Wednesday, 05 Aug, 2026

మేలు చేసే పచ్చి ఉల్లి

ప్రతిరోజు ఉల్లిపాయలు పచ్చి గా లేదా ఉడికించి తిన్నా రోగనిరోధకశక్తి పెరుగుతోంది అంటున్నారు డాక్టర్లు.ఉల్లిపాయ పూర్తిగా పచ్చిగా తింటే ఔషధగుణాలు పూర్తిగా శరీరానికి అందుతాయి.ఉల్లిపాయలు యాంటీ ఆక్సిడెంట్ లు సల్ఫర్ పుష్కలంగా ఉంటాయి. రాత్రివేళ భోజనం చేశాక ఉల్లిపాయ ముక్కలు చిటికెడు ఉప్పు మిరియాల పొడి వెనిగర్ కలిపి తింటే కాలేయం ఆరోగ్యం బావుంటుంది.అయితే తరిగిన ఉల్లిపాయ ను మిగిలిపోతే మాత్రం రెండవరోజు వాడకూడదు ఉల్లిపాయలు గాలిలో ఉన్న బ్యాక్టీరియాలు జేరిపోతాయి.

జీవితంలో ఇదే కీలకం

జీవితం గొప్ప బాధ్యత. ఎన్నో బంధాలు బాంధవ్యాలు ఉంటాయి.ఎంతో జాగ్రత్తగా ఈ బంధాలను నిలబెట్టుకోవాలి భావోద్వేగాలు గుప్పెట్లో పెట్టుకోగలిగితేనే  బాంధవ్యాలు పదిలంగా ఉంటాయి. భావోద్వేగాల పైన అదుపు ఉంటేనే తొందరపడకుండా ఆచి తూచి అడుగు వేయగలగుతారు.కీలక నిర్ణయం తీసుకునే ముందు ప్రశాంతంగా విశ్లేషించుకోగలిగిన మానసిక స్థితి ఉంటుంది.కోపంతో తొందర పడితే ఫలితం ఎలా ఉంటుందో ఊహించుకోని,తమని తాము సమీక్షించుకొంటారు కానీ ఇతరుల పై నిందలు వేయద్దు తమ తప్పులను అర్థం చేసుకొని ఇతరుల తప్పులు క్షమించగలుగుతారు, వాదనలు […]

ది సైలెన్స్ (2015) (మరాఠీ)

భారతదేశంలో ఎన్నో కుటుంబాల్లో పిల్లలు మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక హింస ప్రధానంగా తీసిన చిత్రం గజేంద్ర అహిరే దర్శకత్వం  వహించిన ఈ మరాఠీ చిత్రం లో Sairat దర్శకుడు నాగరాజ్ మంజులే,అంజలి పాటిల్ నటించారు  కొంకణ్ లో  పీచు మిఠాయి అమ్మే తండ్రితో కలిసి ఉండే చిన్ని ని, యుక్తవయసులో తాను పెంచలేక పోతానని మామ ఇంటికి పంపిస్తాడు తండ్రి. మామ చిన్ని పై అత్యాచారం చేస్తాడు. ఆ పసితనంలో ఆ  పాప మనస్సులో ఈ లైంగిక […]

అందాన్నిచ్చే షేడ్స్

శిరోజాలకు వన్నెలద్దటం  ఇవాల్టి ఫ్యాషన్ కొత్తగా రంగులు వేసుకునే వారికి కొంత ప్రాథమిక అవగాహన ఉండాలి.తల పై వేసుకునే షెడ్ తప్పకుండా మన ముఖ రూపాన్ని మార్చగలదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.కొద్ది పాటు వెంట్రుకలకు ఎర్రని రంగు అద్దితే ఇది భారతీయుల స్కిన్ టోన్ కు మ్యాచ్ అవుతుంది.ఎరుపు లో అనేక షేడ్స్ ఉంటాయి.రస్ట్ చెర్రీ క్రిమ్సన్ వంటి ఎనెన్నో షేడ్స్ లేటెస్ట్ ట్రెండ్.అలాగే బ్రౌన్ కూడా అందమే డార్క్ చాక్లెట్ ఎక్స్ ప్రెస్సో బ్రౌన్,వార్మ్ బటర్ స్కాచ్, […]

ఇవే సురక్షితం 

మార్కెట్ లో ఎన్నో రకాల ఐ క్రీమ్స్ కనిపిస్తాయి.కళ్ళ చుట్టూ చర్మం చాలా సున్నితంగా పలుచగా ఉంటుంది కనుక ఆ ప్రదేశంలో అప్లై చేసే క్రీమ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.విటమిన్ కె విటమిన్ ఎ రెటినాల్ గల క్రీములు ఎంచుకోవాలి ఇవి కంటి చుట్టూ ఉండే చర్మానికి సురక్షితమైనవి అలాగే చర్మ వ్యర్ధక్యాన్ని కూడా నెమ్మదింప చేస్తాయి.ప్రతి రోజూ నిద్రపోయే ముందర రాస్తూ ఉంటే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కంటి చుట్టూ చిక్కగా ఉండే క్రిములు […]

యవ్వన వంతమైన చర్మం

చర్మం ఎప్పుడూ యవ్వన వంతంగా కనిపించాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మొహం కడుక్కునేందుకు చల్లని నీరే వాడాలి.వేడినీరు వాడితే డ్రైగా అయిపోతుంది.ముఖాన్ని మెత్తని టవల్ తో సున్నితంగా తుడుచుకోవాలి.క్లెన్సర్ తప్పనిసరిగా బ్యూటీ కిట్ లో ఉండాలి అలాగే మాయిశ్చరైజర్ కూడా తప్పనిసరి.సన్ స్క్రీన్ సీజన్ తో నిమిత్తం లేకుండా ఎప్పుడు వాడాలి.తినే ఆహారం చర్మాన్ని అత్యధికంగా ప్రభావితం చేస్తుంది.పండ్లు కూరగాయలు పూర్తిస్థాయి ధాన్యాలు తినాలి. రసాయనాలు లేని ఫేస్ ప్యాక్స్ కూడా చర్మ సంరక్షణకు ఉపయోగపడతాయి.

బ్లాక్ మిర్రర్ (వెబ్ సిరీస్) (ఇంగ్లీష్) 

బ్లాక్ మిర్రర్ వెబ్ సిరీస్ మొత్తం ఐదు సీజన్లు 22 ఎపిసోడ్స్ ఉన్నాయి ఈ సిరీస్ కధలన్నీ యునైటెడ్ కింగ్ డమ్ లో జరిగేవే కానీ సాంకేతికత తో మానవుల సంబంధాన్ని అన్వేషించే క్రమంలో ఈ కథలన్నీ విశ్వ జనీనం అవుతాయి.మన ఆధునిక సంస్కృతి అందులో టెక్నాలజీ పోషిస్తున్న పాత్ర వాటి ద్వారా ఏర్పడుతున్న వింత పోకడలను మన కళ్ళ ముందుకు తెచ్చిన ఈ సిరీస్ సృష్టికర్త చార్లీ బ్రూకర్.బ్లాక్ మిర్రర్ ఒక యంధాలజీ   సిరీస్.ఒకే రకమైన […]

మంచి నిద్రతో జ్ఞాపకశక్తి 

ఎంతోమంది చెబుతూ ఉంటారు ‘ఈ మధ్యని అన్నీ మరచి పోతున్న’ అని  మెదడు కి అభ్యాసం లేకపోవటమే దీనికి కారణం అంటారు నిపుణులు దీనివల్ల మెదడు రికార్డ్ చేసిన ఎన్నో అనుభవాలు ఘటనలు విషయాలు సమయానికి గుర్తు రావు మెదడు కి వ్యాయామం ఇవ్వటం అంటే సమాచారాన్ని Retrieve చేయటం ఈజీ అవుతుంది పుస్తక పట్టణం కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉంటే నిత్యజీవితంలో పుస్తకాల పేర్లతో పాటు అనేక విషయాలు చర్చకు రావటంతో మెదడుకు మేత దొరుకుతుంది […]

రాగి మాల్ట్ 

రాగి మాల్ట్ అన్ని వయసుల వారికీ మంచిదే.రాగులను 18 గంటలు నీళ్లలో నాననివ్వాలి నీళ్లను వంపేసి నూలు గుడ్డలో నానిన రాగులను మూటగట్టి పెడితే మొలకలు వస్తాయి. ఇవి ఆరబెట్టి బాగా ఎండిపోయాక మంచి వాసన వచ్చే వరకూ వేయించాలి ఆ తరువాత పొడిగా చేసుకోవాలి. సువాసనకు యాలుకలు కూడా వేసుకోవచ్చు. గ్లాస్ వేడి నీళ్లు మరగించాలి పొడిగా చేసిన రాగి పిండిని ముందుగా రెండు స్పూన్ల చల్లని నీళ్లలో ఉండలు కట్టకుండా కలిపి మరిగే నీళ్ళలో […]

ఉప్పు తగ్గిస్తే మేలు 

ఆహారంలో ఉప్పు కాస్త తక్కువగానే ఉంటే ఆరోగ్యం సగటున ఎనిమిది గ్రాములు అంటే సగం స్పూన్ ఉప్పు తింటే చాలు.అదే ఆరోగ్యం అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు.ఆహారంలో ఉప్పు తగ్గించడం పెద్ద కష్టం కాదు పండ్లు నట్స్ గింజల్లో ఉప్పు అక్కర్లేదు.కారం ఎక్కువగా లేని పచ్చళ్లలో కూడా ఉప్పు తగ్గించుకున్న రుచి లో తేడా ఉండదు.పాలకూర క్యారెట్ మొదలైన వాటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది తేనే ఆహారపదార్థాల్లో ఎంత ఉంటుందో లెక్క చూసుకోవాలి.ప్రాసెస్డ్ ఫుడ్ సాప్ ల్లో అదనపు […]

ఆకు పైన శుభాకాంక్షలు

ఆటో గ్రఫీ ట్రీ అని ఓ చెట్టు ఉంది.ఇప్పుడు దీన్ని ఇళ్లల్లో కూడా పెంచుకోవచ్చు అని చెబుతున్నారు కూడా.కరేబియన్ దీవులు హవాయి మడగాస్కర్  లో కనిపించే ఈ చెట్లు ఆకులు మందంగా గట్టిగా పెద్దవిగా ఉంటాయి.  వీటి పైన పదునుగా ఉండే సూదితో ఏదైనా రాస్తే అది చాలా కాలం పాటు,ఈ ఆకు ఉన్నంతకాలం అలాగే కనిపిస్తాయి.ఈ మొక్కల్ని ఆటోగ్రాఫ్ ట్రీ , సిగ్నేచర్  ట్రీ అని పిలుస్తారు.ఈ ఆకులపైన ప్రేమ సందేశాలు శుభాకాంక్షలు రాసి ఆత్మీయులకు […]

ఈ షో నాకో ఎక్స్ టెన్షన్

కరోనా లాక్ డౌన్ వల్ల 7 నెలలు ఇంటికే పరిమితం కావడం వల్ల చీకటి గదిలో ఉన్నట్లు ఉండేది. ఇప్పుడు  ఆహా కోసం చేయబోతున్న సామ్ జాన్ షో  నాకో రిలీఫ్. వాస్తవానికి షో  కన్న యాక్టింగ్ ఈజీ ఇది నాకు ఒక ఎక్స్ టెన్షన్ అంటోంది సమంత. నేను ఢీ లాంటి రియాల్టీ షో లు  కూడా చేశాను కానీ ఈ షో  విషయంలో కాస్త ఒత్తిడి అనిపించింది అంటోంది దర్శకురాలు నందిని రెడ్డి.ఈ టాక్ […]

ఆకం (మలయాళం) 2013

ఆకం సినిమా మలయాయాత్తూరు రామకృష్ణన్ రాసిన యక్షి నవల ఆధారంగా తీసిన మలయాళ థ్రిల్లర్.ఫాహద్ ఫాజిల్, అనుమోల్ నటించారు శ్రీనివాసన్ ఒక కంపెనీలో ఆర్కిటెక్ట్. గర్ల్ ఫ్రెండ్ తో కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ అయి ప్రమాదంలో అతని మొహం వికృతంగా అయిపోతుంది కాలుకి తగిలిన దెబ్బతో కుంటి తనం వస్తుంది.ఈ మారిన జీవితంలో శ్రీనివాసన్ సినికల్ గా తయారవుతాడు. తర్వాత రాగిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు కానీ శ్రీనివాసన్ కు భార్యపట్ల ఒక అనుమానం ఆమె […]

మౌనంగా ఉండటమే మేలు

వైద్యం అంటే శత్రుత్వం.ఇది రెండు విధాలుగా ఉంటుంది నిమిత్త వైరం,నిష్కారణ వైరం. అప్పటివరకు మిత్రులుగా ఉన్నవారు అకస్మాత్తుగా వచ్చిన ఏదో ఒక వివాదంతో శత్రువులు అవుతారు ఇక ఆ స్నేహం కొనసాగటం కష్టమే మన  జీవితంలో ఇబ్బంది పెట్టగలిగేది నిష్కారణ వైరం. అవతలి వాళ్లకు మనం ఎలాంటి హాని చేయము. చేయాలనే ఆలోచనతోను ఉండము, కానీ వాళ్లకు మనమంటే గిట్టకపోతుంది. దీనికి కారణం అవతలివాళ్ళ మనసులోని అభద్రతా మనకంటే తక్కువ తనం ఉండేదనే అభిప్రాయం దీనివల్ల అసూయ […]

ఇప్పుడు మరింత జాగ్రత్త

కోవిడ్ సెకండ్ వేవ్ గురించి వింటూ ఉన్నాము. ఇలాటి  సమయంలో మాస్క్ ధరించే విషయంలో అలక్ష్యం వద్దంటున్నారు  వైద్యులు .60 ఏళ్ల వయసు పైబడిన వారు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు,వ్యాధి గ్రస్తుల కుటుంబీకులతో గడిపే వాళ్ళు తప్పనిసరిగా సర్జికల్ మాస్క్ ధరించాలి. ధరించి మాస్క్ ముక్కు, నోరు, గడ్డం కప్పేలా ఉండాలి. ఐదేళ్ల లోపు పిల్లలు మాస్క్ ధరించనక్కర్లేదు.తామంతట తాము మాస్క్ ధరించడం పట్ల అవగాహన వచ్చిన పిల్లలు నాన్ మెడికల్ లేదా ఫ్యాబ్రిక్ మాస్క్ […]

సోయాతో డెమన్షియా దూరం

సోయా ఉత్పత్తులు తీసుకునే వాళ్లలో డెమన్షియా తక్కువగా ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.సోయా ఎక్కువగా తీసుకొంటే అవి పొట్టలో ఒక రకమైన బ్యాక్టీరియాని పెంచుతాయి.అవి సోయా లోని ఐసోఫ్లేవోనిన్లని మెదడు పనితీరు కారణం అయేలా ఈక్వల్ గా మారుస్తుంది.ఈ బ్యాక్టీరియా మెదడుపైనా నేరుగా ప్రభావం చూపిస్తోందని ముఖ్యంగా వైట్ మ్యాటర్ లెజయిన్స్ సంఖ్యను తగ్గిస్తుందనీ  గుర్తించారు అందుకే సోయా ఎక్కువగా వాడే జపాన్ వారిలో మతిమరుపు తక్కువ అంటున్నారు పైగా సోయాలో ని ఐసోఫ్లేవనిన్ల కారణంగా వారిలో గుండె […]

చీరకట్టుతో దేశ పర్యటన

చీరకట్టుతో సోలో ట్రావెలర్ గా అజంతా మహాపాత్ర ఇప్పటి వరకు 68 దేశాలు తిరిగింది అన్ని దేశాలలో మనకు పనికి వచ్చేదొకటే భాష. అదే సంజ్ఞాభాష అంటుంది అజంతా.ఆమె సొంత ప్రాంతం ఒరిస్సా ఆమెకు చీరకట్టు అంటే ఇష్టం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ హాండిల్‌ పేరు ‘ది ట్రావెలింగ్‌ శారీ’. అజంతా ప్రపంచం చుట్ట బెట్టాలనుకుంది అదీ భారతీయత ప్రతిబింబించే కట్టుబొట్టు తో చిన్నప్పటి నుంచి కొత్త ప్రాంతాలు చుట్టే అలవాటున్న అజంతా మహాపాత్ర అలా దేశాలు పర్యటిస్తూ […]

చలి వేళ జాగ్రత్తా  

చలి తీవ్రత పెరగడంతో పాటు కరోనా వైరస్ వ్యాప్తి కూడా వేగంగా జరుగుతోంది.ఈ నేపథ్యంలో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఆహార నియమాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.మాంసకృత్తులు ఖనిజ లవణాలు విటమిన్లు పుష్కలంగా ఉండే గోధుమలు రాగులు మొదలైన తృణ ధాన్యాలు తీసుకోవాలి.సోయా నట్స్ సీడ్స్ తినాలి వాల్ నట్స్ బాదం జీడిపప్పు అరటిపండు ఆరెంజ్ ఆపిల్స్ తప్పనిసరిగా తినాలి.గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగాలి వేపుళ్ళు నూనెలు శీతలపానీయాలు కొన్నాళ్లు దూరంగా ఉంచితే మేలు.

ఈ మాత్రం బరువుండాలి

స్త్రీ పురుషుల శారీరక సగటు బరువుల ప్రమాణాలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఐదు కిలోలు పెంచింది.దానితో పురుషులు బరువు 60 నుంచి 65 కిలోలకు,మహిళల బరువు 5.నుంచి 55 కిలోలకు పెరిగినట్లు అయింది.కాలానుగుణంగా శరీరం తీరు ఆహార శైలి కొలతలు మారుతూ ఉంటాయి కాబట్టి ఒకే ప్రమాణాలను అనుసరించరాదనే ఉద్దేశంతో ఈ సవరణ జరిగింది.19 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్న మహిళ సగటు ఆహార శైలిలో ప్రధానమైన మార్పులు చోటు చేసుకుంటాయి.కాబట్టే వారి […]

ఇది పర్యావరణ హితం

2015 సూపర్ బాటమ్స్’ పేరుతో క్లాత్ డైపర్ బ్రాండ్  ప్రారంభించారు పల్లవి ఉటాగి.నాసిక్ లో పుట్టిన పల్లవి బిఏ చేశారు క్లాత్ డైపర్లు పర్యావరణానికి ఎంతో అనుకూలమైనవి.మా ఉత్పత్తులు పూర్తిగా వస్త్రంతో పూర్తి సేంద్రియ పదార్థాలతో తయారవుతాయి అవి చర్మానికి హాని చేయవు వాటిని ఉతుక్కొని మూడేళ్ల వరకు ఉపయోగించవచ్చు.అమెరికా కన్స్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ ఇంప్రూమెంట్ బట్ట (2018) కింద పరీక్షలు పూర్తిచేసుకుని ధ్రువీకరణ పొందిన ఏకైక క్లాత్ డైపర్స్ మావే అంటోంది పల్లవి ఉటాగ.