Chinna Maata
అసలు రహస్యం ఇదే
ఇంతకుముందు నా ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అస్సలు ఉండేవి కావు.తర్వాత ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చాయి అవన్నీ మానేసి వర్క్ వుట్స్ మొదలు పెట్టాను. ప్రతిరోజు నలభై ఐదు నిమిషాలు అష్టాంగ హఠ యోగా చేస్తున్నాను.వీటితో పాటు మంచి ఆహారం తీసుకుంటున్నాను అంటోంది యామీ గౌతం.సైజ్ జీరో నే అందం అనుకున్నాను నేను కూడా.కానీ అసలా ఆలోచనే అనారోగ్యం హేతువు శరీరం తీరుగా ఉంచుకునేందుకు సక్రమమైన సహజమైన ఆహారం, మంచి వ్యాయామం మాత్రమేనని అనుభవ పూర్వకంగా అర్థమయింది.ఆరోగ్య పూరితమైన […]
నెయ్యి బెల్లం, ఆరోగ్యం
భోజనం తర్వాత ఏదైనా తియ్యగా తినాలనిపిస్తుంది అలా ఏదైనా తినాలి అనిపిస్తే నెయ్యి బెల్లం కలిపి తినండి అంటున్నారు న్యూట్రిషనిస్ట్ రుజుతా దివాకర్.పోషకాలతో నిండిన ఈ మిశ్రమం ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు రుజుతా దివేకర్ ఇందులో అత్యవసర ఫ్యాటి ఆమ్లాలు అధిక మోతాదులో ఉంటాయి నెయ్యి బెల్లం కలిపి తింటే హార్మోన్ల పనితీరు బాగుంటుంది.రోగనిరోధక శక్తి పెరుగుతుంది.ఆయుర్వేదం ప్రకారం నెయ్యి, బెల్లం శరీరంలోని విషపదార్ధాలను తొలగిస్తాయి.బెల్లం లోని పోషకాలు చక్కెర స్థాయిలు పెరగనివ్వకుండా చేస్తాయి.
పెద్దలకు మంచిదే
పసి పిల్లలకు వాడే బేబీ ఆయిల్ పెద్దవాళ్ళకి మంచిదే బేబీ ఆయిల్ లో శుద్ధి చేసిన మినరల్ నూనె పెట్రోలియం జెల్లీ వంటివి ఉంటాయి.చాలా తేలికైన నూనె ఇది స్నానం చేశాక చర్మం పొడిగా ఉన్నప్పుడు రాసుకుంటే మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది.ఎక్కువసేపు చర్మంపైన తేమ నిలిచి ఉంటుంది. కాళ్ళ పగుళ్ళకు రాత్రివేళ రాసుకుని పడుకుంటే సమస్య తగ్గుతుంది.కాళ్ళ కింద కనిపించే నల్లని వలయాలకు కూడా బేబీ ఆయిల్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది.నిద్రపోయే ముందర, కాళ్ళకింద,ఈ బేబీ ఆయిల్ […]
గ్లామర్ అంటే కాన్ఫిడెన్స్
గ్లామర్ గా ఉండటం అంటే వస్త్రధారణతో ముడిపెట్టేస్తూ ఉంటారు కానీ నా దృష్టిలో గ్లామరస్ గా ఉండటం అంటే కాన్ఫిడెంట్ గా ఉండటం అంటుంది శ్రద్దాదాస్.నటనతో,నవ్వుతూ సహజమైన సంభాషణలతో చక్కని వాతావరణంలో గ్లామర్ ఉంటుంది.అసలు అవన్నీ కలిస్తే కదా గ్లామర్ అంటే చీరెకట్టులో గ్లామర్ అంటారు.కానీ చీర కట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు కానీ ఎక్సపర్ట్స్ కూడా చీరె కంటే సెక్సియెస్ట్ డ్రెస్ ఏది ఉండదు అంటారు.ఒకళ్ళ దృష్టికోణం ఒకలా ఉంటుంది పైగా నేను ముంబై లో […]
ఉత్తమ గురువు ప్రకృతే !
సత్ప్రవర్తనతో జీవించాలి అని పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. అసలు మానవుని ప్రవర్తన ఎలా ఉండాలి?ఎక్కడ నేర్చుకోవాలి అంటే ప్రకృతి లో ఉన్న సర్వప్రాణుల జీవిత విధానం చూసి నేర్చుకోవాలి.కొండచిలువ మాదిరిగా లభించిన దానితో తృప్తి పడాలి. సీతాకోకచిలుక లాగా పరులను ఇబ్బంది పెట్టకుండా మకరందాన్ని ఆశీర్వదించాలి అంటే భోజనం సంపాదించుకోవాలి తేనెటీగ తేనె కూడా పెట్టినట్లు ధర్మాన్ని కూడా పెట్టాలి లేడీ లాగా ఆకర్షణకు లోను కాకూడదు అత్యాశతో చేపల లాగా గాలానికి చిక్కు కోకూడదు పసిపాపల […]
రెండోసారి రావచ్చు
ఒక్కసారి కోవిడ్ వచ్చి తగ్గాక ఇక మనకేం ప్రమాదం లేదు మన జోలికి రాదు అనుకునేందుకు వీలు లేదంటున్నారు డాక్టర్లు. కోవిడ్ రీ ఇన్ఫెక్షన్ పొంచి ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. సమర్థవంతమైన టీకా వచ్చేదాకా అప్రమత్తంగా ఉండవలసిందే.కోవిడ్ ఇన్ఫెక్షన్ బారిన పడ్డాక శరీరంలో యాంటీబాడీస్ తయారైనప్పటికీ అవి ఎంత కాలం రక్షణ ఇస్తాయో తెలియదు.. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత 3 నుంచి 9 వారాల్లో శరీరం యాంటీబాడీలు తిరిగి పోతాయి కనుక ఇన్ఫెక్షన్ […]
తగువులు సహజం
ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉంటే ఇద్దరి మధ్య తగవులు వస్తూనే ఉంటాయి. ఈ గొడవలు తగ్గించాలంటే పెద్దవాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. చిన్న వాళ్లకు తెలియదని పెద్దవాళ్లు సర్దుకుపోవాలి అని చెప్పవద్దు ఇద్దరు పిల్లలతో సమానమైన సమయం కేటాయించి ఇద్దరికీ సమప్రాధాన్యం ఇవ్వాలి. పిల్లలు ఇద్దరు ఉంటే వాళ్లలో శక్తిసామర్థ్యాలు ఒకేలా ఉండవు.వారి బలాబలాలను గుర్తించి ప్రోత్సహించాలి కానీ ఒకళ్ళను మరొకాళ్ళ లాగా నడుచుకోమని చెప్పవద్దు దానితో అనవసరంగా అసూయత వస్తాయి.
ఒత్తిడికి హార్మోన్లే కారణం
తరచూ ఆందోళన కలగడానికి కారణం థైరాయిడ్ లోపమే అంటారు మానసిక నిపుణులు 2017 నాటికి మనదేశంలోని నాలుగున్నర కోట్ల మంది యాంగ్జైటీ డిజార్డర్ తో బాధ పడుతున్నారు. ఈ ఒత్తిడి,ఆందోళనలను నాడీ వ్యవస్థ లోపాలుగా అనుకుంటారు కానీ అసమతుల్యత అని గుర్తించరు. సాధారణంగా థైరాయిడ్ గ్రంధి థైరాక్సిన్, ట్రిడో థైరోనిన్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేయడం ద్వారా గుండె, కండరాలు జీర్ణ వ్యవస్థ, మెదడు భాగాలను నియంత్రిస్తుంది ఒక్కసారి స్వీయ నిరోధక వ్యవస్థ ఎదురు తిరగడంతో ఆంటీ […]
పుస్తకాలు కాదు కుండీలు
ఏ రూపంలో చూసినా పుస్తకాలు ఇంటికి అందమే కదా.ఆ పుస్తకాల డిజైన్ పూల కుండీల కు వాడేరు కళాకారులు. అచ్చం పుస్తకాల లాగే కనిపిస్తాయి ఎక్కువ నీళ్లు ఎండా అక్కరలేని సెక్యులెంట్ ప్లాంట్స్ నాటుకొని హాల్లో టేబుల్ పైన పెట్టుకుంటే ఎంతో అందంగా కనిపిస్తాయి. బోన్సాయ్ మైక్రో ల్యాండ్ స్కేప్ వింటేజ్ పాట్ బుక్ ఫ్లవర్ పాట్స్ చూస్తే ఇల్లంతా ఇలాంటి బుక్ పాట్స్ తో నింపేయాలి అనిపించకమానదు. కొన్ని ఫ్లవర్ పాట్స్ సిరామిక్ తో చేసినవి […]
రాయటం ఉత్తమం
ఆన్ లైన్ విద్యా పద్ధతి లో పిల్లలు రాయడం మానేసి కీబోర్డ్ కే అలవాటు పడుతున్నారు కానీ నేర్చుకునే వయసు లో రాయడం వల్లనే ఎక్కువ ఫలితం అంటారు పరిశోధకులు.పెన్ను తో రాసే సమయంలో మెదడులోని రెండు భాగాలు కలిసి సమన్వయంతో పని చేస్తాయి.రాయటం ఆలోచించటం రెండు వేరు వేరు పనులు కానీ టైప్ చేసే సమయంలో ఈ రెండింటి మధ్య సమన్వయం ఉండదని అంటున్నారు పరిశోధకులు. చేతుల కదలికలతో నాడులు చురుగ్గా మారతాయి ఫలితంగా మెదడు […]
మనుషుల ప్రవర్తన ఇలా ఉండాలి
తలలో నాలుక లాగా మనుషులు తోటివారితో మెలగాలి అంటారు పెద్దలు.అసలు తలలో నాలుక ఎలా ఉంటుంది శిరస్సులో నాలుక ఒక భాగం.అది చాలా మెత్తగా ఉంటుంది కానీ దాని ముందు ఎంతో కఠినంగా ఉండే 32 పళ్ళు ఉంటాయి.నాలుక ఎటు కదిలిన ఆ పళ్ళ కింద పడిపోయేలా ఉంటుంది. కానీ నాలుక ఎంతో చాకచక్యంగా పళ్ళ మధ్యనే హాయిగా చల్లగా మాట్లాడుతూ ఆహారం స్వీకరిస్తూ ఎన్నో పనులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుపోతుంది.మనుషుల సమూహంలో జీవించాలి ఎంతో […]
నల్ల బియ్యం పండిస్తోంది
సిద్దిపేట జిల్లా తొగుట మండలం లింగాపూర్ గ్రామంలో మహిళా రైతు జక్కుల రేణుక అనేక రకాల బియ్యాన్ని పండిస్తోంది నలుపు, ఎరుపు పసుపు,బంగారు వర్ణాల రైస్ వెరైటీలు ఆమె సాగుచేస్తోంది ఔషధ గుణాలు ఉన్న నల్ల, ఎర్ర వరిసాగు ఆమె ప్రత్యేకం చింతలూరు సన్నబియ్యం, చిట్టి ముత్యాలు,నవారా,కులాకర్ వంటి రకాలతో పాటు సువాసన ఇచ్చే ఎన్నో రకాలున్నాయి. నల్లబియ్యం లో బి-12 బి-6 విటమిన్లు విరివిగా ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు, మధుమేహం ఉన్న వాళ్ళకి ఇవి ఔషధం […]
ఇన్ ఫెక్షన్లు వస్తాయి జాగ్రత్త
వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల నేల తడిగా ఉండటం వల్ల కూడా రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి.వ్యక్తిగత శుభ్రత పాటించాలి అలాగే ధరించే దుస్తులు,లో దుస్తులు శుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి ఎవరి వస్తువులు వాళ్ళు ఉపయోగించుకోవాలి. ఇతరులతో పంచు కోవటం వల్ల ఇన్ ఫెక్షన్లు వస్తాయి. డైట్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఇన్ ఫెక్షన్లు రాకుండా మసాలాలు వేసిన ఫుడ్ మానేయాలి. దాహం గా లేకపోయినా శరీరం డీహైడ్రేట్ కాకుండా నీళ్లు తాగుతూ ఉండాలి. చర్మ వ్యాధులు […]
ఎక్కువ కడిగినా నష్టమే
మొఖం చల్ల నీళ్ళతో కడిగితే చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. కానీ అదే పనిగా నీళ్లతో కడిగితే మాత్రం చర్మంలోని తేమ శాతం తగ్గిపోయి సున్నితత్వం పోతుంది.ఎక్కువగా ఫేస్ వాష్ చేస్తే చర్మం పొడిబారి పోతుంది. చర్మం తేమగా తాజాగా కనిపించాలి అంటే స్నానం చేసే ముందు బాదం నూనె ముఖానికి పట్టించాలి అలా పట్టించి ఓ గంట పాటు వదిలేస్తే తేమను చర్మ గ్రంథులు పీల్చుకుంటాయి.ఆ తర్వాత గిన్నెలో నీళ్ళు మరిగించి వేడి నీటి ఆవిరిపట్టాలి. […]
లిప్ బామ్ కంటే మెరుగు
పెదవులు పగలకుండా ఆరోగ్యంగా ఉండేందుకు ఈ సీరమ్ పనికొస్తుంది.దీన్ని చాలా తేలికగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.ఒక టీస్పూన్ నెయ్యి, సగం టీస్పూన్ పసుపు కలిపితే లిప్ సీరమ్ తయారవుతుంది. రాత్రివేళ నిద్రపోయే ముందు లేదా ఉదయాన్నే ముఖం కడుక్కున్న తర్వాత ఈ లిప్ బామ్ ను పెదాలకు రాసుకోవాలి.ఈ సీరమ్ పెదవుల మీద పగుళ్ళు గీతను తొలిగించి మృదువుగా మారుస్తుంది ఇది లిప్ బామ్ కంటే మెరుగయింది. స్క్రబ్బింగ్ తర్వాత కొద్దిగా లిప్ సీరమ్ రాసుకుంటే పెదవులకు […]
ఇవే ముఖ్యం
జీవితంలో మూడు విషయాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి శ్రద్ధ విశ్వాసం ప్రేమ ఇవి మనిషి ఉన్నతమైన పధం చేర్చేందుకు సోపానాలు శ్రద్ధ తో ఏదైనా సాధించవచ్చు. సూర్యకిరణాలను ఒక బిందువు దగ్గర బూతద్దంలో కేంద్రీకరిస్తే అక్కడ అగ్ని ప్రజ్వరిల్లినట్లు శ్రద్ధ ద్వారా సమస్త శక్తులను ఏకం చేయవచ్చు. దేనికైనా శ్రద్ధతో నేర్చుకోవాలి అలాగే చేస్తున్న పని పట్ల విశ్వాసం ఎంత కఠినమైన కార్యాన్నైనా సరళం చేస్తుంది. ఆ పని పట్ల ప్రేమ దాన్ని సులభంగా సాధించేలా చేస్తుంది. […]
అత్యంత సుందరం
నమెగో వ్యాలీ జపాన్ లోని టెంకవా పర్వతాల్లో ఉంది. ఎటుచూసినా పచ్చదనంతో నిండిన కొండలు మధ్య మధ్యలో పూలదండలతో అలంకరించినట్లు కనిపించే ఈ వ్యాలీ కన్నుల పండుగగా ఉంటుంది. మొత్తం ఈ కొండలన్నీ ఆకుపచ్చరంగులో ఉంటాయి. శిఖరాలు మాత్రం వేరే వేరే రంగులతో ఉంటాయి. కొండల అంచున చెర్రీ వృక్షాలు వాలు పైన వరసల్లో కొనిఫెర్ చెట్లు ఉంటాయి. రుతువులు మారితే చెర్రీ ఆకుల రంగు మారుతుంది. కనుక ఆ ప్రదేశం రంగుల పూల దండలు అమర్చినట్లు […]
ఇంగువ పంట ఇక్కడే
వంటలకు మంచి రోజే ఇంగువ శాస్త్రీయ నామం అసోఫోటోడియా ఉల్లి వెల్లుల్లి కి లాగే రుచి వాసన కోసం ఇంగువ కూడా వంటకాల్లో వాడతారు.ఇంగువ మొక్కలు అత్యంత చల్లని ప్రదేశాలలో పెరుగుతాయి ఈ మొక్కలు రెండు గజాల ఎత్తు వరకూ పెరుగుతాయి.విత్తు నాటక ఈ మొలకలు మంచులో కప్పబడి దీర్ఘకాలం అలాగే ఉండిపోతాయి.అప్పుడు కలిగే మార్పుల వల్లే శ్రేష్టమైన ఇంగువ దొరుకుతోంది. ఈ మొక్కల వేళ్ల పైన గాట్లు పెడితే జిగురు వంటి పదార్థం వస్తుంది.ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, […]
కరోనా డైట్
కరోనా నియంత్రణకు ఇమ్యూనిటీని పెంచే డైట్ తీసుకోవటం చాలా అవసరం.నిత్యం బలవర్ధకమైన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. అల్పాహారం లో నిమ్మజాతి కమలా పండు, నిమ్మ, ద్రాక్ష పండ్లు ఉండాలి.బొప్పాయి చాలా మంచిది ఇందులోని ఫ్యాటీ న్యూట్రియన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి పెరుగులో ప్రొటీన్లు చాలా ఎక్కువ రోగనిరోధకశక్తి పెంపుదల లో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది పసుపు, వేపాకులు, వెల్లుల్లి, పాలకూర, అల్లం, బ్రొకోలీ, ఓట్ మీల్, తేనె వంటివి ఆహారంలో చేర్చుకోవాలి బాదం, పల్లి […]
నిరంతరం పని వల్లే ఆ సమస్య
నిరంతరం ఏదో పని చేస్తూ సబ్బు వాడుతూ రసాయనాలతో సింక్ లు శుభ్రం చేస్తూ ఉంటే చేతులు చాలా గరుగ్గా ఉంటాయి.చల్లని ఋతువుల్లో మీ చేతులను మరింత పొడిబారి పగుళ్లు కూడా వస్తాయి రెండు స్పూన్ల ఆలీవ్ నూనె లో పంచదార కలిపి అర చేతులకు రాసుకుని బాగా రుద్దాలి .తర్వాత కడిగి మాయిశ్చరైజర్ రాసుకోవాలి అలాగే ఓట్స్ ని కొద్దిగా మెత్తగా పిండిలా అయ్యేలా చేసి ఆ పిండిలో ఆలివ్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమాన్ని […]
