Tuesday, 04 Aug, 2026

స్త్రీలకు ప్రత్యేకం

పురుషులతో పోల్చితే  మహిళలకు ప్రత్యేకమైన ఆహారం తినవలసిన అవసరం చాలా ఉంటుంది. మహిళల శారీరక పనితీరు సక్రమంగా సాగాలంటే కచ్చితంగా తినవలసిన పదార్ధాలు కొన్ని ఉన్నాయి.వాటిలో పాలకూర ఒకటే వీటిలో ఉండే మెగ్నీషియం ప్రీ మెన్ స్ట్రువల్ సిండ్రోమ్ లక్షణాలు అడ్డుకుంటుంది.టమోటో అత్యంత శక్తివంతమైనది. క్రాస్ బెర్రీలు మహిళల్లో వచ్చే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ వల్ల కలిగే భావోద్వేగాలు నియంత్రిస్తాయి. జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి బరువును అదుపులో ఉంచగలిగిన ఆహారం.

అపురూప జానపద వాణి

అయ్యప్పనుమ్  కోషియుమ్ సినిమా కోసం రెండు గిరిజన పాటలు పడింది నంజమ్మ. ఆ పాటలు యూట్యూబ్ లో దుమారం రేపాయి. కేరళలోని పాలక్కాడ్ జిల్లా అట్టపాడి ప్రాంతం ఆగలి అనే గిరిజన సెటిల్ మెంట్ లో నివసిస్తోంది నంజమ్మ తను జన్మించిన ఇరుల తెగ తాలూకు జానపద గీతాలు నేర్చుకుంది. ఆ భాషకు లిపి లేదు ఒక తరం నుంచి ఇంకో తరానికి మౌఖికంగా అందిన గీతాలు అవి. ఇప్పుడు జానపద గీతాలు పాపులర్ కేరళ లోని […]

మంచి ఔషధం 

అనేక ఆరోగ్య సమస్యలకు వేపాకు మంచి ఔషధం ఉదయాన్నే పది వేపాకులను నములుతుంటే నోటికి సంబంధించిన సమస్యలు రావు. వేప బెరడు ఎండబెట్టి పొడి చేసి రోజుకు ఒక టీ స్పూన్ చొప్పున గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగుతూ ఉంటే ట్యూమర్లు అల్సర్లు రావు. తలలో  స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తే వేప నూనెతో మర్ధన చేస్తే తగ్గుతుంది.లేదా వేపాకు ను తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే ఫలితం ఉంటుంది కనీసం నెలకోసారి అయినా వేప […]

కల నిజమైంది

ఫ్యాషన్ డిజైనర్ కావాలన్నదే నా డ్రీమ్ నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసి న్యూయార్క్ వెళ్లాను అక్కడ కాస్ట్యూమ్ డిజైనింగ్ విభాగంలో పనిచేసి హైదరాబాద్ వచ్చాక సొంతంగా దుస్తులు డిజైనింగ్ మొదలుపెట్టాను. 2012 లో మొదటిసారి లక్మే ఫ్యాషన్ వీక్ లో అవకాశం వచ్చాక ఇక వెనక్కి తిరిగే పనిలేకుండా పోయింది ఇక మహానటిలో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ దేవరకొండకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాక వాటికి జాతీయ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డ్ వచ్చింది […]

జ్వరానికి విరుగుడు

చలి రోజుల్లో దగ్గు జలుబు జ్వరం వంటి వస్తూ ఉంటాయి. జ్వరం వచ్చి తగ్గిన దాన్ని తాలూకా నీరసం తగ్గదు ఇటువంటి సమయంలో పొట్లకాయ దివ్యౌషధంలా పనిచేస్తుందని ఆయుర్వేదం పేర్కొంటోంది. మామూలుగా మలేరియా బాధితులకు పొట్ల కాయ రసం మంచి  మందు. ఇది యాంటీ బయోటిక్స్ మాదిరిగా పని చేస్తుంది గొంతులోని కఫాన్ని తగ్గించే శ్వాస వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుంది.శరీరంలోని విషతుల్యలను తొలగిస్తుంది. మూత్రాశయం పనితీరు మెరుగుపరుస్తుంది.

కప్పెల (2020) (మలయాళం)

ఒక సెల్ ఫోన్ జెస్సీ జీవితాన్ని ఎలా అతలాకుతలం చేసింది అనేదే ఈ సినిమా కథ కుటుంబ పోషణ కోసం తల్లి మిషన్ కొడుతూ ఉంటుంది.ఇంటర్ తప్పి ఇంట్లోనే ఉంటూ తల్లికి కుట్టు మిషన్ పనుల్లో సాయం చేస్తూ ఉంటుంది జెస్సీ. ఒకరోజు ఈ పనిలో భాగంగా ఒక కస్టమర్ కి ఫోన్ చేస్తే అది కాస్తా పొరపాటున విష్ణు అనే  ఆటో నడిపే వ్యక్తి కి వెళ్తుంది.  అలా పరిచయమైన ఇద్దరు ఆ ఫోన్ లో […]

పిల్లలు చక్కగా మాట్లాడుతున్నారా ?

పిల్లలు చిన్న తనం లో నేర్చుకునే అలవాట్లే జీవితకాలం కొనసాగుతాయి.వాళ్ల ప్రవర్తన కు సంబంధించి చాలా అంశాలు పెద్దవాళ్ళను అనుసరించి అలవాట్లు చేసుకొనేవే. ముఖ్యంగా మాట తీరుపైన పెద్దల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.పెద్దవాళ్లు కోపంగా అసహనం గా ఉంటే పిల్లలకి అదే అలవాటు అవుతుంది.తల్లి తండ్రి కలివిడిగా ఉండే మనస్తత్వం తో ఉంటే స్నేహ పూరితంగా వ్యవహరిస్తే పిల్లల తత్వము అలాగే ఉంటుంది. కనుక పిల్లల వ్యక్తిత్వానికి అమ్మానాన్నలే ఆదర్శం పిల్లలకు మర్యాద మన్నన నేర్పాలి మర్యాదగా […]

శిరోజాలకు ఆరోగ్యం

ఐరన్ లోపం జుట్టు రాలడానికి ఒక కారణం. ఇనుము సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే జుట్టు చక్కగా పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటుంది. పాలకూరతో పాటు తోటకూర,రాగులు వంటివి తప్పనిసరిగా తీసుకోవాలి. చిలకడదుంప లో విటమిన్ ఎ అధికం ఇందులో బీటా కెరోటిన్ కూడా ఉంటుంది.అలాగే అవాకాడల్లో విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. జుట్టు దెబ్బతినకుండా కాపాడతాయి. ముఖ్యంగా పాలకూరలో జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలన్నీ  ఉన్నాయి  ఫోలెట్ ఐరన్ విటమిన్ ఎ, […]

పగుళ్ళు వస్తాయి జాగ్రత్త

ఈ చలిరోజుల్లో ఇబ్బంది పెట్టే కాలి పగుళ్లు కోసం ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవచ్చు.గోరువెచ్చని నీళ్లలో ఉప్పు, డెటాల్, షాంపూ వేసి 20 నిమిషాలు పాదాలు అందులో ఉంచాలి. తర్వాత ప్యూమిక్ స్టోన్ బ్రష్ తో నెమ్మదిగా రుద్దాలి. పాదాలపై ఉన్న మృతకణాలు పోతాయి ఒక నిమ్మచెక్క పైన గ్లిజరిన్ వేసి పాదాలను రుద్ది,ఏదైనా ఆయిల్ తో పాదాలు బాగా మసాజ్ చేయాలి. ఇలా వారానికి ఒక రోజు చేసిన పగుళ్లు రాకుండా ఉంటాయి. కాబట్టి రోజ్ వాటర్ […]

అవకాశాలు అందిపుచ్చుకోవాలి

అదృష్టం తలుపు తట్టేప్పుడు తలపునే చూసిందట తలుపు వెనక ఎవరున్నారని చూడదట.. శ్రమ కష్టంతోనే అదృష్టపు వాకిలి కూడా తెరుచుకుంటుంది ఇది నిజ జీవిత కథ ‘దుర్యోధనుడి వేషంలో ఎంతో గొప్ప గా ఉన్నావు నువ్వు  అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరు అన్నాడు’ ఒక డ్రైవర్ తన కండక్టర్ శివాజీ రావు తో నా పరిస్థితి నీకు తెలియంది కాదు నెలఖరుకు జీతం డబ్బు రాకపోతే రోజులు గడవటం కష్టం..గవర్నమెంట్ ఉద్యోగం ఎలా  వదులుకోవటం అన్నాడు. […]

Judgement (మరాఠీ) (2019) 

కుటుంబంలో అమ్మాయిలు వద్దనుకునే ఒక ఐఏఎస్ ఆఫీసర్ మూడవసారి కడుపుతో ఉన్న భార్య కు పుట్టబోయేది అమ్మాయే అని తెలుసుకుని ఆమెను హత్య చేస్తాడు.అతని పెద్ద కూతురు రుజుతా హత్యను కళ్ళారా చూస్తుంది. పెరిగి పెద్దదై లాయరై ఆ కేసును తిరగ తోడుతుంది. ఎన్నో రుజువులు సాక్ష్యాలు సేకరిస్తుంది చివరలో ఆఫీసర్ రెండవ భార్య కొడుకు కోర్టుకు వచ్చి అతను ఎంత క్రూరమైన వాడో కోర్టులో చెబుతాడు.చేతిలో ఉన్న ఫోన్ లో ప్రతి విషయం రికార్డ్ చేసే […]

పింక్ మీనాకారీ చాలా స్పెషల్   

పింక్ మీనాకారీ ఆభరణాలు చేతితో శ్రద్ధగా తయారుచేస్తారు. తెలుపు పింక్ ఎనామిల్ పెయింట్ వేయడం వల్ల ఈ ఆభరణాలు మెరిసిపోతూ వుంటాయి వీటితోనే గులాబీ మీనాకారి ఏక్ రంగ్ ఖులా మీనా పంచ రంగీ మీనా వంటి వివిధ పద్ధతుల్లో ఆభరణాలు తయారుచేస్తారు ఒక ఆభరణం చేసేందుకు రెండు నుంచి నాలుగు వారాలు పడుతుంది బంగారు ఎనామిల్ తో చేసే ఈ ఆభరణాలు ఎంతో అందంగా ఉంటాయి. చోకర్ లు కర్ణాభరణాలు లు గాజులు చాలా అందంగా […]

కుంగ్ ఫూ నన్స్  

ఇతరులకు సాయం చేయడమే మా మతం అంటారు కుంగ్ ఫూ నన్స్ హిమాలయ పర్వత ప్రాంతాల్లో కోవిడ్ వచ్చాక ఈ బౌద్ధ మహిళ భిక్షువులు సరిహద్దుల్లో ఉన్న గ్రామాల ప్రజలకు ఎంతగానో సేవ చేశారు దాదాపు 2000 కుటుంబాలకు రేషన్ అందించారు హిమాలయాల పొడవునా ఆహారం లేక అలమటించిన పశువులకు కుంగ్ ఫూ నన్స్ మేత ఏర్పాటు చేశారు. కోవిడ్ గురించి కొండ ప్రాంత ప్రజలకు చైతన్యం కలిగించారు. అయితే ఈ కొండ ప్రాంతాలు దిగాక అక్కడ […]

పిల్లలు చక్కగా మాట్లాడుతున్నారా ?

పిల్లలు చిన్న తనం లో నేర్చుకునే అలవాట్లే జీవితకాలం కొనసాగుతాయి.వాళ్ల ప్రవర్తన కు సంబంధించి చాలా అంశాలు పెద్దవాళ్ళను అనుసరించి అలవాట్లు చేసుకొనేవే. ముఖ్యంగా మాట తీరుపైన పెద్దల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.పెద్దవాళ్లు కోపంగా అసహనం గా ఉంటే పిల్లలకి అదే అలవాటు అవుతుంది.తల్లి తండ్రి కలివిడిగా ఉండే మనస్తత్వం తో ఉంటే స్నేహ పూరితంగా వ్యవహరిస్తే పిల్లల తత్వము అలాగే ఉంటుంది. కనుక పిల్లల వ్యక్తిత్వానికి అమ్మానాన్నలే ఆదర్శం పిల్లలకు మర్యాద మన్నన నేర్పాలి మర్యాదగా […]

కప్పెల (2020) (మలయాళం) 

ఒక సెల్ ఫోన్ జెస్సీ జీవితాన్ని ఎలా అతలాకుతలం చేసింది అనేదే ఈ సినిమా కథ కుటుంబ పోషణ కోసం తల్లి మిషన్ కొడుతూ ఉంటుంది.ఇంటర్ తప్పి ఇంట్లోనే ఉంటూ తల్లికి కుట్టు మిషన్ పనుల్లో సాయం చేస్తూ ఉంటుంది జెస్సీ. ఒకరోజు ఈ పనిలో భాగంగా ఒక కస్టమర్ కి ఫోన్ చేస్తే అది కాస్తా పొరపాటున విష్ణు అనే  ఆటో నడిపే వ్యక్తి కి వెళ్తుంది.  అలా పరిచయమైన ఇద్దరు ఆ ఫోన్ లో […]

అరుదైన ఓపల్ 

గోపాల రాయి… దీన్నే ఓపల్ అంటారు. ఈ ఓపల్ రత్నాలలో డజను రకాలున్నాయి. ఎర్రని ఫైర్ ఓపల్, వివిధ రంగుల్లో కామన్ ఓపల్  ,ఇంద్రధనస్సు రంగులతో హార్లీ క్వీన్ ఓపల్ గాఢమైన నలుపు అయినా రంగురంగుల మచ్చలతో మెరిసే ఖరీదైన బ్లాక్ ఓపల్ వంటివి ఉన్నాయి. ఈ రత్నాలు సిలికా ఖనిజం నుంచి ఏర్పడతాయి. ఈ రత్నం వెదజల్లే కాంతులను బట్టి దీన్ని లైట్ ఆఫ్ ద వరల్డ్ అని అంటారు. సమస్త రత్నాల వర్ణాలను నింపుకున్న […]

శిరోజాలకు ఆరోగ్యం

ఐరన్ లోపం జుట్టు రాలడానికి ఒక కారణం. ఇనుము సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే జుట్టు చక్కగా పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటుంది. పాలకూరతో పాటు తోటకూర,రాగులు వంటివి తప్పనిసరిగా తీసుకోవాలి. చిలకడదుంప లో విటమిన్ ఎ అధికం ఇందులో బీటా కెరోటిన్ కూడా ఉంటుంది.అలాగే అవాకాడల్లో విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. జుట్టు దెబ్బతినకుండా కాపాడతాయి. ముఖ్యంగా పాలకూరలో జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలన్నీ ఉన్నాయి ఫోలెట్ ఐరన్ విటమిన్ ఎ, […]

లక్ష్యం దిశగా సాగటం విజయ రహస్యం

హెలెన్ కెల్లర్ రాసిన ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ చదివితే పరిస్థితులు అనుకూలించక పోయినా శారీరకంగా ఎన్నో పరిమితులు ఉన్నా మనిషి ఎంత ఎత్తుకు ఎదగలరో అర్థమవుతుంది. 1880 లో అలబామా లో పుట్టిన హెలెన్ కెల్లర్ 13 నెలల పసి బిడ్డ గా ఉన్నప్పుడే స్కార్లెట్ జ్వరము తో చూపు వినికిడి శక్తి దెబ్బతిన్నాయి. అన్ మాన్స్ ఫీల్డ్ సలీవాన్ అనే టీచర్ ఆమెకు శిక్షణ ఇచ్చింది స్పర్శతో నేర్చుకో గలిగే బ్రెయిలీ లిపి […]

ఇద్దరికీ మంచిదే

శిశువుకు తల్లిపాలు పట్టించటం తల్లికి శిశువుకి ఇద్దరికీ మంచిదని నిపుణులు చెబుతారు తల్లిపాలతో శిశువులను  ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ డయేరియా, వాంతుల సమస్య నుంచి రక్షణ వస్తుంది. పిల్లలు పెద్దయ్యాక ఊబకాయం మరికొన్ని ఇతర అనారోగ్య సమస్యలు రావు. రెండేళ్ళు అంతకంటే ఎక్కువ వయసు వరకు శిశువుకు తల్లిపాలు పట్టించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. పోషకాల పరంగా అదనపు ప్రయోజనం చేకూరుతుంది తల్లికి రొమ్ము క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ ముప్పు తప్పుతుంది. .

లాలి పాట తో తల్లికి ఆరోగ్యం

జోల పాటలు లాలి పాటలు పిల్లలకే కాదు తల్లికి కూడా స్వాంతన కలిగిస్తాయి అంటున్నయి అధ్యయనాలు సాధారణంగా ప్రసవం తర్వాత చాలా మంది మహిళలు ఒక రకమైన మానసిక కుంగుబాటు గురవుతారు. ఆందోళన పడతారు. అయితే పాటలు పాడితే చాలా తొందరగా కోలుకుంటారని ఒక అధ్యయనం చెబుతోంది.పిల్లలకు పాడే పాటల్లో వారు వ్యక్తం చేయగలిగిన ప్రేమ ఇవ్వవలసిన భద్రత విషయం తల్లి మనసుకు తెలుస్తుంది తమ పైన ఆధారపడిన బిడ్డ ఉన్నాడనే జ్ఞానంతో, తల్లి చాలా త్వరగా […]