనే ఉన్నాయి. అమ్మాయిల దుస్తులు యాక్ససరీస్ లో మరీ ఎక్కువగా కనిపిస్తాయి.ఇప్పుడీ పోల్కా అందాలు జీన్స్ పైన సందడి చేస్తున్నాయి. ఈ చుక్కల ప్యాంట్లు అమ్మాయిల ఫేవరెట్ అయిపోయాయి అన్ని రంగాల్లోనూ ఇప్పుడు పోల్కా డాట్స్ కనిపిస్తున్నాయి ఎంబ్రాయిడరీ […]

ఇవి పింగాణీ పువ్వులు

Cold porcelain clay తో చేసిన పువ్వులు చూస్తుంటే అలా తాల్లో పెట్టుకోవాలని పిస్తుంది. అంత సహజంగా మృదువుగా, ముట్టుకుంటే నలిగి పోతాయి అనిపిస్తుంది. కానీ ఇది ముట్టుకుంటే రాళ్ళతో చేసినట్టు గట్టిగా ఉంటాయి.ఉక్రెయిన్ కు చెందిన బలెస్వా గులు షేంకో అనే కళాకారిణిని ఈ కోల్స్ పోర్స్ లిన్ పిండి తయారు చేసింది. వీటితో చేసిన పువ్వులు చాలా మృదువుగా తాజాగా ఉంటాయి కేశాలు కూడా చక్కగా చేసే వీలుంది. కానీ ఈ క్లే తో […]

ఒకే భావం

ఈ సృష్టిలో కనిపించే ప్రతి రంగు కళ్ళ ని ఆకట్టుకుంటుంది.ఈ వర్ణాలు ప్రాంతీయ జాతి మత భేదాలు లేకుండా ప్రతి మనిషిలో ఒకే రకమైన భావోద్వేగాలు కలిగిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఆరు ఖండాల్లోని 30 దేశాల్లోని 20 వేల మందిని ఎంపిక చేసి చేసిన సర్వే లో 12 రంగుల ను చూపించి వాళ్లకు ఏమనిపిస్తుందీ అడిగితే ప్రతి రంగం పట్ల దాదాపు అందరూ ఒకే అభిప్రాయం చెప్పారు. అయితే కొన్ని ప్రాంతాల్లో కొన్ని రంగులపై సాంప్రదాయాల గుర్తులుంటాయి […]

ఫిల్టర్ మాస్క్

కరోనా సమయంలో ఫేస్ మాస్క్ తప్పని సరిగా ధరించవలసిన అవసరంగా మారింది కళ్ళజోడు తో మాస్క్ ధరిస్తే ఊపిరి కళ్ళద్దాలపై పరచుకొని మసకగా అయిపోతాయి. ఇప్పుడు ఎల్ జీ కంపెనీ ప్యూరి కేర్ వేరబుల్ పేరుతో ఫిల్టర్ మాస్క్ తయారు చేసింది. ఇందులో అమర్చిన రెండు ఫ్యాన్లు తీసుకొని వదిలిన గాలిని శుభ్రం చేసి ఆ ఊపిరి అద్దాలపై కి వెళ్ళకుండా చేస్తుంది. యూవీ కాంతి తో పని చేసే దీన్ని బ్యాటరీ, మాస్క్ ని ఎప్పటి […]