Chinna Maata
సౌందర్యాన్నిచ్చే చార్ కోల్
చార్ కోల్ పౌడర్ చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగపడుతుంది.చర్మం పైన జుట్టు పేరుకు పోయి ఉంటే చార్ కోల్ పౌడర్ నీళ్లలో కలిపి మొహంపై ప్యాక్ వేయాలి 20 నిమిషాల తరువాత నీళ్లతో కడిగితే చాలు చర్మం పైన జిడ్డు మురికి పోతాయి. మొహం పైన కాలిన మచ్చలు తేగిన గాయాలు కనిపిస్తూ ఉంటాయి అలాంటప్పుడు చార్ కోల్ పౌడర్, తేనె కాసిని నీళ్లు కలిపి ఆ పేస్ట్ మచ్చల పై రాయాలి.ఇలా కొన్ని రోజులు చేస్తే […]
ఇది సహజమైన ప్యాక్
మొహం పై నల్ల మచ్చలు మరకలు పోయి ఎందుకు ఇంట్లో తయారు చేసుకోగలిగే ఫేస్ ప్యాక్ లు ఎంతో మంచి ఫలితం ఇస్తాయి.శనగపిండి పావు కప్పు గ్రీన్ టీ పొడి రెండు స్పూన్లు పసుపు పొడి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి ఒక పావు కప్పు తీసుకోవాలి.ఇవన్నీ ఒక పాత్రలో కి తీసుకోవాలి. రోజు వాటర్ కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమం గాలి చొరబడని సీసాలో నిలువ చేసుకోవచ్చు.ఈ పేస్ట్ ను […]
కెమికల్స్ తగ్గిస్తే మేలు
ఇంటిని శుభ్రం చేసేందుకు వాడే కెమికల్స్ వల్ల కూడా ఎన్నో అనారోగ్యాలు వస్తున్నాయి గాలి ధారాళంగా రాణి లోపల గదుల్లో ఈ కెమికల్స్ వినియోగంతో సమస్యలు వస్తాయి.అలాగే ఇంటి ఆవరణలో పెంచే కూరగాయల మొక్కల పై కూడా ఫెస్టిసైడ్స్ వాడకూడదు. బద్దంకలు చీమలు కోసం ఉపయోగించే స్ప్రే కారణంగా పిల్లల్లో ఆస్తమా వచ్చే ప్రమాదం ఉంది. స్వచ్ఛమైన గాలి కోసం గది మూలల్లో కొన్ని మొక్కలు పెంచుకోవాలి గదిలో కాలుష్యాన్ని తగ్గించే మొక్కలు మార్కెట్లో దొరుకుతాయి.ఇప్పుడు మంచి […]
ఫిట్ నెస్ కు జుంబా
జుంబా వ్యాయామం మంచి కార్డియో వర్క్ ఫుట్ అంటారు వ్యాయామ శిక్షకులు ఇందులో నాలుగు రకాల రిథమ్స్ ఉంటాయి.సల్సా కాంబియా,మెరింగువా,రిగ్గేటోన్ ఉంటాయి.ఈ జాంబా తో ప్రతి కండరానికీ గుండెకు మొత్తం శరీరానికి వ్యాయామం లభిస్తుంది. ఒక్క జాంబ సెషన్ తో 800 క్యాలరీలు కరిగిపోతాయి.జుంబా టోనింగ్ తో తక్కువ బరువున్న డంబెల్స్ ఎత్తటం వల్ల శరీరం మొత్తం టోన్ అవుతుంది.ముఖ్యంగా జుంబా ఒత్తిడి తగ్గిస్తుంది. రక్తప్రసరణ చక్కగా ఉంటుంది.బరువు తగ్గుతారు బాడీ బాలెన్సింగ్ అలవడుతుంది.ఇంటి దగ్గరే […]
ధైర్యే సాహసే లక్ష్మి
ఆరంభించరు నీచమానవులు అనే పద్యం ఒకటి ఉంది ఏదైనా ఆటంకాలు ఎదురవుతాయోమోనన్ను భయంతో ఆదము లో అసలు ఏ పని తల పెట్టారట.మధ్యములో పద్యము లో పని మొదలు పెట్టినా ఏమైనా అడ్డంకులు రాగానే మధ్యలోనే వదిలేస్తారు.ఇక ధీరులైన వారు మాత్రమే ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ఎంత కష్టం ఎదురైనా మొదలుపెట్టిన పని పూర్తి చేస్తారు.అలాంటి వారే ఉత్తములు ఒక లక్ష్యం కోసం శ్రమించాలని కార్య సాధకుని నైజం. ఏనుగు లక్ష్మణ కవి రాసిన ఈ పద్యం […]
ఏ అల్లమైన ఔషధమే
అల్లాన్ని యూనివర్సల్ మెడిసిన్ అంటారు వైద్యులు. అల్లం స్వస్థలం మలేషియా ఇండోనేషియా ఫిలిప్పీన్స్ దీవుల్లో అల్లం మొక్కలు పువ్వులు చాలా అందంగా ఉంటాయి కనుక పెంచుకుంటూ ఉంటారు చాలా ప్రదేశాల్లో.అల్లం పెరిగే వాతావరణాన్ని బట్టి భిన్న వర్ణాలు సైజుల్లో పెరుగుతుంది.ఎరుపు రంగులో ఉండే జింజిబర్ రుబ్రమ్, నీలం, గులాబీ, తెలుపు రంగులో ఉండే క్యాంపెరియా పర్విఫ్లోరా ,పసుపు రంగులో ఉండే జింజిబర్ కాసామునార్,ఊదా నలుపు రంగుల్లో క్యాంపేరియా పర్వి ఫ్లోరా మొదలైనవి చాలానే ఉన్నాయి. మామిడి అల్లం […]
పుణ్యానికి పోతే పాపం !
మహాభారతంలో ఒక కథ ఉంది ఫైలుడి శిష్యుడు ఉదంకుడు గురుదక్షిణగా గురువు భార్య కోరిక పైన పేష్వా మహారాజు దగ్గరకు వెళ్లి కర్ణాభరణాలు అడుగుతాడు.దానికి మహారాజు సంతోషంగా వప్పుకొని భోజనం చేసి వెళ్లమని అడుగుతాడు. వారు అలా భోజనం చేస్తూ ఉండగా ఉదంకుడికి భోజనంలో ఒక వెంట్రుక కనిపిస్తుంది. దానితో ఉదంకుడు మండిపడి పేష్వా మహారాజును గుడ్డివాడివి కమ్మని శాపం ఇచ్చాడు.దానితో పేష్వా మహారాజు కోపించి పిలిచి గౌరవిస్తే శాపం ఇస్తారా అని ప్రతి శాపం ఇస్తాడు.తర్వాత […]
అలాగైతే కల్తీ వే
సుగంధ ద్రవ్యాలు కొనేప్పుడు కల్తీ లేని తాజావి ఎంచుకోవాలి అంటే కొన్ని చిట్కాలు పాటించాలి.దాల్చిన చెక్కల్లో సిసలైనది సిలాన్ సినమన్. ఇది పలుచగా ఘాటుగా ఉంటుంది. నల్ల మిరియాలు నలిపి చూస్తే పెద్ద ముక్కలుగా విరిగితే చేతికి నూనె అంటుకుంటే అవి మంచివి కారం కాస్త నీళ్లలో పడేస్తే నీళ్ల రంగు మారితే ఆ కారం కల్తీదే.తాజా యాలుకలు ఆలివ్ లేదా ఆకుపచ్చ రంగులో ఉబెత్తుగా ఉంటాయి. మరీ ముదురు ఆకుపచ్చ గా ఉంటే వాటికి రంగు […]
మొత్తం పువ్వుల పందిరే
అక్టోబర్ ప్రారంభం నుంచి నవంబర్ చివరి దాకా దక్షిణాఫ్రికా లోని జోహాన్నెస్ బర్గ్ ప్రిటోరియా నగరాలు రెండు ఉదా రంగు పూల పందిళ్ళు వేసినట్లు కళకళలాడతాయి ఈ రెండు నగరాలు ఏర్పడేప్పుడు 1888 లో దాదాపు ప్రతి వీధిలో జాకరాండా మొక్కలు నాటారు అవి పెరిగి పెద్ద వృక్షాలయ్యాయి. ఇప్పుడా చెట్లే రెండు నెలలపాటు ఊదా రంగు పూలతో నిండి పోతాయి చెట్లే పూలదండలు గా నగరాన్ని అలంకరించినట్లు కనబడే అందాన్ని చూసేందుకు పర్యాటకులు ఎక్కడెక్కడినుంచో వస్తుంటారు […]
బరువు తగ్గండి చాలు
బరువు తగ్గేలా జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహం వచ్చే అవకాశాలు తక్కువవుతాయి అంటున్నారు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు.జీవనశైలిలో జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు బాడీ మాస్ ఇండెక్స్ (బి ఎం ఐ) ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉన్నవాళ్లలో మధుమేహం పెరిగే అవకాశం ఎక్కువ.దీర్ఘకాలం అధిక బరువు ఉండే వాళ్లలో ఈ సమస్య మరీ ఎక్కువ.జన్యువుల కన్నా (అంటే వంశపారంపర్యంగా మధుమేహం ఉన్న కుటుంబంలో కన్నా)బరువు ఎక్కువగా ఉండే వాళ్లే మధుమేహానికి గురవుతున్నారట కనుక అనువంశికంగా మధుమేహం వచ్చే అవకాశం ఉంటే […]
పాలు తాగటం మంచిదే
పడుకునే ముందర ఒక గ్లాసు పాలు తాగడం వల్ల ఒత్తిడి ఆందోళన తగ్గి హాయిగా నిద్ర పడుతుంది అంటున్నారు అమెరికా లోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బోర్డ్ కి చెందిన పరిశోధకులు.పాలల్లో ఉండే ట్రిప్టోఫాన్ అనే ప్రోటీన్ మనసుకి స్వాంతన ఇచ్చే సెరటోనిన్ విడుదలకు తోడ్పడుతుంది.ఈ సెరోటోనిన్ జీవ గడియారాన్ని నియంత్రిస్తూ నిద్ర కు కారణం అయ్యే మెలటోనిన్ హార్మోన్ విడుదల చేస్తుంది.ఈ కారణం వల్లనే పాలు తాగితే నిద్ర వస్తుంది నిద్ర వల్ల ఏమైనా […]
ఇక్కడే కరోన వ్యాప్తి అవకాశం
పబ్లిక్ స్థలాల్లో తినటం వల్ల కరోనా వచ్చే ప్రమాదం మరింత పెరుగుతోంది అంటున్నారు అధ్యయనకారులు మాస్క్ లు పెట్టుకునే ఆఫీస్ లకు, జిమ్ లకు వెళ్లే వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లు వాడేవారు,సలూన్ లకు వెళ్లేవాళ్ల కంటే తరచూ రెస్టారెంట్ లో భోజనం చేసే వాళ్ళు కోవిడ్ వచ్చిన వాళ్లు ఎక్కువని అంటున్నారు అధ్యయనకారులు.హోటళ్ల లోపల వెంటిలేషన్ లేకపోవటం,ఎ సి లో ఉండటం తినటానికి తాగేందుకు మాస్క్ తీసేయటం వంటి కారణాల వల్ల కోవిడ్ బారిన […]
యాంటీ ఏజింగ్ ఫేస్ ప్యాక్
పెరుగుతో ముఖాన్ని మెరిపించవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. కమలా తొక్కల పొడి లో పెరుగు కలిపి దీనితో ఫేస్ ప్యాక్ వేసుకొని ఓ అరగంట ఆగి కడిగేస్తే చర్మం చక్కగా ఉంటుంది.టమోటో పెరుగు పూత జిడ్డు చర్మం ఉన్న వాళ్ళకి చక్కగా పనిచేస్తుంది. టమోటో రసం పెరుగు కలిపి మొహానికి మెడకు రాసి పది నిమిషాల తర్వాత కడిగితే మొహం మెరుస్తుంది. రెండు చెంచాల బాదం పప్పు పొడి లో పెరుగు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఈ […]
గోళ్లకో ఆభరణం
ముక్కు కుట్టించుకోవడం చక్కగా ముక్కుపుడక పెట్టుకోవటం తెలుసు. కానీ ఇప్పుడు ఫ్యాషన్ ప్రియులు గోళ్ళు కూడా కుట్టించుకొంటున్నారు.ఈ pierced nails కు అందమైన ఆభరణాలు తగిలించుకోవడం ఫ్యాషన్. కొత్తగా ఏం చేసినా ఫ్యాషన్ కదా. ఇదేం పెద్ద కష్టమైన పని కాదు. గోళ్లు కాస్త పొడ్డుగా పెంచుకోవటం ఆగోరు చివర ఒక రంధ్రం పెట్టి దానికో చెవిపోగు కానీ ముక్కుపుడక కానీ పెట్టేస్తున్నారు.నెయిల్ ఆర్ట్ లో ఈ ట్రెండ్ నడుస్తోంది. గోళ్ళ చివర్ల లో మెరిసే నక్షత్రాలు […]
కరోనా సమయంలో కళ్ళు జాగ్రత్త
కళ్ల ద్వారా కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించే వీలు ఉంది కనుక కంటికి సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే వైద్యులను కలుసుకోవాలి.వర్క్ ఫ్రమ్ హోమ్ తో ఉద్యోగులు ఆన్ లైన్ క్లాసులలో విద్యార్థులు ఎక్కువ సమయం కంప్యూటర్ దగ్గరే గడప వలసి వస్తోంది. అధిక సమయం స్క్రీన్ పైన దృష్టి నిలపటంతో కళ్ళు అలసటకు గురి అవుతాయి. కళ్లు పొడిబారడం వంటి ఇబ్బందులు వస్తాయి. ఇలాంటప్పుడు టెలి కన్సల్టేషన్ ద్వారా కంటి వైద్యులను సంప్ర దించవచ్చు. అలాగే […]
పిల్లల్లాగే ఉండనివ్వండి
చిన్నపిల్లలు అతి గా మాట్లాడుతున్నఅరింద్రల్లా వయసుకు మించి వ్యవహరిస్తున్న పెద్ద వాళ్లు వెంటనే దానికి అడ్డుకట్ట వేయాలి. అంటున్నారు చైల్డ్ సైకాలజిస్ట్ లు.అలా మాట్లాడటం వాళ్ల తెలివి తేటలు గా లెక్క వేస్తే చేతులారా వాళ్ళ బాల్యాన్ని చిదిమేస్తున్నామని అర్థం చేసుకోమంటున్నారు పెద్దవాళ్లు. ప్రతి విషయాన్ని పిల్లలతో పంచుకోకూడదు వారి వయస్సుకు తగ్గ అవసరమైనవి మాత్రమే చెప్పాలి లేకపోతే పెద్ద వాళ్ళ ఆలోచనలు వాళ్ళ చిన్న బుర్రల్లోకి బలవంతంగా చొరబడి,వాళ్లు కూడా పెద్ద వాళ్ళ లాగే ఆలోచించటం […]
కండరాలకు శక్తి
కండరాల ఆరోగ్యం కోసం అవిసె గింజలను డైట్ లో చేర్చుకోండి అంటున్నారు ఎక్స్పర్ట్స్.శరీరం చురుగ్గా కదలాలి అంటే తగినంత ప్రొటీన్ ఉండాలి అవిసెలో ఎక్కువ మోతాదులో ప్రొటీన్స్ ఉంటాయి.అవి కొంచెం తిన్నా కడుపు నిండుగా ఉంటాయి బరువు అదుపులో ఉంటుంది కూడా అవిసె గింజల్లోని పీచు జీర్ణక్రియ ల వేగాన్ని పెంచుతుంది. మెటబాలిజాన్ని మెరుగు పరుస్తుంది.వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో భాగంగా చేర్చుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.ఇవి హార్మోన్ లను సమతులం చేస్తాయి .వీటిలోని ఒమేగా-3 ఆసిడ్స్ […]
అందానికి చాక్లెట్ ఫేషియల్
చాక్లెట్ ఫేషియల్ తో ముఖ సౌందర్యం రెట్టింపు గా అవుతుంది అంటారు ఎక్స్పర్ట్స్.చాక్లెట్ ను కరిగించి దానికి స్పూన్ తేనె, రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేసి ముఖానికి పూతలా వేసుకోవాలి.ఓ అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేయాలి చాక్లెట్ లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి నిగారింపు ఇస్తాయి. అలాగే చాక్లెట్ ను కరిగించి అందులో పాల పొడి నిమ్మరసం ఆలివ్ నూనె కలిపి ఈ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి ఆరిపోయాక శుభ్రం చేసుకుంటే […]
మెంతితో మెరుపు
మెంతుల్లో అధిక మోతాదులో ప్రోటీన్,నికోటిసిన్ లెసిథిన్ పొటాషియం లభిస్తాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడేవి. నాన పెట్టిన మెంతి పిండిలో కొబ్బరి పాలు కలిపి తలకు ప్యాక్ వేసుకొంటే జుట్టు మెత్తగా మెరిసిపోతుంది. ఈ ప్యాక్ జుట్టు చక్కగా ఎదిగేందుకు సాయం చేస్తుంది. పావు కప్పు మెంతులు నానపెట్టి మెత్తగా రుబ్బి దానికి పాలపొడి,పెరుగు కలిపి పేస్ట్ లా చేసి మొహానికి ప్యాక్ వేసుకోవాలి అరగంట ఆగి గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే చర్మం పై ఉండే […]
స్వాంతన నిచ్చే నిమ్మ గడ్డి
నిమ్మ గడ్డి తో చేసిన టీ తీసుకుంటే జీవక్రియలు వేగవంతం కావడమే కాక జీర్ణకోశానికి సంబంధించిన ఎన్నో సమస్యలు పోతాయి అంటున్నారు డాక్టర్లు.చక్కని పరిమళం వెదజల్లే నిమ్మగడ్డి ఒత్తిడి తగ్గిస్తుంది హాయిగా నిద్ర పోయేలా చేస్తుంది.వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వ్యాధికారక ఫ్రీ రాడికల్స్ తో పోరాడేందుకు సాయపడతాయి.ఇది క్రిమి నాశినిగా పనిచేస్తుంది నోటి ఇన్ఫెక్షన్లు రానివ్వదు.దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది నిమ్మగడ్డి లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు […]
